శ్రీ లలితా సహస్రం అందరూ చేయవచ్చా🤫

  Рет қаралды 24,289

Govinda seva

Govinda seva

3 ай бұрын

లలితా సహస్ర నామ పారాయణం చెయ్యడానికి పాటించాల్సిన నియమాలు వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 479
@YG-ib1ho
@YG-ib1ho 3 ай бұрын
లలిత సహస్రనామ స్తోత్రం... ఇది స్తోత్రము... మంత్రములు ఉన్నా ఇది బీజాక్షరాలతో కూడిన మంత్రం కాదు... మా అమ్మగారు అనేక సంవత్సరాల నుండి చేస్తున్నారు... మా కాలనీ ఒక పెద్దావిడ కూడా ఇలానే భయపడుతుంటే మా అమ్మగారు తల్లి పాదాలు పట్టుకుంటే దోషమేమీ లేదు ఆ అమ్మ అందర్నీ కాపాడుతుంది... అని ధైర్యం చెప్పగా అమ్మగారి మాట విని ఆవిడ కూడా కాలనీలోని మహిళలు అందరితో కలిసి సామూహిక పారాయణలు మా గుడిలో... అలా కొంతకాలం తర్వాత అమ్మవారి దయవల్ల మా అమ్మగారి స్నేహితురాలు శ్యామల గారని ఒక ఆవిడ లలితా మాత ఉపాసన చేస్తూ గురు రూపంలో అనేకమందికి దీక్ష లిచ్చి లలితా పారాయణం నేర్పిస్తూ ఉండేవారు, ఆవిడ మా కాలనీకి రావడం తటస్థించి ఆవిడ ముఖతః అందరికీ ఉపదేశం ఇచ్చారు... తరువాత మా కలనీ లోని పెద్దావిడ కి సంకల్పం కలిగి లలిత హోమం కూడా మా కాలనీ గుడిలో చేయించారు..... మా కాలనీలో స్త్రీపురుషులందరూ ప్రతి పండుగకు ప్రత్యేకంగా ప్రత్యేకించి నవరాత్రులలో లలితా సహస్రనామ పారాయణం చేసి ఆనందాన్ని పొందుతున్నారు... అమ్మవారి దయ వల్ల ఆనందంగా ఉన్నారు... అంతేకాదు కరోనా సమయం లో పరిపూర్ణానంద స్వామి వారితో కలిసి గరికపాటి గారు మొదలగు పెద్దలందరూ భక్తి టీవీ లో లలితా సహస్రనామం పారాయణ ప్రజలు అందరితో చేయించారు... అలాంటి వీడియో పెట్టుకుని అయినా మనం నేర్చుకోవచ్చు... సంకల్పం ఉంటే ఆ తల్లి దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తుంది అనడానికి మా కాలనీలో జరిగిన ఉదంతమే ఉదాహరణ... తల్లి పాదాలు నమ్మి ప్రారంభించండి తల్లి దారి చూపిస్తుంది ఎవరి మాటలు, అనవసరమైన బోధనలు వినాల్సిన అవసరం లేదు... శ్రీ లలితా పరమేశ్వరి దేవతా భ్యోన్నమః... ఇవి ఆ తల్లి నాతో పలికించిన మాటలు... దోషములు ఏమైనా మాట్లాడితే ఆ తల్లి పరమేశ్వరి మన్నించు గాక...🙏🏻
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 3 ай бұрын
💯 corret andii...Sri matre namaha
@ShivaVishnu-kr6qg
@ShivaVishnu-kr6qg Ай бұрын
Okkasari chadhivi malli aapesthe
@Varthali467
@Varthali467 3 ай бұрын
I suggest, ఎవరికీటే లైఫ్ లో అన్నీ ఆప్షన్స్ ఐపోతాయో. ఏమి తెలియక ఏమి పాలుపోక ఉన్నా టైం లో లలిత సహస్ర నామం చదవండి. ఆది తప్పులు చేయకూడదు అని మనసులో పెట్టుకొని .ఎందుకంటే ఆమె మిమ్మల్ని పైకి లాగుతుంది. లలితమ్మ నన్ను ఒక్కసారి కాపాడింది.మరి నన్ను నడిపిస్తుంది ఎవరు లేని నాకు ఏయ్ చిన్న కష్టం వొచ్చినా ఒక తల్లిలా నన్ను ఆదుకుంటుంది . నేను సనాతన ధర్మాన్ని నమ్ముతాను. అమ్మ ఎప్పటికి అమ్మే. తప్పులు చేసిన మందలించి నేర్పిస్తుంది అంతే. భయం అనేది కూడా ఒక రకం మాయ. అదీ అమ్మ మాయే.
@user-qx8zd2hd2s
@user-qx8zd2hd2s 3 ай бұрын
💅💅💐
@udaydharshini5115
@udaydharshini5115 3 ай бұрын
పెద్ద పెద్ద గురువులే ఇది చదువుకోవాలి, మనలాంటి వాళ్ళు చదుకొరాదు.. ఆ గురువుల వద్ద కి పోవాలి అంటే,మనం ముందుగా apintemnt తీసుకోవాలి...దానికి మనం కొంచెం ధనం వెచ్చించాలి... లేదా పెద్ద పెద్ద గురువులకు ఇలా అందరినీ కలిసే అవకాశం ఉండదు..మన లాంటి వాళ్ళ నీ కలుస్తూ పోతే వాళ్ళ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తారు... దేవుల్లనీ పూజ చేస్తూ , స్తోత్రాలు పారాయణ చేస్తే,,చెడు చెస్తారు ఆ మన దేవి దేవతలు... పుట్టగానే బిడ్డ అమ్మ అని సరిగా పలుకలేరు కదా.. అదే విదంగా మనం కూడా మొదట్లో తప్పులు చేస్తాం తరువాత వాటిని సరి దిద్దుకోవాలి... ఉపాసకులే ఇవన్నీ చేయాలి.వారికే ఇవన్నీ తెలియాలి ఆ..సామాన్య మానవుడికి ఏమి తెలియద్దు ఆ... ఎక్కడ ఏ రహస్యం.. ఏ దేవత ఎలా ఉన్నరో చెప్పేవారు.. డబ్బులకోసం చేస్తున్నరు..ఆ ఇంట్లో కూర్చుని మనం పోలేని ప్రదేశం గురించి తెలుసుకొని అనుభూతి చెందడం తప్ప... వాళ్ళు చెప్పినవి విన్న వాళ్లకి చెడు జరుగుతుంది..అంటే మన దేవి దేవతలు మనకు నష్టం చేస్తరు ఆ..మన దేవుళ్ళని మొక్కితే మనకు నష్టం ఔతుంది అనే మి మాటలు విన్న వాళ్ళు అన్యమతలకి వెళ్లిపోయే అవకాశం ఉంది... అమ్మ తప్పులు లేకుండా..ఆడంబరాలు చేయకుడా..రకరకాల దేపపుకుండలు వాడకుండా పూజ చేస్కో అని చెప్పండి.. కానీ మీరు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పకండి.... శ్రీ మాత్రే నమః..🙏🙏
@rajeshltv
@rajeshltv 3 ай бұрын
పురోహితులే గురువులు,మన మంచి కోరుకునే వాళ్లే పురోహితులే .
@udaydharshini5115
@udaydharshini5115 3 ай бұрын
@@rajeshltv avnu...మంత్ర సిద్ది ఉన్నవాళ్లు ఉపదేశం ఇవ్వాలి... దేవాలయంలో ఉండే గురువులు అందరికీ అది ఉండదు...
@gvk3184
@gvk3184 3 ай бұрын
Purva kalam lo phones record chesi vine avakasham ledu kabatti guruvu daggarki velli nerchukunevaru ippudu manam vini correct ga nerchukoni chadavadam lo tappu emundi? Nanduri gariki viruddanga cheppadam valla meku origedi emundi?
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 3 ай бұрын
ఫోన్ లో రికార్డ్ చేసినవి స‌రిగ్గా వినిపించవు పైగా ఫోన్లో చెబుతున్న రికార్డులలో ఎన్ని అచ్చు తప్పులు ఉన్నాయో బాగా గమనించాము కూడా 🤗 స‌రిగ్గా ఉండే గురువులు నివురుకప్పిన నిప్పుల్లానే ఉంటారు, వారి కోసం అన్వేషించాల్సిందే, తప్పదు 👍 మంత్ర ద్రష్టలు అయినవారు ఎన్నో నియమ నిష్టలతో కొన్ని వేల సార్లు లేదా లక్షల సార్లు ఉపాసించి సిద్ధి పొందుతారు, వారికి సుశ్రుష చేసి, వారి నుండి మంత్ర దీక్ష తీసుకుంటే కొంత శక్తి వారు మన అభ్యుదయం కోసం ధారపోస్తారు, అప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు, ఆత్మ సంతృప్తి, అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయ్ 👌 ఇదే సత్యం సత్యం సత్యం 👌🙏
@gvk3184
@gvk3184 3 ай бұрын
@@SrikanthCSN-zu5ed what about vishnu sahasranamam?
@STargaryan
@STargaryan 3 ай бұрын
​@@SrikanthCSN-zu5edregular ga chaduvuiuntunna konni vela mandhi ipoatki parvaledu baganey unanru..
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 3 ай бұрын
@@STargaryan బానే ఉన్నారు కానీ అర్ధమ్ తో పాటుగా నేర్చుకుంటే ఇంకా భగవంతునికి దగ్గర గా చేరతారుగా అందరూ , యాంత్రికం గా చదివినట్లుగా కాకుండ 🤔
@STargaryan
@STargaryan 3 ай бұрын
​​@@SrikanthCSN-zu5edexactly...chala manchi vishayam chepparu... Guruvulani vethakadam alanti selfless guruvuku dorakadam vallu manaki vidya ivvadam ee kali kaalam lo vela meedha lekkapettachu...valla kisam eduru chsui unna punya kalam paadu cheskokunda ee masya bhakti tv channel itartara meanings etc cheptunnaru adi ala telusukunteg chalu....inkoti evaraina oka devudi related market lo cethukutunnaru antey xhalu Rate card patkoni start avurunnaru...ma gyruvugaru unnaru sumi 5001 first appointment ki so on and so forth ani....anduke youtube channels erpadayyi...Rudram neroistam free ga with meanings ani ala...vallani follow avutuntey idigo di ee video lo avida laga ala ela nercheskuntaru?? Chesestaru ani start..
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 3 ай бұрын
వామ్మో ఇది ఎక్కడ వినలేదు అమ్మో 😮...నేను 30సంవత్సరాల నుంచి చదువుతున్నాను పారాయణం చేస్తున్నాను ...నాకు పెళ్ళి అయ్యి మా పిల్లలు కూడా పెళ్లికి సిద్దంగా వున్నారు నేను నా కుటుంబం అందరం తల్లి దయ వల్ల చాలా చాలా చాలా బాగున్నాను...మీరు గరికపాటి గారిని విష్ణు ద్వేషి అన్నారు ...ఇప్పుడు మీరు అమ్మ వారికి విరుద్దమా ..ఇలా అడిగానని ఏమి అనుకోకండి sry 😢...ఎందుకంటే ఇంతవరకు ఎవరూ చెప్పలేదు లలిత సహస్ర ము విష్ణు సహస్రనామ ము లు అందరూ చదువుకుంటారు ఇలా చెప్పడం యూ ట్యూబ్ లో నాకు తెలిసి మీరే మొదటివారు ...దీనిని నేను సంపూర్ణం గా ఖండిస్తున్నాం..అమ్మ ..ప్రతి స్త్రీ సుమంగళి గ వుండాలి అంటే ఆ గౌరీ దేవి నీ ఆరాధించాలి ...అంత ఎందుకు పెళ్ళి లి గౌరీ పూజ తో నే మన కొత్త జీవితం మొదలు అవుతుంది గా ..ఎవ్వరూ ఇలా అడిగానని నన్ను తిట్టుకోవద్దు దయచేసి . తప్పు ఐతే క్షమించండి ...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@Govindaseva
@Govindaseva 3 ай бұрын
యూట్యూబ్ లో నేను చెప్పినా ఇంకెవరైనా చెప్పినా మీకు నమ్మాల్సిన అవసరం మమ్మల్ని ప్రోత్సాహించాల్సిన అవసరం లేదు, నేను శృంగేరి పీఠం వారు ప్రచురించిన పుస్తకం చూసి చెప్తున్నాను, అలాగే సామవేదం వారు చెప్పిన వీడియో లింక్ పైన pin చేసి పెట్టాను, చూడగలరు, అలాగే మా వీడియోస్ నచ్చకపోతే unsubscribe చేసుకోగలరు❤️
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 3 ай бұрын
@@Govindaseva ఇలా చెప్తే ఎవ్వరూ ఇంక ఏమి chaduvukooleru అమ్మ ...అమ్మ పాదాలు పట్టుకున్నం స్వామి పాదాలు పట్టుకున్నాం తల్లి సత్యాబామ బాధ గా వుంది అమ్మ 😔😭భయంగా కూడా వుంది ఇంక మేము ఏమి చదవాలో ఏది వినాలో ఎవరిని ఫాలో అవ్వాలి తెలియని అయోమయంలో వున్నాను తల్లి క్షమించండి దయచేసి 😭స్వామి నీ ఆశ్రయించాలి అంటే మంత్రోపదేశం కావాలి ...కానీ తల్లి దగ్గరికి ఏమి అక్కర్లేదు ఇలా బాధపడితే అలా భవ సాగరాన్ని దాటిస్తుంది ..మన ఇంట్లోనే చూడండి పిల్లలు ఏదైనా చెప్పాలి అంటే తల్లి కి చెప్పి తండ్రి కి చెప్పిస్తారు తల్లి తో శ్రీ మాత్రే నమః జై శ్రీమన్నారాయణ తల్లి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి చిన్న వారు నాకన్నా మీరు మీ మీద చాలా చాలా గౌరవం వుంది నాకు మన్నించగలరు😭😔🙏🙏🙏🚩🚩🚩 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@Govindaseva
@Govindaseva 3 ай бұрын
​@@annapurnainnamuri3629చదువుకోవడానికి పడుకోడానికి జగన్మాత పైన ఇంకా ఎన్నో కీర్తనలు స్తోత్రాలు ఉన్నాయి, అమ్మ అనే సెంటిమెంట్ కీ కనెక్ట్ అవుతారేతప్ప అందులో శక్తివాంతమైన అక్షరాలు ఉంటాయి, తప్పులు లేకుండా నియామంగా చదవాలి అనే ఆలోచన ఎందుకు ఉండదు, సామవేదం వారు కూడా చెప్తుంది అదే, గురువు నుండి తెలుసుకొని జాగ్రత్తగా చదవండి అని ❤
@prasaddasarp114
@prasaddasarp114 3 ай бұрын
@@annapurnainnamuri3629 సనాతన ధర్మంలో ఏదైనా శాస్త్రం చెప్పిన విధంగా చెయ్యాలే తప్ప ఎవరికి నచ్చినట్లు వారు చెయ్యటానికి ఇది ఇజ్రాయెల్ బైబిల్ కాదు. ఏమి తెలుసుకోకుండా, మంచి గురువుల్ని సంప్రదించకుండా, ఒకర్ని చూసి మరొకరు అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇన్నాళ్లు చేసుకున్నారు! అలా చెయ్యకూడదు అని ప్రామాణికాలు చూపిస్తే... అదేదో కావాలని కుట్ర చేస్తున్నట్టు భావిస్తున్నారు. వినాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది. ఒకటి మాత్రం నిజం. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది 🤦
@srinivask2485
@srinivask2485 3 ай бұрын
⁠@@annapurnainnamuri3629be confident and just keep doing what you believe in and what is working for you. No need to be influenced by all other things. If weak minded, just follow what Satyabhama garu said and stop watching all these channels. Devotion is the key and God will not punish if we don’t follow what someone said/wrote in books.
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 3 ай бұрын
గురువులు ఎంత మందికి అందుబాటులో ఉన్నారు? ఇలాగే సామాన్యులకు మన ధర్మాన్ని దూరం చేస్తున్నారేమో! తప్పులు లేకుండా చదవడం ముఖ్యమయినది. అమ్మవారి దయ అనంతమయినది. భక్తి, శ్రద్ధ ముఖ్యం. అంతేగానీ ఇవన్నీ విని దయచేసి చదవడం ఆపేయకండి. ఓం శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 3 ай бұрын
తప్పులు లేకుండా చదవాలి అన్న ముందుగా చదవడం నేర్చుకోవాలిగా...😂 చదువుతూ ఉంటే తప్పులు దిద్దుకోవచ్చు...👍.
@swapnaleo
@swapnaleo 3 ай бұрын
​@@Mr.Aadyagaruగురువులు పారాయణం చేసిన వీడియోలు పెట్టుకొని చదువాలి తరువాత సొంతం గా చదువుకోవాలి ఈమె విష్ణువు ని తప్ప వేరే దేవాణ్ణి పూజించ కూడదు అని భావిస్తుంది కాబోలు
@rajeshltv
@rajeshltv 3 ай бұрын
అర్చకులే గురువులు
@swapnaleo
@swapnaleo 3 ай бұрын
@@rajeshltv లేదు మీ పోస్టర్స్ ఏ గురువులు
@rajeshltv
@rajeshltv 3 ай бұрын
@@swapnaleo ఓం నమః శివాయ
@Chandhana711
@Chandhana711 3 ай бұрын
🔱🔱🔱శివాయ గురవే నమః ఆయన నీ మించిన గురువు ఎక్కడ ఉన్నాడు అంతగా గురువు కావాలి అనుకుంటే ఆ పరమేశ్వరుని ముందే కూర్చుని రెండు చేతులు జోడించి అడగండి అడగగానే ఇచ్చి నట్టు భావించండి అంతే . యద్భావం తద్భవతి అని శ్రీ కృష్ణుడే చెప్పాడు కదా. భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమః (లలిత అష్టోత్తరం లో నామం). లలిత చదివే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్లంతా కలిపి ఇప్పుడు గురువుల మీదకి ఉపదేశం కోసం వెళ్తే గురువులకు ఊపిరి కూడా ఆడదు. సరైన గురువును ఎంచుకోమని మీరే కథ చెప్పారు సరైన గురువులు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఇన్ని కోట్ల మంది లలిత చదివే వాళ్ళు అంతా కలిపి ఆ కొద్దీ మంది గురువుల మీదకి వెళ్తే వీళ్ళందరికీ వరస పెట్టి ఉపదేశాలు చెయ్యటానికి కనీసం 10-15 సంవత్సరాలు పడుతుంది.❤❤❤❤❤
@YG-ib1ho
@YG-ib1ho 3 ай бұрын
కరోనా సమయం లో పరిపూర్ణానంద గారి ఆధ్వర్యం లో జరిగిన లలిత సహస్రనామం వీడియో పెట్టుకుని నేర్చుకోండి... వారి ఆశ్రమానికి మీకు తోచినంత గురుదక్షిణ పంపించండి లేకపోతే గురుదక్షిణ పేరు చెప్పి మీ దగ్గరి గుడిలో పూజారి గారికి మీకు తోచినంత ఇవ్వండి...అదీ కాదనుకుంటే ఎవరైనా పేదవారికి అన్న సమర్పణ చెయ్యండి...
@rameshgovardhanagiri533
@rameshgovardhanagiri533 3 ай бұрын
well said....
@STargaryan
@STargaryan 3 ай бұрын
Perfectly written
@HomemakingMantra
@HomemakingMantra 3 ай бұрын
Meeru edo book chupincharu bane undi.. innellu lenidi idi kottaga ela baytiki vachindandi. Chaganti varu, shanmukha sharma garu mari guropadesam gurinchi cheppaledu. Kanchi temple , Vij kanaka durgamma gudilo eppatinuncho play lalitha chesthannaru kada? Guruvula daggaraku velle time manaki unte bavuntundi. Mari leni varu em cheyyali?
@radha4196
@radha4196 3 ай бұрын
Same doubt
@prasaddasarp114
@prasaddasarp114 3 ай бұрын
ఇన్నేళ్లు ఎందుకు లేదు ఉంది. మీకు ఎవ్వరూ చెప్పలేదు! అంతెందుకు ఈ మధ్యనే ఒక కల్తీ పురుషుడు లలితా సహస్రనామ స్తోత్రము పారాయణం చెయ్యాలంటే గురోపదేశం తీసుకోవాలని అంటున్నారు! కాబట్టి సామవేదం గారు చెప్పిన వీడియోని ప్లే చేసుకుని ఆయన చెప్పేది విని, ఆయన్నే గురువుగా భావించి పారాయణం మొదలు పెట్టండి అని సెలవిచ్చారు 🤦 ఇప్పుడే మంటారు?
@prasaddasarp114
@prasaddasarp114 3 ай бұрын
ముందు మీరు ఎవరైనా గురువుల్ని అడిగి తెలుసుకోండి గురోపదేశం తీసుకుని చెయ్యాలా వద్దా అని?
@HomemakingMantra
@HomemakingMantra 3 ай бұрын
@@prasaddasarp114unte mari parayana chesko mani, sahasranama vaibhavam gurinchi chaganti varu , samavedam varu endhuku cheptharu??? Memu chala ellu ga cheskuntannam. Gurumukham ga nerchukovali ante ee rojullo maku kudaradhu. Maku amma kavali. Avida daya undi maku kantastham vachindi
@kushalgorli2878
@kushalgorli2878 3 ай бұрын
​@@prasaddasarp114 nenu kanchi peetam lo srividya upasakulani ippudey adigi telusukuna vallu UPADESHAM AKKARLEDU ANI CLARITY THO CHEPPARU , enno years ga palleturulo unna ladies morning evening upadesham lekunda chaduvukutunaru samohikamga entho mandi chestaru mari vallu andariki palithalu raleda
@venkatanagaprathapyelugula7738
@venkatanagaprathapyelugula7738 3 ай бұрын
ప్రతి రోజు విష్ణు నామసహస్రం అలాగే లలితా నామసహస్రం చదువుకోవడం ఒక బాధ్యత....ఆ పారాయణం ప్రతి ఒక్కరిని చక్కని మార్గం లో ఉంచుతుంది....చెడు నుంచి దూరం చేసి , ఎప్పుడు మంచి మార్గంలో ఉండేలా చూస్తుంది.....దీనిని పారాయణం చేసేవారు ఎటువంటి దోషాలు చెయ్యరు..చెయ్యలేరు...ఆ తల్లి ( లలితా ) అలాగే ఆ తండ్రి ( విష్ణు ) ఒక రకమైన చక్కని మార్గంలో ఉండేలా చేస్తారు
@Mohith34
@Mohith34 3 ай бұрын
Chaganti garu tappulu lekunda andariki nerpinchina video vundi...danini chusi chakkga andaru nerchukuni tappulu lekunda chadavadam nerchukuni chadavandi.... Samavedam garu chakkaga lalitha sahastranamaniki basyam cheparu...avani vini telusukuni chaduvukovachu....amma daya tappakunda vuntundi...
@srilalithakrishna9979
@srilalithakrishna9979 3 ай бұрын
E video lu Saktheyulu evvaru pattinchukovaddu. Ma amma garu 40 years nunchi chaduvtunaru. Nenu 10 years nunchi chaduvthunna. Memu evari dagara upadesam teeskuloedu. Lalitha sahasram lo beejaksharalu direct ga undavu. Vatini vere padalatho kalipi mudi vesi vasinyadi vaagdhevata lu manaki icharu. Eg: హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ Indulo hrim beejaksharam. ( Bhuvaneswari matha beejaksharam) Adi andaru chadava kudadhu. Anduke danni migilina padalatho kalipi mudi vesaru. E vidham ga chadavadaniki ye upadesamu akkarledu. Lalitha sahasra nama stotram, vishnu sahasra nama stotram mana hindu dharmaniki rendu kallu. Avi Kula matha jathi bedham lekunda Andaru chaduvkovachu. Subhramina vastralu kattukoni, suchi ga amma meda bhakti tho tappulu lekunda nemmadi ga chadavandi. Adokkate Lalitha sahasaram chadavataniki niyamam. Modatlo tappulu vastay... Antha matrana bhayapadi emaipothundo ani maneyakandi. Stotram last lo E slokam chaduvkondi : yadakshara pada-bhrashTam mAtra hInmntu yad bhavet tatsarvam kshyamyatAm devi nArAyaNi namostute. E slokam chaduvkunte amma manalni kshaminchi rakshinchi kapaduthundi. Sri mathre namaha: 🙏
@vemireddyprashanthi
@vemireddyprashanthi 3 ай бұрын
Shankaracharyula vaaru cheppina sthotraalu(andaru chadhuvukogaliginavi) ememito maku theliyajeyagalaru, manidweepa varnana 283 slokalaku kuda idhe niyamam untundha?
@aditya420z9
@aditya420z9 3 ай бұрын
Madam manidweepa varnana upadesam lekunda chadava vacha pls cheppandi
@chandudama5058
@chandudama5058 3 ай бұрын
Iskon వాళ్ళు క్రిస్టియన్స్ కన్నా ప్రమాదం గా తయారయ్యారు, 😔😔😔😔
@esilram1
@esilram1 3 ай бұрын
Yes
@samhithaparneni1574
@samhithaparneni1574 3 ай бұрын
Issckon vallu evarandi
@chandudama5058
@chandudama5058 3 ай бұрын
@@samhithaparneni1574 ఇంకెవరు సత్యభామ గారు
@tanajihere706
@tanajihere706 3 ай бұрын
ఆమె తన సొంతంగ చెప్పినది కాదండి పీఠాధిపతులు గురువులు చెప్పినది చెప్పారు
@anuradha_prasad
@anuradha_prasad 3 ай бұрын
​​@@tanajihere706అయితే enti వాళ్లు కూడా perfect ani guarantee ఏంటి? Devathalanu paarayanam cheyalante veellu upadesam ivvaalaa వీళ్ల kaalla daggara ki vellaala. చాలా ahamkaaram chupistharu veellu. konni kotla mandhi hinduvulaki veellu upadesam isthaaraa? Samanyulu easy ga ammaki daggara avvakundaa వీళ్ల permission theesukovaali అనే ఒక bhayaanni publish cheyyatame Idhi. Aa book Samanyulu kadhu rasindhi antundhi ఆవిడ. Samanyulu kakapothe వాళ్లు cheppevanni correct anena. Andaru amma paarayanam chesukochu. Bidda theliyaka thappu lu palikithe thalli ardam chesukuntundhi kshamisthundhi.
@kyati2011
@kyati2011 3 ай бұрын
Sri Lalitha astotarashatanamavali chadavacha Amma vupadesamlekunda plz rly me
@user-yt8id6dh3b
@user-yt8id6dh3b 3 ай бұрын
Hanuman chalisa Sriram Raksha stotram manideepavarnana chaduvukovacha please cheppandi
@satyanarayanavura7383
@satyanarayanavura7383 3 ай бұрын
ఈ వీడియో కి నో. ఎంత మంది గురువులు అందుబాటులో వున్నారు. భక్తి ,వాచకం ముఖ్యం.
@esilram1
@esilram1 3 ай бұрын
kzbin.infoeUXZ1kYVRpw?si=kxvzMYd2WcR7SRSl
@kavithac3236
@kavithac3236 3 ай бұрын
Amma , guruvu gaaru dorakani samaksham lo emi cheyyali...memu bangalore lo untam ela...emaina cheppandi talli
@raovvn1981
@raovvn1981 3 ай бұрын
సామవేదం షణ్ముఖ శర్మ గారు (kzbin.info/www/bejne/hnq3pJaCobSprqc దగ్గర) ఏమి చెప్పారో సరిగ్గా వినండి. గురువు దగ్గర నేర్చుకోమన్నారు, ఉపదేశం పొందాలని చెప్పలేదు. నేర్చుకోవడానికి, ఉపదేశం పొందడానికి తేడా వుంది. బీజాక్షరాలు అందరూ పలక గలరు. కానీ బీజాక్షరాలు జపం చేయడానికి గురోపదేశం కావాలని అంటారు. ఇక్కడ గురువు అంటే మంత్రసిద్ధి పొందిన సద్గురువు అని అర్థం. పాటలు పాడడానికి, శ్లోకాలు చదవానికి సాధారణంగా గురోపదేశం అక్కర్లేదని అంటారు. తప్పులు లేకుండా చదవడానికి గురువు దగ్గర నేర్చుకుంటే చాలు. ఇక్కడ గురువు అంటే ఆ శ్లోకాలు కరెక్టుగా ప్రొనౌన్స్ చేయడమో ఎలానో తెలిసినవాడని అర్థం. ఇది కేవలం నా ఉద్దేశ్యం మాత్రమే. సామవేదం షణ్ముఖ శర్మ గారి వీడియో చూసినతరువాత నాకు ఇలానే అర్థమైంది. సందేహ నివృత్తి కోసం సామవేదం గారినో, చాగంటి గారినో, ఇంకా ఎవరైనా గురువు గారినో అడగండి.
@girimadhavchowdhury1281
@girimadhavchowdhury1281 3 ай бұрын
Sakalokali amma ame manam chinna thappu adhi chavadamlo chesinantha mathrana sikshicharu... Ilantivi cheppakandi amma meeru .... Meeru siva shakthi dweshi
@nandeeswargandla1414
@nandeeswargandla1414 3 ай бұрын
Amma devikhadgamaala nitya paaraayanam cheyyavacchaa saadaararana hruhinilu elaa chadavaali dayachesi cheppandi amma
@pradyujhansi4093
@pradyujhansi4093 3 ай бұрын
Ameki teliyadhu bahusha
@narendharreddyvangala9911
@narendharreddyvangala9911 3 ай бұрын
Lalitha sahasranama phalasruthi lo undhi maa evvaraina chadavachu ani Naki okati ardham avthundhi iskcon ki meeku theda ledhu ani Shankarule lalitha shaharaniki bhashyam rasaru Okasari phalasruthi chadivi video cheyyandi Sringeri sarvabhouma peetham dakshinamnaya peetam valle parayana cheyistharu ilanti pichi pichi vi cheppakandi
@geetharam9366
@geetharam9366 3 ай бұрын
Jai sri Krishna yepudu manchi darilone nadavamani cheptharu miku chala thanks chala mandiki teliyani vishayanni miru chala clear ga chepparu konthamandi amayaka janalaku ardamavvadaniki sakshyam kuda chupincharu miku thanks ani chinnaga cheppalenu miru yepudu bagundali
@girigousikM
@girigousikM 3 ай бұрын
Amma namaste. Chala mandi manidwipavarna 9 varalu pooja chestaru kada mari daniki emaina niyamalu , mantra japalu, guru upadesam lantivi emaina untaya. Dayachesi manidwipavarna pooja vidanam gurinchi vivarinchandi🙏
@Venkat815
@Venkat815 3 ай бұрын
Akka miru dayachesi sankarlu cheppina stotralu cheppandi villa mind atu divert avuthundi Leda ilane antaru ante na uddesam lo villa matalu miru pattinchukorani telusthundi kani ippativaruku chadvi oke sari maneyandi ante kastam ga untademo ani akka anduke sankarlu rasina stotralu cheppandi plz
@sumakotagiri8203
@sumakotagiri8203 3 ай бұрын
Santosh I mata photo nitya depardanalo pettukovacha amma
@atozwomensworld8881
@atozwomensworld8881 3 ай бұрын
🙏namaskaram satyabama garu saundarya lahari lo shlokalu kuda gurupadesham thone cheyalani prathi shlokam lo untadi kada andi,ee book lo anni shlokala kinda tantra vidyalu untayi ivi samanya prajalaku teliyadam antha manchidi kadu ani na uddesham🙏🙏🙏
@kushalgorli2878
@kushalgorli2878 3 ай бұрын
Akka enno years ga mana illalo adavallu lalitha saharanamam chaduvukuntaru adi em kotha trend kadhu . Ma inti pakkana bhama garu 40 years ga chestunaru , enno years ga prathi friday samohikam ga ladies lalitha saharanamam parayana chestu ammavari anugraham pondaru . Alantidi meeru ila cheppadam ela correct avvuthundi NENU KANCHI PEETAM LO SRI VIDYA UPASAKULANI KANUKONANU " LALITA SAHARANAMAM KI UPADESHAM AKKARLEDU EVARAINA CHADUVUKOVACHU ANI CHEPPARU "
@madhuriseeram
@madhuriseeram 3 ай бұрын
Thanks mam.
@kushalgorli2878
@kushalgorli2878 3 ай бұрын
​@@madhuriseeram I'm sir
@sowjanyayerra8134
@sowjanyayerra8134 3 ай бұрын
I strongly oppose this.. Lalitha sahasra namam...మంత్రోపదేశం లేకుండా చేయవచ్చు అని సామవేదం గారి video lo nenu విన్నాను తప్పులు లేకుండా...నేను ఎన్నో years ninchi chaduvu tunnanu...
@Haanumaansriraama
@Haanumaansriraama 3 ай бұрын
Naamaskaaram Andi e video lo mantram chepandi please request ama gaaru memu a chedu saadhana cheyaledhu
@padmajagandraju9987
@padmajagandraju9987 3 ай бұрын
Nenu na teenage nundi lalita sahasranamalu book chusi chaduvutunnanu sadasivudune guruvuga bhavinchi chaduvutunnanu na sisters, cousins andaram alage nerchukuni chaduvutunnam makemi apakaram jaragaledu idi anubhavamtho chebutunnanu you tubers matalu vinakandi veellaki okalu fame loki vaste inkokaru bharinchaleru
@swapnaleo
@swapnaleo 3 ай бұрын
నిజమే సిస్టర్ అమ్మ అని మొదటగా మా మే పసిపిల్లల్లు తప్పుగా పిలుస్తే అమ్మకు కోపం వస్తుందా మెల్లిగా అమ్మ అను అమ్మ అను పలికేదాకా నేర్పుతుంది మన సాధారణ అమ్మాలకే అంత ఓపిక ప్రేమ ఉంటే పదనాలుగు లోకాలుకు కన్నతల్లి ఆమెకు ఎంత ప్రేమ ఉంటుంది
@sarvanim8002
@sarvanim8002 3 ай бұрын
Friends Meeku edi alavaato Adi follow avvandi nammakam tho mana routine manam follow avudam veellu Nenu chapped correct ante kaadu Nenu antu ego ki pothunnaru
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 3 ай бұрын
యద్భక్తా శ్శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియః తావుబే నరక యాతహ యావచ్చంద్ర దివాకరే 🙏🙏🙏నా భక్తుడు శివుని ద్వేషించి నా శివ భక్తుడు నన్ను ద్వేషించి నా వారికి సూర్య చంద్రులు ఉన్నంత కాలము నరక బాధలు తప్పవు...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@Varthali467
@Varthali467 3 ай бұрын
Energies ki ముఖాలు ఇచ్చిందే భక్త సులభం కోసం. ఆది కూడా నువ్వా నేనా అని మానేస్తే కన్న తల్లి తండ్రులని దూరం చేసుకునేట్లే.
@Venkateshwara868
@Venkateshwara868 3 ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం అమ్మ మా కోసం కనకధారా స్తోత్రం బావం దయచేసి తెలియజేయగలరు ధర్మం వర్ధిల్లాలి
@bhagyasri3622
@bhagyasri3622 3 ай бұрын
om sri matre namah ani chaduvukovacha
@bharathsulochana1647
@bharathsulochana1647 3 ай бұрын
Hello Andi, ma Babu ki mild ADHD with speech deley unindi last year nenu you tube loney Lalitha sahasranamam nerchukunanui 15 days lopu ah tarvata every Tuesday every Friday every amavasya pournami astami Ela Lalitha ammavariki pooja chestu vachanu Lalitha sahasranamam chaduvuthu ah tarvata oka two months tarvata na manasuki gatiga evaro chepinatu Lalitha amma small angusti matram silver vigraham teesukunanu ah amavaru kuda Naku Friday ney ma intiki vacharu vigraham roopamlo apatnundi abhishekam chesukuntu unanu epatiki Lalitha amma Vasantha navarathrulu chesukuna tarvata ventaney maku amma daari choopincharunma Babu ki speech ki Ela mandalam chadivamu navarathrulu chestunanu amma paadalanu namukoni chestunanu eroju ma Babu ADHD tagindi speech vastundi class lo ma Babu toper Babu nursery ney lendi Aina kuda amma Daya lekunda edanta jarugtunda amma Daya undi kabate maku epatikapudu daari choopistunaru ma Lalitha ama okati emante tapulu lekunda manasu petti amma paadalanu namukondi ammey daari choopistundi, namaskaram.
@RVB127
@RVB127 3 ай бұрын
Chala santhosham ❤
@divyabhargavi
@divyabhargavi 3 ай бұрын
Hanuman badabanala strotram chadavocha amma naradristi tho mem chala badalu padutunam (poni audio vinocha) chadavocho ledho teliyaka adugutunannu mimlani...edho oka -ve energy valla suffering a lot
@pavanchebiyyam4560
@pavanchebiyyam4560 23 күн бұрын
నాకు తెలిసినంత వరకు చండి సప్తశతి గురువుదదేశం తో దీక్షగ చేయాలి. లలితా సహస్రనామం నిరభ్యంతరంగా అందరూ పారాయణం చేయవచ్చు. కాకపోతే విష్ణు సహస్రనామం వలె కాక లలిత సహస్రనామం ఉఛ్చారణ పరంగా కొంత క్లిష్టం గ ఉంటుంది. కాబట్టి అలవాటుగా పారాయణ చేసేవారు, శాస్త్ర పరిజ్ఞ్యానం ఉన్న పెద్దవారి దగ్గర కొంత శిక్షణ తీసుకుంటే మంచిది. అంతే కానీ నిషిద్ధం కాదు. లింగ, వర్ణ భేధాలకతీతం గ శ్రద్ధతో శుచి తో ప్రతి ఒక్కరు చక్కగా పారాయణం చేసుకొవచ్చుఁ. సత్ఫలితాలు పొందవచ్చు.
@34gaddamharshavardhan37
@34gaddamharshavardhan37 3 ай бұрын
Amma vishnu sahasranamam andaru chadavocha ??
@bhairuaruna5075
@bhairuaruna5075 3 ай бұрын
🙏🙏 jai sri ram
@kalyanofficial9828
@kalyanofficial9828 3 ай бұрын
akka dheyyala nundi maku rakshana kalpinchela amina mantralu chepthara akka E madhya intlo paristhithulu ami bagalevu poina amavasya roju rathri 2 o clock Ki avaro baga aristhunnaru mooluguthunaru ma inti pakana vere athani peeka pisiki champesaru 8 months back 2 days back ma new house lo dhongalu paddaru Anni make jaruguthunay 😭😭 Dheyyala nundi negative energy nundi maki vimukthi kalpinchandi
@Chandhana711
@Chandhana711 3 ай бұрын
మరి విష్ణు సహస్రం చెయ్యటానికి ఏ ఉపదేశాలు అక్కర్లేదా. సత్యభామ గారు
@kushalgorli2878
@kushalgorli2878 3 ай бұрын
Same doubt 🙋‍♂️
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 3 ай бұрын
విష్ణు సహస్ర నామ పారాయణ కు అవసరం లేదు శక్తి వంతమైన దేవీ మంత్ర బీజాక్షరాలతో కూడి ఉన్నందున ఈ నియమం పెట్టారు అయినా గురూపదేశంతో పఠించ వచ్చు అని వెసులు బాటు ఉన్నప్పుడు దానిని సక్రమంగా వినియోగించు కోగల్గితే లలితా సహస్రం నియమబధ్ధంగా పారాయణ చేయటం సత్ఫలితాలను ఇస్తుంది
@swaruparani8269
@swaruparani8269 3 ай бұрын
E roju morning bishmapithamahudi gurinchi chepina video lo chepparu chudandi .
@Chandhana711
@Chandhana711 3 ай бұрын
@@swaruparani8269 k
@ravikumarrapeti
@ravikumarrapeti 3 ай бұрын
ఈవిడ కేవలం అయ్యవారి పూజలను మాత్రమే ప్రోత్సహిస్తారు
@hemasasikanth608
@hemasasikanth608 3 ай бұрын
చాల బాగా చెప్పరు.నేను వేంకటేశ సహస్రనామము చదువుకుంటానని ఇప్పుడు నేను పారాయణము చేయవచ్చా లేదా ప్లీస్ చెప్పండి.
@ramyasri9069
@ramyasri9069 3 ай бұрын
Chaganti garu lalitha sahasranamam ala chadavaaloo , akkada akkada apalo chala clear gaa cheppina oka video undhi , danni pettukuni nemmadiga nerchukovacchu manam book lo ah places lo marks cheskuntuu , lalitha sahasram andaru chaduvukovacchu tappulu lekunda chadavali antha ,tappulatho chadivithe amma vari ni pogatam atu unchi thiduthunna meanings vasthay, so nemmadigaa chaganti gari video ni follow ayyi nerchukovacchu , nenu alaga nerchukunannu
@raghavgoparaju
@raghavgoparaju 3 ай бұрын
aodi sankara charaya pettina petam kadu kada andi
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 3 ай бұрын
Avunu medam nenu temple lo sahasram chaduvutunte poojari garu upadesam pondhi paarayanam cheyamma ani chepparu.
@jdprasad2489
@jdprasad2489 3 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః🙏🏻🙏🏻🙏🏻
@rajisantoshkshatriya9874
@rajisantoshkshatriya9874 3 ай бұрын
Meku naduri, chaganti, vari kante ekkuva telusu kada
@pranayabheemagani9042
@pranayabheemagani9042 3 ай бұрын
Meru Garudapuranam chadivara Andi.. Naku oka doubt undi cheptara
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 3 ай бұрын
Thank you so much ❤ medam 🌹🌹🙏
@pavaniguduri1992
@pavaniguduri1992 3 ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@manjunathbabu1512
@manjunathbabu1512 3 ай бұрын
Vishnu Sahasranamam cheyacha cheppandi akka
@tanajihere706
@tanajihere706 3 ай бұрын
చేయవచ్చు
@anukotha6335
@anukotha6335 3 ай бұрын
Ammaki minchina guruvu ledu. Amma ni velli palakinchataniki inko aadharam endhuku. Lalitha ammatho maatlade vidhaanam ee Lalitha sahasranamam. Naaku telisi chaala mandi ammavrini manasupoorthiga dandam pettukoni amma paadala meedhe bharam vesi unna vallaki emi lotu undadhu. Nannu kanna amma dhaggariki velli amma neetho maatladali oka medium/ madhyam kavali ante rendu peekutundi naatho maatladataniki enteh ee natakalu ani…. Alage…. Lalitha amma ammalaninkanna amma, feel free to talk to her. Lalitha is the way to talk to her.🙏❤️
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 3 ай бұрын
Tqu so much🤝 Amma
@Grkvlogs236
@Grkvlogs236 3 ай бұрын
Tq Amma na questions ki answer dorikindi
@kunchemurali2344
@kunchemurali2344 3 ай бұрын
1 st like mam .ma manchi satya bama🙏
@sireeshagarla7081
@sireeshagarla7081 3 ай бұрын
Namaskaram amma Evaina Siva storalaku kuda ilanti niyamalu unnaya dayachesi telupagalaru
@natureoftheworld67
@natureoftheworld67 3 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@HARISHSHARMAVIDEOS
@HARISHSHARMAVIDEOS 3 ай бұрын
murkudu mondi vaadu ina kalidasu maha kavi iyyadu mari ayanaki mantramulu evaru upadesm icharoo...tenali rama Krishna ki evaru upadesinchintaru....😊🙏🙏.. ....Mari migitha varatha sastra pramanalu aacharincharu kada vallaki Amma kanapadalede ...bakthi ....bakthi....bakthi anedi nerchukovali anna asha puttistundi appudu aaa divam tana deggaraku teskuni tane nerpistundii ...anduke Amma ni ....iccha sakthi ..gnana sakthi ....kriya sakthi swarupini antaru ...aa gnana sakthi syamala ne yokka guruvu avthundi....so bhayapadakandi ...chadavandi....tappulu sarididdukondi...Amme divamu... tanu ellavelala manalni kapaduthundi....Sri maha Vishnu dasavathara sakthi amme...😊.. so ...bhayapadakandiii .... Edo na anubhavam....guruvu Leni vadiki aaa amme guruvu...🙏🙏🙏
@Chandhana711
@Chandhana711 3 ай бұрын
గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభుః
@jai6761
@jai6761 3 ай бұрын
Mundhu brahmanulu yemcheyocho, cheyakudadu cheppandi, egg veg anta, yagnopavitamtho mandhu no veg tintunnaru mundu maralsindhi yevaru
@_Lokeswari_
@_Lokeswari_ 3 ай бұрын
Vishnu sAhasranamam chadavocha
@sravanisura1625
@sravanisura1625 3 ай бұрын
Danyavadamulu amma devi bagavatam chadava vacha amma
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 3 ай бұрын
శుభ సాయంత్రం sodari🌹🙏మరో బాణాన్ని వదిలారా సత్య బామ గారు... ఈ బాణం చాలా మందికి గుచ్చుకుంటుంది అనుకుంటున్నాను...... వాళ్ళు తెరుకోవడం కొంచం కష్టమే ఎందుకంటే ఎన్ని రోజులు ఎవరు మీలాగా చెప్పలేదు కదా...... అందరు చదివేసారు గురువు కావాలనే సరికి టెన్షన్ పడుతున్నారు...... అమ్మ వారిని భక్తి తో అడగండి మాకు ఒక గురువుని చూపించు తల్లి అని ఆవిడే ముందు ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది....... జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@STargaryan
@STargaryan 3 ай бұрын
Andaru" annaru kabatti nenu reply istunnanu nenu andaru lo ne unna kabatti... Guruvu...Subbalakshmi gari parayana recording kuda.. Guruvu...samavedam gaaru mariyu itaratra vallu enno sarlu sabhallo chadivi okko line ki meaning kuda chepparu.. adi pakkana petkoni vini chadavadam nerchukunna guruvey adi kuda guruvu upadesham aey... Intlo amma, nana, thata, pakkinti aavida gudilo pujari etc evari chadivina vallani guruvuga mansulo dandam petkoni vini nerchukunna guruvey.... chinna vishayalaki tension bayam petkokuney vallu first aa amma paadhala daggara undaleru.unnaru antey vallu ivanni jayinchi ochina vaaru..... Jai Sri Ram. Alanadu Dronacharyula vari kevalam pratima mundharey danurvidya nerchukuni Arjunudi antha vaadu ayadu mana Ekalavyudu inko ravva ekkuvey undey ani puranaalu cheptundi... Yadbavam tatbavathi
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 3 ай бұрын
@@STargaryan సత్య భామ గారు ఎం మాట్లాడిన ప్రూఫ్స్ చూపించండి అని అడుగుతున్నారు అందుకే proofs చూపించింది... దాన్ని follow కావాలా వద్ద అనేది మీ ఇష్టం....
@STargaryan
@STargaryan 3 ай бұрын
​​@@INDIA-nw2ptswethaledu amey propaganda naku clear ga artham ayindi...
@samhithaparneni1574
@samhithaparneni1574 3 ай бұрын
​@@INDIA-nw2ptswethainkoka Grantham lo chadukovachu ani untadi andi . Samavedam varu ye srividya undani samuhikanga andari chetha cheppincharu? Chaganti varaina kooda anthe kada.. ippudu maku clarity ledu mari em cheyyalo. Lalitha apesi soundarya lahari chestham anukondi . Mari nenu chusina pustakam lo soundarya lahari tantra Vidya ani unde. Mari adi kooda apeyyana? Anni apesi kurchunte ye godava undademo..
@STargaryan
@STargaryan 3 ай бұрын
​​@@samhithaparneni1574inko 10 yrs ponu sri maha vushnuvu ouja kida cheyodhu idigo tavakallo bayata padda pustakam lo 183 page lo 4 th line lo undi antaru apoudu vishnu murthini kuda poi ra swamy analemo...pakka mathala paina sandinchandi ra sanathananni kapadandi ra antey sontha intlo vestunnaru baanalu...anduke annaru eppudaitey adda naamam, niluvu naamam kottukunnaro rendu kalpina siluva religion erpadindi ani...
@pranavaditya7987
@pranavaditya7987 3 ай бұрын
Eee madyakalam lo print chesena pusthakanni adharanga cheskoni evaru kuda ammaki dooram avvakandi. Amma biddalani paadu cheyadu. Upadesham undalante peddalu guruvulu enduku pablic ga pravachanaalu istharu
@kushalgorli2878
@kushalgorli2878 3 ай бұрын
Nijame
@user-pw8jh9ot5g
@user-pw8jh9ot5g 3 ай бұрын
Amma shankarula vaaru cheppina sthothraalu cheppandamma
@atlurigayathri7488
@atlurigayathri7488 3 ай бұрын
కార్తీక మాసంలో శ్రీపీఠంలో శతకోటి కుంకుమార్చన స్వామి పరిపూర్ణానంద గారి ఆధ్వర్యాన జరిగింది. పది వేల మంది స్త్రీలు పాల్గొన్నారు. అందరూ బాగున్నారు. మీరు చెప్పినట్లు సిద్ధు పొందిన గురువుల ముఖతః ఉపదేశం తీసుకొని పారాయణ చేస్తే మరింత మెరుగైన ఫలితం వస్తుంది. కాని ఉపదేశం లేకుండా చేస్తే కూడా ఫలితం తప్పక వస్తుంది. అదే నండూరు గారు చెప్పారు.
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 3 ай бұрын
🙏🙏🙏
@Sanvekadance
@Sanvekadance 3 ай бұрын
Srimathre Namaha
@kirakcomedy1972
@kirakcomedy1972 3 ай бұрын
Eppatiki chala temples lo Vishnu saharsa namalu and lalitha devi saharsa namalu Play chestaru, so valla anadaru wrong Ela videos cheyadam valla chaduvalane koncham interest vunna bayam tho chadavaleru Kontamandiki nammakame pettubadi 👏👏👏 Chaganti lanti goppavaru kuda chepparu so chaduvukondi .
@trythebest2776
@trythebest2776 3 ай бұрын
సత్యభామ గారు నేను 4 ఏళ్ళ నుంచి ప్రతి శుక్రవారం లలితసహస్ర నామ స్తోత్రం,శనివారం విష్ణుసహస్ర నామ స్తోత్రం పారాయణం చేసుకుంటాను, నేను ఉపదేశం పొందలేదు.తీసుకునే అవకాశం లేదు మరి నేను ఇక పారాయణం చేయటం ఆపేయాలా ఆ ఆలోచన కూడా బాధగా ఉంది దయచేసి ప్రత్యామ్నాయం తెలుపగలరు🙏 విష్ణుసహస్రం కూడా ఉపదేశం పొందితేనే చదువుకోవాలా తెలియజేయండి🙏
@sujataguddeti
@sujataguddeti 3 ай бұрын
Artham telusukokunda chadivithe ee sahasranamamina vyarthame. Anduke ee niyamalu petti untaru . Ee kalam lo andariki guruvula daggariki velli nerchukovalante ela kudurutundi . Anduke veelu ayinanthalo Samavedam Gari lalitha Sahasra name bhashyam video lu KZbin lo untayi. Varine guruvu ga bhavinchi , avi vini sadhana chesi tappulu lekunda chadavagalugutunnamu . Meeru oorike annitiki andarini bhayapettadam sari kadu . Andariki guruvula nu kalise avakasam ela vastundi . Poni oka vela veldamu anykunna meeru cheppe guruvulu Andarini anugrahistara?
@user-ii6tp3tq6k
@user-ii6tp3tq6k 3 ай бұрын
Namala ardham cheppandi
@malyag163
@malyag163 3 ай бұрын
Avunu ,satya gaaru cheppindi 💯 correct .chadavaddani kaadu chala jaagratthagaa ammavari naamalu parayana cheyyaali cheyyaali
@srilakshmi.
@srilakshmi. 3 ай бұрын
Danyavadamulu ammma miku
@ramani4176
@ramani4176 3 ай бұрын
Neenu Daily morning 5 ki chaduvuthanu....Amma...Naaku Alavatuga iepoiendi maa
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 3 ай бұрын
Pl epudu evari matalu vini aapakandi...chadavanduvukondi ma...🙏
@Chandhana711
@Chandhana711 3 ай бұрын
అంత అలవాటు ఉంది అంటే మీరు చాలా అదృష్టవంతులు అలాగే జీవితాంతం కొనసాగించండి
@kalpanabandari3921
@kalpanabandari3921 3 ай бұрын
Hare krishna
@ravikumarmeka9473
@ravikumarmeka9473 3 ай бұрын
Mari Vishnu sahasra naamalaku enti andi niyamalu
@venkateshbantu6410
@venkateshbantu6410 3 ай бұрын
Tappulu lakunda chadavali anta baga talusukovali nanu gatha 20 years ga chastunnanu nanu gruhastunu amma chala dhaya kalegena amma
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 3 ай бұрын
🌹🏹🌹 శుభ సాయంత్రం 🌹🏹🌹.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
శభ సాయం కాలం 🌹🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 3 ай бұрын
@@DurgajiParamata-hd2yj కలగజేసుకోవద్దు అంటే మా అన్నయ్య ప్రసాద్ గారికి రిప్లై ఇవ్వొద్ధూ అని అర్ధం...🤔🙏. అంతవరకే...మీరు మరి ఎక్కువగా అనుకోవద్దూ దుర్గజీ గారు....సరేనా....🙏.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 3 ай бұрын
@@DurgajiParamata-hd2yj ఈరోజు అందరూ ఆవేశంగా ఉన్నారు....🤔 అందుకే మనం ఎక్కువగా కామెంట్లు పెట్టకుండా శాంతంగా ఉండడం మంచిది....🙏.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 3 ай бұрын
@@DurgajiParamata-hd2yj మీరు ఏమైనా బాధపడుతున్నారా....🤔🤔🤔
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 3 ай бұрын
@@DurgajiParamata-hd2yj మాటకి మాట పెరిగి పోతుంది అని వద్దు అన్నాను అంతే...అర్ధం చేసుకుంటారు కదూ...🤔🙏.
@raghavulujangam9695
@raghavulujangam9695 3 ай бұрын
Paripoornananda swamy prati roju chadumani chepparu november lo jarigina maha shakti yogam lo Seepeetam channel lo und
@vasanthjay2310
@vasanthjay2310 3 ай бұрын
Vishnu sahasranama chaduvukovacha idi kuda video cheyagalaru
@anandhammaatmakur6211
@anandhammaatmakur6211 3 ай бұрын
Vishnu sahasranama ki guru upadasam udala sister
@milky__baby8988
@milky__baby8988 3 ай бұрын
Hi Akk I love shiva god plz tell wate vu read
@kannayah_310_6
@kannayah_310_6 3 ай бұрын
I Dailey follow your videos i even tried to contact but i dint get your contact. Even i see your bagwathgeetha videos too if you want u can check.kani lalith parayanam odhu antunaru adi am unable to digest endukuu nenu daily chaduvuthanu enti eppudu em cheyali.nenu inkaa maa family members andariki mee videos recommend chesthanuu ela nenu enoo sarlu intloo kuda andari tho parayanam cheisthanuu😢
@Govindaseva
@Govindaseva 3 ай бұрын
వీడియో పూర్తిగా చూడండి,వద్దు అనలేదు, గురువు గారి నుండి తప్పులు లేకుండా ఎలా చదవాలో ఏ నియమాలు పాటించాలో తెలుసుకొని చదవండి, గురూపదేశం అంటే అదే ❤
@kranthikumar974
@kranthikumar974 3 ай бұрын
Gurvugarini meere cheppandi yevarini namnalekapothunnam 🙏🙏🙏
@sobhakumari7815
@sobhakumari7815 3 ай бұрын
Ammo maku manchi guru Ela dorukutaru andi,nenu 9 years nunchi chaduv tunna Amma Daya mari
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 3 ай бұрын
అక్కరామాయణం మహాభారతం సుందరాకాండవీటిల్లో ఏదో ఒకటి సాయంత్రం పూట మమ్మల్ని పలకడానికి వచ్చి ఈ యొక్క బిటు చెప్పండిమీరు చెప్తుంటే మనసుకి తేలిగ్గా అనిపిస్తుంది అందుకే అడుగుతున్నం🕉️🌅🚩🚩🚩🚩🚩
@samhithaparneni1574
@samhithaparneni1574 3 ай бұрын
Entho Mandi chepparu kadandi. Pedda pedda guruvulu . Vinandi chakkaga
@Bharthi855
@Bharthi855 3 ай бұрын
❤🙏tv lo vinnacha beti.😊
@tejaswithals
@tejaswithals 3 ай бұрын
Ika dayacheyi talli nuvvu... Neeku nee videos ki namaskaram
@vijayreddy1038
@vijayreddy1038 3 ай бұрын
Madam I used to read Lalitha sahasranamam daily 5 times for me and my autism child but now there is no hope to pray any God 🙏🙏🙏 to come out of depression
@samhithaparneni1574
@samhithaparneni1574 3 ай бұрын
Aditya hrudyaam,dhruva stuti vinandi
@samhithaparneni1574
@samhithaparneni1574 3 ай бұрын
@@Sriram11294 adi tappandi.. chala Mandi face chesthunnaru kabatti avida badhapadakoodadu ani emi ledu.. chala mandiki jvaram vasthundi ani miremi tablet veskokunda oorukoru kada.. chala Mandi pasthuntaru ani miru Annam tinadam maneyyaru kada.. don't trivialize someone's problem .. for them it is huge. Munigina vadike lothu telusthundi . Aa talli enthati badhalo undo.. enni chesi visigupoyindo.. goppa goppa Valle orchukolekapoyaru . Evadabba sommani kulukuthunnav analeda badhalo as parama vhakthudu.. badha lo aa virakthi sahajam. Mantralaki chintakayalenti bangaru usirikayale ralayi
@Sweetybittu673
@Sweetybittu673 3 ай бұрын
​@@samhithaparneni1574correct 💯 ga chapru
@RVB127
@RVB127 3 ай бұрын
​@@samhithaparneni1574mantralaku bangaru usirikayalu ralaye abba entha manchi mata chepparu. Eka nundi nastikulaku edemata ayudhamga vadatha thankyou
@samhithaparneni1574
@samhithaparneni1574 3 ай бұрын
@@RVB127 thank you andi 😊
@RaghavaSena
@RaghavaSena 3 ай бұрын
జయ శ్రీ రామ అండి
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 3 ай бұрын
ఓయ్ మిత్రమా...😄. ఇది నా శాశ్వత నివాస స్థానం...😄💪😄.
@RaghavaSena
@RaghavaSena 3 ай бұрын
@@Mr.Aadyagaru 😁😂😂
@gv6683
@gv6683 3 ай бұрын
Exams ipoinavaa meeku Raghava...
@gv6683
@gv6683 3 ай бұрын
​@@Mr.Aadyagaruguruvu gaaru 🙏😂..
@RaghavaSena
@RaghavaSena 3 ай бұрын
@@gv6683 లేదండి march లో start అవుతాయి అప్పుడే ending కూడా
@lalithmanohar249
@lalithmanohar249 3 ай бұрын
🙏🌹🙏🌹
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 3 ай бұрын
🤗
@bandirn
@bandirn 3 ай бұрын
Why negative comments. Listen to the video completely. Follow gurus in you tube like changanti garu or samavedum garu. What she said in the video is 💯 correct
@esilram1
@esilram1 3 ай бұрын
Bokkem kadhu
@dogdhavijaya
@dogdhavijaya 3 ай бұрын
Annitiki samadhanam mahabharatam Sri krushnini bodhalu Edi dharmam Krishnudu edi dharmamo cheppadu Mundu adi ardhamayite Edi cheyyalo edi cheyakudado Edi tappo edi voppo telustundi...🙏 Jaganmataki karunamurtiki vandanam...
@RS-sz9qw
@RS-sz9qw Ай бұрын
Soundarya Lahari shall be chanted even those who dont have srividya deeksha. Its equal to srividya
@STargaryan
@STargaryan 3 ай бұрын
Guruvu...Subbalakshmi gari parayana recording kuda.. Guruvu...samavedam gaaru mariyu itaratra vallu enno sarlu sabhallo chadivi okko line ki meaning kuda chepparu kuda adi pakkana petkoni vini chadavadam nerchukunna guruvey.. adi kuda guruvu upadesham aey... Intlo amma, nana, thata, pakkinti aavida evari chadivina vallani guruvuga dandam oetkoni vini nerchukunna guruvey....kevalam 50,000 Rs. Receipt chimpi chadivinchina vaaru matramey Guruvu kaaru...chinna vishayalaki tension bayam petkokuney vallu first aa amma padhala daggara undaleru.unnaru antey vallu ivanni jayinchi ochina vaarey..... Jai Sri Ram. Alanadu Dronacharyula kevalam pratima mundharey danurvidya nerchukuni Arjunudi antha vaadu ayadu inko ravva ekkuvey ayina mana Ekalavya puranamey cheptundi... Guruvu anaga emi ani.. Yadbavam tatbavathi
@kothanagajyothi2344
@kothanagajyothi2344 3 ай бұрын
మరి ఈ గురువులు అన్ని కులాల వారికి ,అందరి,అందుబాటు ధరలతో అందుబాటులో ఉంటే బాగుంటుంది. దయచేసి ఉత్తమ గురువులు సామాన్య హిందువులకు అందుబాటు లోకి రావాలని ఒక వీడియో చెయ్యండి .మన ధర్మం ఇతరులకు అధర్మం కారాదు.
@RS-sz9qw
@RS-sz9qw Ай бұрын
Madam I beg you please inform this to everyone
@paruchurisaimadhav736
@paruchurisaimadhav736 3 ай бұрын
Telesi teliyakunda cheppakandi pls
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t 3 ай бұрын
Hi sister ge
Маленькая и средняя фанта
00:56
Multi DO Smile Russian
Рет қаралды 5 МЛН
శ్రీ వారాహీ దేవి మహిమలు
11:05
Sri Sakthi Peetam - Tirupati
Рет қаралды 68 М.