దర్గా అంటే దేవుడు కాదు... ఇంకా చెప్పాలి అంటే ఖురాన్ లో . ఇస్లాం ధర్మం ప్రకారం దర్గా సంబందం లేదు. దర్గా అంటే ఆ రోజుల్లో ఆ పరిసరాల్లో ప్రజలకు మహిమలు గలవరుగా వుండే వారు వారు చనిపోయిన తరువాత సమాధి చేస్తారు .. నమ్మకం వున్న వాళ్ళు వారిని మొక్కుతూ వుంటారు అంతే తప్ప... ఇస్లాం ధర్మం లో రూల్ అంటూ ఏమీలేదు.. అక్కడకు వెళితే మంచి జరగుతుంది అని వెళుతారు.... నమ్మకం తో వెళుతారు... దర్గా ఎక్కడ వున్నా అంతే... ముస్లిం అందరూ దర్గకి పోవాలి అని ఇస్లాం ధర్మం లో లేదు... ముస్లిం అందరూ నమాజ్ చేయాలి అని ఇస్లాం ధర్మం చెపుతుంది. దర్గా ఎక్కడ వున్నా ఎవరైనా వల్ల వ్యక్తీ గతంగా నమ్మకంగా వెళ్లుతారు అంతే దర్గకి ఇస్లాం ధర్మం నికి తేడా చెప్పాను అంతే
@Moulasaheb3 күн бұрын
దర్గా అనగా సమాధి, అందులో ఉన్నది మనిషి శవము,,అల్లాహ్ అనగా దేవుడు, ఆకారము లేనివాడు, అయ్యప్ప చెప్పినది.నిజము,దీక్షలో వుండి సమాధి వద్దకు వెళ్ళటం తప్పు,,మసీద్ కు వెళ్ళవచ్చు,
@noorakmal67082 күн бұрын
అందరూ పోయేది మట్టిలోనే..మతం ,కులం ఏది రాదు దేవుడు మనిషినీ పుట్టిస్తే మనిషి కులం,మతం ఇవ్వన్నీ సృష్టించాడు...వచ్చేటపుడు బట్ట లేదు పోయేటప్పుడు బట్ట లేదూ..మధ్యలో ఇన్ని కథలు సృష్టిస్తం...
@mohammedabdulrasheed33833 күн бұрын
సనాతనం లో విగ్రహారాధన ఉందా????
@kondaarjun28993 күн бұрын
శబరి వెళ్లేటప్పుడు ఏం చేస్తున్నారు
@Unknown00-i7q3 күн бұрын
Daraga ku Poenadu ku Thappu Ladu sami PK yamo Santhana Daramam Antho naru Charan yamo Samanthara Dharamam Ani Daraga Poemdu Oka vara Lo 2 katho lo Imada Lavo Antarya Okya kuthombamu Lo 2 dharmalu yala