రామోజీరావు ప్రజల మనిషా? డబ్బు మనిషా? The Fountainhead Ramoji Rao Story I Sr Journalist Taadi Prakash

  Рет қаралды 5,175

3tv Network

3tv Network

Ай бұрын

#telugu #cinema #ramojirao
For Business Enquiries and Advertise on 3tv KZbin Channels
Contact : +91 79950 23022 / +91 6301 252 183
సెలెబ్రిటీల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
• Cancer Specialist Dr N...
డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ప్రత్యేక ఇంటర్వ్యూ
• Surgical Oncologist Dr...
వేలాది బ్రెయిన్ సర్జరీల ధన్వంతరి డాక్టర్ రంగనాధంతో ఇంటర్వ్యూ
• వేలాది బ్రెయిన్ సర్జరీ...
RRR మూవీ ఫ్లూటిస్ట్ డాక్టర్ రామచంద్రమూర్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ
• సంగీతం... సంజీవని! Mus...
మోకీళ్ల మాంత్రికుడు డాక్టర్ గురవారెడ్డితో ప్రత్యేక ముఖాముఖి
• Dr GURAVA REDDY Specia...
రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబతో ముఖాముఖి
• Senior Gynaecologist D...

Пікірлер: 69
@polojuramesh9384
@polojuramesh9384 Ай бұрын
వ్యవస్థ మీద ప్రభావం చూపించే ఏ వ్యక్తికైనా వారి వారి వ్యక్తిగత,సామాజిక వ్యవహారాన్ని విశ్లేషించే ,ప్రశ్నించే హక్కు ప్రజలకు,వుంది తెలియపరచవలసిన అవశ్యకత మేధావులకు , పాత్రికేయులకు వుంది
@psksivaji924
@psksivaji924 Ай бұрын
Great sir super విశ్లేషణ నిజాని నిర్భయ ముగా చెప్పి నందుకు చాలా ఆనందంగా ఉంది!sir,మీలాంటి వారు ఈ సమాజానికి అవసరం సార్???నమస్కారం.
@sarojaprasad1
@sarojaprasad1 Ай бұрын
Very good analysis
@maruthilvy
@maruthilvy Ай бұрын
Sir..I understand...some ppl don't agree even Gandhiji as Mahatma...😊
@kothapalliashok8914
@kothapalliashok8914 Ай бұрын
మీరన్నట్లు ఆయన వ్యాపారవేత్త రామోజీరావు గారు. ఆయన చనిపోయున తర్వాత విమర్శలు చేయడం తగదు 😮ఇది మన హిందూ సంప్రదాయం
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
1962-2024=62years of public life
@amarnathbs541
@amarnathbs541 Ай бұрын
మొత్తం మీడియా, రాజకీయ నాయకులు రామోజీరావును ఆకాశానికి ఎత్తేస్తున్న సమయంలో ప్రజలకు అసలు వాస్తవాలు ధైర్యంగా చెప్పడం చాలా బాగుంది. వ్యాసం చదివాను. రాసిన శైలి బాగుంది. వీడియో అంతా చూసాను. వ్యాసం రాసినంత ప్రభావం వీడియో వివరణలో లేదు. కొంత వెనుకడుతూ మాట్లాడాడు. అయితే ధైర్యంగా విషయాన్ని తాడి ప్రకాష్ గారు తెలుగు ప్రజలకు చెప్పారు. ధన్యవాదాలు.
@ramachandrarao6602
@ramachandrarao6602 Ай бұрын
Ur every word is worthy
@vijayabhaskar8424
@vijayabhaskar8424 Ай бұрын
వాస్త‌వాల‌కు ప్ర‌తిబింబం..మీరు రాసింది అక్ష‌ర స‌త్యం. క‌లం ఎప్పుడూ ప్ర‌జా హిత‌మే కోరుకోవాలి. ఎవ‌రు ఏ స్థాయిలో ఉన్నా జ‌న‌హిత‌మే పాత్రికేయుల‌కు ప‌ర‌మావ‌ధి కావాలి. మీరు ఇలాగే రాస్తూ ఉండాలి..మ‌మ్మ‌ల్ని అల‌రిస్తూ..ఆలోచింప చేస్తూనే ఉండాలి.
@user-ez2dy3cx7m
@user-ez2dy3cx7m Ай бұрын
తాను బ్రతుకుతూ పదిమందిని బ్రతికించినవాడు ఎప్పుడు goppavade👌.
@mogilipakarohith3920
@mogilipakarohith3920 Ай бұрын
Padhi mandhi kosam vandha mandhi ni munchithe
@user-zs4br6sg3x
@user-zs4br6sg3x Ай бұрын
నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి సార్. మిమ్ములను అభినందిస్తున్నాము.
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
Merit ni gurthinchi business chesi improve ayna RAMOJII
@mallampatiadiseshagirirao9885
@mallampatiadiseshagirirao9885 Ай бұрын
Do U think that even the last page ad also directed by him!!!
@kravivarma1567
@kravivarma1567 19 күн бұрын
Employment generate chesadu...ee range employment generate chesina vaadu evadu ledu.....
@mprasadm5576
@mprasadm5576 Ай бұрын
నారసుల రక్త చరిత్ర అంటూ తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టు ల గురుచి మీరు కామెంట్ చేయరు హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్ర గవర్నమెంట్ advisors గా లక్షల rs ప్రజల సొమ్మును జీతాలు గా తీసుకునే వారిని కమెంట్చయారు ఇంకా ఎన్నో చెప్పవచ్చు.దీనిని ఏమంటారు dandvaneeeti అనరా మిత్రమా
@SkylineOOO7-to5do
@SkylineOOO7-to5do Ай бұрын
ఈన గారు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Ай бұрын
గొప్ప సంపాదకుడు అంటే గొప్ప సంపాదన తో కూడిన కేపిటలిస్ట్. ఎందుకు అనుకో కూడదు. ప్రకాష్ గారు
@tandranirmala4309
@tandranirmala4309 Ай бұрын
101% truth Sir Ramoji Rao grabbed Telangana lands assigned lands at throwaway rates at RFC etc.in the CBN ruling.
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
Politics ki cinema type ads ichchi business chesina ramojerao
@sairam4798
@sairam4798 Ай бұрын
GREAT ANALYSES SIR. INKAA CHAALA UNDHI KADHA SIR ?
@jagannadhamvunnava8261
@jagannadhamvunnava8261 Ай бұрын
Well said.
@chandrasekhargandla4215
@chandrasekhargandla4215 Ай бұрын
No one speak about person when he is alive post death every one speaks about the person as if they both eat in same plate at the age 9
@arunakumaribhogaraju7078
@arunakumaribhogaraju7078 Ай бұрын
Excellent article
@penchaladas
@penchaladas Ай бұрын
సార్ మీ అక్షరం ఆయుధం,మీ అనుభవం చరిత్ర. మీరిట్లాగే వ్రాయాలి, మాట్లాడాలి..మీ నిజాయితీ కి, నిష్పక్షపాతానికి శత కోటి వందనాలు 🙏
@sr_kantheti
@sr_kantheti Ай бұрын
దగ్గరగా పరికించి చూస్తే మహత్ములలో కూడా లోపాలు వుంటాయి....
@chennareddyindla2349
@chennareddyindla2349 Ай бұрын
పైకి వెళ్లాలంటే కొన్ని మోసాలు చేస్తారు, నూరు రూపాయలకు కొని 105 కు అమ్మితే నీ కూలి, వడ్డీ, వేస్తేజి పోను మిగిలేది ఏమి ఉండదు. 100 కి కొని 150 కి అమ్మితే ఇరవై పోయినా 30 మిగులుతుంది.
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
Dhyryasahasalu kala manishi
@sreenivas2781
@sreenivas2781 Ай бұрын
Kulam manishi.
@informativechannel5825
@informativechannel5825 Ай бұрын
money man
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
Capitalist only
@rameshbabu55
@rameshbabu55 Ай бұрын
సత్యం. ప్రేమ. అంటే. కమ్మలకు. తెలియదేమో. ఆర్థికదోపిడి. కుల. అహంకాకారంతో. బతుకిడుస్తారు.
@RaviKumar-wf2nd
@RaviKumar-wf2nd Ай бұрын
నీదే కులం బాబు?ఎప్పుడూ ఎవడి మీదనో ఎడవడమే మీపనా?ఎవరి గొప్పతనం మీరు అంగీకరించరా? తూ...
@vsr4682
@vsr4682 Ай бұрын
నిజం చెప్పావ్ ప్రజలే పెట్టుబడి అని
@medidhamadhavarao
@medidhamadhavarao Ай бұрын
Yes He is responsible for Ramaro down fall He is responsible for closere of Udhayam paper Surya paper Andhra boom Andhra patrika So many small papers
@satishkanuri
@satishkanuri Ай бұрын
Manaki istam lenivallu entha goppavallu ayna ilane edustam. Raghavendra rao garu ni goppa director kaadu ani nv anatam lo ne brathuku ento maku telustundi. NV tondaraga povali ani korukuntunna.
@satishkanuri
@satishkanuri Ай бұрын
@ASR2015 Yes, your comment made my estimation 💯 true
@satishkanuri
@satishkanuri Ай бұрын
@ASR2015 reality is you are crying on successful people who are genuine. But supporting who spends 34 lakhs for a bath tub, and claims it is government building. Psyco paytm batch.
@satishkanuri
@satishkanuri Ай бұрын
@@AS_11114 ary cheppaga, Sakshi news choodaddu ani. Pakkaku poi aduko
@AS_11114
@AS_11114 Ай бұрын
@@satishkanuri Nuvvu etv tv5 ABN chusko
@satishkanuri
@satishkanuri Ай бұрын
@@AS_11114 atleast nijam cheptaru😁
@SkylineOOO7-to5do
@SkylineOOO7-to5do Ай бұрын
మీలాంటి వాళ్లి ఎప్పుడు ఉంటారు ఒకరి ఏడుగుడలా ఏడుస్తూ వక్ర రాతలు రాస్తూ ఉంటారు... నూట్రల్ ముసుగులో తాడేపల్లి ప్యాలెస్ కి సపోర్ట్ కి చేస్తారు... రామోజీ గారు అన్నీ స్వచ్ఛంద సంస్థలు చేసారు.
@umarsab4894
@umarsab4894 Ай бұрын
HatsupAnnaNeeku
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Ай бұрын
నాట్ ఏ జెంటిల్ మేన్ హి ఈజ్ జైంట్ మేన్అంటారప్రకాష్ గారు
@MrSA-zo7go
@MrSA-zo7go Ай бұрын
అవును - అతను ప్రజల మనిషి. మీలాంటి వేలమందికి నిలువనీడ ను ఇచ్చిన పెద్ద చెట్టు. వ్యర్థ విశ్లేషణ - పులిహార కలపకండి..
@psridhar9681
@psridhar9681 Ай бұрын
He is business man. He is CBN man and TDP advisor. He only favour to k community. Overall bad fellow.
@user-bp5nh6qn7z
@user-bp5nh6qn7z Ай бұрын
Ramojiraogaru great person lakhs corers earned but hospitals not constructed to poor people
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 Ай бұрын
Public issue కీ రాలేదు, మిగతా సంస్థలకి తేడా ఉంది. . మిగతా అంతస్తులు కొంత వ్యత్యాసం ఉంది. ప్రచురణకి సమ్మతి ఉండాలని కొందరు పెద్దలు అంటారు.
@mobileclixz
@mobileclixz Ай бұрын
Rebdu kadu kula manishi😂
@satishkanuri
@satishkanuri Ай бұрын
Ninnu daridrudu antam
@AS_11114
@AS_11114 Ай бұрын
You are paid artist for tdp
@satishkanuri
@satishkanuri Ай бұрын
​@@AS_11114 I am not tdp😅😅😅😅😅😅😅😅😅😅
@AS_11114
@AS_11114 Ай бұрын
@@satishkanuri paid artist aithe correct ye na🤣🤣
@satishkanuri
@satishkanuri Ай бұрын
@@AS_11114 chadavatam raada? Amma vodi batch aa?
@AS_11114
@AS_11114 Ай бұрын
@@satishkanuri gpay batch aa ? Chey chey over action Nee janma hakku
@rameshpanjala4075
@rameshpanjala4075 Ай бұрын
ప్రజల మనిషి కాదు. పివి నరసింహారావు గారు మాత్రమే ప్రజల మనిషి.
@dorababumasina3551
@dorababumasina3551 Ай бұрын
Bahusa meeku hridam lekunda vundi vundali. Meeru sannai nokkulu nokkuthunnarani thelusthundi.
@244043
@244043 Ай бұрын
No 1 waste Fellow
@prasadchallagulla2624
@prasadchallagulla2624 Ай бұрын
ఏదీ??ఉదయం??ఎక్కడ ?? మరి నీవు స్వేచ్ఛ గా పనిచేసి నావు కదా?? మరీ ఉదయం పేపరు ఎందుకు చంక నాకి పోయింది?? తాటి??స్వేచ్ఛ ఎక్కువయితే m. కుడిసి పొద్దీ బ్రో?? తాటి
@Anjanna33
@Anjanna33 Ай бұрын
Nuvu edanna vyaparam chesi success avagalava ni kadupu nindda kullu tho ninddi vunddi
@sudhakargali5742
@sudhakargali5742 Ай бұрын
Ramoji Rao demudu kanna ekkuva
@sairam4798
@sairam4798 Ай бұрын
ÝEVADIKI ???
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 64 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,1 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 64 МЛН