రామ రక్షా స్తోత్రం రహస్యాలు | How to meditate Rama Raksha Stotram | Nanduri Srinivas

  Рет қаралды 639,040

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 300
@arunasaraswathi826
@arunasaraswathi826 2 жыл бұрын
Ee video na jeevithanne marchesindi andi sriramuduni nammi aa thandri dayaku pathruralayyanu🙏😢🥰🥰🥰 chala adbuthalu jarigayi dhanyavadhalu guruvugaru🙏🙏🙏
@telugucinemalu616
@telugucinemalu616 2 жыл бұрын
నియమాలు ఏమి పాటించాలో చెప్తారా సిస్టర్?
@pullamraju4855
@pullamraju4855 2 жыл бұрын
great 👍👏😊
@krishnamohank4678
@krishnamohank4678 3 жыл бұрын
ఒకప్పుడు సామవేదం గారు, గరికపాటి వారు, చాగంటి వారు ఇప్పుడు వీళ్లకి తోడు భగవంతుడు మాకు పరిచయం చేసిన మరో మహా వ్యక్తి నండూరి శ్రీనివాస్ గారు 🌹🌹🙏🙏🌹🌹
@jhansijhansi3128
@jhansijhansi3128 3 жыл бұрын
వాస్తవం చేపరు మీరు🙏🙏
@baddipudibhavani19
@baddipudibhavani19 3 жыл бұрын
నిజం చెప్పారు
@sudhaguntur1035
@sudhaguntur1035 3 жыл бұрын
కరెక్ట్ చెప్పారు మై బ్రదర్ 🙏
@jhansijhansi3983
@jhansijhansi3983 3 жыл бұрын
Really 👍
@jhansijhansi3983
@jhansijhansi3983 3 жыл бұрын
@@jhansijhansi3128 yes
@aravindvlogger4184
@aravindvlogger4184 3 жыл бұрын
ఇంటర్ లో BBM లో ఉన్నప్పుడు రోజు చదివే వాడిని... మనసు కి తెలియని ఆనందం...ఏకాగ్రత... ఇప్పుడు ప్రతి రోజు రామ జపం చేస్తున్నాను అంతే....రాముడు నన్ను రక్షిస్తున్నాడు... కష్టం వచ్చినా తట్టుకొనే శక్తిని ఇస్తున్నాడు...
@eknathtandle5946
@eknathtandle5946 3 жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే..... 🙏🏻🙏🏻🙏🏼🙏🏽🙏🏾🙏🏿
@padmasharma6616
@padmasharma6616 2 жыл бұрын
171 day పిఠాపురం వెళుతున్నాము. తల స్నానం చెయ్య.వీలయతే ఉల్లిపాయ తినకు
@satyadevaprasadkhandavalli8661
@satyadevaprasadkhandavalli8661 2 жыл бұрын
నేను ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి అభిమానిని. వారి పుస్తకాలు చదివి చాలా ప్రయోజనం పొందాను. వారి దగ్గర బంధువులైన మీరు వారి లోకసంగ్రహ కార్యాన్ని కొనసాగిస్తున్నట్లు కు సంతోషం.ముఖ్యంగా ఈ కె గారిలో కనిపించే శివకేశవ అభేద ద్రృష్టి మీలో కూడా కనిపించడం చాలా సంతోషకరం.
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
రామచంద్ర ప్రభో పాహిమాం పాహిమాం 🙏🙏. ఇప్పుడున్న ఈ సమాజంలొ ఈ పరిస్థితులు చూస్తుంటే పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న ఆందోళన లో ఉన్నాను. ఇప్పుడే నా సంతానానికి ఏమిస్తే వారు సరైన మార్గంలో నడుస్తారు అని అని కంటతడి లో ఉన్నాను గురువుగారూ మీరు నమ్మండి 🙏.నా కన్నీరు కారుస్తూ ఉన్నంతలో మీరు ఈ వీడియో లో మార్గం చూపించారు.మిమ్మలిని గురువుగా ఎంచుకుని రోజు మీరిచ్చే స్తోత్రాలు చదువుకుంటున్న గురువు గారు.మీకు పాదాభివందనాలు మీ రుణం తీర్చుకోలేనది ఇప్పుడు మీరు చూపిన ఈ మార్గం 🙏🙏🙏🙏
@kchsrao55
@kchsrao55 Жыл бұрын
Naade ade paresteti
@manishaneelamani4917
@manishaneelamani4917 10 ай бұрын
My father passed away last year . He would always say recite Rama raksha stotram,Aditya hrudayam etc now I'm following in his footsteps. I regret not reciting this when he was alive. Tough times have brought me close to God.
@navyasree1402
@navyasree1402 3 жыл бұрын
Seeta ramulu pilisthe palike daivalu, 6 years nundi migraine tho badha padthunnanu. Ee madhya chala ekkuv pain ochinappudu mana amma tho cheppukunnattu edusthu cheppukunnanu. Ee pain thagginchu leda nan teeskellipo ani. Next day meeru chollangi amavasya gurinchi video chesaru. Aa pooja chesina tarvata nundi ippati varaku naku migraine raaledu. Etuvanti medicines thagginchaleni pain ni ramudu thagginchesadu. Sree rama raksha sarva jagath raksha, anjaneya raksha akhila jagath raksha.. Jai sreeram✊
@mounicachautakuri8736
@mounicachautakuri8736 3 жыл бұрын
So true ramudu will show us the way for our problems
@madhuri9588
@madhuri9588 2 жыл бұрын
Avuna andi me meda devuni davya vundi kabatti thaggindi
@madhuri9588
@madhuri9588 2 жыл бұрын
Nenu chala paintho badha paduthunnanu
@manipriya8869
@manipriya8869 3 жыл бұрын
నేను 4years నుంచి audio వింటున్న చాలా రక్షణ కవచం లా ఉంది. రామకోటి రాస్తున్న విచిత్రం ఏమిటంటే నాలో ఉన్న కోపం నాకు తెలియకుండానే తగ్గిపోయింది. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🙏. ఎప్పుడైతే స్తోత్రమ్ meaning తెలుసుకుని అంగాంగాన్ని మనకి మనం అన్వయం చేసుకుంటూ మనం స్తోత్రమ్ చదువుతమో ఆ అనుభూతి వర్ణించనలవినిది. అబ్బబ్బా రామనామం అత్యద్భుతo.🙏🙏🙏
@vinayattuluru6497
@vinayattuluru6497 3 жыл бұрын
స్వామి మేము చాలా పుణ్యం చేసుకున్నాం మీ వంటి గురువును పొందాము
@subbaraogannavarapu7405
@subbaraogannavarapu7405 3 жыл бұрын
రామ రక్షా స్తోత్రం ....నిజంగానే మనకు శ్రీరామ రక్షే...మన:శాంతి లేని వారికి ప్రశాంతత, అనారోగ్యవంతులకి ఆరోగ్యము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ...ఇలా చాలా ఉన్నాయి. అదృష్టవశాత్తూ నాకు రామ రక్షా స్తోత్రం నోటికి వచ్చేసింది చిన్నప్పుడే. మా బామ్మ గారు రోజూ చదువుతూ ఉంటే విని నేర్చుకున్నా. ఇప్పటికీ ఏ ఇబ్బంది వచ్చినా ఆశ్రయిన్చే స్తోత్రం. 🙏 జై శ్రీరామ్
@rameshwarlal7768
@rameshwarlal7768 3 жыл бұрын
పూజ్య గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏 శ్రీ రాముల వారి గురించి చాలా చక్కగా చెప్పారు, అలాగే శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి గురించి కూడా మీ ద్వారా వినాలని మనవి.. 🙏🙏🙏
@ksaireddy6956
@ksaireddy6956 3 жыл бұрын
నెను కుడా కొరిన
@mounikapenumaka2529
@mounikapenumaka2529 3 жыл бұрын
అవును గురువుగారు
@kriso1841
@kriso1841 3 жыл бұрын
రామరక్షా స్తోత్రం గూర్చి అద్భుత వ్యాఖ్యానానికి ధన్యవాదాలు గురుగారు అట్లాగే నృసింహకవచం వైశిష్ట్యం వ్యాఖ్యానం ఆశిశ్తున్నాను మీ వద్ద నుండి
@saikumarbyv8866
@saikumarbyv8866 3 жыл бұрын
నండూరి వారు చెప్పిన మాట అక్షర సత్యం.ఇది నా స్వానుభవం
@madhurij8341
@madhurij8341 3 жыл бұрын
Enni days chadavali chepthara
@dashokkumar1494
@dashokkumar1494 3 жыл бұрын
మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి..రామయ్య ను.
@lalithasateesh9905
@lalithasateesh9905 3 жыл бұрын
@@madhurij8341 enni days rakshana kavali
@vivasvan21
@vivasvan21 3 жыл бұрын
Thank you, for bringing this video. One of my friends gave me the Ramarakshasthotra book from Divine Park (Saaligrama) and asked me to recite it when I was suffering at professionally. Trust me, it has really worked miracles for me and slowly all my troubles vanished. Do it with devotion and love, witness miracles
@ravisapthaswaralu1083
@ravisapthaswaralu1083 3 жыл бұрын
రామ రక్షా స్తోత్రానికి అద్భుత వ్యాఖ్యనం చేసిన మీరు ధన్యులు గురువుగారు. దానిని విన్న మేము అదృష్టవతులం. 🙏🙏🙏🙏🙏🙏
@amrutham13
@amrutham13 2 жыл бұрын
Thank You! Srinivas garu, after watching this video , I told my 7 year old about Rama , he got very interested to know more about Rama. He has now started a habit writing Sri Rama namam every day, reciting Sri Ram.
@v.dhanyanair2089
@v.dhanyanair2089 7 ай бұрын
శ్రీనివాస్ గారు మీరు మాకు గురువు తో సమానం, పిల్లలకి teacher చెప్పేది అర్థం కావాలి అంటే, ఆ teacher పిల్లలకి ఇష్టం అవ్వాలి తను చెప్పేది అమ్మ చెప్పినట్టు ఉండాలి, మీరు చెప్పే ప్రతి ఒక్క మాట చాల అధ్బుతం గా ఉంది చక్కగా అందరికి అర్ధం అవుతుంది
@vanikrishna4262
@vanikrishna4262 2 жыл бұрын
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియ్యై చెంతనే ఉండగ 🌺🙏🙏🙏💐💐
@SIVAATOZVLOGS
@SIVAATOZVLOGS 3 жыл бұрын
మీరు ఇంత వివరంగా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది
@hiranmayi6270
@hiranmayi6270 3 жыл бұрын
మీరిచ్చిన స్ఫూర్తి తో 3rd class నుండి మా abbayi తో ప్రతిరోజు శ్రీరామ నామం ఒక పేజీ వ్రాయిస్తున్నా ...SIR...
@lakshmidvdn8135
@lakshmidvdn8135 3 жыл бұрын
శ్రీ రామ జయ రామ జయజయ రామ
@lakshmidvdn8135
@lakshmidvdn8135 3 жыл бұрын
శ్రీ రామ రామ రామ
@lakshmidvdn8135
@lakshmidvdn8135 3 жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
@srijyotishyalayam8296
@srijyotishyalayam8296 3 жыл бұрын
Good
@mohansaikrishnamurthy1827
@mohansaikrishnamurthy1827 2 жыл бұрын
Jai sri ram
@varanasikrishna589
@varanasikrishna589 3 жыл бұрын
గురువుగారి కి సాంజలిబంధక ధన్యవాదాలు ఆగమ్య గోచరమైన మా జీవితాలకు ఒక గమ్యం చూపిస్తున్నారు, మరుగున పడుతున్న సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు, రేపటి భవిషత్ తరపు పిల్లలు కోసం మీరు వారానికి ఒక సారి, ఒక్క గంట సేపు వారికి మన ధర్మాన్ని భోదించవల్సింది గా నా మనవి గురువు గారు🙏
@kavitharani6072
@kavitharani6072 3 жыл бұрын
School time lo nerchukonnamu, ippudu graduation kuda complete Avtundi, naku tammuduki top colleges lo free seats vachay. Daily chadutamu.. Tappakunda chadukone pillalaku nerpandi.
@homemade2106
@homemade2106 3 жыл бұрын
దేవుడి ప్రతి సన్నివేశం ఎంతోఅనుభవిస్తూ వ్యాఖ్యనిస్తున్న మీకు శతకోటి వందనాలు అలాంటి అనుభూతి మాకు కూడా కలగాలని రాముడిని కోరుకుంటున్నాను
@shushmavishwak4870
@shushmavishwak4870 3 жыл бұрын
Nenu 15 yrs nundi almost daily chaduvutanu... Anduke ila safe ga unnanau anipistundi mee video chusaka....
@prasannalakshmia5280
@prasannalakshmia5280 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు🙏🙏🙏 నేను ప్రతి శనివారం రామరక్షాస్తోత్రం చదువుతాను. మీరు ఈ స్తోత్రాన్ని విశదీకరించి చెప్తుంటే ఈ స్తోత్రం లో ఇంత అర్థం దాగిఉన్నదా అని నా కళ్ల నుండి ఆనందభాష్పాలు వచ్చేశాయి. మీవిశదీకరణ విన్న తర్వాత.... ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో మరియు ఆనందం తో కూడా చదువుతాను. గురువుగారికి మరియొకసారి ధన్య వాదములు🙏🙏🙏
@anjaneyulupaladugula2111
@anjaneyulupaladugula2111 2 жыл бұрын
Great
@jalumuruharish789
@jalumuruharish789 3 жыл бұрын
స్వామి మీరు మా జీవితం ఉన్నతి జరగాలి అని రామచంద్ర ప్రభువు నీయమించారు 🙏🙏🙏🙏
@rameswarikarna3475
@rameswarikarna3475 3 жыл бұрын
నమస్కారం గురువుగారు. మీరు చెపుతుంటే అలా వింటూ ఉండాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది
@tejaredrouthu
@tejaredrouthu 3 жыл бұрын
తారక మంత్రం గురించి కూడా ఒక వీడియో చెయ్యండి గురు... జై శ్రీరామ్
@chintalaramesh653
@chintalaramesh653 3 жыл бұрын
గురూజీ గారు మీరు చెప్పింది వింటేనే జీవితం ధన్యం అవుతుంది.ఇక వాటిని పాటిస్తే మీరు మేము కోరుకునే కళ నెరవేరుతుంది.మీరు చెప్పినవి వీలైనంత వరకు పాటించే ప్రయత్నం తప్పక చేస్తున్నాను .మీ రూపంలో దేవుడి అనుగ్రహం ఎల్లవేళల ఉండాలని కోరుకుంటున్నాము.
@ravisankar2224
@ravisankar2224 3 жыл бұрын
శ్రీ రామ రక్షా సర్వ జగద్రక్ష! శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌼 జై శ్రీ రామ భక్త హనుమాన్ 🌺🙏
@gnanaprasuna1186
@gnanaprasuna1186 3 жыл бұрын
నమస్కారం గురువుగారు నేను 25 సంవత్సరాల ముందు డిగ్రీ చదువుతుండగా 40 రోజులు పారాయణ చేశాను. నాకు ఎవరు చెప్పలేదు. కానీ ఆ రాముడే పారాయణ చేయించారు .ఇప్పుడు మీ వీడియో చూశాక తెలిసింది నా జీవితంలో రాములవారి అనుగ్రహం చాలా వుంది. నాకు అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. 🙏🙏
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 3 жыл бұрын
Abha.ఏమి చెప్పినారు.సర్..రాములవారి గురించి..ఈ స్తోత్రం ఒక్కటి చాలు,రామభక్తులము అయ్యేదానికి.అద్భుతం..🙏🏼🙏🏼🙏🏼
@abhilashn2993
@abhilashn2993 3 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు.... ఇన్ని రోజులూ ఈ అర్థం తెలియకుండానే ఈ స్త్రోత్రం చదివాను.... ఇప్పుడు అర్థం తెలిశాక ఆనందం వేసింది.... చాలా కృజ్ఞతలు స్త్రోత్రం అర్థం మరియు ముఖ్యమైన లైన్స్ చేపినందుకు....
@abhiabhinav
@abhiabhinav 3 жыл бұрын
ఏమిచ్చి మీ ఋణం తీర్చుకొగలం గురువుగారు... ఇంత చక్కగా చిన్న పిల్లలకి కూడా అర్థం అయ్యేలా వివరించారు... రోజూ వింటాము ఈ స్తోత్రం కానీ ఇవాళ మీ ఈ వీడియో చూసాక ఆ రామచంద్ర మూర్తి కృప మా మీద ఎంతలా ఉందో అర్థం అయ్యింది.. 🙏
@srilakshmiburra6223
@srilakshmiburra6223 3 жыл бұрын
👍🙏
@srilakshmiburra6223
@srilakshmiburra6223 3 жыл бұрын
👍
@pochirajukoteswaramma3616
@pochirajukoteswaramma3616 3 жыл бұрын
నేను రోజూ చదువుకుంటాను. మీ అద్భుత వ్యాఖ్యానం వలన ఇంకా బాగా అర్థమైంది,
@sushmabhaskar5917
@sushmabhaskar5917 2 жыл бұрын
మీ ఆశీర్వాదము తో మేము శ్రీ రామ రక్షా స్తోత్రము పారాయణ చేస్తాము గురు గారు ధన్యవాదాలు🙏
@NenumeePrahaladaYuvan
@NenumeePrahaladaYuvan 2 жыл бұрын
Hi guruvu garu namaskaram..mee daya valana rama raksha stotram nerchukuni roju nenu school ki velle mundu rama raksha stotram venkateswara vajra kavacham ,durga dwatrimsa namavali ee mudu kramam tappakunda chaduvu taanu..nenu ma nannagaru ammagaru pratiroju kachitam ga chaduvutamu🙏🏻maa nannagaru oka doctor roju lo entho mandhi covid patientts chusi vachevaru..maa amma garu kangaru padutu undevaru emavtundaa ani .. Ee Rama Raksha stotrame maaku kavacham la mamalni kapadu undhi..Alage memu Dubai lo untam monna ee madhya India vachinapudu 3rd wave lo tirupathi prayanam pettukunnam maa thathagaru nanama andaram family..chala mandi annaru vellakandi covid vastundani kaani memu kshemamga Tirupati velli swamy vari darshanam baaga cheskuni kshemanga intiki tirigi vachesam alage memu malli Dubai ki kuda chala safe ga vachesamu enni sarlu chesina covid tests negative ga ne vachayi.. Okka vishayam alage maaku entho surprising ga maa inti gruhapraveshaniki Ramayya pattabhishekam prathima chala adbutham ga unnadi gift ga vachindi chaala chaala aanandamga anipinchindi..swamy vari raksha epudu kavacham la kapadutu untundani memu manaspurthiga nammutam🙏🏻 Jai shri ram🙏🏻
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
పాదాలు పట్టుకోవాలేగానీ రామయ్య ఎల్లప్పుడూ వెన్ను ఉంటాడు. మీ నాన్నగారు కోవిడ్ పేషంట్లకి చేసే సేవ రాముడికి మరింత ఇష్టం. ఎందుకంట్లే ఆ పేషంట్ల రూపంలోనూ వచ్చేది రాముడే!
@NenumeePrahaladaYuvan
@NenumeePrahaladaYuvan 2 жыл бұрын
Maatallo cheppalentha santhosham ga undi guruvugaaru🙏🏻 Sri Rama Navami mundu mee nunchi reply sakshathu aa rammayye mammalni aashirvadincharu ani anukuntamu🙏🏻 Jai Shri Ram 🙏🏻
@kbalaveerareddy4049
@kbalaveerareddy4049 2 жыл бұрын
Thank you Prahlad garu, Na visayaniki vaste,nenu locking period lo thappa,yeppudu intilo vundaledu.nenu ma mithrulato cheppevadini,Covid vachedayite ekkadavunna vastundi,intlo kani leka bayata vunna.Ma snehitulu anevaru jagratha Babu ekkuga tirugutunnavu ani.Nenu varitho “naku enni sarlu karona vacchi poyivunnado ani.Aa Janaki Lakshmana Hanuman sametha Sri Ramachandrudu mana venta vundaga bhayameti Manaku Prahlad.Vari deevenalu andariki. Balaveera Reddy
@samyukthagatla
@samyukthagatla 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏 మిమ్మల్ని చాగంటి కోటేశ్వరరావు గారిని గురువులు గా పొందిన నా జన్మ ధన్యం... మీ ఇరువురికి సమకాలికులు కావడం నా పూర్వ జన్మ సుకృతం... శ్రీ మాత్రే నమః.. ధన్యోస్మి గురుదేవా... ధన్యోస్మి...
@nhk2659
@nhk2659 3 жыл бұрын
Namaskaram guruvu garu. Nenu Sri Rama Raksha Stotram 10 years nundi naku edina bhayam problem anipinchinapudalla 11 days chaduvutuntanu. Kani e corona 2 wave start ainappatinundi andaru bagundalani roju chaduvutunna. Enduko teleyadu idi chadivite chala peaceful ga untundi.meaning chaduvutunte artham avutundi kani e roju full clarity vachindi. Thank you.🙏
@Raghava999
@Raghava999 3 жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే 🙏🙏
@tejeshwinikumar5165
@tejeshwinikumar5165 3 жыл бұрын
Namskaram guruvugaru koti dhandalu meeku. , nenu me pravachanalu eppudu follow avthuntanu, ippudu nenu pregnant, na baby me vedios chala baga spandistundi andi, me vedio start iyyina 5 min ki kadaldam start avtundi, ipoyenta varuku natho patu vintunevuntadi anipistu untundi, Nijam ga ma adrustam andi ma jeevitam loki meeru ela vedios rupam lo ravadam. Haare krishna 🙏
@vadlamanigowri2229
@vadlamanigowri2229 3 жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 🙏 మన ఆత్మ వెళ్లి ఆ అంతరాత్మ లో కలిసే వరకు మనందరినీ ముందుకి నదిపేది రామ నామమే కానీ అది అర్ధం చేసుకోకుండా ఇ భౌతిక మాయ లో మునిగిపొతాము
@jyothsnak7047
@jyothsnak7047 3 жыл бұрын
E society meku రుణపడి ఉంటుంది sir ,🙏
@deepikashankar4012
@deepikashankar4012 3 жыл бұрын
Ram raksha stotram is so powerful ,due to covid my husband lost his job after that about 8 months he has no job after reading this stotram he lot job thank you Guruvugaru for giving this stotram
@bhavyakrn8021
@bhavyakrn8021 3 жыл бұрын
How many days he read
@ramasraju9993
@ramasraju9993 3 жыл бұрын
Congratulations 🙏👏👏
@sivaramakrishnachakunta7329
@sivaramakrishnachakunta7329 2 жыл бұрын
@@bhavyakrn8021 41 days or 108 days - one can start it on any day, for more greater fruitful results start in chaitra masa. - जय श्रीसीताराम
@rkraoarni6154
@rkraoarni6154 2 жыл бұрын
@@bhavyakrn8021 till u get job
@jyothsnadevijannabhatla8082
@jyothsnadevijannabhatla8082 2 жыл бұрын
Jai Sri Ram 🙏🙏🙏
@rameshreddykunta15
@rameshreddykunta15 3 жыл бұрын
ముందుగా గురువు గారికి ధన్యావాదములు. నేను చాలా రోజుల నుండి కాస్తా సందిగ్ధంలో ఉన్నాను అసలు రామ రక్షా స్తోత్రము ఎలా చదవాలని, కానీ నేడు మీ వీడియో చూసిన తర్వాత చాలా స్పష్టంగా తెలుసుకున్నాను ఎలా చదవాలి, రామ రక్షా స్తోత్రము అర్థం ఏంటి అని. ఇంతటి చక్కని విశ్లేషణ అందించిన మీకు నిజంగా నా హృయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏 జై శ్రీ రామ
@priyankamallanagoudra1596
@priyankamallanagoudra1596 3 жыл бұрын
When I was in 7th std one of my favourite teacher gave The Rama raksha strotram by divine park, now I get know know why that was gifted by my teacher on whom I had immense respect. (20:12min) may be I'm lucky to have daya of shrirama♥️🙏 jaishriram
@geethajeevan1579
@geethajeevan1579 3 жыл бұрын
I also connected devine park.are you Karnataka?
@suryaprabhakethanapalli4811
@suryaprabhakethanapalli4811 3 жыл бұрын
గురువులకు నమస్కారములు 🙏. రమరక్ష స్త్రోత్రం గురించి చాలా బాగా వివరించరు. అర్థం తెలుసుకున్న తరువాత స్త్రోత్రం చదువుతుంటే మరింత మానసిక ఆనందం కలుగుతుంది. ధన్యవాదములు 🙏
@sureshsuresh.s5452
@sureshsuresh.s5452 2 жыл бұрын
ఇంత స్పష్టంగా వివరించి చేపినందుకు గురువు గారికి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@kgkdeepika1287
@kgkdeepika1287 2 жыл бұрын
Raama raksha sthotramu thone...maa jeevithamloni prathi kashtaanni daatukuntu vacham srinivas annayyaa..... Chaala chala adbhutamga ga vivarincharu meeru....dhanyosmi🙏
@duttt9721
@duttt9721 3 жыл бұрын
శ్రీ రామ రక్షా స్తోత్రం గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదములు🙏🙏
@ramashenoy5213
@ramashenoy5213 7 ай бұрын
అద్భుతం.... గురువు గారు. నేను రోజూ చదువుతున్నప్పుడు తెలియని ఆనంద పరవశం. ఇప్పుడు మీరు అర్థం చెప్పాక నాకు అర్థం అయింది. ఇలాగే దక్షిణామూర్తి స్తోత్రం అర్థం తెలుసుకోవాలి అని ఉంది గురువు గారు. దయచేసి vedio చేయండి.
@raviphone5308
@raviphone5308 3 жыл бұрын
Wonderful!! After explaining secret behind Kanakdhara Stotram, this is another wonderful narration. Thank You 🙏🙏
@anthannagarisunitha7812
@anthannagarisunitha7812 3 жыл бұрын
🙏🙏🙏 గురు గారు రోజు చదువుతూ ఉన్నా ను కాని వివరంగా ఈ రోజు తేలును కంన్నాను ధన్యవాదాలు గురు గారు ఇదంతా మిరు అన్నట్లుగా మి లాంటి గురు గారు లంబిచడం పుర్వ జన్మ సుకృతం 🙏🙏🙏
@sriramgaddam4737
@sriramgaddam4737 3 жыл бұрын
Now a days all of us forgot to listen sundarakanda by ms ramarao garu.on this auspicious day hanuman jayanthi please every one listen and feel melody in it.once you listen you dont leave it. Thankyou
@RameshKandikonda
@RameshKandikonda 2 жыл бұрын
Thanks for great video. Given great insight. Probably, కీలకం గురించి, మళ్ళీ ఒక సారి ఆలోచిచండి. విన్నపం. మీరే రెండు సార్లు కీలకం గురించి చెప్పారు. రెండవ సారి చెప్పినది, తీసుకుంటే బావుంటుంది అనుకున్నాను
@VenkatReddy-cv9yo
@VenkatReddy-cv9yo 3 жыл бұрын
Guruvu garu daily I chant Rama Raksha strotam.. But never knew the meaning in depth and it's correlation of each sloka.. Dhanyoshmi.. 🙏🙏
@karryanandkumar8759
@karryanandkumar8759 4 ай бұрын
Regularly I am studying Sree Rama Raksha stotram for my health and ur meaning is very very very good and excellent for each stotram and thank you very much Sri Srinivas Garu and u are giving good viedios to all people and in my old age is very very important to me and I am in 69th year and I am praying God and blessings to u always. Umashankar Alkapuri township Hyd
@abhijithoak831
@abhijithoak831 3 жыл бұрын
I knew this stotram since my childhood days but i used to chant without understanding it ,koti koti pranams to you guruvu garu
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi 3 жыл бұрын
అయ్యా నమస్కారం ధన్యవాదాలు,మీ ద్వారా సవివరంగా రాముల వారి రక్షా స్తోత్రము తాత్పర్యము తెలిసింది,మా అద్రుష్టం మా కాలంలో మీరు భగవంతుడు మా కిచ్చిన వరం
@udaya5392
@udaya5392 3 жыл бұрын
🙏 శ్రీ రామ రామ రామేతీ, రమే రామే మనోరమే, సహస్ర నామత తుల్యం రామ నామ వరాననే !!!!🙏
@ramuduedigaoruganti8495
@ramuduedigaoruganti8495 2 жыл бұрын
yes. correct. we are lucky to listen the golden words of nanduri. most useful for human beings. equal to chaganti. garikipati. samavedam. thanks.
@nagalakshmikv3558
@nagalakshmikv3558 3 жыл бұрын
Sir, wonderful meaning sir, we are blessed to have you sir. Many know many things but very few want to share for welbeing of everyone. Thank you once again sir
@vijayalakshmimuvvala7040
@vijayalakshmimuvvala7040 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు రామరక్షా స్తోత్రం గురించి చాలా చక్కగా తెలియచేసారు.
@Karthikdyuthi
@Karthikdyuthi 3 жыл бұрын
నందూరి శ్రీనివాస్ గారు..... పూజ్య Dr. వెధవ్యాస్ గురూజీ గారి గురించి ఒక వీడియో చేయండి 🙏🙏🙏
@MalleswariReddy-n8t
@MalleswariReddy-n8t 11 ай бұрын
15yrs nundi artham thelikundane chaduvuthunna me Daya valla e roju telusukunna chala thanks guruvugaru
@mrkeentoknow
@mrkeentoknow 3 жыл бұрын
I have started a year back Yantrodharaka anjaneya slokam . You said that will keep anjaneya swamy in our house .It's true . After that I suddenly got turned into Rama bakti ..I generally pray in vishnu / shiva / lalitha form but all of a sudden I am like totally into sri rama . Then it striked to me ..I asked Hanuman to stay with yantrodaraka mantram in my house .He came with Sita Rama Lakshmana Sahita ..
@keshavkikeshavi2276
@keshavkikeshavi2276 3 жыл бұрын
Namaskaram andi...mee msg chdhivanu... frist miru Vishnu ki..Lalitha ki ....chesthanu ..all of sudden u changed into sri rama ani... because.. truth is striee rupam lo Lalithadhevi ki ..purusha rupam lo sri ramudu...ki chesinatlu..ani apa dham...
@keshavkikeshavi2276
@keshavkikeshavi2276 3 жыл бұрын
And shivaya ki Vishnu ki.no defferent between them.. Aa parmeswarude ""sri rama "" ani dhyanam chestharu...ani nenu chadhivanu...
@grandhivvsmalleswararao2123
@grandhivvsmalleswararao2123 3 жыл бұрын
చాలా ధన్యులు మేము మీరు మాకు ఇంతటి గొప్ప అనుభూతి అనుగ్రహించారు
@ramadevi7541
@ramadevi7541 3 жыл бұрын
స్వామి నమస్కారం .ఇంతకన్నా నా దగ్గర మిమ్మల్ని కొలిచే సాధనం లేదు
@prasadakunuru3598
@prasadakunuru3598 3 жыл бұрын
నెను రొజు ఈ స్ట్రోథరం చదువుతాను కాని అర్దం మీరు చేపేధకా తెలియదు.గురువు గారు మీరు యంత గొప్పగా చెప్పారు ..మీ పదాలకి సిరసు వంచి నమస్కారం చెస్తున్నను..ఓం గురుబ్య్ నమః 🙏🙏🙏
@kancherlanarayanarao6680
@kancherlanarayanarao6680 3 жыл бұрын
Thank u so much sir because of ur vedios learnt so many mantras and feeling blessed to fallow you🙏 sir What ever sir say in the vedio was 100 true u can feel the positivity Believe God and do pooja we can see the change
@snehashruthi8891
@snehashruthi8891 3 жыл бұрын
Chala baga klupthamga vivarincharu meeku padabhi vandanalu andi.. trust me idi nijamga phalistundandi nenu pregnant ga unnapudu critical ipoyind baby ki 5th month time lo 50 50 chances annaru Hyderabad nundi banglore Vella delivery ki ani akkada doctors ite ee medicine evaricharu gender kuda change ipotund ilantivistara ani doctor garu titti vere medicine icharu bayam tho aa time lo nenu start chesa 116 sarlu ani pettukuni daily okati r rendu rasanu malli daily morning evening walking chestunnapudalla chaduvutu undedanni ala chesthu last momentlo labour room enter avutu kuda ade chadiva unbelievable critical annadi kasta Naku normal n safe delivery indi papa chala healthy ga undi now she is 4years old appati nund eroju varaku rama raksha vadalakunda chaduvutune unna idi nijam ramulavari raksha manaki epuudu untundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 adantha ramulavari miracles anduk papaki Sri Rama Rama ramethi rame raame manorame sahasranama tathulyam ramanama varanane morning nenu pooja chesepudu cheptundi night padkunepudu Rama namamthone padukopttesta apudu rama skandam hanumantham vainatheyam vrukodaram shayaneya smare nithyam dhuswapnam thasya nashyathi ani... Cheppi padkuntundi
@ouruniverse2129
@ouruniverse2129 3 жыл бұрын
ఈ శ్రీ హనుమత్ దశమి రోజు మా అందరికీ లభించిన ఫలితమే మీ ద్వారా గ్రహించిన ఈ శ్రీ రామ రక్షా స్తోత్రం.
@a.sankararao4503
@a.sankararao4503 3 жыл бұрын
రామ రక్షా స్తోత్రాన్ని చక్కగా వివరించారు గురువు గారూ 🙏
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 3 жыл бұрын
అహో భాగ్యం అహో భాగ్యం.... మరొక్క మారు మొదటి లైక్, కామెంట్
@hectorgeronimo97
@hectorgeronimo97 3 жыл бұрын
Ah. Nenu ilanti video kosam chala vetikanu. Rama raksha stotram ochina complete meaning kosam I needed a video to grasp its meaning. Here it is. Thank you very much 🙏
@addepallishalini7892
@addepallishalini7892 3 жыл бұрын
Mee videos lo unna devulla images.. Entho Adbuthanga vunnayi.. Konni paintings.. Konni entho arudhayani devullu chitralu..🙏🙏
@MrChandu198
@MrChandu198 3 жыл бұрын
Sir Evi maku share cheiyyara please
@sirishasanagavarapu7222
@sirishasanagavarapu7222 3 жыл бұрын
ఇన్నాళ్ళూ అందులో వచ్చిన శరీరభాగాలు రాముని గూర్చి అనుకున్నాను అంటే సర్వాంగ పూజ లాగా రాముని రూపంలోని అన్ని భాగాలనూ స్మరిస్తూ పూజ చేయడం అనుకున్నాను. మన శరీరభాగాలనే రాముని శక్తి రక్షించాలని కోరడం అని అర్ధం అయింది. ఒక్కో భాగానికి రామగాథలోని ఒక్కో అంకానికి సంబంధించిన నామాన్ని జోడించి అంత దివ్యంగా చెప్పిన మన పూర్వీకులకు,మాకు వివరించిన మీకు.🙏🙏🙏
@ushasastri1113
@ushasastri1113 3 жыл бұрын
I read it everyday but listening to this made me realise the meaning and value of it Usha sastri
@RM-mz7lv
@RM-mz7lv 3 жыл бұрын
Ilanti vyakyanam chusaka rama rakshastotram chadivina vinna kalige santrupthi veru , meeru chese e manchi pani chala mandi , mana vache taralaku upayogapadunthundi guruvu garu🙏
@deepakbn5800
@deepakbn5800 3 жыл бұрын
First Ramayanam Raasiniaa vaaru Aygrivaaaaaa Devudu( Lord Vishnus Avataar)
@maruthisankar8221
@maruthisankar8221 2 жыл бұрын
ఇంత వివరం గా చెప్పారు నమస్కారములు
@sriguruyoga_m
@sriguruyoga_m 3 жыл бұрын
Inspiring us by Vedic teachings very blessed to lesson To your teachings thanks 🙏
@shravyasrinadhtalks6888
@shravyasrinadhtalks6888 3 жыл бұрын
Enta chakkaga vivarincharandi nijamga innirojulu meaning sarigga teliyaka chadivanu ippudu miru cheppinadi vintunte Chala santoshamga undandi.jai Srirama
@ajayarigela9053
@ajayarigela9053 3 жыл бұрын
Thank you so much Guru Garu for making video on Rama Raksha Stotram and explaining the significance of it Jai Sri Ram Har Har Mahadev
@kukkadottileelaja9668
@kukkadottileelaja9668 10 ай бұрын
Antha andam ga untayo nanduri garu me matalu and me valla inka bakthi increase avthondi
@swathialapati8011
@swathialapati8011 3 жыл бұрын
Uncle My name is Jahnavi studying 5 th class. Nenu miru cheppe slokalu ma daggara nerchukuntanu. Mi explanation bagundi....
@udaya5392
@udaya5392 3 жыл бұрын
🙏🙏
@udaya5392
@udaya5392 3 жыл бұрын
very good 👍.keep it up 👍👏👏👏
@GS-cj1by
@GS-cj1by 3 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏చాలా మంచి విషయాలు వివరించి మమ్మల్ని ధన్యుల్ని చేస్తున్నారు 🙏🙏🙏🙏
@dpallavi4285
@dpallavi4285 3 жыл бұрын
Thank u very much sir u r doing very valuable videos 🙏🙏
@gsunitha334
@gsunitha334 2 жыл бұрын
చదు వుతాను గానీ వివరం తెలియదు.చాలా బాగా వివరించారు .ధన్యవాదాలు గురువు గారు
@tadiparthisowjanya7418
@tadiparthisowjanya7418 3 жыл бұрын
🙏Sri Ram 🙏 🙏Jai Hanuman🙏 Anubuthi chadam chala bagundi Guruvu garu. 💐💐💐💐
@aadithyaram369
@aadithyaram369 3 жыл бұрын
గురువులవలె గురువులేని వారికి వరప్రధమైన మీ ధర్మసేవ అత్యంతావశ్యక్యమైనది. మీ దంపతులిరువురికి ఆ గురువుల కృప, ఆ పరందైవములకృపతో మీ ఈ యజ్ఞంతో అషేశ జనావళి ధర్మనిరతులై చైతన్యంపొంది రానున్న మరో స్వదేశీ స్వాతంత్ర్యసాధనలో మహా ధర్మసైనికులై పోరాడి సనాతన ధర్మాన్ని ప్రతిపాదించి అఖండభారతావనిని సాధించి అఖండ విశ్వాన్ని జయించగలగాలని ఆశిస్తున్నాను ఆర్యా.
@KrishnaVeni-nd9qs
@KrishnaVeni-nd9qs 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం జై శ్రీరామ్
@anuradhayagnyamurthy8558
@anuradhayagnyamurthy8558 10 ай бұрын
Very nice narration about rama raksha stothram. Daily l love to read this raksha stothram. From your explanation l will practice it as explained by you sir. Jai sri ram . With regards.
@rameshnaidu6847
@rameshnaidu6847 3 жыл бұрын
Ma palita meeru ee tharam Ramadas Garu meeru challa GA undali guruvu Garu 🙏🙏🙏
@vijayalakshmigummadi4940
@vijayalakshmigummadi4940 2 жыл бұрын
శ్రీ రామ రక్ష స్తోత్రము ముఖ్యమైనది ,చాలా మంచిది కాదని అనే వ్యక్తి లేరు. శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ..108 సార్లు మాత్రమే చేయాలని సూచించారు. 👉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👈🙌🙌🙌🙌🙌
@sairama890
@sairama890 3 жыл бұрын
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు
@srujanaakella7636
@srujanaakella7636 3 жыл бұрын
this stotra always attracts me. ippudu inka ee slokam viluva thelisindi...
@konalapereddy5549
@konalapereddy5549 3 жыл бұрын
Meeru chepparu kada putrakaamesti sarga mee abbae vinna prathi saari kallamata nillu vastae meeku shethakotikruthajnathalu guruvu gaaru 👣🙏
@himabindu472
@himabindu472 3 жыл бұрын
Sir miku chala chala thanks . I wish ramayatandri blessings miku mi family ki yenni tharalu ,yugalu ayeina miku eppatiki undali .Jai sriram.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 31 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
Rama Raksha Stothra
10:56
Sindhu Smitha - Topic
Рет қаралды 378 М.
SRI RAMA RAKSHA STOTRAM TELUGU LYRICS AND MEANINGS
30:28
Devotional
Рет қаралды 3 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 31 МЛН