శ్రీ శుక మహర్షి గారి ద్వారా శ్రీమద్ భాగవతం విని పరిక్షిత్ మహారాజు మోక్షం పొందేరు,శ్రీ గురుదేవుల ద్వారా వింటున్న మాకు కూడా భగవత్ ప్రాప్తి కలుగుతుందని మా నమ్మకం,సదా చిత్తం ఆ పరమాత్మ సేవలో తరించాలని కోరుకుంటున్నా ము. గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్సుమాంజలులు సమర్పించుకుంటాను🙏🙏🙏
🌺🙏ఓం నమో వేంకటేశాయ🙏🌺 ఈరోజు ప్రసారం చేసిన “శ్రీమద్భాగవతము” కార్యక్రమం చాలా ఆసక్తిదాయకంగా వుంది. శ్రీవ్యాసభగవానుడు రచించిన “శ్రీమద్భాగవతము” నందలి ప్రధమస్కంధం ఐదవ అధ్యాయంలో దేవర్షి శ్రీనారదమునీర్ద్రులు వారు అద్భుతమైన ఉపదేశేన్ని వేదవ్యాస మహర్షుల వారికి చేసిన సందర్భాన్ని పూజ్యగురుదేవులు విజ్ఞానదాయకంగా వివరించారు. యదత్ర క్రియతే కర్మ భగవత్పరితోషణం . జ్ఞానం యత్తదధీనం హి భక్తియోగసమన్వితం .. 35 కుర్వాణా యత్ర కర్మాణి భగవచ్ఛిక్షయాసకృత్ . గృణంతి గుణనామాని కృష్ణస్యానుస్మరంతి చ .. 36 మానవులు శాస్త్రప్రకారం రోజూ చేసే కర్మలు వారిని సంసారబంధములలోకి నెడుతున్నాయి. కాని అవే కర్మలను ఈశ్వరార్పణం చేస్తే మనలో ఉన్న అహంకారం నశించి పోతుంది. ఆ కర్మఫలాలు మనలను అంటవు. కాబట్టి మనం ఏ కర్మలను చేయ తలపెట్టినా ఆ సమయంలో కృష్ణనామ సంకీర్తనం చేస్తూ కర్మలను ఆచరించాలి. గురుదేవులు ప్రొఫెసర్ శ్రీమాన్ కుప్పా విశ్వనాధ శర్మ గారికి, పండితవర్యులు డా||కె.వి.ఎస్.వి.జి. శేషాచార్యులు గారికి మరియు డా|| పి.వి.ఎన్.ఎన్. మారుతి గారికి పాదాభివందనములు. -యర్రంశెట్టి సత్యనారాయణ మూర్తి, ఏలూరు
@saicharan-nq4ry Жыл бұрын
Chala chakkaga rasaru sir pls keep it updated,🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంతకోటి నమస్కారములు గురుదేవులకు🙏🙏🙏 మన హిందూ సనాతన ధర్మం లో భగవద్గీత, భాగవతం, పురాణాలు చదివినవారికి మనసులో సంశయాలు తీరి స్వధర్మాచరణ మానస వాచా కర్మణా చేస్తూ పరమాత్మను చేరతారు 🙏 భుక్తి ( జీవనం గడుపుకోవటం) కోసం అందరూ ఎంతో కష్టపడతాము. మరి ముక్తికి రోజుకి 1 గంట సమయం కేటాయిస్తే పరమాత్మ కరుణిస్తాడు జ్ఞాన రూపంలో. అసలు చరిత్ర (హిస్టరీ) భాగవతం ఇది పాఠ్య పుస్తకాలలో పిల్లలందరికీ అందుబాటులో తేవాలి అప్పుడే మనం ఎవరు అనేది తెలుస్తుంది. అందరూ అందరికీ ఈ ఎపిసోడ్స్ షేర్ చేస్తే అందరినీ ఆ మార్గంలో నడిపించిన వారు అవుతారు🙏
@bharaththeblissfulwisdom.9398 Жыл бұрын
Om Namo Venkatesaya Sri Gurubhyonamaha We, the most fortunate group are able to to receive the most precious and a great explanation of Bhagavatam from the Jnana Amsha of Paramatma, our beloved Gurudevulu. Thank you SVBC for such a wonderful programme. Namo Venkatesaya 🙏🙏🙏
Jai sriraam Jai Hanuman Krishnam Vandejagdguru Namo Venkatesayanamaha To day’s pravachanam is the foundation for SRi madbhavatahani kadhaki
@sulochanap503 Жыл бұрын
Om namo narayana
@keesarakamala-xc4bx Жыл бұрын
ఓం నమోభగవతె వాసుధేవాయ ధీమాఇ🎉🎉
@prasadboggarapu6726 Жыл бұрын
ఓమ్ నమో నారాయణాయ! 🌅🔆🙏🏼🔆🌄
@kplcreations-singerpadmava9190 Жыл бұрын
Om namo venkatesaaya namaha
@subhashreesahu5131 Жыл бұрын
Gurubyo namaha maa Bagyam Bagavatam sravanam cheyatam
@Sreenu476 Жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🌸🌺🏵️🥥
@sundarinimmagadda2431 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@manjulajoginipally3683 Жыл бұрын
🙏🙏👏👏
@sridaviadhathambatter6990 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@rukminidevitadepalli9333 Жыл бұрын
I request please go slow not so fast as we want to assimilate it..completly...please
@srinivasamurthyesthuri257 Жыл бұрын
Om shree namo venkateshaya. Why pdf of shlokas is not provided for Srimad Bhagavatham which is telecasting live now? We can follow chanting of shlokas if hard copy is available. Please provide pdf of shlokas. During Srimad Bhagavadgeeta telecasting it was provided chapterwise. Namaste
@vejjusaiprasanna Жыл бұрын
Shri Gurubhyo Namaha! Vyasa Maharshi was an incarnation of Vishnu himself. How did he have a previous birth as a maids son?