OM Srivenkateswaraya namaha Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
@krishnapolepeddi35934 жыл бұрын
Om namo Venkatesaya .. Sastry Garu Chala chala adbhutham ga vivarana ichharu Chala bagundi mi pravachanam Janalaki srimadbhagavadgeetha yokka sampoorna saaramsham Swami Varu mi roopam lo andistunarani bhavistunaamu Tirumala Tirupati devasthanam vaallu carona samayam lo Ilaanti manchi karyakramalu cheyadam chala utthamamaina pani chestunaaru Andulonu vedam vedardham sastram chadivina pandithulachetha ituvanti karyakramam nirvahistunaru 🙏🏻🙏🏻🙏🏻 Maa lanti vari endariko nizaa nizaalu theliyachestunaaru dhanyavadamulu
@madhubadmi9698 Жыл бұрын
Hari om
@aparnatamma95913 жыл бұрын
Om namo Venkatesaya
@vvnaidu50584 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఆచార్య వారు గీతామృతంలో మాకిచ్చిన కాశీరాజు, అంబ విషయం తో పాటు... ప్రాణ వాయువుళతో స్నేహం చేయగల పరమాత్మ శక్తి యగు... సంస్కృత భాషను ఈ ప్రజలకు గుర్తు చేశారు... స్వామి ధన్య వాదాలు
@SandhyaRani-xz2sp4 жыл бұрын
🙏🙏🙏 excellent narration of srimadbhagavadgita
@venkatappaiahsasthri24604 жыл бұрын
సంస్కృత భాష వైశిష్ట్యం గురించి చక్కగా వక్కాణించారు
@vsrmurty92153 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹
@krishnapolepeddi35934 жыл бұрын
చక్కని వివరణ 🙏🏻🙏🏻🙏🏻
@kishorigopikadevidasi77644 жыл бұрын
Govinda 🙏Govinda 🙌🙏 Ye Bhagavad-Gita vinadam maa adrustam. Antha Ah Govinduni Dhaya 🙌🙏👏
@bhanumathinadakuduty1403 жыл бұрын
Juljhg
@ratnapatwari3 жыл бұрын
Om Namo bhagavate Vasudevaya 🙏🙏🙏
@apexram6014 жыл бұрын
Om namo venkateshaiah, Acharya's excellent parayanam with explanation is very interesting & we started learning Bhagwat Geeta with ease. Thank you so much 🙏
@sriranichowdary19234 жыл бұрын
Jay Guru deva sikandi and sanskrit vivarana baga chepparu
@srilathasb4984 жыл бұрын
Sir your explanation is excellent continue the good work we are all learning shrimat bhagawat gita slokas now it as become easy thank you all very much
@swathic42 жыл бұрын
Om sri gurubhuyonamaha.. om namo bhagavathey vasudevaya sri Krishna parabhrahamaney namaha Srimad Bhagavadgita divya amrutham madhuram madhuram... sir, in this video so many times the voice is not clear kindly check..🙏🙏🙏
@kameshwarikonduru46074 жыл бұрын
Chala chala adbhutamgaa chepperu...
@nareshkoppula78324 жыл бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
@k.saraswathireddy64574 жыл бұрын
🙏 guruji 🙏
@manjulajoginipally36834 жыл бұрын
Govinda Govinda 🙏🏿🙏🏿
@manjulabhimavarapu82654 жыл бұрын
Jai srimannarayana 🙏🙏🙏
@mkrangachar4 жыл бұрын
Guruvulaku namaskarams
@devivaraprasad31003 жыл бұрын
37:45🙏🙏🙏
@devivaraprasad31003 жыл бұрын
33:50 Geetha paarayanam
@vasappac90273 жыл бұрын
🏹🙏🙏🕉️🕉️🕉️🙏🙏🏹
@venkateshvenky25733 жыл бұрын
🚩🚩🚩🌈🌷🙏🕉
@ksitaramamma75274 жыл бұрын
🙏🙏🙏
@somalaprasad98444 жыл бұрын
🙏🙏🙏👏👏👏
@sudhavishwam4 жыл бұрын
సంస్కృతంలో వ్యాస మహర్షి చేత రచించబడిన మహాభారతం ప్రామాణికమైనది అని పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. తెలుగులో కవిత్రయం అనువదించిన మహాభారతం లో కొన్ని వారి ఊహాత్మకమైనవి ఇలా కొన్ని కారణాల వల్ల కలిసినవి అని పెద్దలు చెబుతారు. ఇక్కడ తిరుమలలో ఈ ఆచార్యులు చెప్పేది సంస్కృత వ్యాస మహాభారతం లోని భగవద్గీత ను వివరిస్తున్నారు. దానిలోని సారాన్ని విని ఆనందించాలి కానీ, అనవసరంగా అధిక్షేపించి మాట్లాడడం ఎంత వరకు సబబు? మనకీ సినిమాల్లో,చూసింది, ఎవరెవరో తెలుగులో వ్రాసినవి సగం సగం చదివి నాకు తెలిసిందే కరెక్ట్ అనుకోవడం it's not a good habit. So many angles are there in our puranaas. There is no doubt bheshma pithamahaa is a great person.. but afterall we are before him which we know. కాలమాన పరిస్థితులను బట్టి ,యుగాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. అదీ కాక ఆయన ధర్మాత్ముడే కానీ ఏవో ఒక పొరపాట్లు జరగడం మానవ సహజం. అందువల్ల అందరినీ నిందించడం తగదు. ఆయన ఏమైనా ఇలా కిడ్నాప్ చేయాలి అని చెబుతున్నారా? అర్ధం లేకుండా మాట్లాడడం మంచిది కాదు
@neerajaporalla87422 жыл бұрын
Om namo venkateshaya E videos epatiki delete cheyddu ani ttd vari ki vinnavinchukuntunanu plz
@bhagyalaxmijonnala12133 жыл бұрын
🙏🙏🌸🌼🌸🙏🙏
@sc-xd4tm4 жыл бұрын
just because opponent is strong doesn't mean one has to stay quiet when wrong is happening. bheeshmudu mahanubhavude. amba kooda mahanubhavuraale. rendu janmalu poina sapadham neraverchukona galigindi.
@truthseeker48383 жыл бұрын
Exactly. How do you justify Bheeshma capturing Amba when she was in love with someone else already? And then when she could not get married due to this kidnap, she ahd no choice but to ask the kidnapper to marry. Does not that sound bad itself about her helpless state? Bheeshma not only escaped punishment for kidnapping, but was responsible for her helplessness.
స్వయంవరం ఏర్పాటు చేయకముందే తన ప్రేమ విషయం పెద్దవారికి చెప్పవచ్చు కదా. చెప్తే ఆవిడ స్వయంవరానికి రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా...శ్రీకృష్ణ పరమాత్ముడే తప్పు చేసాడు అనే మాట కూడా అన్నారు........ఇది చాలా తప్పు మాట... గురువుగారు అని అంటూనే ఇతనికన్నా అతను అని సంబోధించారు... గురువుగారిని అతను అన్నప్పుడే అర్థమవుతోంది... ఎవరు ఎన్ని శాస్త్రాలు అయినా చదివి ఉండవచ్చు... ఒకళ్లకన్నా ఒకళ్ళు గొప్ప కూడా కావచ్చు... కానీ చాలామందికి ఉపయోగపడే భగవద్గీత గురించి చెప్పే ఆయన గురించి, ముఖ్యంగా అందరికీ ఆదర్శప్రాయుడైన భీష్ముడి గురించి, అంతకన్నా ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇలా మాట్లాడటం గురించి బాధకలిగి ఇంతసేపు మాట్లాడటం జరిగింది... నేను తప్పేమీ మాట్లాడలేదు అని అనుకుంటున్నాను...
@kameshwarikonduru46074 жыл бұрын
నమస్కారం అండీ.. ముందుగా గురువుగారు అనే మహనీయులను అతను ఇతను అని సంబోధించకూడదు...... పోనీ లెండి ఆ విషయం అందరికీ తెలియాలని ఏం ఉంది ... తెలియకపోవచ్చు... భీష్ముడు అక్కడున్న వారిని గెలిచి అంబ,అంబిక,అంబాలికలను తీసుకువెళ్లే ముందే అంబవారి తల్లి తండ్రులకి కానీ, కనీసం తీసుకెళ్తున్నాడు కాబట్టి భీష్ముడికి అయినా చెప్పినట్టు అయితే. ... ఆయన అంబని తీసుకువెళ్ళేవాడు కాదు కదా.... అసలు మొదలు తల్లితండ్రులకు చెప్తే స్వయంవరం లేకుండా సాళ్వుడికి ఇచ్చి పెళ్లి చేసేవారూ కదా.. సరే అలా జరగలేదు.. అంబ ప్రేమ నిజమైనదే అయితే సాళ్వుడి వద్ద నిరూపించుకునేది తన ప్రేమని.అంటే సాళ్వుడు నిన్ను స్వీకరించను అంటే తన ప్రేమ పోయిందా... ఒక స్త్రీ అలా చెయ్యదు కదా... సాళ్వుడు వద్దు అంటే ఆవిడ వేరేవారిని వివాహం చేసుకోలేదు కదా. (నిజంగా ప్రేమించినవాడు అయితే).నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి. లేదా నువ్వే చేసుకో అని భీష్ముడికి ఎలా అడుగుతుంది... సరే ఆవిడ ప్రేమించింది, కోరుకుంది సాళ్వుడిని కదా.. మరి వేరొకరికి ఎలా పెళ్లి చేసుకోగలదు... వారి తల్లితండ్రులు వద్దన్నారా..? నువ్ భీష్ముడినే చేసుకో . వదలకు అని అన్నారా... ....ఇలా అని ఆవిడికే అనిపించింది. అలా అనిపించినప్పుడు స్త్రీ హక్కు అని మనం అనుకుంటాము కానీ.... ఇలాంటి విపత్తు వచ్చిన పరిస్థితిలో పెద్దవాళ్ళని అడుగుదాం అని ఆవిడకి ఎందుకు అనిపించలేదు... పోనీ తపస్సు చేసి సాళ్వుడు నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నట్లయితే అలా జరిగేదేమో కదా.. తాను సుఖంగా ఉండదేమో కదా.... తనను ముందు ప్రేమించాను అని చేపలి తరవాత నువ్వు నాకు వద్దు అన్నవాడు మంచివాడు...ఫలానా వాడిని ప్రేమించాను అని చెప్పగానే రాజమర్యాదలతో ప్రేమించినవాడు దెగ్గరకు పంపిన వాడు చెడ్డవాడు... వివాహం అయినవారిగుంచి కూడా అసందర్భంగా కొంతమంది మాట్లాడారు... వివాహం అయిన వారిని తీసుకెళ్లడం తప్పు...
@venugopalsubbiah59943 жыл бұрын
Any body who critisises guryvugaru will die a street dog's death.b careful.dint use internet for nonsense.
@naveenchandra6724 жыл бұрын
మీరు చెప్పే పరశురామ-భీష్మ కథ కవిత్రయ మహాభారతం లో ఉన్నట్ట్లు లేదు. మీరు ఎప్పుడూ సంస్కృతం శ్లోకాలే ఉటంకిస్తూ, ఒక్క తెలుగు పద్యం కూడా చదివినట్లు నాకు అనిపించలేదు. ఎందుకోమరి? పరశురాముడు 21 దినాలు యుద్ధం చేసి ఓడిపోయాడని నన్నయగారు రాసారు. మీరు చెప్పింది ఈ విధంగా లేదు.ఎందుకోమరి?
@sowmyaguntooru10994 жыл бұрын
Lord Krishna did a few adhaarmic things only because Bhishma and Drona deserved it. He knew these people had become adhaarmic. So they deserved to be done away with adhaarmically. He made no mistake there because evarelaa untaaro daanini batte yuddhham chestaaru.
@sowmyaguntooru10994 жыл бұрын
I request this channel's CEO to please educate this commentator about dharma, otherwise Hindu dharma will be in danger. Nenu raasinavi maa Guruvugaaru cheppinave. Athanu ithani kannaaa chaala ekkuve shaastraalu chaduvukunnaaru.
@sowmyaguntooru10994 жыл бұрын
Bheeshmudu Amba, Ambika, Ambaalikalani ettukuraavatam aa kaalam lo law ki anugunam gaa ayyundachu, kaani dharmaaniki viruddhame. Bhishma kidnapped 3 women, destroyed the life of Amba : it may have been lawful ,but was not dhaarmic at all. Secondly, he said nothing when Draupadi was being molested. It is because of these two things that Lord Krishna used Sikhandi to kill Bhishma and Drona. Just think: Raavan kidnapoed Sita Maa, was punished and we see him as a villain. Keechaka insults Draupadi , Dushyaasan molests Draupadi and these acts are both considered completely wrong. Mari Bhishmudu chesina pani correct ela avuthundi? Amba kopamtechhukovatam lo thappemi ledu. Amba jeevithamu waste avvaledu. Oka aadapilla jeevitha naashanam chesaadu Bheeshmudu. Athanu prathi chota dharmaaniki anugunam ga nadichina, ee vishayam lo ghora adharmam jarigindi.Anduke Krishna Paramaatma adhaarmikamga, abaddham aadi okarini, inka Sikhandi ni ninchopetti marokarini chanipoyela chesaaru. Endukante aayana ki telusu dharmam thaggindani veellallo. Kauravula pakshaana poraadina vaallu raaja prashaasanaanni nirvarthinchaaremo kaani raaja dharmaanni maatram kaadu. Veellu Vibheeshanulla enduku leru?? Paiga, how can somebody say on TV that it's okay to kidnap a woman because it was lawful at that time, but it's not ok now? What will be its influence in all the young boys watching this? As it is, girls are suffering a lot. On top of that, the commentator supports somebody who is wrong. Abaayilandaru inka ammaayilni ettukupovatam Hindu dharmam anukunte??? Mahaatmulatho thagaada pettukokuudadu ante mari raakshasulandaru Vishnu Murthi toh tagaadaalu enduku pettukuni tharinchaaru? Bheeshma was a Brahmachaari. What business did he have going to a swayamvaram? Why should he sit there? He wanted to get his brothers married. So he should have sent them. And swayamvaram lo ammaayiki evaru nacchithey vaallani cheskuntaaru. Eeina ego ki enduku povaali? Aa kaalam lo ammaayi cheyyi pattukunte ( panigrahanam) pelli ayyinatte. So Bhishma married 3 women and destroyed Amba's life. Amba did not destroy her life. Just like Draupadi, she was molested . If Draupadi can get angry, so can Amba. Ikkadenti meerantha athanu em chepte daanni poguduthunnaaru? Ivi pavithramaina Tirupathi lo palakaalsinavena ani alochinchandi. Use your brains for a minute, people. Guddi ga em chepte daaniki thalakaayi oopesthey ela? Same channel lo Sundarakaanda , Viraatparvam rendu stree ni gauravinchatam nerputhaayi. BhagavadGita kuda ade nerpistundi. Ilaanti thappudu vyaakhyaanaalu cheyatam mummaatiki thappu. Thappu nu support cheste andulo oka vanthu mee andariki kuda paapam vastundi.Idi karma siddhhaantam.
@29akhil244 жыл бұрын
Chaala baaga cheppaaru
@kirankumarmergu79744 жыл бұрын
guruvula gurinchi cheduga matladdam thappu, varu chadivina dantlo manaki thelsindi ye mthram ayundadu, midi midi gnanam tho english lo nalugu matalu anagane antha meeru anndi emi right aipodu.