Excellent , excellent and excellent monk Sri Rama Krishna Parama Hamsa jai guru Datta- the person giving orientation is also giving excellent valuable information to all Indians - thank you very much for the excellent orientation brother.
@PremTalksOfficial5 жыл бұрын
Rajya LAkshmi waiting for remaining topics on stars thanks Rajya Laxmi garu...
@arjunbabugadi25395 жыл бұрын
Sabka Malik Ek Hai
@PremTalksOfficial5 жыл бұрын
Arjunbabu Gadi yes
@dhittenttRT415 жыл бұрын
This fellow is destroying the sanaatan dharma
@shaikkhadarbasha98925 жыл бұрын
దైవ గ్రంథాలు చదివి అర్ధం చేసుకుంటే గాని దేవుడొక్కడే నని, ఆయన నిరాకారుడనే విషయం అర్ధం కాదు.
@premilarani73094 жыл бұрын
అన్ని మతాలు ఒకటి అని హిందువులు మాత్రమే ఒప్పుకుంటారు .కాని మిగతా ఏ మతాలవాళ్ళకి ఆ పెద్దమనసు రాదు .ఇది అందరు ఒప్పుకుని తీరాల్సిందే సార్
@nanduripadma14643 жыл бұрын
Master..c.v.v..namaskaram
@nanduripadma14643 жыл бұрын
Master..c.v.v..namaskaram
@krishnamohanreddy15793 жыл бұрын
ఇలాంటివి చెప్పే సనాతనధర్మం నాసనం చేస్తున్నారు, మీరు నిజంగా బైబిల్, ఖురాన్ ను నిజంగా చదివి అర్థం చేసుకుని ఉంటే,ఈరకంగా మాట్లాడరు.
@anantharaomekala87753 жыл бұрын
Religion won't save anyone, only truth will save. That's why jesus said "i am the truth " . Sri ramakrishna and sri vevekananda also said about this.
చాలా చాలా విషయ పరిజ్ఞానం వివరించారు మంచిగా చెప్పారు.ధన్యవాదములు
@satyanandamurthymavuduru91684 жыл бұрын
మీ వివరణ బాగుంది. మహానుభావులు, ఋషులు, వారి తత్త్వాల గురించి చక్కగా తెలిపారు. మీ మాటల్లో ఆత్యోత్తమం అన్న మాట సరి కాదు. అత్యుత్తమం అనాలి. దయచేసి సవరించుకోగలరు.
@kamalamachiraju31295 жыл бұрын
మన సిద్ధాంతం అద్వైతం చక్కటి వివరణ ఆదిశంకరుల నుంచి స్వామి వివేకానంద వరకు అందరూ చెప్పింది అదే ఆచరించింది అదే మీకు నా ధన్యవాదాలు
@BB-sx9cd2 жыл бұрын
Kamala ji You 100% correct , what pream ji told is correct
@2010sunshine3 жыл бұрын
అన్నా..హిందువులు majority లో ఉన్నంతవరకు మాత్రమే ఈ కథలు నడుస్తాయి. సర్వ ధర్మ సమ భావం హిందువులలో మాత్రమే ఉంది.
@varalaxmi34683 жыл бұрын
బాగా వివరించారు సర్ మాకు ఒక అవగాహన వస్తుంది
@sulochanaparvathapuram91445 жыл бұрын
ఇవి హిందువులకు మాత్రమే. చెబుతారు . ఇతర మతాల వారికి చెప్పండి . వింటారేమో చూద్దాం .
@gollanageswarudu54415 жыл бұрын
వీళ్ళు యూటూబో కమిషనర్
@Nipunj95 жыл бұрын
👍👌👌👌
@nagillaramesh23735 жыл бұрын
ఇంకా అన్ని మతాలు ఒక్కటె అని మీ లాంటి వారు కూడ చెబితె ఎలా సార్ అందరు ఒక్కటె అయితె మన దెవాలయాలు ఎన్నొ ద్వసం అయ్యయి మరి ఎవరు కూల్చారు అది కూడ చెప్పండి మీకు అనిపించింది ప్రజలకు రుద్దితె ఎలా
@gollanageswarudu54415 жыл бұрын
@@nagillaramesh2373 దేవాలయాలు కూల్చినది ఎవరు? మత పిచ్చిపిచ్చిగా ఉన్నకొడరు మతం కూల్చలేదు
@venkatasuresh92485 жыл бұрын
నువ్వు చెప్పింది నిజం సోదర
@Rama_devi8613 жыл бұрын
అవును నిజమే, మా నాన్న కూడా అదే విధంగా గ్రాండ్‌గా ఉన్నారు t 🙏🙏🙏 ధన్యవాదాలు, ఈ ఇండియా మనది.
@sureshtripathy89804 жыл бұрын
Nice sir you have explained about sadhana of Shri Ramakrishna paramhansa and his spiritual practices. Every Indian shall be proud that such great people taken birth in our land .
@sriramulanadhamuni7766 Жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ స్వచ్చ మైన మాట, ఆర్డ్రతతో కూడిన వ్యాఖ్యనం
@viswanathvarma22265 жыл бұрын
అందరు దేవుళ్ళు ఒక్కటే అన్నప్పుడు మతం మారవలసిన అవసరం ఏంటి? కానీ ప్రస్తుత పరిస్థితి ఎలావుందంటే దీన్ని సాకుగా చూపి అమాయకులైన భారతీయులను వారి సంప్రదాయాలను దూరం చేస్తూ మత మార్పిడులను చేస్తుంది క్రిష్టియన్ సమాజం, చేసి ఇంక ఊరక వుంటుందా అంటే అది లేదు, వారి మనస్సులో క్రీస్టు భోదనలోతో పాటు భారతీయ సముదాయాల పై విషాన్ని నింపి , మళ్ళా వారిని మిగాతా వాళ్లపై మత మార్పిడులకు పంపుతారు ఇది చివరికి ఎలా వుందంటే భారతీయులు తమ మతం మార్చుకొని తోటి భారతీయుల పై మతం పేరుతో యుద్ధం చేస్తున్నారు విదేశీ మతం మనం ఆచరించ వలసిన అవసరం లేదు , ఎందుకంటె విదేశీయులు వారి మతాన్ని వారు చక్కగా ఆచరిస్తున్నారు, భారతీయులు వారి ఆచారాన్నివారు ఆచరించాలి ఎందుకంటె భారతీయులే వారి మతానికి వారసులు , విదేశీయుల కారు , కాలేరు అది వదిలెసి వాస్తవాన్ని కప్పిపుచ్చి ఇట్లాంటి కబుర్లు ఎన్ని చెప్పితే ఏంటి దేశ ప్రజలకు ఉపయొగం
@addakalashahirsyed52012 жыл бұрын
It's our Pride...jai hind,,,
@bhagyarajuk76455 жыл бұрын
ఆత్మ చైతన్యం లేదా మోక్ష సాదనలో ఉన్న వ్యక్తికి చివరి స్థితికి చేరుకున్న తరవాత శరీరాన్ని నిలుపుకోవడం కష్టం. అందుకే వాళ్లు ఏదైనా ఒక భౌతికమైన దానిపై కోరికను పెంచుకొని శరీరాన్ని నిలుపుకుంటారు. తరువాత ఏప్పుడైనా వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని వదిలేస్తారు అంటే మహా సమాది స్థితిని పొందుతారు. ఈ విషయం చెప్పడానికి 20 నిమిషాలు తీసుకున్నారు.
@venkatarao61222 жыл бұрын
అలాగే చెప్పాలి, ఇదే సరియైన పద్ధతి
@veerabrahmam44984 жыл бұрын
Jai Sri Ramakrishna
@santhoshkotagiri86894 жыл бұрын
Thank you for giving messages indirectly to find out the right path from your Chanel . I really appreciate your effort sir !!! keep doing whatever you feel like doing , i saw other videos also very impressive.All the best.
@parvathidevi80553 жыл бұрын
Excelent anola sis about srivRsmakrishna paramahamsa i too bisited Belurmat Dakshneswar Kali temple 🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💋🙏🙏🙏🙏
@manaeducation4095 жыл бұрын
Good message
@PremTalksOfficial5 жыл бұрын
Thanks
@sudhasurampudi62632 жыл бұрын
చివరి మాటలు అద్భుతం.
@SURYAPRAKASH-xn2nn4 жыл бұрын
Sir each and every one should be human beings. Though I am staunch hindhu but I have visited and worshipped in all types of churches masjids. Humanity is most revered religion beyond any religion.
@karupakulavittalrao36713 жыл бұрын
Very inspirational message ThanQ Prem.
@madhuchukka6303 жыл бұрын
🙏I am inspired by this Great Master RK,, yes he practiced all the methods of religion s & reached the same goal,,, That is speciality of master & Indian culture,,,🎉🎉🎉
@mamathagangwar95883 жыл бұрын
చాలబాగ చెప్పారు
@annapurnamanne48903 жыл бұрын
Excellent sir for your great analysis about saints and monks ...how they retain their bodies until the day which they want to leave ...no words, thank you so much for the video.
గురువు గారికి నమస్కారము. మీరు చెప్పే అన్ని విషయాల వలన మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి. అలాగే భారతదేశంలో నివసించిన మూలవాసుల (సింధుప్రజల)గురించి , ఆర్యులు భారతదేశంలోకి రావడం గురించిన విషయాలను , కులాల పుట్టుపూర్వోత్తరాల గురించి సవివరంగా వివరిస్తారని తలుస్తున్నాను.
@subbarao36545 жыл бұрын
Excellent
@boddanivenkatesh10605 жыл бұрын
Excellent speech My God is SRI RAMA KRISHNA PARAMAHAMSA
@PremTalksOfficial5 жыл бұрын
Thanks
@satyavathikishore62745 жыл бұрын
Beautiful narration of spirituality.
@PremTalksOfficial5 жыл бұрын
Thanks for ur valueble feedback
@ssateeshbabu93 жыл бұрын
Sir.super exllent 🙏🙏🙏🙏
@SadanandkG5 жыл бұрын
అన్నీ మతాలు ఒక్కటే అని మీరు అంటున్నారు. కానీ క్రైస్తవ మతం వారు , ఇస్లాం మతం వారు , హిందువులు ని ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఈ pseudo secular మాటలు చెప్ప కండి.
@user-30Veer5 жыл бұрын
Veedu kuda anti hindu gade
@venkatrao54355 жыл бұрын
U r 💯% Correct..the same I agree
@venkatrao54355 жыл бұрын
Yes
@8956deep5 жыл бұрын
Vallu ajnanam tho veruga chusthunaru religion is just a way to one God God is one nuvu e rupam lo chusthe ah rupam lo kanipistharu paramathma first learn what is God before posting comments
@Aham.Shivaasmi.Shivaathma-Om095 жыл бұрын
సార్ మిలాజిక్ ప్రకారం మీ హిందు మతస్తులుకూడా సనాతనధర్మమార్గం అంటు ప్రచారంచేసుకుంటున్నారు మరి ఈ సనాతనధర్మమార్గంతోనే ముస్లిం మత మనుషులను & క్రిస్టియన్ మత మనుషులను సనాతనధర్మ మార్గంలోనికి ఎందుకు మార్చుకోలేకపోతున్నారు ? జగత్ గురువు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఎన్నిమాతామనుషులతో వాదోపవాదన జ్ఞానబోధనచేసి సనాతనధర్మమార్గంలోనికి రప్పించుకున్నతెలుసా ? ప్రస్తుతం సమాజంలో దేవునిపేరుతో కోటి విద్యలు కూటికొరకైని కుటికోసమే పరోక్షంగా అడుక్కుతినేవాళ్లే పెరుగుతున్నారుకాని సత్యజ్ఞానాన్నే ప్రస్తావించేవాళ్ళు ఎందరువున్నారు చెప్పండి సార్
@arun16775 жыл бұрын
Good video
@PremTalksOfficial5 жыл бұрын
Akhi VP thank you
@kondadevakumar79802 жыл бұрын
సూపర్ గురుదేవ 🌹🙏🙏🙏🙏🌹🙏🙏🙏🌺
@balajisure88495 жыл бұрын
Godness is not important but goodness is important......well moral.... thanks sir....
@PremTalksOfficial5 жыл бұрын
Thank you
@SivaxReddy5 жыл бұрын
🤣🤣🤣🤣🖕
@balajisure88495 жыл бұрын
Ok same to u bro I'm also pubg player..
@PremTalksOfficial5 жыл бұрын
ok
@AkshayAliens-l4i4 ай бұрын
So interesting ❤
@gourishankarbattu30695 жыл бұрын
మీరు అద్భుతంగా చెప్పారు,కాని మీరుచెప్పేదానిని నిజంగా నిరూపించగలరా,అయితే మీ అఘ్నాతవాసం వీడుతారా?
@rachanarays32688 ай бұрын
You are a great person studid in Ramakrishna paramahamsa school. You read guru books. Greatest Vedio
@raminaiduboddepalli21504 жыл бұрын
జై రామకృష్ణ 🌺🌺🌺🙏🏻
@kuntaleswararaomvl6522 жыл бұрын
excellent !
@a.abubakar.50805 жыл бұрын
Good message 👏👏👏
@PremTalksOfficial5 жыл бұрын
Thanks
@narendranalla87153 жыл бұрын
I'm addicted to ur words
@786pruthvi4 жыл бұрын
Very good information sir Can you make full video on Swami Vivekananda how he enlightened, why he is very famous than other saints, his experiencs on hidutva and meditation, his experiences in world exploration etc.. As you are from RK mission it will be more authentic Waiting for your video 😊
@pastorravikumart45163 жыл бұрын
Super saar
@pastorravikumart45163 жыл бұрын
👏👏👏👏👏👏👏👏
@murthysen3 жыл бұрын
Dear people, please read "The Gospel of Sri Ramakrishna" book. You will understand everything. Yes, Sri Ramakrishna never hated any religion and his philosophy is very difficult to understand in one page or two pages.
@princeraju45282 жыл бұрын
gud information brother
@bhargava80385 жыл бұрын
nice explanation
@PremTalksOfficial5 жыл бұрын
Thanks bhargava garu
@narasimhaayala8853 жыл бұрын
Very useful talk. Thank you.
@parvathidevi30985 жыл бұрын
Very clearly explained.
@PremTalksOfficial5 жыл бұрын
Thank you
@pudururaghuveer84685 жыл бұрын
మన భారత దేశం ప్రశ్నించే లక్షణం గల దేశం. ఈ మతాలు వచ్చాక కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం పక్కన పెట్టడమే కాకుండా మనది సనాతన ధర్మం అన్న విషయం మరచిపోయి హిందూ మతం అని అనుకుంటున్నాం. భగవద్గీత ఉపనిషత్తులు ప్రశ్న - జవాబుల రూపంలో ఉన్నాయి. రామకృష్ణ పరమహంస వివేకానందుల గురించి ఈయన వీడియోలు ప్రామాణికం కాదు. ప్రతినెలా రామకృష్ణ ప్రభ చదవండి తెలుస్తుంది.
@suribabupalika75944 жыл бұрын
1
@suribabupalika75944 жыл бұрын
2
@suribabupalika75944 жыл бұрын
3
@suribabupalika75944 жыл бұрын
4
@suribabupalika75944 жыл бұрын
7
@BB-sx9cd2 жыл бұрын
100% నిజం చెప్పారు, " ప్రేమ్ " జీ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ?జీవి త సత్యాలు తెలుసుకున్నాము ? ప్రేమ్ జీ మీకు మనఃపూర్వక మైన నమస్కార ము లు ?
@venkateshwaratraders305 жыл бұрын
Your knowledge is devine
@PremTalksOfficial5 жыл бұрын
Thank you
@nagadineshdusanapudi38635 жыл бұрын
Sollu knowledge
@brahmamkammarakallutla4783 жыл бұрын
Ramakrishnaparmahamsha gurinchi baga chepparu.
@srinivasreddy-845 жыл бұрын
నువ్వు హిందువేన , జస్ట్ అస్కింగ్
@ganesanakotireddy15675 жыл бұрын
No
@vishnuvardhan72045 жыл бұрын
Am human being
@goldensun26104 жыл бұрын
Nuvventi
@guruprasadmanchala24623 жыл бұрын
Good 👍
@narsimhamurthyrajubethalam57545 жыл бұрын
What you are saying is right and the same message is in our culture but other religions are against this.pl focus on that
@chandrasenammapalagiri43262 жыл бұрын
రామకృష్ణ పరమహంస గారి గురించి. ఇంకా కొన్ని వీడియో లు చెయ్యండి ప్లీజ్
@offset35725 жыл бұрын
Sir I saw tears in your eyes while speaking about ramakrishna paramahamsa garu ,I saw great devotion on him , this video makes me emotional while watching you Thanks for this video hope I could learn from this
@PremTalksOfficial5 жыл бұрын
Thanks Vinod
@PremChand-hw3xl5 жыл бұрын
Yes when ever I think of him I get tears...when he was dying he had throat cancer...he loves food but he could not eat...I cry for him like his son
@ravikiran-bj5sg5 жыл бұрын
Vidi bonda vididantha fake content . Vidu anti hindu
@saiakhilbobbili27255 жыл бұрын
@@PremChand-hw3xl అన్ని మతాలూ ఒక్కటే అని హిందువులు ఒప్పుకుంటాం, నువ్వు ముస్లింలు మరియు క్రిష్టియన్స్ చేత అనిపించగలవా ? వాలు ఎందుకు ఒప్పుకోరో కూడా ఒక వీడియో చేయండి
@venkatarao61222 жыл бұрын
అందర్నీ కలుపుకుపోతే అదే దైవత్వం, మనిషి మహానుభావుడు అయ్యేది, ఇది శాశ్వతం మిగతాదంతా అవసరాన్నిబట్టి మారిపోతుంది, అలా కూడా ప్రజలు జీవిస్తారు, కారణం పూర్వజన్మ సుకృతం
@nagarajunadhaswaram47015 жыл бұрын
Ok thank you sir Taj Mahal history sir
@PremTalksOfficial5 жыл бұрын
Thanks
@saicharan36193 жыл бұрын
ధన్యవాదాలు.
@poodijanardhan43235 жыл бұрын
ఇది చాలా చాలా గొప్ప సొది....
@purnachandraprasadbidathan97444 жыл бұрын
Excellent brother Thankyou very much
@bhargavachintoju50635 жыл бұрын
మీరు రామకృష్ణ మతములో చదివినందుకు చాల సంతోషము. తన గురువు గురించి చక్కగా అర్ధము చేసుకొని వివరించి చెప్పటం చాల సంతోషము. మీకు మహాత్మా గాంధీ గారిలో అంతా చెడునే తెలిసిందా ? మంచి ఏమీ కనుపించలేనందుకు దురదృష్ట కరము . ఇతర దేశాలలో కూడా ఆయనను ఏంటో గొప్పగా తెలుసు కొన్నారు . మీకు తెలుసా ? మంచి చేదు అందరిలో యుంటాయి. నేను కూడా చిన్నప్పటినుండి శ్రీ రామకృష్ణ పరమ హంస గారిని ఆరాధిస్తాను. కానీ మీరు ఎంత పగలదీసి చెప్పిన ప్రయోజన ముండదు. బేద దృష్టి యున్నంతవరకు. మీరు ఎంత అద్భుతంగా మాట్లాడిన ఎవరకు రుచించదు. అది సత్యమైన సరే.
@hse131665 жыл бұрын
chakkaga chepparu
@ncrramanujacharyncr91944 жыл бұрын
@@hse13166 m
@subbaraokv49324 жыл бұрын
👌👌👌
@velagalaramagopalareddy31294 жыл бұрын
గుండుగాడు మహాత్ముడా ..?
@ManiMani-bz4cv4 жыл бұрын
Good
@pappalapadmavati28324 жыл бұрын
నాకు ఉన్న క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి ముస్లిం ఫ్రెండ్స్ కి నేను ఈ వీడియో షేర్ చేయలేను ఎందుకంటే నాకు తెలుసు వాళ్లు వినరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి
@tejeswaraguptabaratam42253 жыл бұрын
Okasari prayatnam chey ardham chesukuntaremo
@ananthalakshmivedre86972 жыл бұрын
వినకున్నా మనం పంచుకోవాలి.. షేర్ చేయాలి మానవత్వం ఐనేది మనిషి అనే వారు అర్థం చేసుకొని ఎవరి మతం వారిదయిన, భిన్నత్వం లో ఏకత్వం గా
@jagadishshamala32523 жыл бұрын
Good information
@josephraju.50755 жыл бұрын
Wonderful message sir..,🙏
@PremTalksOfficial5 жыл бұрын
Thanks joseph🙏🙏
@durgakodavanti29322 жыл бұрын
Jai shree Ram Krishna paramahamsa
@MURALIKRISHNA-bl4rt5 жыл бұрын
ఓయ్ తెలుగు బాక్స్ ఆఫీస్ ...రామకృష్ణ గారు ఇస్లాం,క్రిస్టియన్ కూడా స్టడీ చేశారు..కానీ ఆయన బైబిల్, ఖురాన్ ను తర్వాత పక్కన పడేసారు...వాటిని విశ్వసించలేదు...అయితే కామెంట్ చేయలేదు..ఆయన ఫాలో అయ్యింది కాళీమాత ఉపాసన..సిద్ది పొందినది కాళీమాత ఉపాసనతోనే...నివేమో విరుద్ధం గా చెప్తావు...నిజానికి బైబిల్, నిజమైన దైవగ్రంధ0 కాదు...బైబిల్ నుండి కొంతకాపీ చేయబడినది ఖురాన్..హిందువులు మాత్రమే అన్ని మతాలు ఒకటే అనుకోని ఎన్నో వేలకొలది గుడులు,పడగొట్టించుకొన్నారు..వేలాది హిందువులు ,ముస్లిం సుల్తానులు దౌర్ధ్యన్యం వల్ల నశించి పోయారు...కానీ ముస్లిం,క్రిస్టియన్ లు మాత్రం అన్ని మతాలు ఒక్కటే అని అనరు సరికదా హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.ఈ పరిస్థితుల్లో నీవు రామకృష్ణ కధకు వక్రీకరించటం కూడదు.
@ashokpulaganti74505 жыл бұрын
భాగ గడ్డి పెట్టారు సర్
@ganga81105 жыл бұрын
MURALI KRISHNA well said sir .
@mastermta11045 жыл бұрын
Veedu pedda murkudu .
@ramageetha83875 жыл бұрын
correct u r right
@mouryachunduru4305 жыл бұрын
U r right
@abhiramkumar65925 жыл бұрын
Proud to be ramakrishna followers ..Jai guru deva jai ramakrishna
@SURYAPRAKASH-xn2nn3 жыл бұрын
Sir i am also devotee of sri rama krishna parama hamsa. Three years back I have visited rama krishna parama hamsa ashram at belur mutt. I was very much impressed by seeing saintly climate of the said area. I am keeping one photo of photo with pictures of parama hamsa, sharada devi and swami vivekananda and keeping in my bed room. Early morning after wake up I will see the said photo. I am very much visited masjid and churches and prayed as per their type.
@gramakrishna41304 жыл бұрын
Super Excellent
@pawerlokesh28425 жыл бұрын
Swami Ramakrishna is Mahakali devotion
@sampathkumar34724 жыл бұрын
True brother , eyana channel ki funds kosam sodi cheptunnaru .... e video Christians chuste Ramakrishna Swami ki kuda baptisam ichestaru 🙏
@rks99703 жыл бұрын
What he said is correct..information is authentic..Please read gospel of ramakrishna
@ravirajkumarchebrolu10342 жыл бұрын
Guru Garu super video sir
@JAYANTH-GAMES5 жыл бұрын
Meru cheppe vishayalu vidanam Just awesome thank you but naku oka sandeham vachindi meru gandi gurinchi jews gurinchi cheppina video lo 🤘🤘 ye mudra chupe vallu yuddalu yekkuva chestharu rajani Koda teliyaka baba movie lo chupincharu annaru but ye video Lo 4:30 daggara Rama krishna gari photo chudamdi same mudra 🤟🤟 deni gurinchi koncham vivaram ga cheppandi please elanti videos enka meru enno cheyalani asisthu thank you
@PremTalksOfficial5 жыл бұрын
sure andi
@JAYANTH-GAMES5 жыл бұрын
@@PremTalksOfficial thank you for your reply
@PremChand-hw3xl5 жыл бұрын
See... illuminates anevi secret societies... Ramakrishna paramahamsa chupinchinadi Apana Mundra...edi Vela samvacharaluga yoga lo undi...veeti ni valu thapuga vaduthunaru...misled cheyadaniki ante
@JAYANTH-GAMES5 жыл бұрын
@@PremChand-hw3xl thank you sir
@mekhala1435 жыл бұрын
Super sir Excellent
@lotusquotes21445 жыл бұрын
Thanks for reply I want whether your seeing or not
@PremTalksOfficial5 жыл бұрын
Thanks
@subhalakshmibhavaraju13603 жыл бұрын
Heart touching video
@Truth_seeker.145 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి వీడియో పెట్టారు.
@PremTalksOfficial5 жыл бұрын
థాంక్స్....
@nkarthikeya81133 жыл бұрын
Thank you
@balukesav20505 жыл бұрын
ఇంతకీ తమరు ఎవరు సార్ మీ పరిచయం ఏ వీడియో లోనూ అసలు చెప్పలేదు అంత రహస్యంగా ఉంచవలసిన అవసరం ఏమిటి?
@balajisure88495 жыл бұрын
Super tell
@BRUCEELEE875 жыл бұрын
ఈవెధవకు వీడి పరిచయం గురించి చెబితే పిఱ్ఱలుపగిలేలా తంతారు అని భయం అందుకే చెప్పడు పిఱికి సన్నాసి
@ammannarajubugatha29325 жыл бұрын
Meru baga adegaru
@balukesav20505 жыл бұрын
@ARUNachalam JAI SaiRam JAI GuruDev పరిచయం చేసుకోవడం అనేది అతని కనీస నైతిక బాధ్యత
@palanikamachikamachi51735 жыл бұрын
Very excellect your explanation sir
@PremTalksOfficial5 жыл бұрын
Thank you
@brundarao46294 жыл бұрын
Chaala baga chepparandi. Thank you
@bhaskarkumar24785 жыл бұрын
Sir, please do a video on mahavir babaji. I see everybody talking about him a lot these days. I want to know whether he has really got powers like others say
@alvandarvijayendra97985 жыл бұрын
చాలా బాగా వివరించారు.tremendous.
@vinodreddy93655 жыл бұрын
We hold the body because of karma,ramakrishna paramahamsa was consiously desiring food to develop karma so that he could stay
@srinivasraju57885 жыл бұрын
Nice information. Thanq
@waytonirvana73155 жыл бұрын
ఆఫ్ఘన్ ఎందుకు పోయింది, పాక్ ఎందుకు పోయింది, బంగ్లాదేశ్ ఎందుకు పోయింది, మళ్లీ ఇప్పుడు ఏం పోగొట్టలనుకుంటున్నవు, మరి పాక్ విడిపోయినప్పుడు అక్కడ హిందువులు ఎందరు ఉండేవారు ఇప్పుడు ఎందరు ఉన్నారు, మొన్న కశ్మీర్ పండిట్ ల గతి ఏమైంది ఇన్ని వీడియోలు చేస్తున్నారు కదా ఒకసారి నాగాలాండ్ ఎంట్రన్స్ కి వెళ్లి చూడు ఎంట్రీ బొర్డు ఏమని ఉందో, మీరు చెప్పే విషయాలు ఒక క్రిస్టియన్ కో ఒక ముస్లిం కో చెప్పి చూడు అప్పుడు మీ గతి ఎంటో తెలుస్తుంది స్టూడియో లో ఉండి చెప్పడం కాదు క్షేత్రం లోకిరా అప్పుడు అర్దం అవుతుంది జై హింద్ భారత్ మాతాకి జై.
@annabalarangaiah95853 жыл бұрын
Tq telugu box🎉
@krishnareddy-ry6kc5 жыл бұрын
Edi real ga vundi Good infrmtion
@PremTalksOfficial5 жыл бұрын
thanks krishna reddy garu...
@jaeraazza83494 жыл бұрын
Excellent master 👌🙏💐 👏👏👌
@crazzzygirl18355 жыл бұрын
Main topic at 3:46 Thank me later
@gowrishankarshankar65895 жыл бұрын
Very good information. Thank you.
@andal1435 жыл бұрын
Some of your videos are not authentic please check twice before uploading
@SURYAAKONDI5 жыл бұрын
click this link bro kzbin.info/www/bejne/jZXSeqmYlrKGraM
@nagadineshdusanapudi38635 жыл бұрын
Most of them are shit.
@anamakaveekshaka5 жыл бұрын
@@SURYAAKONDI kzbin.info/www/bejne/eImTpHVtnNKVoc0 this also
@narayananarayanarepallesat59804 жыл бұрын
రామాయణమహాభారతాలతో బైబిల్ కి పోలికేంటి విచిత్రంగా ఉంది
@bhaktigeethalu24504 жыл бұрын
S
@vijaykumar-cw4ir3 жыл бұрын
Andaru god's okate annaru em ardamaindi miku
@Myworld-12887 ай бұрын
Eee panikimalina bible...tho mahabaratham polika chi
@vikkytheshadow5 жыл бұрын
YOGULAKI lopala jatharagni bagapanichestuu vuntundi ante AGNI TATWAMUnaku sambanduinchina chakram baga activate avutundi anduke ala tinataru....ala tinakapote sareeram aa a POWER ki sareeram(body) nilabadadu....
@sultanashahanazsyed52673 жыл бұрын
Excellent clarification so nice of u sit all should realize rhis