7 like👍 లోపల చెట్లు చాలా బాగున్నాయి అక్క కోతులు చాలా ఉన్నాయి పిల్లర్స్ పాతవి తీసేసినట్టు ఉన్నారు అక్క పిల్లర్స్ తో టెంపుల్ చాలా బాగుంది అక్క❤ గుడి లోపల వీడియో తీయనివ్వరా అక్క క్లారిటీగా కనిపించలేదు దేవుడు నందీశ్వరుడు🙏🙏 చాలా పెద్దగా బాగుంది అక్క రామప్ప టెంపుల్ అంత చాలా బాగా చూపించారు అక్క❤wow మీ బోటు ప్రయాణం సూపర్ అక్క very beautiful video akka👌👌❤