Thousand Pillar Temple : హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు తెలుసా? | BBC Telugu

  Рет қаралды 97,487

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

తెలంగాణలోని హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి దేశంలోనే ప్రసిద్ధి పొందింది. కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించిన ఈ ఆలయం విశేషాలు ఏంటి? ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ఎలా వెళ్లాలి? వంటి వివరాలు చూద్దాం.
#ThousandPillarTemple #telangana #Hanamakonda #Warangal
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 75
@shrivatsankith742
@shrivatsankith742 Жыл бұрын
చారిత్రక శిల్ప కళా సంపద కు నిలయం మా ఓరుగల్లు ఆ చారిత్రక వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం ఇంకా పూర్తి కాక పోవడం చాలా బాధాకరం ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది రామప్ప వచ్చినట్టుగానే చారిత్రక గుర్తింపు తప్పకుండా వచ్చేస్తుంది
@VijayaLakshmi-nn7yx
@VijayaLakshmi-nn7yx 6 ай бұрын
Kaakateya silpa kalaki Machu Thunaka E thousandpillar temple
@SanjuVarma-xm6ru
@SanjuVarma-xm6ru 15 күн бұрын
ట్రీకుటలయం అని పిలవబడే ఈ రుద్రేశ్వర ఆలయం లో శ్రీవిష్ణు..సూర్య భగవానుడు లేకపోవడం చాలా బాధాకరం. ఇక నైనా మళ్ళీ ప్రతిష్టించాలని govt దీని పై దృష్టి పెట్టాలని. కోరుకుంటున్న. ఆనాటి దుర్మార్గుడు తుగ్లక్ బిన్ మొహ్మద్ అనే దుర్మార్గుడు ఆలయాన్ని ద్వాసం చేయడం చాలా బాధాకరం
@satyagun1
@satyagun1 Жыл бұрын
BBC భారత దేశం గురించి ఇలాంటి మంచి విశేషాలు ప్రసారం చెయ్యాలి.అంతే కానీ భారత హిందూ సంస్కృతి పై విష ప్రచారం మానుకోవాలి.
@sandeeppallapu
@sandeeppallapu Жыл бұрын
ఎప్పుడు చేసిందని విష ప్రచారం?
@-_dgsh
@-_dgsh 6 ай бұрын
​@@sandeeppallapuBBC English channel chudu, Kashmir pakistan di ani cheptadi
@Radhakannayya108
@Radhakannayya108 Жыл бұрын
శతవాహనులు లాగా తెలుగు ప్రాంతాన్ని మొత్తం పరిపాలించిన రాజ వంశం కాకతీయులు🙏రాజధాని ఓరుగల్లు(వరంగల్) మన తెలుగు ప్రాంతం ఒక్కటే కాదు కాకతీయుల సామ్రాజ్యం తెలుగు ప్రాంతాలతో పాటు, తూర్పు కర్ణాటక, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఒడిశా ప్రాంతాల దాకా పరిపాలించారు.... మన వేయి స్టాంభలా దేవాలయం వీడియో చేసినందుకు BBC వారికి ధన్యవాదాలు....🙏కానీ వీడియో లో యాంకర్ గారు దండ యాత్ర అని చెప్పారు కాని ఎవరు చేసారు అని చెప్పలేదు. చెప్పాలి కదా!ఢిల్లీ సుల్తానులు తుగ్లక్ వంశం అయినా మాలిక్ కాఫర్ గాడు దేవాలయం మీద దండ యాత్ర, అపవిత్రం చేసాడు.... వీడియో లో పర్యాటకుడు దుర్గ ప్రసాద్ గారు చెప్పినది బాధగా ఉంది.... ఆయన ఎమన్నారంటే విజయ నగర సామ్రాజ్యం తరువాత అంతటి గొప్ప కాకతీయులు కట్టడం అన్నారు 😞అది తప్పు. ఆయన కు చరిత్ర తెలియక అన్నారు... అలా అని విజయ నగర సామ్రాజ్యన్ని తక్కువ గా చూడట్లేదు.... చరిత్ర వాస్తవం చెప్పాలి కాబట్టి చెపుతున్నా....పర్యాటకుడు దుర్గ ప్రసాద్ గారికి తెలియదు...అసలు విజయ సామ్రాజ్యం ఏర్పడిందే కాకతీయుల చివరి రాజైన రెండవ ప్రతాప రుద్రుడు దగ్గర ఓరుగల్లు(వరంగల్) లో కార్యదర్శులు గా పనిచేసిన హరి హార బుక్కరాయలు.... కాకతీయ సామ్రాజ్యం రెండవ ప్రతాప రుద్రుడి మీద అల్లా ఉద్దీన్ ఖిల్జీ దాడి చేసాడు.... అప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఓరుగల్లు రాజధాని దండ యాత్ర తరువాత హరి హార బుక్కరాయలు సోదరులు ఓరుగల్లు(వరంగల్) నుండి అనంతపురం ప్రాంతానికి వెళ్ళి విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేసారు.... అనంతపురం ప్రాంతం అప్పుడు ప్రారంభించారు... వాళ్ళు తవ్వించిన చెరువు అనంత సాగరం అనే చెరువు నుండి అనంతపురం పేరు వచ్చింది.... ఓరుగల్లు నుండి వెళ్ళినా విజయ నగర సామ్రాజ్యం స్థాపన రాజులు ఢిల్లీ నుండి బంధి నుండి వచ్చి అనంతపురం ప్రాంతం లో విద్య రాణ్య స్వామి వారి చేత విజయ నగర సామ్రాజ్యం స్థాపించారు.... ఇక్కడ అర్థమావుతున్నది ఏమిటంటే అనంతపురం ఏర్పడిందే ఓరుగల్లు నుండి వచ్చిన హరి హార బుక్కరాయుల వల్ల.... అలా అని ప్రాంత వైశామ్యాలు చూపించట్లేదు ఇక్కడ....మన తెలుగు వారంతా ఒక్కటే ఇది సామ్రాజ్యల వల్ల తెలుస్తుంది..... కాకతీయలు, విజయనగర సామ్రాజ్యం వందలు, వేల అద్భుత దేవాలయాలను నిర్మించారు... కానీ కాకతీయుల నిర్మాణ శైలి చాలుక్య శైలి.... అన్ని దేవాలయాలు గ్రానైట్ కట్టడాలు...దారం పట్టేంత చిన్న రంద్రాలు ఉంటాయి..అద్భుత శిల్ప సంపద ఉంటుంది....మొత్తం 12 వేల దేవాలయాలు కట్టారు.... విజయ నగర సామ్రాజ్యం స్థాపకులు వారు కాకతీతీయుల నుండి వచ్చిన వారు కాబట్టి నిర్మించిన దేవాలయాలలో కాకతీయుల నిర్మాణ శైలి ఉంటుంది.... గ్రానైట్ కాకుండా రాతి దేవాలయాలు అద్భుతం గా నిర్మించారు.... ఇవన్నీ నేను కాకతీయుల దేవాలయాలు, విజయ నగర సామ్రాజ్యం దేవాలయాలు పరిశీలించాక చెపుతున్నా.... కాకతీయుల పరిపాలన సా.శ 750-1323 విజయ నగర పరిపాలన 1326-1565
@rajithadevoju8821
@rajithadevoju8821 Жыл бұрын
Super అండి మీ పరిశీలన
@rajithadevoju8821
@rajithadevoju8821 Жыл бұрын
Chala Baga chepparu
@Radhakannayya108
@Radhakannayya108 Жыл бұрын
@@rajithadevoju8821 ధన్యవాదాలు🙏
@shankarmuddasani9479
@shankarmuddasani9479 3 ай бұрын
మీ విశ్లేషణ బాగుంది
@SanjuVarma-xm6ru
@SanjuVarma-xm6ru 15 күн бұрын
చాలా చక్కగా వివరించారు తుగ్లక్ వంశానికి చెందిన దుర్మార్గులు ఆలయాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం lord surya bagvan and lord విష్ణుమూర్తి నీ మళ్ళీ ప్రతిస్తించింతీ. ఆలయం ఎంతో అభివ్రుది అవుతుందీ. కలియుగ దైవం అయిన విష్ణుమూర్తిని ,,,ఈ సృష్టిలో ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు. మళ్ళీ ప్రతిష్టించాలని కోరుకుంటున్న.
@muralidevineni7653
@muralidevineni7653 Жыл бұрын
రిపోర్టర్ సాంప్రదాయ దుస్తులు ధరించడం సంతోషకరం....
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 Жыл бұрын
మొన్ననే వెళ్లిన గుడికి ఒక చెప్పలేని అనుభూతి కాకతీయుల కట్టడం ఒక అద్భుతం
@randianrepulsive
@randianrepulsive Жыл бұрын
బుల్లే గాళ్ళు సృష్టించిన అరాచకాలకు మనకు గుళ్ళు ఆధారాలుగా నిలిచాయి.
@nnssrr7543
@nnssrr7543 Жыл бұрын
రెండు రోజుల క్రితం నేను వెళ్ళి చూశాను.చాలా అద్భుతం
@madhulikamadhulika2990
@madhulikamadhulika2990 Жыл бұрын
I can say only one word: Marvelous 😍. beautiful camera shots.
@sumithrasherla1890
@sumithrasherla1890 Жыл бұрын
We belongs to Warangal. It is a great Historical Place
@kattisrikanth6957
@kattisrikanth6957 Жыл бұрын
వరంగల్ 🐅💥
@lourdumary5915
@lourdumary5915 Жыл бұрын
Wonderful ! It is great that Telangana government is renovating the historical places, Temples, etc to support and develop Tourism in Telangana. 🙏👌👍💗💐🌱
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Жыл бұрын
Miru Asalu Sariga Cheppaledu... Kani Akkada Pillars lo Holes Entha Small Ga Chekkaru Ante Gundu pin 📍 Antha size lo holes unnayi A Pillars lo Adi Cheppalsindi
@shivaprasad9181
@shivaprasad9181 Жыл бұрын
Nice explaining with good voice 👍👍👌👌💐💐
@padakantimadhavi3287
@padakantimadhavi3287 Жыл бұрын
Super ga cheparu madam
@srikrishna1106
@srikrishna1106 Жыл бұрын
Amaravathi.Bhattiprolu.Stupalagurunchi kuda Dacumentary cheyandi BBC 🙏
@ravaligalanki7826
@ravaligalanki7826 Жыл бұрын
Good to see you like this veena
@madhusudhanaela2458
@madhusudhanaela2458 Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు. యాంకర్ 🎉🎉
@sk-sm5zg
@sk-sm5zg Жыл бұрын
Excellent temple & architecture
@surendraveegala4778
@surendraveegala4778 Жыл бұрын
I saw this beautiful temple…before 2014
@praveengaddam1990
@praveengaddam1990 Жыл бұрын
Anchor super
@annabalarangaiah9585
@annabalarangaiah9585 Жыл бұрын
Tq bbc🎉
@eshagold8838
@eshagold8838 Жыл бұрын
ఉన్నది శివుడు మాత్రమే కాదు...మొత్తం శివుడు ఐ ఉన్నాడు
@Sandeepsunny-z7y
@Sandeepsunny-z7y Жыл бұрын
Thanx for video on my warangal ❤
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 Жыл бұрын
Excellent. .🙏🙏🙏👏
@sivakrishna6322
@sivakrishna6322 Жыл бұрын
Super
@HimabinduFan
@HimabinduFan Жыл бұрын
@EntagroIndia
@EntagroIndia Жыл бұрын
1st view from hanamkonda
@venkataramarao2772
@venkataramarao2772 Жыл бұрын
Sree Rudreshwera swsmi ne namaha
@Balminci
@Balminci 2 ай бұрын
Anchor please wear bindi when you’re anchoring Temples that’s our Indian culture. It’s a request. Vedio is good 🎉
@VijayaLakshmi-nn7yx
@VijayaLakshmi-nn7yx 6 ай бұрын
Really we must appreciate the present government for taking quick steps for renovating . ruined Mandapa
@youtubeok9228
@youtubeok9228 Жыл бұрын
First view first like first comment ❤❤❤
@mrteja9574
@mrteja9574 2 ай бұрын
Gem
@brahmakumaryadagiri17
@brahmakumaryadagiri17 Жыл бұрын
Very good bbc
@karjun6854
@karjun6854 5 ай бұрын
Bgm bagundi
@nithin-xi4rd
@nithin-xi4rd Жыл бұрын
Ma city ne ..warangal fort kuda undi..
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Жыл бұрын
Centre of the city, travelling ki, food ki problem ledu.
@srikanthms999
@srikanthms999 8 ай бұрын
Manam kastapadi kadutunnam... Vallu kulustunnaru
@Gurumohan788
@Gurumohan788 Жыл бұрын
My sentiment with 1000pillar🎉
@sareensampath6704
@sareensampath6704 Жыл бұрын
E documentary eppudu teesaru
@krishnamajji2169
@krishnamajji2169 Жыл бұрын
BBC intentionally avoided mentioning the destruction of temples marvellous structures by Muslims.
@sandeeppallapu
@sandeeppallapu Жыл бұрын
Indian media is also avoiding Hindus violence against the minorities.... Think before you make comments on KZbin
@ramakrishna654
@ramakrishna654 Жыл бұрын
INDIAN ARE SUPER ................
@mittapellirajamouli5599
@mittapellirajamouli5599 Жыл бұрын
Kila Warangal Kuda Theeste Bagundu
@vikramreddy26
@vikramreddy26 Жыл бұрын
ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుచుకుంటే పులకించును ఒళ్లు
@sailajareddy72
@sailajareddy72 Жыл бұрын
Nice comparison👌ma Warangal zilla nu evaru pogidina santosham
@spsadineni5805
@spsadineni5805 Жыл бұрын
Hii sadineni
@krishkrishyerra0552
@krishkrishyerra0552 Ай бұрын
Chinnakandukur krish
@shaikkhaleel1910
@shaikkhaleel1910 2 ай бұрын
Hi
@maheshp5058
@maheshp5058 Жыл бұрын
Not demolished, damaged. Reconstruction is happening for mantapam behind Nandi, not main temple.
@prathapecotraveller1992
@prathapecotraveller1992 Жыл бұрын
Ooo Anchor Amma, warangal dist kadhu...eppudu hanamkonda dist anali...
@yadalasanthi7780
@yadalasanthi7780 Жыл бұрын
Shall we do short films or movies in this place, and in side temple
@youtubeok9228
@youtubeok9228 Жыл бұрын
Edo movie lo chusinatu undi 😮
@Radhakannayya108
@Radhakannayya108 Жыл бұрын
వర్షం సినిమా
@Sandeepsunny-z7y
@Sandeepsunny-z7y Жыл бұрын
వర్షం
@mokinapallisampath
@mokinapallisampath Жыл бұрын
కాకాతీయ కళ తర్పణం ఈ వెయ్యి స్తంభాల దేవాలయం
@mahimahimahi4974
@mahimahimahi4974 Жыл бұрын
ఇలాంటివి ఎన్నో వేలల్లో కూల్చారు. మళ్ళీ దాన్ని గురించి మాట్లాడటం అనే అంశం హిందువులకు మత వాదన . సిగ్గూ లేని BBC క్కుల్చిన గుళ్ళు గోపురాలు గురించి చేసిన అత్యాచారాలు గురించి చేసిన వీడియో ఏదన్నా ఉందా. ?
@sareeny5769
@sareeny5769 Жыл бұрын
Anchors plzz tell ur name only , we no need sarname,, if need ,, u can go ur media channels,, plz bbc dont allow,, like this issues,,
@generalknowledge9734
@generalknowledge9734 Жыл бұрын
Veyi sthambaala aalayamu... antha peddha kalaathmakamu gaa yemi ledhu. Chaalaa simple gaa vundhi. Yika Telangana varaku choosthe... yidhe goppa kalaa khandamu.
@sailajareddy72
@sailajareddy72 Жыл бұрын
Sare meku goppa ga anipinchaka povachhu adi ma Telagana ku Goppa kattadame😢
@Radhakannayya108
@Radhakannayya108 Жыл бұрын
​@@sailajareddy72ఆ కామెంట్ పెట్టిన అతనికి తెలియదు నిర్మాణ శైలి గురించి.... అవి దగ్గర ఉండి ఒక్కొకటి పరిశీలిస్తే అర్ధమవుతుంది.... ఊరికే దూరం నుండి దేవాలయం స్టాంభాలు చూసి ఏం లేదు అంటే వీళ్ళ కు చూసే విధానం తెలియదు...చరిత్ర తెలియదు.... ఒకప్పుడు నా స్నేహితుడు మహబూబ్ నగర్ జిల్లా అతను ఏం లేదు గుడి అంటే నేను ఈ విషయం చెప్పాను.... నాది కూడా వరంగల్ జిల్లా నే అండి.
@kasiviswanadha4738
@kasiviswanadha4738 Жыл бұрын
Evaru nasanam chesaroo kuda cheppu
@nivas1channel839
@nivas1channel839 Ай бұрын
Miru hindhu kadha bottu pettukunte Inka bagundedhi
@kanikarapuramesh
@kanikarapuramesh Жыл бұрын
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 14 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 97 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 51 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 14 МЛН