మన తెలుగు రాష్ట్రాల డ్రైవర్స్ ఎంతో పద్ధతిగా ఉంటారు...❤️❤️👍
@SarojiniMatadi7 ай бұрын
Yas
@madhureddy11410 ай бұрын
ఉత్తరాది వాళ్లు దక్షిణాది ప్రజలను చూస్తే చిన్న చూపుగా ఉంది వాళ్లకు. అలాంటప్పుడు మన దక్షిణాది ప్రజలు సమయమునంపాటించాల్సిన అవసరమే లేదు.
@nithinsheelam705910 ай бұрын
కెమెరా మెన్ అన్న నీవు ఒక సరి కూడా కనబడవు కెమెరా మెన్ హ్యాండ్ సుఫ్ 🙏🙏
@pavanchekurthi10 ай бұрын
నీ సహనానికి దండం అన్నా 🙏🙏 ఆ దేవుడి చల్లని చూపు నీ పైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం 🙏💖🙌
@shivashankar-Varaboina10 ай бұрын
వాడిని చూస్తుంటే నాకే కోపం వస్తుంది కొట్టాలి అన్నంతా మహేష్ నీ సహనానికి నా సెల్యూట్🙏🙏
@satyajayaram555910 ай бұрын
అన్న నేను టాటా ఏస్ డ్రెవర్ . నేను మీ వీడియోస్ చూస్తాను. నేను డైలీ కాకినాడ తిరుగు తాను. నేను తిరిగే రూట్ చాలా కష్టం అనుకున్న , మీ రూటు చూస్తే నేను తోలేది ఈక అనిపిస్తుంది. మన తెలుగు వాళ్లకు ఉండే కనీస మానవత్వం కూడా ఉండదు వేదవలకి.
@vemulanagaraju104210 ай бұрын
Akkada anna me village
@satyajayaram555910 ай бұрын
@@vemulanagaraju1042 rjy
@saisai806610 ай бұрын
Love from Karnataka ❤🤗 Safely drive bro😊 Respect drivers🙏🙏 Jai driver 🚩
@basavaraj20310 ай бұрын
I'm karnataka which district
@saisai806610 ай бұрын
@@basavaraj203 koppal bro
@basavaraj20310 ай бұрын
Kk
@naveenDr929110 ай бұрын
❤
@salmanraj-c3i10 ай бұрын
😢🎉@@basavaraj203
@backbencherguy63310 ай бұрын
ఈ రోజుల్లో మంచిని ఎవడు దేకడు బ్రో మనం మంచిగా వున్న చెడ్డగా వున్నట్లు నటిస్తెనే లోకాన్ని ఎలగలవు...(సేఫ్ డ్రైవ్ బ్రో )
@NARENDRAREDDYRAM10 ай бұрын
అన్నయ్య నివ్వు జాగ్రత్త ఉండు నీ దగ్గర వీడియోస్ ఉంటాయి. నివ్వు భయపడకు. అన్న
@pentumadavi992210 ай бұрын
అన్న నీ వాయిస్ వింటే ఎంత బాధలో ఉన్న కానీ మనసు కొంత ఉపశమనం కలుగుతుంది అన్న
అన్న నువ్వు జాగ్రత్తగా వేలండి సేఫ్ డ్రైవింగ్ వేలండి 👌👌👌
@alekhyaoffsetandflexprinte35184 ай бұрын
ఎవరైనా సరే వారి ఉద్యోగం కానీ ఓనర్ కానీ ఎంజాయ్ చేసుకుంటూ ఉద్యోగానికి చేసుకుంటూ పోతూ ఉంటే ఆనందంగా ఉంటుంది🎉❤
@KAILASAM78897 ай бұрын
యాదన్న సూపర్ కామెడి చెస్తాడు కొంచం కోపం ఉంది
@kamaranakmal68519 ай бұрын
అన్నా నువ్వు సూపర్ బి స్ట్రాంగ్ ఉర్సెల్ఫ్ ❤ వందనం❤
@soldier_Nikhil_10 ай бұрын
Love you annayya from Indian Army 🥰
@PadmaBalam-og5yoyoucpublic10 ай бұрын
Padmasri loveasoler
@santhoshgowda0610 ай бұрын
Mahesh Anna is #10 on trending jai drivers jai mahesh anna love from Karnataka ka 40 chickaballapura bro
@rafitupakibangalorebedding595710 ай бұрын
Naa daily routine mahesh videos Kosam waiting. Very nice person.
@JettiAristotle10 ай бұрын
Video Super Bro ❤❤❤ Nuvvu Jagarta bro❤❤❤❤ drive Safe Bro 🎉🎉🎉
@sathyamchowtha135710 ай бұрын
మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నావ్ తమ్ముడు all the best 🎉
@ss-ue5lg7 ай бұрын
సూపర్ అన్న తగ్గేదె లే💥 మన తెలుగోడి పవర్ చూపించావ్ 🎉🎉🎉🎉
@RamuTambi-xh6xo10 ай бұрын
మన తెలుగోడు. అటెన్ ప్రతివాడికీ సులకన
@AnithaChinumula5 ай бұрын
మీ ధైర్యనికి సుప్పర్ అన్నా😊
@zaheduddinkhaja452110 ай бұрын
Bro 😊Safe driving. Take care 🙂 Mee Anny Videos Miss kaakunda Chustanu. Bro..Good jod 👍
@venkateshkwt612710 ай бұрын
అన్న మహేష్ నన్ను వానికి మంచి బుద్ధి చెప్పినవ్ అన్న సూపర్ అన్న మహేష్ అన్న నీకు సెల్యూట్ అన్న
@EshwarraoRao-h1l10 ай бұрын
ఇలాంటివన్నీ లారీ కింద పెట్టి తొక్కి చెప్పు మహేష్ ఇలాంటో వల్ల డ్రైవర్ కి బ్యాడ్ నేమ్
@User-Be2vp1fx1f5 ай бұрын
గ్రేట్ job bro mee సహనానికి 🙏🙏🙏🙏
@Ravikumar-cr4xx10 ай бұрын
ಅಣ್ಣಾ ನಿನ್ನ ತಾಳ್ಮೆಗೆ ನನ್ನದೊಂದು ಸೆಲ್ಯೂಟ್.....🙏😍
@SaiGanesh-b7j4 ай бұрын
మహేష్ bro డ్రైవింగ్ నాకు chala మంచిగా ఉంటాది మాటలు kuda పద్దతిగా మాట్లాడుతాడు ❤❤❤
@savidivenkteswarlu602010 ай бұрын
మన తెలుగోడు పవర్ ఏంటో చూపించాలి అన్న వాడికి లారీలో 70,mm రాడ్ పెట్టు ఆ డ్రైవర్ గాడికి, అన్న
@mrPrashanth29810 ай бұрын
Crezy driving anna super Respect driver Jagratha anna konthamandhi vuntaaru aalanti vallu
@IleshyadavGangula10 ай бұрын
Thatha talking superb 😅😅😅😅
@sncreations575310 ай бұрын
అన్నా నువ్వు బాధ పడకు అన్నా ఇవన్నీ కామన్ అన్నా... జాగ్రత్త అన్నా
@bhadrachalambhale681610 ай бұрын
Mahesh anna videos okatikuda missavakumda chusaivalu oka like chaiyamdi
@lingamgoudkoyyada946310 ай бұрын
వాన్ని చెంపా చెలుమనిపిచేదుడే బ్రో❤❤
@shaikabdulpasha78110 ай бұрын
అన్న మన లారిది పాత HORN Superb ga Undedhi Anna
@tkcharykanthachary175510 ай бұрын
ekkada skip cheyalo ardamaithale....full intresting route anna asalu❤
@manikantavetcha657610 ай бұрын
మన తెలుగు వాళ్లతో పెట్టుకునే సత్తా ఎవరికీ లేదు రాకింగ్ ❤
@vasilijayadeva38110 ай бұрын
Bro, what you have shown towards the local driver is really appreciated. We feel proud about your bravery. 👍👍
@uniqblog887410 ай бұрын
He is not local is illegal Bangladeshi and this people create problem everywhere and we to have to face problems for them
@danielevangelist334610 ай бұрын
Jagratha bro God bless you and your team 😊❤
@kabheersonu0410 ай бұрын
ఇది చాలా హ్యాండ్ వర్క్ అన్న ఇకే సేఫ్ డ్రైవర్ అన్న ❤❤❤❤
@anilsv65110 ай бұрын
Your brave person🎉
@satyambiddika21729 ай бұрын
Annayya neekunna a manchithaname ninnu a devudu Anni velala thoduga unnadu❤ neelo unna a manchithananiki. I appreciate you. Keep doing ur passion 💖.. take care 😘 nee kanna chinna vadine ayinappatiki a devudu ninnu me team ki thoduga undali am kakunda safe ga undalani a devunni vedukontunna❤.... love you ANNAYYA
@KirankumarSoyam10 ай бұрын
Hiii anna❤❤ Love from adilabad dist utnoor❤❤ Respect the driver🙏🏻🙏🏻 Jai driver s🙏🏻
@pspkcultfan10 ай бұрын
మహేష్ అన్న తప్పు ఎవరిదో వీడియో పెట్టలేదు కట్ చేశావు మాకు ప్రూఫ్ చెయ్యలిగా హేటర్స్ మొత్తం ఏసుకుంటారు♥️♥️♥️♥️
@PRASHANTHkanna78610 ай бұрын
Love from THIRUMALAGIRI ❤ Jai driver ✊
@ChevvetiАй бұрын
పెడ్లాం పిల్లలని వదలిపెట్టి అంత దూరం ప్రయాణం,,,,, గుడ్ జాబ్
@VINAYAK.VINAYAK.10 ай бұрын
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
@Deshamudhuru752710 ай бұрын
ಯಾ ಊರು ಅಣ್ಣ ನಿಂದು.
@VINAYAK.VINAYAK.10 ай бұрын
@@Deshamudhuru7527 ಕರ್ನಾಟಕ ಬೆಳಗಾವಿ ಸರ್
@VINAYAK.VINAYAK.10 ай бұрын
@@Deshamudhuru7527 ಬೆಳಗಾವಿ
@VeerababuVeerababu-pf8kj9 ай бұрын
అన్నా డ్రైవర్ అన్న మీది ఏ ఊరు డ్రైవింగ్ సూపర్ డ్రైవింగ్ బ్రదర్ చాలా ఓపిగ్గా అంత దూరం వెళ్లి డ్రైవ్ చేస్తూ వీడియో బాగుంది
@Parameshytshorts10 ай бұрын
మహేష్ అన్న అంటే ఫ్లవర్ అనుకున్నాడు.వాడు కానీ మహేష్ అన్న సబ్స్క్రైబర్స్కి తెలుసు ఫైర్🔥 అని
@Manasirilg10 ай бұрын
ఓ ఎవరు అన్నయ్య
@madhuthammisettyofficial999610 ай бұрын
Hi
@Manasirilg10 ай бұрын
హి కార్ డ్రైవర్ హ్యాపీ జర్నీ
@Manasirilg10 ай бұрын
Hii
@Mrperfect___43210 ай бұрын
Hi❤
@Mrperfect___43210 ай бұрын
@@Manasirilg ekkada me village
@kramakrishnars93910 ай бұрын
Hi Anna జాగ్రత్తగా వెళ్ళండి అన్న గాట్ రోడ్లు లల్లా 🚛
@Purush_18_10 ай бұрын
29:00. Edyy load last year 2.9 millon views and this is the most popular video in our mana truck vlogs channel 🎉
@Rakeshmudhiraj34410 ай бұрын
Em kastalu bro meve happy journey take care video koncham length penchainde bro ❤❤❤❤
@mrnag961110 ай бұрын
Anna nuv thoop anna 🧨🧨🧨
@nareshbhaskara492310 ай бұрын
నువ్వు మాత్రం. క్షేమంగా ఉండాలి bhayya
@suryanayak270410 ай бұрын
Hi Mahesh అన్న ఎమైంది అన్న జాగ్రత్త అన్న ❤❤
@AsdAsd-ji8ds25 күн бұрын
Mana ap vallaku ekkada chisina ilane inbandhi pedatharu bro God bless you
@chennareddyindla234910 ай бұрын
ఓ రెండు, మూడు గంటలు లేటైనా నెమ్మదిగా వెళ్ళండి. ప్రాణాలు తిరిగి రావు సోదరా.
@shekarmandagalla409310 ай бұрын
హై మహేష్ బ్రో మీ దైర్యనికి హ్యాండ్ సప్ మనం తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడకూడదు ❤❤❤❤❤
@Usmanmogal43710 ай бұрын
Oka vedio kuda miss kaunda chusevallu yenta mandii
@zaheduddinkhaja452110 ай бұрын
Me Also.. very nice videos
@bossvamshi62710 ай бұрын
Nenu kuda bro
@balrajk248210 ай бұрын
Nen kuda chustha Anna
@mohankumarshivendra99810 ай бұрын
Me also
@AmusedNanotechnology-ic9qh10 ай бұрын
Waiting for video anna❤❤❤❤❤❤
@shivagoud70226 ай бұрын
అన్నా బండి ఎక్కువసేపు రన్నింగ్ లో ఉండి బండి తోలకుండా ఉంటే రీ జనరేషన్ అడుగుతుంది నాది కూడా బిఎస్సి లైలాండ్
@PilliSubrahmanyam-we2jz10 ай бұрын
అన్నయ్య వాళ్లు మామూలుయధవలు కాదు ఎందుకు అన్నయ్య నువ్వు జాగ్రత్తగా వచ్చేయ్ అన్నయ్య
@gandupillikalyanram808912 күн бұрын
Love from ichapuram ❤ Jai drivers jai kisan jai jawan jai hind anna
@Gpranay569410 ай бұрын
మహేష్ నీవు జాగ్రత్త ఉండు నీ దగ్గర వీడియోస్ ఉన్నాయ్. యూ సేఫ్..
@Veeruuuu49510 ай бұрын
13:18 😂😂 ❤ From Rajahmundry MAHESH brooo 😊
@kummarilingam424810 ай бұрын
వీడియో మాత్రం సూపర్ బ్రో ఎక్కడికి వెళ్తున్నారు బ్రో చెప్పలేవు లోకల్ డ్రైవర్ గా బ్రో వాళ్ళ ఏరియాగా బ్రో అందుకనే ఎలా మాట్లాడుతారు బ్రో వాళ్ళని పట్టించుకోకపోవడ మంచిది బ్రో
@KalyanBoddu-iq9ug6 ай бұрын
Super Trucleaning Vlogs ❤❤
@Parameshytshorts10 ай бұрын
అన్న నిన్ను ఎవడు ఎం పీకలేదు తగ్గేదేలే.....🔥🔥
@Anil-77010 ай бұрын
మహేష్ బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@Mcmodelboycreation6 ай бұрын
Nenu kuda eppati nundo okka sari neetho long journey ravali anukuntunna anna
@MachaboinaBhanu10 ай бұрын
అన్న మీ యొక్క ఓర్పు కి🫂❤️🩹 మీరు జాగ్రత్తగా ఉండండి అన్న❤
@sateeshbaggu29818 ай бұрын
Kotta lorry 🚛 tesukonava anna ..best of luck anna
@embarisrinivas10779 ай бұрын
Anna. Okati chepana mana Telugu vallu antene others state vallu thakkuva chupu chustharu vallu. Mana power chupinchali vallaku 💪💪💪
@pasulasrinivassrinivas853010 ай бұрын
అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు
@PrashaduSeelam7 ай бұрын
లారీ మీద వెళ్ళినప్పుడు గన్నే అడ్డుకునే ఇల్లు ఇల్లు అన్నయ్య
Anna neeku entha opika anna andariki reply istunnav really nuv chala great anna chala mandiki help chestunnav..❤
@NagarajNagaraj-xp2bu5 ай бұрын
మనుషులు అందరూ ఒకే లాగా ఉండరు
@ramugamingyt14310 ай бұрын
Hlo mana Anna big fan anna 🎉🎉🎉🎉🎉🎉
@stylishfreak699410 ай бұрын
Mana telangana vallam emo India motam evarni ayina daggarki tiskuntam Prema tho.. ee naa fast food centre kodkulu emo intha balupu tho behave chestunaru.. very sad.. Hyd nunchi tarmeyali chinese fast food centre gallani 😎👊 stay strong brother Mahesh & Yadanna 🤗🤗🤝🤝
@somelinagendra11610 ай бұрын
మి యొక్క డ్రైవ్ కి హెడ్ షాప్ మహేష్ బ్రో ❤❤❤❤ యదన్న గారు ❤❤❤❤❤❤❤
@AmusedNanotechnology-ic9qh10 ай бұрын
love from nalgonda anna
@Nareshcb22710 ай бұрын
Super driving anna and safe drive anna happy journey ❤
@jagadamganesh1237 ай бұрын
తమ్ముడు నిజంగా నువ్వు రియల్ హీరో
@gothralasailu402910 ай бұрын
హయ్ అన్న జాగ్రత్త అన్న ఆరొగ్యము కూడా ముఖ్యం అన్న టయంకు తినుడి అన్న యదన్న హయ్ ❤❤
@sriramojurohit632810 ай бұрын
Kulu mana bandi andham chusi anduke vadu lolli petukundku anna lite chill bro enjoy cheyy driving🥳😎
@NenavathNenavathsanthoshnaikАй бұрын
జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అన్నా ❤❤❤
@pkasturi78819 ай бұрын
Driver sodhara handsoff miku🙏🙏🙏🙏💪💪
@NIVASGOUD4510 ай бұрын
అన్నా ఎలాంటి డాష్ నా కొడుకులు ఉండ బాటే డైవర్ లకు విలువ లేదు . అన్నా ఈపాటి నుండి బండిలో ఒక తల్వార్ పెట్టుకో ⚔️
@Shivagamingyt-s3c10 ай бұрын
Hi mahesh bro be careful with driving so happy journey God bless you🖐🖐👌👌👌🎉🎉❤❤
@MBRAHMAIMbrahmai10 ай бұрын
Mahesh Anna fas eakkada .... 👿👿Mahesh Anna ni yavadana em anadanu ko Mamuluga unadadhu 🔥🔥🔥🔥🔥
@nagarajukallem305010 ай бұрын
జాగ్రత్త మహేష్ అన్న క్షేమం క్షేమంగా హైదరాబాద్ చేరుకోవాలని కోరుకుంటున్నాను అన్న
@dongirisirnu14569 ай бұрын
Hi br0🎉namaste ❤ calme
@nanianvesh44178 ай бұрын
Anna naaku mana bandi Anna mana channel Anna chaala istam❤🎉👍🥰🤜🤛🤩