*. 1 to 41 slokam Direct ga Amma vaaru echaaru Adhi Sankaracharyulu vaaruki *. To get Intelligence Power = 3rd Slokam *. Asamardhulu ni Samardhulu ga chese = 6th Slokam *. Mani dweepa varnana 283 slokam is equal to = 8th Slokam *. Sri Chakram Varnana = 11 th Slokam *. Vasikarana Sakthi for wife and husband = 13th Slokam *. Children's get complete behavior with IQ power = 15, 16, 17 Sloka's *. Panchadhasi Mahamatram slokam is equal to = 32 Slokam *. Bad Vyasanalu Poggete Slokam = 47 Slokam *. Moksham Prasandiche Slokam = 93 & 97 *. Children's good behavior kosam = 29th Slokam
గురువుగారు మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటాయి మీ వీడియోస్ నేను చాలా బాగా చూస్తూ ఉంటాను కొన్ని ఫాలో అవుతూ ఉంటాను ఇలాంటి వీడియోస్ ఇంకా బాగా చేయాలని కోరుతున్నాము ధన్యవాదములు
@bhargavkilli12142 жыл бұрын
Jai soundaryalahari ammavaru
@bunnyradhika4671 Жыл бұрын
నేను చాలా సమస్యలతో ఉన్నాను
@VenkatUddanti-z9eАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నమః శ్రీ లలిత త్రిపుర సుందరి దేవ్యై నమః శ్రీ లలిత త్రిపుర సుందరి దేవ్యై నమః అమ్మ వారి దయ వల్ల సౌందర్యలహరి గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది ఇప్పుడు రోజు కొన్ని చదవడం అలవాటు చేసుకున్న జ్యోతిష్యం లో కుదరదు అన్నది నా జీవితంలో నిజంగా జరిగింది నమ్మండి ఫ్రెండ్స్ అసలు జరగదు అని తేల్చింది జరిగింది అమ్మ దయ వల్ల అమ్మో ఎంత పవర్ ఉంటుందో చదివితే అనుభవం లోకి వస్తుంది శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్
@sreenidhi126Ай бұрын
Ala chaduvaru..niyamalu anti Naivedyam am pettali Cheppandi
@VenkatUddanti-z9eАй бұрын
@sreenidhi126 రోజు ఒక శ్లోకం చదువుతూ మొత్తం ఇప్పటికీ 61అయితే వచ్చాయి దీపారాధన చేశాక ప్రతిరోజూ ఉదయం ఒక శ్లోకం చదివాను రెండోరోజు మొదటిది మళ్లీ రెండవది కలిపి చదివాను. మళ్ళీ మూడో రోజు అంతకుముందు రెండు కలిపి మూడు పూర్తి చేసా అలా కలుపుతూ చదివా సుమారు ఆరు నెలలు పట్టింది అయితే ఏ పని చేస్తున్నా నోటిలో అనుకుంటూ ఉండాలి నైవేద్యం ప్రత్యేకంగా ఏం లేదు మనకు ఉన్నదనిలోనే ఉన్నది పెట్టినా చాలు అమ్మవారు అలాంటివి పట్టించుకోదు అమ్మ కాబట్టి దీని గురించి ఎవరూ చెప్పిన కూడా చాలా చాలా తక్కువ సముద్రం లో నీటి బొట్టు. మీరు కూడా చక్కగా హ్యాపీ గా చదువుకోండి జై శ్రీరామ్ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నమః శివాయ గురవే నమః
@kavitha-99 Жыл бұрын
There are no words for the spiritual energy and time you have spent on us. Amma had sent you specifically for us. Thank you so much Ammavaru mimmalini mariyu Mee kutumbham nu ellavalala kapaadu gaka 🙏🙏🙏
@haripriyagarla2579 Жыл бұрын
🙏🙏🙏Gurugaru
@suseelachebolu3515 Жыл бұрын
సౌందర్య లహరి చదివితే..మనం కోరకూడని కోరిక అయితే కోరలేదు. కనీసం మానసికంగా ప్రశాంతంగా. ఉండాలి. అని.. జరగలేదు.. కానీ నా మనసు లలితాదేవి పట్ల ,సౌందర్య లహరి పట్లే నిమగ్నం అయిపోయింది భారం అమ్మవారి మీద వేస్తున్నా..వేసినాకూడా.. అపుడపుడు ఇలా ప్రశ్న . వెయ్యకుండా ఉండలేక పోతున్నా...
@nagarajunvs9360 Жыл бұрын
ఒక్కొరికి ఒక్కో సమయం పట్టొచ్చు తల్లీ, అలాగే చేస్తూ వుండండి. ఏవైనా భయాల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతే కనుక లలితా దేవి ని ఉపసిస్తునే, స్వామి హనుమ సహాయం కోరండి.
@suseelachebolu3515 Жыл бұрын
@@nagarajunvs9360 tq.sir
@Aaru6952 жыл бұрын
Correct time lo video chusanu swami naku mi video lo prathidaniki solution dorukuthundhi🙏🙏
@SandhyaMajetiАй бұрын
Nice maa luck chadavadam
@Sriarunodayasom Жыл бұрын
Satha koti dhanyavadhamulu gurudheva🙏🙏🙏
@aggibarata27922 жыл бұрын
Guruvu gaaru ..Namaskaram...
@ramalakshmi-m2q5 ай бұрын
Sree Matree namah 🙏
@swathisanjay2859 Жыл бұрын
Om sri gurubyonamaha om sri matre namaha
@sridharmosam63862 жыл бұрын
Guruwar ki namaskar thank you Guru sar
@kalyanikucharlapati2588Ай бұрын
సౌందర్య లహరి అన్ని శ్లోకాలు అర్థాలు పెట్టండి గురువుగారు
@kameswararao8554 Жыл бұрын
Guruvgaru namaste naku ippudu sowndrya Lahore narchukovali Koreak chala vastunnde anduku Amma ni naku ajjn ivvli Ani korukutunnanu
@krishnakumari1455 Жыл бұрын
Vishnurupaya namasivya 🙏🙏🙏
@padmavati2962 жыл бұрын
నిజముగా బాగా అర్ధం అయ్యేట్టు చెప్పారు గురువుగారు 🙏 🙏
@satyabhargavvinukonda2 жыл бұрын
Thanks to bhakti tv and nanduri srinivas garu......🙏🙏🙏
@vasanthamakarala6777 Жыл бұрын
Ĥ⁸5
@srinivasaraju95892 жыл бұрын
Guruvu Garu namaskaram...
@venkataramaraodurgaraju17642 жыл бұрын
Achari gariki danyvadmulu bakti t v Yajamanyulu danyavadsmulu ammavariki padabi vandamulu
@manjurudrabhatla72202 жыл бұрын
Shree Mathre Namaha 🙏🏻 Naduri gariki 🙏🏻🙏🏻🙏🏻 Naduri gariki aa Ammavaru 100 years ayu arogyalu ivvali 🙏🏻
@kanakaiaharakala15562 жыл бұрын
Om namah shivaicha namah shivaaya. Guruvu gaariki Shiva shakthula anugraham ellappudu undali Ani korukuntanu
@dileswararao1962 жыл бұрын
Bhakthi t.v vaariki dhanyavadaalu
@jyo83312 жыл бұрын
Sloka 3 is very important. 108 times
@anoopkumar-ot5qe Жыл бұрын
3:16
@anoopkumar-ot5qe Жыл бұрын
3:16
@anoopkumar-ot5qe Жыл бұрын
3:16 3:16 3:16
@santhakumarigodini55812 жыл бұрын
Thanks
@sivaparimala86562 жыл бұрын
గురువుగా రికి పాదాభివందనం
@రమాదేవి-య8య2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@krishnavani19264 ай бұрын
Jai mata di 🙏🙏🙏
@ramachandrareddy5098 Жыл бұрын
Thank you Guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padhmabhagyaswamyyadav57742 жыл бұрын
Om Namo Lakshmi Narayanaya Namaha 🙏
@dhanalakshmisirishachintal2 жыл бұрын
Dhanyavadhalu guruvugaru🙏🙏🙏🙏
@adinarayana49452 жыл бұрын
Thank you sir. Thank you bhakti tv.
@MrSaihoney Жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@evnleela3012 жыл бұрын
Chala santosham dhanyavadaalu ayya.
@ManideepManideep-cv2gr5 ай бұрын
Hi🙏🙏🙏🙏🙏
@harshahasnabad2076 Жыл бұрын
Guruvu Garu swondryalaa Hari Akkada nirpistarandi.. Plz Guruvu Garu chepandi
@manasalaharipeesapati68142 жыл бұрын
Thank you so much for ma korika marichi sowndaryalahari Chappinanduku
@santhakumarigodini55812 жыл бұрын
Guruvu garu Thanks
@శ్రీరామదూత4562 жыл бұрын
గురువు గారికి పాదాభిషేకం
@bunnyradhika4671 Жыл бұрын
అది గురువు ఉపదేశం తీసుకోవాలని ఖచ్చితంగా ga
@bhagyakasetti3991Ай бұрын
Soundarya lahari parayana chestunte, kallu musukupotu, baga nidra vastundi. Enduku ala jargutundi guru garu.
@ashagupta7293 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు సౌందర్య లహరి పుస్తకం అర్థం తో సహా ఉన్నది కొనుక్కోవాలి అనుకుంటున్నాను దయచేసి ఏ పుస్తకం కొనుక్కోవాలో చెప్పగలరు
@naveen.Sharama Жыл бұрын
డా.G.L.N.Sastry gaaru,world teachers trust,veeru పుస్తకం బావుంటుంది
🙏🙏💐💐ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏💐💐 ధన్యవాదాలు గురువుగారు 🙏
@sumithravs8990 Жыл бұрын
ನಿಮ್ಮಂತಹ ಮಗನಿಗೆ ಜನ್ಮ ನೀಡಿದ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಅವರ ಪಾದಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು 🙏🙏🙏🙏
@madhavisanka95972 жыл бұрын
Good Evening sir, meeru chepe vidhanam chala bagundhi, soundarya lahari dhi meeru chepedhi lyrics telugu loo pdf format loo share cheyyageltara konchem. Dhanyavaadhamulu
@SunilKumar-sw9zv2 жыл бұрын
Maxima kaka pote 41 slokas 41 minits lo end avatar great....om namasivaya
@sadaramchetan63062 жыл бұрын
గురువుగారు 51 శ్లోకంలో మొదటి రెండు లైన్లు లేవు మూడు నాలుగు లైన్లు మాత్రమే ఉన్నాయి మొదటి రెండు లైన్లు లేవు మేము ఇదే ఫస్ట్ టైం నేర్చుకోవడం గురువుగారు మా బుక్ లో ఉన్న తప్పుల్ని మీరు చదువుతూ చెపుతున్నవాటితో సరిచేసుకొని దిద్దుకొని చదువుకుంటున్నాం 🙏
@santhipriya31432 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు.
@manikumariyedureswaram89392 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@viswanathangr6889 Жыл бұрын
🙏🌻🙏Pranams !! 👏
@ranikonkipudi1692 жыл бұрын
జన్మ ధన్యం గురువు గారు
@padamatibabyradharani45332 жыл бұрын
Namaskaram
@arunakumari27082 жыл бұрын
🙏🙏🙏om sree mathre namaha
@sailajapotnuru403 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagirathiprasanna92632 жыл бұрын
Thank you sir
@chssr542 жыл бұрын
అయ్యా ఆ శ్లోకాలు క్రింది వరుస వత్తులు కనబడటం లేదు, దయ చేసి కనిపించేటట్లు చేయగలరు .
@hin566 Жыл бұрын
Please increase the font size of soundarya lahari lyrics.
@num54372 жыл бұрын
Please upload video with meaning of every shlokas - Thanks
@omsrimatrenamaha34802 жыл бұрын
Pls watch om sri matre namaha channel 🙏
@balajiraorajapu44212 жыл бұрын
🌺🌺🌺🙏🙏🙏
@jayasreebeecha98302 жыл бұрын
అయ్యా శ్రీనివాస్ గారు నమస్కారం. .... *సింహవాహిణి* గురించి చెప్పండి
@palepuramakrishnaswamy232 Жыл бұрын
💐💐💐🙏🙏🙏🙏🙏🌻🌻🌻
@maheshwarimaheshwari8711 Жыл бұрын
Guruvu gariki🙏 .. Guruvu garu ee soundarya lahari & Lalitha sahasranama books ekada dorukuthaye Ela konali guruvugaru🙏