చాలా సంతోషంగా ఉంది అండి, దీనికోసమే ఎదురు చూస్తున్నాం, ఎంత శ్రావ్యంగా వీణ మీటినట్టుగా ఉంది మీ స్వరం. అక్షరం అక్షరం స్పష్టంగా వినిపించింది. మీలోనే ఆ లలితా పరమేశ్వరి కనిపిస్తోంది మాకు. ధన్యవాదాలు అండి 🙏
@kappararani61952 жыл бұрын
Subhodayam naa manasuku chala anandamga unnadi ee roju prathahkalam mee tho kalasi parayanam chesukunnanu chala anandamga unna di
@bandarilalithabai2 жыл бұрын
Amma aalalitha paranemshwari కరునిచింది Amma meekushasha కోటివంద్దనాలుమీకు చాలా కృత్గ్నతలు
@janakilakshmi61472 жыл бұрын
🙏🙏🙏🙏💐💐
@chennakesavulureddy66092 жыл бұрын
PP
@bhamidipatysastry72992 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼శ్రీమాత్రేనమః
@gowrimopidevi19272 жыл бұрын
శ్రీ మాత్రే నమః అమ్మా మీరు ఎంతో చక్కగా స్పష్టంగా పాడారు. గాత్రం చాలా బాగున్నది. మీలో సహనం సౌమ్యం. ఉట్టిపడుతూ కనిపిస్తారు. వాక్ధాటి చాలా ప్రసంశనీయం. మీద్వారా అమ్మవారి అనుగ్రహం ఈరూపంగా పెందుతున్నాము. ధన్యవాదములు తెలుపుకుంటూ నమస్కారములు తల్లీ 🙏🙏🙏
@aravindagajavelly94202 жыл бұрын
Ammagaaru mee ru bagapadaru meeru lalithamata karunmekuvundi 👌👌🙏🙏
@nagalakshmi27542 жыл бұрын
Aà
@vijayananduri7976 Жыл бұрын
Amma... E sloka lu Upadhesam pondi chada va la? Lekunda kuda chada va cha please tell me 🙏🙏🙏
@AdiParaShakthiAmma2 ай бұрын
@@vijayananduri7976 upadesam akharledani Nanduri garu chepparu. Also Chaganti gaaru oka sabha lo "Sarath jyotsna suddhaam....." ane slokam gurinchi chepparu. Andaroo nerchukovalsina slokam ani. Okavela guru initiation undaali anetattu aythe public platform lo chepparu kadaa.. Happy ga nerchukovachu. "The Sanskrit Channel" ani oka channel undi. Andulo correct pronunciation and meaning kooda chepparu.
అమ్మ నమస్తే || 100 శ్లోకాలు ఆలకించుటకు చాలా ఆనందం అనిపించింది. చాలా బాగా చదివేరు . థాంక్స్ అమ్మ నేను రోజు ఆలకిస్తున్నాం
@LakshmiMentey6 ай бұрын
🙏🙏🙏🙏👌 చాలా సంతోషంగా ఉంది తల్లి ఈ శ్లోకాలు వింటున్నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏🙏🙏🙏
@padmajarani722 жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః ... 🌺🌺🌺🍊🍊🍊🙏🙏🙏 చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా.. మాటల్లో చెప్ప లేను వింటున్నంత సేపు నాకు అమ్మవారే చెప్తున్నంత హాయిగా అనిపించింది ధన్యోస్మి తల్లి ధన్యోస్మి ... 💐💐🙏🙏🙏
@meduriradikarangaranga93072 жыл бұрын
🙏👌💕
@dvprabhakararao5706 Жыл бұрын
Kindly accept our request do Manideepam also for divine public MANADIVAM
@achuthalakshmi86637 ай бұрын
Danyavadhamu Amma 🌺🌺🙏🏻🙏🏻
@padmasriravoori97432 жыл бұрын
చాలా బాగున్నది..... నేను కూడా అన్నీ శ్లోకాలు ఒక్కసారే వింటే బాగుండు అనుకునే దానిని.అమ్మవారు నా కోరిక తీర్చారు...ఓం శ్రీ మాత్రే నమః
@seethalakshmi3912 жыл бұрын
Chala baga ragaukthamga unadhi dhanyavadhalu, Om sree mathry namaha🙏🙏🙏
@satyalakshmi11732 жыл бұрын
Chala baga ragayuktamga padaru 20th slokam Miss aindi
@vasanthalakshmi5936 Жыл бұрын
@@satyalakshmi1173 ¹ui777
@himajyothsana9007 Жыл бұрын
@@seethalakshmi391😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@himajyothsana9007 Жыл бұрын
@@seethalakshmi3910
@gsarada77682 жыл бұрын
మీ పాద పద్మములకు నా నమస్కారములు తల్లీ.. ఎంత శ్రావ్యంగా గానం చేశావు తల్లీ
@rathnakorivi294711 ай бұрын
Happy ga undo
@madhugupthasiram2337Ай бұрын
చాలా శ్రావ్యమైన కంఠం అమ్మ మీది అద్భుతంగా పాడారు ❤
@appikatlarajeswari98132 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా ఉన్నది, చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
@suhasinibrahmam28042 жыл бұрын
కిరణ్ మై గారు మీ సౌందర్య లహరి పారాయణ చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలని కోరుతున్నాం
@ManaDaivam2 жыл бұрын
Please Like, Share, Comment & Subscribe 💐🥰 Sri Matrey Namaha 🙏🙏 మీకు, మీ కుటుంబ సభ్యులకు దేవతల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి🙏🙏
@smitham42882 жыл бұрын
Super , Thank you Amma chaala rojula nunchi wait chesyaamu ilanti video kosam
@jlalithabharathi2 жыл бұрын
హృదయపూర్వక కృతజ్ఞతలు అమ్మా !! ఎంతో ఆనందంగా ఉంది వింటుంటే.
@raghavulujangam96952 жыл бұрын
Dhanyavaadaalu amma garu... Anni slokalu oka daggara baga pettaru sunitha jangam
@ramanamurthymurthy8797 Жыл бұрын
అతి కష్ట మైన 100 శోకంలను అతి సులభం గా ,అందంగా,చదివేరు 🎉🎉
@krishnasridhara2 жыл бұрын
రాగ యుక్తంగా చాలా బాగా శ్రావ్యంగా పాడారు ధన్యవాదాలు.🙏🙏🙏 20 వ శ్లోకాన్ని పాడినప్పుడు 19 వ శ్లోకం లిరిక్స్ వస్తున్నాయి.గమని0చి సరిదిద్దగలరని మనవి.🙏
@swasree Жыл бұрын
Confuse avthunamu koncham
@manjulakasula1461 Жыл бұрын
20 th sloka add cheyandi 🙏🙏🙏
@puttaramadevi6981 Жыл бұрын
Excellent, but getting 19 sloka lyrics in 20 th one
@vijayalaxmigantala66327 ай бұрын
శ్రీ మాత్రే నమః చాలా అద్భుతంగా పాడారు. నమస్కారం
@ramadeviramayanam88882 жыл бұрын
Amma prathiroju udayam meevidiyo tho maa roju modaluthundi maa kotha intlo maku adbhuthamaina anubhavalu phalithalu vachayi tq amma. Ma kotha illu vasthu bagaledu ammeyamani chepparu mee ee soundaryalahari udayam intlo vinadam dwara maa illu swargathulyanga undi, tq amma Jest twentidayeslone result vachindi Tq, adisankaracharya, tq amma. Meekentho punyam vasthundi.
@devi91542 жыл бұрын
Very very excellent and Sri Lalitha parabhattarika bless us from all difficulties because we are hearing your slokas and you are her great devotee.So let us get blessings through you of Sri Lalitha parabhattarika.🙏🙏🙏🙏🙏🙏Sathakoti pranamalu thalli
Sri Maatrey Namaha 🙏 Thank you for posting all 100 slokas in one video 🙏🙏
@kailashipadishalasujatha56462 жыл бұрын
శ్రీ మాత్రేనమః చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు అనుగ్రహం మీ ద్వారా మహిమాన్వితమైన ఈ మంత్రరాశి అయిన ఈ శత శ్లోకాలను ఒకేసారి వినే భాగ్యం కలిగింది. ఇలా వినాలని ఎన్నో రోజులు గా అనుకుంటున్నాను. ధన్యవాదాలు 👍
@nethidamayanthi14542 жыл бұрын
చాలా ఆనందంగా మనసుకు స్వాంతన కలిగించే విధంగా శ్లోకాలు పాడారు మీకు కోటి వందనాలు తల్లి
@sreelathathotakuri4960 Жыл бұрын
Sri matremaha
@jyothicheera64752 жыл бұрын
I am very happy to read soundarya lahari this is because of u only other wise I can't read and know about importance. Thank u very much guru garu. I am v very blessed .
@venkatasivavaliveru98292 жыл бұрын
Om Sree Maatre Namaha. Sri Maha Kali, Sri Maha Lakshmi, Sri Maha Saraswathi Devathatmaka Durgayei Namaha 🙏🙏🙏🙏🙏 Very nice and helpful to all Devotees
@sreelakshmikoka27462 жыл бұрын
0
@sreelakshmikoka27462 жыл бұрын
We r very lucky to have people like u e we enjoyed very much TQ
19va slokam ku add chayandi Ammavaru matho vundichadivisthunatlu vundi me tho kalase chaduvutuntey😊
@maheshkarra25172 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః చాలా చాలా ఆనందం కలిగింది. అనేక ప్రణామములు.
@sangeethabrungi74692 жыл бұрын
Tears rolled down frm my eyes. Chaala adbhutanga paadaru🙏🙏🙏
@prasannanarahari5712 Жыл бұрын
Chala baga aalapincharu, sulabhamga nerchukuntunna mee valla chala adbhutamga swaraparicharuuu🙏🙏🙏👌👌👌👌👌
@dhanalakshmisirishachintal2 жыл бұрын
🙏🙏 Amma meeku thanks..ee video kosam wait chesthnam🙏🙏
@balaprasunaduttaluri3380 Жыл бұрын
మీ రాగం చాలా baagunnadi. Your voice and your dedication is pulling me towards soundaryalahari. I'll learn it soon ( try to make it in one month) and happily I'll inform you. నమస్తే kiranmayi గారు 🙏🙏🙏
@rallabandivenkatarao91482 жыл бұрын
My God. Smt.Kiranmayi garu. Finally you did it for your devotees.you are not an ordinary devotee of Lalitambika Ammavaru. The goddess will bless you and your family.For sure.....
@umav4441 Жыл бұрын
Ammavari anugrahamvalla Kiran my garu vinipinchina sowndaraya lahari. Manasuku entho prasantata nistunnadi. Meeku dhanyawadalu andi
@adapaveerabhadrarao39512 жыл бұрын
Amma i am very much pleased on hearing 100 slokams of soundaryalahari Recited by you.i am one of the rarest Srividya poornadeekshit in our country. I am the author of Bhuvanaswari pooja Kalpa, sodhasimahavidya ,Tantrasastra Tatvavivachani.Thtee books written With the request of sri rama book publisher sri panna siva ramayya . There is a much demand and pressure To write pujakalpas in all rest of the Dasamahavidyas from South to North. But They should be given to divine Pure hearted noblesole's,and not to all. That is why I stopped to write rest of The Mahavidyas . Really you are doing Grate service to all by propagating Sri Devi vaibhavam through keerthanalu Prayers,to grate Divine mother Rajarajaswari parabrhamaswarupini. My divine mother blessings to you all. Please keep it up.i am very much pleased With your performance and devotion To devi.Wish you all the best.
@chandhanareddykuthuru2375 Жыл бұрын
I’m
@kasiviswanatham11882 жыл бұрын
Nitala kiranmayi garu meeku cha la chala dhanyavadalu ammavarini choopinchesaru
@kiranmaiGurram2 жыл бұрын
చాలా చాలా అధ్బుతంగా పాడారు వింటుంటే మనసుకు చాలా ఆనందంగా వుందమ్మా🙏🙏🙏ధన్యవాదాలు🙏🙏🙏
@rukminidevi3223 Жыл бұрын
హృదయపూర్వక కృతజ్ఞతలు అమ్మా ఎంతో ఆనందంగా ఉంది వింటుంటే
@balatripurasundariyellapra911 Жыл бұрын
అమ్మా మీరు మాకు అమ్మవారిని స్తుతించ టానికి మంచి మార్గం చూపించారు కృతజ్ఞతలు
@narimaniPydi9 ай бұрын
Thanks amma aa thalliki cheruvu chesthunnaru meeting ganam tho 🙏🙏🙏
@ShivuGooty Жыл бұрын
Mam, Your voice super. Whenever my mind distrub I will hear the all hundred .
@radharanikathi2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నది అండి చాలా చాలా ధన్యవాదాలు అండి
@udayalakshmi2112Ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదములు
@bhaskarnedunuri8776 Жыл бұрын
First time I heard this video. I can’t explain my joyfulness. Namaskaram to Sri Mata and Kiranmayi garu.
@madhavichopperla4074 Жыл бұрын
Sri matre namaha అన్నా మీరు గానం చేస్తుంటే చాలా చాలా ఆనంద దాయకం గా ఉంది రోజు మొత్తం మీ గానమే మా చెవుల్లో అమ్మవారి నామాలు అలా వినిపిస్తుంది అమ్మ ధన్యవాదాలు
@lakshmichalla68702 жыл бұрын
Om Sri maathre Namah wonderful hearing all Sloka’s in one video thank you amma 🙏🙏🙏
@srilakshmilakshmi11042 жыл бұрын
Chala bagundi Amma chala rojuluga eduruchustunnam thankyou Amma
@jayasreesankara5510 Жыл бұрын
Thank u Kiranmayi garu. Your presentation is really a lahari.Soundarya Lahari in the form of Gaana Lahari .Namaste.
@veerubhotlarukmini42982 жыл бұрын
ప్రతిరోజూ పారాయణం చేయాలి. అందుకు అనుకూలంగా ఉందని ఆనందిస్తున్నాను. టైం తక్కువ సమయంలో పారాయణం excellent.
@padmavathypalepu56702 жыл бұрын
Thank u Amma waiting for 100 slokalu okkasari chadavadam
@dronamrajukesavarao570811 ай бұрын
Excellent rendering..very soothing and inspiring
@saanvisaatvi36032 жыл бұрын
Amma 👏👏👏 excellent .. Thank you అమ్మ
@prasanthi19882 жыл бұрын
ధన్యవాదములు అండి,ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాము ఫుల్ 100 శ్లోకాల వీడియో కోసం🙏🙏🙏
@jayasrijilla14762 жыл бұрын
Amma suuper, chala rojula nundi wait chestunanu .very happy n thanks a lot 🙏 🙏
@avasaralasridevi26772 жыл бұрын
🙏🙏🙏🙏.... మా కోసమే అమ్మవారు మీ చే పలికించింది అమ్మ....
Namaste Amma. 🙏. Thanks a lot to hear Amma. We are very lucky to hear you.
@onbv12344 ай бұрын
చాలా బాగా 100 శ్లోకాలను చదివి మా లాంటి ఆస్తికులకు పరమ ఆనందం కలిగిoచారు🎉🎉🎉
@aditisrivast74252 жыл бұрын
Thank you so much, to release this on varalakshmi pooja day
@vidyabaliga89662 жыл бұрын
Om Sri mathrenamah🙏🙏🙏🙏🙏
@jvratnamala81377 ай бұрын
Ammavari karuna I feel it in every inch of my body.Pranamams to thou Amma .Sri Mathre Namo Namaha.🎉🎉🎉🎉🎉❤
@vijithakasireddy60422 жыл бұрын
అమ్మ మీరు ఎంతో శ్రావ్యంలో పడరు నాకు అసలు సౌందర్యలహరి అంటే తెలియదు కానీ మీరు పాడిన తర్వాత అమ్మ అంత మీ దయ. అమ్మ మీకు శతకోటి వందనాలు
@ManaDaivam2 жыл бұрын
Please Like, Share, Comment & Subscribe 💐🥰 Sri Matrey Namaha 🙏🙏 మీకు, మీ కుటుంబ సభ్యులకు దేవతల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి🙏🙏
@kishoremvs9162 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు ఇది pettinanduku. Nerchukodam koncham సులువు అయ్యింది. 🙏🙏🙏🙏
@chkailasam51802 жыл бұрын
Excellent.God bless you and your family always thalli. 🙏🙏
@akulasridevicompuhyedrabad54502 жыл бұрын
చాలా సంతోషం , కలిగింది 🙏🙏🙏🙏
@veeravenkatasatyanarayanay45172 жыл бұрын
Thank you so much AMMA. GOD BLESS YOU AND YOUR FAMILY. OME SRI MATHRENAMAHA.🙏🙏🕉️🕉️🕉️🕉️🙏🙏
@rajaniabkari1382 жыл бұрын
Excellent video Thank you Amma🙌🙌🙌🙏🙏🙏
@ప్రకృతిప్రసాదం2 ай бұрын
తల్లీ చాలా చక్కగా పాడా వూ... పాదాభివందనాలు... తల్లీ....
@sasikalaannamaraju5298 Жыл бұрын
చాల హాయిగా వీణ మీతున్నట్లు ఉంది ధన్యవాదాలు🙏🙏
@prasadkollipara6478 Жыл бұрын
చాలా చక్కగా శ్రావ్యంగా గానం చేశారు, ధన్యవాదములు 🙏. 20 వ శ్లోకం పాడుతున్నప్పుడు కూడా 19 వ శ్లోకమే తెరపై కనిపిస్తోంది, సరిచేసి 20 వ శ్లోకం కనిపించే విధంగా చేయగలరు.
@rajinipuppala52792 жыл бұрын
🙏🙏Amma , thanks you Amma, Sri mathre namaha, om nama shivaya
@jadhav_shiv8 Жыл бұрын
Amma 🙏🙏🌾🌺🌸🌻🪷🌾🌍🌞🌝🍌🍎🥥🍇🍊🍈🍌🥭🙏🙏karuninchu thali jai matha di maaaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrudulanandavaram71272 жыл бұрын
నిన్న ఉదయం పది పది శ్లోకాల చొప్పున విన్నాను.మొత్తం ఒక వీడియో గా ఉంటే బాగుండు కదా అనుకున్నాను.అమ్మవారు ఆకోరిక తీర్చారు.కృతజ్ఞతలు అమ్మ 🙏
@swathikakunuri52832 жыл бұрын
Sri matre namaha🙏🙏🙏🙏🙏
@devinenivenkatramana76262 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anukotha6335 Жыл бұрын
Na korika andi, oka document lo kaavali.
@kishoremvs916 Жыл бұрын
@@anukotha6335 google cheste cahala sites lo telugu pdf undi andi
@anukotha6335 Жыл бұрын
@@kishoremvs916 yeah andi, ee madam cheppindi direct ga unte better ani.
@srilucky791 Жыл бұрын
SRIMATRENAMAHA 🙏🙏🙏💐💐💐 Thank you so much Amma, I learned Soundarya lahari parayanam with your guidance.Now I’m singing in poojas also .All god blessings through you on me .we’re so lucky to have you as gods gift 🙏🙏🙏
@ManaDaivam Жыл бұрын
Please Like, Share, Comment & Subscribe 💐🥰 Sri Matrey Namaha 🙏🙏 మీకు, మీ కుటుంబ సభ్యులకు దేవతల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి🙏🙏
@Swethaa Жыл бұрын
yenni days పట్టింది అండీ నేర్చుకోవటానికి నేను వింటున్నాను కానీ, నేర్చుకోలేక పోతున్నాను
@rammohankandrapetibabu78082 жыл бұрын
శివానందలహరి తర్వాత సౌందర్య లహరి కూడా ఒకేసారి వంద శ్లోకాలను మీ గాత్రం లో వినగలిగాం. అలాగే మణిద్వీప వర్ణన శ్లో కాలాన్నీ 283 మీ గాత్రం లోనే వినాలని ఆశిస్తూన్నాము
@prabhavathypappu7572 жыл бұрын
👌👌👌👃🌹
@bairagiindukumar5482 Жыл бұрын
🙏🙏🙏
@bairagiindukumar5482 Жыл бұрын
కృతజ్ఞతలు అమ్మ 🙏
@manivangala4220 Жыл бұрын
🙏 dhanyavaadamulu
@swarajyalakshmicherukuri8041 Жыл бұрын
😅Ft.
@vasavianand448210 ай бұрын
నమస్తే అమ్మ, మీరు శ్లోకాలు పఠిస్తూ ఉంటే ఆ రాగం ఎంత భావయుక్తంగా అలా కళ్ళు మూసుకుని వినాలని మనస్సు పరితపిస్తోంది, ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీరు పొంది మాకు కూడా అనుగ్రహిస్తూన్నందుకు శతకోటి వందనాలు తల్లీ 😊
@madhavivedula2 жыл бұрын
Thank you for uploading all the 1-100 slokas in one video.
ఈ శ్లోకాన్ని పాడేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మధ్యలో ఈ యాడ్స్ రావడంతోటి చాలా ఆసౌకర్యంగా ఉంటుంది.
@gayatrimandala21292 жыл бұрын
Download cheste ads ravu
@sujathasirusala2927 Жыл бұрын
@@gayatrimandala2129 Down load Chisinau vastunnai
@venkataramnasama Жыл бұрын
@@sujathasirusala2927netoff play cheyandi
@sarcasticmurthy Жыл бұрын
Download chesaka internet off cheseyandi.. there won't be any ads problem inka..
@svratnam Жыл бұрын
@@sujathasirusala2927🎉
@sarojinikethavarapuАй бұрын
Chaalaa. Chaalaa anandhamughaunnadhi. Amma namasthe thalli🎉🎉
@chandravathipentakota99692 жыл бұрын
Thankyou Gurumaa I can't believe till the end of the video. It's very pleasure 🙏 moment tome to listen to u and thank you some times heading is different and matter is different that makes me upset this time iam 😀 very happy
@dvprabhakararao5706 Жыл бұрын
8th wonder in the world so fantasticand interesting in life Hats off to madam garu
@UshaRani-bk3ob2 жыл бұрын
చాలా అద్భుతం గా పాడారు... ధన్యవాదములు. 🙏🙏
@kuppireddyprasad57372 жыл бұрын
Amma saksthakarinchi anugrahinchinda ani pistondi
@srilathamanikya2 жыл бұрын
చాలా బావుంది..కాని చాలా వేగంగా చెప్పేస్తున్నారు...నేర్చుకోవడానికి ఇంకా కొంచెం నెమ్మదిగా చెప్పే బావుంటుందని నా అభిప్రాయం 🙏
@superrobo229 Жыл бұрын
nerchukodaniki vere videos vunnai andi.
@surasujatha6155 Жыл бұрын
అమ్మ,రాగ యుక్తంగా చాల బాగా పాడారు ఒక్కొక్క శ్లోకానికి అర్ధం తెలుసుకొనే విధంగా మరో వీడియో చేయండమ్మా
@sridevipoosa9132 Жыл бұрын
Entha chakkaga padutharu amma meeru🙏🙏 slokas vintunte vinalanipistundi amma
@JD-ml5sy2 жыл бұрын
I am Really blessed with mother's kindness
@radharanimangalapalli59892 жыл бұрын
Chaala santhosham ga vundi and I Chala rojula. nunchi yeduru choostunnanu vanda slokalu Vinalani. Mee valana maaku Ee adrushtam kaligindi. Krutgnatalu.
@maheshkarra25172 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. మేము చాలా అదృష్టవంతులము. చాలా చాలా సంతోషం కలిగింది మేడం గారు. ధన్యవాదాలు.