ఋణానుబంధం

  Рет қаралды 110,293

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Жыл бұрын

ఎక్కడినుంచో వచ్చి ,మాకు అత్యంత చేరువై ,మా ఇంట్లో చిన్న పిల్లలలాగా అత్యంత చేరువైన 'చాకో '🦜చిలుక తప్పిపోయి 10 రోజులవుతోంది .గతజన్మలో ఏదో ఋణానుబంధం వుంది కాబట్టి ఈ ఆరు నెలలు మావద్ద వుందనిపించింది ...ఋణానుబంధంగా మాతో వున్న కోకో 🦜, చాకో 🦜,అమ్ము 🦜 గురించి ఈ వీడియో

Пікірлер: 310
@kulaviews1197
@kulaviews1197 Жыл бұрын
చాకో ఎక్కడున్నా క్షేమంగా మరలా మీ ఇంటికి చేరాలని ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో కోరుకుంటున్నాను గురువుగారు 🙏
@vijayalakshminv
@vijayalakshminv Жыл бұрын
చాకో క్షేమంగా ఉండాలి...తనకి సరిపడా ఆహారం దొరకాలి...మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలని శ్రీవారికి ప్రార్ధన
@indranihema1095
@indranihema1095 Жыл бұрын
చాలా బాదేసింది,చాకో ఎక్కడ ఉన్నా వెంటనే స్వామివారి ఆశీస్సులతో ఇంటికి మరల తిరిగి రావాలి 🙏🙏🙏🙏🙏🙏
@darsinalanageswararao9119
@darsinalanageswararao9119 Жыл бұрын
చాకో మరల మీ ఇంటికి రావాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాము 🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏
@melukotakrishnaiah2091
@melukotakrishnaiah2091 Жыл бұрын
బాధపడవద్దు "కావ్యమ్మా "...మళ్లీ వస్తుందేమొ చాకో ....🙏ఓం నమో వేంకటేశాయ 🙏
@voturilive
@voturilive Жыл бұрын
ఈ వీడియో చూసి చాలా బాధ అనిపించింది. చాకో ఎక్కడున్నా ఆ స్వామి దయ తో ఏ ఇబ్బంది లేకుండా వుంటుంది.
@yadireddybokkabokka4019
@yadireddybokkabokka4019 Жыл бұрын
దీక్షితులు గారు మీ ఇల్లే ఒక ఆధ్యాత్మిక కేంద్రం లా ఉంది mమీరన్నట్టు ఇదంతా ఋణను భందమే ఆ రునాను భందం తోనే చాకో మళ్లీ వస్తాడు
@jagadishr.v.486
@jagadishr.v.486 Жыл бұрын
🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏 అంత ఈశ్వర లీలా. అనుభందం పెట్టడం, పెంచడం, దూరం చేయడం స్వామి అభిష్టం. చాకో క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను 🙏
@vcharyulu
@vcharyulu Жыл бұрын
స్వామీజీ, అనిర్వవచనమూ,అద్భుతమైన, మీ ప్రేమ కోసమైనా మీ చాకో తప్పక తిరిగి మీ వద్దకు రావాలని ఆ దేవ దేవునికి ప్రార్ద్గన. నమో వేంకటేశాయ🙏
@venkateshn927
@venkateshn927 Жыл бұрын
చాకో దొరకాలని మేము ఆ శ్రీ వారిని ప్రార్థిస్తున్నాము. 🌻🙏🌻 ఓం నమో వేంకటేశాయ 🌹🌻🙏🌻🌹.
@vankayalasivaram4402
@vankayalasivaram4402 Жыл бұрын
అయ్యో! ఋణానుబంధరూపేణ పశుపత్నిసుతాలయ...నిజమే! శ్రీనివాసస్వామి తనకు విధించిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టుంది. తానెక్కడున్నా క్షేమంగానే ఉంటుంది స్వామీ!
@padmajavirivinti3380
@padmajavirivinti3380 Жыл бұрын
చింతించకండి స్వామీ.చాకో సురక్షితంగా ఉంటాడు. ఇంటికి తిరిగి వస్తాడు .ఓం నమో వెంకటేశాయ.🙏
@ravigaru9346
@ravigaru9346 Жыл бұрын
ఏదో వొక రోజు స్వామి కైంకర్యం కోసం మీరు వెళ్తున్నప్పుడు మీ భుజం మీద వాలి మీకు ముదం chekurchuta తధ్యం👍
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
చాలా ధన్యవాదాలు అండి
@psrao1237
@psrao1237 Жыл бұрын
ఓం నమో వేంటేశాయ చాకో ఎక్కడవున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అలాగే త్వరలో మీదగ్గరకు రావాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నాను
@purna.2.O
@purna.2.O Жыл бұрын
🙏🌹ఓం నమో వెంకటేశాయ🌹🙏 ముచ్చటగా మూడు చిలుకలూ చాలా బావున్నాయి. ఆ స్వామి దయవల్ల చాకొ ఎక్కడ ఉన్నా క్షేమంగా మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
@srishubh1654
@srishubh1654 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 చాకో తప్పిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది గురూజీ. చాకో ఎక్కడ ఉన్నా మీ ఇంటికి చేరాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి అని మేము కోరుకుంటున్నాము🙏
@nagarajukarnam1820
@nagarajukarnam1820 Жыл бұрын
Nanati bratthuku violin 🎻 song makes me almost tears down..
@Naturalkick
@Naturalkick Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ.. చాలా రోజుల తర్వాత మీ యొక్క వీడియో చూడడం ఆనందంగా ఉంది కానీ.. చాకో తప్పిపోయింది అన్న విషయం బాధ కలిగిస్తుంది... చాకో ఎక్కడున్నా అతి త్వరలో మీ ఇంటికి తిరిగి చేరుకోవాలని ఆ కలియుగ వైకుంఠ నివాసుడు శ్రీనివాసుడుని ప్రార్థిస్తున్నాం.. ఓం నమో వెంకటేశాయ🙏
@SatyaSatya-oq7tc
@SatyaSatya-oq7tc Жыл бұрын
అయ్యో చాకో ...ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి . వేంకటేశ్వరుడే చాకో కి రక్ష . ఓం నమో నారాయణాయ నమః. చాకో ఎక్కడ ఉన్నా మరలా తిరిగి రావాలి
@vijayachamandeswari8390
@vijayachamandeswari8390 Жыл бұрын
స్వామి అనుగ్రహంతో ఆ కోకో మీకు తప్పకుండా తిరిగి వస్తుంది స్వామి 🙏
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 8 ай бұрын
కోకో కాదు చాకో
@rbhavani4745
@rbhavani4745 Жыл бұрын
కలియుగ దేవుడు వేంకటేశ్వరుని దయవలనచాకో తప్పకుండా వస్తుందీ స్వామి ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🕉️🕉️
@pavaniskitchenvlogs
@pavaniskitchenvlogs Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 గురువుగారు చాకో తప్పకుండా తిరిగి వస్తుంది చింతించకండి పాప కావ్య ఏడుస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు గురువుగారు మళ్ళీ చాకో ఇంటికి తిరిగి రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను గురువుగారు 🙏🙏🙏
@jitendradev6271
@jitendradev6271 Жыл бұрын
జై బాలాజీ గారికి కలలో వచ్చినట్లు చాకో తిరిగి వస్తుందని భావిస్తున్నాను. ,
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
వస్తే బావుణ్ణు
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
చాకో చిలుక 🐦మళ్ళీ తిరిగి ఇంటికి రావాలని మనసారా కోరుకుంటున్నాను.🐦🐦కోకో అమ్ము లకు తమ ఫ్రెండ్ తప్పక.తిరిగి వస్తుంది
@aneeraja7587
@aneeraja7587 Жыл бұрын
🙏🙏🙏శ్రీ గురుభ్యోన్నమః🙏 సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః 🙏🙏 ఈ పవిత్ర మంత్రాన్ని మనస్ఫూర్తిగ స్మరించుకొని పోయిన వస్తువు (పదార్థము) దొరకాలని కోరుకోండి. “సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః” మంత్రాన్ని స్మరిస్తూనే వుంటే తప్పకుండా దొరకుతాయి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
అలాగే తప్పకుండా
@aneeraja7587
@aneeraja7587 Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐
@user-sn5fg9fe7u
@user-sn5fg9fe7u Жыл бұрын
చాకో ఎక్కడ వున్నా తిరిగి మీ ఇంటికి రావాలి అని ఏడుకొండలు స్వామిని కోరుతున్నాను🙏🙏
@rajyalakshmi_b
@rajyalakshmi_b Жыл бұрын
Hi కావ్య, బాధ పడకు. చాకో ఎక్కడ వున్నా happy గ వుంటుంది. కొంత కాలం తను కూడ ప్రకృతితో సహజీవనం చేయాలి. మీ ప్రేమ తో పాటు, ప్రకృతి తో ఆనందాన్ని తను అనుభవించాలి. అవకాశం ఉంటే తప్పకుండా తన friends నీ, మిమ్మల్ని కలుస్తుంది. Don't worry dear.
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
ఓంనమో వేంకటేశాయ మీరు చెప్పినట్లు మీకు చాకో కి ఇంకా అనుబంధం ఉంటే తప్పకుండా శ్రీవారి దయతో మళ్ళీ మీ ఇంటికి వస్తుంది అంతా స్వామివారి మీదే భారం వేసి ఉండాలి
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
చాకో మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటుందిలెండి,అప్పటివరకు అదెక్కడున్నా క్షేమంగా ఉంటుంది స్వామి దయతో
@vijayadurga4285
@vijayadurga4285 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారు చాకో మరల తిరిగి రావాలని స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....కావ్యమ్మ బాధపడకండి....
@AnilAnil-fb9dh
@AnilAnil-fb9dh Жыл бұрын
చాకో దొరకాలని మేము ఆ శ్రీ వారిని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వేంకటేశాయ 🙏
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
స్వామి ఈరోజు మీతో మాట్లాడాను చిలుక వచ్చిందా అని స్వామి మీతో మాట్లాడడం చాలా అదృష్టం నాకు స్వామి
@kveenareddy1119
@kveenareddy1119 Жыл бұрын
ఇంతవరకూ మీ రక్షణ.. కర్మ పరిపక్వమయ్యేదాకా ఇకపైన పరమాత్మ పర్యవేక్షణ..
@Ram_wait_for_you
@Ram_wait_for_you Жыл бұрын
చాకో తిరిగీ మీ ఇంటికి వస్తుంది నీ అహ్ శ్రీవారికి మనసారా ప్రసాదిస్తున్నను స్వామి. మీరు ధైర్యంగా ఉండండి. ఓం నమో వేంకటేశాయ
@shivalord7258
@shivalord7258 Жыл бұрын
చాలా రోజుల తరువాత స్వామి శుభోదయం...అయ్యో . ఓ౩మ్
@tarunsai9812
@tarunsai9812 Жыл бұрын
చాకో ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా స్వామి వారి ని కోరుకుంటున్న
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏💐
@saideswaraonallamekala4544
@saideswaraonallamekala4544 Жыл бұрын
చాకో తిరిగి రావాలని ఆ వేకటేశ్వరుడిని ప్రార్థిస్తాను స్వామి 🙏
@anumulagopinath9449
@anumulagopinath9449 Жыл бұрын
మేమూ కూడా శ్రీవారిని ప్రార్థిస్తున్నాము
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
ధన్యవాదాలు మీకు
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 Жыл бұрын
చాకో ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటుంది మీ దగ్గరకి త్వరగా వస్తుంది ఓం నమో వెంకటేశాయ. మీరు బాధ పడకండి
@degondakumar358
@degondakumar358 Жыл бұрын
ఆ శ్రీమన్నారాయనుడు రక్షించుగాక......
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 Жыл бұрын
అడుగడుగున గుడి ఉంది అందరిలో దైవముంది, ఆ గుడిలో చాకో వుంది, పక్షులను ఆదరించిన మీ మనస్సులు చాలా గొప్పవి, చాకో ఎక్కడున్నా సరే తిరిగి రావాలని ఆ వెంకన్నను ప్రార్తిస్తం, ఓం నమో వేంకటేశాయ 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
చాలా కృతజ్ఞతలు మీకు
@naagimallela
@naagimallela Жыл бұрын
తప్పక వస్తుంది✌✌✌✌✌🙏🙏🙏🙏
@kurakulasarathchandu8402
@kurakulasarathchandu8402 Жыл бұрын
🌸om namo venkatesaya🌸 Govinda Govinda Govinda... Choco dorakalani Swami ni prarthisthunna Swami 🙏🙏🙏
@kishorekumar4475
@kishorekumar4475 Жыл бұрын
Heart touching...😔😔
@baamruthavalli8239
@baamruthavalli8239 Жыл бұрын
స్వామి దయతో మళ్ళీ ఇంటికి చాకో రావాలని కోరుకొంటున్నాను.
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 Жыл бұрын
చాకో ఎక్కడ ఉన్నా శ్రీనివాసుని దయతో తప్పకుండా మీ ఇంటికి వస్తుంది గురువుగారు
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ.💐🙏 చాలా రోజుల తర్వాత మీ వీడియో చూడడం చాలా సంతోషంగా ఉంది గురువుగారు. కానీ మీ చాకో తప్పి పోవడం బాధగా ఉంది. ఆ స్వామి దయవల్ల మీ చాకో ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు మా పెద్దబాబు చిరంజీవి విజయ్ దిలీప్ పుట్టినరోజు. ఆ స్వామి దివ్య ఆశీస్సులతోపాటు మీ శుభాశీస్సులు కూడా అందజేయండి గురువుగారు.💐🙏 గోవిందా...
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
చి. విజయ్ దిలీప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు & శుభాశీస్సులు 💐శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏
@sridevichittarvu7062
@sridevichittarvu7062 Жыл бұрын
కావ్య నువ్వు బాధ పడవద్దు. ఆ శ్రీనివాసుని దయవల్ల మీ చాకో మీ దగ్గరకి త్వరలోనే వస్తుంది.
@vijayalakshmichowdhary3494
@vijayalakshmichowdhary3494 Жыл бұрын
God bless yu with safe return of chako bird god help this bird with safety and food pls pray for Tirupati god and kaartaveeryarjuna slokam daily till the return of the bird
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu andi
@dasarathavanagondi5967
@dasarathavanagondi5967 Жыл бұрын
By God's grace Chacko will definitely return to your house.
@naliniamkem7057
@naliniamkem7057 Жыл бұрын
Swami memalni terumala lo kalusukovatam chala santhosham ga undi...🙏🙏🙏
@indira4625
@indira4625 Жыл бұрын
Swamy kapadutadu, chala bhadha anipistundi. 🙏🏻🌹🦜 Om namo Venkaesaya.
@aneeraja7587
@aneeraja7587 Жыл бұрын
స్వామీ చాకోచిలుక తప్పకుండా దొరుకుతుంది ఏడుకొండలవాని దయవలన 🙏🙏🙏గోవిందా గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏💐
@ganeshbabu3366
@ganeshbabu3366 Жыл бұрын
మీ music lyric lo chala rdham ఉంది I'm from bhadrachelam jai sriram
@mahi2123
@mahi2123 Жыл бұрын
చాకో ఎక్కడ ఉన్న క్షేమంగా ఉండాలి 🙏
@nareshkumar_ramisetty_777
@nareshkumar_ramisetty_777 Жыл бұрын
Diksheetlu garu, very sad to hear ,but very sure with the grace of venkateswarlu swamy choco will come back very soon,bcos it's very intelligent parrot .
@ramanuka4440
@ramanuka4440 Жыл бұрын
Chako Mee intiki thwaralo ravaalani manaspoorthiga korukuntunnanu Swamy. Jaisrimannarayana.
@vijayakondapally7007
@vijayakondapally7007 Жыл бұрын
Guruvu gaariki paadhabhi vandhanam.....chala chala sad news for us.....thappakunda tirigiravalani manaspoorthiga swamy vaarini praardhisthunnam.....meeru chala manchi manasu unnavaaru....meeku thappakunda chaako dhorukuthundhi.
@pujithareddy8303
@pujithareddy8303 Жыл бұрын
Chaako dorakaalani swamini korukuntunnanu om namo venkateshaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@saikumarkst9961
@saikumarkst9961 Жыл бұрын
Om Namo Venkateshaya.
@vgsubramanian861
@vgsubramanian861 Жыл бұрын
Om namo venkatesaya govinda govinda don't worry kaviya definetly it will be in our god place only I will pray it will come tears is coming from my eyes don't worry
@geethakanduri6134
@geethakanduri6134 Жыл бұрын
Really Meru Mee Pellalane Ela Chusukontaro Alagey Chusthunaru Meru Maku Cheppey Vedanamu Entha Mruduvuga Vundantey Antha Bagunde Meru Enka Evarayena Videyos Chupenchande Guru Garu 🙏🙏🙏🙏👍👍💐💐💫💫💫🙋‍♀️🙋‍♀️🙋‍♀️
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu meeku
@vijaykadgi4847
@vijaykadgi4847 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏 Swami ji 🙏🌸💐
@kedareeswarilatha9414
@kedareeswarilatha9414 Жыл бұрын
Meelagane memukooda ide avedana anubhavinchamu.kavya bhadapadavaddu,chackoki Manchi pradeshamu,thodu doruki santhoshamga vuntundi.keerthana ninnu choosi trinkuni thechindi,adi5 months tharvatha thoduthechamu.14 months tharvatha ma trinku egiripoindi.memu chala bhada paddanu.mee Prema chala avyajamainadi.soo cute of your love
@sharadhajayaraman2092
@sharadhajayaraman2092 Жыл бұрын
I lost my greenconcure which was my life. It is20days now. I cry cry for my dear bird. I am able to understand the pain which is very difficult to overcome. IWe can only pray God for the well being of the dears
@kushalkarankot6158
@kushalkarankot6158 Жыл бұрын
Jai shree Radhe Krishna
@ramchandhu5981
@ramchandhu5981 Жыл бұрын
జై శ్రీ రామ్
@ch.manga.dharaj757
@ch.manga.dharaj757 Жыл бұрын
ఓం నమో వెంకటేయశాయ....గోవిందా గోవిందా......🙏🙏🙏🙏🙏
@ashwinimiryala7362
@ashwinimiryala7362 Жыл бұрын
Chala acthyaryamga undi guruvu gaaru chako meetho unna vidanam..chala badhaga undi andi...love between pure souls ante ilane untundi andi. Anipistundi..sure ga chako dorakali ani ha govinduni prardistunnam guruvu garu!!Edhaina Runanubandam unnanthavarake kada andi!!don't feel andi.stray strong!!
@sreetm5359
@sreetm5359 Жыл бұрын
తిరిగి మానవ జన్మ కి అనుమతి ఇచ్చాడేమో శ్రీవారు. మాకు కూడా ఎక్కడి నుండో సరిగ్గా సంక్రాతి రోజు అలాగే ఉండి పోయింది. పొరపాటు నా ఎవరిదో మా ఇంతికి వచ్చింది అని చాలా మంది నీ అడిగాము. కానీ ఎవరూ తమదని చెప్పలేదు. అలా కొన్ని వారాల తరువాత అది ఒక రోజు వాకింగ్ కి తీసుకెళ్ల గా ఏటో పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. తరువాత భగవాన్ శ్రీ రమణ మహర్షి పుస్తకాలు చదువు తున్నాప్పడు తెలిసింది. పూర్వికులు, సిద్దులు మనతో కొన్ని రోజులు ఉండేందుకు, మన నుండి ఆహారం స్వేకారించేo దుకు జంతువులు, పక్షి లు రూపం లో వస్తారు అని. శ్రీ రమణ శ్రమం కు ఒక సిద్దు డు కుక్క రూపంలో వచ్చాడంట బిక్ష /ఆహారం స్వేకరించ డానికి. అది ఎంత అరుస్తున్నా ఎవరూ పట్టించు కోలేదు. వెంటనే భగవాన్ వెళ్లి వారు అలా అరుస్తూ అడుగున్నా ఎవరూ పట్టించు కోరా అంటూ అగ్రహుంచారు అట. రుణ బంధం తీరాక అదృశ్యం అయ్యేవి సిద్దులు, పూర్వికులు అయి ఉంటారు. మామలు చిలుక అయితే ఆహారం కోసం తిరిగి వస్తాయ్. లేకుంటే దగ్గర్లో ఎక్కడో చెట్టు పైన ఉంటయ్.
@nscreations7842
@nscreations7842 Жыл бұрын
చాలా భాధగా ఉంది.
@srimayeemeka1736
@srimayeemeka1736 Жыл бұрын
Regular ga videos upload cheyandi Swami 💐🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Ok andi.prayatnisthaanu
@sarvamangaladhurjeti9859
@sarvamangaladhurjeti9859 Жыл бұрын
Very nice video
@kamasaninandini6164
@kamasaninandini6164 Жыл бұрын
Chaco malli ravali ani Kavya akka kallallo aa anandhani malli memu chudali ani aa Dheva dhevunni Manasara vedukuntunnamu Om Namo venkatesaya 🙏🙏🙏
@Sharanya555
@Sharanya555 Жыл бұрын
Chala badha anipisthundhi om namo venkateshaya....
@eluriharish7529
@eluriharish7529 Жыл бұрын
జైశ్రీమన్నారాయణ ఋణానుబందముగురించిచాలమంచిగవివరించారుస్వామి🙏🙏🙏
@venimaruthi2318
@venimaruthi2318 Жыл бұрын
ఓం నమో నారసింహాయ 🙏🙏🙏🌺🌺🌺ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌺🌺🌺
@ranjinirao1098
@ranjinirao1098 Жыл бұрын
Very sad to see this video. Praying to Lord Venkateshwara to send back chacko to your home safely. Om Namo Venkateshaya🙏🙏
@advaitha183
@advaitha183 Жыл бұрын
Chaco malli intiki tirigi raavaali, papa santhoshanga undali, Sri gurubyo namaha 🙏🏻
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
ధన్యవాదాలు అండి
@kammaniruchulu890
@kammaniruchulu890 Жыл бұрын
🙏 OM 🙏 namo 🙏 Sri 🙏 Venkateswara 🙏 Swamy 🙏 namah 🙏
@archanaarchu8208
@archanaarchu8208 Жыл бұрын
Chacko Malli me entiki vosthundhi sw swami🙏🙏 don't cry kavya please...
@saikumarkst9961
@saikumarkst9961 Жыл бұрын
Govinda Govinda Govinda.
@yogitirumala5576
@yogitirumala5576 Жыл бұрын
Very nice video sir
@chandrikachand3232
@chandrikachand3232 Жыл бұрын
🙏🙏👌
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Жыл бұрын
Raja Chaco Please Back in Your House 🏡🏡🏡 Waiting Your Family Members 🙏🙏
@kusumalingisetty5078
@kusumalingisetty5078 Жыл бұрын
Om namo venkatesaya🙏🏼🙏🏼 Aa chaako ekkada unna kshemanga Mee intiki thirigi raavaalani aa Sri Krishnayyani prardhithunnanu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@yadagiriswamy7653
@yadagiriswamy7653 Жыл бұрын
Om namovenkateshaya,ayyagaru badha padakandi,
@madhavibheema4613
@madhavibheema4613 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏 Praying for Choco’s wellbeing and come back 😔🙏
@ashwinimiryala7362
@ashwinimiryala7362 Жыл бұрын
Namaskaram Deekshithulu garu..Enni days avuthundi andi mi videos chudakunda..please andi regularly videos pettandi guruvu garu..srinivasuni anugraham valla kachithamga chako ekkada unna mi intiki thirigi ravali ani manaspurthiga korukuntunnam..OM Namo Venkateshaya!!
@nageshlakshmi3642
@nageshlakshmi3642 Жыл бұрын
Ayyo chala badhaga undhi swamy ekkada vellindho choco ekkada unna safe GA undali
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 8 ай бұрын
గాలిపటం దారాలు వల్ల పక్షులుకి కాలు వెల్లు తెగుతుంటాయి
@srinivasareddynaredla4952
@srinivasareddynaredla4952 Жыл бұрын
Wow master
@ramyamarri2562
@ramyamarri2562 Жыл бұрын
Om namo venkateshaya 🙏🙏 Govinda 🙏
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@maheshb7609
@maheshb7609 Жыл бұрын
Om Namo Venkateshaya ! Don't worry Kavya sister Choco will be safe somewhere with Srivari blessings and hoping choco will return to you soon 🐦
@sandhyach3410
@sandhyach3410 Жыл бұрын
కోకోతో రుణానుబంధం అంతవరకే లేమో స్వామి 🙏 ఆ బ్రహ్మ కడిగిన పాదము నిత్యము స్పర్శించే మీ చేతిలో ఉన్నది కొన్నాళ్ళు అయినా ఏ జన్మ పుణ్యమో🙏 ఆ పుణ్యంతో మళ్ళీ మీలాంటి మంచి వాళ్ళకి దొరికి హాయ్ గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🙏
@swarageethika3853
@swarageethika3853 Жыл бұрын
Jai srimannrayana...guruvu gariki pranamalu.. mee vedio chustunte naku chala badhaga anipinchindi ayyagaru..mallee aa devadevudi dayatho chako mee vaddku tappaka vastundi..aa swamy ammavarlu papmistaru ..om namo venkateshya..meru bagunnara ayyagaru..
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Anthaa baavunnaamu Swami anugraham tho
@padmabhattiprolu7747
@padmabhattiprolu7747 Жыл бұрын
Om namo venkatesaya....meeku tappakunda mi Chaco tirigi ravalani aa devadevuni vedukuntunnanu .
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu meeku
@indranihema1095
@indranihema1095 Жыл бұрын
కార్త్యవీరార్జున మంత్రం జపించండి గురువుగారు చకో తప్పక తిరిగి వస్తుంది
@sridevisake3595
@sridevisake3595 Жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏
@sivanadhyendamuri
@sivanadhyendamuri Жыл бұрын
Your love and kindness on birds is extraordinary. You get this great behavior and attitude my be received from your parents. I don't imagine how you treat humans. I red in the books about ASHRAMAS, I saw the ASHRAMAM through your video. God will save the Chaco and send back to your home. Naa ..... Namaskaramulu. 🙏🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Chaalaa dhanyavaadaalu andi meeku
@sairamya
@sairamya Жыл бұрын
Koko dorakinda swamy
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 111 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 55 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 111 МЛН