ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను అలాగే మీరు చెప్పే వినాయకుడు కథలు వింటున్నాను కానీ నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ స్వామీ విఘ్నేశ్వర స్వామి నిన్ను పూజించి కోరిన కోర్కెలు తీర్చడావు అని చెప్పారు గురువు గారు నా ఆరోగ్యము ఏమి భాగా లేదు మీరు చెప్పినది వింటే బలము కలుగును కానీ మరల mentally physically no energy గురువు గారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లకి నేను తల్లి తండ్రీ గా పెంచుతున్నాను నా కోసము ప్రార్దన చేయండి గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు చెపుతున్నాను 🙏🍌🥥🪔🚩🕉️🤚🙏🕉️🚩🤚🌹🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸
@Samrajyam-l1lАй бұрын
జై గనేష్ మహా రాజ్ కీజై🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏🎂
@venugopalkoppala4383Ай бұрын
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ గురుబ్యోం నమః 👏👏
@kandesammaiah1782Ай бұрын
అయ్యగారు మీ ప్రవచనాలు వింటుంటే మధ్య మధ్యలో ఈ అడ్వటైజ్ లేని అయ్యగారు డిస్టబెన్స్ అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది అయ్యగారు