రూపక తాళంలో అమ్మవారి పాట

  Рет қаралды 3,376

SANGEETHA RAVALI

SANGEETHA RAVALI

Күн бұрын

సాంగ్: కరుణామయి పావని
అభోగి రాగం
రూపక తాళం
సాకి:
పరాంకుశo పాశమభీతి ముద్ర...
కరైర్వహంతిం కమలాసనస్తా....
బాలార్కకోటి ప్రతిభాo త్రినేత్రం.....
భజేహం..... అమ్మ..... జగదీశ్వరి త్వాం.....
పల్లవి:
కరుణామయి పావని శరణు శరణు కళ్యాణి
అఖిలలోక వందిత నిఖిలాగమ పూజితే
1చ:
మహిషాసుర సంహారిణి మహిమాన్విత రూపిణీ
గ్రహియించితి నీ శక్తిని పాహి పాహి శర్వాణి
|| కరుణామయి ||
2చ
పరమేశ్వరి జగదీశ్వరి మరువలేము నీదు స్మరణ
కరుణ తోడ కావుమమ్మ వరదాయిని అభయంకరి
|| కరుణామయి ||
#bhajanapotilu
#bhajana
#telugubhajanapatalu
#telugulyrics
#bhajanapatalu
#bhajanalutelugu
#sangeetharavali
bajana patalu,
bajana patalu telugu,
bajana patalu telugu lo,
bajana patalu songs,
bajana patalu bajana patalu “All the videos, songs, images, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them.
Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.”

Пікірлер: 3
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН