రేపు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి! భీముని అమావాస్య పూజ!(పతి సంజీవినీ వ్రతం)

  Рет қаралды 30,895

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

శివ పూజా విధానం... పిడిఎఫ్ మంత్రాలు చదవడం రాకపోతే, ఈ వీడియో పెట్టుకుని పూజ చేసుకోండి!!
• శివ పూజా విధానము మరియు...

Пікірлер: 409
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మీ ప్రశ్నలు, అనుమానాలు, ఏవి ఉన్న కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈరోజు 5 గంటల లోగా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడుతుంది. చానల్ అడ్మిన్ రాజేష్...
@tammireddisankarrao7634
@tammireddisankarrao7634 2 ай бұрын
నమస్కారం గురువుగా రు...😮😮😮😮🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MuniBharath-g8s
@MuniBharath-g8s 2 ай бұрын
🙏🙏🙏
@SravyaReddy-co9zw
@SravyaReddy-co9zw 2 ай бұрын
Guruvugaru nenu divorce tesukunanu epudu Maroka vivaham chesukovali anukuntunanu nenu poojalu vrathalu cheyocha please 🙏 dhayachesi cheppandy
@anushree4299
@anushree4299 2 ай бұрын
Namaskaram guruvu garu ma inti devudi mandiram lo sivudu family photo lo vinayakudu unnadu Sita ramula pattabhishekam photo lo kuda vinayakudu vunnadu Lakshmi Devi photos lo kuda vinayakudu unnadu ala anni photos lo undocha dayachesi chepandi guruvugaru me prathi video miss avvakunda chustanu guruvugaru dayachesi chepandi guruvugaru 🙏
@k..semanti
@k..semanti 2 ай бұрын
AA kankanam yeni rojulu chetiki darinchali guruvu garu......
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 2 ай бұрын
నమస్తే గురువు గారు చాలా మంచి విషయాలు లు తెలియ చేశారు ధన్యవాదాలు
@GaddamSammaraju
@GaddamSammaraju 2 ай бұрын
గురువు గారికి నమస్కారాలు వీడియో చాలా బాగుంది థాంక్యూ గురువుగారు🙏🙏🙏
@akankshabejagam2723
@akankshabejagam2723 2 ай бұрын
Guruvu garuu chala santhoshanga undhii. Makuu mi valla chala vishayalu thelusukuntunandhukuu💐💐
@sweetydilse7514
@sweetydilse7514 2 ай бұрын
Swami meeku chala dhanyavadhalu e pooja chusi evala nenu pooja chesukunanu na bartha nenu chala happy ga unam e pooja tharuvatha na barthaku padha pooja chesanu na bartha chala santhoshincharu na dabbulu evamannanu 50 isthanu annaru 10 ichina parledhu ani chebithe ok Ani 500 echaru swami nenu na bartha chala happy ga unnamu me vala e pooja chesukunamu fst time chesanu swami meku me kutumbaniki kruthagnathalu swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshjampala7140
@nareshjampala7140 2 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@SaiShilpa-e4u
@SaiShilpa-e4u 2 ай бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹 miru manchi manchi vishayalu cheptharu 🙏🙏🙏🙏🙏
@MKumari-or6mv
@MKumari-or6mv 2 ай бұрын
Challa Baga cptharu guruvugaru meku shathakoti padhabivadhanallu guruvugaru om namah shivaya namo namah
@chandrashekar7553
@chandrashekar7553 2 ай бұрын
ఓం నమో వెంకటేషయ గురువుగారు గార్కి నమస్కారం
@LavanyaKollapuram
@LavanyaKollapuram 2 ай бұрын
నమస్కారం గురువు గారు మీరు గత సంవత్సరం కూడా ఈ పూజ గురుంచి చెప్పారు మావారు అపుడు విదేశాలకి వెళ్లడం వల్ల నేను చేసుకోలేదు మా వారు పాద పూజకి అంగీరించడం లేదు మాములు గా పాదాలకి నమస్కారం చేసుకోవచ్చా దీపపు కుందులకి కట్టిన పసుపు కొమ్ములని ఎం చేయాలి 🙏🏽
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఆ పసుపు కొమ్ములను పొడి చేసి ముఖానికి పూసుకోవచ్చా లేదా ఎక్కడైనా పూల చెట్ల మీద వేయవచ్చు. పాదాలకు నమస్కారం చేసుకోండి
@VaishaliVonu
@VaishaliVonu 2 ай бұрын
🙏 గురువు గత వారం రోజులు పట్టించి నేను ఒక బాధతో బాధపడుతున్నాను ఈ శనివారం నేను స్వామికి చెప్పుకున్నాను కన్నీళ్లు ప్రార్థన చేశాను నా స్వామి నా మర ఆలకించాడు నా అనుమానం తీర్చాడు గురువుగారు స్వామికి ఏమిచ్చి రుణం తీర్చుకొని గురువుగారు ఎంతో గొప్పగా పూజ వీడియోస్ అన్ని చెబుతున్నారు గురువుగారు మీకు స్వామికి శతకోటి వందనాలు గురువుగారు🙏 ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@umaseenu8188
@umaseenu8188 2 ай бұрын
Namaskaram guruvuharu Nenu Uma from Coimbatore Telugu la unde headlines English LA kuda unte chala happy guruvuharu. Magu Telugu sathivethaniku theliyathu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తప్పకుండా తొందరలో
@vigneshpanudu8121
@vigneshpanudu8121 2 ай бұрын
గురువు గారు గత సంవత్సరం మీరు చెప్పారు నేను చేసాను చాలా మంచి జరిగింది నేను 4,5 రోజుల నుండి ఆలోచిస్తున్నాను భీముని పూజ ఎప్పుడూ వస్తుంది అని ఇప్పుడు కూడా చేస్తాను గురువు గారు ధాన్యావదాలు 🙏🙏🙏
@navyaranaveni8677
@navyaranaveni8677 2 ай бұрын
Last year nenu chesanu e pooja esari kuda chestanu.... Ma husband health eppudu bagundi
@NarraNandini
@NarraNandini 2 ай бұрын
Tq guruvu garu 🙏🙏🙏🙏🙏
@kasalashobharani7769
@kasalashobharani7769 2 ай бұрын
ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@maheshpeddisetty5043
@maheshpeddisetty5043 2 ай бұрын
అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనులు చెప్పండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఇంతకుముందే వీడియో చేశాను చూడండి
@nagalakshmi-y9u
@nagalakshmi-y9u 2 ай бұрын
నమస్కారం గురువుగారు
@preethipreethi8159
@preethipreethi8159 2 ай бұрын
Swamy chala Manchi vishayalu chepparu
@srivanivani4810
@srivanivani4810 2 ай бұрын
Thank you guru garu 🙏🙏🙏🙏🙏🙏
@kammarijayanna7220
@kammarijayanna7220 2 ай бұрын
గురువు గారు మంగళ గౌరి వ్రతము గురించి చెప్పండి
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 2 ай бұрын
Namaskaram guruvugaru
@Reddy_8341_
@Reddy_8341_ 2 ай бұрын
🙏🙏om namah shivaya 🙏🙏🌺🌺🌺🌺🌺
@RS-bl4ld
@RS-bl4ld 2 ай бұрын
గురువుగారు సప్త శనివారాల వ్రతం అమ్మ నాన్నల కోసం చేయవచ్చునా నేను నా భర్తతో మా అత్తగారింట్లో ఉన్నాను చెప్పండి గురువుగారు ప్లీజ్ మీ పాదాలకు శతకోటి వందనాలు రిప్లై ఇవ్వండి గురువుగారు ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ గురువుగారు అమ్మానాన్నలు చాలా కష్టాలలో ఉన్నారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చక్కగా చేయవచ్చును తల్లి. స్వామి అనుగ్రహం కలుగుతుంది😊
@kvenkateshwarlu3204
@kvenkateshwarlu3204 2 ай бұрын
Poja complete aye sariki 8:15pm aindhi gururu garu ,,,nenu sayathrm samayam Lo chesa e vrathm
@Virat59288
@Virat59288 2 ай бұрын
Tq గురువు గారు ఇవీడియో చేసినందుకు.. ఇ రోజు తెల్ల వారు జామున నాకు మా శ్రీవారు చనిపోయినట్టు కలవచ్చింది.. చాలా భయం వేస్తుంది.. ఈలోపు మీరు ఇ పూజ చేసారు.. మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏... అలా కలవొచ్చినందుకు భయంగా ఉంది గురువు గారు.. ఇ వ్రాతని ఎన్ని సంవత్సరాలు చేయాలి గురువు..
@omshiva8125
@omshiva8125 2 ай бұрын
ayyo alaa braduki unnavaaru chanipoyinatlu kala vaste ayushu perugutundi, roga bada unte tolagi potundi.
@Virat59288
@Virat59288 2 ай бұрын
​@@omshiva8125 అవునా tq andi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఈ వ్రతం చేయండి చాలా మంచిది. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది
@revathireddykota7170
@revathireddykota7170 2 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏
@SumalathaSmile
@SumalathaSmile 2 ай бұрын
Namaskar am guruvu garu 🙏🙏🙏🙏
@nagarathna1538
@nagarathna1538 2 ай бұрын
Venkatesh swara swame kalaloo sreevaru kanepesta talupagalaru guruvugaru 🙏💐🙏 guruvugareke namaskaramulu.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
స్వామి దేవాలయానికి వెళ్ళండి
@nagarathna1538
@nagarathna1538 2 ай бұрын
@@vinayreddyharikathalu6658 danyavadamulu guruvugaru 🙏
@sweethoney3754
@sweethoney3754 2 ай бұрын
guruvugaaru shastidevi pooja ela cheyyalo cheppamdi guruvugaaru 🙏
@mukundanvika
@mukundanvika 2 ай бұрын
Swami soundarya lahari gurinchi oka video cheyandi
@chaya6758
@chaya6758 2 ай бұрын
Jai shri ram 🙏🙏🙏
@ganeshkota6783
@ganeshkota6783 2 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@malladisrivalli7985
@malladisrivalli7985 2 ай бұрын
Om namo venkatesaya 🙏
@adepulingaraju8409
@adepulingaraju8409 2 ай бұрын
🙏🙏🙏guruvugaru
@ShobhaThippanna
@ShobhaThippanna 2 ай бұрын
Namaste gruji 🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@santhoshakottem2765
@santhoshakottem2765 2 ай бұрын
Chala Baga chepparu guruv garu Pooja tharvtha upavasam undala
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
అవసరం లేదు హాయిగా భోజనం తినవచ్చు
@ambicavankayala4679
@ambicavankayala4679 2 ай бұрын
పాదాభివందనం గురువుగారు మేము ఏటి సూతకంలో ఉన్నాము నేను ఈ వ్రతం చేయొచ్చా చెప్పగలరు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేయకూడదు
@Bahavni4Bahavni4-hv3ly
@Bahavni4Bahavni4-hv3ly 2 ай бұрын
గురువు గారు ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి చెప్పండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
వైభవలక్ష్మి వ్రతం చేయండి
@Bahavni4Bahavni4-hv3ly
@Bahavni4Bahavni4-hv3ly 2 ай бұрын
ఎప్పుడు చేయాలి గురువు గారు
@umathota8862
@umathota8862 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@kammarijayanna7220
@kammarijayanna7220 2 ай бұрын
గురువు గారు నాకు మంగళవారానికి 5 డేస్ స్వామి నేను మంగళ గౌరి పూజ చేయవచ్చా చెప్పండి గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఐదు రోజుల స్నానం అయిన తర్వాత చేసుకోవచ్చు
@VijayVijay-ie9qq
@VijayVijay-ie9qq 2 ай бұрын
Swami, 4,thedi, amavsay, roju, ammavari, gudiki, sayantrham, velletapudu, pramadam, jarigindi, taktar, borla, padindi, memu, padipoyam,, em, jaruguthundi, swami,
@pendrasrilaxmi2736
@pendrasrilaxmi2736 2 ай бұрын
Guruv garu Naku santanam kalagatanki oka video pettadi 👃👃👃
@manojmanu7429
@manojmanu7429 2 ай бұрын
స్వామి నాకుకుడా ఈ పూజా చేసుకోవాలి అని ఉంది కాని మా ఇంట్లో పార్వతీ పరమేశ్వరల ఫొటో,విగ్రహం లేవు మరి ఏలా చెప్పగలరు 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పసుపుతో రెండు బొమ్మలు చేసుకోండి లేకపోతే బియ్యప్పిండితో చేసుకొని పూజ చేసుకోండి
@laharisirigada8622
@laharisirigada8622 2 ай бұрын
Guruvu garu manashanthi kosam adyna cheppandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
21 రోజులు విష్ణు సహస్రనామం చదవండి
@bujjibujji1678
@bujjibujji1678 2 ай бұрын
Bhartha leni vallu kuda ee pooja cheyoccha స్వామి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేయరాదు
@kamalapotnuru3083
@kamalapotnuru3083 2 ай бұрын
Swami 🙏🙏🙏 Ninna meeru pettina video chusami Swami Venkateswara Swami mahimalu chusamu Swami mavaru thiliso teliyako oka thappu chesaru dhani valana memu ma pillalu chala ebbandhi paduthunnam Swami ma varu online lo cricket betting lu vesi 15laxalu maku theliya kunda appu chesaru Swami vallu vacchi entti meedha kurchunnaru Naku 2chinna pillalu Swami poni ma enti meedha lone estaremo ani pedithe adhi avvatledhu swami chala dabbulu thisukunnru kani lone avvatam ledhu Kanti ninda kunuku ledhu Swami😭😭😭 matho patu ma pillalu kuda ma badhalu anuba vistunnaru Swami 🙏🙏🙏 Nenu 7senivarala vratham cheddham anukuntunnanu Swami kani oka samasya Swami memu rent entlo vuntunnam Swami sravanam tharuvatha kaali chesestunnam Swami mari ee entlo 2vaaralu chesi enko entlo migilina varalu chesuko vaccha Swami 🙏🙏🙏🙏 please cheppandi Swami 🙏🙏🙏 mee 7senivarala vratham chusanu prathi varam chesaka Sunday Peeta theseyaccha Swami aa 7biyyaou kondalani em cheyali Swami pathi varam kalasam lo kobbarikay marchala Swami maku dhevuni gadhi ledhu Swami chala chinna place Swami dhaya chesi reply evvandi Swami 🙏🙏🙏 Om namo venkatesaya 🙏🙏🙏🙏
@idurgabhavani6056
@idurgabhavani6056 2 ай бұрын
నమస్కారం గురువుగారు రేపు అమావాస్య కి మా మావయ్య గారు బ్రాహ్మలకు అమావాస్య బియ్యం ఇస్తారు మేము ఈ పూజ చేసుకోవచ్చా ఆయన ఇవ్వక ముందు చేసుకోవచ్చా ఇచ్చిన తర్వాత ఈ పూజ చేసుకోవచ్చా లేదా చెప్పగలరు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఇచ్చిన తర్వాత అయినా చేసుకోవచ్చు తల్లి
@bhagyalakshmi112
@bhagyalakshmi112 2 ай бұрын
Namaskaram guruvu garu
@sudhac3044
@sudhac3044 2 ай бұрын
1) పెళ్లి కాని అమ్మాయిలు తల్లికి పాద పూజ చేశాక, తల్లికి హారతి ఇవ్వాలా గురువు గారు? 2) పాద పూజ చేసిన నీళ్ళు తల మీద ప్రోక్షణ చేసుకునేటప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు ఏం చెప్పాలి?
@Rajendarmothe
@Rajendarmothe 2 ай бұрын
గురువుగారు శివలింగంమీద కొబ్బరి నీరు పోయవచ్చున
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పోయకూడదు
@a.ramalaxmiaskaniramalaxmi6265
@a.ramalaxmiaskaniramalaxmi6265 2 ай бұрын
గురువు గారు naku villu కాలేదు , epudu చేసుకోవచ్చు chepandi
@vasajayasri794
@vasajayasri794 2 ай бұрын
నమస్కారం గురువుగారు మా ఇంట్లో నెలసరి వచ్చింది మా అమ్మాయి మరి నేను పూజ చేసుకోవచ్చా తనకి మూడవ రోజు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మీ పాపను తాకకుండా మీరు పూజ చేసుకోవచ్చు తల్లి
@swethakandevlogs5823
@swethakandevlogs5823 2 ай бұрын
Guruvu gaaru namaskaaram. Nadi oka chinna sandheham.. deepapu kundulaku kattina pasupu kommulani em cheyyali..
@bonulalitha8574
@bonulalitha8574 2 ай бұрын
Om nama sivaya
@Virat59288
@Virat59288 2 ай бұрын
సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలు గురువు గారు అయితే ఇంకొక్క సందేహాని తీర్చండి.. మా శ్రీవారికి ఈరోజు కలలో ఎవరినో పాము వెంటాడుతున్నారు కల వచ్చిందంట మా వారిని కాదు వేరే వాలని వెంటాడుతుందంట కొంచెం చెప్పండి... 🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఎవరిని వెంబడి వాళ్లకు తొందరలో ఆపదలు వస్తాయని అర్థం
@Virat59288
@Virat59288 2 ай бұрын
గురువు గారు నమస్కారం..ఇది మంగళ గౌరీ వ్రతమా లేక వేరేనా.. అడిగినందుకు.. క్షమించాలి.. గౌరీవ్రతం మంగళ వారం చేస్తారు కదా అడిగాను.. మంగళ గౌరీవ్రతం వేరే వీడియోలో చేపిన పూజ వేరేనా గురువు గారు..🙏🙏🙏🙏క్షమించాలి...
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మంగళ గౌరీ వ్రతం వేరే ఇది పతిసంజీవిని వ్రతం
@thanusreenarayana4987
@thanusreenarayana4987 2 ай бұрын
Shashta astakala gurinchi chepandi guruvugaru
@anuraj283
@anuraj283 2 ай бұрын
🙏🙏
@subhashinikoneti-mc6bl
@subhashinikoneti-mc6bl 2 ай бұрын
నమస్కారము గురువు గారు, నాకు మతిస్థిమితం లేని కూతురు వుంది, అంటే తను పుట్టినప్పటి నుంచి అలాగే వుంది, మాటలు, చూడటం, నడవడం ఏమి లేదు, ఇప్పుడు తన వయస్సు_14 , పాప మెచూరిటి కూడా అయింది, ఇలాంటి పిల్లలు వున్న వాల్లు మెచూరిటి అయినప్పుడు ఇంట్లో దీపారాధన కాని, గుడికి వెల్లడం చేయవచ్చా, మీరు చెప్పిన వ్రతం చేయవచ్చున
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేయకూడదు తల్లి
@subhashinikoneti-mc6bl
@subhashinikoneti-mc6bl 2 ай бұрын
ధన్యవాదాలు స్వామి
@AnuradhaE-of5mm
@AnuradhaE-of5mm 2 ай бұрын
Sunday ki 5 days avutundi period time Chesukovachha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఐదో రోజు స్నానం అయిన తర్వాత చేసుకోవచ్చు
@priyankakota3017
@priyankakota3017 2 ай бұрын
గురువు గారు నా పెళ్లి అయ్యి 14 years వరలక్ష్మి పూజా చెయ్యాలి అనుకుంటున్న ఇన్ని ఇయర్స్ తర్వాత చెయ్యాచా గురువు గారు తెలియచేయగలరు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
హాయిగా చేసుకోవచ్చు తల్లి పూజ చేయడంలో తప్పులేదు కదా. అది తప్పు పని కాదు చేసుకోండి
@balaiaha9074
@balaiaha9074 2 ай бұрын
Namskar sir
@sravanipanditha7601
@sravanipanditha7601 2 ай бұрын
Namsakram guruvu garu memu hyderabad chintal lo unntamu ma abbayi ki ramayanam maha bharatham adytma classes ki pampidda ani anukunttunnamu guruvu garu kani ekkada akkada teliyadam ledu memu middle class guruvu garu chaduvulu ki battalaki pette stumata kuda ledu guruvu garu kani meeru cheppe puja vidhanam valla ellu memu prasantm ga unnamu abbayi ke naitika viluvalu nerpiddam ani ekkada ayite bagunttadi guruvu garu koncham cheppanddi eppudu abbayi ki 5 years eppati nudde nerpiste bagunttadi ani guruvu garu meeru cheppe visayalu patisuntte manasu ellu chala prasnta ga unnttanayi guruvu garu unnadanil lo tinnuttanam devuni seva lo unttanamu meeku padabi vandanalu guruvu garu Ma abbayi gurinchi koncham cheppanddi guruvu garu plzz
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
హైదరాబాదులో ఎక్కడ ఆధ్యాత్మిక క్లాసులు జరుగుతాయో మాకు తెలియదు తల్లి దగ్గర్లో ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ ఉన్న పండితుల్ని అడగండి వాళ్ళు చెబుతారు దీని గురించి రెండు సార్లు నేను మీకు చెప్పాను మీరు చూడలేదు కామెంట్
@vaishuammullu2840
@vaishuammullu2840 2 ай бұрын
Swamy udhayam kudharakapothe sayamkalam chesukovachu annaru kadha mari madyanam amavasya vellipothundhi kadha sayamkalam chesukovacha guruvugaru pls cheppandi
@roopancooking1333
@roopancooking1333 2 ай бұрын
Swami my child is Friday period I am do Pooja in Sunday bhi Mana amavasya madaguda Tulasi Kodi Swami
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మీరు ఈ పూజ చేసుకోవచ్చు తల్లి
@gollasiva3678
@gollasiva3678 2 ай бұрын
Wife and husband dhooram ga untuntey padhapooja ela cheyali gurugaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పూజ మాత్రం చేసుకోండి సరిపోతుంది
@manojmanu7429
@manojmanu7429 2 ай бұрын
Mrng pooja chesi evng nonveg thinavacha,chethiki mariyu,deepala ki kattina daraalanu eppudu thiyali,em cheyali swamy 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మాంసాహారం తినకూడదు. మరుసటి రోజు తీయాలి
@gayathridevi444
@gayathridevi444 2 ай бұрын
Swamy repu ma babu puttina roju swamy... Normal pooja chesukoni .... Bartha padalaku namaskaram chesukovacha swamy... Ante evng non veg vandutharu ani aduguthunna swamy
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
అలాగే చేసుకోండి
@milky..882
@milky..882 2 ай бұрын
7:13 jai Shriman Narayana Swami na bartaki visa ravatm ledu swami 🙏🙏దయచేసి yah dena pariharam cheppandi Swami 🙏🙏🙏 4 years nuchi eduru chustnam swami 🙏🙏🙏miku దండం పెడుతున్నా swami 🙏🙏🙏దయచేసి 🙏🙏🙏🙏 cheppandi Swami
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి ఎలా కట్టాలో మన చానల్లో వీడియో ఉంది చూడండి, కుదిరితే సప్త శనివారాల వ్రతం చేయండి
@sandhya2568
@sandhya2568 2 ай бұрын
Namaskaram guru garu ....coming Monday ie 5th of August am unable to do 16 somavarala vratham as am in period.so can we do fasting in periods time also ..plz clear my doubt... thank you
@ramyavlogs571
@ramyavlogs571 2 ай бұрын
Swami ma thammudu chala problems face chestunnadu amma ki arogyam baledu nana chanipoyaru thammudiki support evaru leru oka. Gudilo thammudi gurinchi adigithey papa grahalu nadustunnai ippatinunchi 15years inka bhadalu thappavu annaru vadi kosam em cheyali chepandi guruv garu plz naku vadu amma vallaki nenu anthey chala problems lo unnadu
@anushabujji3948
@anushabujji3948 2 ай бұрын
స్వామి ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చేసుకోవచ్చా మాకు పెళ్లయి సంవత్సరం మూడు నెలలు అయింది ఎప్పుడూ నేను ఈ పూజ చేయలేదు కొత్తగా ఈసారి చేసుకోవచ్చా పరవాలేదా అంటే కొన్ని పూజలు ఇంట్లో ఆచారం లేకుండా చేయరు కదా అందుకు ఈ పూజ మేము చేసుకోవచ్చా అని
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
హాయిగా చేసుకోవచ్చు తల్లి
@archanatalari1015
@archanatalari1015 2 ай бұрын
5 pogula daram adhivaramey vokarekokaru kattukovala somavaram kattukovacha guruvu garu 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పూజ చేసిన రోజే కట్టుకోవాలి
@kinnerasanipanthangi3555
@kinnerasanipanthangi3555 2 ай бұрын
Namaskaram🙏 guruvu garu nenu ippudu 8 month pregnant e pooja cheyyavaccha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
వద్దు తల్లి. ఆరో నెల లోపల ఉన్న వాళ్ళ మాత్రమే చేయాలి
@yeduridevi
@yeduridevi 2 ай бұрын
Namaste guruvu garu Gayatri manthram Upadesam lekunda patinchavaccha please reply evvandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఉపదేశం లేకుండా చేయకూడదు
@sweethoney3754
@sweethoney3754 2 ай бұрын
guruvugaaru prathi amavasyaki evariki pooja cheyyali....lakshmi devikena....alage guruvugaaru ekadasi roju thulasi mattitho snanam cheyyavochcha.....
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేయవచ్చు తల్లి
@sweethoney3754
@sweethoney3754 2 ай бұрын
@@vinayreddyharikathalu6658 mi videos chaala bagumtayai.all the best guruvugaaru 🙏🙏🙏
@gangilitejaswini477
@gangilitejaswini477 2 ай бұрын
Pooja aiyaka nonveg tinacha gurugaru dayachesi cheppani
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తినకూడదు తల్లి
@rishithafashionworld8723
@rishithafashionworld8723 2 ай бұрын
Miru chepinaru pooja chesanu a pasupu muddalu shiva Parvati mirthi la bavinchinavi pooja chesaka apudu thiyali vatini em cheyali
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఎక్కడైనా నీళ్లలో విడిచిపెట్టండి. లేదా బకెట్లో నీళ్లు పోసుకుని కలిపి పూల మొక్కలకు పోసేయండి
@rishithafashionworld8723
@rishithafashionworld8723 2 ай бұрын
Apudu thiyamantaru somavaram thiyala mrng
@anuhyakshethra1278
@anuhyakshethra1278 2 ай бұрын
Handki kattina darani emicheyale eppudu tiyali
@Bujjagaunibhanumathi
@Bujjagaunibhanumathi 2 ай бұрын
Guruvugaru tomorrow evening photo's kadagavacha chepandi please
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
శుభ్రం చేసుకోవచ్చు
@VamshiAdep
@VamshiAdep 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Latha-x1v3p
@Latha-x1v3p 2 ай бұрын
గురువు గారు అమావాస్య రోజు ఇంటి ముందు కళ్ళాపి మాత్రమే చల్లాలి ముగ్గు పెట్టకూడదు అంటారు కదా స్వామి మరి మీరు ముగ్గు పెట్టమంటున్నారు కొంచం వివరించండి స్వామి🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఈ పూజ చేసే వాళ్ళు వేయాలి. ఇది వ్రతం కథ అందుకు
@sivapavani9130
@sivapavani9130 2 ай бұрын
Namaste guruvu garu, thoram puja motham purthi iyaka katinchukovala chethiki leka puja modalu petetapudu katinchukovala
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పూజా అయిన తర్వాత
@SubhradraAnasuri
@SubhradraAnasuri 2 ай бұрын
Guru garu Garud puranmu home ki techukoni chadukovacha guru garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేయవచ్చు
@ramyarupanaidu
@ramyarupanaidu 2 ай бұрын
Namaskaram gurugaru. Mana thappulu lekunda evaraina manaki shapalu pedithe avu manaki avuthaya, shapalu manaki avthundi ante daniki pariharam enti dayachesi theliya cheyandi.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మన తప్పు లేకుండా శాపాలు పెడితే అవి ఫలించవు
@bandariveenabandariveena8121
@bandariveenabandariveena8121 2 ай бұрын
Guruvu gaaru repu amavasya kadha repu thella jilledu chettu verllu kani komma kani inti ke thisukochi puja chesi intllo pettu kunte Laxmi katacsham kaluguthundha dhayachesi cheppandi 🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేసుకోవచ్చు తల్లి
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 2 ай бұрын
గురువుగారు మంచిగా చెప్పారు కానీ ఇంట్లో మా వారు లేకపోతే ఎలా చేయాలి తెలియజేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ నమః🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మామూలుగా పూజ చేసుకోండి సరిపోతుంది
@devendarnadigota117
@devendarnadigota117 2 ай бұрын
Guru garu sunday evening pooja cheskovacha please replay
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
హాయిగా చేసుకోవచ్చు
@SwethaPoojari-xm4kv
@SwethaPoojari-xm4kv 2 ай бұрын
Guruji garu ma husband office ki vellaru mari aya cheyali swami please reply swami ma husband
@DURGAPRASADDASARAJU
@DURGAPRASADDASARAJU 2 ай бұрын
Guruvugaru Maa Nanna, Anna iddaru bayata srilatho untunnanu varini manchi Ga undalante em cheyyali parihaaram cheppandi Guruvugaru, meru cheppina vaatini chestunnanu.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
సప్త శనివారాల వ్రతం చేయండి
@nagaraniyadav1754
@nagaraniyadav1754 2 ай бұрын
Guruvu garu shivudiki tulasi dhalam pettakudad kada guruvu garu please reply me guruvu garu
@varalakshmireddy7856
@varalakshmireddy7856 2 ай бұрын
Guruvu garu namaste andi deepam kundulaku pasupu kommululanu tarvata em cheyali
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తులసి చెట్టు కింద గాని. పూల చెట్ల కింద గాని వేయాలి
@AyyavariRajini
@AyyavariRajini 2 ай бұрын
Namaskaram guruvugaru maa ayanna duty ki velladu Monday vastadu mari e pooja cheyali pooja chesi next day padha pooja cheyocha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
రేపు పూజ చేసుకోండి సోమవారం భర్తకు పాద పూజ చేసుకోండి
@Jhaswindad
@Jhaswindad 2 ай бұрын
Please please please 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏Guruvu garu Naku pelli ayi 5 years ayendi apati nunchi varalakshmi vrathamu,vinayaka chavithi jarupukuntanu,but ma puttintlo ma amma yepudu e 2 vrathamulu jarupukoledu ma amma ,nana chanipoyaru 3 years avthundi ipudu ma puttintlo iddaru thamulu inka pelli kaledu ,kothaga house 🏠 kattukunnaru 2023 oct lo house warming chesaru apati nunchi vachina prathi festival diwali,sankranthi ,sivarathri,ugadi chesukunnamu nene ma puttintlo ha festival apudu undi jarupulunnamu but ipudu nenu atharintlo unna bcz varalakshmi vrathamu jarupukovataneki....kani na doubt e varalakshmi vrathamu ma amma acharinchaledu kada....nenu August 16 ma atharintlo jarupukoni ....e Saravana masam lo yedo oka Friday ma puttintlo jarupukovacha....ante ma amma cheyaledu kanuka new house lo nenu adapilla ga acharinchavacha.....? Leda ma thammulu pelli ayaka valla wife maytame acharinchala,ante kothe house kada first year vachye prathi festival acharisty baguntadi ani na opinion....and nenu itu puttintlo,atu atharintlo 2 times vratham chesukovacha dayachesi oka vedio ga vivaran ivandi guruvu garu chala chala chala chala sarlu nenu meku meg chesanu guruvu garu please please please please please please please please please please request rajesh garu and guruvu garu please please im begining so much sir
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మీరు మీ పుట్టింట్లో వినాయక చవితి వ్రతం వరలక్ష్మీ వ్రతం రెండు కూడా ఆచరించవచ్చు. మీ అమ్మగారు చేయకపోతే పరవాలేదు లెండి ఆవిడకు తెలిసి ఉండదు. ఇప్పుడు మీకు తెలుసు కదా హాయిగా చేసుకోండి ఇందులో అనుమానం ఎందుకు భగవంతుని పూజ చేస్తే మనల్ని భగవంతుడు చంపేస్తాడా. లేకపోతే మనకి ఏదైనా ద్రోహం చేస్తాడా. మనము తప్పు పని చేయడం లేదు భగవంతుని పూజ చేస్తున్న దీనికి భయపడడం ఎందుకు. భయం అవసరం లేదు హాయిగా పూజ చేసుకోండి. అత్తగారింట్లో పూజ చేసుకోండి. మీ తమ్ముళ్లకు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ భార్యలు చేసుకుంటారు.
@divyabalagam4623
@divyabalagam4623 2 ай бұрын
Guruvugaru puja smagri cheyyi jari virigipoyindi ganta adi malli pujalo vadocha leda edaina smagri ala ayite emavutundi swami
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఏమీ కాదు హాయిగా వాడుకోవచ్చు
@lalithammak28
@lalithammak28 2 ай бұрын
Guruvu garu pellayyi 14years Ippudu pooja chesukovaccha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
హాయిగా చేసుకోండి పర్వాలేదు
@ramyavlogs571
@ramyavlogs571 2 ай бұрын
పసుపు కొమ్ములు em చేయాలి గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మిక్సీలో వేసి పొడి చేసి ముఖానికి పూసుకోండి. లేదా పూల చెట్ల మీద వేస్తే మంచిది
@koyyadavasantha3819
@koyyadavasantha3819 2 ай бұрын
Ma coloneylo bonalu vunnay guruvugaru bonam. Pooja chacena tharuvatha bonuam ccacena tharuvatha nonveg entlo vandavacha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
వండరాదు తినరాదు
@aramreddyreddyrani4798
@aramreddyreddyrani4798 2 ай бұрын
Swamy santanam lekha badhapaduthunnamu.edhaina parishkaram cheppandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
సప్త శనివారాల వ్రతం చేసే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 87 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 87 МЛН