హెల్తీ హాస్యం అందించేందుకు కల్తీ లేని లాస్యం సృష్టించిన శ్రీ శ్రీ గారి చమక్కులు కావు నోటకరిగిన చక్కరగుళికలు
@వెంకట్కొర్రపాటి3 жыл бұрын
కవులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడం మాములే, కానీ సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా పాండిత్యాన్ని ప్రదర్శించడం ఒక్క శ్రీ శ్రీ కె చెల్లు..- వెంకటేష్ గద్వాల
@venkataramana719 Жыл бұрын
వెంకట రమణ గద్వాల్ జోగులాంబ డిస్ట్రిక్ట్
@madhurisardar128411 ай бұрын
👌👌🙌
@rakeshkala46254 жыл бұрын
శ్రీశ్రీ పూర్తి పేరు తెలిసిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@prasadchowdary38684 жыл бұрын
Sri rangam srinivasarao garu
@pravitheja11594 жыл бұрын
Srirangam sreenivasarao garu
@lakshmanaraolakka98564 жыл бұрын
అసలైన ఇంటి పేరు
@lavamahanti3243 жыл бұрын
Sri rangam srinivasarao
@ajaykumarvaddadi31082 жыл бұрын
Pedapudi srirangam srinivas rao...
@surendrasrikakulapu53474 жыл бұрын
చాలా కష్టపడి సంపాదించి మాకు పంచిపెట్టినందుకు ధన్యవాదములు
@srisailamseetha109 Жыл бұрын
ఇలాంటి కవిని నేను ఈ జన్మలో చూడలేను. Great మహాను బావుడు
@u.dastagiri34 жыл бұрын
శ్రీ శ్రీ గారిని విప్లవాల నుండి కాస్త చమత్కారాల వైపు ఉన్న కోణాన్ని మాకు అందించినందుకు రాజన్ గారికి ధన్యవాదాలు
@medipalligowtham40444 жыл бұрын
🔥🔥🔥🔥 హేయ్ రాజన్ శ్రీ శ్రీ గారివి ఇంక్క చాలా upload చెయ్యండి ఇట్లు .....మి అభిమానిని,తెలుగు భాష ప్రేమికుడిని
@pragallasateesh64153 жыл бұрын
పుల్లటి మామిడి తొక్కు తాలింపు పెట్టినట్టు పనికి రాని ఇనుప తుక్కు కి కేజీ ఉల్లిపాయలు వచ్చినట్టు లాక్డౌన్ లో ఊరికే ఒక పెగ్గుకే కిక్కు ఫుల్ bottle అంత వచ్చినట్టు ఎంతో రుచిగా వండే కుక్కుకు వాసన కొల్పేయినట్టు చక్కని కురులు కల కోమలి జడచిక్కులు పడ్డట్లు పదాలను ప్రాసలో కవితలకు కొత్త కోణంలో చూపిన శ్రీ శ్రీ నీ చమక్కులు ఓ హాస్యపు చురకలు. సతీష్ భద్రాచలం.
@vasanthapuramgiri7644 Жыл бұрын
❤
@madhurisardar128411 ай бұрын
@Sateesh Fr. Bhadraachalam … Praasa’ Padaala Gaaradi Toh Koodina, Manasulani Hattukoneh Bhaavam, Manasulani Kalichivesi, Manushulani Aalopimpa Jeseh , Paddala ‘Saamraat’ Mahaa Kavi Sri Sri gariki , E Vedika Pai Vaarasulani Choostunteh, Chaala Santosham ga Undi ! 🙌👌👌👏👏👏 😊
@satyanandaraob4631 Жыл бұрын
చాలా బాగుంది. బాగా నచ్చింది.నవ్వుకున్నాను.ధన్యవాదాలు
@bsb49024 жыл бұрын
హే రాజన్ నచ్చావ్ మెచ్చవ్ మళ్ళీ శ్రీరంగం ను రంగస్థలంమీదికి లాక్కు వచ్చావ్ శ్రీనివాసుడు ఆ శీస్సుల్లు
@srinivasn77233 жыл бұрын
ఆరోజుల్లో యువత చెడు దోవపట్టకుండా మంచి సందేశాలు ఇచ్చారు ఆయన రాసిన కవితలు,పుస్తకాలు, ఏవైనా సమాజాన్ని యువతను వయసు మళ్ళిన వారిని సైతం ఆలోచింప జేసాయ్ ఓ 40దశాబ్దాలుగా, ఆయన రాసిన కవిత లు నిరుద్యోగ యవతులు సెలూన్ పెట్టుకుని గౌరవం గా బతుకుతునారు,శ్రీ శ్రీ మరియు కమల్ హాసన్
@SAIRYTv Жыл бұрын
రాజన్ గారు నమస్కారం శివునికి ధనుస్సు ఉందా...
@shanmukhakurmala54304 жыл бұрын
Telugu class lo kurchunna annubavam mivalla kaluguthundi.Tq
@srinara9653 жыл бұрын
శ్రీ శ్రీ గురించి ఎంత చెప్పినా త క్కు వే!
@pawanchaganti76674 жыл бұрын
చాలా బాగుందండి..... నేను ఒక విద్యార్థిని..... మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తుంటాను... మా ఈ తరానికి ఇలాంటి విషయాలని తెలియజేస్తున్న మీకు వందనాలు.....
@sangireddychinareddy81714 жыл бұрын
.
@singaiahmaddi39073 жыл бұрын
@@sangireddychinareddy8171 happy Sri srigaricamakkulu
@srisailamgdbangarraju60252 жыл бұрын
థాంక్యూ రాజన్ జీ , వీలైతే బుక్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా వివరించారు .
@sivashankarkasturi50654 жыл бұрын
అత్యద్భుతమైన సంకలనం.. ఇన్ని విషయాలు చక్కని సంగ్రహం చేసిన మీరు అభినందనీయులు
మడకా సత్యనారాయణ గారని గుంటూరు జిల్లా, నరసరావుపేటలోని SKRBR Jr Collegeలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన క్లాసులో పాఠం చెపుతున్నంతసేపూ ఏదో ఒక చిన్న, శ్రీ శ్రీ గారి గేయాలను ఉదాహరణగా చెపుతూ వినిపించే వారు.
@anuanusha13833 жыл бұрын
శ్రీ రంగం శ్రీ నివాస్
@maheshgandrate2140 Жыл бұрын
మహా కవి విప్లవ కవి యుగ కవి
@jupudivenkataramamohan60934 жыл бұрын
Maha kavi anna Birudu sardhakamaindi. 🙏
@venkataramanayyakalivarapu8303 жыл бұрын
Chaalaa bagundhi.
@shecan72614 жыл бұрын
Jai ajagava jai sri sri jai jai jai
@satyakorada45853 жыл бұрын
గొప్ప వారి కవితలను, చమక్కులను మాకు తెలియ పరచడటం తెలుగు భాష కీర్తింప దగిన విషయం 👏👏👏👏👏
@indranikalasapudi21203 жыл бұрын
చెప్ప తరము కానీ భాష ప్రజ్వలన,శ్రవనానందదయకము,ఎంతో కాలానికి పండగ పంచేంద్రియాలు
@gopalakrishna19183 жыл бұрын
P
@itsshivom3 жыл бұрын
చాలా మంచి చమ్మక్కులుతో అల్లరించారు. శ్రీశ్రీ గారు 😄🙏
@commonman6304 Жыл бұрын
చాలా మంచి సేకరణ..!! 👌👌
@himageethagode29824 жыл бұрын
శ్రీ శ్రీ గారికి..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokreddygurrala78143 жыл бұрын
your my teacher really great sir plz moke more.. great sri sri🙏
@ykrishnarjunulu3473 Жыл бұрын
Danyavadamlu ❤
@MVYGaming8723 жыл бұрын
శ్రీ శ్రీ చమక్కులు మీరు బాగా చెప్పేరు
@g.p.chowdary9954 жыл бұрын
SREE sreegarikinahrudayapurvakanamaskaralu
@garimellaushakumari85969 ай бұрын
అద్బుతం.
@shaikjohnibasha23134 жыл бұрын
అన్నా రెండు భిన్న ధ్రువాలు ఒకే భూమికి ఉన్నట్లు ఆస్తికులను నాస్తికులను కలిపావు.. నువ్వు ఇదే చెయ్యి