ఎం ఆర్ విజయ్ కుమార్ గారూ చాలా రోజుల తర్వాత మళ్లీ మీ సంగీతాన్ని ఆస్వాది స్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వీడియోలు మరిన్ని మాకు అందించాలని కోరుకుంటూ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
@mrtvtelugudrama75206 ай бұрын
మీ అభిమానమునకు ధన్యవాదములు
@rajkumardarla-wt2dv6 ай бұрын
Superb sir sweet ga vundi raaga alapana audience response chala bagundi
@mrtvtelugudrama75206 ай бұрын
మీ అభిమానమునకు ధన్యవాదములు
@AS-cc8zh6 ай бұрын
Adhbutamaina alapana. I think it is Todi ragam composition
@mrtvtelugudrama75206 ай бұрын
మీ అభిమానమునకు ధన్యవాదములు
@ANTI.nationAmbdkrPoisnsSkilled4 ай бұрын
అంబేద్కర్ దయతో చదువుకున్న కత్తి పద్మారావు లాంటి వారితో కానీ, రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వారితోకానీ, అవార్డ్ లు, రివార్డ్ లు హోదాలు పొందిన వారితో కానీ , నందమూరి, అక్కినేని, దాసరి, సి. నారాయణ REDDY వంటి అభిమానులతో కానీ నేటి కాల మాన పరిస్థితులకి అనుగుణంగా సత్య హరిశ్చంద్ర నాటకం లాంటి నాటకాలు రాయించుకుని నాటకం గా ప్రదర్శించినా, సినిమాలుగా మాలచుకుని సినిమాగా తీసి ప్రదర్శించినా గొప్ప success అవుతారు. సత్యహరిశ్చంద్ర నాటక ప్రత్యేకత ఏమిటి? అంటే. సామాన్యంగా ఒక పాడు పని చేయ వద్దు .. చేస్తే ఏమవుతుందో చెప్పడంతో సినిమా కథ ముగుస్తుంది. కానీ ఈ నాటకంలో అబద్ధం ఆడక పోతే వచ్చే కష్టాలు యే విధంగా ఉంటాయో కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. కానీ ఈ చివరికి అబద్ధాలు ఆడండి అని చేప్పకుండా, ఆడకుండా ఉంటే కలిగే ప్రయోజనం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడంతో కథ అంటే story ముగుస్తుంది. ఇలాంటి సినిమా కధని, కత్తి పద్మారావు లాంటి వాళ్ళ చేత రాయించుకుని, సినిమాగా తీస్తే .. ఎలా ఆదరింపబడుతుంది. * అలాగే చింతామణి నాటకం ఆ నాటకం లో ప్రతీ పాత్ర , ప్రతీ సన్నివేశం జీవితం కి నిర్వచనం. జీవితం అంటే ఏమిటి? Friction between emotional needs/values Vs eternal needs/values. చింతామణి నాటకం లో ప్రతీ (ప్రతీ) పాత్ర, + ఆ పాత్రల సంభాషణ పై నిర్వచనానికి అనుగుణంగా ఉన్నదా.. లేదా next ప్రతీ సన్నివేశం 1. పురాణ పఠన సన్నివేశం 2. గుడి సన్నివేశం 3. సుబ్బి శెట్టి సన్నివేశం 4. బిల్వ మంగలుడి భార్య మరణం తరవాత చింతమనితో సంభాషణ 5. చింతామణి సన్యాసం 6. సుబ్బి శెట్టి & భవానీ మంచినీళ్ళు అమ్ముకోవడం , అట్లు అమ్ముకోవడం. పురాణ పాత్రలు అన్నీ all జీవితం అంటే నేను చెప్పిన ఈ నిర్వచనం కి అనుగుణంగా ఉంటాయి. అందుకే ఆ పాత్రలని వేరు చేసి అదే ఒక ప్రత్యేక నాటకం గానో, సినిమా గానో రచించడానికి వీలు అయింది. NTR నటించిన పురాణ పాత్రలకి parody గా నేటి సమాజానికి అనుగుణంగా కనుక చిత్రాలు నిర్మిస్తే, అందులో నటించే వాళ్ళకి NTR అంత గొప్ప పేరు వస్తుంది. ప్రధానంగా చెప్పుకోదగినవి కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు,+++ ద్రౌపది తో సహా x.com/AmbedkrSloPoisn/status/1832476315141771690
@rajkumardarla-wt2dv6 ай бұрын
Who is ramudu and archestra
@mrtvtelugudrama75206 ай бұрын
ఈ వీడియోలో రాముని వివరాలు, ఆర్కెస్ట్రా వివరాలు ఇవ్వలేదు. తెలిసిన వెంటనే వివరాలు అందిస్తాము