ఎన్టీఆర్ గారు భగవంతుడి అని ఎంత నిజమో రాజనాల గారు అచ్చం ఆంజనేయ స్వామి లాగా ఉన్నారు అద్భుతం రాజనాల సూపర్
@vijayaprasadputtagunta44818 ай бұрын
ఆంజనేయ స్వామి పాత్రలో రాజనాలగారి నటన అద్భుతం 🙏
@avviswanadh60676 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Kotireddyr-xd7br3 ай бұрын
Gccct872😢😢😢4@@avviswanadh6067
@rameshbusetty3 ай бұрын
రాజనాల నటన హనుమంతుని పాత్ర కోసమే జన్మించిన వారే కదా మరి ?
@RajuGopi-c9e2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@janardhanraojanardhan44672 ай бұрын
ఏ పాత్ర అయినా రాజనాల గారి నటన అద్భుతం మహానుభావులు శ్రీ రాజనాల గారు
@ramakrishnaacharykk54028 ай бұрын
సూర్య చంద్రాదులుఉన్నంతవరకు ఈమహాద్భుతసన్నివేశం అజర మరం
@nationalseedlingsuppliers3562Ай бұрын
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే ఈ సన్నివేషం చాలా బాగుంది.
@tirupatimedi37918 ай бұрын
రాజనాల నటన అద్భుతం 👌👌👌
@upendracharyakavaram11618 ай бұрын
No. 1 natana rajanalaku aevaru sati raru
@SudarshanaVaniVastu8 ай бұрын
rajanala kadu anukunta, sri arja Janardhana rao garu
@nandikamadhav62059 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ రామ్ జై హనుమాన్
@Slnsln79838 ай бұрын
ఈ సినిమా చాలావరకు కల్పితం అయినప్పటికీ కథ ఉద్దేశం కొంతమంది బలవంతులని లేదా ఏదో అతి తెలివైన వాళ్ళని అహంకారంతో కొంతమంది ఉంటారు అని చెప్పడమే వాళ్ళందరికీ ఏదో విధంగా దేవుడు కనువిప్పు కలిగిస్తాడు అని చెప్పడమే సినిమా మహాద్భుతం 2024లో కూడా ఈ సినిమాని చాలామంది చూస్తున్నారు🎉🎉🎉❤❤❤
ఏ టెక్నాలజీ లేని సమయంలో మన పూర్వీకులు ఇలాంటి సీన్లు పండించి మనలోని ప్రజ్ఞాను ఇనుమడిపచేసినారు. ఎంత సాధన చేస్తే ఇలాంటి వైభవం మనకు చూసే అదృష్టం మనకు కలిగించినారు
@sarmagsr36323 ай бұрын
ఎవరైనా మహత్ములు శ్రీ కృష్ణంజనేయ యుద్ధం అనే ఈ సినిమాని రంగుల్లో మార్చి మరలా తెలుగు ప్రేక్షకులు చూసే భాగ్యం కలగచేయాలని కోరుతున్నాను.
@janardhanraojanardhan44672 ай бұрын
👌👌🙏
@sankarkumar27889 ай бұрын
జై శ్రీరామ్ జై వీర హనుమాన్
@kkirankumar47679 ай бұрын
ఘంటసాల గానం, రాజనాల నటన మనల్ని మైమరిపించాయి🎉❤
@karankianjali44994 ай бұрын
Cxxhh
@ramachandramurthyt74372 ай бұрын
🎉
@sivakesava74279 ай бұрын
ఓం శ్రీ అంజనీసుత పవనపుత్ర హనుమాన్ కి జయము జయము శిరసా నమామి ప్రణమామ్యహం తండ్రి పాహి పాహి పాహిమాం తండ్రి.
@Kramesh-d1w6 ай бұрын
శ్రీరామ రామ జై హనుమాన్
@DaivavaramSinguluri4 ай бұрын
ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన ఇటువంటి గొప్ప సినిమాలు ఇప్పుడు తీయలేరు ఎందుకంటే ఇంత గొప్ప నటులు లేరు కాబట్టి
@srmurthy51Ай бұрын
అక్షర సత్యం...వారు నటులు కాదు..కళాకారులు..అటువంటి కళాకారులు, సాంకేతిక నిపుణులు లేరు...ఈ తరము లేదా ఇప్పుడు ఆన్న వారు నటులు.. వారికి తెలుగు భాష ఉచ్చారణ రాదు..ఇంక ఇటువంటి చిత్రము..అది జరిగితే నిజంగా 8 వ వింత...అటువంటి ప్రయత్నము ప్రారంభిస్తే ఎన్ని వందల కోట్లు ఎన్ని సంవత్సరములు ఊహించ లేము...
@nageswararaovege62008 ай бұрын
Jai Shree Ram, Rajanalagaru as Maha Anjaneya swamy is very amazing, excellent out standing. Jai Veeranjaneya swamy
@ChinnaDarling-v1s9 ай бұрын
2024 లో ఎంతమంది చూస్తున్నారు ❤
@srinivasgoud40589 ай бұрын
జై రాం
@baburambabu10399 ай бұрын
ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తాను
@b.nrajucivl77439 ай бұрын
Excellent
@b.nrajucivl77439 ай бұрын
Sir please highlight with your media tallent
@b.nrajucivl77439 ай бұрын
Me padaluku namaskaram
@gollusvsatyam11009 ай бұрын
శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ జై శ్రీ రామ
@KarunakumarJallu8 ай бұрын
Jai jagan
@sankarkumar27889 ай бұрын
NTR అద్భుతం అయిన dialogue delivery శ్రీ క్రిష్ణ, శ్రీరామ, అర్జున, bruhannala, భీష్మ, bhima, రావణ, సుయోధన ఏ పాత్ర ధరించినా పాత్రోచిత Body language, Dialogue delivery, నడక, నడత, మాట అన్నిటిలో ప్రత్యేకత చూపిన మహా నటుడు ఇక పద్యాలలో NTR చూపిన హావ భావ విన్యాసాలు అత్యద్భుతం
@RamuSankarasetty-kk6xd9 ай бұрын
👌👌👋👋
@haribabucookies-72959 ай бұрын
Yes. NTR's dialogue delivery is exceptional. Young actors should learn from him by viewing his movies
@veerabhadraraoseelam90038 ай бұрын
Adbhutha natanaku prathiruupam ntr gaaru
@srinivasaraor99358 ай бұрын
😢😢😊0 AA, hu yr j I@@veerabhadraraoseelam9003😅😅😊 ammo L mm
@venkataramanapalagummi35946 ай бұрын
ఈ సన్నివేశం చివరికి వస్తున్న కొద్ది నాకు కన్నీళ్లు ఆగలేదు😢 జై శ్రీరామ్
@rammohannalubolu9841Ай бұрын
హనుమ కోరిన వరము దైవము నెరవేర్చ మనమందరమూ హుదయపూర్తిగా దేవుని ప్రార్దించవలసిన అవసరం ఎంతైనాఉంది
@AvinashReddyReddy-m5h9 ай бұрын
జై శ్రీరాం జై హనుమాన్ జై శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ
@ppurushotham3136 ай бұрын
మాయాబజార్ సినిమాను కలర్ లోకి మార్చారు అలానే కలర్ లోకి మారిస్తే అద్భుతమైన సజీవ కళాకండాలుగా విరాజిల్లే చిత్రరాజములలో దక్షయజ్ఞం,శ్రీకృష్ణ ఆజనేయయుద్ధం,ఉమ చండి గౌరి శంకరుల కథ సమాజానికి ఎంతో స్పూర్తిని నింపే సినిమాలు వీటిని కలర్స్ లోకి మార్చే ప్రయత్నం NBK గారు చేస్తే బాగుంటుంది.జై నందమూరి
@GOVINDUTULASI-j4t8 ай бұрын
ఈకథ మనకావ్యాలలో లేకపోయినా కవి సృష్టి, కల్పన, కవిచాతుర్యం అధ్బతం. ఇక పురాణ పురుషులను సాక్షాత్కరిపజేసే అద్భుతమైన ఆహార్యం. అందరూ అందరే. SVR, NTR, KANTHARAO, RAJANALA.. ప్రతి అక్షరం, డైలాగ్ to డైలాగ్ ఎంత స్పష్టత. నేటి యువతరం నటులు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో. ఘంటసాల, సుశీల అహో అది ఒక స్వర్ణయుగం.
అద్భతమైన నటన.. కానీ రామ దూత హనుమ శ్రీ రాముడిని ఏ రూపంలో ఉన్న గుర్తించగలరు. కావున ఇది కల్పిత కథ అని ప్రజలు తెలుసుకోవాలి. నిజానికి హనుమంతుడు త్రికాల జ్ఞాని.
@chiruneelapala81609 ай бұрын
Avunu andi
@kkirankumar47679 ай бұрын
అవును, కల్పితమే...
@krishnavenikittu67379 ай бұрын
సరిగ్గా చెప్పారు అంతే కాదు సత్యభామ లక్ష్మిదేవి యొక్క భూదేవి రూపం, అది తెలియని అజ్ఞాని కాడు హనుమంతుడు రుక్మిణి ని వైదేహి అని సంభోదించిన హనుమంతుడు కృషుడి ని రాముని గా గుర్తించలేదని చూపడం బాగాలేదు ఇలాంటి సినిమా లు చూసి పురాణాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
@ChantiAllu-nw2qw9 ай бұрын
😂😂😮to @@chiruneelapala8160
@humungous099 ай бұрын
అవునండీ
@naidugottipati34954 ай бұрын
కలియుగం ఉన్నన్ని రోజులు ఇలాంటి పాత్రలో NTR గారిని దేవునిగా కొలుస్తారు
@PallaLaxminarayana-r2k4 күн бұрын
కొలవడం కాదు ఎన్టీఆర్ దేవుడు
@manozcharan42567 ай бұрын
రాజనాల నటన అద్భుతమైన కావ్యం
@ilovemyindia19779 ай бұрын
హనుమాన్ జన్మదినోత్సవం హనుమాన్ జయంతి కాదు జై శ్రీరామాంజనేయా 🕉️🚩🚩🚩🚩🚩
@bhaskararaobhattagiri43079 ай бұрын
🕉️ హనుమ విజయోత్సవం అంటారు చైత్రపౌర్ణిమను. హనుమ్జయంతి వైశాఖ బహుళ (కృష్ణ పక్షంలో)దశమి నాడు జరుపుకోవాలి.
@KarunakumarJallu8 ай бұрын
Jai jagan
@kvsswarup48838 ай бұрын
@TangedaNageswaraRao8 ай бұрын
Iiii it was e i ii ిిిినిిింిక ei😂😂😂iie si k i don't ieei i it e😂ieisiieeii iie ee😂i iiieezeeieiiee ie ee eii eeiiiiiiiiiiiieiiiiii. M. Miss seen Miimmm eezse😅😅😅king know iikziii😅😂😂😂😂@@KarunakumarJallu
@rathikindihazarathaiah14789 ай бұрын
జైశ్రీరామ్ హరే రామ హరే కృష్ణ హనుమ ఎంతో కోపంతో ఉన్నాడు అంత కోపం లో ఉన్నప్పుడు ఇంకొద్దిగా సీతామాత రూపంలో వచ్చి ఇంకా కొద్దిగా కోపం తెచ్చారు అందువల్ల వెనక ముందు ఆలోచన చేయలేరు జై జై హనుమాన్
రాజనాల గారి అధ్భుత నటన ఈ సినిమా లో రుజువయ్యింది. జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సీతామాత
@akhandammudunuru60757 ай бұрын
🙏🙏🙏🙏🙏హనుమత్ జయంతి సందర్భంగా ఈ మంచి వీడియో Upload చేసిన మీకు ధన్యవాదములు . జై శ్రీ రామాంజనేయ . 🙏🙏🙏🙏
@Naraboina-wu6gu9 ай бұрын
భారత దేశానికి శ్రీరామ్ నామం ఆదర్శం. జై శ్రీరామ్. 🚩🚩🚩🚩🚩🚩🚩
@veerabhadraraoseelam90038 ай бұрын
Yes
@thokalasatyanarayana34876 ай бұрын
అగ్జాట్లీ 100%బ్రొ.
@AnjuriVenkateswararao-jr8ol6 ай бұрын
@vee❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤rabhadraraoseelam9003
@subbaraokancharla13568 ай бұрын
అద్భుత సన్నివేశం
@sudhashivam.94599 ай бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare! Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare!
@srijayahanumanji8 ай бұрын
అద్భుత సన్నివేశం. పరాశర సంహిత లోని హనుమత్ కృత గర్వభంగాలు దీనికి మూలం
@prasadkoratana55899 ай бұрын
Jai Sree Krishna 🙏🙏🙏 Jai Hanuman 🙏🙏🙏
@MuniSoldier23 күн бұрын
2025 లో చూసిన ఎప్పుడు చూసిన జై శ్రీ రాం జై శ్రీ కృష్ణ ప్రతి ఒక్క నటి నటులకి జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ నటించలేదు వాళ్ళు జీవించారు
@MrDvramanarao7 ай бұрын
పూలు వేరైనా పూజ ఒకటని .... ఏ మతమైనా ఒకటే - NTR
@Boys143459 ай бұрын
మళ్లీ ఈఅంశాలన్నింటినీ సినిమా తీయగలరా.....?? ఈ ప్రపంచ డైరెక్టర్ లు కలిసిన తీయలేరు
@veerabhadraraoseelam90038 ай бұрын
Yes
@Subbu888-wm9xw6 ай бұрын
Yes u rcorect
@ibrahimkhalilulla41206 ай бұрын
What an evergreen, masterpiece, classical and mythological movie it was!. Peerless action by all legends. What type of stories/incidents that the olden days had! How lucky the people who lived in that devotional /golden Era.. we are so lucky to watch all those happenings again through movies. 🫡 to all who those contributed their best for such masterpieces. Words can not express my happy,mesmerizing feelings towards such an old/golden days/films.I wish I had taken my birth in that Era .❤❤❤🫡 🫡 🙏🏼 👏🏼
@k.v.brahmanandam.26029 ай бұрын
Adbhutamyna drusyam sri krishna bhagavan to sri Anjaneya samvadam. Sriramude.sri krishna.
@apnlrkvl53149 ай бұрын
Superb acting, superb music, team 👌👌👌 Anjaneya pathra chesindhi rajanala garu anukunta ardam ayipothundhi
@bijjamadireddy22995 ай бұрын
శ్రీ రామ జయరామజయజయరామ జై శ్రీరామ్ జైజై శ్రీ రామ్
@ssrssr88712 күн бұрын
Jai sree rama jaya rama setha rama 🙏🙏
@hanumantharaosreepada64579 ай бұрын
రామాయణం లో ప)తి పా(త అభినయము, రమనీయమైనది,ధర్మ (పధమైనది,ఆచరించదగినది. " రామ నామము" 'తారక రామముగ గుర్తించ దగినది. జై (శీరాం
@SaiKadiyam-m8oАй бұрын
Jai Shree Sitha Ram Lakshman Swami Bharath Sathyugyan Swami Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pawanism95019 ай бұрын
జై హనుమాన్ జై హనమాన్ 🙏🙏🙏
@chakkavenkateswararao20 күн бұрын
2024,2025 అనికాదు. సూర్య చంద్రులు ఉన్నంతవరకు చూస్తారు. Jai Sriram. Jai Akhanda Bharat.
@madhusudhanrao20949 ай бұрын
Wonderful action by all actors 🎉🎉🎉🎉❤
@RamaKrishna-pp6gw8 ай бұрын
హరే రామ హరే కృష్ణ రామకృష్ణ ❤😂
@ravikongala21907 ай бұрын
జై వీరాంజనేయ
@bharathiAvireddy4 ай бұрын
నాటక ప్రజ్ఞాశాలి శ్రీ రాజనాలా గారికి నమసుమాంజలి
@ChandraShekar-h7x2 ай бұрын
FYI
@psnkumarreddy7781Ай бұрын
2024 లో ఈ సినిమా ఎవరు చూచున్నారు లైక్ చేయండి
@rohittamidapati65064 ай бұрын
Wonderful! Beautiful rendition. I ugly cried. Anjaneya!! Neevu prema, neevu bhakthi undaga ee bhoo lokham eynalu prema ga undavunu.
@nakkakrishna44485 ай бұрын
నేను కూడా చూస్తాను ❤
@ananthatadikamalla98099 ай бұрын
Jai sriram Jai hanuman ❤❤❤❤❤
@bigboomlike9 ай бұрын
Old is gold... Jai Shree Ram 🙏
@djanardhanrao73819 ай бұрын
Rajanala garu is an vilan actor but he acted as Anjaneyudu very perfectly
@venuravula88389 ай бұрын
Yes
@dasarisandeepkumar3919 ай бұрын
🚩 జై శ్రీరామ్ ❤️ 🧡 జై హనుమాన్ 🚩
@kondayadavgundala42842 ай бұрын
హరే రామా హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ కృష్ణ హరే రామ కృష్ణ హరే రామ హరే కృష్ణ ❤
@BALASUBRAHMANYAMRARIYANKANDATH8 ай бұрын
Excellent scene Old is Gold
@PakalaNarasimhaRdo9 ай бұрын
రాజనాల మా ఊరు వాడు ❤
@RavindranathReddy-ps7yo8 ай бұрын
Garvinchu praggada
@saladijanardhanaswamy54678 ай бұрын
Rajanala gaeu evuru bayya
@gangadeviGanga-n9h8 ай бұрын
Ea vuru
@sgopal34057 ай бұрын
Good ❤
@rakeshbondhala96257 ай бұрын
A vuru medhi
@vickylucky10128 ай бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే
@dharmarajukalla55259 ай бұрын
Jai shree ram krishna And Jai Hanuman Namaste
@satyamambidi65928 ай бұрын
నా సినిమా జీవితంలో నాకు లభించిన ఈ ఆంజనేయ పాత్ర నా జన్మ ధాన్యం చేసిందని కీ. శే. రాజనాల గారు ఒక ఇంటర్వూలో చెప్పారు. అతను అన్నట్లు గానే నటనలో ఆ పాత్ర లో జీవించారు. వారికి 🙏🙏🙏. సత్యం (బడి ).
@sujathagudlavalleti60638 ай бұрын
అవును భక్తితో ఆ పాత్రలో లీనమై నటించారు గొప్ప నటులు
@kanakarajubeesetty83728 ай бұрын
Yes. Kalamathalli muddu. Biddalu. Kala kasulu kosaum kaadu. Idhi nizam bro. Aundharu anni chayya layru ga.
@PrasadKalleda9 ай бұрын
Jai Shree ram 🎉🎉🎉🎉🎉
@gowdamuninanjegowda8 ай бұрын
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ
@myselfraju999 ай бұрын
Jai sree Krishna..Jai Hanuman❤🎉🎉
@SaiKadiyam-m8o20 күн бұрын
Jai Shree Krishna Radhe krishna radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna Radhe Radhe Krishna radhey shyam Om Rukhmini Maa Om Satya bamma Maa Om Subadhra Maa Om Balabadhra Swami Om Naradha Swami Om jai Shree Sitha Ram Lakshman Swami Bharath Sathyugyan Swami Jai Hanuman Om Garuda Swami Om Naga Devatha Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TNGangaReddy8 ай бұрын
ಆಂಜನೇಯಸ್ವಾಮಿ ರವರ ನಟನೆ, ನಟನೆ ಅದ್ಬುತ ಅಮೋಘ ಗಂಭೀರ ಅವರ ಕಲೆಗೆ ನಮನ🙏 ಜೈ ಶ್ರೀ ಸೀತರಾಮ🙏🙏🌹
@choppavarapuvenkateswarlu43529 ай бұрын
Hanumantuniki Krishnudi Roopam loo Ramudu Kanapadaledu.Satya Bhamalow Sitamma Kanipimchaledu.Tri Kala Jnani Kabolu.Jai Sri Ram..🙏🙏🙏
@mackernimanjunath57209 ай бұрын
Excellent dialogue rendering by NTR,svr,rajanala,kantharao,vanishri,thank you for video sharing 😅😅
@srinulopinti68568 ай бұрын
అద్భుతమైన నటన రాజనాల గారు, జై ఆంజనేయ
@chbr71336 ай бұрын
జై శ్రీరామ జైశ్రీరామ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ
@sreenivasulub52219 ай бұрын
జై శ్రీ రామ్
@sva6811Ай бұрын
ఎన్టీఆర్ గారు నిజమైన దేవుడు ఏమి యాక్టింగ్ old is gold realty
@Baboo-fc3ex9 ай бұрын
జైశ్రీరామ్ జై బోలో హనుమాన్
@saladijanardhanaswamy54678 ай бұрын
Desanike sriramudu oka vennumuka❤❤❤❤ jai sriram jai srikritna❤❤❤
@KrishnaMurthy-on3ey9 ай бұрын
రాజనాల గారి నటన super
@pandurangareddysirigiripet84059 ай бұрын
AUM Shree saiseetharaamanjaneeya swsmula wariki namaskaramulu Jay sairama 🍁🌸💮🌼🌸🌸💮🕉️🔱🔱🕉️🕉️🔱🔱🕉️🕉️
@durgaprasadkothuri2569 ай бұрын
An unparallel movie.Rajanala was a match to NTR and SVR.
@shanamirshan55256 ай бұрын
❤❤❤❤ Amazing❤❤❤❤❤
@MaheshKumar-dh9dt9 ай бұрын
ఈ దృశ్యం న భూతో న భవిష్యత్ 🙏🙏🙏👌👌👌❤️❤️❤️❤️
@maghamsrinivasu357120 күн бұрын
Watching 2025, 2nd January. Watched many times till now.
@ramalingeswararao6128 ай бұрын
అద్భుతమైన రమణీయ సన్నివేశం. పాత్రధారుల నటన, పద్యాలు బాగున్నాయి. ఏమైనా ఇది కల్పితం అన్న విషయం లో సందేహం లేదు. మన తెలుగు వారికీ యుద్ధము లన్న ప్రీతి కదా!
@chandrakanthschandu9 ай бұрын
Rajanala garu acted very well
@hechinalakshmanarao912925 күн бұрын
Supar
@pawanism95019 ай бұрын
మా అమ్మ నాకు పెట్టిన పేరు రామాంజనేయులు....జై శ్రీరామ్🙏🙏🙏