ఆంజనేయ పాత్రధారి అయిన శ్రీరాములు గారి గొంతులో శ్రీరామచంద్రుని పట్ల భక్తి రసం తో పాడిన పద్యాలు ఎంతో మధురముగా ఉన్నాయి. ప్రతీ మాట చివరన స్వామి లేక ప్రభు పలుకుతున్నారు . వాళ్ళ తర్వాత వచ్చిన లక్ష్మణ రావు గారు గొంతు చించుకొని పద్యాలు పాడడం తప్ప మాటలలో గాని పాడడం లో గాని ఆర్ద్రత లేదు. శ్రీరామచంద్రుని పాత్రధారి అయిన పృత్వి వేంకటేశ్వర రావు గారు కూడా చాలా బాగా పాడినారు. మీకు చాలా ధన్యవాదాలు.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@PavanKumar-nf2gn3 жыл бұрын
😊🙏👍👍👍
@greentech4288 Жыл бұрын
Currect ga chepparu last days lo sreeramulu garu dheena stiti lo chanipayadu papam
@nani888ff911 ай бұрын
@@mrtvtelugudrama7520p
@Lifeisbeutiful7511 ай бұрын
శ్రీరాములు గారితో పోలిస్తే, లక్ష్మణరావు గారు గొంతు చించుకున్నట్టే అనిపిస్తుంది....దానికితోడు హార్మోనియం మోత కూడా ఎక్కువే...
@challasatyanarayana8782 Жыл бұрын
ఎండమావుల వంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నమాకు తీయని వయాసిస్సు దొరికినట్లు,ఏమని వివరించగలను మాటలకందని మధురానందం....మీ కృషి అమోఘం అపూర్వం.... ఇప్పటి తరానికి ఈ పద్యముల ద్వారా నా ఉపన్యాసాలలో ఒక ప్రయత్నం గా ధర్మ ప్రచార చేస్తూ కొంత ప్రయత్నం చేస్తున్నాం....నమో వేంకటేశాయ
@immannivenkatasatyam12374 жыл бұрын
పృథ్వి వెంకటేశ్వరరావు, శ్రీరాములు గారి కాంబినేషన్ చాలా ప్రసిద్ధి.వారి పద్యాలు అప్లోడ్ చేసినందులకు MRTV వారికి అభినందనలు మరియు ధన్యవాదాలు.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@yellaiahchatla49924 жыл бұрын
MRTV వారికి ముందుగా ధన్యవాదాలు. ఈ పద్యాలు వింటూంటే మా బాల్యం గుర్తుకొస్తుంది. పండుగలు,పెళ్ళిళ్లు,పేరంటాలు,తిరునాళ్ళు ప్రతి చోట ఈ పద్యాలు వినిన మా పాతతరం అనుభూతిని నెమరుకు తెచ్చారు.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం యొక్క తీయదనం రుచి చూపించవలసిందిగా మా సవినయ మనవి
@srinivasaraodasari30923 жыл бұрын
C . ru.
@PavanKumar-nf2gn3 жыл бұрын
Yes స్వీట్ మెమోరీస్ 😊🙏🙏🌹🌹🌹😊
@NagineniRamanadhamchowdhary Жыл бұрын
😮❤😂
@pragadaeswarrao517610 ай бұрын
ఈ పద్యాలు వింటు ఉంటే నాబాల్యం గుర్తు వస్తుంది ధన్యవాదాలు
@sureshd70164 жыл бұрын
Excellent మధురమైన గానం వింటుంటే హాయిగా ఉంది
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@maruthilvy4 жыл бұрын
Prudhvi gaaru Raghuramayya bari sishyulu...excellent performance
@subbareddybomma41736 ай бұрын
జైశ్రీరామ్ జైహనుమాన్
@torah2453 жыл бұрын
అప్పుడు సృష్టించిన రికార్డ్ ఇంతవరకు బ్రేక్ కాలేదనే నా ఉద్దేశ్యము. ఆరోజుల్లో ఆంధ్ర దేశమంతటా ప్రజలను ఉర్రూతలూగించిన రికార్డ్ ఇది.పృథ్వి వెంకటేశ్వరరావు గారి ఖంఠం లోని మృదుత్వం, మాస్టర్ శ్రీరాములుగారి స్వరంలోని పలుకు(ప్రౌఢత్వం), ఆ భాష,దాని ఉచ్చారణ;నభూతో నభవిష్యతి అంటే అతిశయోక్తి కాదేమో! అబ్బూరి వరప్రసాదరవు బృందం వారి కురుక్షేత్రం రికార్డ్ కూడా ఒక రికార్డే. ఆతరువాత షన్ముఖి అంజనేయరాజుగారి రికార్డ్ చెప్పుకోదగ్గది.
@ragimanumoulali5735 Жыл бұрын
ధన్యవాదాలు MRTV వారికి మా చిన్న నాటిగుర్తులు గుర్తుకొస్తున్నాయి.
@kolaeswararao6187 Жыл бұрын
భా గు ంది. నా కు న చ్చిన ది
@hemu1114 Жыл бұрын
అత్యాద్భుతంగా వున్నాయి 👌👌👌👌👏👏👏👏👏👏
@mrtvtelugudrama7520 Жыл бұрын
Thank you
@prabhakarkandarpa88624 жыл бұрын
చాలా ఆనందించాము వీనుల విందు
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@gouruvenkateshwarlu55162 жыл бұрын
SriRamanjaneya yuddam scene super the best combination T.sreeramulu &porudhvivenkateswarao Out of all combinations of this Rangastala padyalu. The best ,no combination of any other will not compete both of them lived in the characters.not acted Ramayanam very sweet scene fantastic Really splendid.thanks to the organisers for exhibiting this type of recording excellent.
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన పద్యాలు.ఇద్దరూ గొప్ప కళాకారులు. మరీ ముఖ్యంగా . శ్రీ పృధ్వి వెంకటేశ్వరరావు గారి గాత్రం తేనె లొలుకుతుంది.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@ramakrishnaraoveduruvada44974 жыл бұрын
Great service you are doing I am enjoying these dramas and they are legendaries .They are alive in these audios. Vrkrao
@VenkateshwarluGouru-vh2os2 ай бұрын
Out of all patradharula Rama and Anjaneya ,This combination of sreeramulu and prudhvi combination is the best.it is giving happiness to all sections of people in the society.every dialogue padya patanam action raagalpana every aspect in this vedio is balanced.thus set an example to other actors.Recording is super .
@haribabuponnam18164 жыл бұрын
🌹🌹 Prakasam jilla Aanimuthyalu 🍒T.Sri Ramulu garu & Prudhvi Venkatewasara rao garu 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏💐 💐
@venkatarao16584 жыл бұрын
I had the opportunity of meeting Prithvi VRao and playing drama plays with KVReddy (Lakkavaram), Vedanabhatla(KKD), Surabhi Indira and Venkata Rao, Natta Krishna (Tabalist) etc. in Rajahmundry. I was then a child artist for BhaktaPrahlada and LavaKusa with 'Harakusuma Theater Troup' managed by then famous Chinta Subba Rao-Jaampeta, RJY. Very memorable life that will never be forgotten.
@Srinivasulukokku4 жыл бұрын
కర్ణపేయమైన అద్భుతమైన గానం ధన్యవాదాలు
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
Sir,very glad to MR recording an olden days by I felt very happy childhood days
@srinivasaprabhu65843 жыл бұрын
WONDERFUL MEMORIES OF MELODIES OF OLDEN GOLDEN STARS VOICES
@satyavedamt814511 ай бұрын
Dear Announcer, those poems are full of poetic nature, a common man may not understand uncommon words. Sir, when these first come in existence, that I am younger. From that time I did not forget that poems to this day. The concept of these poetry and tunes of ragas, are marvelous, the whole credit goes to the creator of this drama, and it's various portions, dialogues, poems and ragas, he must have been a genius in this mythical pattern. Sir, I could not see full drama, only heard those dynamic tunes. Afterwards, there are some singers of the same drama, come to fore, but their tunes are no longer than required. So called tunes are not much prominent on public, and did fade away without impression. But your creative power more advantage till today. Unfortunately, ceased these dramas since tvs and cellphones occupied every home. Thank you Sir, for your great conception, for we are today, can enjoy hearing those wonderful poems. Glad to see you through those tunes Bye for now.
చాలా ఏళ్ళ తర్వాత మంచి పద్యాలు వినిపించారు ధన్యవాదాలు
@MukkaRamalingreddy16 күн бұрын
Supar sir 🙏🙏🙏🙏
@adireddyg4698 ай бұрын
Ever green combination danyavadamulu.
@kalaumeshaluru11972 жыл бұрын
In this seventy plus age mu husband melt like ice cream on hearing Ramanjaneya drama,gayo pakhyanam and rayabhara nataka padyalu.
@venkataratnam23194 жыл бұрын
Excellent you are doing very good job. ThanQ very much
@bhaskarreddydokkupalli4334 жыл бұрын
Mr TV Variki.kalbhivandanamulu...veeriddari.combinayionloni .Sree.padyam.etc.vedeo.pettandi.please
@gopalkakarla28464 жыл бұрын
T sri ramulu Garu super
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@somaganikanakaiahsomaganik78904 жыл бұрын
Super
@srinivasmaddipati343 Жыл бұрын
This songs hearing olden days remmerber life is very great
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
నేను వెంకటేశ్వర్లు, శ్రీ రములన్నల్ని చూడలేదు గానీ,వారి స్వరాలు నా బాల్యం నుంచే వింటున్నాను, వారిద్దరి విలక్షణ మైన గ్రామీణ రాగ సంపద నిజంగా వెలగట్ట లేనిదంటే నమ్మ గలమా బ్రదర్స్
@adireddyg4692 ай бұрын
Apoorva padya patanam.
@chakrapanikollabathula60684 жыл бұрын
ధన్యోస్మి . మొత్తం అప్లోడ్ చేయండి.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@musicteacher44553 жыл бұрын
entho clearga undi very nice
@chiranjeevis7483 жыл бұрын
Marvelous legends
@skv4474 жыл бұрын
మంచి గళము .పద్యములు వీనుల విందు కలిగించినవి.
@mukaramukara8824 Жыл бұрын
Vryexlent
@swamy66knp714 жыл бұрын
నేను ఈ రికార్డ్ 52 ఏళ్ళక్రితం విన్నాను మరువలేని,మరపురాని రికార్డ్
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@bharadwajvangara3196 Жыл бұрын
Annysarlu vennamu e padyalu, adbhutam, aa rojulu malla ravu kada, ee recordla valla pranam lechi vastunnadi,
@mrtvtelugudrama7520 Жыл бұрын
Thank you for your comment
@kakulaseshaiah3 жыл бұрын
ట్ శ్రీరాములు గారి ఆలాపన కు సాటిలేదు. కొండపాటూరి తిరునాళ్లలో వచ్ఛే అన్ని ప్రభలు మైకులు పెట్టి పౌరాణిక పద్యాలూ మా చెవులు గింగురు అనేట్లు ప్లే చేసేవారు. ఆ నాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయి. పృద్వి గారిని శ్రీరాములు గారిని కన్న తలిదండ్రులు ధన్యులు.
@krishnaa5512 ай бұрын
Avunu,Maa kotappakonda prabha la daggara ee records Anni must .super ga paadevaaru.
@rajashekhar2212 Жыл бұрын
బాగున్నాయి ఎప్పటికీ రికార్డే ఈ పద్యాలు శ్రీరాములు గారి ఆంజనేయుని పాత్ర ఆయన గాత్రంలో భక్తి భావం తొణికిసలాడుతోంది. ప్రృథ్వి వెంకటేశ్వర్లు పద్యాలు చాలా బాగా ఉన్నాయి.ఈయన ఈలపాటి రఘురామయ్య శిష్యుడు కూడా.. అలాగే అదిగో ద్వారక అంటూ కొచ్చర్లకోట సత్యనారాయణ పద్యంతో స్టార్ట్ అవుతుంది. ఎన్ వి ఎల్ నరసింహాచార్యులు, షణ్ముఖ ఆంజనేయరాజు చెప్పిన పద్యాలు కూడా పంపించండి. మీకు ధన్యవాదాలు
@ravalavijay8711 Жыл бұрын
X
@ravalavijay8711 Жыл бұрын
X
@yugandhargoud33578 ай бұрын
Supper sir meeru Maha adbhutham❤
@innaiahpothakamury97743 жыл бұрын
I humbly request all lovers of Ramanjaneya yuddam padyalu to share the details of the legendary actor Sri Betha Venkatrao garu, who was famous as Anjeneya during 1940s and 1950
@mbgurunadam91225 ай бұрын
టి. శ్రీ రాములు గారు వేటపాలెం సొంత ఊరు. శ్రావ్యమైన కంఠస్వరం నాగార్జునుడు అనే సినిమాలో పాటలు పాడారు. పృథ్వి వెంకటేశ్వరరావు గారు మంచి గళం ఈయన ను సినిమా నటుడు శివారెడ్డి 25000/ రు"లు ఇచ్చి సహాయం చేసి సన్మానము చేసాడు.
పూర్వపు రోజుల్లో నటులు సంగీత సాహిత్య ములకు తగు ప్రాధాన్యత నిచ్చారు.బావంబోధపడేదందరికీ.నటనలో కూడా
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@raghuram31473 жыл бұрын
Still thanks, after so many years, we could hear Sri T.Sree Ramulu voice. Thanks to MRTV Telugu drama
@Jaiking569 Жыл бұрын
Wonderful memory ..
@mukkamalalakshminarayanara84833 жыл бұрын
👌👌👌👌👌👌👏🏼
@psubbaraorao28374 жыл бұрын
I am Very much happy and gone to my Village and remember my youngest days. Thanks you Sir
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@kurpaswamykurpaswamy2104 жыл бұрын
Mrtvవారికీదను
@kurpaswamykurpaswamy2104 жыл бұрын
Mrtvvarekedanvadamulu
@nagendragandlapati39604 жыл бұрын
Thanks to MRTV🙏🙏🙏🙏
@ggovindaiah96557 ай бұрын
This record was released in. 1958 since then it allured the music lovers of Andhra Pradesh till date lt is the greatness of the melodious voices of the actors Sri Pridhvi Venkateshwalu discipline of Great singer. Eelapata Raghuramaih and SriT. Sriramulu disciple of the Great Abburi Varaprasad They're the true teachers and devoted Sishyas That's the greatness of the music and the music lovers
@gopavarampullareddy42274 ай бұрын
నా బాల్యం 1965 గుర్తు కొచ్చి నది.
@ravilravil42382 жыл бұрын
Superb 🙏🙏🙏🙏🙏
@nagendragandlapati39604 жыл бұрын
What a fentastic voice of both my 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@chaitanyakrishna61424 жыл бұрын
Good nice
@jeevaratnam79854 жыл бұрын
Very good MRTV.This was wonderfully accepted. by everyone rank & file those days. Good collection
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@lavetiljrao93432 жыл бұрын
Teertham lo festivals lo marriages lo yekkada chusina ee combination padyale appudu naa age 10years yentho aanandamuga vinevaru January
@haribabuponnam18164 жыл бұрын
Telugu powranika sowrabhaalu🌹🌹🙏🙏
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@gouruvenkateshwarlu55164 жыл бұрын
Sir, T sriramulu and prodhvi venkateswarrao Excellent padyam raagaalapna music action every thing is in balanced condition vy fine inka finest 100% marks can be awarded other artists also practice to acoid boredom to listeners sory if i hurt ani body.venkateswarrao Some artists are taking much time for raggaalapana y iam telling at people r not having patience to listen.venkateswarao
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@KSRAJU-i8g4 ай бұрын
UDHANDULU ALANE P.VENKATESWARA RAO G. THULABHARAM KUDA EXCELLENT
@raghuram31473 жыл бұрын
మీ కాంటాక్ట్ నెంబర్ అడిగాను. ప్లీస్ ఇవ్వండి. ట్. శ్రీరాములు గారి రామాంజనేయ యుద్ధం రికార్డ్ గురించి మాట్లాడాలి. ధన్యవాదాలు.
@venkateswararaomallipudi5164 жыл бұрын
ఆ రోజుల్లో,ప్రతీ ఊళ్ళో,ప్రతీ ఉత్సవాల,పందిళ్లలో,మారు మోగిపోయిన,ఏకైక నాటక పద్యాల గ్రామఫోన్ రికార్డ్ ఇదే!! ఇన్నేళ్లకు,ఈ తరానికి మళ్ళీ వినిపించడం మంచి ప్రయత్నం
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@gowrinathyakkala99584 жыл бұрын
Gowrinath.Yakkala Prudhvi Venkteswara Rao garu naa Chinna thanam nunchi telusu. Aa rojullo entho istamga ee record vinevallam.
@ramakrishnaraoveduruvada44974 жыл бұрын
@@gowrinathyakkala9958 pĺ14
@lakshminarayanareddy86164 жыл бұрын
B
@vattikutivenkataratnam60413 жыл бұрын
Thank you Mrtv . Childhood memories once again remembered. Great artists and sweet voices.
@raghuram31473 жыл бұрын
Sit in my earlier comment, I said it is not original record. I beg your pardon What I mean is, it is incomplete. I use to have the Ramanjaneya yudham casette some 40 years back. I feel andulo sreeramulu gariki ekkuva padyalu unnatlu na feeling. Meeru track cheya galigite please upload sir. Thank you. Whatever, my wish of listening his voice once again has been fulfilled. Thanks once again
పృద్వి వెంకటేశ్వరరావు.గారు. నటించిన డ్రామా. శ్రీ వెంకటేశ్వర మహత్యం 1979_1980.వ.సంవత్సరము. శ్రీరామనవమి.సంధర్భంముగా. బండి వారి గూడెం.గ్రామం.లోప్రదర్శించారు టీ.. నర్సాపురం.మండలం ప..గో.. జిల్లా.. ఆంధ్ర ప్రదేశ్ నేను.చూసాను
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@ggovindaiah9655Ай бұрын
In the field of Audio recording of dramas Sri Prithvi Venkateshwara Rao and Sri T Srirulu combination recording is Nabhutho Nabhavishuati .It is the best one and example Their way of Padya Aalaapana explicit dictation is epitome of the stage dramas
@narayanamurtydarapureddi36284 жыл бұрын
Excellent job you have done, I was heard the same padhyalu during my early days.
@venkateswarlumadala57233 жыл бұрын
I
@satyanarayanaadabala3654 Жыл бұрын
will you please arrange to up load the lyrics in telugu ?
@narayanaraopolavarapu91474 жыл бұрын
Very good 👌
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@cygangagangadhar99374 ай бұрын
0ld is gold
@venkatachalapathiraothurag9523 жыл бұрын
Our minds are now living in our childhood days.this may be timetravel
@galidevarasatyanarayana2295 Жыл бұрын
,1960లలో కురుక్షేత్రం పద్యాలు ఉంటే. వినిపించండి
@galidevarasatyanarayana2295 Жыл бұрын
పృధ్వీ వెంకటేశ్వరరావు గారు టి. శ్రీరాములు గారి రామాంజనేయ యుద్ధం పూర్తి పద్యాలు వినిపించండి
@jayaprasad51424 жыл бұрын
Prithvi venkateshwar rao- sriramulu and lakshman rao- av subbarao combinations are great
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@mrtvtelugudrama75204 жыл бұрын
Raja J గారికి, పృథ్వి వెంకటేశ్వరరావు గారు, టీ శ్రీరాములు గారు ఇద్దరు కీర్తిశేషులయ్యారు. వీరు లక్ష్మణరావు గారి కంటే చాలా ముందు వారు. ఇద్దరిదీ చీరాల ప్రాంతం. పృధ్వి గారిది చీరాల దగ్గర జాండ్రపేట (దేవాంగ పురి)
@nayunichinnachandrasekhar9459 Жыл бұрын
❤❤❤
@patnayakprakashrao89402 жыл бұрын
Kalaamathalli kalakaarulaku Sathakoti Vandanamulu
@innaiahpothakamury97743 жыл бұрын
I request MRTV to kindly provide the padyalu of Sri Betha Venkatrao garu .
@pavalithirupathaiah78984 жыл бұрын
Two legend drama singers
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@pamidighamtamsrinivasarao24833 жыл бұрын
Good adio
@sundararamamkasibhatla33893 жыл бұрын
మా చిన్నప్పుడు అల్ ఇండియా రేడియో లో రంగస్థలి లో పద్యాలు వినేవాడిని
I heard these Audio Records 100times Iam the native of prakasam.MR TV variki sathakoti namaskaralu.
@lakshminarasimharaovedagir46722 жыл бұрын
Iddaruu sama ujjigaa veenula vindu chesaaru. Bhakthi chippillindi. Kathiche naadu hridayambu cheelchi, ye pada padmamaasinchi adbhutham.
@trivikram9384 жыл бұрын
Records vunte pettandi sir
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@santoshkondetichannel39034 жыл бұрын
ఇది ఎన్ని సంవత్సరాల క్రితంది సార్?
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@shyamprasad11904 жыл бұрын
Daily ican enjoy this audio
@santoshkondetichannel39034 жыл бұрын
MRTV TeluguDrama సార్ ప్రతీదానికి ఒకే సమాధానమా?
@raghuram31473 жыл бұрын
This is not original record of T.Sri Ramulu & P.Venkateswara Rao. In the original record, T.Sree Ramulu got more padyalu and they are more melodious.
@torah2452 ай бұрын
Yes, what you opined is meticulously correct. I need not add anything to your comment.
@patojusandeep67784 жыл бұрын
OO
@Raja-zq1bw4 жыл бұрын
సార్ పృథ్వీ వేంకటేశ్వర రావు గారు మరియు శ్రీరాములు గారు ఉన్నారా. ఉంటే వాళ్ళది ఏ ఊరు చెప్పండి.
@mrtvtelugudrama75204 жыл бұрын
Raja J గారికి, పృథ్వి వెంకటేశ్వరరావు గారు, టీ శ్రీరాములు గారు ఇద్దరు కీర్తిశేషులయ్యారు. వీరు లక్ష్మణరావు గారి కంటే చాలా ముందు వారు. ఇద్దరిదీ చీరాల ప్రాంతం. పృధ్వి గారిది చీరాల దగ్గర జాండ్రపేట (దేవాంగ పురి)
@raghuram31473 жыл бұрын
Variddaru keerthi seshulayyaru. Pridvi garidi Chirala daggara Jandrapet. Sree Ramulu garidi Vetapalem. Ma village vetapalem prakkana Pandillapalli. 3 Prakasam jilla love. Na adrushtam, 1990 lo T. Sree Ramulu garu maa intiki harmonium to vachi Padyalu padaru. 1980s lo Ramanjaneya yudham casette undedi. Tarvata adi miss aindi. Nenu enno years nundi ee Ramanjaneya yudham padyala gurinchi vetuku tunnani. Ippatiki na kala neraverindi Ee roje (30/05/2021) idi KZbin lo chusanu. MRTV vallaki enni thanks cheppina saripodu.