గురువు గారికి పాదాభివందనం. మా అమ్మగారు నాల్గవ తరగతి చదువుకున్నారు. కానీ రామాయణం మహాభారతం భాగవతం అన్నీ చదువుకుంది. కుచేలోపాఖ్యానం,గీతార్థసారం వంటివి గానం చేస్తూ మాకూ నేర్పింది. భాగవత పద్యాలు ఎన్నో కంఠస్థం వచ్చు. రామ రక్షా స్తోత్రము రోజూ పారాయణం చేసేది. లలితా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసేది. ఆ మహాతల్లి పాదాలకు అనేక నమస్కారములు 🙏🏻🙏🏻 తల్లిదండ్రుల విలువ గ్రహించలేని వారు- వేమన గారు చెప్పిన పుత్రులు లాంటివారు.