No video

🙏💐 శ్రీ రామ విజయం ఆడియో నం- 13💐🙏

  Рет қаралды 1,155

lalitaditya n

lalitaditya n

Күн бұрын

subscribe

Пікірлер: 82
@amruthamshruthi
@amruthamshruthi Ай бұрын
🙏🙏🙏 పూజ్యులైన గురువులకి సదా పాదాభివందనాలు, మీ దయ వలన ఇప్పటి వరకు ఎన్నో గ్రంథాలు పారాయణం చేశాము అమ్మ🙏🙏🙏 ప్రతి పారాయణ తర్వాత ఎన్నో హోమాలు, అన్నదానాలు, గోవులకి గ్రాసం ఇలా ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయించారు అమ్మ🙏🙏🙏 మేము ఐతే ఇన్ని కార్యక్రమాలు చేయలేము మీ వలన ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నాం, ఇన్ని రోజులలో నామమాత్రంగా చేసుకునే పూజ ఎంతో భక్తి తో చేసుకుంటున్నాం అమ్మ, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ. గురువులు ఇద్దరు అణిముత్యాలు అమ్మ, మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అమ్మ 🙏🙏🙏
@nagalakshmib8282
@nagalakshmib8282 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 శ్రీ రామ జయరామ జయ జయ రామ జైశ్రీరామ్ 🙏🌸🙏 జైశ్రీరామ్ 🙏🌸 జై శ్రీ హనుమాన్ 🙏 జై శ్రీ హనుమాన్ అమ్మ ఈరోజు సీతారాముల కళ్యాణ ఘట్టం చాలా బాగుందమ్మా 🙏🌺 సుష్మా గారి చిత్రపటాలు బాగున్నాయా ధన్యవాదాలు అమ్మ 🙏
@krishnavenivura8965
@krishnavenivura8965 Ай бұрын
పురుషోత్తం సార్ గారికి లలితమ్మ గారికి నమస్కారములు మా పూర్వజన్మ సుక్రతపరంగా ప్రార్థించిన మీ నీడ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ అసలు ఈ గ్రంథాలు పేర్లు కూడా చాలా వరకు తెలియని గ్రంథములో పారాయణలో మీ దయవల్ల చేయగలిగాము ఎన్నెన్నో తెలియని అనుభూతులను సంపాదించగలిగాము జీవన సరళ నీలో కూడా కొంత మార్పు వచ్చింది అని అనుకుంటున్నాము అమ్మ ధన్యవాదములు అమ్మ
@muthyraju4166
@muthyraju4166 Ай бұрын
అమ్మ చాలా బాగా వినిపించారు అమ్మ ధన్యవాదాలు అమ్మ🙏🙏
@bommareddymalleswari3198
@bommareddymalleswari3198 Ай бұрын
ధన్య వాదములు అమ్మ 🙏🙏💐💐💐👏👏👌👌🌺🌹
@lalitadityan
@lalitadityan Ай бұрын
🙏 సద్గురవేనమః 🙏💐 🙏సద్గురవేనమః 🙏💐 🙏సద్గురవేనమః🙏💐 🙏 శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతేనమః 🙏💐 🙏 శ్రీ మాత్రే నమః 🙏💐
@royalcreation7815
@royalcreation7815 Ай бұрын
🙏🌹 SRI Rama Jaya Rama Jaya Jaya Rama 🌹🙏
@rajyalakshmikolagatla4297
@rajyalakshmikolagatla4297 Ай бұрын
Amma chala chala bagundamma
@subbalakshmibontha7888
@subbalakshmibontha7888 Ай бұрын
Sri rama jaya rama jaya jaya rama
@potlurijayasaroja1156
@potlurijayasaroja1156 Ай бұрын
🙏🙏కామెంట్ బాక్స్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదములు అమ్మ 🙏 మీరు స్థాపించిన ఈ గ్రూపులో మధ్య వయసు వాళ్ళము ఆనందం గా ఉన్నాము, అమ్మ మీరు తల్లి చెట్టు వారు అమ్మ, కుళ్ళిన ఆకులు, ఎండిన ఆకులని బయట పడేదాము. . మన గ్రూప్ చిగురిస్తూనే ఉంటుంది అమ్మ. ఈ రోజు ఆధా్యము చాలా బాగుంది అమ్మ💐 ధన్యవాదములు అమ్మ 🙏💐
@rajenderraonedunoori1408
@rajenderraonedunoori1408 Ай бұрын
మీరు పోస్ట్ చేసిన మెసేజ్ 100% కరెక్ట్ అమ్మా.
@vanajacheruvu4077
@vanajacheruvu4077 Ай бұрын
Sri rama jayarama jayajaya rama
@savithriravulacgeruvu9582
@savithriravulacgeruvu9582 Ай бұрын
మా గురువులు గౌరవ. శ్రీ పురుషోత్తం సార్ గారికి,లలితమ్మ గారికి నమస్కారములు.🙏🙏🙏 అమ్మా 5 సంవత్సరములు గా సాయి ఆధ్యాత్మిక గ్రూప్ లో వుండి ఎన్నో మహత్తర గ్రంథములు మీ దయ వలన పారాయణ చేశాము. ఎన్నెన్నో తెలియని అనుభూతులను పొందాము.ఒక క్రమ శిక్షణతో మెలుగుతూ మాలో చాలా మార్పు వచ్చింది.ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక గ్రూపులో స్థానం లభించడం మా అదృష్టం. ధన్య వాదములమ్మ🙏🙏🙏 ఓం శ్రీ సాయిరామగురుదేవదత్త🙏🙏🙏
@user-ik7pd2oj1g
@user-ik7pd2oj1g Ай бұрын
Amma meeru Andari melu kori Andaru baguga undalani manchi karyakramlu Adhyathmikamuga manchi parayanalu manamu manchinadavakathio Seva bhavamutho undalani manchi manasutho maakosamumeerumanchimanchi Visalucheppatamegaka maku prathi visamulo thodiganedaga nilabaduthunnaru mimmalani thappuga mataladevaru murgathvam Agnnanamuga Mataladi guru ninda entha tappu telusukokapavatam vari Alpabuddi Alativaru varikivarunavulapalu Avuthunnarani thelusukuntebagundu Eppatikyenamatlademundu evarinibada pettakudadu ani thelusukonadi Amma antey Amma maa andari kipranam Dayachesi pichi pichimatalumatladatam Apandi
@ushamadhuri8122
@ushamadhuri8122 Ай бұрын
అమ్మ 🙏 మనo ఎదుగుతుంటే ఓర్వ లేని వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మ, వారు వారికి ఇష్టం వచ్చినట్టు రాస్తారు అమ్మ, వారి కోసం కామెంట్ బాక్స్ క్లోజ్ చేసారు 🙏మరల ఇప్పుడు మా అందరి కోసం తెర్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా, 🙏🙏ధన్యవాదములు అమ్మ 🙏
@geethalakshmi2918
@geethalakshmi2918 Ай бұрын
చాలా బాగా చదివి వినిపించారు అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏
@hemalatasamprathi742
@hemalatasamprathi742 Ай бұрын
Amma chala chala dhanyawadhamulu amma meeru today s episode kannulaki kattinattu read chesaru
@padmajabhogadi6660
@padmajabhogadi6660 Ай бұрын
🙏🙏🌹🌹
@rajenderraonedunoori1408
@rajenderraonedunoori1408 Ай бұрын
అమ్మా నేటి అధ్యాయంలో అహల్య శాప విముక్తి గురించి, అహల్య శాపం పొందిన కథ, సీతా జనన వృత్తాంతం గురించి చెప్పిన అంశం చాలా బాగుంది. చిత్రాలు కూడా కథానుగుణంగా సుష్మ గారు పెట్టారు. ధన్యవాదాలు అమ్మా... శ్రీరాముని పాద ధూళి వల్లనే శిలగా మారిన అహల్యకు శాప విమోచనం కలిగింది అని మొదటి సారిగా తెలుసుకున్నాము. ఇన్నాళ్ళూ శ్రీరాముని పాదం శిలను తాకినందున అహల్య శాప విముక్తి అయ్యింది అని అనుకునేవాడిని... మరొక్క మారు మీకు ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏💐💐
@bharathsadineni8975
@bharathsadineni8975 Ай бұрын
నమస్తే సార్ ఇక్కడ ఎవరు సెల్ఫ్ డబ్బా కొట్టలేదు ఎన్నో అవకాశాలు ఇచ్చిన తర్వాత నిలబెట్టు కొని వారిని మాత్రమే రిమూవ్ చేస్తారు ఎలా పడితే అలా మీరు మాట్లాడవద్దు
@karanamvenkatalakshmamma7748
@karanamvenkatalakshmamma7748 Ай бұрын
అమ్మా నమస్తే. మీరు చాల అద్భుతంగా చదివి వినిపిస్తున్నారు. వింటుంటే కళ్ళ ఎదుట సీన్స కనిపిస్తున్నాయి.అంత బాగా చెప్పుచున్నారు. అమ్మా ఎవరో ఆద్యాత్మిక జ్ఞానం లేని వారు ఏదో పనికి మాలిన కామెంట్స్ చేస్తే , మీరు కామెంట్ బాక్స్ క్లోజ్ చేయకండి మా. మా లాంటి ఎంతో మందికి ఈ చానల్ స్పూర్తి దాయకం గా వుంది. ఎన్నో తెలియని విషయాలు మీ ద్వారా తెలుసు కొంటున్నాము. ఓం సద్గురువే నమః.
@ushamadhuri8122
@ushamadhuri8122 Ай бұрын
అమ్మ 🙏 ఈరోజు అధ్యాయము ఎంతో బాగా వినిపించారు అమ్మ, ధన్యవాదములు అమ్మ 🙏🙏ఈ గ్రంధం పారాయణం చేస్తూ ఉంటే ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము అమ్మ, ధన్యవాదములు అమ్మ 🙏🙏సుష్మ గారు మీరు పెడ్తున్న చిత్రపటాలు చాలా బాగున్నాయి అమ్మ, ధన్యవాదములు అమ్మ 🙏🙏 🙏🙏జైశ్రీరామ్ 🙏🙏 🙏🙏జై హనుమాన్ 🙏🙏
@venkataramanagudipudi7076
@venkataramanagudipudi7076 Ай бұрын
కథానుగుణంగా చిత్రపటాలు చాలా బాగున్నాయి అమ్మ సుష్మ గారికి ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
@padmaadiraj8598
@padmaadiraj8598 Ай бұрын
సాయరా మ్ అమ్మ...ఈ అయిదు సంవత్సరాల పయనం లో మీ వల్ల మేము ఎన్నో నేర్చు కున్నాము.ఓర్వ లేని వాళ్ళు ఏమేమో మెసేజ్ లు పెడు తూ వుంటారు.వాళ్ళ విజ్ఞత ఏంటో తెలుస్తూ వుంది.మీ ఆడియో కు మా అభిప్రాయం తెలపాలంటే ఓపెన్ లో వుండాలి కదా మ్మ.. బాడ్ కామెంట్స్ రాస్తే వాళ్ళ సంస్కారం ఏపాటి తో అర్థం అవుతువుంది .😊
@amruthamsaraswathi1117
@amruthamsaraswathi1117 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👏
@saripalliseshamma4977
@saripalliseshamma4977 Ай бұрын
అమ్మ ఈరోజు పారాయణం ఎంతో అద్భుతంగా ఉందమ్మా ధన్యవాదములు శుభాశీస్సులు నమ్మ🤝🙌🙌🙏🙏
@krishnapriyakambhampati3519
@krishnapriyakambhampati3519 Ай бұрын
🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏 🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏 అమ్మ ఈ రోజు అధ్యాయం చాలా చాలా బాగుంది అమ్మ 🙏🙏🌹🌹🍎🍎
@nagalakshmib8282
@nagalakshmib8282 Ай бұрын
🙏🙏🥀🙏🥀🙏🥀🙏🥀🙏🙏 శ్రీ రామ జయరామ జయ జయ రామ జై శ్రీ రామ్ 🙏🌺🙏 జై శ్రీ రామ్ 🙏 జై హనుమాన్ 🙏🌺🙏 జై శ్రీ హనుమాన్ 🙏 🙏🙏🙏🙏🙏🙏 మీరు చదివే రీతి చాలా బాగుందమ్మా సుష్మా గారి చిత్రాలు బాగున్నాయి అమ్మ ధన్యవాదాలు అమ్మ 👌👌👌
@chandhannyamarsu4447
@chandhannyamarsu4447 Ай бұрын
అమ్మ చాలా చాలా బాగుంది అమ్మ వింటుంటే మనసు హాయిగా ఆనందంగా ఉందమ్మా శ్రీరామ జయ రామ జయజయ రామ జై గురుదత్త
@ushamani8192
@ushamani8192 Ай бұрын
అమ్మ 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷 చాల చాల బాగుంది🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷 శ్రీరామ జయరామ జయజయరామ 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@archanamunaga9979
@archanamunaga9979 Ай бұрын
ఎంతో అత్యద్భుతంగా చదివి వివరించారు అమ్మ.... మీ వివరణకు తగినట్లు సుష్మ గారు చిత్రపటాలు అన్నీ చాలా బాగా పెడుతున్నారు.... మీకు శతకోటి ధన్యవాదాలు అమ్మ 🙏
@jayalakshmipulimati380
@jayalakshmipulimati380 Ай бұрын
చాలా చాలా అద్భుతంగా వివరించారు 🙏🙏🙏అమ్మ సుష్మ గారి చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి👌👌👌 మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏
@lakshmiboddupalli9890
@lakshmiboddupalli9890 Ай бұрын
అమ్మ 🙏 ఈరోజు అధ్యాయము చాలా బాగా ఉంది అమ్మ చిత్రాలు అన్ని చాలా బాగున్నాయి సుష్మ గారికి ధన్యవాదాలు అమ్మ 🙏🌹 శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏🌹
@sravvani4377
@sravvani4377 Ай бұрын
నమస్కారం సర్ 🙏 సర్ మేము 5 సంవత్సరాలు నుండి గ్రూపులో ఉంటున్నాము సర్, మా గౌరవ అడ్మిన్స్ గురించి, మా గ్రూపులో సభ్యుల గురించి మీరు చెపితే తెలుసుకునే పరిస్థితిలో మేము లేము సర్ 🙏🙏 మా గౌరవ అడ్మిన్స్ గార్లతో గాని, మా గ్రూపుల్లో సభ్యులతో గాని మేము అందరమూ ఎంతో గౌరవ భావంతో ఉంటామండి, అటువంటి క్రమశిక్షణ మా అడ్మిన్ గార్లు మాకు నేర్పించారు, ఇవాళ మీరు వచ్చి ఇలా ఎలా పడితే అలా మాట్లాడకండి సర్,అసలు మీరు మా గ్రూపు సభ్యులు కూడా కాదు కదా సర్, మరి మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారో ఆలోచించండి సర్ 🙏🙏
@prasannathaloni
@prasannathaloni Ай бұрын
Gurubyonamaha 🙏 sadhgurave namaha 🙏 💐 sri rama jaya rama jaya jaya rama 🙏 🙏 Adhyayam chala bagundi amma, chitrapatalu chala bagunayi. 🙏🙏
@krishnavenivura8965
@krishnavenivura8965 Ай бұрын
శ్రీరామ విజయం వింటూ ఉంటే అమ్మ చాలా అద్భుతంగా ఉంది అమ్మ చాలా చక్కగా చదివి వినిపించారమ్మ ధన్యవాదములు అమ్మ🙏శ్రీరామ జయరామ జయజయ రామ🙏
@ramkishore3991
@ramkishore3991 Ай бұрын
గురు స్థానంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అమ్మ దయచేసి గ్రూప్ మేం ప్రశాంతంగా ఉన్నాము మా లలితమ్మ గారిని బాధపెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి
@savithriravulacgeruvu9582
@savithriravulacgeruvu9582 Ай бұрын
🙏🙏🙏అమ్మా చాలా భాగా వినిపించారమ్మ🙏🙏🙏 ధన్య వాదములమ్మ🙏🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏
@ysreelakshmi6874
@ysreelakshmi6874 Ай бұрын
సాయిరాం అమ్మచాల అద్భుతంగ వివరించినారమ ధన్యవాదములమ🎉🎉🎉🎉🎉🍎🍎🍊🍊🍌🍌🍇🍇🍑🍑👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@julugantikamala871
@julugantikamala871 Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏 అమ్మా ఈ రోజు అధ్యాయం చాలా బాగా చదివి వివరించారు అమ్మ. మాకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం మరియు చిత్రాలు చాలా బాగున్నాయి అమ్మ....దన్యవాదాలు అమ్మ🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏
@roopakala9994
@roopakala9994 Ай бұрын
అమ్మ ఎవరో అల్పులు మాటలు అంటున్నారు కదా అని కామెంట్ box క్లోజ్ చేస్తే ఎలా అమ్మ.మా లాంటి వారి కోసం ఆలోచించాలి కదా అమ్మ.ఇప్పటికైనా ఓపెన్ చేసి నందుకు చాల సంతోషం అమ్మ.ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏
@roopakala9994
@roopakala9994 Ай бұрын
అమ్మ చాల బాగుంది అమ్మ.చాల చక్కగా చెప్తున్నారు అమ్మ.ధన్య వాదాలు అమ్మ 🙏🙏🙏🙏🙏
@user-xh1tv7tu6u
@user-xh1tv7tu6u Ай бұрын
🙏 Sadhguruvenamaha 🙏🙏🙏 Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🙏 Danyavadhamulu Amma 🙏
@lalitadityan
@lalitadityan Ай бұрын
🙏శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతేనమః 🙏💐 🙏 సద్గురవేనమః🙏💐 🙏 శ్రీ మాత్రే నమః 🙏💐
@avsnlakshmi2742
@avsnlakshmi2742 Ай бұрын
గురు స్థానంలో ఉన్న వారిని దయచేసి ఇబ్బంది పెట్టకండి అమ్మ. అమ్మ పారాయణ వినగానే గానే మా మనసులో భావాలను వ్యక్తపరచడానికి కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నందుకు ధన్యవాదములు అమ్మ🙏 ఇంకొక రిని ఇబ్బంది పెట్టే పనులు ఎవరు చేయకూడదు అమ్మ
@sunithab5037
@sunithab5037 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏📚📖
@saripalliseshamma4977
@saripalliseshamma4977 Ай бұрын
అమ్మ లలితమ్మ ఈరోజు పారాయణం చాలా అద్భుతంగా ఉందమ్మా చిత్రాలు కూడా చాలా బాగున్నాయి అమ్మ మీకు సుష్మ గారికి ధన్యవాదములు శుభాశీస్సులను తల్లి🤝🙌🙌🙏🙏Sri Gurubhyonamaha🙏
@udayakumarjuluganti9202
@udayakumarjuluganti9202 Ай бұрын
అమ్మ చాలా బాగా చదివి వినిపిస్తున్నారు అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 సుష్మా గారు సందర్భానికి తగ్గట్టుగా చిత్రాలు పెడుతున్నారు అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏
@subrahmanyeswarisomanaboin1052
@subrahmanyeswarisomanaboin1052 Ай бұрын
నమస్తే అమ్మా. ఈ శ్రీ రామ విజయం గ్రంథం పారాయణ చేసే అవకాశం కలిగించిన మీకు. సర్ గారికి కృజ్ఞతలతో. ధన్యవాదాలు అమ్మ. శ్రీ రాముల వారీ కృప అందరికీ కలగాలని కోరుకుంటున్నాను అమ్మ. జై శ్రీ రామ్..
@user-ik7pd2oj1g
@user-ik7pd2oj1g Ай бұрын
Srimatrenamaha Amma meeru enthomandiki Aadarshamurthulu mammalini andariki Aadhyathmikamugamanchi manchi parayanamulucheyisthu Manchimargamuchupistunnaru SriBabagari karuna mee group valanamemukuda Aa sriRamavijayamparayanamcheyatamu Chala Anamdam paduthunnammeruchala vivarmugaBaga vipulamugacheputunnnaru DhanyavadaluAmma
@durgakumari5724
@durgakumari5724 Ай бұрын
నమస్తే అమ్మ ఈరోజు పారాయణ చాలా బాగుంది అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు అమ్మ నమస్తే
@venkataramanagudipudi7076
@venkataramanagudipudi7076 Ай бұрын
నమస్కారము sir ఆధ్యాత్మిక గ్రూప్ పైన బురద చల్లటం గురువులను నిందించటం మీకు భావ్యం కాదు sir మా గురువులు వూరికే ఎవ్వరినీ రిమూవ్ చేయరు మేమంతా 5 ఇయర్స్ నుండి వున్నాము sir కారణం లేకుండా మా గురువులను నిందించటం మీకు భావ్యం కాదు sir అయినా గ్రూప్ లో ఉన్న లేడీస్ కామెంట్ చేయాలి కానీ మీరు ఎందుకు చేస్తున్నారు
@vijayalakshmichintalapati3386
@vijayalakshmichintalapati3386 Ай бұрын
అయ్యా మీరు ఒక ఆధ్యాత్మిక group మీద బురద చల్లడం admin గురువు ల ను nindinchatam మంచిది కాదు మీరు chata భారతం రాసిన అపుడు మా reply కూడ chudadam sabhyata మరీ దారుణంగా మాట్లాడుతూ కూడా ఎదుటి వారి స్పందన sahincha లేనిపక్షంలో comment చేయడం manandi .
@saiannapurna4051
@saiannapurna4051 Ай бұрын
Amma adhbutham ga undi parayana👌🏻👌🏻👌🏻
@lalithamadduru1768
@lalithamadduru1768 Ай бұрын
Amma dhanyavadamulu🙏🙏🙏
@venkataramanagudipudi7076
@venkataramanagudipudi7076 Ай бұрын
అమ్మ లలితమ్మ గారు నమస్కారము అమ్మ 🙏🙏🙏 అమ్మ ఈ రోజు అధ్యాయము అద్భుతంగా వుంది అమ్మ 🙏🙏🙏 మీరు అత్యద్భుతంగా చదివి వివరించారు అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
@tumulurirenukarani4715
@tumulurirenukarani4715 Ай бұрын
అమ్మా లలిత గారు నమస్కారం. ఈరోజు పారాయణలో అహల్యో ద్దరణ , అహల్య శాపము, సీతాదేవి జన్మ వృత్తాంతం అద్భుతంగా వినిపించారు. అసలు ఇన్నికథలు రామాయణం లొ ఉన్నాయని తెలియదు అమ్మా ఎన్నో తెలియని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మీకు అనేక ధన్య వాదములు. ఆడియో కి అనుగుణంగా చిత్ర పటములు పెడుతున్న సుష్మ గారికిధన్యవాదములు.🎉🎉🎉🎉🎉🎉
@nagajyothivakkalagadda6560
@nagajyothivakkalagadda6560 Ай бұрын
Ma Guruvulu ayina Lalitha mam ki sadha sadha 🙏🙏🙏
@user-fe8vl3wv8d
@user-fe8vl3wv8d Ай бұрын
శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏
@sandhyavelikanti9130
@sandhyavelikanti9130 Ай бұрын
నమస్కారం అమ్మా, ఈరోజు అధ్యాయం చాలా బాగా చెప్పారమ్మ,అహల్య రాయిగా మారడానికి గలా కారణం ఇప్పుడే తెలుస్తుందమ్మ,🙏🙏🙏
@nagajyothivakkalagadda6560
@nagajyothivakkalagadda6560 Ай бұрын
Ma adminis gurinchi ma andariki telusu, meeru mari antha srama padaakkaraledu
@sunithab5037
@sunithab5037 Ай бұрын
అమ్మ సుష్మా గారు కథకు అనుగుణంగా చిత్రా లుచాల బాగ పెడుతున్నారు
@amruthamshruthi
@amruthamshruthi Ай бұрын
🙏🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏
@geethabhavanicheepurupalli8542
@geethabhavanicheepurupalli8542 Ай бұрын
Chala bhaga vinipichinaru Amma
@vanivijjapu9165
@vanivijjapu9165 Ай бұрын
Amma chala chala bagundamma🙏🙏🙏🙏👏👏👏👏👏🙏🙏🙏🙏
@bhavaniranga3880
@bhavaniranga3880 Ай бұрын
Sir, enni vandala mandi guruvuga bhavinche maa admin lalithamma garini avamanistunaru,varning estunaru, edi correct kaadu dayachesi ilanti tapulu cheyakandi sir
@ramkishore3991
@ramkishore3991 Ай бұрын
శ్రీరామ జయరామ జయజయరామ
@udayakumarjuluganti9202
@udayakumarjuluganti9202 Ай бұрын
అమ్మ కామెంట్ బాక్స్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు అమ్మ 🙏🙏 ఆధ్యాత్మికత గురించి తెలియని వారు ఏదో వ్రాసారు అని ఇన్ని రోజులు క్లోజ్ చేసారు అలాంటి వారి కోసం కాకుండా మాలాంటి వారి కోసం ఆలోచించండి అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
@sair.a.n.a8300
@sair.a.n.a8300 Ай бұрын
సాయిరాం అమ్మ నమస్కారం🙏ఎవరో మాటలు అన్నారని కామెంట్ బాక్స్ క్లోజ్ చేస్తే ఎలా అమ్మ మా లాంటి వారి గురించి అలోచించాలి కదా అమ్మ🙏🙏 అయినా పారాయణ విని పారాయణ బాగుందని , చాలా బాగా చెప్పారు అమ్మ అని పెట్టాలి. లేదా మౌనంగా ఉండాలి. ఇక్కడ సందర్భం లేని మెసేజ్ పెట్టకూడదు కదా🙏 కామెంట్ బాక్స్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏
@ratnakumarikankipati7335
@ratnakumarikankipati7335 Ай бұрын
Amma!! Lalitamma garu namasthe amma...today parayanam entho adhbutam ga vundamma...chala baga chepparamma...sushma garu chitralu chala baga pettaramma...5 years meeru chupina adyatmika parayanam lo enno parayanamlu chesukunnam amma Mee valla ..meeru guruvuluga labhinchatam maa adrustam amma...intaki adhyatmika group lo stanam labhinchi utilise chesukokunda negative comments pettavaru chala alpa gnanam vunnattu amma..intha ga manchi margham lo nisvardamga munduku nadipinche guruvulu aradu...dayachesi manchi cheyakapoyina parledhu chedu comments pettavaddu...theevra parinamalu edurkovali ani pettadam sababuga Ledu okasari aalochinchandi...inni years parayanam lo meeru nerchukundi idenaa
@durgakumari5724
@durgakumari5724 Ай бұрын
అయ్యా పవిత్రమైన మా గ్రుప్ మీద బురద చల్లటం మాగురువులను నిందించడం చాలా అపరాధం తప్పు ఇకనైనా ఇలాంటివి మానుకుంటే మంచిది
@dhanavadlakunta
@dhanavadlakunta Ай бұрын
🙏🙏🙏amma
@geethalakshmi2918
@geethalakshmi2918 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmisusarla257
@lakshmisusarla257 Ай бұрын
🙏🙏🙏
@ramamkalluri42
@ramamkalluri42 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@radhadevotionalkingdom1722
@radhadevotionalkingdom1722 Ай бұрын
Madam maaku theliyani vishayalu enno eeroju parayanalo unnai madam
@ramadevigudibandi7941
@ramadevigudibandi7941 Ай бұрын
🙏🙏🙏🙇🙇🌹🌹🌸🌸🌷🌷Om Sree Rama Jaya Rama Jaya Jaya Rama. Jai Sree Ram. Amma Sree Rama vijajam chala baguntundamma. Amma ma relatives 5members mana chanal subscribe chesi vintunnaramma. Meru chaduvtunte chalabaguntundi ani madam tone vintunte inka vinali anipistundi ani 2times vintunamu roju ani vallu eroju vallu naku call chesi mari mari chepparamma. Eroju parayana link pettaladani mrng adigite meru grouo lo pettina message pettanamma valla ki. Link kuda konchem latega vastadi ani cheppanamma. Amma ma vallu village lo vuntaramma. Meku Aneka Aneka dhanyavadamullu telpumannaramma. Vallu chala happy ga feel avutunnaru enta manchi Parayanam vintunduku Amma 🙏🙏🙏🙏🙇🙇🙇
@lalitadityan
@lalitadityan Ай бұрын
నమస్కారము అమ్మ 🙏 మీతోపాటు పదిమందికీ పారాయణ గురించి తెలియ చెప్పాలనే మీ భక్తి తత్పరతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులు అమ్మ 🙏ఇంతటి స్పందన తెలియచేసిన అచటి గురు బంధువులు అందరికీ కూడ నా ధన్యవాదాలు నమస్సులు అమ్మ 🙏 సద్గురవేనమః 🙏💐 🙏 ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు 🙏💐
@ramadevigudibandi7941
@ramadevigudibandi7941 Ай бұрын
@@lalitadityan 🙏🙏🙏
@amruthamsaraswathi1117
@amruthamsaraswathi1117 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👏
@sujathaboina4710
@sujathaboina4710 Ай бұрын
🙏🙏🙏
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 12 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Shanmukh weds Tejaswi : Wedding - 23/08/2024
5:12:32
venkat reddy
Рет қаралды 763
Muslim People Promoting Bhagavad Gita | Red Tv
17:37
RED TV
Рет қаралды 175 М.
పుణ్యం ( శ్రీమద్రామాయణం )
2:29
ఆర్ష వైభవం - AARSHA VAIBHAVAM
Рет қаралды 31
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН