🕉️అన్నింటికీ కథామృతం మాత్రమే మార్గదర్శి 🌹 . ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురవే నమః 🌷🌿🕉️🌱🕉️🙏🙏🙏🙏🙏
@allurisambasivarao76143 жыл бұрын
జై
@allurisambasivarao76143 жыл бұрын
జై శ్రీ రామకృష్ణ స్వామీజీ గర్ల్ అందరికీ ధన్యవాదాలు బాగా చెప్పారు నిజంగా వివేకానంద స్వామిని తీర్చిదిద్దింది గురు దేవు లు అని చాలామందికి తెలియదు ఈ ఉపన్యాసం ద్వారా అందరికీ తెలియ పరిచారు అందరికీ ధన్యవాదాలు జై శ్రీ రామకృష్ణ
@sriramakrishnaprabha3 жыл бұрын
ధన్యవాదాలు.
@vyshnavitirumani78983 жыл бұрын
🕉️🕉️
@padmarao60833 жыл бұрын
🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏
@yehjaduhaijinnkaeditzz4003 жыл бұрын
🙏🏻🙏🏻
@operation50-oldisgold63 жыл бұрын
చర్చలో పాల్గొన్న స్వామీజీలకు మరియు విజ్ఞులైన పెద్దలందరికి ప్రణామములు 🙏🙏🙏 "దైవం మానుష రూపేణ"అని శ్రీ రామ కృష్ణులు దైవానికి ప్రతి రూపంగా దివి నుండి భువికి దిగి వచ్చారు.! ఆయన తన ఆధ్యాత్మిక సంకల్పాన్ని... సందేశాన్ని సమాజానికి అందించడానికి ఎంచుకున్న పద హారు మంది ప్రత్యక్ష శిష్యులలో పదిహేను మంది యువకులే.! పరిమళించే పుష్పాల వంటి నవ యువకులంటే రామ కృష్ణుల వారికి ఎంతో ప్రేమ.! మానవ జీవితంలో జవసత్వాలతో ఎగిసిపడే దశ కేవలం యవ్వన దశ మాత్రమే.! శ్రద్ధ ...సంకల్పం...సంసిద్ధత...స్వచ్ఛత.... శక్తి సామర్థ్యాలు యువకుల్లో మెండుగా ఉంటాయి.! అలాంటి యువతరానికి గురుదేవులు అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక ...నైతిక...ధార్మికమైన సందేశాలను చక్కని చర్చా కార్య క్రమం ద్వారా విజ్ఞులైన పెద్దలందరూ పూర్తిగా విశ్లేషించి.... ఒక విలువైన.... సంపూర్ణ మైన... సమగ్రమైన సమాచారంతో యువతకు సరైన మార్గ నిర్దేశనం చేశారు. ధన్యవాదాలు🙏🙏🙏
@ramakrishnagolla81473 жыл бұрын
Super swamy ji
@sriramakrishnaprabha3 жыл бұрын
Thank you.
@mukeshnayak84123 жыл бұрын
From this wonderful talk, I come know glory of Sri Ramakrishna, his teachings, his words relevance to youth. I got interest to read "Sri Ramakrishna kathammrutham".👌👏🙏