ఏంట్రా ఈ రాతలు ? సాక్షి పేపర్ తీసుకొచ్చి మరీ, జగన్, భారతీని దులిపి పడేసిన షర్మిల... | YS Sharmila

  Рет қаралды 16,919

Amaravati Voice

Amaravati Voice

26 күн бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
ఏంట్రా ఈ రాతలు ? సాక్షి పేపర్ తీసుకొచ్చి మరీ, జగన్, భారతీని దులిపి పడేసిన షర్మిల...
#sharmila #jagan #ysrcp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZbin : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 46
@Nani_gamer_777
@Nani_gamer_777 24 күн бұрын
నువ్వు మీ అన్న కలిసి ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపొండి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది
@Ranjith_747
@Ranjith_747 24 күн бұрын
ఎందుకు ఇంత కరెక్ట్ గా అడిగినందు కా
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 24 күн бұрын
మీ అన్నయ్య. సర్వం నాకేసాడు. ఎవడు ఇవ్వగలడు కుబేరుడు ఇవ్వలేడు
@SY_77
@SY_77 24 күн бұрын
Ysr ఉన్నప్పుడు వందలు కోట్లు ఇచ్చామని చెప్పావు కదా ఆ కోట్లు ఎవరు మింగారు? మీ అన్న మీ ఏసు ప్రభువు మిషనరీస్ కాదా ఊరుకోవమ్మా
@rajasekharb5811
@rajasekharb5811 24 күн бұрын
అమ్మా! నీకో దండం. మీ నాన్న భజన ఆపు. వాడో పెద్ధ మేతగాడు. మతకల్లోలాలు లేపిన ఘనుడు.
@Ranjith_747
@Ranjith_747 24 күн бұрын
రాష్ట్రాల మధ్య చిచ్చు కూడా పెట్టాడు
@parvathichittineni620
@parvathichittineni620 24 күн бұрын
2004 లో రాజశేఖర్ రెడ్డి గారికి డబ్బులతో నిండిన ఆదాయంతో నిండిన హైదరాబాదు మిగులు బడ్జెట్ తో ఇచ్చారమ్మ చంద్రబాబు గారు. రాజశేఖర్ రెడ్డికి. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి 43 వేల కోట్లు సీజ్ చేయబడును ఆస్తులు జగన్ రెడ్డి కింద ఉన్నాయి. అయినా గానీ రాజశేఖర్ రెడ్డి విద్యుత్తు ఇచ్చారు కానీ సెజ్ ద్వారా తీసుకున్న లేపాక్షి భూములు పాన్పిక్ భూములు బ్రాహ్మణ స్టిల్స్ ఒక కూడా పరిశ్రమ కూడా పెట్టలేదు కదా? మరి అదే కి జగన్ రెడ్డి 15 లక్షల కోట్లు అప్పుల తోటి ఉన్న పరిశ్రమల పోగొట్టి ఇసుక దోపిడీ చేసి మద్యం దోపిడీ చేసి. గంజాయి ఆంధ్రాగా మార్చి అతి భయంకరంగా ఉన్న రాష్ట్రాన్ని 24 లో రాష్ట్రానికి కొత్త ప్రభుత్వానికి అప్పచెప్పారు.. నిరుద్యోగు.ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న దానికి ఇంతవరకు రేవంత్ రెడ్డి చేయలేదు. కానీ చంద్రబాబు గారు 17వేల ఉద్యోగాలకు డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సాక్షి పేపర్ మీద ఆధారపడి గనుక ప్రెస్ మీట్ పెడితే శృంగభంగం అవ్వక తప్పదు. ఎందుకు అంటే సాక్షి పేపరు అబద్ధాల పుట్టా అని మీ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు చెప్పారు కదా? సునీతమ్మ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు చెప్పారు కదా? అదే సాక్షి పేపర్ చేతిలో పెట్టుకొని టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు లాభం ఉండదు. కానీ టిడిపి ఇచ్చిన గెజిట్ చూసి మాట్లాడితే బాగుంటుంది. అదేంటి అంటే అమ్మలు అప్లికేషన్ చేసుకునే విధానాన్ని గురించి ఇచ్చారు. మరియు అందులో చిల్డ్రన్ అని ఇచ్చారమ్మా చైల్డ్ అని ఇవ్వలేదు . మరియు పేదరికంకి కింద ఉన్న తల్లికి అందరికీ అని కూడా చెప్పారు. కొంచెం మీరు సాక్షి మీద కాకుండా. ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ చూసి ఆధారపడి గనుక మీరు ప్రెస్ మీట్ పెడితే మీకు గౌరవంగా ఉంటుందని .చిన్న సూచన ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడను అన్నారు. ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు కాబట్టి విభజన చట్టం చేసింది జాతీయ కాంగ్రెస్ కాబట్టి ఒక స్టేటస్ గురించి మాత్రమే మాట్లాడకుండా. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన 9 10 సెక్షన్ల నిధులు విద్యుత్ బకాయిలు కనక ఇస్తే రేవంత్ రెడ్డి గారు మీరు గానీ ఈ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది. లేకుంటే మరొక కెసిఆర్ లాగా మరో జగన్ రెడ్డి లాగా మిగిలిపోతారు. మీ పార్టీ ఏది గే అవకాశాన్ని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం . ఆంధ్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి ఇస్తే మీరు పార్టీ పరంగా రేవంత్ రెడ్డి కోరుకున్నట్లుగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. సాక్షి మీద ఆధారపడకండి వాస్తవాలు మీద ఆధారపడింది.
@choudarygkm4718
@choudarygkm4718 23 күн бұрын
సాక్షి జగన్ రోజా ఎప్పుడైనా నిజాలు చెప్పరా రాశారా అనుకోవటం కంటే వినటం చదవటం మనివేయాలి
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 24 күн бұрын
అమ్మా అది GO కాదమ్మా.
@kalyankoneti6726
@kalyankoneti6726 24 күн бұрын
శత్రువులు ఎక్కడో ఉండరు జగ్గూ భాయ్... తల్లి చెల్లి రూపంలో మా ఇంట్లోనే అంటారు...😂😂😂😂
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc 24 күн бұрын
చదువుకునే టైం లో మీ నాన్న మీకు బయం చెప్పి సరిగా చదివించి ఉంటే మీరు సరిగా అవగాహన తో పెరిగేవారు ఆ GO సరిగా పూర్తిగా చదువు అంతే గానీ సాక్షి పేపర్ చదివి సంగం బుర్ర తో మాట్లాడకు తల్లి
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 24 күн бұрын
Very true hanstly super stor of the world cotion my dear CBN garu tiger 🐯🐯🐯🐯🐯🐅🐅🐅🐅🐅 King of the world cm & Hero my dear CBN garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️❤️❤️❤️💙💙💙💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@marutinaresh8191
@marutinaresh8191 24 күн бұрын
సాక్షి పేపర్ మీద..... నమ్మకం లేదు దొరసాని 😢😢😢😢
@vijaydevarakonda7995
@vijaydevarakonda7995 24 күн бұрын
Super sharmila garu 🙏 👋 👋 👋
@kasiviswanathambannaravuri8893
@kasiviswanathambannaravuri8893 24 күн бұрын
ప్రజలు మేము క్లారిటీతో ఉన్నాము మీ అన్న నువ్వు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే ప్రతి బిడ్డకి 15000 ఇస్తానని అన్నారు ఒకటవ తరగతి నుండి ప్లస్ 2 అంటే ఇంటర్మీడియట్ చదివే వరకు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్లందరికీ వస్తాయి ఓకే
@tarakaramasrinivasraovella159
@tarakaramasrinivasraovella159 24 күн бұрын
Hetts off medam.meeru definitely CM avutaru.
@rohinipinisetty5838
@rohinipinisetty5838 24 күн бұрын
Mee jananna laaga చెయ్యరు లే
@ravindranaththommandra6574
@ravindranaththommandra6574 24 күн бұрын
Brahmani steels and Gali Janardhan Reddy gurinchi kooda matladithe baguntundi
@nagarjunareddymetta3735
@nagarjunareddymetta3735 24 күн бұрын
జగ్గడు 5 సం.లు ఇవ్వలేదు 4సం .లు మాత్రమే ఇచ్చాడు.
@DsrDayakashanu
@DsrDayakashanu 24 күн бұрын
sakhi paper writing all false and sharmila garu leave sakhi paper first they writing false congress never got vote for people we r not fools
@ushachinna
@ushachinna 24 күн бұрын
👍
@Panda-er4nd
@Panda-er4nd 24 күн бұрын
12 kids … they never finish school … 15k per month covered for whole year
@kakarla83
@kakarla83 24 күн бұрын
Akka, fee reimbursement yadkunda, YSR garu motham Gundu kotadu AP ki, Below Poverty level vallaki 10% ichi 90% Anni unna vallaki fee free chesi. Same way Arogyashree. Only benifit for Hoapitals.
@madhavigadiparthi369
@madhavigadiparthi369 24 күн бұрын
Last 5years nuve ga me annaya ni ma nethina petti poyavu epudu teliyanatlu cheputunavu sodhi
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 24 күн бұрын
Talli ki vandanam krinda entha mandi pillalu unte antha mandi pillalu ku isstaru cbn garu No doubt
@balakrishnakarri5721
@balakrishnakarri5721 24 күн бұрын
Amma sharmila garu gatha 5 years lo meeru enduku adaga ledu ippatikayina niladeestunnaru thanks
@subbus6319
@subbus6319 24 күн бұрын
Andaruni. Free gas Anne yustadu state bagu padi pichala. Yelaaa saadhan. Anne. Free lu. Kaaavaala. Prajallu Pantulu. Cheyyaaraaa?
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 24 күн бұрын
Mari appudu adugaledamma nuvvu ee roju gurtochindi ,eka nee family maatalu pattinchukoru janaalu .oka rendendlu aagu appudu prajale adugutaru neelantollu avasaram undadu .🤔😔😂
@DIYA_50
@DIYA_50 24 күн бұрын
MI annani vadilesaru motham dosivellipothe unnadantlo enthokanta sardi vistunnaru ....
@johnkumar8643
@johnkumar8643 24 күн бұрын
😂
@harsha_2006
@harsha_2006 24 күн бұрын
Babu garu chapenatulu chasthru me ana laka mosamchayaru
@maruthiprasad8052
@maruthiprasad8052 24 күн бұрын
Sharmila garu meri rong ga artham chesukunnaru ninna vidudala chesindi sarcular matrame go kadu me anna laga cheyadu babu garu kabatti yevarina gani rong ga artham chesukokandi me anna ni ippudu adugutunnav mari last five years yekkada vunnav talli nuvvu
@karthikbabu6540
@karthikbabu6540 24 күн бұрын
ప్రతి బిడ్డకి 15000 అంటే ఎలా అమ్మా...డబ్బులు వేస్ట్ కదా...
@srinivasaraokv7257
@srinivasaraokv7257 24 күн бұрын
It is not GO madam.
@chepurisathish7876
@chepurisathish7876 24 күн бұрын
Athamaishtamatheyga
@balajiviswanadh4367
@balajiviswanadh4367 24 күн бұрын
Correct gaa chepparu
@VinodKumar-su2uh
@VinodKumar-su2uh 24 күн бұрын
Endhuku evvali thalikivandhanam
@jdsri5344
@jdsri5344 24 күн бұрын
రాజశేఖర్ రెడ్డి చనిపోయి దేవుడు అయ్యాడు కానీ. బతికి ఉంటె చేసిన పాపలకు టఫ్ టైమ్ ఫేస్ చేసాడు…. జగన్ కంటే రాజశేఖర్ రెడ్డి కంటే రాజారెడ్డి బెటర్.
@MahilaTelugu
@MahilaTelugu 24 күн бұрын
Me mohalu manda okapakka dabbulu levu antaru malli pathakalu ani yedustaru..yento..
@srikantha913
@srikantha913 24 күн бұрын
Madam paniki malina paper
@vinodkumar-vd2og
@vinodkumar-vd2og 24 күн бұрын
It's circular not GO, and it is mentioned children not child. Villaki telugu radu english radu
@Deepu38236
@Deepu38236 24 күн бұрын
Anna poyaadu chellivachindi saakshi paper pattukoni appudu jagan paper ippudu sharmila paper
@tarakaramasrinivasraovella159
@tarakaramasrinivasraovella159 24 күн бұрын
Luchha Galla comments pattichhukovaddu. Naaku Nizam istam.Meeru nizanga AP people welfare ki itlaney fight cheyandi.
@BalliAnthoni
@BalliAnthoni 24 күн бұрын
😂
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 29 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 207 МЛН
Jagan unhappy with 58 security personnel, demands 139 staff
14:03
Ramesh Kandula
Рет қаралды 7 М.
Brahmanandam & Sri Lakshmi Best Funny Comedy Scene | @TeluguVideoZ
17:31
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 29 МЛН