త్రీ బ్రహ్మానందం గారి ఉపన్యాసం చాలా బాగుంది ఎన్టీఆర్ గురించి చెప్పినటువంటి ఎన్నో సంఘటనలు ఇప్పుడు ఎన్టీఆర్ గారు మన ముందు సాక్షాత్కారం కలిగించే విధంగా ఆయన యొక్క ఉపన్యాస శైలికి ధన్యవాదములు బ్రహ్మానందం గారు చాలా గొప్ప వక్త ఆయన మాట్లాడే విధానమే ఒక విలక్షణంగా ఉంటుంది వారికి ధన్యవాదములు
@vraor78227 ай бұрын
తన నటన మరియు హాస్యంతో ఎంతో మందికి ఆరోగ్యం ప్రసాదించిన గొప్ప వ్యక్తి
@manoharaswamy1723 Жыл бұрын
🙏బ్రహ్మానందం గారూ మీకు మీరే సాటి🙏
@bsvenkatachalapathy6020 Жыл бұрын
Uu07
@jaganvasuluswamulapally55868 ай бұрын
😅
@రాథమనోహరం8 ай бұрын
❤❤😂😢😮😅😊@@jaganvasuluswamulapally5586
@prasadprasaddanturti6933 Жыл бұрын
అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అద్బుత మైన వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే time తెలియదు
@VijayaReddyG3 ай бұрын
బ్రహ్మానందం గారు మీ ఉపన్యాసం చాలా గొప్పగా ఉంది
@malyadrinunna2954 Жыл бұрын
The best comedian in contemporary society.And good all rounder and an orator.
@atreyasarmauppaluri6915 Жыл бұрын
సంస్కృత సాహిత్యం నుంచి సందర్భోచిత విషయాలను చక్కగా ప్రస్తావించారు బ్రహ్మానందం గారు.
@esngupta2423 ай бұрын
మీరు చాలా మంది వక్తలకి ఇన్స్పిరేషన్ సార్
@viswanathvalisireddy76463 ай бұрын
తెలుగుజాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిన గొప్ప మేధావి శ్రీ నందమూరి తారక రామారావు గారు
@maheswarareddy73433 ай бұрын
అద్భుతమైన ప్రసంగం బ్రహ్మానందం గారు
@parvateeswararaolokanadham2153 Жыл бұрын
బ్రహ్మానందం గారు యుగపురుషుడు స్వర్గీయ NTR గారి కోసం ఎంత గొప్పగా మాట్లాడారు. ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹
@bhoomeshajmeera52616 ай бұрын
బ్రహ్మానందం సర్ మీరు చాలా గొప్పవారు u r great 🙏🏻💐💐💐
@prasadbt707 Жыл бұрын
బ్రహ్మానందం గారు మీకు హ్రుదయ పూర్వక ధన్యవాదాలు
@RamaSPrasadBulusu6 ай бұрын
Excellent clarity in Brahmansndam’s speech!
@bhagyasreebhagyasree8439 Жыл бұрын
బ్రంహనందం garu mee speech chala hundhga వుంది. మీలో ఇంత మంచి కోణం వుందని ప్రజలకి తెలియదు
@reddappadhaveji280 Жыл бұрын
నాకు తెలిసిన బ్రహ్మానందం మళ్ళీ కనిపించారు
@dutyofdeath Жыл бұрын
On screen lo kanipinchevi nijalu kaadu brother every comedian ki serious story untadi even adi more then a hero story
@pvnsmurali2707 Жыл бұрын
@@reddappadhaveji280 98ki
@borrasambasivarao7591 Жыл бұрын
@@dutyofdeath ,i
@venkataramaiah4424 Жыл бұрын
Simply superb Bramhanandam garu 👏👏👏
@maheshbabu5117 Жыл бұрын
చాలా బాగా మాట్లాడారు sir.. ఒక గొప్ప మేధావి పాఠం చెప్తున్నంత హాయ్ గా వుంది మీ ప్రసంగం 👏🙏
@venugopal54772 ай бұрын
Great Explained Brahmandam Sir
@rajeswarareddy1800 Жыл бұрын
లక్మిపార్వత్తిని పిలవలేదా ఆమె ప్రసంగం వినాలని ఉంది.
@MutyalanaiduPotnuru10 ай бұрын
Brahmanandam garu one of the legend life and son of Telugu film industry and you are eAting laugh with life thankyou sir
@viswanathreddy272Ай бұрын
మీ గొప్ప ఉపన్యాసం వనినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఒక తెలివి కలిగిన గొప్ప వ్యక్తి
@bobpaalep7481 Жыл бұрын
Very well said Mr. Brahmanandum from Australia
@jayagopaltirupathi2250Ай бұрын
NTR ఒక కారణ జన్ముడు ! దేవుడే ఎలా ఉంటాడో చూపించడం కోసం దేవుడే ఆయనను సృష్టించాడేమో అనిపించే సమ్మోహన రూపం ఆయనిది! మరే ఇతర భాషలోనూ అటువంటి అద్భుత మయిన రూపం ఉన్న నటుడు మరొకరు లేరు ! ఉండ బోరు అనడం అతిశయోక్తి కాదు!😮😮😮
@sivaposina56624 ай бұрын
😮 super Brahmanandam
@vijendarreddy3335 ай бұрын
Brahmanandam started his career as Telugu lecturer before switching completely to film industry. He is a good orator with lots of humor in his real life apart from reel life
@venkatagovinda2086 Жыл бұрын
Very good Bramannadam Garu God bless you 🙏🙏🙏👍👌
@venkataratnam82698 ай бұрын
Superb Sir, Meeru Cheppina Matalu Aani Muthyaalu Sir
PADAMA SRI Bharamanandam GARE speech rockssssss 🌟🌟🌟🌟👌👌👌👌👌💯💯💯💯🙂🙂🙂🙂👍👍👍👍👍👍
@darapunagireddy4745 Жыл бұрын
చాలా మంచి విషయములు చెప్పారు
@hanumantharaosreepada6457 Жыл бұрын
Comedian Brahmanandam narrated pass experience with talented Senior Most actor N.T.Rama Rao,who acted in number of films in different characters and justified even in Pouranica field portions particularly Lord Krishna and Sri Rama.,villains Ravana.Duryodhana BHISMA ETC,and Sri Venkaiah Naidu, who too satisfied all the dignitaries assigned.Recollection of past period events that come acrossed and Bramanandam 's memories in his life.Good episode.
@srilakshmibhamidipati253310 ай бұрын
Brahmaanandam Garu....your speech superb...🎉🎉
@chandrakalapuvvala4096 Жыл бұрын
Supper..... గా చెప్పారు sir... 🙏
@rameshravi709910 ай бұрын
❤manchi maatalu chepparu bramhanandam garu
@pillarisettyvenkataseshamu6495 Жыл бұрын
Brahmi Ane varu.. ee speech vini sir anali sir...😂😂😂. good person.. good speech..
@vijayamannem77004 ай бұрын
ఎన్ టి ఆర్ అంటే వక రాముడు వక కృష్ణుడు అందుకే ఆయన యుగpurushudu
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
ఆనందమే........
@arjunraddy2074 Жыл бұрын
Kingdom'smiling star Brahmanandam garu love you sir
@bvsraju5200 Жыл бұрын
N.T.రామారావు గారు ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మరియు ఒక శక్తి అని ఒప్పుకొని తీరాల్సిందే.N.T.R.gaaru యుగపురుషుడు మన తెలుగు భాష నీ ఖండాతరాల్లో vyapimpajesina మహానుభావుడు.n.t.r.గారికి లేరు సారి మరెవ్వరూ.జై N.T.రామారావు.గారు.
@narsingraobytha9088 Жыл бұрын
B..ntr.k..chala.m..g..matladaru.thanks
@lalithapenuvarthi6382 Жыл бұрын
😅
@raghunandan51528 ай бұрын
స🎉
@bhavanipathiraoponnekanti55007 ай бұрын
😢😊😊❤😂😢😅😊😊@@narsingraobytha9088
@kavetyvijayabharathi65685 күн бұрын
Bramhanandam gariki 🙏🙏🙏
@somdevraomadala24734 ай бұрын
VENKAIAH NAIDU should be given a NATIONAL AWARD FOR 'THE BEST' DOUBLE TONGUE ' AWARD.
@bhadracharythatikonda400510 ай бұрын
బ్రహ్మ నందంగారు...😊❤❤❤
@janardhanaraojidugu89152 ай бұрын
GREAT SPEECH. HIGHLY APPRECIABLE
@chandruvt848510 ай бұрын
Excellent speech sir..
@suryanarayana1640 Жыл бұрын
Mr Brahma excellent 👍👍👌👌
@suryanarayana1640 Жыл бұрын
Yes sir
@prabhakararaothonangi1839 Жыл бұрын
Excellent Sir facts told about NTR Gaaru ❤️
@malyadriyatham226512 күн бұрын
Super analysis
@SAIRYTv Жыл бұрын
కన్నేకంటి బ్రహ్మ నందం గారు సూపర్
@prakashreddytoom3807 Жыл бұрын
Hi.అద్భుతము.బ్రహ్మానందం.గారి ప్రసంగము.
@familypicsfamily2997 Жыл бұрын
Excellent words from bhami
@sridharakkiraju9999 Жыл бұрын
తొక్క ఏమి కాదు. దురద పుట్టింది గోక్కోండి. అంతే. దురద గోక్కున్న కొద్ది బావుంటుంది. గోక్కోండి.
@bhanuseakharnaidu88508 ай бұрын
Good speech about NT RAMARAO Thank you sir
@muralidhar.kamisetty Жыл бұрын
చెప్పులు పదం వాడకుండా మెడ పెట్టి నెట్టుతారు అనుఉంటే బాగుండేది బ్రహ్మానందం గారు....
@GodGrace-y1u8 ай бұрын
మీకు తెలుసో, లేదో, ఆంధ్రప్రదేశ్ ఆయన్ని ఎప్పుడు అవమానించింది రాజకీయం కూడా ఆయనికి ఉన్న పరిజ్ఞానం, భాష, ఎవ్వరికి లేదు
@anusri114710 ай бұрын
బ్రహ్మ నందమ్ గారు NTRగారిని వర్ణించిన విధానం నభూతో,నభవిష్యతి.🙏
@NaveenKumar-tq3ft7 ай бұрын
Good & Attractive speech
@nagamanimunnaluri5629 Жыл бұрын
డబ్బు ఉన్న వాళ్లంతా ప్రతి ఊరికి సేవ చేస్తే అంతా సస్యశ్యామలంగా ఉంటుంది ఆలోచించండి
@atreyasarmauppaluri6915 Жыл бұрын
అయితే, “శ్రీకృష్ణుడు చూపులకు ఎలా ఉండేవాడో మనకెవరికీ తెలియదు” అనడం అంత సమంజసంగా లేదు. మరీ పెద్ద అతిశయోక్తి. ఎన్నో గ్రంథాలు, వర్ణ/రేఖా చిత్రాలు, శిల్పాలు శ్రీకృష్ణుని రూపాన్ని సుస్పష్టంగా విశదీకరించాయి.
@kdurgavaraprasadarao8 ай бұрын
Even then NTR made us to believe that Lord Krishna may look like him.
@atreyasarmauppaluri69158 ай бұрын
@@kdurgavaraprasadarao Of course,
@rameshvenkatasunkara6971 Жыл бұрын
your speech is Superb
@vykuntaraobaggam5448 Жыл бұрын
A. great job bharam garu
@vasudrj799 Жыл бұрын
Excellent Sir
@VENKATESWARARAOKESANI-bb4eh6 ай бұрын
Superb speech
@SureshKumar-tv4ws6 ай бұрын
Good speech brama sir thanks
@kdurgavaraprasadarao8 ай бұрын
Three letters NTR itself gives us goosebumps
@rajakurakula4630 Жыл бұрын
ఆఖరిలో పరమసొల్లు మహా సొల్లు సినిమాలకు కనెక్ట్ అయ్యేవాళ్ళకు భాగుంటాయి. ఈ మాటలు
@vijayalaxmibana7257 Жыл бұрын
You are a great speaker
@malleswararaoalla3723 Жыл бұрын
Brahma+ Anadam=Brahmanandam
@koppulavenkatreddynaturalf2558 Жыл бұрын
Jai gurudeva
@venkataramanaiahkatragadda8859 Жыл бұрын
Mee speech very nice
@gullipallimanohar8220 Жыл бұрын
Good speach sir
@hanumareddy847 Жыл бұрын
Once I wrote about you and now I am repeating.You know better than many how to survive .