రాసి పెట్టుకోండి గెలిచేది ఈ పార్టీనే | Radha Manohar Das Sensational Interview | Tree Media Devotion

  Рет қаралды 162,361

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#radhamanohardas #apelections2024 #exitpolls #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 389
@muralipasunuri6896
@muralipasunuri6896 3 ай бұрын
Nenu chaala programs chustha, kaani mee iddari combination lo conversation simply superb gaa chaala polite gaa untadi,may krisna bless you talli
@bvsraju5200
@bvsraju5200 3 ай бұрын
జై శ్రీ రామ్ మీ మాటలు తూటాలు లాగా ఉంటాయి సార్ మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు.మీ మాటలు చాలా చలోక్తిగా ఉంటాయి అర్థవంతం గా ఉంటాయి .మీ మాటలు చిన్న పిల్లలు కూడా అర్థం అయ్యేలా ఉంటాయి సార్.
@krishnakolupuri2873
@krishnakolupuri2873 3 ай бұрын
హరిః ఓం శ్రీ గురుభ్యో నమః గురువుగారి పాదారవిందములకు నా నమస్కారములు. గురువుగారు చెప్పినట్లు ఓటు వేయనివారికి పనిష్మెంట్ వుంటే బాగుంటుంది
@vijayalakshmivakeel1240
@vijayalakshmivakeel1240 3 ай бұрын
జయ శ్రీ రామ రాదామనోహర్ గురువుగారు మీకు హృదయ పూర్వక వందనములు🙏🙏🙏
@chandrakala9454
@chandrakala9454 3 ай бұрын
Bjp 💯 support for jagan , bjp know all why not take actions
@srinivassns9591
@srinivassns9591 3 ай бұрын
పరిత్రాణాయ సాధూనాం... వినాశాయ చ దుష్కృతాం... ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే... 💪✊😤🕉️🌍
@kishoresharma8653
@kishoresharma8653 3 ай бұрын
🤦‍♂️ పవిత్రానాయ కాదు పరిత్రాణాయ
@varaprasadkodela7966
@varaprasadkodela7966 3 ай бұрын
దేశంలో నీతి న్యాయం ఏమి లేవు.ఓపిక నశించిపోతుంది సోదరా, కర్మ ను నమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు
@srinivassns9591
@srinivassns9591 3 ай бұрын
ధన్యవాదములు మిత్రమా... 🙏🙏😊🕉️🚩
@chandramouly311
@chandramouly311 3 ай бұрын
ఓటు వేయ గలిగే ఓపిక ఉండి వేయకపోతే వాళ్లకు పనిష్మెంట్ ఉండాలి ఇది తప్పకుండా ముమ్మాటికీ నిజం
@nagarajkusam8859
@nagarajkusam8859 3 ай бұрын
మనల్ని పాలించే వాళ్ళని మనమే ఎన్నుకోవాలి పాత వాళ్ళు బాగోలేక పోయినా కిందకి దింపాలి మనమే 🙋🇮🇳🇮🇳 జై భారత్ జై జై జై 🪷
@padmajab2036
@padmajab2036 3 ай бұрын
నిజం గురువు గారు కలియుగంలో మంచి కన్నా చెడు ఎక్కువ.
@subhanand6235
@subhanand6235 3 ай бұрын
ఫస్ట్ మనం ఎవరికి ఎంత ఎలా యెదుటవాడికి,పక్కవాడికి, మనకన్నా కిందవాడికి కనీసం ఉపయోగపడ్డామా , ఇదికావళి ,మిత్రా
@user-vt8od9nd9l
@user-vt8od9nd9l 3 ай бұрын
Well Said Prabhu! IF ANYONE FAILED TO CAST VOTE, HE/SHE SHOULD BE DEBARRED FROM ALL WALKS OF LIFE, PREVELLEGES AND CITIZENSHIP TOO. IT IS THE TIME TO HAVE A MANDATORY LAW ON THIS PROBLEM. EVENTHOUGH HOLIDAY IS DECLARED FOR JUST 10 MINUTES JOB, PEOPLE ARE HABITUATED TO ENJOY HOLIDAY AND DOING A GREAT BLUNDER AND IRRESPONSIBILITY.
@shrikant6964
@shrikant6964 3 ай бұрын
I never voted in my life , because I fed up with Indian political system .. every time you're voting like a sheep and they're looting public money for their own luxury..i will not vote someone unless it's me contesting as a leader
@gattusrinivas817
@gattusrinivas817 3 ай бұрын
ఓటు వేయడానికి దేశమంతటా వేతనంతో కూడినటువంటి సెలవు ఇస్తారు కానీ మనవాళ్లు పొద్దున్నే లేచి మనవాళ్లు అది ఒక సండే లా గుర్తించి టీవీల ముందు కూర్చుంటాడు ఇలాంటి మార్పు పోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక రూల్ తీసుకురావాలి ఓటు వేసిన తర్వాత ఒక చిన్న స్లిప్ కి దానిపైన ఎలక్షన్ షాంపూ వేసి ఇవ్వాలి ఆ యొక్క స్లిప్ ను తీసుకెళ్లి యాజమాన్యానికి ఇస్తేనే ఆ రోజు హాలిడే ఇవ్వవలెను ఇటువంటి రూల్స్ తీసుకొచ్చినప్పుడు 95% పోలింగ్ అవుతుంది
@bollarao8979
@bollarao8979 3 ай бұрын
Why there is a holiday for polling day. It is a bribe to salaried people. Why EC cannot conduct polls on Sunday or holiday? This time we have seen after Seshan how the EC is working. This EC is worst of all spreading election for two months they are unfit
@dvsrao7153
@dvsrao7153 3 ай бұрын
Meeru Super sir ❤👍👏🏻👏🏻👏🏻
@sramanaidu1646
@sramanaidu1646 3 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు
@lakshminarayana2720
@lakshminarayana2720 3 ай бұрын
గురూజీ మీకు ధన్యవాదములు
@subhanand6235
@subhanand6235 3 ай бұрын
ఒక😂బయట సన్యాసికే ధన్యవాదాలు చెప్తే ,ఇంట్లో వాళ్ళకి ఇంకెంత మర్యాద ఇస్తారో ?!!!!
@surathpriya7795
@surathpriya7795 3 ай бұрын
Memu ujjain, omkareshwar ku vellamu. Sooo excited . Beautiful llord shiva.
@spvramana7783
@spvramana7783 3 ай бұрын
Hare Krishna! Swamiji, you are great. Jai Sriram! Jai Bharat!
@lavanyareddyenreddy8634
@lavanyareddyenreddy8634 3 ай бұрын
🙏🙏🙏
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg 3 ай бұрын
Very nice debate ,Anchoring Superb. 👌👍🤗 Guruvu garu paadaabhivandanam .🙏🌹🙏❤️
@vemulaobulesu150
@vemulaobulesu150 3 ай бұрын
Great words guruji🙏🙏🙏
@krishnamohan-mr6vq
@krishnamohan-mr6vq 3 ай бұрын
🙏🙏🙏❤️ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ ✊ భారత్ మాతాకీ జై ❤️
@Indian-op3qx
@Indian-op3qx 3 ай бұрын
No vote drive నిర్వహించాలి.... ఎందుకు వెయ్యలేదో అడగాలి... సరిగ్గా కారణం లేకపోతే వాళ్లకు వచ్చే free పథకాలు cut చెయ్యాలి.... Tax payer ఐతే Govt. అది చెయ్యలేదు ఇది చెయ్యలేదు అని మాట్లాడితే case పెట్టాలి.....
@DileepKumar-tb6vr
@DileepKumar-tb6vr 3 ай бұрын
Jai sri ram , jai sri krishana guruvu garu
@sistlakameswari376
@sistlakameswari376 3 ай бұрын
ఓటు వేయని వారికి అన్నీ కట్ చెయ్యాలి అన్నమాట చాలా బాగుంది అలా చెయ్యాలి
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 3 ай бұрын
జైశ్రీరామ్ రాధ మనోహర్ దాస్ గారికి ప్రణామములు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హర హర మహాదేవ శంభో శంకర
@sekharbv4774
@sekharbv4774 3 ай бұрын
జై శ్రీ రామ్ నాయకుడు అంటే సత్య ధర్మానికి కట్టు బడి ఉండాలి
@subhanand6235
@subhanand6235 3 ай бұрын
ముందు మనమున్నామా?షో నెక్ట్
@kchitrakchitra4662
@kchitrakchitra4662 3 ай бұрын
Swami Ji Guru I love you you real hero 🙏👍♥️🌹🇮🇳
@rajareddybnramyavlog
@rajareddybnramyavlog 3 ай бұрын
100% right now Guruji first vote next facilities 🥰🙏👌
@jagadeshisvi1191
@jagadeshisvi1191 3 ай бұрын
ఎలక్షన్ డేట్ రోజు వీలుకాని అందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి.. కొంతమంది ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు... కర్మకాండ .. ఉంటాయి... కొంతమంది ఆసుపత్రిలో ఉంటారు... వాళ్ల ఊరికి దూరంగా... అలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ మాత్రమే పరిష్కారం... దయచేసి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి...
@kirankaran3490
@kirankaran3490 3 ай бұрын
there is no reason why a person cant vote. In europe even in icu person should vote. If a person cant go for 10th class exam he is deemed to be failed. Similarly if he didnot vote cut all facilities such as electricity, water, petrol etc. He will come running and vote. Just align adhaar card with vote, and all these voters who defalutled will vote.
@chandrasekhararaopagadala4409
@chandrasekhararaopagadala4409 3 ай бұрын
Yes sir you are correct 💯 Who are not using vote Cut all benifits Next 5 years I have this opinion last 10 years
@yedukondalukoppisetti9185
@yedukondalukoppisetti9185 3 ай бұрын
Jy srirama సరే అన్నా
@venkannaavuru4311
@venkannaavuru4311 3 ай бұрын
Super karunakar garu bhaga chepperu Jai sriram Bharath matha ki Jai Hindu 🙏🙏🙏🙏💪💪💪
@dummurajarao276
@dummurajarao276 3 ай бұрын
Valuable information guruji
@kondarajumantena4320
@kondarajumantena4320 3 ай бұрын
Meru mahanubabulu correct ga chebutaru hare Krishna
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 3 ай бұрын
Adbhutam ga chepparu guruvu garu
@ramsyoutube9677
@ramsyoutube9677 3 ай бұрын
Jai shree Ram
@user-iv1hd7rm8t
@user-iv1hd7rm8t 3 ай бұрын
ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది ఓటు వేయలేని స్థితిలో ఉన్నారు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలి కానీ అటువంటి ఓట్లను అక్కడి అధికారులకు అప్పగించారు... దాని వల్ల ఓటరు ఓటు అధికారికి నచ్చిన పార్టీకి సంబంధించిన సింబల్ మీద నొక్కి.... ఎన్నికల ఉల్లంఘన కు పాల్పడ్డారు నేను స్వయంగా చూశాను నేను ఓటు వేసిన సమయం లో
@chakrapanipani8355
@chakrapanipani8355 3 ай бұрын
Swamy kindly inform to Modiji that next elections all Indians should cast vote in cellphone , only one vote for one person as technology much developed.ok thank you all.
@veeraraghavansurendran273
@veeraraghavansurendran273 3 ай бұрын
Mundare poling butullo nijayiti galavarini pettali yidi ec ki ardham cada nijayiti leni vallani calchi padayyali
@padmajamurapaka8294
@padmajamurapaka8294 3 ай бұрын
నేను కూడాచూసాను
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 3 ай бұрын
ela vokjakkane pamputaru kada
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 3 ай бұрын
manaki voterslip message vasthundikada. alage vedio votting otp tho pettali
@ushakunaparaju2836
@ushakunaparaju2836 3 ай бұрын
👌🙏
@patnamsathyanarayana6648
@patnamsathyanarayana6648 3 ай бұрын
హిందూ దేవాలయాల గురించి 🙏🙏🙏🙏🙏🙏
@sureshpattem3298
@sureshpattem3298 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@PADMAVATHIKONCHADA-vv4yc
@PADMAVATHIKONCHADA-vv4yc 3 ай бұрын
గురువుగారు మీరు చెప్పింది యాక్టర్ సత్యం నేను తీసుకున్నాను ఆపదలో ఉన్న వాళ్ళకి అవసరానికి వాడాను
@user-zw1it4rl4b
@user-zw1it4rl4b 3 ай бұрын
Danyavadalu
@NagallaptiSrikanth
@NagallaptiSrikanth 3 ай бұрын
ధన్యవాదాలు!
@user-pm6ly6ue5g
@user-pm6ly6ue5g 3 ай бұрын
Kharma tappadu swami meeru cheppite correctga jarugutundi swami. Jai sriram.
@ramukalisetti7807
@ramukalisetti7807 3 ай бұрын
Jai శ్రీ raam
@K.harikrishnaHari-wy7ni
@K.harikrishnaHari-wy7ni 3 ай бұрын
Jai shree Ram guru garu
@eeswararaosadasivuni9762
@eeswararaosadasivuni9762 3 ай бұрын
Jai Guruji namaste 🙏🙏
@padmavathidevithota2530
@padmavathidevithota2530 3 ай бұрын
jai gurudeva 🙏
@YamalaNaidu
@YamalaNaidu 3 ай бұрын
Swami meru super
@babukuralla3106
@babukuralla3106 3 ай бұрын
Jai sri ram
@VenkateswaraRaoSomavarapu
@VenkateswaraRaoSomavarapu 3 ай бұрын
Sir excellent
@leninkrishna
@leninkrishna 3 ай бұрын
Hare krishna guruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SrinuRaju-jr8py
@SrinuRaju-jr8py 3 ай бұрын
JAisrirAma
@gangarajubasava1679
@gangarajubasava1679 3 ай бұрын
Guruji. 🙏🙏🙏🙏🙏
@mahalakshmig1010
@mahalakshmig1010 3 ай бұрын
Jai sri ram jai jaisri ram
@venkataramanakasarapu7079
@venkataramanakasarapu7079 3 ай бұрын
Jai Sreeram
@razeshkumar9974
@razeshkumar9974 3 ай бұрын
Jai shree Ram jai Shree Krishna ❤️ ✊
@ramadevikandula1133
@ramadevikandula1133 3 ай бұрын
🙏🙏💐
@mangipudisubbarao4797
@mangipudisubbarao4797 3 ай бұрын
నమస్తే గురువుగారు 🙏🙏🙏
@multitalents7194
@multitalents7194 3 ай бұрын
Jai GURU DEV........🙏🏻🚩
@kiranarunprasad3566
@kiranarunprasad3566 3 ай бұрын
Hara Hara Mahadeva Hara krishna sivasacha hridayam vishnújoo ayya manam hinduvalam
@khajamainoddin7962
@khajamainoddin7962 3 ай бұрын
జై శ్రీ రామ్ గురువు గారు
@ramurachaveeti4368
@ramurachaveeti4368 3 ай бұрын
👌👌👌
@jsp-wz8hx
@jsp-wz8hx 3 ай бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్
@dr_savage2011
@dr_savage2011 2 ай бұрын
There is a strong reason to start new political parties with service oriented person.in india (with out corruption)
@BhaktiWavesUSA
@BhaktiWavesUSA 3 ай бұрын
Awesome Guruvuuu garu , excellent video
@upendrakumar2962
@upendrakumar2962 3 ай бұрын
ఇంకా కర్మ ఏంటి అంటే దేవుడిసొమ్ము తో జనానికి పెట్టి అండ్ ఆ పథకాలకు పొలిటిషన్స్ పేరులు పెడతారు అది ఇంకా దరిద్రమ్ ఏదో వాడిసొమ్ము పెడుతున్నటు చెపుతారు
@lnreddy2317
@lnreddy2317 3 ай бұрын
Govt sommu estaru
@padmavathikorivi3143
@padmavathikorivi3143 3 ай бұрын
Jai shee ram
@bbreddy2829
@bbreddy2829 3 ай бұрын
Jai Hindu Jai guru
@bathulavishnu3164
@bathulavishnu3164 3 ай бұрын
సరే అయ్యగారు మేము ఓటు వేస్తాను మరి ఓటు వేసిన తర్వాత రాజకీయ నాయకులు ఇచ్చిన హామీ నిర్వహించకపోతే అది కూడా ఒక చట్టం తీసుకురావాలి కదా
@user-yq2hv5jd4d
@user-yq2hv5jd4d 3 ай бұрын
జై శ్రీరామ్ జై తెలుగు దేశం పార్టీ ✌️✌️✌️
@vijayalakshmivakeel1240
@vijayalakshmivakeel1240 3 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హర్🎉
@kotaramesh1457
@kotaramesh1457 3 ай бұрын
Guruvugaru Meeku shathakoti vandanalu
@bhajrangi1105
@bhajrangi1105 3 ай бұрын
Yes sir same opinion
@radhakrishnamurthya2952
@radhakrishnamurthya2952 3 ай бұрын
Guruvugaru please appeal people for non violence in AP
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 3 ай бұрын
ఓటును తప్పనిసరి చెయ్యాలి
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 3 ай бұрын
సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః
@ramugmp3650
@ramugmp3650 3 ай бұрын
జయహో భారత్ ఓట్ అయితే అందరూ వేయాలి కానీ ఓటర్కు సరైన సెక్యూరిటీ లేదు మిలట్రీండల్లో ఓటింగ్ జరగాలి బార్కోడు బయోమెట్రిక్ ఫింగర్ ఈ మూడు ఆధారంతో ఓటు వేయించ గలిగే వ్యవస్థ ఉంటే అందరూ ఓటు వేస్తారు 90% ప్రజలు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధం ప్రభు హరే కృష్ణ
@jayaramchitalapudi1165
@jayaramchitalapudi1165 3 ай бұрын
గురువుగారు నేను మీతో మాట్లాడాలి మీ దర్శన భాగ్యం మా గ్రామ ప్రజలకు కలగాలి మీ ఫోన్ నంబర్ కావాలి
@nkondalarao3640
@nkondalarao3640 3 ай бұрын
గురువు గారి తొ పూర్తిగా ఏ కీ భ విస్తున్నా ను vote వె య్య నివాడు దేశద్రో హి
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 3 ай бұрын
✍️స్వామిజీ 🙏👍 ఆధ్యాత్మికత, దార్మికత ఉంటే...నైతికత, మంచి ఆలోచినలు కులుగుతాయి ఎస్ yes 🤘
@shielavasu1620
@shielavasu1620 3 ай бұрын
Chala mandi eligible valaki vote ivvaledu andi Kavalani teesesaru educated youth ki kuda kavalane ivvaledu Mari yemcheyali
@padmajab2036
@padmajab2036 3 ай бұрын
Hyd లో అందరూ ap కి వెళ్ళారు ఓటు కోసం. అసెంబ్లీ election లో hyd లో బాగా వేశారు. దీనిని బట్టి చూస్తే 2 చోట్ల ఓటు ఉంది.
@ashokreddyvenna3249
@ashokreddyvenna3249 3 ай бұрын
Jai shree ram jai sri krishna guruvugaru🙏🙏🙏🙏🙏
@rushimuka
@rushimuka 3 ай бұрын
"రాధా మనోహర్ గారు,!? మా స్నేహితుడి వెళ్లిన చోట తెల్లవారుజామున 5 గంటల వరకు పోలింగ్ అయింది!? 83% above"
@krishnajyoti927
@krishnajyoti927 3 ай бұрын
I have seen people who went for holidays, that was a long weekend and without casting their vote, they have gone abroad for a holiday. . These are highly qualified persons, what should be done guru garu?
@maheshdhanalakota1204
@maheshdhanalakota1204 3 ай бұрын
🎉
@venkobaraoc6492
@venkobaraoc6492 3 ай бұрын
Manohar Das guruji 100%correct.. entire episode contain facts.. 80% any business field dominated by the other section of people.. Even .హిందూ devi devatha ల bhakti పాటలు కాపీ చేస్తారు ఇంకొందరు...రాఘవేంద్ర స్వామి mathaalu కనబడదు యెక్కడా..kaani సాయి mandiralu వీధి వీధి లో వుంటాయి
@gujjarlipudisambasivarao2193
@gujjarlipudisambasivarao2193 3 ай бұрын
🙏🕉🙏
@bdl1tv
@bdl1tv 3 ай бұрын
రాధమనోహర్ దాస్ గారికి ధన్యవాధాలు
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 ай бұрын
Deniko😢😂😅
@alamurirajendraprasad6487
@alamurirajendraprasad6487 3 ай бұрын
Rm.das.garuverygoodtake.jaihindd
@jaganmohanrao4870
@jaganmohanrao4870 3 ай бұрын
My son did not come to vote. Because he has the final exam the next day. In this saturation what to do.
@NagallaptiSrikanth
@NagallaptiSrikanth 3 ай бұрын
🚩🚩🚩💯💯💯
@vennarajender1004
@vennarajender1004 3 ай бұрын
100% Guru garu, vote veyyani vadini punish cheyyali, we should made a suitable bill, our NAMO will do
@srinivassns9591
@srinivassns9591 3 ай бұрын
🙏🙏😊🕉️🌍
@kpsrinivas6473
@kpsrinivas6473 3 ай бұрын
❤🙏
@sreemanprasad7707
@sreemanprasad7707 3 ай бұрын
Swamiji garu Namaskaram. Due to high exps for travel and very difficult for travel some people are not able to attend for voting. Facilities for postal voting for such people should also be explored due to high and quality techonology improvement
@RadhaManoharDas108
@RadhaManoharDas108 3 ай бұрын
నీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను
@padmajab2036
@padmajab2036 3 ай бұрын
జూదం not ఆమోదం 😂 Super
@dakkaramanjineyulu2568
@dakkaramanjineyulu2568 3 ай бұрын
గురువు గారు మీరు అధిక సంఖ్యలో శిష్యులను తయారు చేయాల్సి వుంది. ధన్యవాదాలు గురువు గారు జై శ్రీరామ్
@Radhikstvk
@Radhikstvk 3 ай бұрын
chala baga chepparu swamy
@Chari496
@Chari496 3 ай бұрын
Om namah Shivay
@AumAditya
@AumAditya 3 ай бұрын
నా ప్రజల డబ్బు నా దేవుడు సొమ్ము దోచుకొని వేరే దేశాలకు తరలిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చనీ పోవాలి 🙏🙏🙏 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోవాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి 🙏🙏🙏
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 103 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 7 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:17
Signature Studios
Рет қаралды 6 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:39
Signature Studios
Рет қаралды 4,3 М.
Prabhuji Radha Manohar Das Exclusive Interview | Dwaraka | iDream Bhakti
1:23:41
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН