Bro..... మనస్ఫూర్తిగా చెప్తున...... జీవితం అంటే మీది బ్రో..... ఎందుకంటే లక్షలు లక్షలు సంపాదించడం కోసం యాంత్రిక జీవనంలో పడిపోయి వున్నా చాలా మందికి..... మిమల్ని చూస్తుంటే చాలా jealous ga వుంది....... మీరు చాలా అదృష్టవంతులు బ్రో...... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chintapalliposimani60752 жыл бұрын
తమ్ముడు మీరు చెప్పులతో దిక్కండి చెప్పులతో దిగినప్పుడు గ్రిప్ కోల్పోతారు మా కోసం మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@raghu24342 жыл бұрын
చాలా మంది చూపించింది పది సార్లు ఇండియాని చేపెట్టే...సి ....న బొంగులో traveller.s..., but.. .u r real local Nani's.... Keep its ...proud our areas...Bros.... 🙏🙏🙏
@sanskumar100 Жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జలసీగా ఉంది. బ్రో... లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా మీలా ఉండాలని ఉంది. I love araku tribal culture.....
@anilgeethasagara2 жыл бұрын
జాగ్రత్త బ్రదర్స్ చాల డేంజరస్ గా ఉంది ప్లేస్🙏🏻🙏🏻🙏🏻 అరకు ట్రైబల్ కల్చర్ ❤️Happy 1st Anniversary 🌿💐👏🏻👏🏻👏🏻
@reddyprasad42142 жыл бұрын
Chala bagundi..👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Anil Garu 😊
@vasanthareddy75042 жыл бұрын
Hi brother, memu next week vasthunnam Vizag daggariki places chuttaniki.daggarlo chusi places enkem untay. We are from Hyderabad.
@kavyaallam96652 жыл бұрын
ఇలాంటి వీడియో నేను ఎప్పుడును చూడలేదు మీ వలన చూడగలిగాను thankyou Ram garu and team'
@pattamdemudu970 Жыл бұрын
హాయ్ అక్క
@ashokashi32272 жыл бұрын
దూరం నుంచి చూడటం తప్ప దగ్గర నుండి ఎప్పుడు చూడలేదు మొదటిసారి మీరు తీసిన ఈ వీడియో ద్వారా చూసా.... సూపర్ బ్రదర్స్......👌👌💐💐
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Ashok Garu
@SRINUSHOTS59222 жыл бұрын
అన్నా ఇటువంటి ప్రదేశాల్లో డ్రోన్ ప్లే చేసి సినిమాటిక్ షాట్స్ ట్రై చేయండి అన్నా.... సూపర్ ఉంటది అన్న మీ వీడియోకి
@ravindrajampana30582 жыл бұрын
Same feeling 🥺
@pokemonteluguepisodes82782 жыл бұрын
Same feeling
@kalyansai14312 жыл бұрын
teesaru ga last lo choodandi❤
@sravansar2 жыл бұрын
Network vundali bro drone play cheyali ante
@dudakulanayabrasool71262 жыл бұрын
Hi
@padmaarumalla6642 жыл бұрын
ముందు గా మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఇంత మంచి వీడియో చేసి నందుకు 👌👌👌👌👌💯
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Padma Garu
@BharathiJhade Жыл бұрын
చాలా బాగున్నాయి మీరు చూపించే ట్రైబల్ ట్రెడిషనల్... Becarefull బ్రదర్స్ tq
@purna.2.O2 жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏 సాహసోపేతమైన అడ్వెంచర్ చేశారు చాపరాయి అద్భుతమైన లొకేషన్ కొండవాలులో మీరు నడుస్తుంటే ఎక్కడ జారి లోయలో పడిపోతారో అని భయం వేసింది. చాప రాయి పైన చుట్టూ కొండల మధ్య టెంట్ వేసుకుని ఒక రాత్రంతా స్టే చేసినఅదృష్టవంతులు 👌👌👌 సూర్యాస్తమయం సూర్యోదయం రెండూ అద్భుతంగా చూపించారు. డ్రోన్ షాట్ లో ఆ లోకేషన్ అంతా వర్ణించనలవికా అందంగా ఉంది. అందమైన ప్రదేశాన్ని అందంగా చూపించారు. ధన్యవాదములు బ్రదర్స్ 🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you soo much.! Purna Garu
@nagaanjiedara67802 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్స్ కాకపోతే అలాంటి ప్లేస్ కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి చూస్తుంటేనే భయంకరంగా ఉంది 👌😊🙏
@chevvetimahesh90072 жыл бұрын
Yes
@chinnarichinni77372 жыл бұрын
Hi Ram garu. ఇలాంటి ప్రదేశాలలో డ్రోన్ ఉపయోగిస్తే location అధ్బుతంగా కనిపిస్తుంది. Any vey మీరు చాలా కష్టపడి వీడియో చేశారు. Chaala బాగుంది.keep it up and all the best Ram garu.
@bhaskerkonda89682 жыл бұрын
మీరు చూపించే e locations A you tube channel వాళ్ళు ఎలాంటి videos పెట్టరు 👍❤️
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Bhasker Garu
@ananthalakshmi52322 жыл бұрын
రామ్ రాజు and గణేష్ మీరు అప్పుడు అప్పుడు ఈ లాంటి videos పెట్టి ప్రకృతి నీ ఆస్వాదించు తూ మాకు చూపారు Tanks మనీ తో పని లేదు ఎంతో హ్యాపీ గా హాయిగా వుంది 🤗🤗🤗🤗🌹🌹🌹🌹🌹🌹🌹🌿🌺🌺🌺🌿
@korragovindarao40872 жыл бұрын
Wow super bro.. మాకు ఇలాంటి ప్రదేశాలు కొత్తయేమి కావు.. ఎందుకంటే మన మన బ్రతుకే కొండలపైన... 🙏🙏🙏
@janakimeesala79842 жыл бұрын
Carefull brothers vedios కోసం రిస్క్ తీసుకోవొదు & enjoy సూపర్ బాగుంది 👌👌👌
@jagadeeswararaon3102 жыл бұрын
Exelent boyes
@HousewifeKitchenCreatives2 жыл бұрын
జాగ్రత్త అండి భయమేస్తుంది. ఇలాంటి సాహసాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి
@padmajakadiyam10752 жыл бұрын
వద్దు బాబు అంత సాహసం చాలా భయం గా ఉంది జాగ్రత్త నాన్న
@sathishhosanna19992 жыл бұрын
Impossible or possible atc boys ....great vedio baga నచ్చింది..వచ్చింది కూడా..రాజు లవ్ u man...vedios ki special atrction nee smile a brother and Prasad and inko brother kuda baga chesaru..Mee మాటలు కూడా చాలా బాగున్నాయి బాగా మాట్లాడుతున్నారు కూడా.... clear ga unai dreesing very nice and loveu brothers and tkr great great i njoyd the vedio
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Sathish Garu
@arjuniravikumar95942 жыл бұрын
చాలా బాగుంది అన్న అద్భుతమైన లొకేషన్ ని మాకు చూపించారు అరకు వంటి అందమైన అటవీ ప్రాంతంలో పుట్టడం మీ అదృష్టం 😃🙏
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻🙏🏻🌿
@gangadas2312 жыл бұрын
రోడ్ నుచ్చి చూసాము గాని మీరు రిస్క్ చేసి పైకి వెళ్లి చూపించారు... సూపర్... vd...
@VijayMamidi2 жыл бұрын
బ్రదర్ నాకు అక్కడికి రావాలని వుంది కానీ ఇప్పుడు దుబాయ్ లో వున్నాను ఇండియా వస్తే మాత్రం మీమల్ని తప్పకుండా కలుస్తాను 💐
@mahisandalapalakala34182 жыл бұрын
పని ఉండటం వల్ల వీడియో ఆలస్యంగ చూస్తున్న చాల బాగుంది ఇలాంటి సాహసాలతో కూడిన వీడియోలు చేసేటప్పుడు జాగ్రత్త తమ్ముళ్లు
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻🙏🏻👍🏻👍🏻
@simplyrajanipandu24102 жыл бұрын
అద్భుతమైన అనుభూతి అన్న,, కానీ మీరు వెళ్తుంటే నా కాళ్ళల్లో వణుకు వచ్చింది, hates of 🙏
@swabhisankar13112 жыл бұрын
అన్న మీ ఘట్స్ కీ 🙏🙏🙏అన్న అలాంటి ప్రదేశం లో సాహసం సేయకండి సేయండి కానీ మరీ ఒడ్డున వెళ్ళకండి 🙏🙏
@praveenchepuri8446 Жыл бұрын
Location bagundi...pre wedding shoots ki super ga set avuddi....... drone vedios inka theesthe chala bagundu bro....
@ypadamma53762 жыл бұрын
Be careful brother's vedio kosam life risk cheyakandi....nice vedio, thank you .
@sampathmachral33572 жыл бұрын
మేము ఉహిచని లొకేషన్ చూపిస్తున్నారు బ్రదర్ మీరు చాలా ardhusta వంతులు బ్రదర్
@komaragayathri66622 жыл бұрын
Congratulations brothers Super ga vundhi place Nice video brother
@MurugeshMurugesh-f6s Жыл бұрын
Super guru xnadnary
@CultureVsWild2 жыл бұрын
నేను హిందీ మరియు తెలుగు youtuber ని...మీ ఛానెల్ ఇంకా ఉన్నంత షిఖరలకు వెళ్ళాలి 👍🙏🤲🤝🧡😊
@tekamtulsiram53532 жыл бұрын
వాడిన ఉప్పు మాత్రం చాలా బాగుంటుంది..👌
@nirmalanekanti33375 ай бұрын
ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండీ పిల్లలు.
@jyothirokalla47782 жыл бұрын
Entha ti bada nu aina marchipoye antha kammaga kanna thalli swatchhmaina prema la undi akkadi vathavaram..thank u for this video ATC team brothers..all the best
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Jyothi Garu
@saikumarkadraka24862 жыл бұрын
భయం వేసింది బ్రో కొంచెం జాగ్రత్త...చాలా బాగుంది లొకేషన్ మాత్రం...
@keerthigopal3444 Жыл бұрын
సూపర్ రామ్&రాజ్&లక్ష్మణ్ జాగ్రత్తా
@SAHITYATV2 жыл бұрын
అయ్య బాబోయ్.... చాలా ప్రమాదకరంగా వుంది. జాగ్రత్త బ్రదర్స్. వీడియో అయితే సూపర్.
@varunchanti82 жыл бұрын
చాలా అంటే చాలా అందంగా ఉంది బ్రదర్స్ ఆ ప్లేస్ సూపర్ 👌👌🤝🫂
@glakky24012 жыл бұрын
మాకు చూస్తుంటే నే చాలా భయంగా ఉంది. జాగ్రత్త బ్రదర్స్ ప్లేసు చాలా చాలా బాగుంది.
@gowrisankardommeti13315 ай бұрын
మనసు కి నచ్చే విధంగా జీవిస్తున్నారు
@sunarajesh8512 жыл бұрын
Great 👍 మంచి స్నేహితులు అందమైన ప్రపంచం ను ఎంతో గొప్పగా చూపిస్తున్నారు.
@nimmipampana4940 Жыл бұрын
💐👌Sunrise super super.Sarubeda lo kuda night stay cheste chala baguntundi
@bagadammanjula48942 жыл бұрын
Thammundlu hii. Jagartha meeru ekkuva sahasam vaddu thammundlu. Chalu intha varaku chupinchina nature anthakantte ekkuva down ki digakandi. Meeru inthavaraku maa kosam chala kastapadi chupincharu adi chalu nature bhagundi. Wow bonggula 🍗🍗 superb
@Abhilashkumaranil52782 жыл бұрын
బ్రదర్స్ మీ వీడియోస్ అమోహః మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ చేయండి 👌
@srikanthdenduluri40792 жыл бұрын
Super undi Ram Anna. Adventure videos chesetapudu koncham jagrata. Intha mundu nenu movie ela veltaro video epudu plan chestunaru.
@HemaLatha-lm1zv2 жыл бұрын
You are soo lucky people enjoying in pure nature, am so jealous of you,
@HemaLatha-lm1zv2 жыл бұрын
Thank you
@VinodKumar-zq1ql2 жыл бұрын
మంచి మనుషులు మీరు జగ్రత్తగాఉన్నది బ్రదర్స్
@nirmalababy38852 жыл бұрын
Chala bagundandi chaparaya aa location suryodayam superga undi chuttu view matuku awesome gaundi inta manchi prakriti soundaryam chupinchi nanduku mee team ki thanks ramu
@hari01072 жыл бұрын
Ammo, chusthuntene bhayam vesthundi..hats off bro's, take care
Naku chala chala nachindi frns one of the best vedios in ur channel happy to see this vedio
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 😊
@bharathigatta2989 Жыл бұрын
Baboye ituvanti dangerous places lo kuda asalu super ga cover chesaru vedio but jagrathaga undandi broooo mi vedio s anni mem chustham mi tribal culture KZbin channel super asala. 🎉
@Syamkumareee292 жыл бұрын
Meetho mee vurilo konni rojulu spend cheyyalani vundi bro. You people are so blessed to be living there.
@pavani2122 Жыл бұрын
Chala chala bagundi and chala chala dangerous kuda vundii
@k.threenathreddy2 жыл бұрын
అన్న సూపర్ అదిరిపోయింది ఈలాంటి వీడియోస్ ఇంకా ఇంకా రావాలి.ధన్యవాదాలు
@koramaruna16052 жыл бұрын
Anna aruku dhatinatharuvatha ok shaparaiye undi ga.chala bagundi .but nice
@guntusatish53402 жыл бұрын
Tammudu mee videos anni chustunnanu naaku ilanti jivitam ayte chala istam maadi vizag fishing hourber meeru ilage happy ga undandi
మీ వీడియోలు యూట్యూబ్ లో అంధరేకి షేర్ కావటం స్టార్ట్ అయ్యి బ్రదర్స్ మేరు ఎక్కడ ఆగకుండా ఎంక కొత్త కొత్త వీడియోస్ యూట్యూబ్ లో అప్ లోడ్ చెయ్యండి నేను me అంధరేని కలవాటనేకి ఒక రోజు me ఊరి కి వొస్తా you people's are good days started prasent your videos sparding in Delhi Naku telugu radhu e comment kuda telugu friend tho meku peduthunna love you guy's good job all ways continue your videos 👀 🥰
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you so much Vamshi garu
@majjivijaya50474 ай бұрын
Nice Anyaa video chalaa baa vundi naakaithe chalaa nachindi meeru video s chesemundu konni jagrathalu thisukondi care' full annayalu .... Maranni manchi video s cheyyalani korukunttunam
@tarunchowdary8013 Жыл бұрын
Hello I currently staying in London when I watch your videos I feel relaxing Nature shots are amazing keep growing ❤
@saimuralichintada9672 жыл бұрын
భయ్యా డ్రోన్ షాట్ సూపర్ గా ఉంటది భయ్యా డ్రోన్ ఉంది
@santhosh.16122 жыл бұрын
4.25 brooooo chustunte ne heart beat perugutundi ,,, mari anta rish cheyyodu
@prasannaakkabathula72002 жыл бұрын
Annayya miru ala chupisthunte chala bayamesthundhi.jaratha and god bless you
@deevenakasimkota83162 жыл бұрын
Idi kadara araku andam antey Super brother 💟
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@bapaiahkothuri27192 жыл бұрын
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది ఈ యూట్యూబ్ మూలాన
@sarillaswarnalatha55772 жыл бұрын
Wow super video Take care all off you
@bollaramstudio8012 жыл бұрын
Drone shots aithe superb ga undedi...
@rajuvanthala30112 жыл бұрын
దూరం నుంచి చూడటం తప్ప ఎప్పుడూ ఇంత దగ్గరికి వెళ్లి చూడాలి. ఆ పూరీకులు చెప్పే వాళ్ళు అది చాలా భయంకరమైన సాపరాయి. వీడియో కోసం రిస్క్ చేయవద్దు. చాలా బాగుంది.
@moviefan40202 жыл бұрын
నిజంగా నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది
@pravalikamyakalaa12822 жыл бұрын
Drone tho cheyandi super untundi.ilanti place eppudu chudaledu
@vajayk24222 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ కొండలు చాలా బాగున్నాయి బ్రదర్ సూపర్🌺
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Vijay Garu
@babuluofficial57442 жыл бұрын
Discovery chusinattu undi vlog super episode 👍👍👍
@GGg-ye9cs2 жыл бұрын
Chala ante chala super ga vundhi andi soo good ☺👌👌👍
@UdaySwag2 жыл бұрын
U r lucky people enjoying such pure beautiful nature and take care yourself my lovely @arakutribalculture family and thankq ..
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🙏🏻
@achenulu2 жыл бұрын
Guys- Raju and friends -Sadharanamgaa nenu videos choosthanu but comments cheyyanu. Ee video ki comment cheyykundaa undalekapoyaa. Superb, thrilling, amazing, last lo drone effect impacted a lot. Learn and use drones more to show the real beauty of nature ❤ wish I get time and chance to spend one night of camping / trecking
@achenulu2 жыл бұрын
Please share one of your contact numbers. If you can
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you soo much.! Achenulu garu
@lathagoldie81052 жыл бұрын
Wow very good experience 👌🏻👍
@sudheersivakorra47359 ай бұрын
Location చాలా బాగుంది బ్రో
@seenu2252 жыл бұрын
మీరు subscribe వాళ్ళ కు అడవి తల్లి అందాలను చూపించి మీ విధానం హాట్సాఫ్ బ్రదర్ ......కల్మషం లేని మీ చిరునవ్వు లు చాలా ఆనందాన్ని ఇస్తుంది మాకు ......ఎప్పుడు ఇలానే మీరు ముందుకు సాగి పోండి ..🥰 నేను కువైట్ లో ఉంటా బ్రదర్ india లోనే ఉన్నా అనే ఫీలింగ్ తెప్పించారు ..👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 😊
@bulusulatha92572 жыл бұрын
Most dashing and dynamic video. Happy anniversary to ATC channel. Wish you all good luck 🎉🎉🎉