Winter Camping : ఈ కొత్త సంవత్సరంలో మొదటి క్యాంపింగ్ || చలిలో క్యాపింగ్ || Araku Tribal Culture

  Рет қаралды 223,028

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

Пікірлер: 494
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
ఈ 2024 కొత్త సంవత్సరం లో ఫస్ట్ కాంపింగ్ టూర్ సూపర్ గా ఉంది కొండల మధ్య క్యాంపింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది మంచి లొకేషన్స్ చూపించారు రాము,రాజు,గణేష్ గారు 👍👌🙏👉❤️💓❤💓💓💓💓🙏🙏🙏
@NaniNani-ub4bu
@NaniNani-ub4bu Жыл бұрын
24 hours campaign Chi anna
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Nagendra Garu 🙏🏻
@MalleswariKaki-mf9mb
@MalleswariKaki-mf9mb 9 ай бұрын
👌👍🤔
@geethasagara
@geethasagara Жыл бұрын
22:02 అంత ఎతైనా కొండల మధ్య పడుకోవాలంటే అదృష్టం ఉండాలి, drone shots ❤❤❤
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 6 ай бұрын
@@geethasagara brathiki morning kindhiki ravalanna adhrustam vundali🤣🤣
@Bhadrachalamtribalcultur
@Bhadrachalamtribalcultur Жыл бұрын
మన tribal cultur ని ప్రపంచనికి తెలియ చేస్తున్నందుకు చేలా సూపర్ బ్రో
@janakijanu6402
@janakijanu6402 Жыл бұрын
తమ్ముళ్లు మీరు ముగ్గురు ఎప్పుడు ఇలాగే ఉండాలి కాని మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే మంచుకి దగ్గు జలుబు వస్తుంది 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
@mhimabindu2173
@mhimabindu2173 Жыл бұрын
మీరు తినే విదానం మాట్లాడే విధానం చాలా సంప్రదాయంగా వుంటాయి బ్రదర్స్. చాలా కష్టపడి వీడియో తీస్తారు గాడ్ బ్లెస్ యు మీ ముగ్గురికి
@rojachowdary4680
@rojachowdary4680 Жыл бұрын
ఎవ్వరి సంస్కృతి వారిది దానిలో తప్పు పట్టాల్సిన అవసరం. ఏమి లేదు. Keep it up take care 👍
@sivabhooka2815
@sivabhooka2815 Жыл бұрын
Literally ఈ రోజు మీ వీడియో వస్తుందని చాలా ఎదురు చూసా బ్రదర్ ❤️
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 Жыл бұрын
వీడియో చాలా బాగుంది కొండల మధ్యలో ప్రదేశాలు చాలా బాగా చూపించారు మీరు చేసుకుని తిన్న బొండం పురుగుల అది మీ గిరిజన ప్రాంత అలవాటు దానిని ఎవరు ఏమీ తప్పు పట్టవలసిన అవసరం లేదు🎉 మీ టీమ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024 ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఇంకా మంచి వీడియోస్ చూపించాలని మీరు ఇంకా పైకి ఎదగాలని నీకు ఇంకా మంచి వ్యూస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు🎉 ఆల్ ది బెస్ట్🎉❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ramanadham Garu 🙏🏻
@SavaraBhavani-r9z
@SavaraBhavani-r9z 5 ай бұрын
అవును రాజుగారు నిజం చెప్పారు కొన్ని గిరిజన ప్రాంతంలోనే తింటారు మా గిరిజన ప్రాంతంలో అయితే మేము తినము వీడియో చాలా బాగుంది
@indiramoka6957
@indiramoka6957 Жыл бұрын
మీ winter camp super గా ఉంది మీరు తింటుంటే చాలా నోరు ఊరుతుంది 😊
@geethasagara
@geethasagara Жыл бұрын
మేము చాల బాగ తింటాం బొడ్డేంగ్ 😋😋😋 7:30 super చాల పెద్దది బొడ్డెంగ్ పురుగు 7:30
@ramimanchala9186
@ramimanchala9186 Жыл бұрын
హ్యాపీ న్యూ ఇయర్ బ్రో ఈ సంవత్సరం కూడా ఇలాంటి మంచి వీడియోస్ పెడతారని ఆశిస్తున్నాను
@PraveenG7280
@PraveenG7280 Жыл бұрын
మన ఊరిలో జరిగే జాతరలు కూడా చూపించండి ❤❤❤❤❤❤
@bhanusrisri44
@bhanusrisri44 Жыл бұрын
Nature ni enjoy cheyyali ante rasi petti vundalandi maku aithe oka planing tho alanti places ki ravali but meeku ala kadu eppudu kavali ante appudu enjoy cheyyochu lucky meeru 🥰2024 lo meeru elanti enno vedios cheyyali enka success avvali super andi vedio 😍👌👌👌 keep it up andi 🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Bhanusri Garu 🙏🏻
@jayay6844
@jayay6844 9 ай бұрын
Hi, ramu, me, videos, chala, chala, bagundi
@indiramoka6957
@indiramoka6957 Жыл бұрын
మీ drone videos చూస్తే BBC లేదా NATIONAL GEOGRAPHIC CHANNEL లో చూసిన feeling కలుగుతుంది చాలా బాగుంటాయి keep it up ATC all the best ❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Idira Garu 🙏🏻
@korrajanakiram9825
@korrajanakiram9825 Жыл бұрын
2014లో బెస్ట్ నేచురల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ తో రెండు కొండల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంత మంచి ఇంత బాహ్య ప్రపంచాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు సూపర్ బావగారు 2:16 ట్రైబల్ కల్చర్ టీం❤❤❤
@Ananya-pp1wc
@Ananya-pp1wc Жыл бұрын
2014😂😂 2024❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Bhava Garu 🙏🏻
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
మా ఏరియాలో అయితేవాటిని లదీ పురుగులు అంటాము వాటిని తింటారు అని తెలియదు మీరు బాగా వంట చేసి చూపించారు చాలా బాగుంది 👌👌👌👌👌👍👍👍
@nani.1432
@nani.1432 Жыл бұрын
హాయ్ బ్రదర్స్ క్యాంపింగ్ చాలా బాగుంది మన గిరిజన సాంప్రదాయాలు వారి సాంస్కృతిక జీవనాధారాలు చాలా బాగుంటాయి ఒక మాటలో చెప్పాలంటే గిరిజనుల వారాంత గొప్పవారు ఎవరూ ఉండరు ఇంకా మన గిరిజన జీవన శైలి చాలా బాగుంటుంది🎉
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 Жыл бұрын
Hello Ramu and group meeru chesina recipe frans carry la vundhi chudadaniki yes i respect your culture and different vantakalu
@Sanju._.kichha
@Sanju._.kichha Жыл бұрын
Memu karnataka nunchi meeru bhaga Mee culture chupistaru ,arogyamaga unnandi😊😊
@venkateshlawrence
@venkateshlawrence Жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది బ్రో ఫుల్ ఎంజాయ్ ఉంది లొకేషన్ వేరే లెవెల్ బ్రో సూపర్ ఉంది.... ❤🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@LakemaheshPatrudu
@LakemaheshPatrudu Жыл бұрын
ఈ క్యాంపింగ్ చాలా బాగుంది బ్రో.
@durgakiransirigineedi2597
@durgakiransirigineedi2597 18 күн бұрын
Year ending lo kuda malli chusthana 🤷🤷relaxation 🤷♥️♥️♥️
@durgaesther7911
@durgaesther7911 Жыл бұрын
డ్రోన్ షార్ట్ దద్దరిల్లుపోయింది అన్నా విష్ యు హ్యాపీ సంక్రాతి... అన్నలు బై 👌👌👌👌👌
@satishnamana2657
@satishnamana2657 Жыл бұрын
మీరు చాలా బాగా క్యాంపైన్ చేసారు బ్రో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి
@sapnabalivada3149
@sapnabalivada3149 Жыл бұрын
Adhemi ledhu thammullu. Avari alavaatlu vaallavi. Endhulo avariki abhyantharam undakudadhu. Chaala manchi video, thank you so much. Take care. God bless 🙌 all of you.
@chandu.802
@chandu.802 Жыл бұрын
బొడ్డెంగీ పురుగుల కూర చాలా బాగుంటుంది, దానికీ రాబ కూడా కొద్దిగా కలిపితే ఇంకా చాలా బాగుంటుంది బ్రదర్స్ ఐ ❤ దిస్ ఫుడ్ ❤❤❤❤❤
@praveenpalasi5454
@praveenpalasi5454 Жыл бұрын
విశాఖ మన్యం లో అన్ని తెగలు తింటారు అనుకుంట bro. నేను తిన్నాను 👌👌ఉంటది
@peddinaprasad6128
@peddinaprasad6128 Жыл бұрын
ఎవరి ఆహారపు అలవాట్లు వారికి తగినట్లు ప్రకృతి నిర్ణయిస్తుంది, కాబట్టి సంకోచం అవసరం లేదు పిల్లలూ.
@madhiribuelah6277
@madhiribuelah6277 Жыл бұрын
Ramu so nice video because of snow cooling that water vapour take place in your tent I want to taste it your favourite food that budding worms Ragi mudda super video Raju Ganesh thank you so much👍🙏🙏🙏🙏
@sujannarva5376
@sujannarva5376 Жыл бұрын
Bear grylls fans ikkada ilaantivi enno chusam bro… mee videos baaguntayi.. all the best
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఆ కొండలు చూస్తుంటే గ్రాఫిక్ లా ఉన్నాయి. బొడెంగ్ పురుగులతో తోపు చాలా బాగుంటుంది. ఈ 2024 లో ఫస్ట్ కాంపింగ్ వీడియో తో మొదలుపెట్టారు❤.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@reddinanaji6117
@reddinanaji6117 Жыл бұрын
Supper brother mi campaign okasarena mimmallni kalavali ..... brother......
@muralichittam4162
@muralichittam4162 6 ай бұрын
చాలా రుచి గా ఉంటది బోడెంగ్
@sampathmachral3357
@sampathmachral3357 Жыл бұрын
మీరు సూపర్ నేచర్ లో ఉన్నారు బ్రో మీరు చాలా అదృష్ట వంతుల్ బ్రో
@Narigalla
@Narigalla Жыл бұрын
అంత ఎంతైనా కొండల మధ్య పడుకోవాలంటే అదృష్టం డండాలి drone ఓక video
@swarupanelapati9309
@swarupanelapati9309 Жыл бұрын
camping chala bagundi drone visuals super
@madasujyothi7423
@madasujyothi7423 Жыл бұрын
Video.Ayithe superb Ram garu.drone shorts ayithe superb asalu matalev chala Bavundi Ram
@PrasadPrasad-of3mj
@PrasadPrasad-of3mj Жыл бұрын
ఈ క్యాంపింగ్ బాగుంది బ్రదర్స్
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 Жыл бұрын
ఈ క్యాంపింగ్ చాలా బాగుంది🎉
@kimudusumalatha9246
@kimudusumalatha9246 Жыл бұрын
Avunu thammudu,, memu kuda e boddengi purugulu thintam,, chala baguntundhi...
@saikumargabudu6191
@saikumargabudu6191 Жыл бұрын
Superb videos ilanti videos inkenno cheyalani korukuntunnanu bro's
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@sunkarisiva4404
@sunkarisiva4404 10 ай бұрын
Podangi purugilu curry super vuntadhi thamudu, kalchuku thinna bagutai.
@samberambabu5870
@samberambabu5870 Жыл бұрын
బొడ్డంగి చాలా బాగుంటుంది
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h Жыл бұрын
Drone shots and background music matram excellent yedho national geographic channel lo documentary chusina feeling
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Narendra Garu 🙏🏻
@ismartvarunvolgs2190
@ismartvarunvolgs2190 Жыл бұрын
Good morning brothers happy new year super vedio kotha samvatsaram lo new vedio
@bunnybabuminumula6319
@bunnybabuminumula6319 Жыл бұрын
బోదెంగుల కూర సూపర్ బ్రోస్, iam also trible, చాలా బావుంటుంది.
@BaluKosuri99
@BaluKosuri99 Жыл бұрын
yes Bro... మీ మాటలు చాలా మెచురిటిగా ఉన్నాయి "Ramu""... super...
@kommushivaji6929
@kommushivaji6929 Жыл бұрын
Wow super guys miru thintuntene maku noruruthundi mere thintara maku pettara mari love you guys
@Ayesha-ec2sn
@Ayesha-ec2sn Жыл бұрын
Hi Anna im ur new subscriber.....nenu me video regular ga chusthunnanu..
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
Welcome ❤
@M.Chinnikidsdansrsg
@M.Chinnikidsdansrsg Жыл бұрын
I love this curry 🍛🍛🍛🍛🤤🤤🤤 బొడెంగి పురుగులు
@gunluruumauma4475
@gunluruumauma4475 Жыл бұрын
We salute your culture brothers don't worry you are following traditional and healthy lives, wish you a very happy new year and may God bless you with lots of success and happiness 🎉🎉🎉❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
Happy new year kotta samvatsarm lo chesina first video chalabagundi nenu pakka veg tinedanni meru ye nonveg chesina yistapadi chusthanu mee culture videos chala baguntundi good video Tq raju ramu ganesh god bless you mekandariki
@PrabhaPrabha-rg2wr
@PrabhaPrabha-rg2wr 7 ай бұрын
I like the food friends
@molgaraarjun844
@molgaraarjun844 Жыл бұрын
Atc ఫ్యామిలీ లైక్ చేయండి 🤝❤️
@Kudaammu-w5d
@Kudaammu-w5d Жыл бұрын
Hi boys food and location drone shots super super video boys wel come to 2024 all best boy's
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 Жыл бұрын
అవంటకం ఇంతవరకు చూడాల తినాలా కాని మీరు తినడం చూస్తుంటే నాకు నోట్లో లాలజాలం ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🤩
@priyam2263
@priyam2263 Жыл бұрын
Hai ATC Teem How to you andi Happy New year...మంచి వీడియో చేశారు....ఎవరి సంసృతి వారిదే..ఎవరి అభిరుచులును ఎవరు తప్పు పట్టకూడదు మీ అలవాట్లు సంప్రదాయాలు ఎవరి కోసమో మార్చుకో వద్దు....nice video చేశారు నిజంగా మీరు తింటుంటే నోరు ఊరుతుంది...నేను మిమ్మల్ని మీ సంప్రదాయం పద్ధతులను ఎప్పుడూ గౌరవిస్తాను.... మీరు ఇంక ఇంకా మంచి వీడియో లు చేయాలి.అని కోరుకుంటూ...మీ ప్రియ....❤.
@sodisaraswati76
@sodisaraswati76 Жыл бұрын
Annayyalu e ethaina kondala madya video s chesthunaru ante👌👌👏👏 but careful....❤❤❤enduku antey animals anni mana chutam kadu kabati😂anduke jagratha antuna... (.... Nee vakyam na padamulaku deepamunu na throvalaku velugunai yunnadi. My god bless you to all brother s...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@MaheshPudi-u6u
@MaheshPudi-u6u Жыл бұрын
Super Super nature naku chala baga nachindi brothers 👍👍👍👌👌👌
@sumalatha2523
@sumalatha2523 Жыл бұрын
Drone shots 👌👌👌
@avenkey3946
@avenkey3946 Жыл бұрын
Nenu chalasarlu tina bro super ga vuntundhi bodangi purugu madhi g Madugula bro video super
@bujjisarojini8546
@bujjisarojini8546 Жыл бұрын
హాయ్ బ్రదర్స్. నాకు ఐతే వీడియో చాలా బాగా నచ్చింది. శీతాకాలంలో ఫైర్ కంపింగ్ వేసుకుని మీరు మస్త్ ఎంజాయ్ చేసారు.. మీ చుట్టూ ఉండే ప్రకృతి సూపర్. మీ చుట్టూ ఉన్న హిల్స్ పొగ కమ్ముకుని మస్త్ గా కనిపిస్తున్నాయ్..
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@kv8536
@kv8536 10 ай бұрын
Last music 🎶 is superb with beautiful location
@buridiprakash6725
@buridiprakash6725 Жыл бұрын
Nhgit Camping and drone view super ga undhi annayalu
@pilliramya5134
@pilliramya5134 Жыл бұрын
Super ga videos chestharu anna anni videos chusa nenu chala bagunaye
@mohankumarramdass2814
@mohankumarramdass2814 7 ай бұрын
This is what I want in my life friends. you guys are lucky From Karnataka Bengaluru
@venkatalakshmithupakula8174
@venkatalakshmithupakula8174 Жыл бұрын
Hii ramu annayya video chala baga chesaru annayya 👌 mee sampradaaya boddugaa purugulani vanta chesaru annayya chali kalam health jagath annayya ramu annayya happy new year 2024 🎉🎉 enka kothaga vedo s cheyalani manasupetti ga korukuntunnaanu nice video ♥️👌🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@Chintu1020
@Chintu1020 Жыл бұрын
broh mi culture midhi ,mana culture ela una dhanu manam acharichali valane nijamaina nagarikulu antaru best of luck for your new year jurney 💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@sukeeh2004
@sukeeh2004 Жыл бұрын
Chala bagundi winter camping video ❤ATC
@srinukakumani1589
@srinukakumani1589 3 ай бұрын
Video బాగుంది
@suryajonnadula
@suryajonnadula Жыл бұрын
Expecting More Videos like This ❤
@sumansiree3079
@sumansiree3079 Жыл бұрын
Super video.chala bagundhii .brothers Excellent
@harishhari4082
@harishhari4082 Жыл бұрын
Super camping ❤❤❤❤❤❤❤❤
@arunvarma3179
@arunvarma3179 Жыл бұрын
Best channel to watch❤❤❤❤❤
@Believervk
@Believervk Жыл бұрын
Next level
@omiramesh1371
@omiramesh1371 Жыл бұрын
Hi Bros...yela unnaruuu miru andaru?😅😊 Nijamga me drone shots professional ga, chala bagunnai nijamga👏 Kani...miru cheppinatle me vantakam Chala Chaaala...chala chaaala Chendalamgaa lene ledhu nijamga👍🥳 Okappudemo gani ippudu man vs wild ani, konni realty shows ani cheppi pacchi gane thine Daring shows kuda vachhesai kabatti...vatitho polchite me ee vantakalu,cultures antha asahyam ienavemi kadhu, miru yela unnaro ala nijaethiga, clear ga untene best,memu kuda ade xpect chesthunnam...thanx for me valuable review tents, slpinh bags kosam...may God bless u bros🥳🥳🥳💐💐💐💐💐💐🤗❤️❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ramesh Bro 🤩
@kommushivaji6929
@kommushivaji6929 Жыл бұрын
Location is wonderful so beautiful so beautiful jest looking like a wow
@rebal9041
@rebal9041 2 ай бұрын
Super ga untundhi bro video
@bujjipulleru6643
@bujjipulleru6643 Жыл бұрын
మా సైడ్ మా అమ్మమ్మ వాళ్ళ తింటారు సూపర్ విడియో బ్రో
@kumaryadavnamasani7801
@kumaryadavnamasani7801 Жыл бұрын
చాలా బాగుంది బ్రో. మీతో కలిసి నైట్ camping చేయాలని ఉంది
@renukamurikinati9734
@renukamurikinati9734 11 ай бұрын
Ending was really awesome ,such a beautiful nature❤
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv Жыл бұрын
Hai bagunnara nice video❤❤ ganesh garu annattu maku kuda norurutundi meru tinte.. meku bayamviyyalida antha cheekatundi evru leru only me muggure unnaru ammooo meru great ❤❤❤❤❤❤
@lakshmibobbari8468
@lakshmibobbari8468 Жыл бұрын
Wow wow wow hats off for ur hardwork...thnks manchi video share chesinanduku😊
@rojadammai3696
@rojadammai3696 Жыл бұрын
Super camping winter lo
@aneeshadaram6533
@aneeshadaram6533 Жыл бұрын
Superb Brothers..chala kasta pqddaru
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 7 ай бұрын
Super super super me tent house 💐👍👌👍
@PrabhaPrabha-rg2wr
@PrabhaPrabha-rg2wr 7 ай бұрын
Memu kuda thintanu friends makuda istam
@sdrbalua2zvideos255
@sdrbalua2zvideos255 Жыл бұрын
అన్న మేము కూడా తింతము👍
@rajalakshmi668
@rajalakshmi668 6 ай бұрын
Budasutti koora kooda choopinchandi chaala baaguntundi veg. Mee videos super ❤
@deetisrinivas1911
@deetisrinivas1911 Жыл бұрын
చాల చాలా బావుంది వీడియో సూపర్ ❤️
@Userisunavailble
@Userisunavailble Жыл бұрын
అరకు ట్రైబల్ కల్చర్, ❤🌍
@satyasree6638
@satyasree6638 Жыл бұрын
👏👏👏👌👌👌👌👍🙂
@koramukkunagalakshmi9960
@koramukkunagalakshmi9960 Жыл бұрын
Super place brothers nice video
@umarani2159
@umarani2159 Жыл бұрын
జాగ్రత్త బాబులు.
@Dravidian-c3f
@Dravidian-c3f Жыл бұрын
We Respect u r culture and Habits...meeru Inka chala Machi ilanti food vedios cheyandi
@ManjulaVagganagari
@ManjulaVagganagari Жыл бұрын
సూపర్ అన్న మీ క్యాంపింగ్
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 Жыл бұрын
Ee year lo elati video tho vastaru anukuna kani super video tho vacharu. Chala bagundi. Ee year meku 10lakh subscribers ravalani korukuntuna. Happy new year ATC team.❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Srikanth Garu 🙏🏻
@venkateshvajrapu1975
@venkateshvajrapu1975 Жыл бұрын
Me prathi video chustha unta , which is so interesting ❤
@sanjureddyreddy2575
@sanjureddyreddy2575 Жыл бұрын
3days comping chayadi bro with mutton curry tho super location with athu kondalo chayandi bro adhi kuda winterlo
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
మన లక్కీ SUBSCRIBERS వీరే - Overnight Camping In Forest
25:28