మీరు చెప్పిన విధంగా నేను ట్రై చేసి చూసా చాలా సూపర్ గా ఉంది చూసినవారు లైక్ చేయండి థాంక్యూ వెరీ సో మచ్ ఈ వీడియో ప్రతి చూసిన వారందరూ కోటీశ్వరుడు అవ్వాలని ప్రార్థిస్తున్న
@harsha54483 жыл бұрын
సూపర్ good గా think చేశారు మేడం మీరు... మీరు చాలా చాలా great......ఉప్పం గా కారం గా తింటే చాలు కడుపు నిండా ఒక్క పూట అయిన రుచిగా అని అనుకొన్న మాలాంటి వాళ్ళ కి మీరు పంపిన ఈ వీడియో నేను try చేస్తాను వండి తింటాను... మీకు ధన్యవాదములు మేడమ్ 🙏
అన్నం మిగిలిపోతే కుక్కలు, మొదలైన జంతువులకు ఆహారంగా వెయ్యండి, అంతేకానీ మిగిలిన ఆహారాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలి అనే తెలివి తేటలను విడిచిపెట్టి భూత దయను కలిగి ఉండండి. అదే మనకు, మన కుటుంబానికి మంచిది.
@Bepositive-np6wz3 жыл бұрын
It's not related to humanity I am also an animal lover I always use extra food to feed them Being a working woman I liked this recipe very much It's so simple to prepare Please no negative comments for this smart idea
@@Bepositive-np6wz You can prepare this item with fresh rice also, so it is better to feed atleast leftover rice with some milk to voiceless animals, which cannot beg for food!
@yaminidharna24373 жыл бұрын
I tried.. came out well.. I use to give rice to my maid. Now I am not giving because every thing is very costly. Rice, oil and all groceries too. So tried it. Thanks a lot dear..
@singleboy4173 жыл бұрын
Hii
@BuramanoharBuramanoharАй бұрын
Super very nice ❤
@AndhraKitchen5Ай бұрын
Tq
@bangubhai79322 жыл бұрын
Ha watching watching sharing 😉
@satyanarayanaedukulla14623 жыл бұрын
మేము దీన్ని తాలింపు అన్నం అని పిలుస్తాం మరియు దీనిలో పల్లీలు ఇంకా చల్ల మిరపకాయలు కూడా వేస్తాం
@polkumpallyproductionsdrea71894 ай бұрын
సోదరి ఇది మాకు కొత్త కాదు గత 30 ఏల్లు చేసుకుంటున్నాము దీన్ని మేము పోపన్నం అంటం కాని ఇది తెలియని వారికి బాగుంది 🙏
@nagumotu3 жыл бұрын
రాత్రి మిగిలిన అన్నంలో ఉదయంపూట గడ్డపెరుగు కలుపుకొని, మామిడికాయ పచ్చడిలోని బద్ద నంజుకుతింటే ఇంకా బాగుంటుంది, ఏమాత్రం కష్టపడాల్సిన పనికూడా లేదు.
@pavanpavan44113 жыл бұрын
Yes
@prakashmandhula26383 жыл бұрын
Nbb
@madhavisarath90103 жыл бұрын
Avunu
@bheemunilalit67943 жыл бұрын
Yes
@smamatha59033 жыл бұрын
😂😂😂
@sunithaa70163 жыл бұрын
Super madam presant chala mandi financial ga chala problem's face chesthunnam elanti time lo food wast cheyakunda alanti vallaku ina noruvurinchy recipe chepparu thank u so much madam 💐
@laxmisavatha35233 жыл бұрын
Meru chepinatu chesanu 👌👌👌 kudhirindhi Thank you
@gangawomenleaguenarishakth33402 жыл бұрын
Hi Medam I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn
@SeshuPinnapuram3 ай бұрын
సూపర్ అక్క గారు 🎉🎉🎉🎉🎉🎉
@AndhraKitchen53 ай бұрын
Tq😊
@sharmassharmas6587 Жыл бұрын
Good video......👏👏
@AndhraKitchen5 Жыл бұрын
Tq
@bharathi.v37203 жыл бұрын
అన్నానికి వెల్లుల్లి కారం కలిపాక పల్లినూనె లేదా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది
@AndhraKitchen53 жыл бұрын
Tq 😊😊😊
@TapalDulababuАй бұрын
రాత్రి ఆ అన్నంలో కాచి చల్లార్చిన పాలు వేసి కాస్త మజ్జిగ వేసి ఉంచి ఉదయం టిఫిన్లో అందులో చిన్న ఉల్లిపాయ పచ్చి మిర్చి నంజుకొని తింటే చాలా బలం మరియు ఆరోగ్యం
@neelusrecipes21803 жыл бұрын
Allipaya karam Annam super andi.. memaithe elage pilustam andi memu ee Annam ni cold,cough ayinappudu ekkuvaga chesukuntam andi andi
@erpulavenkatesh62272 жыл бұрын
Wow mango pickle tasty
@madhusudhanasunkara77273 жыл бұрын
Excellent 👌👌👌
@suddalaram99593 жыл бұрын
Onion Oil lo veyyakunta Normal Ga Rice Mida Vesukoni Thinte Inka Baguntadhi..
@yalamarthiramesh1434 ай бұрын
Super busy❤😂
@meghana88773 жыл бұрын
Akka I am your big fan 😜
@singleboy4173 жыл бұрын
Hii
@ashaayesha71573 жыл бұрын
Teliyani vallu yendaro...variki idi oka kotta recepi...👌..gaundi Sis..try chesanu
@singleboy4173 жыл бұрын
Hii
@naganaga21043 жыл бұрын
Hlo
@venkatvictroy43023 жыл бұрын
Avunuu
@harunnoori55893 жыл бұрын
3
@lavanyalavu7073 жыл бұрын
1st comment
@AndhraKitchen53 жыл бұрын
Tq andi so much😊
@Karthik.cricket183 жыл бұрын
👎👎👎 n0
@anantharuchulu59743 жыл бұрын
Excellent preparation 👌
@santireddy5397 Жыл бұрын
Super madam garu
@AndhraKitchen5 Жыл бұрын
Tq
@Rani0363 жыл бұрын
Bagundhi
@kattajayaprakash25573 жыл бұрын
,ఇది పాత పద్ధతి...మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాం😘😘😘😘
@bvinod44003 жыл бұрын
నీ వాయిస్ చాల బాగుంది ఐలవ్ యు
@sravanthibandela52742 жыл бұрын
Nice sister i will try
@bhaskarreddy6697 Жыл бұрын
Nice Andi
@AndhraKitchen5 Жыл бұрын
Tq
@tkvenkatesan48563 жыл бұрын
Nice good food is food I had it previously but this one is nice
@షేక్గౌస్పీర్3 жыл бұрын
మీరు ఉప్పు ఎక్కువగా వాడుతున్నట్లున్నారు ఆరోగ్యానికి అది అంత మంచిది కాదు.. చూసి తగ్గించి వాడండి, పూర్తిగా మానేస్తే మరీ మంచిది ఆరోగ్యానికి 💐💐💐
@mishadutta56492 жыл бұрын
Superb Ma'am
@jyotisomu41442 жыл бұрын
Wow super akka
@SubRamanyam56652 ай бұрын
దీన్ని తెల్లపాయ కారం అంటారు. ఇది రాయలసీమ ప్రజలకూ తరతరాలుగా తెలిసినదే.
@llr30023 жыл бұрын
అబ్బా ఎం రెసిపీ చేశారు 😁
@bhanutanyan88313 жыл бұрын
Dayachesi acidity ulcer unnavallu ee recipi breakfast gaa teesukokandi
@RSRaman-wi4cy3 жыл бұрын
Hahaha
@bablubablu553 жыл бұрын
Without onion it will be good Instead of garlic you can use garlicpaste, this will be also tasty
@chinthagodavariskitchen38612 жыл бұрын
వెల్లుల్లి అన్నం వాట్ అన్ ఐడియా
@anthatianitha17853 жыл бұрын
Bagundhi👍👍
@AndhraKitchen53 жыл бұрын
Tq 😊
@Aashriyacreatives3 жыл бұрын
Bagudhi nanu try chesthanu
@singleboy4173 жыл бұрын
Hii
@shivaprasad85943 жыл бұрын
Vellulli to karam woww
@hadhassafranches71142 жыл бұрын
Simply super sister
@azeemurrahman10523 жыл бұрын
Super 💗👈
@maramvisali82193 жыл бұрын
In Andhra we will be calling it as talimpu annam.. My favourite breakfast but vellulli and pedda vulli okaysari veyyam a small change
@ganeshlaveti12313 жыл бұрын
Hahaha... Mana telugu talimpu...
@hanumanthupitla64603 жыл бұрын
@@ganeshlaveti1231 l
@deepikarathod27143 жыл бұрын
Talimpu annam lo karam veyyamu ga
@kaladar53773 жыл бұрын
@@deepikarathod2714 ఎస్
@kaladar53773 жыл бұрын
ఇది కారం అన్నం, తాలింపు అన్నం కాదు. తాలింపు అన్నం లో పసుపు , పళ్లీలు వేస్తారు
@anagaraju7343 жыл бұрын
Very very Good resipy sister Like Don sister Namaste
@estherrani30613 жыл бұрын
Very nice really good sis
@singleboy4173 жыл бұрын
Hii
@manchimahalakshmi39183 жыл бұрын
ట్రై చేస్తాను
@srinivasnodagala17223 жыл бұрын
ఈ భోజానంతరం మజ్జిగ త్రాగటం మంచిది
@VK.Babu13 жыл бұрын
🔥🔥🔥🔥🔥othervise
@gopalaswarupa62122 жыл бұрын
🤭🤭🤗🤗
@subburagipati63 жыл бұрын
abooooo సారైతే
@bhavaniyadav78033 жыл бұрын
Super nice
@gsuvarna92563 жыл бұрын
Try chest. Sister
@snehainboykumar49233 жыл бұрын
చాలబాగుంది అండీ దానికన్నా మీ వాయిస్ చాలా చాలా బాగుంది
@nadimidoddydeena19523 жыл бұрын
Supper nachindi
@singleboy4173 жыл бұрын
Hiii
@deekondagangaiah78873 жыл бұрын
Super Aunt
@onlystarvihari3 жыл бұрын
సూపర్
@geddamsanny96822 жыл бұрын
Good idea, thanks
@manukasani42352 жыл бұрын
Very nice
@ravindranathvemulapalli12983 жыл бұрын
Popu Annam telangana traditional tiffin
@dyesudyesu15723 жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు
@m.brahmanandareddy59393 жыл бұрын
Very good easy and simple tasty recipe
@giribabuannapaneni60733 жыл бұрын
Good nice
@Manasa-mn3nq3 жыл бұрын
Good reacpie
@muraliaparna54033 жыл бұрын
Chala kothata alochincharu Super ga undhi sister
@kaladar53773 жыл бұрын
కారం అన్నం. చాలా చోట చేసుకుంటారు
@adeebrahman72243 жыл бұрын
బాగుంది సింపుల్ గా .. మీ పేరేంటి ...చెప్పండి
@goldking88463 жыл бұрын
Super voice
@vidyavati94543 жыл бұрын
We have masala rice. But this way it's really amazing and yummy. Thank you. Now, onwards I shall try this method. Thank you.
@richardkongala21563 жыл бұрын
Nice akka 🙏🙋♀🙏
@yerpularamya43163 жыл бұрын
Nice akka bagundhi
@singleboy4173 жыл бұрын
Hii
@chittikitchenandcooking4283 жыл бұрын
Super👌👌👌
@AndhraKitchen53 жыл бұрын
Tq andi 😊
@chittikitchenandcooking4283 жыл бұрын
@@AndhraKitchen5 ok andi
@mandapakaswaroop3 жыл бұрын
A very quick recipe for Office Lunch with leftover rice from the previous evening.