రాత్రికి రాత్రే వెలసిన కొత్త బోర్డులు.. | Tirumala - TV9

  Рет қаралды 17,998

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 85
@pcraoofficial5997
@pcraoofficial5997 Ай бұрын
ఒక వ్యక్తి గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మతాన్ని ఎలా గుర్తు పడతారు
@srinivasaraokandregula9398
@srinivasaraokandregula9398 Ай бұрын
ఇదీ.గుర్తు. ఆందరు. పెట్టి కోండి.పెళ్ళాలు.ఒక.మతం.మొగుడు. ఒక.మతం.చూద్దాం తొందర. .ఎందుకు
@ssatyanarayana247
@ssatyanarayana247 Ай бұрын
దేవుడు కూడా ఉన్నత కులస్తుడు. వారినే కలవాలనుకుంటాడు. ఆయన పూర్తి శాఖాహరి. ఆయనకు హిందూ మతస్తులంటేనే అభిమానం. ఆయన మాడవీధుల లో ఊరేగుతాడు. వేటకు వెళతాడు. ఏం వేటాడతాడో మరి. మనిషి దేవుణ్ణి సృష్టించాడో, దేవుడు మనిషిని సృష్టించడో నాకు ఇప్పటికి అర్థం కాదు.
@WelcomeBuddy777
@WelcomeBuddy777 Ай бұрын
Already malli పీకేశారు హా బోర్డ్లు 😅😅
@Appolitics2420
@Appolitics2420 Ай бұрын
ఇక సిగ్గు ఎందుకు, డైరెక్ట్ గా వైసీపీ వాళ్లందరికీ డిక్లరేషన్ పెట్టండి 🤦 లేదా కూటమి నాయకుల పర్మిషన్ లెటర్ తప్పనిసరి అని పెట్టండి 🤦
@MadhuMadhu-br1be
@MadhuMadhu-br1be Ай бұрын
ఇంతా చెత్త రాజకీయాలు చేస్తున్నారు
@harikrishna5666
@harikrishna5666 Ай бұрын
Yes worst politics in TDP govt Never seen before
@divyasridhar4711
@divyasridhar4711 Ай бұрын
Anyamathasthudu ani oka ex CM ni kinchaparachadam avamaanakaram.
@suribabu5471
@suribabu5471 Ай бұрын
బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు చర్చి కి మసీదు కి వెళ్లి ప్రార్థన లు చేశాడు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ? చంద్రబాబు కుటుంబం ఒక్క సారి కూడా తలనీలాలు ఎందుకు ఇవ్వలేదు ?
@garalamunormal5316
@garalamunormal5316 Ай бұрын
తిరుమల అంతటా వెలసిన కొత్త బోర్డులు..:.. ఓ ఇప్పుడు కామాటిపురామరావతి లోనే కాకుండా మిగతా AP లో కూడా కొంచెం గవర్నమెంట్ డబ్బు ఖర్చు ఆ బోర్డుల కోసం పెట్టారన్నమాట ... లేక అదికూడా వెంకన్నచౌధరీ ఖాతాలో వేశారా?
@chsandeepkumar1237
@chsandeepkumar1237 Ай бұрын
i hope this message has to reported to the governament. venkanna Chowdary ante hindu devullu ante inte na.
@Ajay12482
@Ajay12482 Ай бұрын
Divert political leader cbn
@arvindkumar-zb3yo
@arvindkumar-zb3yo Ай бұрын
Deniki diversion o kuda cheppu paytm anma
@arvindkumar-zb3yo
@arvindkumar-zb3yo Ай бұрын
Nv n me Jagan mavayya iddaru GO MS No. 311 of AP Revenue Endowments-1 Idi. Chadivi aa tarwta cheppandi.Adi 2012 lo ante Congress vunnapudu teesukochindi.
@BhukyaSrinu885
@BhukyaSrinu885 Ай бұрын
దేనికి Divert రా బొచ్చుగా 😡 మీ జలగ గాడు తిరుపతి ని ఎంత ఆగం చేసాడో తెలుసా నీకు 😡😡 వాడి అయ్యా జాగిరి అనుకున్నాడా 😡😡 హిందువుల ఆరాధ్య దైవం హిందువుల పుణ్య క్షేత్రం
@srinuvasu20
@srinuvasu20 Ай бұрын
​@@arvindkumar-zb3yovizag stell plant ni privatikaram cheyadanni
@samuel2466
@samuel2466 Ай бұрын
​@@arvindkumar-zb3yonana kukka aacharu antea ardam telusko ra babu ...verea matalu rakudadu ani kadu ra chavta ....Epudu yedi ....edi yemi yamina Iran ..Afghanistan aa .....edii too much ra ....secularism ki meaning yento
@jaikishan-wi7ht
@jaikishan-wi7ht Ай бұрын
PM tho Kalsi vellinappudu pettara?? Swami variki pattuvastralu samrpinchinnapudu??
@naveendokka8026
@naveendokka8026 Ай бұрын
Apaudu cm kabaty a rule thisesadu eppudu Mali petaru
@dev.6654
@dev.6654 Ай бұрын
సాంప్రదాయం పాటించాలి జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి తప్పెంకాదు, స్వామి దర్శనం కావాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలి
@G.RG.R-lo1th
@G.RG.R-lo1th Ай бұрын
Already given declaration previously by Jagan.drclaration not required again.but C B N prayer lord venkateswara previously.declararation to be obtained from him.
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr Ай бұрын
Yenni sarlu istaru ysr garu cm jagann anna cm siggundali vallaki ala adagadaniki devudutho pettukunnadu cbn pothadu yeppudo
@VPRASAD-w6p
@VPRASAD-w6p Ай бұрын
చర్చిలకు కుల మత ఏ డిక్లరేషన్ లేకుండా ఎవరైనా రావచ్చు అభ్యంతరం లేదు, సికింద్రబాద్ C.S.I చర్చికి అందరు రాగలరు
@kish69
@kish69 Ай бұрын
Deniki to convert a khadaa.....direct ga​@@VPRASAD-w6p
@suribabu5471
@suribabu5471 Ай бұрын
బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు చర్చి కి మసీదు కి వెళ్లి ప్రార్థన లు చేశాడు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ? చంద్రబాబు కుటుంబం ఒక్క సారి కూడా తలనీలాలు ఎందుకు ఇవ్వలేదు ?
@ProudKannadigaa
@ProudKannadigaa Ай бұрын
Bro, see the development with adulterated ghee to religious beliefs. I am a kannada brahmin and noticed that it's not a good sign for the development of state. Please stop without further prolonging. Om namo venkatesaaya 🥰🙏🏾
@geethalakshmi6267
@geethalakshmi6267 Ай бұрын
Identify by Aadhar card
@TughlaqPsycho
@TughlaqPsycho Ай бұрын
డిక్లరేషన్ పై సంతకం పెడితే తప్పేముంది, ఇతర మతస్థులు స్వామి వారిపై నమ్మకముంది అని.
@VPRASAD-w6p
@VPRASAD-w6p Ай бұрын
చర్చిలకు కుల మత ఏ డిక్లరేషన్ లేకుండా ఎవరైనా రావచ్చు అభ్యంతరం లేదు, సికింద్రబాద్ C.S.I చర్చికి అందరు రాగలరు
@srinuvasu20
@srinuvasu20 Ай бұрын
Enni sarlu pedatharu declaration vallaki burra lekapothe meeku ledha
@suribabu5471
@suribabu5471 Ай бұрын
బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు చర్చి కి మసీదు కి వెళ్లి ప్రార్థన లు చేశాడు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ? చంద్రబాబు కుటుంబం ఒక్క సారి కూడా తలనీలాలు ఎందుకు ఇవ్వలేదు ?
@samuel2466
@samuel2466 Ай бұрын
aacharu antea ardam telusko ra babu ...verea matalu rakudadu ani kadu ra chavta ....Epudu yedi ....edi yemi yamina Iran ..Afghanistan aa .....edii too much ra ....secularism ki meaning yento
@gitaayadavalli-ph1kw
@gitaayadavalli-ph1kw Ай бұрын
Swamy temple ki ravali ante aachara vyavaharamulu paatinchali,,
@samuel2466
@samuel2466 Ай бұрын
aacharu antea ardam telusko ra babu ...verea matalu rakudadu ani kadu ra chavta ....Epudu yedi ....edi yemi yamina Iran ..Afghanistan aa .....edii too much ra ....secularism ki meaning yento
@COVID--nz5eo
@COVID--nz5eo Ай бұрын
జగన్ గారు వాళ్ళు మీ గుడిలోనికి రానివ్వకుంటే, మీరు బాధపడకండి, దయచేసి మా చర్చి కి రండి, ప్రార్థన చేయండి, మా గుడికి వస్తే ఏ డిక్లరేషన్ అవసరం లేదు, ఎవరైనా ఎంతమంది అయినా రావచ్చు
@RajuRaju-zn7th
@RajuRaju-zn7th Ай бұрын
Yesu Reddy alredy poyyedhe church ki malli nuvvu pedha sodhi cheppadam😂😂
@mcsd3554
@mcsd3554 Ай бұрын
Ask him to give decleration and go... there is nothing wrong in that ... over action chestu inka issue ni inka sensitive cheyatamenduku... waste fellows...
@srinuvasu20
@srinuvasu20 Ай бұрын
There is role we need give declaration and he has given in 2009 then not required every time
@suribabu5471
@suribabu5471 Ай бұрын
బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు చర్చి కి మసీదు కి వెళ్లి ప్రార్థన లు చేశాడు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ? చంద్రబాబు కుటుంబం ఒక్క సారి కూడా తలనీలాలు ఎందుకు ఇవ్వలేదు ?
@sudeepreddyPuli
@sudeepreddyPuli Ай бұрын
Ambedkar constitution kuda raddu cheyali kada india hindu country kada mari enduku follow avutunaru Votes kosame idanta tdp,bip drama chestunnaru why we are following still ambedkar constitution
@DK-sm7cb
@DK-sm7cb Ай бұрын
yeraa declaration ivvataaniki anta madamaa neeeku
@vishnupratapreddy4136
@vishnupratapreddy4136 Ай бұрын
Ipudu endi ra ichedi 10 times pattu battalu ichaka inni rojulu emi chesaru
@chandraraomogilla
@chandraraomogilla Ай бұрын
@@vishnupratapreddy4136 then he is cm but now ex cm
@padmajalankireddy8718
@padmajalankireddy8718 Ай бұрын
Brother vadiki gattiga answer chepputo kottintlu cheppu memu ladies .emiana ate volugerga antaru​@@vishnupratapreddy4136
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr Ай бұрын
Mi kutami valla daggara koncham appu techukoni untaduley madam niku kavala yenti
@vishnupratapreddy4136
@vishnupratapreddy4136 Ай бұрын
@@chandraraomogilla so based on the position we can do anything in tirumala it should not be right .then modi waited for him in tirumala . he will go again as CM wait and Modi will come along with him.
@VenuGopal-lx7dp
@VenuGopal-lx7dp Ай бұрын
ఏడుపు గొట్టు మొహానికి ఏడుపే మిగులుతుంది.ఇ న్నాళ్లు ఎంత ఎడిపించావురా జనాలని .నీకు ఏడ్చే టైం వొచ్చింది.ఏడుస్తూనే ఉండు చివరివరకు
@abhijithvardhan-i3x
@abhijithvardhan-i3x Ай бұрын
అరేయ్ ఆంధ్రప్రదేశ్ కీ పట్టిన శని టీవీ 9
@bhagiradhiraoperi6093
@bhagiradhiraoperi6093 Ай бұрын
Declaration ivvakapothe permission ivvakoodatu
@vinodkumaryellamsettyrayal3198
@vinodkumaryellamsettyrayal3198 Ай бұрын
Pavithra maina Makha ,Madina lo Hinduvu laku ,Cristian s allow ledu ,gathamlo Nehru gariki kuda allow cheyaniv valedu , Vudipi lo Russian ku Darshananiki allow cheya nivvaledu ,vaaru nijangaane Hiduvulu ga maarina kuda , konni anthu battani physically, Mentally problems vunna ethara mathasthulu kuda evado nammakam tho Darshanam chesukoni poeavaaru & okasaari chudadam ani poeavaaru kuda eandaro vunnaaru ,ekkada problem legal ga Religion andariki thelisinappudu adi oka news ga vuntoondi ,gathalo sonia gandhi, Kalam gaaru aa Devalaya nibhandanala prakaram Santhakam chesi Darshanam chesukunnaaru ,paramathasthulu eavaraina sare kolaha langa kaakuda Kevalam Govinda Naamaskarana latho santhakam chesi Tirumala ku vachi Darsham chesukovachu anduku Courts kuda Anumathi isthai , Tirumalalo ea party vaari kaina ,Cinema field vaarikaina Press meet s ku anumathi evvaraadu , tirupati lo kavalante ok ,Tirumala lo mathram eavariki Anumathincha raadu please
@nadupurivenkatesh9716
@nadupurivenkatesh9716 Ай бұрын
Koddi kathi drama ka😂😂😂😂
@harikrishna5666
@harikrishna5666 Ай бұрын
Tuglak govt Get ready for defeat in 2029
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 Ай бұрын
best actor jagan sympathy king
@suribabu5471
@suribabu5471 Ай бұрын
బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు చర్చి కి మసీదు కి వెళ్లి ప్రార్థన లు చేశాడు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ? చంద్రబాబు కుటుంబం ఒక్క సారి కూడా తలనీలాలు ఎందుకు ఇవ్వలేదు ?
@Hajarathaiahchinnuhajarath
@Hajarathaiahchinnuhajarath Ай бұрын
Paytm news
@Trinketfactory
@Trinketfactory Ай бұрын
jagan babu, if you have guts, sign the declaration form, dont mislead people with your nonsense
@srinuvasu20
@srinuvasu20 Ай бұрын
Arey errri already he was given in 2009 itself every time no required that is recorded
@suribabu5471
@suribabu5471 Ай бұрын
బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు చర్చి కి మసీదు కి వెళ్లి ప్రార్థన లు చేశాడు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ? చంద్రబాబు కుటుంబం ఒక్క సారి కూడా తలనీలాలు ఎందుకు ఇవ్వలేదు ?
@Trinketfactory
@Trinketfactory Ай бұрын
@@srinuvasu20 ok ra, konda erri
@srinuvasu20
@srinuvasu20 Ай бұрын
@@Trinketfactory ra anav ante gudha pagaledhungatha erri hukka
@samuel2466
@samuel2466 Ай бұрын
aacharu antea ardam telusko ra babu ...verea matalu rakudadu ani kadu ra chavta ....Epudu yedi ....edi yemi yamina Iran ..Afghanistan aa .....edii too much ra ....secularism ki meaning yento
@ramreddynagendla8040
@ramreddynagendla8040 Ай бұрын
అసలు జగన్ ఇంత చిన్న విషయానికి ఎందుకు బయపడుతున్నాడో అర్ధం కాట్లేదు మరి దేవుని దగ్గర సంతకం చేయడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదంటే జగన్ కి స్వామి వారి మీద ఎలాంటి అభిప్రాయం ఉందొ అర్థం చేసుకోవచ్చు
@vishnupratapreddy4136
@vishnupratapreddy4136 Ай бұрын
@@ramreddynagendla8040 11 times pattu vastarulu petina vadi dagara malli adgadam endi
@suribabu5471
@suribabu5471 Ай бұрын
బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు చర్చి కి మసీదు కి వెళ్లి ప్రార్థన లు చేశాడు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ? చంద్రబాబు కుటుంబం ఒక్క సారి కూడా తలనీలాలు ఎందుకు ఇవ్వలేదు ?
9 PM | ETV Telugu News | 15th November" 2024
22:16
ETV Andhra Pradesh
Рет қаралды 45 М.
4 Minutes 24 Headlines | 11 PM | 15-11-2024 - TV9
3:46
TV9 Telugu Live
Рет қаралды 3 М.
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 206 МЛН
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 15 МЛН
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 427
4 Minutes 24 Headlines | | 15-11-2024 - TV9
3:45
TV9 Telugu Live
Рет қаралды 25
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 216
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 206 МЛН