రాత్రుల్లో శ్రీ కృష్ణుడు కనిపిస్తున్న నిధివన్ ఇదే | Lord Sri Krishna 's Nidhivan in Mathura

  Рет қаралды 4,161

PRAVEEN RAYAPATI

PRAVEEN RAYAPATI

Күн бұрын

రాత్రుల్లో శ్రీ కృష్ణుడు కనిపిస్తున్న నిధివన్ ఇదే | Lord Sri Krishna 's Nidhivan in Mathura ‪@praveenrayapatiofficial‬
అర్ధరాత్రి అయ్యిందంటే ఈ ప్రదేశం లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ,
అంతెందుకు సూర్యుడు అస్తమిస్తున్నాడు అని తెలియగానే ఇక్కడ అప్పటివరకు ఆడుతూ చెట్లని పట్టుకొని ఊగుతూ కాలక్షేపం చేసే కోతులు గుంపులు గుంపులుగా బయటకి పరుగులు తీస్తాయి..
రాత్రయితే ఇంతకీ ఇక్కడ ఏమి జరుగుతుంది ? నిజంగా శ్రీ కృష్ణ భగవంతుల వారు ఈ ప్రదేశం కి వస్తారా , ఆయన వచ్చినపుడు ఇక్కడ ఉన్న ఈ చెట్లు గోపికలుగా మారి శ్రీ కృష్ణుడితో కలిసి కాలక్షేపం చేస్తాయా ?
రాత్రుల్లో చిన్న చీమ కూడా ఈ ప్రదేశం లో ఎందుకు కనిపించదు , ఒకవేళ శ్రీ కృష్ణుడిని ఆ సమయం లో చూసినోళ్లు ఏమయ్యారు ? నిజంగా పిచ్చోళ్లుగా మారటం చనిపోవటం జరుగుతుందా ?
ఇలా ఎన్నో కథలు ప్రచారం లో ఉన్నాయి , అంతెందుకు రాత్రుల్లో ఇక్కడ నుండి పిల్లనగ్రోవి శబ్దాలు విన్నట్లుగా గ ఈ చుట్టూ ప్రక్కల ఇళ్ల వాళ్ళు ఇప్పటికి చెప్పటం మనం వినవచ్చు ..
అసలు నిధివన్ అని పిలవబడే ఈ ప్రదేశానికి సాక్షాత్తు మహా విష్ణువు అవతారం అయినా శ్రీ కృష్ణుడి కి సంబంధం ఏంటో ఈ వీడియో లో పూర్తిగా తెలుసుకుందాం ...
ఒకసారి శ్రీ కృష్ణుల వారు గోపికలతో ఇక్కడ కాలక్షేపం చేస్తుండగా ఒక గోపికకు నీరు దాహం వేసిందట అప్పుడు గోపికలు నీరు అడిగినప్పుడు, కృష్ణుడు స్వయంగా
తన దగ్గర ఉన్న వేణువు తో భూమిని తవ్వి బావి ని ఏర్పరిచారని నమ్ముతారు, ఆలా ఎందుకు అనుకుంటారంటే ఉదయం సమయం లో బాగా ఉన్న ఈ ప్రదేశం రాత్రికి రాత్రి బావి ఏర్పడిందని అప్పటి నుండి ఈ బావి కి ప్రత్యేకత ఉందని చెప్తారు ...
నిధివన్ ఇప్పటికీ రాత్రి సమయంలో రాధా కృష్ణుని రాశిల (నృత్యం) కి సాక్ష్యమిస్తుందని భక్తులలో సాధారణ నమ్మకం , కాబట్టి రాత్రిపూట నిధివన్ ప్రాంగణం లోపల ఎవరూ ఉండడానికి అనుమతించబడరు.
ఈ ప్రదేశంలో అనేక తులసి ( తులసి ) చెట్లు ఉన్నాయి, ఇవి ఎత్తు తక్కువగా ఉంటాయి కానీ జంటలుగా కనిపిస్తాయి మరియు చిక్కుబడ్డ ట్రంక్‌లను కలిగి ఉంటాయి. తులసి మొక్కలతో పాటు, ఆ ప్రాంగణంలో రంగ్ మహల్ అనే ఆలయం కూడా ఉంది, ఇక్కడ రాధా మరియు కృష్ణులు రాశిల తర్వాత రాత్రి గడుపుతారని నమ్ముతారు

Пікірлер: 10
@srivaniyadav5050
@srivaniyadav5050 Жыл бұрын
Vrindavan lo undhi e temple
@ishu1311
@ishu1311 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐👏👏
@Preeth2603
@Preeth2603 Жыл бұрын
Namaste 🙏 Annaya.. Video's Super Subscribed Your Channel... Continue Annaya
@laxmiguptha8964
@laxmiguptha8964 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🚩
@DeepakKumar-nu4fu
@DeepakKumar-nu4fu Жыл бұрын
Nidhivan,uthara Pradesh state, mathura distric, neayar brudhavan.
@lokesh333-y7l
@lokesh333-y7l Жыл бұрын
Ni
@MurathyBN-vf7dc
@MurathyBN-vf7dc 2 ай бұрын
Makitelisat.youtoub.enduku.chostamumadi.karanAtaka.ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ.d.gauribi dhanur.t.badimaralur.villege
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 39 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
The Mysterious Nidhivan Temple Vlog.! Vrindavan Temple Tour
10:42
Raju Allagadda
Рет қаралды 488 М.
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 39 МЛН