అమ్మా! నేటి గీతాశ్లోకానికి మీరు చాలా లోతైన అద్భుతమైన వివరణను ఇచ్చారు.ఈ శ్లోకంలోని భావం చక్కగా అర్ధం చేసుకున్న వారికి జీవిత సారం కూడా బాగా అర్ధమవుతుంది.సంసార వృక్షము త్రిగుణాలనే జలాలతో తడుప బడుతున్నాయని కవిత్వ భాషలో చెప్పబడింది.అంటే ఈ సంసారం భార్య పిల్లలు బంధువుల రూపంలో బయట లేదు మనిషిలోనే ఉన్నదని అర్ధం.ఆ త్రిగుణాల ప్రభావంతో మనిషి ప్రకృతి (స్వభావం) పనిచేస్తూ ఉంటుంది.ఈ శ్లోకం లో పరమాత్మకు అభిన్నంగా ఉన్న త్రిగుణాత్మక ప్రకృతి దేవతలు,మనుష్యుల,జంతువుల జన్మలకు కారణమని చెప్పబడింది.బయటి విషయాలను అనుభవించే సమస్త ఇంద్రియ వాసనలే చిగురుల వంటి కోరికలకు దారి తీస్తాయి.ఇవి కేవలం మానవలోకానికే పరిమితం కాక అన్ని లోకాలలో అంతట వ్యాపించి ఉన్నాయి.కనుక దేవతల జన్మలు కూడా విషయ భోగాలకు అతీతం కావు.కాక పోతే అహంకార మమ కారాలనే వేర్లు అన్నిలోకాలలోను వ్యాపించినప్పటికీ మనుష్యులను కర్మలను అనుసరించి బంధిస్తాయని ఈ శ్లోకంలో చెప్పబడింది.( కర్మానుబంధీని మనుష్య లోకే) ఈ విషయం ముఖ్యంగా గమనించ వలసిన సత్యం.మిగిలిన లోకాలలోని ప్రాణులకు( దేవతలకు కూడా) భోగానుభవమే తప్ప ఆధ్యాత్మిక సాధనతో భగవంతుని చేరి ముక్తిని పొందే అవకాశం లేదు.కనుక దేవతలు కూడా తాము తరించటానికి మనుష్య జన్మనే కోరుకుంటారని పెద్దలు చెప్పారు.కర్మలు బంధించినప్పటికీ మానవజన్మే (మానవలోకమే) అన్ని జన్మలలోను ఉత్తమమైనదని గుర్తించాలి.ఎందుకంటే కేవలం మానవజన్మలోనే ఉత్తమ ఆధ్యాత్మిక సాధనల ద్వారా పరమాత్మను చేరి ముక్తిని పొందే అవకాశం ఉంది.విషయ భోగాలనే చిగురులు మేసిన చిలుక వంటి జీవుడు సంసార పంజరం నుండి శాశ్వత విముక్తి చెంది పరమాత్మను చేరే అవకాశం కేవలం ఈ లోకంలో మాత్రమే ఉంది.
@శ్రీలలిత-ఢ6వ20 сағат бұрын
పాదాభివందనాలు గురువు గారు 🙏🪻🪻
@prabhakarsastrysastry144519 сағат бұрын
@@శ్రీలలిత-ఢ6వ మీకు శుభాశీస్సులు
@PallaviUppuneeti19 сағат бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏💐
@rameshrst577721 сағат бұрын
Followers అందరికీ స్మాల్ రిక్వెస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కొడితే పోయేదేముంది. సత్యభామ అక్క కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా.🙏🙏
@arunatekuri18 сағат бұрын
Om Namo Krishna Bhagavanaya Namaha . Om Namo Krishna Bhagavanaya Namaha .
@srimanikantachannal903220 сағат бұрын
జై శ్రీ రా మ్ జై శ్రీ రా మ్ 🙏🙏🙏🙏
@Venkateshwara868Күн бұрын
శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@SrilathaDevarakonda-x6f19 сағат бұрын
హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏
@VanajaKenche20 сағат бұрын
Jai shree Krishna 🪷🙏🪷
@luckylakshmi768822 сағат бұрын
Hare Krishna 🙏🙏🙏
@malathidevi451921 сағат бұрын
Jai sree ram ❤
@HarsithaHarsitha-cf3sx22 сағат бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏
@kalpanabandari392110 сағат бұрын
Hare.krishna
@wolff_gaming21 сағат бұрын
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
@LakshmiMeghan-ln5riКүн бұрын
Jai Sri Ram🙏🙏🙏
@shailajaarumulla624123 сағат бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏
@SitaKumari-jm3lnКүн бұрын
హరేకృష్ణ 😊❤
@kumarraagu663823 сағат бұрын
Ammaa entaabagacheparu amma❤
@kasthuri299823 сағат бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@kumarraagu663823 сағат бұрын
Chala Baga ardhamaendhi ammaa 🙏🙏❤️
@vinaynancharla9048Күн бұрын
Hare Raama Hare Krishna 🙏🙏🙏
@VaralakshmiBurugupalliКүн бұрын
Harekrishna🎉
@AnjaliDamerla-k2kКүн бұрын
Hare Krishna hare Krishna Krishna hare hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@bhairuaruna5075Күн бұрын
🙏🙏 jai sri ram
@laxmigopal3560Күн бұрын
Krishnam vandy jagathgurum🌹🙏🙏
@lalithmanohar249Күн бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹
@gowrikorada4093Күн бұрын
🙏🙏🙏
@pandabrothers3949Күн бұрын
🙏🏻🪷🪷🪷🪷🪷🪷🪷🙏🏻
@rajendrareddy7247Күн бұрын
అక్క భద్రాచలం లో Vaikunta Ekadasi ఉత్సవాలు బాగా జరుగుతాయి