అందరికీ చిన్న గమనిక 🙏 దయచేసి కుంతీ స్తుతి వివరణ పూర్తిగా వినగలరు, చాలా శ్రేయోదాయకం, సగం వినేసి వదిలేయకండి, అది స్వామిని అవమానించినట్లే అవుతుంది, మీరు ఇంట్లో చదివినా పూర్తిగా చదవండి అందరికీ శుభాకాంక్షలు❤️
@INDIA-Swetha7 сағат бұрын
🙏🙏
@neelalatha89416 сағат бұрын
గోవిందయనమః🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🙏🙏🙏🌹
@munagalamounika6 сағат бұрын
హరే కృష్ణ 🙏🌿🙏🙏🌺🙏🙏
@veenapasupuleti25555 сағат бұрын
❤️🙏🙏🙏🌹🚩❤️ జై శ్రీమన్నారాయణ 🙏
@ashudonkeni5 сағат бұрын
గోవింద సినిమా ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 🙏
@swarnalathareddy89767 сағат бұрын
మేము ఎంత అదృష్టవంతులం అక్క ఈరోజు
@duddasathyamsathyam4 сағат бұрын
జైశ్రీరామ్ సత్యభామ గారు నీకు మరియు గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
@sureshbabuanne4 сағат бұрын
సత్య భామకు కుటుంబ సమేతంగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. బృందా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించి హిందూ బంధవులను చైతన్యపరుస్తూనే ఉండాలి నిరంతరం. మొన్న విజయవాడ హిందూ శంఖారావం, ఇపుడు తిరుమల ఏడుకొండల వాడి క్షేత్రము లక్షలాది భక్తులతో కిటకిటలాడుతున్నాయి అంటే కారణం మీలాంటి ఇంఫ్లూయన్సర్ల, ప్రవచనకారుల ప్రయత్నం ఎంతైనా శ్లాఘనీయం. జై శ్రీమన్నారాయణ. జై హింద్.
@rajyalakshmidevik23196 сағат бұрын
నీ దయవల్ల కొంతే మాత స్తుతి చేయగలిగాము విన్నచాలా సంతోషం అక్కవైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీ కుటుంబానికి
@viprasree30373 сағат бұрын
Yedikadaa muktthi geevana muktthi
@suryateja24022 сағат бұрын
కొంతే మాత కాదమ్మా కుంతీమాత అనాలి
@PremaLatha-hr1gsСағат бұрын
🤣😂🤣😂🤣😂🤣kunthi matha@@suryateja2402
@SVChannel10164 сағат бұрын
సత్యభామ గారికీ, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 🙏🙏
@श्रीशिवपार्वतीСағат бұрын
నేను లక్ష్మి నరసింహ అంతా మాయ. ఈ ఆరోపణలు ఈ నిందలు ప్రతీ నిందలు మాయ. అందరూ అష్టాక్షరీ చేద్దాం తిరుమల వాసును శరణు కోరుదాం. జరిగిన అన్యాయం కు ఆయనే కర్త కర్మ క్రియ. అందరూ ఆ నారాయణుడే. పిచ్చి లో బ్రతుకుతున్నాం. అన్ని వదిలేయండి. నారాయణుడు ను శరణు వెడితే ఆయన కాపాడుతాడు. మీ లక్ష్మి నరసింహ
@INDIA-Swetha7 сағат бұрын
సత్య భామ గారికి గోవింద సేవ కుటుంబ సభ్యులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏