Рет қаралды 6,484
#శ్రీవారి అద్భుత లీలలు.....#తిరుమల ....#ఆణివార ఆస్థానం .......ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో నివసించే శ్రీమతి శ్వేత గారికి శ్రీవారు అనుగ్రహించిన అద్భుత లీలలు ఈ వీడియో ...అలాగే తిరుమల ఆధ్యాత్మిక వాతావరణం ....ఈ సంవత్సరం 'ఆణివార ఆస్థానం ' సందర్భంగా విశేష అలంకార భూషితులైన ఉభయదేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారి దివ్య దర్శనం ....ఓం నమో వేంకటేశాయ🙏🏻