Рет қаралды 4,547
తిరుమల దివ్య క్షేత్రం లోని శ్రీనివాస భగవానునికీ ,రామచంద్రునికి యుగయుగాలుగా విడదీయలేని ,విడదీయగరాని అవినాభావ సంబంధం ....వరాహపురాణాన్ననుసరించి రెండు చోట్ల రాములవారికీ,వేంకటాచల క్షేత్రానికి గల సంబంధం గురించిన వివరణ ....సాక్షాత్తు శ్రీవేంకటాచలపతి ఇచ్చిన వరం వలనే శ్రీరాముని అవతరణ ...ఆ విశేషాలు ....ఓం నమో వేంకటేశాయ🙏🏻