No video

శ్రీవారి ఆలయం-అద్భుత విశేషాలు-2....'పూల బావి(భూ తీర్ధం)'

  Рет қаралды 8,199

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

2 жыл бұрын

#పూల బావి.....#తిరుమల.....#శ్రీవారి ఆలయం…..ఉభయదేవేరి సమేతంగా శ్రీ వేంకటేశ్వరుడు లీలామానుషరూపుడై శ్రీవైకుంఠం నుండి వచ్చి ,భూలోక వైకుంఠమైన ఈ వేంకటాచల క్షేత్రంలో సంచరిస్తూ వున్న సమయంలో శ్రీవారి వంటకోసం శ్రీ మహాలక్ష్మి ఒక తీర్ధాన్ని ఏర్పరచింది .అదే 'శ్రీ తీర్ధం'అనీ 'లక్ష్మీ తీర్ధం' అనీ పేరు పొందింది .అలాగే భూదేవి కూడా ఒక తీర్ధాన్ని ఏర్పాటు చేయగా,అది 'భూ తీర్ధం' గా పేరొందింది.......ఈవిధంగా ప్రాచీన కాలంలో తిరుమల గిరులపై సాక్షాత్తూ భూదేవి అమ్మవారి చేత ఏర్పరచబడిన ఈ 'భూ తీర్ధం' ఆవిర్భావం .....కాలక్రమంలో ఈ 'భూ తీర్ధం' 'పూల బావి' గా రూపుదిద్దుకున్న అపురూప విశేషాలు .....ఓం నమో వేంకటేశాయ🙏🏻

Пікірлер: 199
@padmajarani72
@padmajarani72 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః! ఓం నమో వెంకటేశాయ నమః!! ఓం నమో వెంకటేశాయ నమః!!!☸️👣🕉️🙏🙏🙏💐🌺💐గోవిందా హరి గోవిందా 🙏 గోవిందా హరి గోవిందా 🙏🙏 గోవిందా హరి గోవిందా 🙏🙏🙏🍊🍊🍊
@venkataramanak7777
@venkataramanak7777 7 ай бұрын
Om Namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@umamaheswararao5808
@umamaheswararao5808 2 жыл бұрын
శ్రీ గోపినాథ దీక్షితులు గారికి నమస్కారములు🙏🙏🙏 శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏
@revanthsaikpt1088
@revanthsaikpt1088 2 жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO VENKATESWARAYA. 🙇🙇🙇🙇🙇🙇🙇
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
ఓం నమో శ్రీ శ్రీదేవి, శ్రీ భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి నమో నమః, పూల బావి, ను పవిత్ర తీర్థం అయిన భూతీర్థం ల దర్శన భాగ్యం కలిగింది గురువుగారు మీ వలన మాకు, మీకు ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 2 жыл бұрын
శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి గోవిందా గోవింద 🙏🏾🙏🏾🙏🏾 పూల బావి గురించి భక్తులకు తెలియ చేసి నందులకు మీకు మా కుటుంబం తరపున నమస్సుమాంజలి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@yandrabhuvansaikumar27
@yandrabhuvansaikumar27 2 жыл бұрын
ఓం నమో నారాయణయ🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏🙏🙏
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 2 жыл бұрын
Om Namo Venkatesaya... Sree Bhu Neela samathe Sri Venkateswara Swamy Govinda Govinda
@ramyamarri2562
@ramyamarri2562 2 жыл бұрын
Om namo venkateshaya 🙏 Govinda 🙏 Govinda Hari Govinda gokulanandana Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swapnareddy4464
@swapnareddy4464 2 жыл бұрын
ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవిందా అపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagireddy3597
@nagireddy3597 2 жыл бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️ NAMO VENKATESAYA
@swathikishore4948
@swathikishore4948 2 жыл бұрын
గోవిందా హరి గోవిందా 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@chandrasekharpasyadala23
@chandrasekharpasyadala23 2 жыл бұрын
🕉️🙏OM NAMO SRI VENKATESAYA 🙏🕉️SRI DEVI, BHUDEVI AMMAVARU NIRMINCHINA SRI BHU TEERTHAM GURINCHI CHAALA CHAKKAGAA VIVARINCHRU SWAMI, POOLABAVI MARENNO VISHESHALU TELIYA CHESARU. SADA SWAMI SEVA LO TARINCHEY SWAMI MI PADA PADMAMULAKU NA 🙏NAMASKARAMULU 🙏
@sailikhith470
@sailikhith470 2 жыл бұрын
Om namo Venkateshya.govinda govinda govinda 🙏🙏🙏🙏🙏
@sandhyashanmugam5226
@sandhyashanmugam5226 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నేను కూడా వేంకటేశ్వర విన్నప్పం ఓం నమో వేంకటేశాయ ప్రత్యుత్తరం
@vijayakondapally7007
@vijayakondapally7007 2 жыл бұрын
Guruvu gaariki paadhaabi vandhanam......chaala chakkaga vivarinchaaru....video inka unte bagundu anipinchindhi.....meeru Cheppe viseshaalu vintunte chala exciting ga anadam ga undhi.....enni theliyani vishayaalu maaku chakkaga vivarinche mee paadhaalaku namaskaristhunnam....OM NAMO VENKATESAYA 🙏🙏🙏
@prajeshkumar222
@prajeshkumar222 2 жыл бұрын
🙏 నమో వేంకటేశాయ
@sairk6174
@sairk6174 2 жыл бұрын
Om namo bagawathe vasudevaya Om namo venkatesaya Om namo narayanaya Om namo srinivasaya
@nageswaraodarsinala3031
@nageswaraodarsinala3031 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏గురువుగారి కి ముందుగా పాదాభివందనం 🙏🙏🙏 "శ్రీ తీర్ధం, భూ తీర్ధం " గురించి మీరు చెబుతుంటే మీము స్వయం గా తిరుపతి లో ప్రత్యక్షం గా వున్నామా అనే అనుభూతి కలుగుతుంది..😍 శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం మాకు చాలా ఆనందం
@jitendradev6271
@jitendradev6271 2 жыл бұрын
చాలా చక్కగా పూల బావి గురించి వివరించారు. ఓం నమో వేంకటేశాయ 💐💐💐💐💐💐💐 స్వామి వారికి అలంకరించి తీసివేసిన పూలమాలలను 'నిర్మాల్యం' అంటారనే విషయం నాకు ఇపుడే తెలిసింది. ఈసారి తిరుమల వచ్చినపుడు తప్పకుండా పూలబావిని దర్శించుకునే అవకాశం ఇవ్వమని స్వామి వారిని వేడుకుంటున్నాను.
@banavathupadma5041
@banavathupadma5041 2 жыл бұрын
Om. Nmao. Venkatesaya. Nmaha. Govinda. Govinda. Govinda
@lakshmim4275
@lakshmim4275 2 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏aa srinevasdu maaku prasadinchina aanimuthyam swami miru 🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshb7609
@maheshb7609 2 жыл бұрын
Om Namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏🙏 Thank you Swamy🙏
@RAJUJAISRIRAM
@RAJUJAISRIRAM 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏 శ్రీవారి పూల భావికి ఎంతటి విశిష్టత ఉన్నదో చాలా వివరంగా విశేషంగా వివరించారు. ధన్యవాదాలు స్వామి🙏
@arunamateti219
@arunamateti219 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ,గురువు గారికి నమస్కారం 🙏🙏,,మీ వల్ల మంచి విషయాలు తెలుసుకోవటం చాలా సంతోషం గా ఉంది, అలాగే, ఆనంద నిలయం నుండి వచ్చే ప్రదక్షిణ మార్గంలో ఉన్న నరసింహ మూర్తి గురించి ఒక వీడియో చేయగలరు,,,,ధన్యవాదాలు 🙏🙏
@gajangisuresh7680
@gajangisuresh7680 2 жыл бұрын
Alivelu manga padmavathi sametha Sri Venkateswara Swamye namaha 🙏🙏🙏
@vmeenanair1455
@vmeenanair1455 2 жыл бұрын
Om Namo Venkatesaya ☘🍒🙏🙏🙏🍒☘
@vikramsairam4343
@vikramsairam4343 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. కృతజ్ఞతలు గురువు గారు.
@sreedevi243
@sreedevi243 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏 గురువు గారికి నమస్కారం 🙏🙏 పూల బావి గురించి బాగా వివరించారు...🙏🙏 ఓం నమో వేంకటేశాయ
@venimaruthi2318
@venimaruthi2318 2 жыл бұрын
Om namo narasimhaya 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 2 жыл бұрын
Edukondala vada venkata ramana govinda govind a govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 2 жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
@aseelmuralikrishnarao8932
@aseelmuralikrishnarao8932 2 жыл бұрын
Govinda govinda govinda🙏🙏🙏
@venkateswarareddy7001
@venkateswarareddy7001 2 жыл бұрын
Om namo venkatesaya....dhanyavaadalu gopinath deekshitulu swamy variki
@akhileshsriram
@akhileshsriram 2 жыл бұрын
శ్రీవారి భూ తీర్థం గురించి చక్కగా వివరించారు ఈ వీడియో లో ధన్యవాదాలు అయ్యగారు...ఓం నమో వేంకటేశయా...🙏🙏🙏🙏
@Srkmns125
@Srkmns125 2 жыл бұрын
స్వామి మీరు చాలా అద్భుతంగా తిరుమల వైభవం గురించి వీడియోలు చేయడం మా అదృష్టం మీరు తిరుమల వైభవం గురించి మున్ముందు ఇంకా ఎన్నో వీడియోలు మాకు అందించాలని కోరుతూ ఓం నమో వేంకటేశాయ
@bhimamohinidevimohinidevi183
@bhimamohinidevimohinidevi183 2 жыл бұрын
Om namo venkatesaya, guru gari ki padabhivandanalu
@sridevivalaboju5639
@sridevivalaboju5639 2 жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏 Bhootheertham gurchi savivaranga theliyachisinandhulaku gopinath dheekshithulaku padabhivandanalu
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 жыл бұрын
Sree Devi bhoo Devi sametha SREE Malayappa Swamy vari darsanam kalpinchinaru 🙏🙏 dhanyulam 🙏🙏 ohm namo venkatesaya 🙏🙏
@narnedra
@narnedra 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏
@haripriyarm1294
@haripriyarm1294 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@sireesha7875
@sireesha7875 2 жыл бұрын
Govinda Govinda
@dommetisaibabu6088
@dommetisaibabu6088 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@ramkrishna3521
@ramkrishna3521 2 жыл бұрын
గోవిందా హరి గోవింద
@venkatareddygudimetala8317
@venkatareddygudimetala8317 2 жыл бұрын
Sri gurubyo namaha🙏🙏🙏 om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹chala adbhutam ga vivarincharu guruvu garu krutagnatalu andi🙏🙏🙏
@vgsubramanian861
@vgsubramanian861 2 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏
@ethirajsampath1540
@ethirajsampath1540 2 жыл бұрын
Om Namo Venkateshya namaskaram Swamji
@srenuvasu2933
@srenuvasu2933 2 жыл бұрын
OM NAMO VENKATESAYA 🙏🙏🙏🙏🙏
@alluripadmavathi274
@alluripadmavathi274 2 жыл бұрын
Om namo venkatesya 🙏Govinda Govinda 🙏guru gari ki namaskaram 🙏
@yogitirumala5576
@yogitirumala5576 2 жыл бұрын
Aum namo venkatesaaya
@indirar2825
@indirar2825 2 жыл бұрын
Prati vaaram tappakunda swamy darshanam cheyistunnaru.Mee runam teerchukolemu.Deekshitulavariki paadabhi vandanalu.Om Namo Venkatesaya.
@nunesubhasini4826
@nunesubhasini4826 7 ай бұрын
Om namo venkatesaya
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 жыл бұрын
Ohm namo venkatesaya 🙏🙏
@manojreddy7400
@manojreddy7400 2 жыл бұрын
గోవిందా గోవిందా...........
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 2 жыл бұрын
ధన్యవాదాలు స్వామి మీకు 🙏. ఈ నెల ఐదవ తేదీన శ్రీవారి దర్శనానికి వచ్చాము మా కుటుంబం అంతా.... పుష్కరిణి అంతా ఎండగట్టారు అదీ శ్రావణ మాసంలో, ఇలాగే 2019 కార్తీక మాసంలో కూడా ఎండగట్టారు... పుణ్య మాసాల్లో ఎండగట్టడం చాలా బాధాకరం...ఏమిటో ????? నా 50 సంవత్సరాల జీవితంలో ఏనాడూ ప్రసాదం లడ్డూ పొడి అవడం ఎన్నడూ చూడలేదు జరగలేదు, ఇంటికి వచ్చేసరికి రెండు లడ్డూలు చితికి తీపిబూందీగా మారాయి... ఏమిటో ఆ దేవ దేవుని లీల బాధగా ఉంది స్వామీ..వెంగమాంబ అన్న ప్రసాద భవనంలోని ప్రసాద వితరణ జరుగుతున్న ఓ హాలులో అక్కడ పనిచేసే కొంతమంది సిబ్బంది చెప్పులతో తిరుగుతున్నారు...అది ఏమి ఖర్మో అర్థం కాలేదు స్వామి...చాలా బాధగా ఉంది...😢...ఓం నమో వేంకటేశాయ , ఏడు కొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా గోవిందా... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 (నా అనుభవం వ్యక్తం చేయకూడదు అనుకుంటూనే బాధతో వ్యక్తం చేస్తున్నాను.) క్షమించండి..
@vegullamadhavi963
@vegullamadhavi963 2 жыл бұрын
Chala baga chepparu Guruvugaru 🙏 Om Namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nanidinesh5325
@nanidinesh5325 2 жыл бұрын
🏵OM NAMO VENKATESAYA🏵🙏🙏🙏
@nikithanaravula9308
@nikithanaravula9308 2 жыл бұрын
Om namo venkatesaya🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 жыл бұрын
Gopinadh deekshithulu variki padabhi vandanalu 🙏🙏. Bhoo teertham gurinchi chakkaga vivarincharu dhanyulam 🙏🙏 ohm namo venkatesaya 🙏🙏
@jayasrid7000
@jayasrid7000 2 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏
@saikumarkst9961
@saikumarkst9961 2 жыл бұрын
Govinda Govinda Govinda.
@ramaraoav4327
@ramaraoav4327 2 жыл бұрын
Om namo venkatesaya.
@ushav7024
@ushav7024 2 жыл бұрын
GOVINDHA GOVINDHA GOOOVINDHA.SRI RAMAJAYAM.
@umashankarpai3922
@umashankarpai3922 2 жыл бұрын
Om namo Venkatesaya 🙏🙏🙏
@anandkumar-wg1ds
@anandkumar-wg1ds 2 жыл бұрын
Om namo venkatesaya 🙏
@ddivya6988
@ddivya6988 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 MI videos valla 🌷SWAMI VARI🌷 ki Mari antha deggira avutunamu... dhanyawadalu andi....
@Vivek0000a
@Vivek0000a 2 жыл бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@mallakamala4610
@mallakamala4610 2 жыл бұрын
Om namo narayana govind govinda
@sureshraji.vsureshkumar1513
@sureshraji.vsureshkumar1513 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవింద
@tarunsai9812
@tarunsai9812 2 жыл бұрын
గోవిందా గోవింద
@sugguskitchen6545
@sugguskitchen6545 2 жыл бұрын
Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bodramonisindhu5338
@bodramonisindhu5338 2 жыл бұрын
Narayanaya
@kala2610
@kala2610 2 жыл бұрын
Om namo venkateshaya 🙏 🙏 🙏
@vigneshagasv7054
@vigneshagasv7054 2 жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏
@nvrnmurthypasumarthi1835
@nvrnmurthypasumarthi1835 2 жыл бұрын
Ome namo venkatesaya
@SivaKumar-wk6lu
@SivaKumar-wk6lu 2 жыл бұрын
OM SRI VENKATESHAYA NAMAHA.
@gundeboguamanikanta9374
@gundeboguamanikanta9374 2 жыл бұрын
Om namo venkateshaya govindha tq so much chala dhanyavadhamulu elanti marini video's thvaraga cheyandi please govindha dhanyavadhamulu 🙏
@pulihari8648
@pulihari8648 2 жыл бұрын
Om namo venkateshaya namaskaram guruvu gaaru dhanyavaadalu guruvu gaaru
@sarithajindam342
@sarithajindam342 2 жыл бұрын
🙏🙏GOVINDA GOVINDA 🙏🙏
@jivanageanirudh742
@jivanageanirudh742 2 жыл бұрын
Vishistatha nu chala baga vivarincharu Swamy Antha Swamy daya Namo venkateshya 🙏🙏🙏
@venkataramanavaddiparthy1460
@venkataramanavaddiparthy1460 2 жыл бұрын
Om namo venkateysaaya
@itsBommas
@itsBommas 2 жыл бұрын
Govindaa Govinda 🙏🙏🙏
@madavilatha4691
@madavilatha4691 2 жыл бұрын
Swami meru maku pula bavi ni chupinchinanduku meku na pranamalu🙏🙏 maku chala santhosham ga vundi.om namo venkatesaaya , govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramachandrap.9009
@ramachandrap.9009 2 жыл бұрын
ఓం నమో వేంకటేశయ 🙏🙏🙏🙏🙏
@yarlaboinarajendraprasad8426
@yarlaboinarajendraprasad8426 2 жыл бұрын
Om Namo Venkayesaya. Meeku yemi cheppina Takkuve Dheekshitulu garu
@sridevigona7954
@sridevigona7954 2 жыл бұрын
Sri theertham.. Bhu theertham gurinchi... Poola bavi visishtata gurinchi.. maaku theliya chesaru. Padabhi vandanam guruvu garu. Om Namo Venkatesaya Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshwaridr3439
@rajeshwaridr3439 2 жыл бұрын
Govinda Govinda 🙏🙏
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 2 жыл бұрын
Govinda Govinda 👣👣🌹🌹🙏🙏👌.
@nunesubhasini4826
@nunesubhasini4826 Жыл бұрын
Sri matre namaha
@vngkambampati5585
@vngkambampati5585 2 жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO VENKATESWARAYA 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@jyothi3048
@jyothi3048 2 жыл бұрын
Respected gopinath deekshitulu gariki 🙏🙏🙏🙏🙏🙏🙏 swamy ki sambandinchi maku tellini yenno vishaya lanu, nityam aa devadevuni seva lo tarinchey mi dwara telusu kuntunnamu anduku maroka saari krutagnataanjali telupu kuntunnamu 🙏🙏🙏🙏🙏
@ongoluanuradha361
@ongoluanuradha361 2 жыл бұрын
Om namo venkatesaiah
@gajjisomaiah8437
@gajjisomaiah8437 2 жыл бұрын
Nityam vurukula parugula jeevitamlo,ashantito talamunukalavutunna enati maanavaliki me vedeos challani teeramlantivi swamy..aa jagannayakuni gurinchi enta vinna tanivi teeradu,maku teliyani visheshalu teliyachestunnaduku santhosham swamy..om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏
@gundeboguamanikanta9374
@gundeboguamanikanta9374 2 жыл бұрын
Om namo venkateshaya govindha tq so much chala chala bhagacheparu marini visheshalu maku marinthaga theliyajeyalani korukunutunanu dhanyavadhamulu 🙏
@subbukr5996
@subbukr5996 2 жыл бұрын
Om Namo venkateshaya 🙏🙏
@sathyaabharadwaj199
@sathyaabharadwaj199 2 жыл бұрын
Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@nunesubhasini4826
@nunesubhasini4826 2 жыл бұрын
Om namovenkatesha
@goodfood324
@goodfood324 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swarageethika3853
@swarageethika3853 2 жыл бұрын
Om namo venkateshya
@revanthsai4512
@revanthsai4512 2 жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM.SIR OM NAMO VENKATESWARAYA 🙏🙏🙏🙏🙏🙏🙏
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 37 МЛН
శ్రీవారి అద్భుత లీలలు -33
13:42
Gopinath Deekshitulu
Рет қаралды 10 М.
శ్రీవారి అద్భుత లీలలు -10
7:46
Gopinath Deekshitulu
Рет қаралды 315 М.
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 9 МЛН