శ్రీవారి అద్భుత లీలలు -10

  Рет қаралды 315,285

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Күн бұрын

మానవ మాత్రులకే కాదు .....స్వామివారికి ప్రతి నిత్యం క్షీర కైంకర్యం చేసే గోమాత 'మహాలక్ష్మి 'వ్యక్తీకరించిన అద్భుత లీల .....శ్రీవారి అద్భుత లీలలు

Пікірлер: 400
@chalapathiaouka6619
@chalapathiaouka6619 3 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏 నా చిన్న అనుభవం ఒకసారి కాలువలో దిగిన వెంటనే నీళ్లు తోసేయడం జరిగింది మధ్యకు చేరాను గోవిందా అని గట్టిగా అరువగానే ఎవరో తోసినట్లుగా వారకు వచ్చేసాను. గోవిందా గోవిందా గోవింద 🙏 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
నిజమే ...ఆ స్వామి అనుగ్రహం
@umadevicharepalli1142
@umadevicharepalli1142 3 жыл бұрын
వందే గో మాతరం. చాలా బాగుంది. మనము గోవులను కాపాడుకుందాం.
@nagaprasadbellapukonda2765
@nagaprasadbellapukonda2765 3 жыл бұрын
పుట్టేతే తిరుమలలో శ్రీవారి సేవకు పనికి వచ్చే ఈ విధంగా పుట్టాలి
@kulaviews1197
@kulaviews1197 3 жыл бұрын
శ్రీవారి అద్భుతాలను ఈ యదార్థ సంఘటన మాకు తెలియపరిచిన మీకు కృతజ్ఞతలు 🙏 గోమాత లక్ష్మి అమ్మకు పాదాభివందనం 🙏
@mysorefrommysooru589
@mysorefrommysooru589 3 жыл бұрын
Dhanyavadagalu🙏🙏🙏🙏
@eswarreddy8362
@eswarreddy8362 3 жыл бұрын
Lk9 Lllllllllllllll
@kulaviews1197
@kulaviews1197 3 жыл бұрын
@@eswarreddy8362 I didn't understand comment sir
@sambaagn
@sambaagn 2 жыл бұрын
Goumata gurinchi theliyachesina meeku namaskaramulu, om Namo Venkatesaya Sahasrakoti Vandanamulu
@kulaviews1197
@kulaviews1197 2 жыл бұрын
@@sambaagn 🙏
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః, అమ్మ మహాలక్ష్మి గోవు రూపం లో వొక సారి, రెండు చేతుల లో కలువ పూలు , వెండి కళ్ళు కలిగిన విగ్రహ రూపమున వోకసారి స్వప్న మున దర్శనము ఇచ్చారు, తల్లి, తండ్రి నాకు వారే అని నమ్ముకున్న , నమో శ్రీ శ్రీనివాసా, నమో శ్రీ మహాలక్ష్మీ నమో నమః🙏🙏
@saikrishnachowdary8804
@saikrishnachowdary8804 3 жыл бұрын
🙏ధన్యవాదములు గోపీనాథ్ స్వామి గారు ఈ వీడియో చూశాక నా మనసు ఎంతో తేలికగా అనిపించింది.మరొక జన్మ ఉంటే అది స్వామివారి సేవ కోసమే పుట్టాలి అని అనుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ.
@nagamanij5603
@nagamanij5603 3 жыл бұрын
Avunandi nenu prathiroju ilage anukuntu untanu .maroka janmantu unte swamy seva kosame puttali .swamy paadala vadda chotu dorikithe janma dhanyamayinatle
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏... గోమాతకు వందనములు🙏🙏🙏
@rahullakkakula2856
@rahullakkakula2856 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ గోపీనాథ్ దీక్షితులు గారికి నమస్కారం మరొక అద్భుత లీలలు వినగానే నా హృదయం పరిపరి విధాలుగా ఉద్విగ్నతకు గురియింది మరొక అద్భుత లీలలు గురించి ఎదురుచూస్తూ ఓం నమో వెంకటేశాయ
@umadevicharepalli1142
@umadevicharepalli1142 3 жыл бұрын
స్వామీ మీరు చెపుతున్న శ్రీ వేంకటేశ్వర లీలలు మాకు చాలా ఇష్టం.
@VanuGopal-n6f
@VanuGopal-n6f 27 күн бұрын
🌹🌹🌹 Om sri mahalakshmi namah 🌹🙏🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹🙏🙏🙏🙏🙏🙏🌹
@akhileshsriram
@akhileshsriram 3 жыл бұрын
ఓం నమో వెంకటేశయా...చాలా అద్బుతం గా అందించారు గోపీనాథ్ గారు...ఇలాంటి మరెన్నో స్వామి వారి లీలలను... మరెంతో మంది మన అందరికి అందించాలని...కోరుకుంటున్నాను...మీకు ఇవే నా 🙏🙏🙏🙏
@lalitha7016
@lalitha7016 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹స్వామి వారు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు🙏అంతా స్వామి లీల🙏🌹 ధన్యవాదములు గురు గారు🙏ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@lakshminagesh2286
@lakshminagesh2286 3 жыл бұрын
గోమాత గురించి అద్భుతంగా వర్ణించారు స్వామి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ వందే గోమాతరం
@sharmishta7660
@sharmishta7660 3 жыл бұрын
Chala santosham anipinchindi choosina taruvata thankyou
@ramachandraraok9455
@ramachandraraok9455 3 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో నారాయణాయ నమః 🙏🏻🙏🏻🙏🏻 గోవింద గోవింద నారాయణాయ నమః 🙏🏻🙏🏻
@vamseekrishna9034
@vamseekrishna9034 3 жыл бұрын
ఎంత మంచిలీల వినిపించారు.మీకు ధన్యవాదాలు.విష్ణువు సర్వవ్యాపి,ఆ గోవులో ఉంది ఆయనేకదా
@rameshthirusiddharth5016
@rameshthirusiddharth5016 3 жыл бұрын
Aunu corona lo kooda
@bhagyalatha1129
@bhagyalatha1129 3 жыл бұрын
కోనేటి రాయుని వారి పాల కైంకర్యం గురించి చక్కగా వివరించి మమ్మల్ని తరింప చేశారు ధన్యవాదాలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏
@saideswaraonallamekala4544
@saideswaraonallamekala4544 Жыл бұрын
ధన్యవాదాలు గోపినాథ్ స్వామి గారు పడితే శ్రీవారి సేవకులు గానే పుట్టాలి, ఓం నమో వేంటేశాయ 🙏
@Yuvavikasam
@Yuvavikasam 3 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్తున్నారు స్వామి మీరు. ఈ వీడియో మన స్వామి లీలలు వింటుంటే, చూస్తుంటే ఎంత పుణ్యం చేసుకున్నాము, తిరుమల తిరుపతి దేవస్థానం లో, స్వామి దగ్గర పని చెయ్యటం, వారు పెట్టిన భిక్ష. తమరికి ధన్యవాదములు........ హేమలత నాగేంద్ర సాయి
@janakisingampalli9523
@janakisingampalli9523 3 жыл бұрын
శ్రీ వేంకటేశ్వర 🌺🌹🙏🙏🙏🙏
@lakshmirama4646
@lakshmirama4646 3 жыл бұрын
అద్భుతం స్వామి 🙏🙏🙏🙏 ఓం నమో వెంకటేశయ🙏🙏🙏గోవు సాక్షాత్తు దైవ స్వరూపం...స్వామి వారి లీలలు అమోఘం 🙏
@kranthikypa2262
@kranthikypa2262 Жыл бұрын
🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ
@narayanachardigalakote6863
@narayanachardigalakote6863 3 жыл бұрын
Om Namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌸🌸🌼🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykumaricg4056
@vijaykumaricg4056 3 жыл бұрын
అద్భుతమైన స్వామి లిలలను భక్తులందరికీ అందించినా మీకు ధన్యవాదాలు. గోవిందా గోవిందా.
@maheshbabu9041
@maheshbabu9041 3 жыл бұрын
Swami vari leelaluku anthu ledhu Aainaa mahatyamyaniki saati ledhu Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏 Ee leelalu maku vinipunchina meeku🙏🙏
@avramana4817
@avramana4817 3 жыл бұрын
ఓం నమో వెంకటేశయా
@msr5626
@msr5626 3 жыл бұрын
గురువుగారికి నమస్కారాలు. .. వీడియో బాగుంది. ...స్వామి వారి లీలలు అనంతం....ఓం నమో వెంకటేశ
@ravishankarkeerthi3433
@ravishankarkeerthi3433 3 жыл бұрын
Om namo bhagavathe vasudevaya Namo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩 Govindaaaaa Gooooovida 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩
@mvnrao9381
@mvnrao9381 3 жыл бұрын
Om Namo Venkateshya 🌷🌻🙏🙏🙏🙏🙏🌻🌷
@snehashruthi8891
@snehashruthi8891 3 жыл бұрын
Govinda Govinda om namo Venkateshwara🙏🙏🙏🙏🙏🙏🙏 om Sri gomathrenamaha......🙏🙏🙏🙏🙏🙏🙏
@yerpulayougendharr4997
@yerpulayougendharr4997 2 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@padmaraonaidu537
@padmaraonaidu537 3 жыл бұрын
ఓమ్ శ్రీ సురభ్యై నమః గోవిందా గోవిందా
@lakshmim4275
@lakshmim4275 3 жыл бұрын
Sakala lokaaliki thalli gomaatha🙏om namo venkatesaya🙏guruv gariki🙏
@adilakshmivutla280
@adilakshmivutla280 3 жыл бұрын
Govindagomata
@gopalakrishnapalla
@gopalakrishnapalla 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
@nageswararaokatlagunta9856
@nageswararaokatlagunta9856 3 жыл бұрын
om Sri lakshmi narayanaya namaha
@vanajakenche238
@vanajakenche238 3 жыл бұрын
Om namo venkateshaya om gomatha mahalakshmi ki jai go matha 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@padmajauppala1815
@padmajauppala1815 3 жыл бұрын
Sri Hari nee leelalu adhbhutam 🙏🙏
@gangadharvutukuri2929
@gangadharvutukuri2929 Жыл бұрын
Om namo venkatesaya Govindha Govindha edukondala vada venkata ramana Govindha Govindha
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 3 жыл бұрын
Gomathalu Ku namassumanjali, Om namo venkateshaya.
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
ఆశ్చర్య ఆనంద అనుభూతి కలిగింది. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 3 жыл бұрын
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ayana leelalu adbhutham. మీకు స్వామి వారీ కృపా. ధన్యవాదాలు
@devittddevinaidus2954
@devittddevinaidus2954 3 жыл бұрын
Guruvu gariki danyavadamulu om namo Venkateshya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@R.R.R.S.
@R.R.R.S. 2 жыл бұрын
🌷🙏🏻ఓం నమో \\!//వెంకటేశాయా🙏🌷 10.11.2021....7.30pm ఓం కామ దేనవే నమః🙏🌷
@kalarajkoyyakalaraj7410
@kalarajkoyyakalaraj7410 3 жыл бұрын
ఓం నమో వెంకటేశయ 🙏🙏🙏
@sravyavejalla4672
@sravyavejalla4672 3 жыл бұрын
Om namo venkatesaya,om namo bhagavathe vasudevaya,om namo narayanaya🙏🙏
@sreedeviakella
@sreedeviakella 3 жыл бұрын
kzbin.info/www/bejne/f2jcqn9saryFh9E
@deepikakoduru3474
@deepikakoduru3474 3 жыл бұрын
Padabhivandanalu swami miku
@ramkrishna3521
@ramkrishna3521 3 жыл бұрын
ఓం నమో శ్రీనివాసాయా
@venkatramana570
@venkatramana570 3 жыл бұрын
ఒం నమో వేంకటేశాయ. 🙏🙏🙏
@ksrp1234
@ksrp1234 3 жыл бұрын
Gomaatha gurinchi chaana baaga cheppaaru Swamy dhanyavadhalu Swamy Om Namo Venkatesaya 🙏🙏🙏
@sreedevi243
@sreedevi243 3 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏 guruvu gariki namaskaram 🙏🙏 meeru srinivasuni gurinchi cheptunte.. chinnappudu maa peddha vaalu cheppinavi gurtukochayi...ilage cheppevaru...gomatha ksheeram..rettimpavadam adbhutam 🙏🙏🙏tirumala darsanam Jeevitham lo oka baagam..alage perugutu vachamu🙏🙏
@varshapallikalpana4643
@varshapallikalpana4643 3 жыл бұрын
Go matha leela adbhutam ga vundi guruvugaru memu chal adhrushtavanthulam guruvugaeu
@susheelas6487
@susheelas6487 3 жыл бұрын
Namaskaram guruvu garu meeku dhanyawadhalu chaala kruthaghgnathalu guruvu garu
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 3 жыл бұрын
Om Namo Venkatesaya... Govinda Govinda
@jayalakshmilanka4137
@jayalakshmilanka4137 3 жыл бұрын
Om namo venkatesaya adbhutham swamy 🙏🙏🙏🙏🙏
@gowthamajay3607
@gowthamajay3607 3 жыл бұрын
Om venkataraswamy govinda govinda
@vankayalasivaram4402
@vankayalasivaram4402 3 жыл бұрын
గోవిందునికి గోమాత అద్భుత కైంకర్యలీల...ధన్యజీవి ఆ సురభి!
@laxmiblrao7773
@laxmiblrao7773 3 жыл бұрын
Om nama venkatesaya Govinda Govinda
@bhimamohinidevimohinidevi183
@bhimamohinidevimohinidevi183 3 жыл бұрын
Guru garu Swamy leelalu nu teliyachestunna meku satakoti padabhi vandanalu
@revanthsai4512
@revanthsai4512 3 жыл бұрын
Sri Guruvu Garu Namaskaram sir OM NAMO VENKATESWARAYA 🙏🙏🙏🙏🙏🙏🙏
@viswaarun6514
@viswaarun6514 3 жыл бұрын
Om namo venkatesaya
@arifkamalur3218
@arifkamalur3218 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@ranjithvlogs6885
@ranjithvlogs6885 3 жыл бұрын
Pasupalaka Hari Govinda govinda.
@SimbaKiran-999
@SimbaKiran-999 3 жыл бұрын
Om Namo Venkateshaaya
@venkateshm4593
@venkateshm4593 Жыл бұрын
Om Namo Venkateshaya 🙏🙏🙏
@aseelmuralikrishnarao8932
@aseelmuralikrishnarao8932 3 жыл бұрын
Gomatha-sakshathu kamakshi para devatha🙏🌺🌹Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda🙏🙏🙏🌹🥥🌸
@mpoojitha8829
@mpoojitha8829 3 жыл бұрын
L0
@sekhar95
@sekhar95 3 жыл бұрын
శ్రీమహాలక్ష్మియే నమః
@anil4833
@anil4833 3 жыл бұрын
Namo narayana
@DOTXGAMER
@DOTXGAMER 3 жыл бұрын
గోవులను సన్ రక్షిద్దాం మన తరువాతి తరాల ను కాపాడుకుందాం
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Gomatha mahalakshmi ammavari gurinchi adbhutam ga varnincharu. Santhosham, dhanyulam . Gopinath deekshithulu variki padabhi vandanalu. Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐
@footNroots8716
@footNroots8716 3 жыл бұрын
Gomatha Mahalakshmi is Lakshmi Devi in form of holy 🐄 . Swamy Leelalu Amazing 🙏🙏🙏
@madhavpampana2164
@madhavpampana2164 3 жыл бұрын
Govindha govindha 🌷🙏🙏🙏
@vinodavinu3234
@vinodavinu3234 3 жыл бұрын
Om Namo venkateshaya 🙏🙏🙏 swamy Leelalu adbutamainavi Govindaa
@naveenkota99
@naveenkota99 3 жыл бұрын
Om namo venkteshya swami leela adbuthamu go matha mahima
@Doddaka123
@Doddaka123 3 жыл бұрын
Om Namo Venkataysaaya... Govindaa Govindaaa.
@burlavenkatasubbareddy5801
@burlavenkatasubbareddy5801 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rvnaidu3608
@rvnaidu3608 3 жыл бұрын
Jai mahalakshmi gooomatha...
@chandrakalajellatyler5226
@chandrakalajellatyler5226 3 жыл бұрын
Govind hari Govind 🙏🙏🙏🙏🙏
@venkateswarareddy7001
@venkateswarareddy7001 3 жыл бұрын
Om namo venkatesaya....thanks to gopinath deekshitulu swamy gariki....
@saisharan1571
@saisharan1571 3 жыл бұрын
Om nama venkateshaya Narayan bless all child🙏❤
@jayamadhurikundrapu9912
@jayamadhurikundrapu9912 2 жыл бұрын
Om sreenivasa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Ohm namo venkatesaya 💐💐💐🙏🙏🙏
@vasundharakolli9237
@vasundharakolli9237 3 жыл бұрын
నమస్కారం స్వామి నేను ఇపుడే మీ చానల్ చూసాను.subscribe చేసాను.చాలా సంతోషం కలిగింది .స్వామి లీలలు వింటుంటే మనసు ఆనందంతో నిండిపోయింది.మీరు చాలా అదృష్టవంతులు స్వామి సేవభాగ్యం దొరకింది.మీ మాటలతో మాకు కూడా ఆ అనుభూతిని కలిగించారు.ఓం నమో వేంకటేశాయ.🙏.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
కృతజ్ఞతలండి
@vasundharakolli9237
@vasundharakolli9237 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 సమాధానం చెప్పినందుకు చాలా సంతోషం.🙏ఓం నమో వేంకటశాయ.
@vgsubramanian861
@vgsubramanian861 3 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏 thanks for sharing Swamy arputhankal🙏🙏
@geethareddypalavalli5311
@geethareddypalavalli5311 3 жыл бұрын
Om namo Venkatesaya 🌹🌹 Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@arunkumarg6772
@arunkumarg6772 3 жыл бұрын
జయ గోవింద! జయ గోపాల! జయ శ్రీమన్నారాయణ!!
@nagamanij5603
@nagamanij5603 3 жыл бұрын
Dhanyavadalu guruvugaru
@vigneshagasv7054
@vigneshagasv7054 2 жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏
@bjaya3038
@bjaya3038 3 жыл бұрын
Ohm namo narayanaya namaha Mahalakshmi gomata darshanamu maaku kalipincharu. Nice video swami 🙏🙏🙏
@sureshpattem3298
@sureshpattem3298 3 жыл бұрын
Namaskaram swami🙏🙏🙏 Bless me swami
@nadupallianuradha4081
@nadupallianuradha4081 3 жыл бұрын
Om namo Venkateswara 🙏🏻 Gomathaku🙏🏻 thank for sharing Deekshitulugaru🙏🏻
@svrsvr7009
@svrsvr7009 3 жыл бұрын
Govinda Govinda Govinda Govinda
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 3 жыл бұрын
స్వామి లీలలు ఇది ఒక భాగం మాత్రమే 🙏🙏🙏🙏🙏 గోవింద గోవింద
@gsimhachelam5682
@gsimhachelam5682 3 жыл бұрын
cl
@basavarajmaliyabad1230
@basavarajmaliyabad1230 3 жыл бұрын
We
@debadwarmahesh7690
@debadwarmahesh7690 3 жыл бұрын
jai shri mannarayana Hara Hara Mahadeva
@saikumarkst9961
@saikumarkst9961 2 жыл бұрын
Govinda Govinda Govinda.
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 3 жыл бұрын
Govinda Govinda Govinda
@maheshb7609
@maheshb7609 3 жыл бұрын
Om namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏🙏 Thank you Swamy 🙏
@epcservices6018
@epcservices6018 3 жыл бұрын
అనాది కాలం నుండి కూడా లీలలు...లీలలు....లీలలు...... కొదువలేదు లీలలకు........ కరోనా నుండి...కనీసం తన భక్తులను అయినా కాపాడ గలిగిన లీల! కరోనా దాటికి తలుపులు ముసుకోకుండా ఉండగలగిన లీల.....ఒక్కటైన లేకపోయే!!!!! కరోనా కాలంలో తన ఉనికిని చాటుకొలేని లీలలు...... అయ్యో అయ్యో అయ్యా య్యో..... లీలలు.....లీలలు.....l మహిమలు.....మహిమలు.....! అద్భుతాలు.....అద్భుతాలు..... అబ్బా....అబ్బా...అబ్బబ్బ.... లీలలు....లీలలు......లీలలు.....
@veenakotha9320
@veenakotha9320 3 жыл бұрын
Gomatha seva chese bhagyanni swamy andhariki kalpinchali. Ilanti adhbutha leela ni maku theliyachesinanduku dhanyavadhalu guruvu garu🙏🙏🙏🙏
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 жыл бұрын
Thank you guruvu garu
@pedurukalyani6316
@pedurukalyani6316 Жыл бұрын
గోవిందా గోవిందా
@KS-sf3go
@KS-sf3go 3 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏 Maku teliyani, memu telusukoloni enno adhbutha leelalu matho panchukuntunnanduku miku koti pranamalu Gopinath garu.... Mi e seva, swami vari anugraham manapai ellappudu ela nirviramam ga sagalani manasara korukuntoo.... 🙏🙏🙏
SAMPURNA SRIVARI AALAYA DARSANAM
17:33
Gopinath Deekshitulu
Рет қаралды 56 М.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 3,6 МЛН
రహస్య గుహ -సొరంగం
16:25
Gopinath Deekshitulu
Рет қаралды 185 М.