శ్రావణమాస లక్ష్మీ పూజ తో కనకవర్షం ? | LAKSHMI PUJA YIELDS MONEY ?

  Рет қаралды 11,297

Vastavam

Vastavam

Күн бұрын

#prasadthota #vastavam
నమ్మకం మూఢనమ్మక మైతే - 1
నమ్మకానికి, మూఢ నమ్మకానికి వ్యత్యాసం ఏమిటి ? | శ్రావణమాస లక్ష్మీ పూజ తో కనకవర్షం కురుస్తుందా ?
గమనిక: ఆ కాలంలో వారు అలా పురాణాల్లో కొన్ని కధలు కల్పించి చెప్పడం లో చెడ్డ ఆలోచన లేదు, మంచి ఉద్దేశ్యమే వుంది. అలాంటి కల్పితాలు ఆ కాలానికి పనికి వచ్చాయి, కానీ ఈ ప్రస్తుత ఆధునిక యుగానికి, విద్యా వేత్త లు పెరుగుతున్న ఈ తరాల కు అవి పనికి రాక పోగా హాని చేస్తాయి.
అలాంటి హేతు బద్దం కాని విషయాలు మన పిల్లలకు, కొత్త తరాలకు అర్ధం అయ్యే లా చెప్పడం కూడా చాలా కష్టం. ముందు మనలో లోపాలు మనం సరిదిద్దు కోవాలి, అప్పుడే మన ధర్మం మీద, మన నమ్మకాల మీద దాడి చేసే వారికి సరిగ్గా సమాధానం చెప్పగలము.
ఆ విషయం మనం అందరం గ్రహించాలి.
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Пікірлер: 92
@kvlakshmi5563
@kvlakshmi5563 Жыл бұрын
పూజల వలన మన ప్రాప్తం లో ఉన్నది రావడానికి మార్గం సుగమం అవుతుంది. పూజలు ఇంకాస్త తీవ్రంగా చేస్తే యోగ్యత పెరగవచ్చు. కనకవర్షం అనే పదాన్ని యథాతథంగా తీసుకోవద్దు. ఎంతో‌ exaggerate చేసి చెబితే కానీ ఈ రోజు ల్లో ఎవరూ స్పందించటంలేదు. లక్ష్మీ అంటే ధనం ఒకటే కాదు ఉన్నది అనుభవించే యోగం. పూర్తిగా దేవుని పై భారం వేసి మన బాధ్యత వదిలేయరాదు. ఆ భగవంతుడు మనకు సరైన ఆలోచన ఇచ్చి ముందుకు నడిపిస్తాడు అంతే కానీ ధనం చేతిలో పెట్టడు. ఎక్కడో ఎవరికో లాటరీ తగులుతుంది. దానిలో ఎంతమంది కష్టార్జితం దాగి ఉందో. సంత్రృప్తితో , సంతోషంతో లక్ష్మీ పూజ చేస్తే ఆ తల్లి సమ్రృద్దిని ఇస్తుంది.
@vastavam
@vastavam Жыл бұрын
ఇంత చక్కగా అర్ధం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు. పూజ పూర్తి కాగానే ఫలితం రావాలి అని అనుకునే వాళ్ళు 99 శాతం వున్నారు. వాళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి చెప్పడం ప్రతి ఒక్కరి బాధ్యత
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Жыл бұрын
​@@vastavamthank u sir reply ఇచ్చినందుకు. from kadapa
@devinemother7139
@devinemother7139 Жыл бұрын
Excellent 👌👌👌👌👌
@himajahimaja1466
@himajahimaja1466 Жыл бұрын
చాల కరెక్ట్ గా చెప్పరేండీ....కనక వర్షం కువడానికి శంకరాచార్యులు లాంటి వారికే sadyam
@sarithachedurupally9328
@sarithachedurupally9328 Жыл бұрын
🙏. ప్రవచనాలు చెప్పేవారు ఒక్కరోజులో ఎదో జరిగిపోతుంది అనేటట్టు చెప్తున్నారు. ఏది ఒక్క రోజులో లేదా 5వారాలలో జరిగిపోదు, చేస్తూ చేస్తూ పొతే మెల్లిమెల్లిగా మంచిగా అవుతుపోతుంది... 🙏
@Aishwaryamantra369
@Aishwaryamantra369 Жыл бұрын
But we want fastest way....
@Rajendra9771
@Rajendra9771 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@tejaswithap1214
@tejaswithap1214 Жыл бұрын
Very well explained the difference.
@Allinonechanneldhana
@Allinonechanneldhana Жыл бұрын
అన్నయ్య గారికి ధన్యవాదాలు 🙏 మీరు చెప్పే ప్రతి ఒక్క మాట మనసులో ఉన్న సందేహలు అన్నిటికీ సమాధానం దొరికింది🙏🙏
@garagavijayalakshmi3572
@garagavijayalakshmi3572 Жыл бұрын
Sri matangi devye namaha
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@bittugadubaboi2401
@bittugadubaboi2401 Жыл бұрын
Formality ga పూజలు చేస్తే ఫలితం రాదు, ధర్మం పాటిస్తూ శ్రద్ధగా పూజలు చేసే వారికి మాత్రమే ఫలితం వస్తుంది ప్రవచన కర్తలు చెప్పేది భగవంతుడిని అర్థమ్ చేసుకునే వారికి మాత్రమే
@Aishwaryamantra369
@Aishwaryamantra369 Жыл бұрын
Experience ni matramey cheppali... chadivinavi example ga matramey cheppali .
@KumarK-ik5hz
@KumarK-ik5hz Жыл бұрын
Baga chepparu prasad garu 🙏
@rajinighanta7718
@rajinighanta7718 Жыл бұрын
Correct ga chepparu andi
@tvskumar1990
@tvskumar1990 Жыл бұрын
Nice message sir
@user-dx4qc3dy8x
@user-dx4qc3dy8x Жыл бұрын
Sir nijam ga baaga chepparu
@susshalnalanagu4080
@susshalnalanagu4080 Жыл бұрын
Chaala correct ga chepparandi
@ramadevi4476
@ramadevi4476 Жыл бұрын
Bagachapparu🙏🙏
@nagarajumarri4316
@nagarajumarri4316 Жыл бұрын
ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏💐
@susshalnalanagu4080
@susshalnalanagu4080 Жыл бұрын
Same feeling andi
@jyothipagadala3297
@jyothipagadala3297 Жыл бұрын
Thank you so much sir, ilaa chepe vallu leka, Devidu ante adedo manaki ardham kani subject anukuntunaru, mana darmam mana life style anela ardham ayela cheparu, Thank you
@shakunthalabasani2690
@shakunthalabasani2690 Жыл бұрын
శ్రీ మాత్రే నమ:
@luckysuri8790
@luckysuri8790 Жыл бұрын
ఓం గురుబ్యోనమః 🕉️💟🙏🏻
@jyothsnapinupa2994
@jyothsnapinupa2994 Жыл бұрын
Yes its true sir
@UmaDevi-jq5ux
@UmaDevi-jq5ux Жыл бұрын
Correct sir
@Rajendra9771
@Rajendra9771 Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు. ధనం అనేది యోగం ద్వారా వస్తుంది. యోగం ఉండి అనుభవించలేని పక్షంలో లో... పూజలు ద్వారా కొంత సాధించవచ్చు. అసలు యోగమే లేని వాళ్లకు... మంత్ర సాధన ఒక్కటే మార్గం. లేని యోగాన్ని ఈ విద్యల ద్వారా సాధించవచ్చు అని గురువుల ఉవాచ
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@maheshannamraju6295
@maheshannamraju6295 Жыл бұрын
Some people doing videos about different Poojas for get immediate popularity. Praying god is worship.
@deveechannel5679
@deveechannel5679 Жыл бұрын
Chaala correctgaa chepparu. Maadi same problem ,nenu sampradaayaanni paatistu prati pooojaa chestaanu. Kaani problems perigaaye gaani taggaledu. Naadi same situation.
@srivani5882
@srivani5882 Жыл бұрын
🙏
@balasimha9790
@balasimha9790 Жыл бұрын
Om sri maatray namoo namaha. 🙏🏻
@eswarkumar2308
@eswarkumar2308 Жыл бұрын
Srimatre namaha🙏
@Venkat1954
@Venkat1954 Жыл бұрын
Sir, 99.99% hindu channels are like this only. I am crying in my hert as I can not do any thing. What you say is 1000% correct.
@lavanya9521
@lavanya9521 Жыл бұрын
Matangi mantram chapende guru garu
@user-md8tz1oq6b
@user-md8tz1oq6b Жыл бұрын
Hi sir GM.
@somusomuswamy1759
@somusomuswamy1759 Жыл бұрын
Sir namaste Meeru Lakshmi mantra cheppendhi sir plz
@durgaprasadkoda
@durgaprasadkoda Жыл бұрын
Sir నేను శ్రీ శ్రీ శ్రీ siddheswaranda భారతి మహా స్వామి వద్ద ఇటీవలే మంత్రోపదేశం తీసుకున్నాను.మంత్ర జపం చేస్తుంటే నా నుదిటి దగ్గర ఏదో అవుతుంది.ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పగలరా.
@chaituchaitanya3399
@chaituchaitanya3399 Жыл бұрын
Durga Prasad garu tirupati lo tisukunnara
@sarithachedurupally9328
@sarithachedurupally9328 Жыл бұрын
ఆజ్ఞా చక్రా ఆక్టివేట్ అవుతుంది... అప్పుడు జపం ఆపొద్దు ఎక్కువ చేయాలి.. 👍👍
@narasimhaswamy8890
@narasimhaswamy8890 Жыл бұрын
Meeku tondaraga mantrasiddi kalugutundi.subhambhuyaat
@durgaprasadkoda
@durgaprasadkoda Жыл бұрын
​@@chaituchaitanya3399visakhapatnam lo Lalitha peethaniki vellanu brother.
@spnaidugovindu7723
@spnaidugovindu7723 Жыл бұрын
Brother meeru ela mantropadesam tersukunnaru. Cheppandi please
@satyalaxmi8527
@satyalaxmi8527 Жыл бұрын
నిజం సర్ మీరు చెప్పింది.జనాలను ఆకర్షించేందుకు ఇలాటి హెడ్డింగ్ లు thumbnails పెట్టే you tube channels కూడా విపరీతంగా వుంటున్నాయి.కష్టం లో వున్నవాళ్ళు అవే నిజమని నమ్మి భ్రమ పడడం సహజం కదా.
@shivanireddy976
@shivanireddy976 Жыл бұрын
Sir mavaramki ekkadaina job kosam prayathniste ravatledu sir ...financial ga chala problems lo vunnam .....solution cheppandi sir ....meditation chesanu poojalu chesanu anni nammakam poyindi sir...konni sarlu helpless annatlu vundi 😢
@vastavam
@vastavam Жыл бұрын
అలా మన ధర్మం పై నమ్మకాన్ని పోగొట్టుకొకూడదు అనే నా బాధ అంతా. సనాతన ధర్మం చాలా శక్తి వంతమైనది. ఆ సమయం వచ్చినప్పుడు మీకు ఆ దేవత ఎవరో ఒకరి రూపంలో మీకు దారి చూపిస్తుంది. కొంచెం సహనం వహించండమ్మా .
@shivanireddy976
@shivanireddy976 Жыл бұрын
@@vastavam Tnq sir🙏🙏
@user-kw9uo3lm7u
@user-kw9uo3lm7u Жыл бұрын
😀
@durgaj6921
@durgaj6921 Жыл бұрын
Namaste 🙏 Annayyya garu adapillala kapuralu bavundadaniki mantram cheppandi ekkada chusina Atta adapaduchu valana kattukunna bharyani vadilestunna worst mentality unna husband ninchi adapillala kapuralu bavundalani video cheyandi
@gireesh369
@gireesh369 Жыл бұрын
Yes sir, u r right 👍🏻 తాయత్తులు, యంత్రాలు, నవరత్నాలు అమ్మే వాళ్ళు, "అవి ఇంట్లో ఉంటే అఖండ సంపదలు చేకూరి అపర కుబేరుడు అవుతారు" అని advertise చేస్తుంటారు. ఎందుకు, అదేదో అమ్ముకోకుండా వాడే ధనవంతుడు అయిపోవచ్చు కదా..🤔😀
@ganeshbabu3779
@ganeshbabu3779 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 Жыл бұрын
నమస్తే అన్నయ్య🙏.
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@luckysuri8790
@luckysuri8790 Жыл бұрын
ఓం గురుబ్యోనమః 🕉️💟🙏🏻
@vasundaradevi1511
@vasundaradevi1511 Жыл бұрын
Lalitha sahasra namam vishnusahasra namam chaduvutunnapudu nuditimida ado tirugutunnatu vuntudi enduku dayavunchi chappagaru chadavalana ledu apamantara
@Aishwaryamantra369
@Aishwaryamantra369 Жыл бұрын
Mantra anedhi oka nirdistamaina prakampanalu kaligiuntayi Dani valla energy transformation jaruguthundhi... Adem samasya kadhu...
@rangaswamy5232
@rangaswamy5232 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🌺🙏🌺 గురువుగారు మీరు వీడియోలో చెప్పినట్టు స్వామి విక్కిలేశ్వరానంద గారు చెప్పిన కనకధార మంత్రం మాకు మరొకసారి ఉపదేశించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను🙏
@vastavam
@vastavam Жыл бұрын
స్వామి నిఖిలేస్వరానంద కాలం చేసారు. వారి తరువాత ఆయన శిష్యుల కి అంత శక్తి వుందో లేదో. నాదగ్గర పూర్తి సమాచారం లేదు. మీకు ఆ మంత్రం వివరాలు అందించగలను. స్వామి ని గురువు గా భావించి మీరు సాధన చేసుకోవచ్చు. నాకు ఈమెయిల్ చెయ్యండి
@durgaprasadkoda
@durgaprasadkoda Жыл бұрын
నమస్తే sir
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@yelurinageswararao8606
@yelurinageswararao8606 Жыл бұрын
Parimarjaya మాత.... అనగానే.... అమ్మ.. కరుణ తో Chustundi... సమయం రావాలి అప్పటి వరకు చేతులు జోడించి ఉండాలి. శ్రావణ మాసం లో నే కాదు. ప్రతి రోజు చే య లి
@yelurinageswararao8606
@yelurinageswararao8606 Жыл бұрын
Sir, ఇ లా గే నిర్మొహమాటంగా తెలుపండి
@padmasaradabompada5308
@padmasaradabompada5308 Жыл бұрын
Meeru, cheppindhi cent percent correct andi.nenu aayana cheppina Anni poojalu chala sraddaga chesthunnanu.kaani Naa paristhilalo emi maarpu ledu sarikadaa paristhulu digajaaripothunnayi.emi cheyyalo thochadu.meeru cheppinattugaa nammakam potondhi.naa karmaki aayana matuku emi cheyyagalaru.poojalatho karmani tholaginchukovaali anukovatam chala haasyaspadham.kaani aa videolaloni krindha comments choosthe chala mandhiki maa korikalu nera verayami comments pedathaaru.mari naaku enduku naakorika netaveratledho ardham kaadu.chala bhakthigaa,sraddaga chesthaanu.ayinaa emi result raavatam ledhu.devudi meedha viswaasam potondhi.naa meedha naaku nammakam kooda thaggipoyindhi.ave poojalu chesina kondariki korikalu teerayi,Mari naaku enduku korika theeradho ardham kaadhu .
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@Aishwaryamantra369
@Aishwaryamantra369 Жыл бұрын
Please find a simple tool(sadhana) for a big result... don't believe any stuff in KZbin or else anywhere go through ur experience... Just do meditation simply 21 minutes daily twice....
@himajahimaja1466
@himajahimaja1466 Жыл бұрын
మీ మాటలు నిజానికీ దగ్గరా ఉంటాయి అందుకేనేమో వాస్తవ వం అని పెట్టరు
@chandampadmaja5088
@chandampadmaja5088 Жыл бұрын
Meekuageyakkuvagakanipustunnaru,foodbagateesukondi😮
@RVS.AAdiHarish
@RVS.AAdiHarish Жыл бұрын
నమస్కారం అండి నేను గత 5నెలలుగ శివపంచాక్షరీ జపసాధన చేస్తున్నాను కాని మా ఇంట్లోవారు సాధనను ఆపేయ్ అంటున్నారు.ఏంచేయాలో తెలియడం లేదు.😢
@Venkat1954
@Venkat1954 Жыл бұрын
Is there any loss / problem to your family members? Sir has given many clarifications on the precedures. By following them, you can continue.
@vastavam
@vastavam Жыл бұрын
చేసే విధానం లో లోపం లేక పోతే సాధన ఆపవలసిన అవసరం లేదు.. నమ్మకంగా మీ సాధన కొనసాగించండి .. తప్పక ఫలితం వుంటుంది
@malliswarichanda6308
@malliswarichanda6308 Жыл бұрын
chala baga chepparu guruvu garu,nenu kuda chala years nundi atani channel lo cheppinavi anni chesanu,but naku emi result ralaydu,maa intlo valaki kuda nammakam poyindi atanu antey,nannu kuda maa family valu tidutunnaru atanu cheppinavi inka follow avutunte,
@sravaninakka7461
@sravaninakka7461 Жыл бұрын
Evaru chepparu andi
@gowthamiganta446
@gowthamiganta446 Жыл бұрын
Meru yevare gurinchi antunnaru?
@phanibavisetti
@phanibavisetti Жыл бұрын
Avaru
@vastavam
@vastavam Жыл бұрын
ఇక్కడ పేర్లు అవసరం లేదు . విషయాన్ని అర్ధం చేసుకుంటే చాలు
@sravaninakka7461
@sravaninakka7461 Жыл бұрын
Channel ento chepte ne kada memu ah channel lo cheppevi entha varaku genuine ani ardam cheskuntam
@Tejas-lq2lm
@Tejas-lq2lm Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 1,4 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 143 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 44 МЛН