ఈరోజుల్లో మీ లాంటి వాళ్ళు...మాకు చాలా అవసరం గురువు గారు చాలా బాగా వివరించారు, మీరు వీడియో లు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అన్ని ఎదురు చూస్తువుంటాను గురువు గారు...జై మా భారతి.
@vinodkodali2734Ай бұрын
👌🙏
@Rawm_EshАй бұрын
మరి రామేశ్వరం పుణ్య క్షేత్రం అక్కడ ఏందుకు ఉంది... అది కూడా తప్పేనా... దీని గురించి ఎవ్వరూ మాట్లాడరే...😮😮😮😮
@Maheswarao-001Ай бұрын
సార్ నాదొక చిన్న విన్నపం🙏 ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మం కోసం పోరాడిన వీరుల , రాజుల చరిత్రలు చెప్పండి. రక్తం మరిగే చరిత్రలు తెలియకుండా చేశారు. 🚩 ఈ వీడియోలు ఎప్పుడైనా చేసుకోవచ్చు ధర్మం నిలిచి ఉంటే🙏
@venkateshkandagatla8913Ай бұрын
అవును ఇది అవసరం
@A_MOM_v3pАй бұрын
watch gumanami baba movie you will understand subhash chandra bose was alive till 1985.
@sureshshilpashri5011Ай бұрын
Idhi cheyandayya mundu
@Rawm_EshАй бұрын
Ok గురువు గారు.... మరి రామేశ్వరం పుణ్య క్షేత్రం అక్కడ ఏందుకు ఉంది... అది కూడా తప్పేనా... దీని గురించి ఎవ్వరూ మాట్లాడరే...😮😮😮😮
@revathikongati637426 күн бұрын
@@Rawm_Eshrameshwaram is one of the jyotirlingas. Name rama meaning dark or black. Rama in rameshwaram means not lord Rama. Name Rama was in existence before ramayana...mostly people believe in that place lord Rama made Shiva lingam and did worship that's what it got name as Rameshwaram...but I believe it's not true.
@sudarsanballem5025Ай бұрын
నమస్తే మదన్ గుప్తా గారూ విలువైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు
@mahesh64Ай бұрын
రామ సేతు గురించి రామాయణం జరిగిన కాలం గురించి cosmic tube అనే ఛానల్ లో జానకిరామ్ అద్భుతంగా వివరించాడు.
@kamaleshlal5524Ай бұрын
Correct
@anureedhuroyalroyal4956Ай бұрын
Yes brother
@rajyalakshmigrandhi4558Ай бұрын
Yes
@vittalyadav7090Ай бұрын
Yrs
@MGqueekАй бұрын
Cosmic tube lo cheppindhi nammuthava …. Ne grandhalovi nammuthava
@radhakrishna9393Ай бұрын
మంచి విషయం తెలియచేశారు గురువు గారు 🙏🙏
@siriginathrimurtulu6626Ай бұрын
సూపర్ 🎉🎉🎉 ఒక విషయం సృష్టి రహస్యం అనంతం. ఇందూ ధర్మం సముద్రం లాంటిది. అర్ధం అయినంత వరకే అవగాహన. వరాహ అవతారం భూమిరక్షణ గురించి మీ అవగాహన విత్ ప్రస్తుత సైన్స్ తో. వివరించగలరు. నాకు అవగాహన ఉంది. బట్ నేను వివరణ ఇవ్వలేను కారణం సోషల్ మీడియా లో పోస్ట్స్ పెట్టను.
@Vijay_NillАй бұрын
మదన్ గుప్తా గురూజీ చాలా అద్భుతంగా వివరించారు ఎంచుకున్న విషయం చాలా మందికి కనువిప్పు సందిగ్ధం ఉన్న అంశం చాలా క్లుప్తంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు.మన ఋషులు మునులు ఆధ్యాత్మిక మహానుభావులు ఎందరో మహానుభావులు ఇప్పుడు సైన్సు సైన్సు అని నేటి సమాజానికి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో విజ్ఞాన,ఖగోళ,సకల శాస్త్ర అపారమైన జ్ఞాన సంపద ఎన్నో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రిందటే గ్రంథస్తం చేసి ఉన్నారు కాలక్రమేణా ఎందరో నిరంకుశ రాజులు,విదేశీయులు,దోపీడీ వర్గాలు మన దేశ అపూర్వ జ్ఞానసంపదను కొల్లగొట్టి ఎన్నో దేవాలయాలలో ఉన్న శిల్పసంపద కోశాగారాలు దోచుకుని గుళ్లను కొల్లగొట్టి నేలమట్టం చేసి నలంద విశ్వవిద్యాలయం లాంటి మహోన్నతమైన గ్రంథాలయాన్ని తగులబెట్టి మన పూర్వీకుల సమిష్టి కృషి,మన జ్ఞాన గ్రంథాలు తస్కరించి ఏదో వాళ్లేదో శ్రమించి పండించిన పంట ఉత్పత్తులు అన్నట్టు వారి మాధ్యమాలలో ప్రచురణ ప్రచారాలు చేసుకుని గుర్తింపు పొందుతున్నారు.ఇలాంటి ఎన్నో కనుమరుగు అవుతున్నాయి అయ్యాయి అలాంటివి అన్ని వెలికితీసి మన అజ్ఞాన సాగరంలో మునిగి తేలుతున్న మన దేశ పౌరులకు నిజాలు తెలియచేసేలా మీ కృషి మీ అమూల్యమైన పరిశోధన చేసి నలంద విశ్వవిద్యాలయం మరియు కోహినూర్ వజ్రం,వేద విజ్ఞాన ప్రాశస్త్యం మన భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం, బోధి ధర్మ విశిష్టత, చరక సంహిత, ఆయుర్వేదం, రాజనీతి శాస్త్రం లాంటి పలు అంశాలపై అవగాహన కల్పించి వాటి యొక్క ప్రాముఖ్యత విశిష్టత మీ శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో విపులంగా వివరించగలరు అని సవినయంగా మనవి చేస్కుంటూ, మీ శ్రమకు మీ వాక్చతురతకు మీ యొక్క వర్ణనానైపుణ్యతకు, మీ విషయ ప్రదర్శనా ఆశేషమైన ప్రతిభకు మిక్కిలి ప్రీతిపాత్రమైన ఓ అభిమాని. ధన్యవాదములు గురూజీ....!!!! ఇట్లు పూజ్య నమస్కారములతో మీ యందు అపూర్వమైన గౌరవముతో, మన మాధ్యమ అభిమాన సంఘంలో ఒక సభ్యుడు ❤❤❤❤ అద్భుత విశ్లేషణ అపారమైన జ్ఞాన ఎన్నో అంశాలు తెలియనివి చెప్పి ఆధారాలు చూపించి కనువిప్పు కలిగించే మా మదనగుప్త గురువు గారికి అభినందనలు ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు మీపై సదా ఉండాలి అని ఆకాంక్షిస్తూ మీ కృషి అమోఘం అద్భుతం అపూర్వం. ❤❤❤❤మదన్ గుప్త గురువుగారు ❤❤ ఇలాగే ఈ ప్రయాణం ఎన్నో మరెన్నో గుప్తమైన కనుమరుగైన అంశాలు మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే దిశగా అడుగులు ముందుకు వేద్దాం మన చరిత్ర వెనుక కోణాలు తెల్సుకుని జనజీవన స్రవంతిలో గురువుగారు తెల్పే విషయాలు ఎరిగి సదా దేశభక్తి సంస్కార ఐకమత్యంగా ఉందాం. జై హింద్ జై భారత్ జై భరతమాత జై జై సనాతన ధర్మం ఇది పురాతనమే కాదు నిత్యనూతనం జై కిసాన్ జై జవాన్ జై మన గురు మదనగుప్త గారీకీ జై జై జయహో........❤❤❤🎉🎉
@today7026Ай бұрын
రాజుల చరిత్రలు చెప్పండి ఏ ఒక్క రాజు గురించి క్లారిటీ గా తెలియదు ఏ ఒకరో ఇద్దరో అంతే.. వారి గురించి కూడా పెద్దగా తెలియకుండా చేశారు. మీరు అనేక రాజుల గురించి వీడియో సిరీస్ చేయండి ధర్మం నిలబడుతుందని కోరుకుంటున్నాను🙏🙏
@angagallanarasimhaАй бұрын
🙏🏻
@BhavamCreationsАй бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు జై శ్రీమన్నారాయణ
@Nareshkumar-8837Ай бұрын
ద్వారక గురించి కూడా చెప్పండి... గురువుగారు
@ramanapeesapaati8929Ай бұрын
మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను
@greatindia4162Ай бұрын
Thank you sir. Your valuable information 😊
@slaxmanarao9109Ай бұрын
జై శ్రీ రామ్ 🚩 నమస్కారం సార్ 🙏 ఎప్పటి నుండో నాకు ఒక సందేహం ఉండేది రావణ లంక శ్రీలంక ఒకటేనా అని మీ వీడియో ద్వారా నాకు ఉన్న సందేహం తొలగిపోయింది ధన్యవాదములు 🙏
@upadristarajeswari668926 күн бұрын
చాలా చాలా విషయాపరిజ్ఞానాన్ని తెలియచేసినందుకు కృతజ్ఞతలు sir
@priyankach36718 күн бұрын
Chala rojuluga chusthunna e topic mida evaraina kastha cheptharemo ani. Thanks a lot!!
@devisrinu8401Ай бұрын
అత్యంత పరిశోధనాత్మక సమాచారం గురూజీ. మరింత జ్ఞానోదయం కలిగించే విధంగా మీ వీడియోలు ఇప్పుడున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి.❤
@malleshrenatla2849Ай бұрын
Ayana cheppindi koncham correct but srilanka ramana lanka kadu ani but koncham wrong adi emiti ante ramana lanka sea lo munagaledu adi complete ga invisible ga untadi ela ate adi highly advanced lemurian civilization ,ramanayam nijam adi jarigindi nijam but vibheeshanudu sri maha vishnuvu nundi varam ponduthadu ante ayana permanent ga e beemi meda untadu ani mothaniki ramana lanka shiva ganalache nirmpa badina human technologi ki andani technologically hihly advanced civilization it is completely invisible
@ASB1002Ай бұрын
నమస్కారం గురువుగారు మీరు చాలా చక్కగా వివరించారు కానీ నాది ఒక సందేహం మరి ఇప్పుడున్న రామేశ్వరంలో రాముడు రావణాసుని చంపిన తర్వాత బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి కొరకు ఈశ్వరుని పూజించాడు అని ఉంది ఒకవేళ మాల్దీవులు వైపు కనక రావణ లంక ఉండి ఉంటే ఇక్కడ అది ఎలా సాధ్యపడింది.
@supriyashyam9764Ай бұрын
Great explanation
@sivaputtalreddy1707Ай бұрын
Topic selections bagunai
@VijjiprsnАй бұрын
🇮🇳🛕🔱జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🌅🕉️🚩🙏
@Chandhu_mudhirajАй бұрын
ధన్యవాదాలు గురువు గారు 🎉❤🔥❤️🙏🚩🇮🇳💪🙏
@saisaketh5037Ай бұрын
చాలా శాస్త్రీయంగా వివరించారు గురువుగారు
@chandua547824 күн бұрын
సూపర్ సార్ 🚩🚩🚩 జై శ్రీ రామ్
@vadlanarendhar540928 күн бұрын
Jai Shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Ho Bhaarath 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏 very well explaination Sir ji 🚩🚩🚩🙏🙏🙏
@durgaraokasthala4398Ай бұрын
Excellent analysis
@anilmudigonda4406Ай бұрын
నమస్కారం సార్..🙏🙏
@manikantam1949Ай бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు 🙏
@bharathraj5853Ай бұрын
Great explanation 🙏
@Srinureddy1992Ай бұрын
Chala Baga chepperu guruvu garu 🙏
@Satyamu_dharmamuАй бұрын
Super sir good information🙏
@munisankar7719Ай бұрын
Chala santhosham guruvu garu
@HariBoya-w7rАй бұрын
సార్ చాలా బాగా చెప్పారు. సరే ఇదే విషయం గురించి విషయంలో ఒక ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒక youtube ఛానల్ లో ఇది డిస్టెన్స్ విషయాన్ని చూపించి రామాయణం గురించి తప్పుగా చెప్పాడు ఇప్పుడు మీ ఎక్స్ప్లనేషన్ అతనికి సరైన సమాధానం అవుతుంది. జైహింద్ జైశ్రీరామ్
@manitrading780Ай бұрын
I have been waiting for such video for years about real Lanka.. great information...
@tirupathinews93427 күн бұрын
మీకు నా పాదాభివందనాము గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanalalam3215Ай бұрын
Thanks to madana gupta garu🎉🎉🎉
@reddy43218Ай бұрын
చాన రోజులనుంచి నాకు సందేహం వున్నది ఈరోజుతో నాకు సందేహం పోయింది TQ sir 🙏🙏🙏🙏🙏👌👌👌🚩🚩🚩🚩🚩
@anjaneyaprasad1787Ай бұрын
Meeru correct ga assess chesaru 🙏🙏
@lavanyanilayam66666Ай бұрын
ధన్యవాదాలు గురువుగారు, మన చరిత్ర గురించి చెపుతున్నందుకు🙏🙏🙏
@varalakshmi9454Ай бұрын
Tq sir... Janaki ram గారు చాల బాగా చెప్పారు ఈ విషయాన్ని ఒక సారి చూడండి sir pls
@sundart2467Ай бұрын
అయ్యా నాకు చిన్న సందేహం మీరు చెప్పింది బాగానే ఉంది మరి శ్రీలంకలో ఉన్న శివాలయాలు రావణాసురుడు గురించి ఉన్న కథలు గురించి ఏమన్నా తెలుపగలరు
@Radheram12345Ай бұрын
మీరు ఛానల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది సర్
@hariprasadaraolanka9834Ай бұрын
Super guruvugaaru 👏
@padmalathakarneddi8957Ай бұрын
Chaala adhbhutham gaa vundi
@rajanibathula8819Ай бұрын
Chala Baga cheparandi
@mohanyadav7916Ай бұрын
శ్రీ కృష్ణుడి జీవిత రహస్యల గురించి పూర్తిగా తెలియజేయండి జననం నుంచి కురుక్షేత్రం వరకు 🙏💙
@kishorekumar-bf5efАй бұрын
Surprise but superb analysis 👍🚩
@rafimahammad5099Ай бұрын
Jai hind ❤ great explanation I read valmiki ramayana .. namaskar sir
@aatmasakshi495729 күн бұрын
Madan Gupta garu, I started watching your videos and they are very informative blended with very good oratory skills of yours. The problem with our Indian Itihasas is proof. In mythology one may not find proofs because it happened long long ago. But in this case lets agree Lanka is some where near Maldeevs. But our government will have to do under water research to prove this point. Though movement of tectonic plates may have took place but still land mass will be there. Assuming Rama destroyed the bridge we may find the ruins under water. If nothing found, then it's theory or a myth. I hope the submerged land mas near Gujarat is Dwaraka. When proofs are there it becomes history. Not found it becomes a myth. Thanks for your excellent presentation. Please keep on doing this. Though I believe your explanation, if no proofs found, people believe Srilanka is Lanka with that bridge as Ramasethu.
@balajimadhusudhansingh984Ай бұрын
Superb Sir
@malleshgoudbathula4572Ай бұрын
నిజంగా నే అండి మహాశివుడు ఆత్మ లింగం ఇచ్చినపుడు రావణుడు సంధ్య వందనం చేసింది గోకర్ణలో .అది కర్ణాటకలో ఉంది. ఈ పుడు ఉన్న శ్రీలంక తమిళనాడు కి దగ్గర ఉంటుంది🎉🎉❤❤
@guglothjagadheeshАй бұрын
Janakiram KZbin channel lo Chala clear ga undhy. With graphics
@pavaniraju911Ай бұрын
చాలా బాగా వివరించారు. ధన్యవాదములు 🙏
@venkateswarluvinukonda6195Ай бұрын
Sir, ద్వీపం అంటే చుట్టూరు నీరు వుండి మధ్యలో భూభాగం వుండే దాన్ని ద్వీపం అంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన పురాణాల్లో సింహాల ద్వీపం అనిరాశారు అన్నారు. మరి సింహాల ద్వీపం అయినప్పుడు 1500 సంవత్సరం లో గురునానక్ స్వామి ఎలా నడుచుకుంటూ వెళ్తారు ? మనదేశం శ్రీలంక భూమి ఎలా కలిసి ఉంటుంది ? ఎలా భూమరాగం వుంది అని అంటారు ? రెండు కలిసి వుంటే అప్పుడు శ్రీలంక ద్వీపం ఎలా అవుతుంది ? మన దేశాన్ని ద్వీపకల్పం అంటారు ఎందుకంటే మూడు వైపులా మాత్రమే నీరు వుంటుంది.. పురాణాల్లో ద్వీపం అయ్యి , just 1500 సంవత్సరాల క్రితం వరకు మన దేశం తో ఎలా కలిసి వుంటుందబ్బా ?
@SanthoshKumar-qd2tsАй бұрын
Good information sir
@ReddyReddy-vt9jdАй бұрын
Super sir 🎉❤
@sudarshan4177Ай бұрын
Chala Baga chepyaru guruvu garu
@prasadlakkoju5001Ай бұрын
Sir meeru super sir .asalu em chesptharu andari laaage logic leekunda cheptharu ani istam leekunda and oka chinna how tho chusanu ....kani meeru super sir .cosmic channel janaki ram taravatha mere intha logic ga chepparu hata of sir chala logic ga chepparum
@pathanrafi4552Ай бұрын
బాగా చెప్పారు... సార్
@telugufunvidАй бұрын
Brahma puranam gurinchi cheppu bro
@munagalamounikaАй бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
@gk_g5969Ай бұрын
We are learning so many history things from you Madan sir., thank you so much
@jeevanprofessional3841Ай бұрын
Great video sir .
@harrshasuri1035Ай бұрын
Beautiful sir, thank you! Sundaram!!
@pavankumarlingala4556Ай бұрын
Super sir 🙏🚩🚩
@Nammi.ThavitirajuThavitirajuАй бұрын
సూపర్ 🎉🎉🎉
@lakshmisaladi3071Ай бұрын
🙏🏻 Thankyou somuch andi 🙏🏻
@dwarakakrishna.v34427 күн бұрын
మదన్ గారూ. నమస్తే. మీరు చెప్పేవిషయాలు చాలా ఆసక్తికరంగా. ఉత్కంఠ కలిగించేవిగా ఉంటాయి. మన కాల గణన ప్రకారం, రామాయణ కాలం బహు పురాతనమైన 24 వ మహాయుగంలోని త్రేతాయుగం కదా. ఇప్పడు నడుస్తున్నది 28 వ మహాయుగాంతంలోని కలియుగం. అప్పటి రావణ భూమి లంక కూడా లేదు. సముద్రంలో మునిగిపోయిందన్నారు. మహాభారతకాలం 28వ మహాయుగంలోని ద్వాపరయుగంలో అని అంటారుకదా, మరి రామాయణ కాలానికి మహాభారత కాలానికి మధ్య ఏమైందో సరిగా తెలియదు! దీని గురించి చెప్పగలరు.
@srinivassastryrangavarjula4782Ай бұрын
రామాయణం లో సుందరకాండ యందు హనుమంతులవారు ఒకచోట వర్ణనలో సింహళ ద్వీపం లో దొరికే అరుదైన రత్నములు అని ప్రస్తావించారు
Ala Ani yekkada rasi vundi ithihasam not a story I think u r Cristian @@mniranjan9509
@Rawm_EshАй бұрын
మరి రామేశ్వరం పుణ్య క్షేత్రం అక్కడ ఏందుకు ఉంది... అది కూడా తప్పేనా... దీని గురించి ఎవ్వరూ మాట్లాడరే...😮😮😮😮
@madipellisanthosh373Ай бұрын
Guruvugaariki namaskaram
@ashokkumar-qp4gmАй бұрын
very good truth sir
@ramakrishna7656Ай бұрын
Excellent, jai sree ram
@satynarayana721010 күн бұрын
Then where did dhronagiri mountain and sanjeevani story ended please let us know sir, we are glad to know more details like this so thankful to you.
@anilteja4722Ай бұрын
Sir kumari kandan gurinchi vidoe cheyandi
@NaratpaparaoАй бұрын
Great researchers
@kniharika6634Ай бұрын
Excellent 👌👍👌🎉🎉 Jai shree Ram
@harshavardhanharsha7086Ай бұрын
Namaste Sadhavatsale mathrubhumey 🧡🧡
@gollasivasankar4393Ай бұрын
Sir super
@sattividyaranya8597Ай бұрын
Super 👍 good information 👍 sir ji Hind 😊
@ramalingareddymaruri7158Ай бұрын
Great
@aagemadhu8731Ай бұрын
Intha goppa samacharam ichinanduku danyavadalu sir ..
@sivakumara4095Ай бұрын
Thanks your guruji. Nijam chepinadhuku already janaki ram cosmic youtube channel lo clear ga undi
@lakshmisaladi3071Ай бұрын
💞🍀🙏🏻Jai Shree Ram 🙏🏻🍀💞
@sudarsanballem5025Ай бұрын
ధనుష్కోటి వద్ద వున్నా రామేశ్వర సముద్రం వద్దనా వున్నా వాటాలో రాళ్ళు తేలుతాయి ఎందుకు అయ్యి వుండవచ్చు jai sriram namaste sadaa vatsale maatru bhume దయచేసి సమాధానం చెప్పవలసిందిగా మనవి
@banu8245Ай бұрын
ఆ రాళ్ళు కేవలం రామేశ్వరం లో మాత్రం కాదు ప్రపంచం లో చాలా చోట్ల వుంటాయి. అవి volcanic erruption వల్ల వస్తాయి.
@sreedharashok7897Ай бұрын
తెలియని విషయాలు చెబుతున్నారు గురువు గారు.
@bhargavsykam6150Ай бұрын
Very informative video sir. Please elaborate in this topic sir. Where is the actual setu? Why cant scientists diacover the original setu?
@sankativijay400Ай бұрын
@ sir make a video on the great JAMBHAVA briefly Sir your the one source for knowing our CULTURE, TRADITIONS & DYNASTIES...👍
@kavithap1973Ай бұрын
Madan Garu, Nilesh oak book nunchi strong reference iccharu, thanu kuda mee laaga chaala knowledgeable person.
@mopurigovindareddy5013Ай бұрын
👏👏👏👏🙏🙏🙏🙏👍👍👍thanks you సార్ 👍👍
@ChittiG-y5o29 күн бұрын
Ayyaa Maldives lo mithili magu ane place undhi aa name mithili ante seetha name tho saripolutgundhi,Maldives ante mithili and lacca deevs kakunda Lanka deves iundochu jatayu statue kooda Kerala sarithooguthundhi
@viswanadhgowrisankar4679Ай бұрын
Avunu guruji nijam 🙏🙏🔥🔥⚡
@sreeharikatthi6458Ай бұрын
Love you sir❤🎉
@saidurgapardhuch952Ай бұрын
Thanks for giving this wonderful information Make videos like this❤❤ We always supports you❤ Jai RSS Jai hind
@vijaytzar9972Ай бұрын
Guruvu garu bermuda triangle gurinchi video cheyandi vati secrets and truths maku teliya cheyvalsindhi ga korutunam
@mahidharreddy8653Ай бұрын
Madan gupta garu meeru ajmir dargha Delhi girinchi video cheyyandi manada kada Ani telustundi
@muralimamatha836227 күн бұрын
Super sir love love u love u
@RamavathGanapathiАй бұрын
Jai shree Ram ❤❤❤
@arunatekuri22 күн бұрын
Om Namo Krishna Bhagavanaya Namaha .
@sharathchinna7819Ай бұрын
Namaste Madan Sir, but we see some stones in temples kada like floating ani. Vati gurinchi info untte cheppandi please