రేవంత్ రెడ్డి BRSని ఏం చెయ్యగలడు? || Thulasi Chandu

  Рет қаралды 174,854

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 100
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
What's your opinion, please share your comment! KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
@simmavijay
@simmavijay Ай бұрын
Kachitam ga ktr Telangana CM aithey Telangana develop avuthadhi, athanu hyderabad ni develop entha baaga chesaro choosam ga.
@user-tj9gb5vd2p
@user-tj9gb5vd2p Ай бұрын
Meeru endhukani kurnool nandikotkur lo jarigina sangatana gurinchi vedio chesthaleru
@siddeshreddy9762
@siddeshreddy9762 Ай бұрын
Asalu ap lo chala hatyacharalu jarugutunnai Mari darunanga chinnarula meda veeti gurinchi evvaru pattinchukovadam ledu
@hrkgarre4385
@hrkgarre4385 Ай бұрын
Memu anthey vadhinamma, Maaku Nithya pellikodukulu ni lma ga gelipinchi finister ga cheyadam ante chala raakshasha anandam
@bharathkumar4574
@bharathkumar4574 Ай бұрын
Akka neku AP lo jarige murders Kanpisthaleva..... Ap BIHAR ayindhi ippudu aina neku Kanpisthaledhu... Okka vedio aina pettinava ap medha😢😢😢
@yaswanthkumar2004
@yaswanthkumar2004 Ай бұрын
అన్ని పొలిటికల్ పార్టీలు ఒకటే జనమే పిచోళ్లు.... ఇది 200% నిజం...
@prasannay4ee022
@prasannay4ee022 Ай бұрын
I disagree with you. Politicians even don’t underestimate this. However how politicians influence people is what decides their win and loss along with money.
@ASTELUGU
@ASTELUGU Ай бұрын
Ur wrong..prajale thelivaina vallu....maaku edure ledu Ani virraveegina kcr and party ni address lekunda chesindi prajale....mem cheppede vedam Anukunna Bjp ki chavuthappi kannu lottapoyela chesindi prajale ...
@yaswanthkumar2004
@yaswanthkumar2004 Ай бұрын
@@ASTELUGU మీరు చెప్పింది ఓకే కానీ ఏ పార్టీ కు అధికారం ఇచ్చిన వారి ప్రజలకు మేలు చేసే పనులు తక్కువ
@ASTELUGU
@ASTELUGU Ай бұрын
@@yaswanthkumar2004 Exactly...but janalu manchi chesinollani gurthu pettukuntaru cheyanollanu kuda gurthu pettukuntaru....monnti varaki 150 seats unna ycp 11 ki vachindi...ee example chusthu janalu time chusi thata theestharu ani ipudu andari politicians ki ardam ayindi
@srt_yt
@srt_yt Ай бұрын
Oka best party varusaga gelusthundhi
@rajuking-dy7md
@rajuking-dy7md Ай бұрын
ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి పాలన ఎ మాత్రం నచ్చడం లేదు
@Karthik-ez6sb
@Karthik-ez6sb Ай бұрын
ఏమైంది
@nobelraju
@nobelraju Ай бұрын
వాడు అధికార ఆకలి కోసం వచ్చి ప్రజల బలహీనతను వాడుకొని అధికారంలోకి వచ్చాడు.. పిచ్చ*గుంట్లా KCR కి ఎలా పద్ధతిగా పరిపాలించాలో తెలియక మట్ట గుడిసి పోయాడు.. ఇప్పుడు వీడు వీని ఆకలి తీర్చుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ ముందు ఎంతో కొంత మంచి చేసే ఛాన్స్ ఉంది.. తెలంగాణ మళ్ళీ తాగుబోతుల రాజ్యంలా మారబోతోంది.. మళ్ళీ ఉద్యమాల గడ్డ ఊపిరి పోసుకుంటుంది.. మళ్ళీ అధికారుల అధిపత్యాలు, లంచం, అవినీతి కొనసాగుతూ ఉండబోతున్నా యి..
@saimokshagna8265
@saimokshagna8265 Ай бұрын
Congress a correct nuvvu nacchaledhu anna lekka loki raavu
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Ай бұрын
రేవంత్ చెప్పింది ఒకటి చేసేది మరొకటి రెండుమూడు సంవత్సరాల తరువాత మరొకటి చేసినా ప్రజలు మరిచిపోయేవారు కాని గెలిచిన నెలనుండి మరొకటి చేయడం మొదలు పెట్టాడు ఐదు సంవత్సరాల తరువాత పాపం పెరిగి గద్దె దిగడం ఖాయం
@srikanthmadarapu2334
@srikanthmadarapu2334 Ай бұрын
Social media lo ilage vuntundhi bhayata matram congress ki vote vestharu janalu
@SureshG-xr6gg
@SureshG-xr6gg Ай бұрын
Jai 2028 BRS 💯✊✊✊
@sumithaviator3719
@sumithaviator3719 Ай бұрын
😂
@CharanB-jk7ns
@CharanB-jk7ns Ай бұрын
BRS కి ప్రజలు ఎంత వ్యతిరేఖం అయిన కూడా, ప్రజల తరుపున fight చేసే ప్రతిపక్షం ఉండాలి. లేదంటే ఈ రోజు నిరుద్యోగులు,రేపు రైతులు..ప్రజలు.. అల్లాడిపోతారు
@VeNu54
@VeNu54 Ай бұрын
ఇదే ముక్క అప్పుడు BRS కి చెప్పాలి...
@ramgirishreddykarri1731
@ramgirishreddykarri1731 Ай бұрын
First time video against Congress
@dads_daughter..
@dads_daughter.. Ай бұрын
Akka ki khangres vallu salary ivaledemo😂
@gadwal
@gadwal Ай бұрын
అది కూడా సుతి మెత్తగా
@shankar88888
@shankar88888 Ай бұрын
Veellu journalists kadu.. revanth gani gate ki katteyabadina kukkalu🤣
@nshankarrao8593
@nshankarrao8593 Ай бұрын
Subscribes peragali kadha andhuk madam garu a hot topic kuda vadhala kunada videos chisthundi Ela chistha next election ki elagola 5 million subscribers ni sampadhinchidham aani madam gari plan
@shankar88888
@shankar88888 Ай бұрын
@@nshankarrao8593 DSC is the buring topic.. Dani pai okka video cheyale akka🤣
@mahendar986
@mahendar986 Ай бұрын
BRS ki vachina loss ledhu ani na opinion..Literally KCR can raise from ashes..
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Jai kcr
@Fittipbro
@Fittipbro Ай бұрын
But not this time.. T Lo already bjp raise iyindi, kcr next cm kavalante kutami tho ney govt form cheyali... Single GA kastameyy
@rameshgorge6787
@rameshgorge6787 Ай бұрын
Dimpudi kallem asa
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
@@Fittipbro ma place lo bjp ochindi..congress vostadi annaru so bayapadi bjp ki vesaru..theera chuste brs vs bjp unde ayyo congress ravoddu ani bjp ki vesam ledante brs e vochedi kada anipinchindi..musali vallu aite kcr baa chesadu kaani ee mla e lekunte malli kcr ke vese vallamu ani ma constituency lo entho mandi chepparu..janalu marpu confusion lo unde next malli brs e..ippatike villages lo farmers kcr unnapude baaunde antunnaru ..jobs kosam memu congress ravali anukunnamu but memu mosampoyi farmers mosapoyela chesamu..next nijamaina udhyamakarulatho brs party malli vosthadi..ipudu unna avineetho chetha bayataki povali nijamaina telangana vadulu ravali
@mrwasimmohammad
@mrwasimmohammad Ай бұрын
I agree with you Mahesh, KTR got KCR’s back, they will come back stronger than before just like TDP in our state. KTR is the best IT Minister in India ❤
@RakeshS-rs4rt
@RakeshS-rs4rt Ай бұрын
KCR will be back......Jai Telangana
@sathishcharyp6599
@sathishcharyp6599 Ай бұрын
రైతు బంధు ఆపేసి, రైతు రుణమాఫీ చెయ్యగానే ...సంకలు గుద్దుకుంటున్నారు 😅
@ArjunD-007
@ArjunD-007 Ай бұрын
ఎక్కడైనా ఒకటే బ్రో... Free sim...Free Data అంటే అప్పుడు మనం సంకలు గుద్దుకోలే...😅😅 ఇప్పుడు తిట్టుకోవడం లే అదే jio నీ...అన్ని అంతే బ్రో...సామాన్య ప్రజలే పోయేది😢
@rakeshkomuravelly5717
@rakeshkomuravelly5717 Ай бұрын
BRSLP కాంగ్రెస్ లో విలీనం అయిన BRS జరిగే నష్టం ఎం ఉండకపోవొచ్చు కారణం ఆ పార్టీలో సమర్ధవంతమైన నాయకత్వం ఉంది అన్ని విషయాల్లో అవగాహన కలిగిన వారు ఉన్నారు అంతకంటే ముక్యంగా కమ్యూనికేట్ చేయడంలో కేసీఆర్ ఫామిలీ కి ఒక వరం అది వాళ్ళ అందరిలోనూ ఉంది, అధికారం చేసిన ఏ పార్టీని కూడా భూస్థాపితం చేయడం అసాధ్యం కేవలం ఆ పార్టీలు అధికారంలోకి రాకుండా ఏదైనా చేయగలరు కానీ పార్టీని లేకుండా చేయలేరు, BRS బలపడుకుండ ఉండాలంటే రేవంత్ ఫిరాయింపుల మీద కాకుండా పాలన మీద దృష్టి పెడితే తప్ప BRS ప్రజల్లో బలహీనం అవ్వదు.. దాదాపు 40శాతం ఓట్ షేర్ ఉంది BRS కి.. నాకు అయితే 5ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా కనపడట్లేదు...
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Jai brs
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Ай бұрын
మీరు చెప్పంది వందశాతం కరెక్టు బ్రో కేసిఆర్ ఇచ్చిన స్పూర్తి చాలా బలంగా కార్యకర్తల్లో ప్రజల్లో నాటుకు పోయింది అది తుడిచివేయడం ఎవరి తరంకాదు కొంతకాలం స్తబ్దుగా ఉన్నా తిరిగి అంతకంటె రెట్టంచిన బలంతో ముందుకు వస్తుంది ఇది మాత్రం ఖాయం
@mrwasimmohammad
@mrwasimmohammad Ай бұрын
Absolutely
@LNS4WORLD
@LNS4WORLD Ай бұрын
40% where? Only 16%,
@rakeshkomuravelly5717
@rakeshkomuravelly5717 Ай бұрын
@@LNS4WORLD అసెంబ్లీ ఎలక్షన్స్ వోట్ షేర్ చూడు బ్రో..
@rameshpilli9408
@rameshpilli9408 Ай бұрын
అధికారం కోసం,,, ఎన్ని ఎత్తులు అయినా వేస్తారు,, ప్రజాసేవ పేరుతో,,, ప్రజల ఓట్ల తో గెలిచాక,,, వారు గుర్తుకురారు,,, సొంత వ్యాపారాలు, ప్రజలకు తెలియని కబ్జాలతో సరిపోతుంది వారికి 5yrs
@thirus9839
@thirus9839 Ай бұрын
ఎందుకూ అంటె ప్రభుతాన్ని కలుస్తాము అని కేంద్ర ప్రభుత్వ పార్టి నాయకులు రాష్ట్ర లోకల్ పార్టీ లు warning ఇస్తే ఏమి చేస్తారు and రేపు పొద్దున మీ లాంటి మేధావులూ ప్రభుత్వాన్ని కాపాడు కొలేక పోయారు అని review ఇస్తారు
@garimellasridevi-pg4bc
@garimellasridevi-pg4bc Ай бұрын
Janam dabbuku ammudu pothunnaru
@rameshpilli9408
@rameshpilli9408 Ай бұрын
@@garimellasridevi-pg4bc నాయకులు అధికారం లో కూర్చోనిofficial గా దోచుకోడానికి డబ్బులు అలవాటు చేసారు,,,,
@tokenno7553
@tokenno7553 Ай бұрын
nejam ga seva chesa party untay votes asthara? veyaru gaka veyaru
@srinivaspachava8893
@srinivaspachava8893 Ай бұрын
Babu ktr Kcr chesinadanikana worst ga yevar cheyaru Vellu ippude start chesar ruling Ruling chesukonivandi
@vamshivlogs9783
@vamshivlogs9783 Ай бұрын
KCR garu okkaru chaaluu.. Party ni lepadhaniki...Anyways next CM KCR fix. Jai Telangana
@kishoremcm
@kishoremcm Ай бұрын
ఈరోజు జనాలు ఎంత మురుకులు అంటే, మాత చిచ్చు పెట్టి పార్టీలకి ఓట్లు వేసి గెలుపిస్తుండ్లు కానీ, అభివృద్ధి చేసి ప్రజల బాగు కోసం మంచి చేసి పార్టీలకి ఓట్లు వెయ్యరు.
@madhumadasu3303
@madhumadasu3303 Ай бұрын
Yes MIM
@user-fp9hf7iy2g
@user-fp9hf7iy2g Ай бұрын
కాంగ్రెస్ అంటే నే దరిద్రం. లవడ పార్టీ
@VeNu54
@VeNu54 Ай бұрын
Better than BRS...😁
@shankar88888
@shankar88888 Ай бұрын
​@@VeNu54Raithu bandu edira boshidike? Reply iyyakapothe g antha pagalmingutham 🤣
@rajsiddhu
@rajsiddhu Ай бұрын
​@@shankar88888 వందల ఎకరాలున్న భూస్వాములకు కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఎందుకు ఇవ్వాలి? బుర్ర ఉందా? కౌలు రైతుల గురించి మాట్లాడితే ఒక అర్థం పర్థం.
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
​@@rajsiddhu 1 acre unna kuda ravatle kada congi lo. Mari free bus scheme kuda ante kada kotlu Asti unna free bus enduk
@srt_yt
@srt_yt Ай бұрын
Eeme ki adhe ishtam
@srinathp4486
@srinathp4486 Ай бұрын
కెసిఆర్ మొదటి నుండి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు … అసెంబ్లీ ఎలక్షన్ లప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లప్పుడు ప్రతి మీటింగులో చిలుకలు చెప్పినట్టు చెప్పిండు ఎవరన్నా విన్నారా మార్పు మార్పు కావాలి అన్నారు మార్పు వచ్చింది అనుభవించాల్సిందే ఇప్పుడు TELNAGANA కు BRS పార్టీ KCR మాత్రమే శ్రీరామ రక్షా.. TELNAGANA కు BRS పార్టీ KCR మాత్రమే శ్రీరామ రక్షా..కెసిఆర్ అంటే తెలంగాణ గడ్డకు కు క్షేత్ర పాలకుడు లాంటి వాడు, జై కేసీఆర్.
@sandeepyadav-qi4jm
@sandeepyadav-qi4jm Ай бұрын
Em ledu next malli brs govt vastadi pakka eka 15 years varaku vuntadi chudadandi
@srisrisridharyoutubechanna2976
@srisrisridharyoutubechanna2976 Ай бұрын
అనాడు కార్ వుండే ఈనాడు విమానం వచ్చింది బరబార్ చెప్పుడు దోచుకోవడమే అన్ని .. మిగితా జిల్లా లోని పరిశ్రమ లని చాటుగా అన్ని సిద్దిపేట కి తీసుకుపోయారు
@MareeduAnupama
@MareeduAnupama Ай бұрын
అవును కెసిఆర్ ఫ్యామిలీ మొత్తం తెలంగాణ ని కబ్జా చేస్తే మీ అందరికి ఇష్టం కెసిఆర్ కి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది
@Lifelineyng
@Lifelineyng Ай бұрын
@@srinathp4486 bongu raksha
@simmavijay
@simmavijay Ай бұрын
But KCR is better bro​@@MareeduAnupama
@rakeshpenta9025
@rakeshpenta9025 Ай бұрын
A ఏది ఏమైనా గ్రౌండ్లో ఎవరు కెసిఆర్ చాలా మంచి పేరే ఉంది కొంతమంది ఎమ్మెల్యేల వల్ల ఈసారి కాస్త మిస్ ఫర్ అవచ్చు టిఆర్ఎస్ ఆర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల కాదు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు వల్ల తెలంగాణలో ఉంటుంది ప్రతీ ప్రాంతీయ పార్టీ కి ఇలా కొంత కాలం ఉంటుంది తెలుగుదేశం కూడా ఇలాగే జరిగింది అయినా తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీలు హవా చూపిస్తే తెలంగాణకు చాలా నష్టం అది కాంగ్రెస్ అయినా bjp అయినా సౌత్ ఇండియా డెవలప్ అవ్వడానికి కారణం ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కాదు ఈ విషయం తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది
@ajay_aj_mahi07
@ajay_aj_mahi07 Ай бұрын
KCR has tremendous hold in Rural, KTR has in Urban. They come back very strong and soon
@pavan2374
@pavan2374 Ай бұрын
😂😂😂Vani mokam ktr😂😂😂
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Jai telangana jai kcr
@pavan2374
@pavan2374 Ай бұрын
@@chandugadu2210 kcr evadro😂😂😂😂
@vamshigoud6468
@vamshigoud6468 Ай бұрын
​@@pavan2374😂🤫
@vamshigoud6468
@vamshigoud6468 Ай бұрын
Jai Telangana Jai kcr
@srinathp4486
@srinathp4486 Ай бұрын
రేవంత్ రెడ్డికి అజ్ఞానం, అహంకారం నెత్తికి ఎక్కాయి...పెనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందట రేవంత్ గాడి వ్యవహారం ఉంది
@kishorenadella1028
@kishorenadella1028 Ай бұрын
What kcr did for TDP MLA's and congress mla now revanth Reddy is doing
@Ram.MovieTalks
@Ram.MovieTalks Ай бұрын
​@@kishorenadella1028 KCR chala chesadu Telangana theonchindu chalu
@Lifelineyng
@Lifelineyng Ай бұрын
@@kishorenadella1028 mari vadiki vidiki emi teda
@NarendarByni
@NarendarByni Ай бұрын
Gudda ki siggu undhata srikant 3 time's BJP m Chesindhi ani think cheyavu kaani 1 year kakundane congress ni antunav
@padmavathireddy8473
@padmavathireddy8473 Ай бұрын
Ee vedhavalanta prajalaku seva cheyyadaniki vacham, party matam antaru kada okkadaina dabbulu teesukokunda panichestara. Asalu veellaku jeetam kakunda prati paniki commissions yendukandi. ​@@kishorenadella1028
@TAPIVPR
@TAPIVPR Ай бұрын
KCR is much much bettered than Revanth. Revanth is student of CBN- TDP school. We don’t want Revanth.
@coolyadav_5985
@coolyadav_5985 Ай бұрын
Kcr teacher cbn
@50cents44
@50cents44 Ай бұрын
all students of TDP - eppudu ide edupu
@reddykapu1997
@reddykapu1997 Ай бұрын
Can you tell me how kcr better than revanth?
@RajaDrona
@RajaDrona Ай бұрын
@@reddykapu1997 In all scenarios KCR is better then Vote to Note Case A1 Criminal...first change your question....You educate illiterate..
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
​@@RajaDrona what about phone taping
@emmadivenkatesh-zo8ki
@emmadivenkatesh-zo8ki Ай бұрын
రేవంత్ గారు థాన మార్క్ రాజకీయాలు చెయ్యడం లేదు. ప్రజాపరిపాలన మధ్య దృష్టి పెట్టండి అవినీతి పరుల చేరికలమీద కాదు. Cm garu👍👍
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Ай бұрын
తన మార్కు పాలన ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడమే రేవంత్ పాలన
@dayakarreddy8730
@dayakarreddy8730 Ай бұрын
ప్రజాపరిపాలన మధ్య దృష్టి పెట్టండి అవినీతి పరుల చేరికలమీద కాదు. Cm G aru
@kumarpaidi9272
@kumarpaidi9272 Ай бұрын
@@emmadivenkatesh-zo8ki అవసరం leni మహమ్మద్ సిరాజ్ కి ఇల్లు జాగా ఇచ్చాడు హిందూ ప్లేయర్స్ లేరా తెలంగాణ లో. మెహర్ర కి 2 days హాలిడే ఇచ్చాడు adi 🤣
@emmadivenkatesh-zo8ki
@emmadivenkatesh-zo8ki Ай бұрын
@@kumarpaidi9272 మీరు మారారు తమ్ముడు
@chandrasen1112
@chandrasen1112 Ай бұрын
​@@dayakarreddy8730Vade pedda Avinithiparudu Vote for Note donga...Dongala rajyam la dongalu dongalu oorlu panchukunnaru.
@sz1694
@sz1694 Ай бұрын
కాంగ్రెస్ గెలిచిన మొదటి రోజు నుండే, ప్రభుత్వంనీ కూలాగోడతం , పడగొడతాం అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు లేండి అక్కా, మంచిగా ఉందాం అంటే ఉండనీయరు కదా అక్కా, అందుకని రాజకీయాలు పక్కకు పెట్టి సామాన్యుడు ప్రభుత్వం ఎలా పని చేస్తుందో చూసుకోవాలి అంతే!
@venkyrocks5593
@venkyrocks5593 Ай бұрын
బక్క పలచని వాడు ఏమి చేస్తాడు అనుకుంటే రాష్ట్రం సాధించాడు..మళ్ళీ అధికారం లోకి రాలేడ చెప్పండి మేడం..రెండు సార్లు గెలవడం brs loss tappa.. congress గెలిచేంత gaa ఏమీ ఊడ పొడిచేయలేదు..kcr comeback after 3 yrs taruvata వస్తది..
@ravisoljar6803
@ravisoljar6803 Ай бұрын
గుంపు మేస్ట్రీ పాలన నచ్చలేదు..😂😂
@chavvanagesh2727
@chavvanagesh2727 Ай бұрын
మీరు తెలంగాణ కోసం ఒక్కసారి రోడ్డు ఏక్కలేదా. అయితే మీరు తెలంగాణ ద్రోహి ఇది😢 నేను కాదు అనడం మీ కేసీఆర్
@ammulovely348
@ammulovely348 Ай бұрын
తెలంగాణ రావడానికి KCR పోరాటం చేశారు అలాంటి వాళ్ళని ఓడగొట్టారు.
@VeNu54
@VeNu54 Ай бұрын
సోంత రాష్ట్రం గాలికి వదిలి పక్క రాష్ట్ర రాజకీయాలలో వేలు పెడితే ఇలానే ఉంటది...
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
​@@VeNu54 sonta rastranni ekada vadili vesaru. Pakka rastram vallu velu oedite cut chesadu kcr
@maheshn4695
@maheshn4695 Ай бұрын
Brs నుంచి ఎంతమంది mla లు పోయిన ఏమీకాదు. Brs లో కెసిఆర్ హరీష్ ktr ఉన్నారు వారు ప్రజలలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకులు వారు ప్రతిపక్షంలో ఉంటే అధికారం పక్షంనికి దడ
@venkatib9849
@venkatib9849 Ай бұрын
Kcr and hareesh Rao trs party real hero's,.... revanth reddy students nu use chesukuni cm ayyadu ippudu adey students reverse Gare veshamu : revanth reddy hattavo telangana bachavooo 💪 💪💪💪💪💪idhey ma students slogan,......cm kurchi ekkinchina mem cm kurchi nunchi dhinchagalamu,........
@JBKBharat
@JBKBharat Ай бұрын
Valu ade cheptunaru valla family tappa evaru undaru ani
@Ranuwi
@Ranuwi Ай бұрын
నీతి నిజాయతి లోపించిన నాయకులు. ఇలా పార్టీలు మరే నాయకుల ఎన్నిక చెల్లకుండా చెయ్యలేకపోతున్నారా?
@raghucharukesi8289
@raghucharukesi8289 Ай бұрын
తమ్ముడు అదే మనం మన రాజ్యాంగంలో దౌర్భాగ్యం
@spsp9959
@spsp9959 Ай бұрын
Saduvu raani prathi sannasi rajyanganni vimarshisthunaru. Rajyanganni chadivinodu ledu ardam cheskunnodu ledu kani adi bagale idi bagale ani ekkado intlo kurchoni pichi vaagudu vaguthunaru. Rajyangam ante oka bagavadgita, bible, quran lantidi Danni chadavakapovadam, ardam cheskolekapovadam mana lopam. Rajyangam vote ane hakku prathi okka poriniki ichina athi pedda ayudam. Danni saraina rupakam lo vadakapovadam mana avivekam. Pichi nayakulani ennukovadam mana thappu. Ivanni manam chesi melu chesina rajyanganni nindistunam idi entha varaku correct? Oka nayakudu party maruthunadu ani teliste adi nachakapothe NXT time elections lo odinchali anthe kani rajyanganni vimarshichadam enduku. Dayachesi apardam cheskodam manesi ardam cheskodaniki praytninchandi.
@srinathp4486
@srinathp4486 Ай бұрын
ఏకంగా ప్రభుత్వాలనే తమ పార్టీలో కల్పేసుకున్న సంఘటనలు ఉన్నాయి ఇదంతా కెసిఆర్ మొదలు పెట్టలేదు అంతకు ముందు జరిగాయి అప్పుడు ఇంత సోషల్ మీడియా లేక విస్తృతంగా ప్రచారం జరగ లేదు
@deepakramini7553
@deepakramini7553 Ай бұрын
Yes TRS nuchi YSR kuda cherchukunadu.. e game strt chesindi congress eee
@Ind9405
@Ind9405 Ай бұрын
@@deepakramini7553 no, telangana state vachaka kcr started it , so culprit is kcr & co
@venkatib9849
@venkatib9849 Ай бұрын
​@deepakramini7553 ysr congress party best leader no doubt 👌, but revanth reddy congress party ani chepthadu Chandra babu sanka nakuthadu idhem double standard mentality guys???? Vadiki oka stable mentality ledhu telangana lo tdp ki evvadu vote veyyadu ani congress party ki vachadu but present kuda tdp rules follow avthunnadu ,...congress lo senior leaders unndaga revanth reddy ni cm cheyatam Rahul ghandhi chesina mistake,....
@deepakramini7553
@deepakramini7553 Ай бұрын
@@Ind9405 daniki mundu jarigindi kapuram.. KCR chesindi vebicharam anthe kada bro nuv antundi
@baleshwarmadgula9561
@baleshwarmadgula9561 Ай бұрын
Ne pukuni antha denginda bro kcr?​@@Ind9405
@SiddipetSinnodu
@SiddipetSinnodu Ай бұрын
Jai KCR KTR and THR...jai Telangana ❤
@anilkumarvanaparthi5013
@anilkumarvanaparthi5013 Ай бұрын
కాంగ్రెస్ కి 7 నెలల్లో వచ్చిన వ్యతిరేఖత BRS క పది సంవత్సరాల్లో తెచ్చుకున్న వ్యతిరేఖత కన్న ఎక్కువ గా ఉంది
@VeNu54
@VeNu54 Ай бұрын
అందుకే 0 mp సీట్స్ ఇచ్చారు... 😂
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
Yes
@JBKBharat
@JBKBharat Ай бұрын
Iaddaru lucha galle
@rahul-tp7hr
@rahul-tp7hr Ай бұрын
Don't worry of brs madam,brs faced more trouble during YSR rule..it's good for BRS only now as people are seeing so much mis governance,no proper administration by congress & particularly CM as no knowledge on any subject.and people will never elect congress again for next 15-20yrs..next it brs government only and bjp confines itself to party office
@srinathp4486
@srinathp4486 Ай бұрын
తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాలు భరించరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తుంది ..సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ...అంధరు కొజ్జ గాళ్లు,సిగ్గు, శరం లేదు. నీనా మొన వచ్చిన వాడిని..రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసారు..తెలంగాణలో ఎందుకు పుట్టారు... ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Same feeling
@simmavijay
@simmavijay Ай бұрын
Bro please ktr ni Telangana CM ni cheyyali, appudey Telangana develop avuthadhi athanu hyderabad ni develop chesindhi manam choosam kadha.
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
@@simmavijay village unna vallaki kuda telusu brs chaala chesindi ani kaani continues oke party unte maata vinaru change kavali jobs ni vere vallaki vote chesaru..telangana vadam anitikante imp..next malli brs e osthadi
@simmavijay
@simmavijay Ай бұрын
@@chandugadu2210 brother please bjp laanti chettha party ni matram Telangana lo Rakunda cheyyali. Revanth and KCR mistakes valla 8 MP's bjp ki vachaaru. Naku okati ardham kaadhu enduku bandi Sanjay, dharmapuri aravind laanti vallaki Telangana vallu vote vestharo?? KCR is far better than them.
@raghucharukesi8289
@raghucharukesi8289 Ай бұрын
Yes
@raghunathreddyraghunathred8496
@raghunathreddyraghunathred8496 Ай бұрын
ఈ దేశానికి 100% బిజెపి కాంగ్రెస్ అవసరం తీరిపోయింది ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం ఈ దేశ రక్షణ కోసం
@udaykumar-bv3vx
@udaykumar-bv3vx Ай бұрын
Next time malli kcr aaa CM he is the Telangana founder Telangana developer
@suryanaresh5996
@suryanaresh5996 Ай бұрын
వాళ్ళు ఫుట్ బాల్ ఆడితే నేను వాలి బాల్ అడ ను అని ముందే చెప్పాడు రేవంత్ రెడ్డి....
@Heykarimnagar
@Heykarimnagar Ай бұрын
పార్టీ మారిన వాళ్లంతా ఎలా సంపాదించుకోవాలని మారుతున్నారు అంతే
@srinathp4486
@srinathp4486 Ай бұрын
ఏమన్నా అంటే గత ప్రభుత్వం అంటాడు ఎవడు వీడు అసలు.. ఇంకా ఎంతకాలం KCR,ktr, హరీష్ రావు అని వాళ్ల మీద పడి ఏడుస్తావు..నీవు సీఎం అని మరిచి పోయావా...ఎంత కాలం కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడం తప్ప మీరు చేసేది ఏమి లేదు... నువ్వు ఏ ఒక్క రోజైనా తెలంగాణ కోసం పోరాడిన వా రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ,హరీష్ రావు గురించి మాట్లాడుతున్నావ్ , మీది రెడ్డి రాజ్యం తెచ్చిన రేవంత్ రెడ్డి
@KSK143.
@KSK143. Ай бұрын
Niku tharvatha cheyptha aa family la.... Kodukula guruchi
@venkatib9849
@venkatib9849 Ай бұрын
Yes,....
@srisakhitraditions5649
@srisakhitraditions5649 Ай бұрын
Vasthavalu matladithe ilane untadhi...KCR nijamina ts nayakudu aithe sampadhinchina asthulanu govt chesina appulaki kattamanand...ninda appullo munchi ..ippudu paripalinchu nenu sodhyam chustha ante govt em chesthadhi
@baabu239
@baabu239 Ай бұрын
Ap lo jarugutunna rape lu murders gurinchi oka video cheyandi tulasi garu 😢
@Politics479
@Politics479 Ай бұрын
అది చేయరు ఎందుకంటే 𝗩𝗶𝗲𝘄𝘀 రావు కాబట్టి 𝗞𝗖𝗥 పేరు పెట్టి చెయ్ 𝗩𝗶𝗲𝘄𝘀 జుమ్మున వస్తాయ్ అందుకే అందరు 𝗞𝗖𝗥 మీద పడి ఏడుస్తారు
@jathiratnalu_ivvi
@jathiratnalu_ivvi Ай бұрын
Yesterday night Vinukonda incident 🥺😞😞 Hand tegi padindi Asalu intha darunamga ela untaru people 😒😒
@nareshbandla4135
@nareshbandla4135 Ай бұрын
​​​@@jathiratnalu_ivvi Poi marchala lo chanipoyadu TDP cader chandrayya . Appudu ekkada unnav, jagan ku Jai anakapote champuthara
@JBKBharat
@JBKBharat Ай бұрын
Views ravu avi cheste plus adi BJP kadu TDP kabbati
@tagarampaul634
@tagarampaul634 Ай бұрын
పిరాయింపులు మొదలు పెట్టింది 2006 లో (subject to be corrected) కాంగ్రెస్. టీఆర్ఎస్ mla లను లాకున్నది అప్పటి కాంగ్రెస్.
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
Kcr stop cheyalsindi
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటినుండి కులగొడతం అని brs పార్టీ వాళ్లు చేయటం వలనే రేవంత్ రెడ్డి గారు brs పార్టీ నేతలు ను చేర్చుకుంటున్నారు
@shankar88888
@shankar88888 Ай бұрын
Aithe poi Andhrolla mo kudu 🤣
@buchibabub1189
@buchibabub1189 Ай бұрын
Only కెసిఆర్ for Telangana
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Ай бұрын
కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ రహిత తెలంగాణ కావలి........ ఈ మూడు పార్టీ లలో ఉన్న రాజకీయ నాయకులంతా ఒకటే కుటుంబానికి చెందినవారు,, రాబోయే రోజుల్లో అయినా మనం స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేద్దాం....
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Enduku malli e tdp e janasena ani vochestharu..congress ki vote chesi ipude mosa poyam malli andra nayakula chethuloki vellela undi..brs e correct
@Lifelineyng
@Lifelineyng Ай бұрын
Avunu, brs bjp congress ki good bye chepali
@rajunanda7926
@rajunanda7926 Ай бұрын
​@@chandugadu2210 brs, Congress kante janasena ne best
@Lifelineyng
@Lifelineyng Ай бұрын
@@rajunanda7926 but leader ledu., telangana ki
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
@@rajunanda7926 ma telangana ma telangana vallathone palinchabadali maku e janasena oddu pk kante ktr baa rule chesthadu..ap vallu oddane kotladi telangana thechukunte malli janasena enduku..konni places ipude cheptunnaru maku telangana vadam imp bjp vallu kutami ani tdp janasena tho osthe bjp kuda okka vote padadu ani..
@durgaprasad5576
@durgaprasad5576 Ай бұрын
ఏ ప్రభుత్వం అయినా గెలిచిన తరువాత, రాజకీయం చేయకుండా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించడం మంచిది. అది ఏ పార్టీ అయినా సరే. ఎన్నికలకి చివరి సంవత్సరం లో రాజకీయాలు చేయడం ఉత్తమం.
@yugendharchatla8823
@yugendharchatla8823 Ай бұрын
Y s రాజశేఖర్ రెడ్డి చేర్చుకున్నారు ఇంతక ముందు తెలంగాణ గొంతు కోయడానికి తెలంగాణ మ్మెల్యే లను
@readywatertech2600
@readywatertech2600 Ай бұрын
Kcr dud same thing In 2014 and 2019
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
Mari pv garu Tdp mp lanu lakodam
@JBKBharat
@JBKBharat Ай бұрын
😮 అక్క నువ్వు కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ కి ఎదురుగా ఎలా వీడియో చేస్తున్నావ్ నేను మాత్రం షాక్ అవుతున్నా
@aravindkumar21922
@aravindkumar21922 Ай бұрын
రేవంత్ రెడ్డి కి సీఎం సీటు మీద ఉన్న ప్రేమ ప్రజల పైన లేదని ఈ ఎనిమిది నెలల రేవంత్ రెడ్డి రూలింగ్ చూస్తే అర్థం అవుతుంది, కాంగ్రెస్ అధిష్టానం వేరే వాళ్ళను సీఎం చేస్తే బెస్ట్
@VeNu54
@VeNu54 Ай бұрын
5 నెలలు రూలింగ్ చేసినోళ్ళకి 8 mp సీట్లు వచ్చాయి... 10 yrs రూలింగ్ చేసినోళ్ళకి 0 mp సీట్స్ వచ్చాయి... ఎవడు best అంటావ్...😂😂
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
​@@VeNu54 Hyderabad election lo 0 vachayi 60yrs party ki 😂
@VeNu54
@VeNu54 Ай бұрын
@@funnyspace3463 రే కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచింది గుర్తులేదా...😁 ఇక తెలంగాణ మొత్తం 0 mp సీట్లు వచ్చాయి BRS కి...😁😂😁
@narendarreddyk.4226
@narendarreddyk.4226 Ай бұрын
2004 లో తెరాస లో గెలిచిన 26 మందిలో MLA లల్లో 10 మంది MLA లను కాంగ్రెస్ లో చేర్చుకున్న YSR గురించి మరిచిపోయినట్టున్నారు, అప్పుడే దీనికి అధ్యం పోశారు..!
@107pvt
@107pvt Ай бұрын
ఆ నాడు తెలంగాణా రాష్ట్రం ఇస్తే, నా గులాబీ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తా, ఎందుకంటే నాకు కావాల్సింది కేవలం తెలంగాణ రాష్ట్రం తప్ప, స్వార్ధ ప్రయోజనాలు ఏమీ లేవు అన్నాడు కేసీఆర్! ఆ తర్వాత ఏమి జరిగింది?? వీళ్ళని ఏమంటారు? మాటకు నిలబడింది, కట్టుబడింది - కేవలం సోనియా, రాహుల్!
@kirankumarreddy-s5o
@kirankumarreddy-s5o Ай бұрын
aite valla ucha taagu
@shankar88888
@shankar88888 Ай бұрын
Aithe velli Andhrolla mo kudu 🤣
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
Congress sannasi palana , malli delhi chetilo tolu bommalu avutaru ani independent ga poti chesadu
@bhaskarandlapalli1729
@bhaskarandlapalli1729 Ай бұрын
​@@kirankumarreddy-s5onuvu tagava taste bagunda
@user-iw4xz8dy8j
@user-iw4xz8dy8j Ай бұрын
Jai Jai Soniamma Jai Congress Jai Jai Revanth Reddy
@ravichiliveri1694
@ravichiliveri1694 Ай бұрын
Nadhi congress party Next Telangana lo Congress కనుమరుగు avuthundhi Same to same AP lo laga
@pavan2374
@pavan2374 Ай бұрын
😂😂😂😂
@saimokshagna8265
@saimokshagna8265 Ай бұрын
Biggest joke😂
@pavan2374
@pavan2374 Ай бұрын
@@ravichiliveri1694 Ey oru ra nidhi😂😂😂😂
@b3media564
@b3media564 Ай бұрын
Nvu bjp banisa vi jai Congress
@ravichiliveri1694
@ravichiliveri1694 Ай бұрын
@@pavan2374 Godhavari khani LB nagar saripothundha inkaa cheppala
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Ай бұрын
తెలంగాణా అనే పదం అనేది ఆత్మగౌరవానికి సంబందించింది అది ఎప్పుడూ ఎల్లకాలం సజీవంగా ఉంటుంది దానిని ఒక్క కేసిఆర్ నే తెలంగాణా తెచ్చిన వ్యక్తిగా ఓన్చే చేసుకున్నాడు అది ప్రజలందరికి తెలుసు
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Jai telangana jai brs
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 Ай бұрын
No problem , in next elections BRS will do the same.
@k.premchand5061
@k.premchand5061 Ай бұрын
BRS నేర్పిన విద్య ..ఇపుడు వాళ్ళకే తిప్పి కొడుతున్నారు.. KCR అహంకారం ఇంకా తగ్గలేదు
@ajay_aj_mahi07
@ajay_aj_mahi07 Ай бұрын
Ahankaram thaggadam ante Revanth mundhu banchan anaala
@Vk12087
@Vk12087 Ай бұрын
YSR nerpina Vidya anu
@Radhakannayya108
@Radhakannayya108 Ай бұрын
ఈ విషయం లో అందరూ అంతే.2004 లో చరిత్ర చూడండి. అసలు కథ అక్కడ మొదలైంది పార్టీ పిరాయింపుల కథ.అది తెలిస్తే అర్ధమవుతుంది. కానీ తులసి చందు గారు ఆ విషయం ఎందుకు చెప్పట్లేదో అర్ధం కావట్లేదు
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Ай бұрын
అది బిఆర్ ఎస్ నేర్పిన విద్య కాదు కాంగ్రేస్ నేర్పిన విద్యనె నీకు చరిత్ర తెలియదు ఇక దేశంలో అయితే కాంగ్రేస్, బిజెపి వ్యవహారం అదరికి తెలిసిందే
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs Ай бұрын
​@@laxmanmurahari-mech5225Lucha trs brs nerpena vidya ne ede, ☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
@kanakagri3323
@kanakagri3323 Ай бұрын
ఈమె కదా ఆ రోజు బురద చల్లుకుంటూ అమాయక ప్రజలను నమ్మీ బలికింది ఈ మే😢😢😢
@varrunkumaar
@varrunkumaar Ай бұрын
మేడమ్, ఇతర పార్టీల MLAలను ఎవరుచేసిన తప్పే, కానీ తెలంగాణలో తప్పదు, ఎందుకంటే Majority లేకపోతే Non-Hindu పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడితే చాలా నష్టపోతారు.
@yaswanthkanchumarthi5885
@yaswanthkanchumarthi5885 Ай бұрын
Pitta kathalu by politicians transition into pitta kathalu in kuku fm super akka 😂
@manojm5747
@manojm5747 Ай бұрын
ఓట్లేసిన ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి గెలిచి పార్టీ మారినప్పుడు ఓటర్ల తీర్పుకు గౌరవం ఎక్కడిదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
@ShivaMaddikunta
@ShivaMaddikunta Ай бұрын
కేసీఆర్ కు పాలిటిక్స్ పైన ఇంట్రేస్ట్ పొయింది. అయన సాధారణ జీవితం గడపాలి అని కొరుకుంటున్నాడు.. కాబట్టి కేసీఆర్ శకం ముగిసింది. డ్రామా రావు ఎన్ని వేషాలు వేసిన ఉత్తదే.. బీఆర్ఎస్ తెలంగాణ లో బీఎస్పీ పార్టీ లాంటీదిగా మారబోతుంది. రాసిపెట్టుకొండి. కేవలం ఇప్పుడు తెలంగాణ లో బీఎస్పీ ఎలా ఉందో రేపు బీఆర్ఎస్ కూడా అంతే.. రాసిపెట్టుకొండీ.
@sriram-mp7cv
@sriram-mp7cv Ай бұрын
తులసి మేడం,, ఆంధ్రలో జరిగిన రషీద్ హత్య మీ దృష్టికి రాలేదా, దానిమీద కూడా స్పందించాలి కదా మేడం!!!
@YCPclosed
@YCPclosed Ай бұрын
Murder chesina kojja gadi videos vachay.. jagan gadi songs ki dance chesthunnadi vadu
@SidduRishi-xm7oj
@SidduRishi-xm7oj Ай бұрын
ధైర్య వంతురాలు మేడమ్ మీరు........❤
@thanlasisters8983
@thanlasisters8983 Ай бұрын
BRS తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు దేన్నైనా సహించగలరు కానీ ఎవరైనా తమ భావోద్వేగాలతో ఆడుకుంటే లేదా తమ భావోద్వేగాలతో సరదాగా లేదా జోక్ చేస్తే వారు వారిని క్షమించరు.
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
Kcr did last 10 years
@rajunanda7926
@rajunanda7926 Ай бұрын
గ్రౌండ్ లెవెల్ లో ఎం అంటున్నారు అంటే ఇప్పటి వరకు అయితే రేవంత్ కంటే కెసిఆర్ బెస్ట్ అంటున్నారు కానీ మాకు కెసిఆర్ వద్దు రేవంత్ వద్దు బీజేపీ వద్దు.
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Andra nayakula palanakante kcr chaaala better jai telangana jai kcr
@piratianantha9262
@piratianantha9262 Ай бұрын
​@@chandugadu2210జై కేసీఆర్
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
​@@chandugadu2210 Mari o vachhai
@rambabuilla388
@rambabuilla388 Ай бұрын
మేడం అంత బాధపడనవాసరం లేదు 2014లో TDP పీని కలిచేశాడు కాబతి ఏమికదు
@harsha2615
@harsha2615 Ай бұрын
ప్రజలు alternative ని చూసుకోవాలి ఈ సంప్రదాయ రాజకీయ పార్టీ ల వల్ల ప్రజలకు వచ్చిదేం లేదు, ఇండిపెండెంట్ లకు సపోర్ట్ చేస్తే మంచిది ఎలక్షన్ లలో
@VeNu54
@VeNu54 Ай бұрын
తెలంగాణ లో BRS ముగిసిన అధ్యాయం‌... ఇక తెలంగాణలో‌ఉండేది BJP Congress లు మాత్రమే...
@srinathp4486
@srinathp4486 Ай бұрын
బిఆర్ఎస్ పార్టీని మీరు ఎన్ని చేసినా కూడా ఈ తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేరు ...కెసిఆర్ మొదటి నుండి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు … అసెంబ్లీ ఎలక్షన్ లప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లప్పుడు ప్రతి మీటింగులో చిలుకలు చెప్పినట్టు చెప్పిండు ఎవరన్నా విన్నారా మార్పు మార్పు కావాలి అన్నారు మార్పు వచ్చింది అనుభవించాల్సిందే ఇప్పుడు..,
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Telanganavadam annitikante imp..jobs kosam congress ki vote chesam next malli brs e
@VeNu54
@VeNu54 Ай бұрын
0 mp సీట్స్...😂
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
​@@VeNu54 0 seats vala nastapoyedi ma telangana. Mee andhra kadu
@VeNu54
@VeNu54 Ай бұрын
@@funnyspace3463 తెలంగాణ కాదు, బజార్ రండా సమితి పార్టీ నష్టపోయేది...😁😁
@nayan1483
@nayan1483 Ай бұрын
BRS ki vachina nastan em ledu .. young generation osthundi
@nagulmeerask1025
@nagulmeerask1025 Ай бұрын
బీఆర్ఎస్ ప్యూచర్ సంకీర్ణ ప్రభుత్వం లో భాగస్వామ్యం లా మారుతుంది.. ఐదునుంచి పది సీట్లు గెలిచి ఎదొఒక పార్టీ తో మంత్రి పదవులు తీసుకొని ప్రయాణిస్తారు
@tharunbattana9221
@tharunbattana9221 Ай бұрын
అక్క నువ్వు జగన్ ప్రభుత్వం మీద ఏదైనా తప్పు చేస్తే చాలా తొందరా రియక్ట్ అవుతావ్ కదా present AP లో రోజుకో ఇష్యూ అవుతుంది. మీరు ఎందుకు రియాక్టు అవ్వడం లేదు. hoo ఉన్నది మీ గవర్నమెంట్ కదా🤦
@AzadhAzadh-jc2fj
@AzadhAzadh-jc2fj Ай бұрын
మొన్ననే కదా బుల్డోజర్ వీడియో చేశారు. ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది. విజయసాయి రెడ్డి గోలా😂. అలాంటి వీడియోలు ఇక్కడ ఉండవు.
@SudheerKumar-ds6nb
@SudheerKumar-ds6nb Ай бұрын
Meku 11 saripovu 1vachedhaka nidrapoyela leru meru
@adapalavengalarao9579
@adapalavengalarao9579 Ай бұрын
Brs వాళ్ళు పార్టీ లో చేర్చుకున్నప్పుడు లేదా రాజ్యాంగం అప్పుడు ఎలా చేర్చుకున్నారు, అప్పుడు కె టి ఆర్ ఏమి చేసారు, ఎవ్వరి అయినా ఒక్కటే న్యాయం కదా
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
Ysr cherchukunapudu , tdp and bjp chesinapudu
@kranthinarva4376
@kranthinarva4376 Ай бұрын
Eemadhya videos baaga chestunnaru .. manchi concepts tho ..
@suresharukala6098
@suresharukala6098 Ай бұрын
ఎవరికీ అనుభవం లేదు కేసఆర్ మళ్లీ వస్తాడు
@buchibabub1189
@buchibabub1189 Ай бұрын
Telangana people won't fall into the trap of fake promises again. They got their lessons
@kishoremcm
@kishoremcm Ай бұрын
తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకుడికి తెలంగాణాల మనుగడ లేకుండా పోతుంది, మరి ఆత్మ గౌరవం ఏమి అయింది. అవకాశవాదుల స్వార్ధ ప్రయోజనాలకోసం తెలంగాణ ఆత్మ గౌరవం వదులుకున్న జనాలకి మీ అవసరం ఇక లేక పోవచ్చు.
@VeNu54
@VeNu54 Ай бұрын
ఆత్మగౌరవం కూడు పెట్టదని అర్దమైంది ప్రజలకి...
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
​@@VeNu54 atma gauravame neelu , nidulu , niyamakalu techindi . Andra valanundi rakshinchindi
@Sowmyanaveen2123
@Sowmyanaveen2123 Ай бұрын
​@@VeNu54 Don't u have any work stop crying on kcr gaaru he is not in power now go and bark on current cm who don't even know inch of Telangana agitation who don't even know actual problems of farmers and if you are from Ap its none of ur business to criticize our ex cm in abusing way mind your business
@visitusa-ls3db
@visitusa-ls3db Ай бұрын
మేడమ్,కాదనివదిలేస్తే,బీజేపీ కలుపుకుంటుంది, కాంగ్రెస్ వాళ్ళని స్థిమితంగా,కూర్చోనివ్వదు.మరి రేవంత్ ఏమిచెయ్యాలో చెప్పండి మేడం. అదీ కాక,కాంగ్రెస్ లో ముసలి నక్కలు నుంచి కూడా కాపాడుకోవాలి కదా.
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
Oh avunu kadaa point ye🤔👍
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
Oh logic ye point ye 🤔👍
@shankar88888
@shankar88888 Ай бұрын
Raithu bandu edira Andhroda?
@krishnakk4815
@krishnakk4815 Ай бұрын
Super madam ji ఇలాంటి న్యూస్ మేము కోరుకునేది..(ఇలా transparent న్యూస్ చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఇన్ని రోజులు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నా.( కానీ అది తప్పు) మీరు ఇలాగే transparent న్యూస్ చెప్పండి. I will support.. views తక్కువ రావచ్చు కానీ. గొప్ప వారు అవుతారు. ఇలాగే మీరు జెన్యూన్ గా న్యూస్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను..👍🤝🤝🤝🤗🤗🤗
@srinathp4486
@srinathp4486 Ай бұрын
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కి సిగ్గు శరం లేదు ఒక చీలర్ గాని ముఖ్యమంత్రి చేసారు… తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో చూడలేదు కానీ తుగ్లక్ తాత పాలన చూస్తున్నాం. ఈ సీఎం మాకొద్దు . ఈ సీఎం మాకొద్దు . ఈ సీఎం మాకొద్దు . ఈ సీఎం మాకొద్దు . ఈ సీఎం మాకొద్దు … సిగ్గు శరం లేని వాడు...తూ నీ బతుకు… CM hatavoooo, Telangana bachavoooo.... తెలంగాణ ప్రజాలు,విద్యార్థులు తో పెట్టుకున్నావు,.. ప్రజలు మీకు మంచి గుణపాఠం చెబుతారు.. నీవు బ్రోకర్ వ్యాపారం చేయడానికీ ముఖ్యమంత్రి చేసారు..
@andey9441
@andey9441 Ай бұрын
Trust me em cheyaledu.... Mundu ayana 5 years CM ga unte ade goppa. Revanth reddy kante KTR smart
@simmavijay
@simmavijay Ай бұрын
Ktr Telangana CM aithey Telangana develop avuthadhi, athanu hyderabad ni develop chesindhi manam choosam kadha.
@Ysreddy666
@Ysreddy666 Ай бұрын
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
@ananddarrav7273
@ananddarrav7273 Ай бұрын
తెలంగాణ ఇస్తే మా పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని K C R అప్పట్లో చెప్పి మాట తప్పాడు. కానీ ప్రకృతి, భగవంతుడు KCR మాటను నిలబెట్టారు.
@shankar88888
@shankar88888 Ай бұрын
Aithe velli Andhrolla mo kudu
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
Delhi palana vaddu ani
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
​@@funnyspace3463 mata enduku cheppadu
@CommunityTrashPicker
@CommunityTrashPicker Ай бұрын
Good Analysis akka 👏
@saptagirig7986
@saptagirig7986 Ай бұрын
కెసిఆర్ వాడు తీసిన గోతిలో వాడే పడ్డాడు. కర్మ అంటే ఇదేనేమో
@dheeraj_nadimpalli
@dheeraj_nadimpalli Ай бұрын
Sister your guts are superb 💯 Your knowledge is truly awesome ❤
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Ай бұрын
కర్మ రిటర్న్స్ అంతే... కెసీఆర్ కు ఇలాగే కావాలి.... తెలంగాన సెంటి మెంటు తో ,,, అమరుల త్యాగాలతో గద్దె నెక్కి వేల కోట్లు సంపాదించు కొన్నారు కల్వ కుంట్ల ఫ్యామిలీ.... 18నిండని హిమాన్స్ 2కోట్ల భూమి కొన్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు దొర వారి ప్లానింగ్
@shankar88888
@shankar88888 Ай бұрын
Anthe antavara Andhroda?
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Ай бұрын
@@shankar88888 తెలంగాన నే రా నాధి కూడా
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
​@@malelasharathkumargoud4434 kcr was rich before coming to politics
@srisakhitraditions5649
@srisakhitraditions5649 Ай бұрын
After CM family entha rich aindho chudu...🙏 Inka mararu janalu
@rocky-do8krkkl
@rocky-do8krkkl Ай бұрын
పార్టీ లు మారే వారికి అసలు ఏ పార్టీ అయినా రాజకీయ భవిష్యత్ లేకుండా వెలివేయలి.. కొత్తగా వచ్చే వారు నిజాయితీగా వుంటారు..మొత్తం నీతిమాలిన రాజకీయం అయింది ..పార్టీ లా నుండి బయటికి వెళ్లే వారిని వెళ్లనివ్వలి ,కానీ వారిని మరల పార్టీ లో ఎప్పటికీ చేర్చుకో కూడదు అది ఏ పార్టీ అయినా..
@sekharganti8544
@sekharganti8544 Ай бұрын
ఈ jumping లు KCR కూడా చేశాడు. వాడు తెలుగుదేశం పార్టీకి ఏమీ చేశాడు అన్నది తెలంగాణా ప్రజలు అందరూ చూశారు. తెలంగాణ ఇస్తే సోనియాను కలిసి అప్పుడు TRS లో కలిపి వేస్తా అన్నాడు. ఏమి చేశాడు. తెలుగుదేశం ని ఏమి చేశాడు వీడు ఇప్పుడు నీతులు చెపుతారు
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Telangana lo tdp enduku..tdp chesina goralu barinchaleke separate telangana kavalani fight chesamu..malli tdp mla lu telangana lo enduku
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
​@@chandugadu2210 Mari tdp mla ni enduku win ayyaru
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
@@revanthkumar8593 okapudu unna tdp nayakula valla ipudu tdp telangana lo local party kaadu atu central party kaadu..tdp kevalam ap lo local party anthe
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
@@chandugadu2210 but win ayyindi tdp symbol meda
@sagarsamudrala11
@sagarsamudrala11 Ай бұрын
💯 percentage brs vastaDhiii
@srinathp4486
@srinathp4486 Ай бұрын
మీ అబద్ధాల ప్రచారం నమ్మి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు న్యాయం చేయండి అంతేగాని ఎప్పుడు చూడు బి ఆర్ ఎస్ పార్టీ మీద పడి ఏడవడం తప్ప ఈ తెలంగాణ ప్రజలకు మీరు చేసేది ఏమీ ఉండదు… స్కాంగ్రేస్ పార్టీ ని నమ్మద్దురా నాయనల్లారా అంటే విన్నారా? ఇప్పుడు అనుభవించుండ్రి….. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కి సిగ్గు శరం లేదు ఒక చీలర్ గాని ముఖ్యమంత్రి చేసారు… ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…ఈ సీఎం మాకొద్దు…
@commonman-bharath4512
@commonman-bharath4512 Ай бұрын
అసలు మాటలు ఇంత స్పష్టంగా ఎలా వస్తాయో నాకర్థం కావడంలేదు...🙏
@venkatib9849
@venkatib9849 Ай бұрын
Real-estate chesetodu always selfish gane untadu revanth reddy kuda adhey chestunnadu ,...kcr nu thitti thitti cm ayyadu, mallanna kuda same way,....but students nu mosam chesharu,...
@Ankalasaiabhishek
@Ankalasaiabhishek Ай бұрын
Correct analysis...
@ammutuluri9394
@ammutuluri9394 Ай бұрын
అక్క ప్లీజ్ అక్క మాది రాజమండ్రి ప్రాబ్లెమ్ ఏటెంటే మాది sc కులం ఇక్కడ పంచాయతీ కీ సంబందించి ఒక కళ్యాణి మండపం ఉంది ఉప్పడు కొంతమంది oc వారు వచ్చి మాల మాదిగలు కు ఇవ్వకూడదని అభిత్రం పెద్దతున్నారు ఇది ఎంతవరాకు దారుణం అంటవు అక్క ఒక వీడియో చెయ్ అక్క ప్లీజ్
@giriabhilash1
@giriabhilash1 Ай бұрын
Jansena party ki information ivvu
@ammutuluri9394
@ammutuluri9394 Ай бұрын
@@giriabhilash1 ఎలా ఇవాళ అన్న చెప్పు అన్న ప్లీజ్
@naveenehp
@naveenehp Ай бұрын
నువ్వు అడుగుతున్నావ్ క్రిస్టియన్స్ కోసమా,? ఎందుకు ఎవ్వరూ హిందుల కి.
@aLifechallenges
@aLifechallenges Ай бұрын
తెలంగాణ లో అలా చేయక పోతే BJP ఎలాంటి ఆటలు ఆడగల పార్టీ నే దేశం అంతా తెలుసు.. TRS కూడా worst party అందుకే sfety కోసం చేస్తున్నారు అని నా అబిప్రాయం
@gadwalgopalgg41
@gadwalgopalgg41 Ай бұрын
కేసీఆర్ అవినీతి చేశాడు అంటున్నారు అప్పుడున్న మాత్రులు ఎం పికినారు అడగడానికి ఎం రోగం అంతా కలిసి చేసి ఇప్పుడు కేసీఆర్ నీ అంటున్నారు
@prasannakommireddy4943
@prasannakommireddy4943 Ай бұрын
అవకాశవాద రాజకీయాలు చేసే BRS కు బుద్ధి చెప్పాల్సిన అవసరం వుంది. రోజుకోకసారి ప్రభుత్వంను పడగోడతాం అంటే వూరు కుంటారా.BRS వాళ్లు నేర్పిన విద్య ప్రతిపక్షాలు లేకుండా చేయడం.
@Politics479
@Politics479 Ай бұрын
ఎప్పుడు పుట్టావ్ తమ్మీ నువ్వు పోయి 2006 లో ఏం జరిగిందో social మీడియా లో చుస్కో పో
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
Ysr , bjp , tdp started
@AdityaUltimate55
@AdityaUltimate55 Ай бұрын
విద్యాశాఖ సీఎం గారి దగ్గర ఉండడం విద్యాశాఖ లో ఎన్ని సంస్కరణలు వస్తాయో చేసి చూపించాడు
@rrsrikanth210
@rrsrikanth210 Ай бұрын
తెలంగాణ భారత దేశం లో అత్యుత్తమ రాష్ట్రం.. ఇక్కడ జాతీయ పార్టీ అధికారము లో ఉండాలి... దాని వల్లే ప్రజలు సొంతోషంగా ఉంటారు... బీజేపీ, congress ఏదైనా పర్వాలేదు
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Brs lo chaala happyga unnam jobs kosam congress thechukunnam mosa poyam ani ardamindi..delhi chuttu rajakeeyalu thappa state ki em cheyaru ani ardamindi..inka asalu central parties e oddu
@rrsrikanth210
@rrsrikanth210 Ай бұрын
@@chandugadu2210 ప్రతి సంవత్సరం ఎన్ని ఉంటే అన్ని posts కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వలి, ఎలక్షన్ కోసం కాకుండ ప్రభుత్వ ఖాలీ భర్తీ చేయాలి అనుకున్నప్పుడే ఈ సమస్యలు తీరుతుంది...
@VeNu54
@VeNu54 Ай бұрын
తెలంగాణ ఇచ్చిందే జాతీయ పార్టీలు... అలాంటి పార్టీల చేతుల్లో తెలంగాణ ఉండడమే best...
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
@@VeNu54 vallem urike ivvaledu entho kotladithe icharu..state ni delhi vallaki dochipettadanike central parties..pakka state lo 2 mp seats vosaty ante ee state bokka pettadaniki kuda readyga untay ee central parties state gurinchi alochinchavu..vallaku mp seats ave imp..ipudu ap lo vallaki seats ostay ante hyd lo ap vallaki anugunamga policy chestharu
@VeNu54
@VeNu54 Ай бұрын
@@chandugadu2210 9.5yrs (2014-23) time లో BRS రూలింగ్ లో ఉంది.. పైగా brs mp లు కూడా ఉన్నారు... ఏం పీకారు పార్లమెంటులో... విభజన చట్టం లోని ఒక్క హామీ కోసమైనా కోట్లాడారా... లేదే... ఎందుకు వేయాలి BRS కి ఓటు...అందుకే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి ఓటు వేసాము...next కూడా కాంగ్రెస్ కే వేస్తాము... ఇంకో 10 మంది చేత కాంగ్రెస్ కే ఓటు వేయిస్తాము...👍
@missavoddhu3476
@missavoddhu3476 Ай бұрын
ఎం చేసిన వృధనే మల్లోచే సారి టీఆర్ఎస్ govt Form అవడం పక్క ❤
@thanlasisters8983
@thanlasisters8983 Ай бұрын
BRS అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను పూర్తిగా విస్మరించింది, వారు ఇతర పార్టీల నుండి జంపింగ్‌లను ప్రోత్సహించడం ప్రారంభించారు మరియు AP కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇవ్వడం ప్రారంభించారు. దాని పేరు తెలంగాణ మాత్రమే కానీ దాని ప్రయోజనాలను సెటిలర్లు అనుభవిస్తున్నారు. BRS యొక్క అత్యంత చెత్త పథకాలు రైతు బందు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు. వచ్చే టర్మ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు కష్టకాలం
@samarouthusambaiah2937
@samarouthusambaiah2937 Ай бұрын
సెంటర్లో కాంగ్రెస్ ఉంటే మీ జర్నలిజం ఎలా ఉంటుందో చూడాలని వుంది... ప్రెసెంటేషన్ బాగుంటుంది... మీ పోరాటం రాజకీయ సాంఘీక విషయాలకన్నా కూడా హిందూ, సనాతన, bjp మరియు వ్యక్తి లక్ష్యంగా ఉంటున్నాయి.. అది బయటికి కనపడకుండా పేరు చెప్పకుండా జాగ్రత్తగా ప్రెసెంట్ చేస్తున్నారు..
@JBKBharat
@JBKBharat Ай бұрын
దింట్లో కూడా బీజేపీ ని అంటున్నావ్ ఎం జర్నలిజం నిధి శరం లేదు కొంచెం కూడా నీకు కేసీఆర్ చేసిన పని ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు
@rangakumari9390
@rangakumari9390 Ай бұрын
ఏమి చేయలేరు
@venram1965
@venram1965 Ай бұрын
Hi Tulasi, your review is marvellous. Ultimate and next level, keep continue. 👏👏
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 6 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 34 МЛН