ధన్యోస్మి... ఇంత అధ్భుతమైన భాష్యం...న భూతో న భవిష్యతి...🌹🙏🌹
@vanithatv8381Ай бұрын
శాంతకారం శ్లోకానికి వెనుక ఉన్న అంతరార్ధం ఎంత చక్కగా వివరించారు గురువూ గారు ఏదో చిన్న శ్లోకం అనుకుని మనసుతో అనుభూతి చెందకుండా చదువుకునే వారికి మనో వాకిళ్లకు భక్తి అనుభూతి వర్షం కురిపించారు
@SatyanarayanaPeddireddy-z3t12 күн бұрын
Pranams guruji
@pushpavallinamburi7403Ай бұрын
Guruvugariki pranamaulu🙏🙏🙏
@bharghavikalluri8366Ай бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏 🌹🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🙏
@narasimharaopvl7056Ай бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు
@LaxmiBurugu-wy9bbАй бұрын
గురువుగారికి కోటి కోటి ప్రణామాలు 🙏🏻🙏🏻
@sasimandava9428Ай бұрын
శ్రీ రామ జైరామ జై జై రామ
@kallepallikАй бұрын
🙏🙏🙏హరిఃఓం చాలా అద్భుతంగ చెపుతున్నారు ప్రణామములు
@saripallivenugopalarao8777Ай бұрын
గురువు గారు కి పాదాభివందనం 🙏🙏🙏
Ай бұрын
Guruvugaariki vandhanamulu
@Jishnu_RocksАй бұрын
ఇన్ని రోజులు ధ్యాన Slokam ni chadivanu... కాని ee roju Anubhavinchanu అయ్య.. 🙏🙏🙏
I am blessed to listen to this series, Hare Krishna 🙏, Thank you so much Guruvu Garu. Guruvu garu refer chestunna book link, if anyone knows please share for me. Thanks a lot.
@amruthaganapathiraju5871Ай бұрын
గురువు గారు మాకు కూడా విష్ణు సహస్రనామ పుస్తకాలు కావాలి🙏
@kristamsureshnathguptha7803Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు తెలియజేస్తూ మీరు ఒక అద్భుతం మీ ప్రవచనం ఒక అద్భుతం ప్రవచనం కోసం మీరు ఎంత తపస్సు చేశారో
హరిః ఓమ్ శ్రీ గురుభ్యోనమః ధన్యోస్మి. Kindly explain how to order Vishnu Sahasranamam book through courier. We are staying in Hyderabad. ధన్యవాదాలు..
@SANTHOSHKUMAR-n6q8cАй бұрын
ఋషిపీఠం బుక్స్ ఎక్కడ దొరుకుతాయో ఎవరైనా చెప్తారా🙏
@niranjanak1534Ай бұрын
Gurugaru please explain only Vishnusahasranama strotrams sir whenever you are telling about several slokas from different books i am drifted far from Vishnu sahasranamas. You are referring Bhagwat puranam Harivansham Padmapuranam and several texts.