సినిమా ఇండస్ట్రీ లో మోహన్ బాబు ఒక్కడే పిల్లల్ని కంట్రోల్ లో పెంచాడు అనుకున్న కానీ వాళ్ళు అందరికంటే వరస్ట్ గా వున్నారు
@man1van12918 күн бұрын
Jai Balayya 🔥
@swathisvpcet17 күн бұрын
Andarikantee worst mega family and then balayaaa the worst one by one comng outtt
@SK-r2c17 күн бұрын
😂
@pasupathinavarasala940518 күн бұрын
గొప్ప బిడ్డలు పుట్టారు. ఇంటి గుట్టు బయట పెట్టుకొని ఏం సాధిద్దామని?🤦🏻♂️
@myvoice162618 күн бұрын
సిబలింగ్స్ okarini ఒకరు నమ్మరు పరిస్థితి లేదు. అబ్బాయిలే కాఫు అమ్మాయిలు కూడా అలాగే వున్నారు. కారణం అసూయా or నేనే గొప్ప అనే ఈగో
@SreekanthreddyPeram18 күн бұрын
అడవి పందిని చాలా మంది వేటాడుతారు, ఇందులొ తప్పేముంది, ఒక కలెక్టర్ కూడా అడవి పందిని వేటాడి తినండి అని గిరిజనులకు చెప్పాడు
@LavieLavi18 күн бұрын
మనోజ్ వేరే Cheap character Planned ga 1st పెళ్లాన్ని వదిలేసిన neechudu
@MPRAO36918 күн бұрын
మోహనబాబు అంతే కదా.. నువ్వే worst అనుకుంటే ఆడు మరి రా
@nagganga201118 күн бұрын
వదిలి వేయలేదు చనిపోయింది
@madhuri357918 күн бұрын
సావాస మహిమ, ఉన్మాద అక్కకి చెల్లి ఉన్మాది కాకుండా పోతుందా, ఆమెని పెళ్లిచేసుకున్నోడు ఉన్మాది కాకుండా పోతాడా, నీతి ఉన్న ఆడది అయితే మొగుడు గడ్డి తింటుంటే అది తప్పు, బావగారు, మామగార్లని పలుచన చెయ్యకు సమాజంలో అని చెప్పేది
@MPRAO36918 күн бұрын
అదే నీతి నీకు విష్ణు కి ఉంటే ఆస్తి దొబ్బెవాళ్ళు కాదు నువ్వు అంతే కదా worst fellow
@shyamrajsandhya225118 күн бұрын
Yes
@abhijeetkadali427918 күн бұрын
Exactly
@abhijeetkadali427918 күн бұрын
Good boys get good girls
@RameshBob18 күн бұрын
Allagadda kodalu
@Findthetruth2218 күн бұрын
పంట కాపాడుకొనే దానికి కొందరు కరెంటు షాక్ పెడితే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి
@Appalareddy-s7e18 күн бұрын
ఇంటి గుట్టు భలే తమాషాగా ఉంటుంది.😂😂😂
@ABHINAVREDDY-fg2no17 күн бұрын
వల్లా వ్యక్తిగత విషయాలు మనకు ఎందుకు అమీర్ భయ్యా
@adityapodali52618 күн бұрын
వీళ్ళను చూసి తల్లితండ్రులు , ఒక్కరి కన్నా పిల్లలు కావాలి అనుకోరు. అన్నదమ్ములు, అక్కచెల్లమ్మలు ఇలా ఉంటే సమాజం ఇంకా ఎమ్ బాగుపడుతుంది.., ఇప్పుడు మంచు విష్ణు జైలు కి వెళ్ళిపోతే , వాడు ఆనందపడతాడు సైకో లు చాలా మంది ఉన్నారు ఎదవలు చాలా మంది ఉన్నారు
@MPRAO36918 күн бұрын
అందులో నువ్వు ఒక ఎదవ్వి నీతులు చెప్పకు నీ బ్రతుకు తెలుసు
@KingdomofGodDC18 күн бұрын
So sad brothers should love each other 😢
@ziddimundapramod18 күн бұрын
అమిర్ భాయ్ వద్దు వీళ్ళ గురించి మీరు వీడియోలు చేయవద్దు
@devasahayam583118 күн бұрын
అడవి పందికి ఏమీకాదు
@rambabuyyy512818 күн бұрын
నగపాము పండగచేసుకుంటాడు
@cherryt685317 күн бұрын
Kullu…kuntantram vunnavadu bagupadaledu adhi politics ayina, family matter ayina. Karma never leave.
@gamidisaidulu307018 күн бұрын
So sad bro 😂😂😂😂
@arunamadhu201817 күн бұрын
Kannappa shooting lo oka bagam ayi vundochuga.. asal aa family ki Alludu ayinappude.. e sthayiki digajaruthadu ani oohinchadam lo thappuledhu.. manaki brathakadam chetha kaadhu.. so yedhuti vaallu kuda prasanthamga yendhuku brathakali.. idhe aalochana
మనకు ఇంత కంటే,గొప్ప కబుర్లు ఏమున్నాయి బ్రో.పార్టీ చంక నాకి పోయింది.ఆన్న బెంగళూరు వెళ్లి పోయాడు.చాలా మంది వేరే పార్టీ లోకి వెళ్లి పోయారు.ఇంకా కూడా క్యూ కడుతున్నారు