Radha Gadi Badha

  Рет қаралды 50,464

ప్రశ్న (PRASHNA)

ప్రశ్న (PRASHNA)

Күн бұрын

Пікірлер: 662
@SudhakarSudhakar-po7yj
@SudhakarSudhakar-po7yj Ай бұрын
నేను చుసిన యూట్యూబ్ లో మీరు no 1 ఎందుకో కుడా చెపుతాను ఒక వర్గానే కాకుండా ఏ వర్గం లో తప్పులు వున్నా కుడా మీరు దాని తప్పు అని ధైర్యంగా చెప్పడం నాకు చేలా బాగా నచ్చింది చాలా మంది వాళ్ళ మతం లో తప్పులని కప్పుపుచుకుని ఎదుటి వారి మతం మీద విషం కాకుతారు కానీ మీరు అలా కాదు ఎందులో తప్పులు వున్నా కుడా తప్పు అని చెపుతున్నారు గుడ్ జాబ్ అన్నా 👏👏👏👏👏
@althafmd7148
@althafmd7148 29 күн бұрын
ఎవరికీ తమ మతంలోని తప్పులు కనిపించవు అదే తమాషా. ఆ విషయమే ఇంత కాలం మతాలను బ్రతికిస్తుంది.
@Rkr-y9s
@Rkr-y9s Ай бұрын
వాడి చుట్టూ చేరి భజన చేసే వాళ్ళని అనాలి
@chinnagut2049
@chinnagut2049 Ай бұрын
ప్రశ్న గారు ప్రపంచంలోనే తెలివైన వ్యక్తి 😂😂😂
@duggubhai2475
@duggubhai2475 28 күн бұрын
వాళ్ళు అమాయకులు బ్రో వాళ్ళు పాపం 1వ నుండి వల్ల మైంది నీ సెట్ చేసారు భక్తి దేవుడు దెయ్యాలు అని వాళ్ళని బయపెట్టి అలా చేస్తున్నారు
@jaggukumar170
@jaggukumar170 26 күн бұрын
ఇప్పుడు వీడి చెప్పిన దానికి భజన చేసే వాళ్ళని ఏమీ అనాలి
@PSNani550
@PSNani550 Ай бұрын
చాలా బాగా గడ్డి పెట్టారు ఆ డిచికి గానికి
@Spiritualtruths1
@Spiritualtruths1 Ай бұрын
బాసూ, ఇప్పుడు మనం వాడుతున్న వాటిలో 90 శాతం వరకు పరాయి మతాల వారు కనిపెట్టినవే, అందులోనూ ముఖ్యంగా క్రైస్తవులు కనిపెట్టినవే. ఈ దాసు గాడి మాటలు వింటే, ఇప్పుడు మనం అనుభవిస్తున్న సౌకర్యాలు అన్ని వదులుకోవాల్సిందే. అంతెందుకు కరెంటు కనిపెట్టిన వాడు ఒక క్రైస్తవుడు. క్రైస్తవుడు కనిపెట్టాడు కదా అని కరెంటు వాడటం మానేస్తామా. అసలు ఇప్పుడు కరెంటు లేని ప్రపంచాన్ని ఊహించుకో గలమా. నీ మతాన్ని పాటించు, ఇతర మతాలను గౌరవించు.
@peace3095
@peace3095 Ай бұрын
❤❤❤❤❤ Entha broad mind andi. God bless you
@gurrapupreethamchandan8084
@gurrapupreethamchandan8084 Ай бұрын
Well said!
@nandubabusaka3721
@nandubabusaka3721 Ай бұрын
❤❤❤❤
@kalakonda_ashok
@kalakonda_ashok Ай бұрын
Bajaj finance froud s గురించి ఒక వీడియో చెయ్యండి 🙏🙏
@saiteja-wy6il
@saiteja-wy6il Ай бұрын
Kanipettindhi manishi brother matham kaadhu!
@padmavathirapuri3642
@padmavathirapuri3642 Ай бұрын
కరెక్ట్ బ్రదర్..ముస్లిo క్రిస్టియన్ దేశాలే అభివృద్ధి పదం లొ ముందున్నాయి
@padmavathirapuri3642
@padmavathirapuri3642 18 күн бұрын
@manohar287 పాకిస్తాన్ ని అమ్మ పక్కలో వుంది
@padmavathirapuri3642
@padmavathirapuri3642 18 күн бұрын
@manohar287 వాళ్ళు మనుషులందరిని equal గా చూస్తారు....
@gowrishankarraochukka5148
@gowrishankarraochukka5148 Ай бұрын
దాసు పగిలిందా నీ నోసు....ఇంకా కావాలా డోసు....మాకు వచ్చు రో ప్రాస
@KingdomofGodDC
@KingdomofGodDC Ай бұрын
Super Praasu 😂😂😂
@mastertharun6067
@mastertharun6067 Ай бұрын
😂😂😂
@udaykiran4904
@udaykiran4904 Ай бұрын
😂😂
@jagadeesh9194
@jagadeesh9194 Ай бұрын
😂😂😂
@Tank.3d
@Tank.3d Ай бұрын
@padmavathirapuri3642
@padmavathirapuri3642 Ай бұрын
మతం మనిషిలోని మానవత్యాన్ని చంపకూడదు..... అంటరానితనం జీగిని వ్యవస్థ వున్నా హిందూ మతం సమాజానికి చాలా ప్రమాదం 🙏
@Iamsecular8835
@Iamsecular8835 Ай бұрын
అన్నా నువ్వు మమ్మల్ని నవించటానికి పుట్టినట్టున్నావు ఒక్కసారి PK ఒకసారి డిచ్చికి, ఒకసారి సావిత్రి, ఒకసారి నిరోధ వొమ్మో ఏంది ఈ COMEDY 😂😂😂😂😂 Subscribe చేసుకొని వాళ్ళు ఎంత మంది ఈ Best comedy miss అవుతున్నారో పాపం Plz Share To all పుష్పా 2 చూసినపుడు కూడా యింతా థ్రిల్ రాల SUPER BRO 😂😂
@peace3095
@peace3095 Ай бұрын
😂😂😂😂
@Arrachinthala
@Arrachinthala Ай бұрын
దాసుగాడు మనిషి అయితేనేమో అలా మాట్లాడతాడు కానీ వాడు మనిషి రూపంలో ఉన్న వేరే జంతువు కదా అలానే ఉంటుంది
@crazyshankar007
@crazyshankar007 27 күн бұрын
ఎందుకు బ్రో జంతువులు పరువు తీయటం 😅😅😅
@Arrachinthala
@Arrachinthala 27 күн бұрын
@crazyshankar007 💞👌👌👌
@JohnpaulMahesh-mc9yt
@JohnpaulMahesh-mc9yt Ай бұрын
బ్రదర్ మీరు వీళ్ళ మీద ఒక వీడియో చేయండి కరుణాకర్ ఇంకా లలిత్ కుమార్ కూడా ఇలాగే మాట్లాడతారు
@AvivAS_Diary915
@AvivAS_Diary915 Ай бұрын
ఈ మతతత్వం మోడీ గారు వచ్చాక ఇంకా ఎక్కువైంది... భవిష్యత్తులో ఇలాంటి వారు వస్తారనే...1976 లోనే లౌకికత్వం అనే భావనను తెచ్చారు ఇందిరాగాంధీ...
@prabhakarreddy7241
@prabhakarreddy7241 Ай бұрын
Era pushpam Rahul Gandhi desham bagupadutunda
@TMD21Apr09
@TMD21Apr09 Ай бұрын
@@prabhakarreddy7241 మరీ ఇంత దారుణంగా ఉండేది కాదేమో. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు, చేయడం, అధికారంలో ఉండటం కోసం ఎంత నీచానికైనా దిగజారడం వారి నైజం. అదానికోసం ఏవియేషన్ బిడ్డింగ్ రూల్స్ మార్చడం, 11 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాకుండా బడా బాబులకు కట్టబెట్టడం ట్యాక్సులు తగ్గించి, మధ్యతరగతి ప్రజల మీద భారం మోపడం, బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి, దేశం విడిచి పారిపోయిన వారిని వదిలేసి, అవికూడా ప్రజలమీద భారం మోపటం…. గోద్రాలో జరిగిన ఘటన కోర్ట్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు మూడు రోజులు ఏమీ యాక్షన్ తీసుకోవద్దు అంటూ మోదీ జారీచేసిన ఉత్తర్వులు వల్ల 3000 మంది ముస్లింలు చనిపోయారని చేరిస్తే, ఆ ఐపీఎస్ ఆఫీసర్ని 12 సంవత్సరాలు తప్పుడు కేసులతో జైల్లో పెట్టారు. మన తెలుగు బిడ్డ, సాయి గారిని (ఆదివాసీల ప్రాంతంలో అక్రమ గనుల తవ్వకాలకు అడ్డుపడ్డారని) ఆయన వికలాంగుడని కూడా చూడకుండా అండా జైల్లో మావోయిస్ట్లతో అన్యాయంగా 10 సంవత్సరాలు పెట్టారు, ఆయన చావుకు కారణమయ్యారు. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణకాండ ఇప్పటికీ ప్రస్తావన లేదు. మహిళా రెస్లర్లు దేశానికి పతకాలు తీసుకొచ్చి దేశగవ్రవాన్ని పెంచేవారిని, వదలకుండా వారిమీద లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడి మీద కేసులు పెట్టిన పట్టించుకోకుండా, మళ్లీ వాడికి, వాడి కొడుక్కి ఎంపీ సీటు ఇచ్చి మరీ మగతనం చాటుకునే గొప్ప గుణం వ్యక్తిత్వం కలిగిన వారు మన దేశ ప్రధాని. వారి బాటలోనే మనము మనుషులని మారచిపోయి నడవాలి.
@chinnagut2049
@chinnagut2049 Ай бұрын
ప్రశ్న గారు ప్రపంచంలో లోనే తెలివైన వ్యక్తి 😂😂😂
@Baba-y4v
@Baba-y4v 29 күн бұрын
జోహార్ ఇందిరా గాంధీ ❤❤❤❤❤❤
@simmavijay
@simmavijay 29 күн бұрын
​@@prabhakarreddy7241em Modi avvaga lenidhi Rahul aithey mistake enti??
@udayuday2182
@udayuday2182 Ай бұрын
చాలా రోజులుగా నా మనసులో ఉన్న మాట చెప్పావు అన్నా,నిజం చెప్తున్న నువ్వు చాలా గొప్ప యూట్యూబ్ ర్ అన్నా నీలాంటి వాళ్ళు మన సమాజానికి చాలా అవసరం అన్న 👍
@OFFICIAL_SANDY_1701
@OFFICIAL_SANDY_1701 Ай бұрын
Real brother same feeling ❤
@udayuday2182
@udayuday2182 Ай бұрын
@OFFICIAL_SANDY_1701 Welcome Brother
@hidayatulla7862
@hidayatulla7862 28 күн бұрын
💯 right bro 👍
@Content05082-k
@Content05082-k Ай бұрын
రాధా మనోహర్ తుస్సు......😅😅 .... బాధ పడితే బాధ వస్తది గానీ పక్కింటి రాధ వస్తధా అన్న...... ఈ రాధ కూడ అంతే.....😅
@sarahlazaras4970
@sarahlazaras4970 29 күн бұрын
😂😂😂
@mahammadali621
@mahammadali621 29 күн бұрын
What a nice punch
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
దాసు కు సరైన కౌంటర్ ఇచ్చారు సోదర ☝️☝️☝️
@Arrachinthala
@Arrachinthala Ай бұрын
హాయ్ బ్రదర్ మీరు చెప్పేది ఒకటే కాదు ఆ రాధ మనోహర్ గాడు ఇంకో విషయం మాట్లాడుతుంటాడు ఇది చాలా భయంకరమైన విషయం ఏమంటాడంటే ❔ క్రిస్టియన్ విషయంలో పరాయి దేవుడిది ఫోను సిమ్ము ఇక్కడ పనిచేయదు అంటాడు మరి ఇక్కడే కూడా ఉండే దేవుడు హరికృష్ణ బయట కూడా మరి మొక్కుతున్నారు కదా దాని విషయంలో ఆ దరిద్రుడు ఏం మాట్లాడాడు వాడు అజ్ఞానం పందికి కుక్కకి మధ్యలో ఉంటాడు వాడికి సంస్కారమే లేదు బాధాకరం ఏమిటంటే ధర్మం అంటూ ఏం మాట్లాడినా వాడికి వీరాభిమానిగా మారిపోతున్నారు కదా అదే పెద్ద బాధాకరం ఏం మాట్లాడినా
@UnmutedatTruthSide
@UnmutedatTruthSide Ай бұрын
Well said brother
@manchisreedharrao589
@manchisreedharrao589 Ай бұрын
అసలు ధర్మం అంటే ఏమిటి? అది ఒక బ్రహ్మ పదార్ధం లాగ ఉంది
@sharttenpersajid8309
@sharttenpersajid8309 Ай бұрын
మత పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరిని చాలా బాగా rost చేస్తున్నావ్ భయ్యా 👍
@crazyshankar007
@crazyshankar007 27 күн бұрын
థాంక్స్ బ్రో ఈ దాసు గాడికి ఎవరు పెడతారో అని (అదే గడ్డి)చాలా రోజులు నుండి చూస్తున్న ఇప్పుడు నామనసు సంతోషంగా వుంది
@Satya_S_B
@Satya_S_B 2 күн бұрын
వాడికి అది పెట్టడమే ఎక్కువ, కనీసం గేదెకి పెడితే పాలిస్తుంది.
@mohammadarif3643
@mohammadarif3643 Ай бұрын
😂వుకో బ్రో వాడు పెట్రోల్ వాడాడు. గోమూత్రం వేసి car డ్రైవ్ చేస్తాడు 😂
@siva9074
@siva9074 17 күн бұрын
😂😂
@padmavathirapuri3642
@padmavathirapuri3642 Ай бұрын
సమ సమాజాన్ని నిర్మిచాలి అన్న మీ ప్రయత్నం నికి మేము కూడా భాగస్వామ్యలం అవుతాం bro 🙏🙏🙏🙏
@Music_54321
@Music_54321 Ай бұрын
అదేవతో పార్వతి ఆఫీసియల్ ఛానల్ అంట అన్న ఆవిడకి కూడా కొంచెం కౌంటర్ ఇవ్వు అన్న
@suriinnocent4391
@suriinnocent4391 Ай бұрын
లింక్ పెట్టు
@theinfluencer1945
@theinfluencer1945 Ай бұрын
kzbin.infou0G3UBp0EXA?si=jUBoq6v6iI6d3ukb​@@suriinnocent4391
@nareshbabu5785
@nareshbabu5785 Ай бұрын
Please brother @prashna do a video on parvathi official as well
@nareshbabu5785
@nareshbabu5785 Ай бұрын
@teamprashna brother please do a video on parvathi official as well
@reethu8785
@reethu8785 Ай бұрын
Yes
@deepakdeepu7230
@deepakdeepu7230 Ай бұрын
ఫోన్ క్రిస్టియన్ తయారు చేసాడు కార్ హాస్పిటల్ ఇలా అన్ని క్రిస్టియన్ తయారు చేసాడు హిందూ వులు వాడరాదు
@slaginimalabanti8590
@slaginimalabanti8590 Ай бұрын
Stop saying such foolish words this is world 🌎 the Lord has given us to them with equal resources and opportunities. ఇలా మాట్లాడటం మన దేవునికి అవమానం
@deepakdeepu7230
@deepakdeepu7230 Ай бұрын
@@slaginimalabanti8590 వాళ్ళు ఎలా మాట్లాడుతారు తెలుసా
@boyapalraj863
@boyapalraj863 Ай бұрын
వేశ్యలకు. పడేసినట్టు డబ్బు పడేసి.. కొంటాడు రా ఎవడైనా
@prasanthkumaryoudu9375
@prasanthkumaryoudu9375 Ай бұрын
​@@slaginimalabanti8590కదా అన్న ఇదె విశయం ఆయనకి చెప్పండి
@udayuday2182
@udayuday2182 Ай бұрын
👏👏👏
@Premkumar-bu5ne
@Premkumar-bu5ne Ай бұрын
😄😄గట్టిగ ఇచ్చి పడేస్తున్నావ్ అన్న
@Lasya_creations
@Lasya_creations Ай бұрын
దాసు గాడు ఈ వీడియో చూస్తే, సూర్యోదయం కాకముందే లేచి, తడిబట్ట ముఖాన వేసుకుని తూర్పు వైపున ఉన్న నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోతాడు.👍
@JohnPrabha-b2s
@JohnPrabha-b2s 18 күн бұрын
😂😂
@theinfluencer1945
@theinfluencer1945 Ай бұрын
Christianism kadhu brother Christianity, ism means man made religion man made community like Hinduism Sikhism Jainism Buddhism Pawalaism etc, ur efforts on multiple issues is appreciated
@RjNaresh97
@RjNaresh97 Ай бұрын
Annayya....Chaala Days Nundi waiting Das ki Counter
@shaikmusa7931
@shaikmusa7931 Ай бұрын
కిరాక్ ఆర్పీ గాడి మీద వీడియో చెయ్యండి అన్న
@maheshavula777
@maheshavula777 Ай бұрын
సరిపోయిందా అరె దాసు ,
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
అంట్లు,దొడ్లు కడుగుతాడు😂😂😂😂😂😂😂😂
@Dr.V.Rameshkumar
@Dr.V.Rameshkumar Ай бұрын
వాడు భూమికి భారం
@skaareefsidhu3350
@skaareefsidhu3350 Ай бұрын
ఈరోజు ప్రపంచమంతా పొద్దున్న నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే అంతవరకు 90% వాడుతున్న ప్రతి వస్తువు మన మతం కానివాడు అంటే మీరు అంటున్నట్టు దాసు గారు ఎడారి మతాలు అంటున్నారే వాళ్ళు కనిపెట్టినవండి మరి మీరు ఎందుకు వాడుతున్నారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కారు వాడుతున్నారు మొబైల్ వాడుతున్నారు టీవీ వాడుతున్నారు మన అవసరాలు తీర్చేవి అన్ని వాడుతున్నాం కదా మరి ఎందుకు మీరు అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారి మధ్యలో గొడవలు పెడుతున్నారు అంటే మీరు ఎదుటి వాళ్ళకి చెబుతారు తప్పా మీరు మాత్రం పాటించరు అంతేనా🥺🥺🥺🥺 దాసు గారు మీరు చేసేది ముమ్మాటికీ తప్పే నండి
@madhuchandrakanti
@madhuchandrakanti Ай бұрын
The car, the rail, the bus, all of which he travels to are invented by the different country
@Kartik-pp1xy
@Kartik-pp1xy Ай бұрын
Absolutely correct bro,as a Hindu Pandit myself I condemn people like Radha Manohar Das who are trying to malign the harmony of our beautiful state.
@nagabhushanampidimarthi9450
@nagabhushanampidimarthi9450 27 күн бұрын
సార్ మీ youtube పూర్తిగా చూడకుండానే మీకు కామెంట్ ఇస్తున్నాను నిజంగా మీరు నా దృష్టిలో రియల్ హీరో ఎంతోమంది youtube లో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మీ కార్యక్రమానికి ఎవరు సాటి రారని నేను నమ్ముతున్నాను అద్భుతం అద్భుతం
@KPS-g7l
@KPS-g7l Ай бұрын
అన్న siganature స్టూడియో వాడి పై అలాగే మతాల మధ్య వివాదాలు పెట్టె చానెల్స్ మీద ఫోకస్ చై అన్న... సోషల్ మీడియా వారి ప్రభావం వలన వ్యక్తుల మధ్య వ్యత్యాసం వస్తుంది అన్న
@nagabhushanampidimarthi9450
@nagabhushanampidimarthi9450 27 күн бұрын
సూపర్ సార్ సూపర్ మీరే వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పగలరు ఎక్సలెంట్ క్లాస్ థాంక్యూ సర్ థాంక్యూ
@ARTHYD222
@ARTHYD222 Ай бұрын
ఇతనికి అహం ఎక్కి అందరిమీద విషం కక్కుతున్నాడు. విచారకరం!
@RockyRocky-sv7ng
@RockyRocky-sv7ng 27 күн бұрын
నువ్వు సూపర్ బ్రదర్ 💯చాలా చక్కగా ప్రశ్నించారు కులమతాలకు అతీతంగా మాట్లాడారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@naniprince3262
@naniprince3262 Ай бұрын
అందరం కలిసి ఉండటం ఇలాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు అన్న..
@priyankakukkala1273
@priyankakukkala1273 28 күн бұрын
‘Nothing sustains with hatred’ such beautiful wisdom…. Glad to hear such words.. wish all people understand and follow this
@kollsathi5211
@kollsathi5211 Ай бұрын
True words broooo ❤❤❤❤ appreciate you 👏👏👏👏
@lakshmisambasiva8603
@lakshmisambasiva8603 Ай бұрын
🍊🍊🍊🍊🍊🍊🍊దాసు 🍊🍊🍊🍊🍊
@sensdk3617
@sensdk3617 Ай бұрын
ప్రశ్న 👏👏👏👏👏👌👌👌👌👌👌👌సూపర్ BRO👏👏👏👏👏👏👏👏👏
@peace3095
@peace3095 Ай бұрын
This is my sincere request Being Christian I Thoroughly Agree Videos On Us. As u have much guts.. Now im Requesting u to do a Video on TTD.. Regarding Jobs there. Other Religion People are facing Much problem.. Do a video Comparing CMC Hospital and other Christian Big Institutes to TTD. If they want other religion to Quit Job. Wat about Hindus Working in Christian Institutes. Plss do❤🙏 anna
@sandhyasandy5631
@sandhyasandy5631 29 күн бұрын
Also ttd removed shops run by christians and muslims in tirupati ..which is very horrible to hear...
@riyazmd1134
@riyazmd1134 Ай бұрын
Satya anveshi and prashna ❤❤
@GPrasad-rw8op
@GPrasad-rw8op Ай бұрын
ఆయన మాట్లాడేది ఆయనకు అర్థం కాదు మనకేం అర్థం అవుతది అన్న
@BeSasanid
@BeSasanid Ай бұрын
Good msg sir
@ChandraShekar-b9t
@ChandraShekar-b9t 28 күн бұрын
ఈడికన్నా బాగా చెప్పావు అన్న సూపర్ మనోహరం దాస్ అన్న వాడికి మెదడు పనిచేయదు అన్న వాడికి తెలీదు ఆడికి దేవుడు వాడికి మోకాళ్ళలో ఉంది తెలివితేటలు బుర్ర లేదు అందరినీ రెచ్చగొట్టాడు మటుకు చక్కగా ఉంటాడు ఈ వీళ్ళకి తెలీదు కదా ఈ పిచ్చోళ్ళకు తెలీదు ఈడు చెప్పాడు కదా ఏం తెలీదు ప్రతి ఒక్కటే కూడా క్రిస్టియన్ కనిపెట్టాడు ప్రతి ఒక్కటే తెలుస్తుందా ఆ రైలు బండి ఎక్కుతాడు ఆ రైలు బండి ఎవరికైనా పెట్టారు బ్రిటిష్ వాళ్ళే కదా మరి బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిన రైలు బండి అక్క కూడా ఉంది తొందరలో తెలుస్తది దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరు ఇంకా టైం ఉంది అన్న ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అప్పుడు తెలుస్తది ఈ దేవుళ్ళు ఎవరో ఆ దేవుడు ఎవరో అప్పుడు తెలుస్తది ఈ కళ్ళు అప్పుడు తెలుస్తది కళ్ళు అప్పుడు తెలుసుకుంటే సుఖమేముంది వయసెంత అయిపోయాక మీరు చాలా బాధలు పడుతున్నాడు చాలా బాధలు పడి బాధలు పడి చస్తాడు చూడు ఒక క్రిస్టియన్ అయి ఉండాలి ఆ మాట అనకూడదు అంటే ఈడ అన్ని మాటలు చాలా బాధాకరమైన మాటలు
@brotherepauldaniel5358
@brotherepauldaniel5358 27 күн бұрын
Very very useful content to all indians... I support you brother ❤
@surendragundlurisurendra6304
@surendragundlurisurendra6304 23 күн бұрын
బాగా చెప్పినారు బ్రదర్ thankyou soo much
@BegariGangadhar-r4u
@BegariGangadhar-r4u Ай бұрын
రాధ గాడి... దా 😂😂🔥🔥🔥
@hruthik7478
@hruthik7478 Ай бұрын
Suuuuuper name "SANNASI" 🥳🥳
@Mr_Kola_112
@Mr_Kola_112 28 күн бұрын
దాసు గాడికి Correct ఇచ్చారు Brother.....❤This Video...Not only this Video...I like your each and every video Brother....🎉🎉🎉All the Best
@Gak3333
@Gak3333 Ай бұрын
Radha and our sanathanist both are brothers 😂
@parampogudilipkumar
@parampogudilipkumar Ай бұрын
Excellent Brother...... Radha Manohar Das gadiki 500 MM ROD dimpavu gaa👌👌👌👌
@pavankumar-d6x3k
@pavankumar-d6x3k Ай бұрын
🤝👍❤️ సూపర్
@Iamsecular8835
@Iamsecular8835 Ай бұрын
అన్న నీ లాగా యింతా వరకి ఏ పాస్టర్ ఎవరు యిల తిట్టాల యిల తిట్టి ఉంటే వాడు ఎపుడో బాగు పడే వాడు 😂😂
@anilkumarboothapati6765
@anilkumarboothapati6765 Ай бұрын
అన్న మా దాసు అన్నని దాసుగ అని పిలవకండి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి.కావాలంటే డిచికి బాబా అని పిలవండి
@DEDdotarena
@DEDdotarena Ай бұрын
Mature person prahsna Team 🔥🔥
@Prasad-r6g
@Prasad-r6g Ай бұрын
Anna karunakar sugguna Pina video cheandi Ee madhya days lo maa dhaggara lo unna st hostel lo oka degree chaduvuthunna student valla thoti students tho mana aacharaalu antharinchi pothunnaye ani cheppu valla hostel lo unna Christian vallanu ragging cheadam vallanu verega treat cheadam bedhirinchadam jaregindhi abbaye karunakar video choosthunnadu ani telindhi anna Karunakar Pina video cheandi anna
@IYIBAMSI-iq3zt
@IYIBAMSI-iq3zt Ай бұрын
OJ 🔥 original journalist 🔥🔥😂😂😂😂😂
@srinivasreddy6925
@srinivasreddy6925 Ай бұрын
Sir 🙏, వీడు మతాల మధ్య ప్రజల మధ్య ద్వేషం పెంచుతు కాలం గడుపుతుంటాడు,ఎవరి మతం మీద వారికీ గౌరవం ఉంది ఎవడో ఇలాంటి పనికిమాలిన వెదవ చెప్పినంత మాత్రాన ఎవరు ఎవరి మతాన్ని వదులుకోరు,వీడు మతం ముసుగులో ycp పార్టీ కి గతం లో చాలా డామేజ్ చేసాడు, వీడు ఇప్పడు చెప్తున్నా దాని ప్రకారం హిందువులు ఒక్కటే టీడీపీ కి కూటమి కి ఓట్ వేయమని చెప్పాలి కదా ఇ దరిద్రుడు, ఇ దరిద్రున్ని ప్లాన్ ప్రకారం ఉసిగొలపుతున్నారు అందులో బాబొరి బ్యాచ్ ఉంది
@ve.ra.dwarapudi
@ve.ra.dwarapudi Ай бұрын
2: 56సదువు సంధ్య లేని ఎదవ...... ❤❤😂😂
@syedafjal9244
@syedafjal9244 Ай бұрын
Correct sir jai hind ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@samba369
@samba369 29 күн бұрын
1:33 హిందువులు హింధ్వులునే పెళ్ళిచేసుకోండి అని మాత్రం చెప్పారు 😃🙏
@gamparajanaidu8803
@gamparajanaidu8803 Ай бұрын
ప్రశ్న సూపర్ బ్రదర్
@shareefkhadar187
@shareefkhadar187 Ай бұрын
వాని గురించి ఎందుకన్న టైమ్ వేస్ట్ చేస్తావ్. మనం అందరం కలిసుంటే వానికి పిచిలేస్తది. ప్రతి మతంలో కొందరు చీదపుర్గులు ఉంటారు. వాణ్ణి పట్టించుకోకూడదు.
@subbusworld5669
@subbusworld5669 Ай бұрын
Well said brother
@tilakdj25
@tilakdj25 29 күн бұрын
Praise god good one
@burjareporter8156
@burjareporter8156 Ай бұрын
అన్నా నాది శ్రీకాకుళం. మీ ప్రశ్న కు పిచ్చ అభిమానిని. మారేజ్ కని బెజవాడ వచ్చాను. మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వగలుగుతారా?
@KingdomofGodDC
@KingdomofGodDC Ай бұрын
Application ante Form 😂😂😂😂
@peace3095
@peace3095 Ай бұрын
😂😂😂😂😂
@uj6795
@uj6795 Ай бұрын
Google chei ra pakodi
@udayuday2182
@udayuday2182 Ай бұрын
😂😂😂
@jagadeesh9194
@jagadeesh9194 Ай бұрын
సోదరా 💐🤝 మీ ఛానల్ ద్వారా వచ్చే వీడియో,చూస్తూ వాటిని సమర్దిస్తే చాలు.పరిపక్వత ఉన్న మనిషి అనిపించుకోవచ్చు.👍
@DAVidDavid-cc1wh
@DAVidDavid-cc1wh Ай бұрын
Anna super Anna Mera Bharath mahan... all in one🇮🇳
@YourFriend2022
@YourFriend2022 Ай бұрын
Baga gaddi pettaru anna❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂
@aavaninaidu6556
@aavaninaidu6556 28 күн бұрын
melanti valaki islam mathame correct 😅😅😅😅😅
@abbassyed3808
@abbassyed3808 Ай бұрын
సన్యాసి అని ఎందుకు అంటారు అంటే మరి అందుకే.చంపేసరుగా ఈ డైలాగ్ కేక అంటే కేక.
@veeramanikanta0256
@veeramanikanta0256 Ай бұрын
@abbassyed3808 Meeru cheppandi enni masidu lu pedha variki help chesthunnayi Chivariki Mee HAJ yatra ki kuda dabbu lu ivvaleva, maa tax dabbu tho vellali anukuntunnaru
@jitendrachillimuntala2729
@jitendrachillimuntala2729 Ай бұрын
అన్న మీరు చాలా బాగా చెప్పారు..🎉
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks Ай бұрын
Super sir 👌👌🙏🙏🙏🙏 God bless you sir 👏👏👏👏🙏🙏🙏🙏
@Dsrinivasarao9595
@Dsrinivasarao9595 Ай бұрын
హాయ్ బ్రదర్ 👌👌👍👍❤️❤️
@kavalaadharshrajkavalaadha9631
@kavalaadharshrajkavalaadha9631 Ай бұрын
Very happy for you anna , you are promoting no hate l, wish you all the best may your channel uave great success in the future.
@YYesubabu-j4d
@YYesubabu-j4d Ай бұрын
Anna lachakka Chanel gurinchi video cheyandi Anna.❤🎉
@nirmalav6101
@nirmalav6101 Ай бұрын
పంటలు పండిచినది ఎస్సీ వాళ్ళు ఎక్కువ వుంటారు అతనిని అన్నం తినటం మేనెయ్యమనంది
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 Ай бұрын
😄😀😃 అంట్లు తోమడం, దొడ్లు కడగడం కాన్సెప్ట్ బాగుందండి
@ande_samuel_stud
@ande_samuel_stud Ай бұрын
Nice video anna
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 Ай бұрын
ప్రశ్న గారు,దాసు తిండి కూడా తినకూడదు.ఎందుకంటే పంటలు ఏ మతం వాడు ,ఏ కులం వాడు పండిస్తున్నాడో తెలియదు గనుక తిండి తినడం మానెయ్యాలి
@NatureManIn
@NatureManIn Ай бұрын
Endo anukunna Das gurinchi inkaa chaala vundi 😂
@Ranjansab
@Ranjansab Ай бұрын
Superb 👌sir
@ksuhas2743
@ksuhas2743 Ай бұрын
Exact gaa cheppav anna 🔥🔥
@ProudKannadigaa
@ProudKannadigaa Ай бұрын
Bro, I don't know who is this Das..? I am a kannada brahmin and hate such hatred speeches; India is already divided by religion, castes already. Though I am a brahmin, I go to mosque and durgah's once in a year. We are living in democratic nation everyone has their birth rights. Please respect every religion and their beliefs. Jai Bharat!🥰😍
@venubalam5160
@venubalam5160 Ай бұрын
❤ సూపర్ వీడియో అన్న బాగా వేసుకున్న రాధా ని గూడ్ జాబ్ గ్రేట్ వర్క్ ❤❤❤❤❤
@mshakeerhussain2364
@mshakeerhussain2364 Ай бұрын
🙏💐
@IND86114
@IND86114 Ай бұрын
Superb bro...we r Indians🇮🇳🇮🇳🇮🇳
@gangababugangavarapu2326
@gangababugangavarapu2326 Ай бұрын
Okka chinna edit kooda lekunda emanna chesthunnav ga annaya 🙏🙏🔥🔥🔥🔥🔥
@Narayanapalla369
@Narayanapalla369 28 күн бұрын
i support prashna team' ❤ God bless you brother
@Ashaborelli
@Ashaborelli Ай бұрын
Really you are genuine Bro...
@alaammulutho
@alaammulutho 27 күн бұрын
Super 👌 👏👏👏👏
@kundikishore
@kundikishore 28 күн бұрын
Praise the Lord 🙏🏼
@thecommonmansresponseisfor9048
@thecommonmansresponseisfor9048 26 күн бұрын
సూపర్ అన్నా ❤️❤️
@santhoshr1804
@santhoshr1804 29 күн бұрын
Super bro👌👌🏾👌👌🏾👌👍🏿👍👍🏿👍👍🏿👍💥💥💥💥💥💥💥💥💥💥
@ChVijaykumarChintada
@ChVijaykumarChintada 26 күн бұрын
Superb thammudu God bless you ❤
@nadagananareshkumar1564
@nadagananareshkumar1564 Ай бұрын
Matala madya godavalu padutunnadu
@SaddhamKanala
@SaddhamKanala 19 күн бұрын
True bro 🎉 Super 👌 👍
@shaikaslam5419
@shaikaslam5419 Ай бұрын
Fire reaction bro😂😂❤
Pawan Kalyan Abaddalu... #pawankalyan #powerstar #janasena #tdp #ycp #chandrababu #modi
27:10
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Br Siraj Rehman Exclusive Full Interview Part- 1 |@SignaturStudios
1:47:10
Signature Studios
Рет қаралды 203 М.
Dark Reality Of FOOD VLOGGERS | Kranthi Vlogger
17:11
Kranthi Vlogger
Рет қаралды 391 М.
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
Roasting Sannasi Das #hindutva #religious #politics
41:10
ప్రశ్న (PRASHNA)
Рет қаралды 265 М.
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 205 М.
#PAWAN KALYAN TWEET ON #gamechanger PRE RELEASE EVENT
11:35
ప్రశ్న (PRASHNA)
Рет қаралды 52 М.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН