Guru garu 100 years life. God bless you. Hindus suports you sir 🙏🏽
@venkataGedda-e4i21 күн бұрын
సర్వేజనాసుఖినోభవంతు ధర్మోరక్షతి రక్షితః అని హిందువులు మాత్రమే చెప్పగలరు
@ramalakshmimeesala467418 күн бұрын
First sarvejaja sujanobha bhavanthu ani cheppu, తర్వాత మిగిలినవి chebite better yemo
@satyavamsee601117 күн бұрын
Meeeru cheptharu anthe.... Chethallo chesi chupinchedhi YESU KREESTHU ni vembadinchevaru..... Thelusuko thambi NIJAMGA DEVUDU YESU KREESTHU Ani... Paina sollu kaburlu chepthunnodi maatalu assalu nammaku.... Chala dangerous candidate vaadu....
@chunkygana167814 күн бұрын
Nuvvu idi cheppu yehova devuda yesayya devuda...😂😂😂@@satyavamsee6011
@kirankumar703610 күн бұрын
kzbin.infotD37ovGBA0g?si=VhTeMJUNDLYummSg
@Gorak-d2d9 күн бұрын
గురువుగారి ప్పదపద్మాలకు నమస్కారములు
@peddibabureddypeddi393719 күн бұрын
ఇక్కడ కొన్ని దేవుడి గొర్రెలు కామెంట్లు పెడుతున్నారు ఆయన చెప్పిన వాటికి సమాధానము చెప్పకుండా మా దేవుడు గొప్ప అని మూలుగు తున్నాయి😂😂😂
@mohansoma775215 күн бұрын
మేకులు నొప్పి కదా
@gourangahealthcarecenter934221 күн бұрын
హరే కృష్ణ గురూజీ
@sreedharkaveti138816 күн бұрын
గవర్నమెంట్ ఈ మత మార్పిడులకు పాల్పడే వారి పైన చర్యలు తీసుకోవాలి అలాగే నూతన చట్టం తీసుకురావాలి .... జై హింద్.... జైశ్రీరామ్.... జై శ్రీ కృష్ణ
@ఆకాశరామన్న-ల2ల11 күн бұрын
@@sreedharkaveti1388 డిచికి గురూజీల పై కూడా ఒక చట్టం తేవాలని మీరు మద్దతు ఇవ్వాలి సోదరా
@chokramoshi184014 күн бұрын
గురువు గారికి నమస్కారం 🙏. గురువుగారు చెప్పింది 100% నిజం. మనమందరం గురువు మాటలు విని, అతనితో మన కలిసి మెలిసి మన హిందూ ధర్మం కోసం పోరాడాలి. కాపాడుకోవాలి. Jai Sri Ram 🕉️ హరే కృష్ణ.
@PraveenPraveen-yn5tp11 күн бұрын
Teacher ah, he is dinga baba
@annapurnarallapalli450720 күн бұрын
కరుణాకర్ గారి పైన FIR గొర్రెలు చేసారు గురువు గారు ఈ విషయం పై మాట్లాడండి గురువు గారు.
@krishnachintala344019 күн бұрын
అసలు కరుణాకర్ గారి మీద ఎం కేస్ పెట్టారు
@venkataveerabhadraraobhava802620 күн бұрын
జై శ్రీరామ్ జై బిజెపి జై మోదీ జై యోగి
@rajeswari.rasabattularajes921919 күн бұрын
long live Radha Manohar Das Prabhu Hare Krishna ... every one is equal in this world.
@khethavathsunil358518 күн бұрын
Thank you sir for protecting the ours Hinduism religion
@venkataGedda-e4i21 күн бұрын
గురువుగారి పాధపద్మాలకు నమస్కారములు
@rayalaseemaloves590720 күн бұрын
Mee Amma Nana ki chey , E sannasiki em chestav.
@devcapf007dev716 күн бұрын
@@rayalaseemaloves5907 ekado kalthundi kada neku😂🤭
@pasulachandra998120 күн бұрын
Super sir 🙏 Jai shree Ram
@HepsibaRejoiceКүн бұрын
Radha sister God bless you
@2mrvamshi7 күн бұрын
Interview baga undi. Guruji as always super energetic 👌 Anchor baga confident ga adgindi n baga joyful ga interview chesaru, super. 👌
@manjulapoludasu192316 күн бұрын
Namaskaram Guruvgaru 🙏🙏
@katchallaappalanaidu155919 күн бұрын
Exlent guruvu garu
@BandiNagaraju-hz5lu18 күн бұрын
హరే కృష్ణ గురుగారు
@sigatapumuralikrishna237918 күн бұрын
Wow super
@Ramyareddy-no2gu15 күн бұрын
He is knowledge is more more marvelous
@saidacharypoloju297916 күн бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩
@spvramana778318 күн бұрын
Hare Krishna!
@DeathSpideyyy20 күн бұрын
Jai shree Ram
@sravanthip868816 күн бұрын
Well said sir 🙏🙏 Jai hind be hind die hind 🙏🙏
@asrithkumar449420 күн бұрын
బాగా చెప్పారు గురువు గారు
@grandipadma220820 күн бұрын
Please support Karunakar. Jai Sriram 🙏🏼🙏🏼
@gunapatiakhila6720 күн бұрын
Chaala baga chepparu guruv garu .....mee videos and mee matalu daily vintanu andi ❤🚩🙏🙏🙏🚩
@Jaisriramramayanam21 күн бұрын
Jai shree Ram ❤❤
@dharmulavenkateswarao162119 күн бұрын
జై శ్రీ రామ్ జై హిందూ
@jhansilakshmiperalla568020 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare rama hare hare rama rama hare rama
@madhan223319 күн бұрын
hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
@patlollaanjaneyulu902920 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ.
@tammisettiravindra72727 күн бұрын
, really super 100% your suggestion real fact thank you👌🫀👍💯
@NaniElr-y2k20 күн бұрын
Hare Krishna hare Krishna
@sairam716420 күн бұрын
jai shri ram
@smileysmiley59363 күн бұрын
Prase the lord
@ganeshgangarajula78619 күн бұрын
Firuuuuu🔥🔥🔥🔥❤❤
@govindkarlakunta837220 күн бұрын
🙏🚩🙏
@sodiyabaladrawings615220 күн бұрын
Jai Bharat Jai Sanathanam
@prasanthigirish602419 күн бұрын
Super
@varadarajankl343119 күн бұрын
హరేకృష్ణ గురూజీ 😊😊😊😊
@jogeshraj-km4bs4 күн бұрын
👌👌👌👌
@Vaishnavi.9996 күн бұрын
Om namo venkatesaya... Jai Hindustan
@RaviRavi-z7m3k18 күн бұрын
ఓం నమో గురూజీ 🚩🚩🚩🚩🚩
@AdhiLakshmi-mw6ty19 күн бұрын
❤ Super Sir Meru ❤️
@anandj.p9617 күн бұрын
JAI SRI KRISHNA 🙏
@parthuduganthi208817 күн бұрын
❤❤❤
@shekharreddy212519 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@manoharyadav912117 күн бұрын
HARE KRISHNA 🙏, JAI SRI RAM 🚩
@nallguntavenkatesh18 күн бұрын
Jai jawan jai kisan
@ashokleylanddost91329 күн бұрын
Super guruvu garu we follow your words
@Nshivakumargoudnskgoud17 күн бұрын
జైశ్రీరామ్
@mahi871818 күн бұрын
Secularism is the biggest threat to our nation 😢
@bhaskarreddy549314 күн бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩
@nallguntavenkatesh18 күн бұрын
Jai shree Ram jai hindustan
@anupamareddy89595 күн бұрын
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో తొక్కిసలాట సంఘటన మరియు 6 మంది భక్తులు మరణించిన తరువాత, రాధా మనోహర్ దాస్ దాని గురించి మాట్లాడటం లేదు మరియు ఈ యాంకర్లు రాధా మనోహర్ దాస్‌ను స్టాంపేడ్ గురించి అడగడం లేదు. ఇది అతని ఆసక్తి రాజకీయాలలో మాత్రమే ఉందని స్పష్టంగా చూపిస్తుంది, కానీ తిరుమలలో సనాతన ధర్మం లేదా భక్తుల జీవితం గురించి కాదు.
@lakshminarasimhamurthymadd554015 күн бұрын
Not 100 More than 100 🎉🎉🎉🎉🎉
@nallguntavenkatesh18 күн бұрын
Jai hanuman
@Pranav-dw2nl18 күн бұрын
22:45 what a point 😱
@beforeyouvlog20 күн бұрын
RMD దాస్ గారు మీరు గ్రేట్ సర్ ఎందుకంటే మీకు తెలియని వాటి గురించి చెప్పటంలో. వీలైతే మన క్రిస్టియన్ సోదరులు మరియు ముస్లిం సోదరులు తో డిబేట్ లో కూర్చోండి మీకు వీలైతే . మీరు కూర్చోరు ఎందుకంటే మీరు గెలవారేమో అని మీకు భయం. మన హిందూ సోదరులు మధ్యనే కూర్చుని మాట్లాడటం గొప్ప గా చెప్పుకోకండి. ఒకసారి డిబేట్ పెడితే బాగుండు. అంతే కానీ ఒక టీవీ చానెల్ లో కూర్చుని మాట్లాడటం గొప్ప కాదు. మన టీవీ చానెల్ వాళ్ళకి కూడా ఒక విన్నపం మీరు మీ టీఆర్పీ కోసం ఇలా చేయకండి. మరీ దిగజారి ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టకండి. మీకు నిజం గానే నిజాన్ని మరియు న్యాయాన్ని చూపించాలి అని అంటే అన్ని మతాల వాళ్ళని ఛానల్ పిలిచి డిబేట్ పెట్టండి మేము చూస్తాం ఏది కరెక్ట్ ఎవరు కరెక్ట్ గా చెపుతున్నారు అని. అంతే కానీ ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ ఒకరిని పిలిచి చేయకండి అన్ని మతాలూ కులాల మధ్యన గొడవ పెట్టకండి. అలా డిబేట్ పెట్టిన మీకు టీఆర్పీ పెరుగుతుంది కదా. ఎవరిని అయిన బాధ పెట్టినట్టు ఐతే క్షమించండి రాధ మనోహర్ దాస్ గారికి కూడా మీకు ఏమన్నా బాధ ఐతే క్షమించండి.
@bhanuvijayarao581420 күн бұрын
డిచికి బాబా 100 మందిని కాంటనన్నాడు విడు పెద్ద జోకర్ గాడు
ఆయన కొన్ని వందల సార్లు డిబేట్ కు పిలిచాలు లక్ష రూపాయలు ప్రైస్ మనీ కూడా ఇస్తాను అన్నారు ......... నువ్వు నీ అతి తెలివి ఆపితే మంచిదే సామీ
@kishoretadikonda700117 күн бұрын
నీక్కూడా వైరస్ అంటుకుంది అనుకుంటా కాస్త చికిత్స అవసరం అనుకుంటా నీకు కూడా...... ఇది నా ఆలోచన మాత్రమే
@kishoretadikonda700117 күн бұрын
క్యాన్సర్, కిడ్నీ రోగాలు తగ్గిస్తాడు చెవులు వినపడే లాగా చేస్తారు ...... ఇవన్నీ అడిగితే తప్పు కదా
@BhavamCreations20 күн бұрын
జై t
@suryanarayanareddydwarampu259514 күн бұрын
జై శ్రీ రామ్
@vaidehigarimella647517 күн бұрын
🙏🙏🙏🙏🙏
@saicharan903920 күн бұрын
Bul bul book 😂😂
@g.jagadeesh305816 күн бұрын
Okkoka mata okkoka diamond 💎
@nallguntavenkatesh18 күн бұрын
Protect cows womens and children Jai jawan jai kisan jai hind jai Indian military army police Jai hind sir
@Chinni-h1m10 күн бұрын
ప్రపంచమంతా ఆరాధించబడుతున్న దేవుడు ఆయనే ఏసుక్రీస్తు నేను ఆయన్ని ఆరాధిస్తున్న ఆయన్ని పూజిస్తున్న నీవు ఈ రోజు నుండి ఏసుక్రీస్తును ఆరాధించు ఆయనే నిజమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు
@avatharamperi368317 күн бұрын
భారత దేశం లో, అనాదిగా హిందువులకు హిందువులే శత్రువులు. బయటవారు ఎ వ్వరూ లేరు. కామెంట్స్ పెట్టిన కొంతమందే నిజమైన శత్రువులు. వారు హిందూ మతంలో ఉన్నారు. స్పోటకం మచ్చలు ఉన్నాయి అని తల్లిని అమ్మా అని పిలవలేక /పిలవకుండా ఊర్లో వ్యభిచారిని "అమ్మా"అని పిలిచినట్లుంటుంది. ఏమీ చేయలేము. వాళ్ళ ఖర్మ.
@koppolumadhukarrao52053 күн бұрын
Madam me ancharing super m reply cheyandi
@shekaramanda17 күн бұрын
జై శ్రీరామ్.......
@avatharamperi368317 күн бұрын
@burugula praneeth gaaru 280gaariki oka sooti prasna.. మీరు చెప్పినది చాలా బాగున్నది. Andaroo christhamas చేస్తున్నారు. RMDaas oka బావిలో కప్ప అన్నారు.. కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి మన పండుగలలో, సామూహికంగా paalgontaaraa/
@kollururaju294612 күн бұрын
Anchor is so cute ❤ 😍
@david5258220 күн бұрын
ACCEPTED -->🎉 --> EX PLAIN ED -->
@chokramoshi184016 күн бұрын
హరే కృష్ణ గురువుగారు🙏
@nallguntavenkatesh18 күн бұрын
Save cows
@venkateshreddy864612 сағат бұрын
Sir meru Karnataka vachhi dini gurrinchi okka speach ivvavandi na kodakulaki telusustundi
@sociallySERVANT12 күн бұрын
పూజారులు,అర్చకులు హిందూ మత ఆలయాలలో వ్యాపారం చేస్తుంటే, ఈయన డేరింగ్ డాషింగ్ డైనమిక్ గా మత ఉద్దరణకు ముందుకు రావడం హర్షణీయం,ఆచరణీయం. నిజమైన హిందువులకు ఈయన అడుగులు ఆచరణీయం.
@nallguntavenkatesh18 күн бұрын
Jai giridari
@prvital267614 күн бұрын
మీరు ఊరకే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వెనకేసుకు రాకండి గురూజీ, వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళందరికీ ఓట్లే కావాలి
@LakshmiD-zp9ic18 күн бұрын
😂😂 Red Light maatha 🤣🤣🤣
@raghukoka810620 күн бұрын
Anchor ki basic knowledge కూడ లేదు. But Das guruvu garu adurs
బస్సు పైన కాదు గురూజీ.. బస్సు తిరిగే ఏరియా మొత్తం దొబ్బెస్తున్నారు
@adityabehara11 күн бұрын
Jai shree Ram ,even after such a clear explanation about truth people never get clarity it is helpless and shameful . stop converions and tell all god are equal and you will believe all like we say you .
I have lived in Israel for four years. It is a Jewish land and Jesus himself was a Jew. However, Jewish people do not follow Christianity and December 25th is a workday for them. Interestingly, ISCKON is being followed a lot in Israel and any western country for that matter
@vallid.m83718 күн бұрын
Sharmana Haridas Garu
@nallguntavenkatesh18 күн бұрын
Jai brahmin Jai kshatriya jai parshuram Swami ki jai
@anasurisrinivas770018 күн бұрын
Jai 6
@rajumanthena599519 күн бұрын
Srivari ki kadhu annamayya gariki annamaya Caril lo
అన్నమయ కు ఒక పిచ్చి వాడు క్రిస్మస్ టోపీ పెట్టాడు అంటే దాని అర్థం....అన్నమయ కొలుస్తున్న దేవుడు....మీరందరూ కొలుస్తున్న దేవుడు.తో పాటు .మీ రందరు ....యేసు క్రీస్తును ఆరాధించాలి.....ఆయన అందరికీ దేవుడు....లూకా 2:10 అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)