Radha Manohar Das Review On Kalki 2898 AD | Prabhas | Nag Ashwin | Red Tv

  Рет қаралды 451,506

RED TV

RED TV

Күн бұрын

Radha Manohar Das Review On Kalki 2898 AD | Prabhas | Nag Ashwin | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#radhamanohardas #kalki2898ad #redtv

Пікірлер: 1 900
@PK_Powerhouse
@PK_Powerhouse 7 ай бұрын
సినిమా లో వివరం గా చూపించలేదు అన్నది నిజమే కాని ఈ సినిమా వల్ల గొప్ప ఉపయోగం జరిగింది. అది ఏంటంటే ప్రతి ఒక్కరు కర్ణుడు ఎవరు, కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అని తెలుసు కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహాభారతం గురుంచి తెలుసుకుంటున్నారు 👍
@venkateswararaobellapukond7749
@venkateswararaobellapukond7749 7 ай бұрын
ఆసినిమా డైరక్ట్ నిఅడగండిసారు
@madhukiransanaboina5838
@madhukiransanaboina5838 7 ай бұрын
Avunu
@nageswararaov4443
@nageswararaov4443 7 ай бұрын
కానీ అబద్దం కధ చెప్పడం వల్ల సమయం వ్రుదా అవుతుంది. ఏది నిజం అని తెలుసుకోవడానికి గ్రంథాలు చదవాలా. ఒక భారతీయుడుగా ఇప్పటికే చిన్న వయసులోనే భగవద్గీత ఇంకా అసలు గ్రంథాలు చదివి ఉండాలి. అయినా రెండు దశాబ్దాల నుండి ప్రవచనకారులు నిజాలు చెబుతూనే ఉన్నారు.
@testimonial9671
@testimonial9671 6 ай бұрын
Waw wa​@@nageswararaov4443
@KarthikKesiraju
@KarthikKesiraju 6 ай бұрын
Telugu film industry made a grave mistake by glorifying Karna, who encouraged Duryodhana in the royal court after Yudhisthira's defeat in gambling and took pleasure in Draupadi’s humiliation. Draupadi and Kunti helped Karna's wife, Vrushali, when Dhritarashtra ordered her jail. Similarly, Ashwatthama, who supported Draupadi’s disrobing, is also undeserving of praise. Despite their war skills, their actions were condemnable. Just as one wouldn’t glorify a terrorist, it’s wrong to glorify them. Shame on Telugu film industry for celebrating these individuals.
@adityasampathgrandhi8739
@adityasampathgrandhi8739 2 ай бұрын
నేను హిందువునే, కానీ నేను కర్ణుడికి చిన్నప్పటి నుండి వీరాభిమాని, మీరు ఎన్ని తిట్టినా, ఎన్ని సార్లు దుషించినా, ఎన్ని debate లు పెట్టినా, కర్ణుడు గొప్పవాడే, కర్ణుడు చెడ్డ వాడు అనేసి శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పలేదు, శ్రీకృష్ణా భగవానుడే కర్ణుడు గొప్ప వాడు అనేసి భగవద్గీతలో చెప్పినాడు... ఎందుకు ఇంకా కర్ణుడు మీద విషం కక్కుతూ సంతోషం పొందుతున్నారో నాకు అర్ధం కావడం లేదు 😢🙏 జై శ్రీరామ్ ❤❤❤
@devusuryakumar3083
@devusuryakumar3083 7 ай бұрын
అమ్మా...యాంకర్ గారు..మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదు. గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు అన్నింతెలిసినట్లు ఎంటర్ అయ్యి డిస్టర్బ్ చేస్తారో అర్థం కావడం లేదు. యాంకర్ యెుక్కలక్షణాలు ముందు తెలుసుకోండి. దయచేసి ...మీకు దణ్ణం తల్లి.
@BatchuRutthwik
@BatchuRutthwik 7 ай бұрын
Anchor , apavamma nee sodi : oo enter avutunnav.
@virrudowlipilli5875
@virrudowlipilli5875 7 ай бұрын
దానికి ఎగస్ట్రాలు ఎక్కువ బ్రో కొంచెం తెల్లగా పిటపటలాడుతుంది కదా
@virrudowlipilli5875
@virrudowlipilli5875 7 ай бұрын
అరె గుండు సన్నాసి 122 మంది ఆడపిల్లలు చిన్న పిల్లలు చనిపోయారు రా మీ బాబాలు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి వెళ్లి అమాయక జనాలు చనిపోయారు ఇప్పుడు జరిగింది నీకు తప్పనిపించట్లేదా మళ్లీ భారతం గురించి మాట్లాడుతున్నావ్ బోకు నా కొడకా ఇప్పుడు జరిగిందానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు రా నువ్వా లేకపోతే నీ మోడీ బాబా వీలైతే ఒక రెండు మంచి పనులు చెప్పండిరా లేదా జనాలకు ఒక నాలుగు మంచి మాటలు చెప్పండి అంతేగాని జనాల్ని తప్పు త్రోవ పట్టించి చంపకండి
@harikrishnasharma357
@harikrishnasharma357 7 ай бұрын
​@@virrudowlipilli5875మాతృవత్ పరధారేషు🙏🏻
@saikiran2023
@saikiran2023 7 ай бұрын
Anchor ki sugar😂
@sridharthangirala
@sridharthangirala 7 ай бұрын
సనాతనధర్మానికి చెందిన విషయాలు సినిమాల్లో చూపించేముందు చాగంటి వారివంటి పండితులను సంప్రదించి తియ్యాలనే నిబంధన విధించి ఆ పండితుల పేరుకూడా సినిమాలో చూపించాలి.
@shatrughansinha596
@shatrughansinha596 7 ай бұрын
కర్ణుడిని మించిన ధర్మం, మహాభారతం లో ఎవరికి లేదు.అసలు కర్ణుడు చెడ్డ వాడు, బాధ్యతగా పెరగలేదు, అధర్మం వైపు ఉన్నాడు అని ఎవడు చెప్పాడు ... ఎంటైర్ మహాభారతం లో ధర్మాన్ని అసలే తప్పని ఒకే ఒక్కడు కర్ణుడు. ఎలా అంటారా.... వినండి , చెవులు బాగా దగ్గర పెట్టుకొని వినండి ...స్వర్గ రోహన పర్వం చివర్లో ఉంటుంది. అందులో కురుక్షేత్ర యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాలకు ఎవరికి వారు చనిపోయినప్పుడు , యమ ధర్మ రాజు వచ్చి , యుధిస్టిరునికి అన్ని చూపిస్తాడు. అప్పుడు నరకం లో పాండవులు, కౌరవులు కూడా ఉంటారు , అదేంటి అని ధర్మరాజు ,యమున్ని అడిగితే , వాళ్ళు కొన్ని తప్పుల కారణంగా కొంత శిక్ష అనుభవించి, మళ్ళీ స్వర్గ ప్రాప్తులు అవుతారు అంటాడు. ధర్మరాజుకు కర్ణుడు మాత్రం కనిపించడు, ఆరా తీస్తే తాను నేరుగా స్వర్గానికి వెళ్ళాడు అని యముని సమాధానం. అదేంటి అని అంటే తాను అధర్మం వైపు నిలబడడమే నిజమయిన ధర్మం అంటాడు .....అర్థం కాలేదు కదా..... నిజానికి కుంతి తాను తప్పు చేసి అతన్ని వాటర్ లో పడేస్తుంది... అది చాల మంచి పని అయింది , లేదంటే ఈ నీచపు , కుల పిశాచి రాజ్యం లో కపట నీతుల మధ్య బ్రతికేవారు...కానీ తాను హాయిగా ఒక వెనుకబడిన కులం వారికి దొరికాడు...కానీ తర్వాత ఎన్నో అవమానాలు. అంటరాని కులం అని , అతన్ని నీచంగా చూసే వారు, తనకి గౌరవం లేదు , రాజ్యం లో చిన్న ఉద్యోగం లేదు దానికి కర్ణుడికి చాల కోపం వచ్చేది ....కానీ అదే రాజ్యం లో అతనికి తర్వాత చాల గౌరవం , ఒక ఉన్నత పదవి లభించింది...గొప్ప వీరుడు అయ్యాడు, ఎలానో తెలుసా...తన చిన్న తనం నుండే దుర్యోధనుడు అతన్ని మిత్రుడిగా , ఒకే కంచం లో తినే అంత వేసులు బాటు కలిపించాడు, అతన్ని అక్కున చేర్చుకున్నాడు, ఒక గౌరవం ఇచ్చాడు. కానీ కర్ణుడికి తెలుసు తాను ఉన్నది అధర్మం వైపు అని , కానీ చివరి నిమిషం లో తన తల్లి, సోదరులు పాండవులు అని తెలిసి , తనని చిన్న తనం నుండి , వీడు వీర కర్ణుడు అని సమాజం మొత్తం కర్ణుడి గొప్ప తనాన్ని తెలియచేసేలా చేసిన దుర్యోధనుడిని వదులుకోవడం ఏమీ ధర్మం చెప్పండి. తనను చిన్నప్పటి నుండి ప్రేమగా దగ్గర చేర్చి , ఒక విలువ ఇచ్చి, తనని మనిషిగా గుర్తించిన స్నేహితుడు ధర్మమా, లేదా తనని అసలు పట్టించుకోని మిగితా వారి వైపు పోరాడడం ధర్మమా.... శ్రీ కృష్ణుడు స్వయంగా అన్నాడు , తాను శత్రువు వైపు నుండి పోరాడినా కానీ , తన మిత్రుడు కోసం పోరాడడం అతని ధర్మం, ఒక వేలా కర్ణుడు కౌరవుల పక్షాన కాకుండా పాండవుల పక్షాన పోరాడి ఉంటే శాశ్వతంగా నరకం లభించి ఉండేది అని ....మహాభారతం లో కర్ణుడిని మించిన పాత్ర, అతను అనుసరించిన ధర్మం ఎవ్వరిది లేదు .... 15:16
@me-je7hm
@me-je7hm 19 күн бұрын
-ఈ శరీరం వల్ల వచ్చే గుర్తింపులు నేను కాదు అనుకుంటే సత్యం బోధపడుతుంది. -అంత పెద్ద అస్త్రాలు మందికి ఉపయోగపడాలి. ఫ్రెండ్ కి కాదు. -కృష్ణుడు కూడా అవమానాలు పడ్డాడు కాని నేను అంటే ఎంటో తెలుసుకున్నాడు. దేవుడు అయ్యాడు.
@kunchamvasu5223
@kunchamvasu5223 7 ай бұрын
యాంకర్ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను... ఆమెకి ఏదో అన్ని తెలిసినట్టు ఓవరాక్షన్ చేస్తూ ఉన్నది
@balususatyanarayana4542
@balususatyanarayana4542 7 ай бұрын
ఓవరాక్షన్ ఏం ఉండి ఆవిడకు ఏమీ తెలీదని ఎందుకనుకోవాలి
@mgopi5257
@mgopi5257 7 ай бұрын
Vadu kuda edo telisinattu over cheyatleda mari?😂
@sadhusireesh5404
@sadhusireesh5404 7 ай бұрын
Ameku knowledge undi brother....she prepared for interview
@Happy-tm6fz
@Happy-tm6fz 7 ай бұрын
​@@mgopi5257nuvvu chesedi over action antaru
@sunkaranarayanarao968
@sunkaranarayanarao968 7 ай бұрын
ఆమెది ఓవర్ యాక్షన్ కాదు. appropriate గ ఉంది. మీరు తట్టుకోలేకపోతే చూడటం మానేయండి.
@narasimharao78
@narasimharao78 7 ай бұрын
యాంకర్ గారు పురాణాల పట్లా పూర్తి అవగాహన లేదు, గురువు గారిని మాట్లాడనివ్వకుండా మీ ఓవర్ యాక్షన్ ఎక్కువ అయింది.
@ravitelugu_entertiner9728
@ravitelugu_entertiner9728 7 ай бұрын
@@narasimharao78 adi current
@munikumar4342
@munikumar4342 7 ай бұрын
Currt bro
@ravitelugu_entertiner9728
@ravitelugu_entertiner9728 7 ай бұрын
@Vihaan_Vihar sare pulkaaa, 🤣
@ankaiahgollapalli
@ankaiahgollapalli 6 ай бұрын
Ma'am undhi ga bagane cheputhundi
@sanjucherala99
@sanjucherala99 6 ай бұрын
Yes
@g.krishnakrishna4170
@g.krishnakrishna4170 7 ай бұрын
గురుగారు మీరు చెపింది 💯💯నిజం హిందూ పురాణాల పై సినిమాలు తీసేటపుడు భయం ఉండాలి అది లేక ఎలాపడితే అలా తీస్తున్నారు ముఖ్యం గా యువత హీరో ల పిచ్చి ఎక్కువ అయిన్ది దీని వలన హిందూ ధర్మలకు అవమానాలు అవుతుంది 🚩🚩🚩
@vijaym42
@vijaym42 7 ай бұрын
Erripuka mundu disclaimer anedi okati untadi adi chudandi cinema chuseppudu
@PavansaitejaUdumudi-bx2vu
@PavansaitejaUdumudi-bx2vu 7 ай бұрын
Ippduu evadu tappuga tesadu oka sari cheppu nv
@bjdba8407
@bjdba8407 6 ай бұрын
Yeah అతి సర్వత్ర వర్జయేత్. ఆది మన వునికినే దెబ్బ తీసేయ్ లాగ తయారయ్యింది. హిందూ దేవుళ్లని సినిమా నటులు తో పోల్చడం మానాలి. అసలు మన యువత కి పురాణాల జ్ఞానం లేకపోవటం ఇక్కడ పెద్ద సమస్య. ధాని దుష్ప్రభావాలు ఒక తరం నాశనం ,అదేయ్ చూస్తున్నాం మనం.
@universalstudioseethammadh7452
@universalstudioseethammadh7452 6 ай бұрын
​@@PavansaitejaUdumudi-bx2vu adhi pursh movie chudu okasari Ela thisaro🤦🤦
@Satyagubbala-123
@Satyagubbala-123 6 ай бұрын
Bahubali chudaledu annav kada ippudu feel-good ledu antunnav
@DivinityPurity
@DivinityPurity 6 ай бұрын
10:30 అర్జునుడు కర్ణుడు వీర స్వర్ణం అలంకరించారు అన్నది మాత్రమే లిఖించబడింది. వాళ్ళు మళ్లీ పుడతారు అనేటువంటి ది సినిమా వాళ్ళు క్రియేట్ చేశారు
@dasarisiva490
@dasarisiva490 5 ай бұрын
Not swarnam that's swargam
@bsarma8876
@bsarma8876 3 ай бұрын
bokka lo sinimaaa
@dineshkumar-bs3nz
@dineshkumar-bs3nz 7 ай бұрын
ఆ madam గారు, (యాంకర్) :- please miku అర్ధం అవుతుందో లేదో, . అక్కడ గురువు గారు మాట్లాడుతున్నారు ... గురువు గారు మాటలాడటం ఫుల్ గా అయిన తరవాత మీరు ఉన్న doubts అడగండి, మీరు మిడిల్ లో disturb chesthu గురువు గారి subject ni మారుస్తున్నారు, and గురువు గారు అంటున్నారు అప్పుడప్పుడు అలా కాదు ఆగండి అని, ...మీరు కొంచం గ్రహించాలి..., coments కామెంట్స్ అని కాకుండా.... చూసుకోవాలి...మీరు ఏం ఏలా. Interview తీసుకుంటున్న..అని ...ఆఆ video ayinaka...! Try to understand what u do, And management kudaa miru koncham. Aaa madam ki చెప్పండి, interview ni గురువు గారిన లేదా. ఆ. మేడం ఇస్తున్నారా....! ..అసలు ...!?
@manisai7156
@manisai7156 7 ай бұрын
వాస్తవం చేప్పేరు దాస్ గారు,ప్రతివాళ్ళు రామాయణ భారతాలు చదవాలి
@Ganeshbabugaddam-vlogs
@Ganeshbabugaddam-vlogs 7 ай бұрын
అర్థం పర్థం లేని సినిమాలు అందులో మహా భారతం కాన్సెప్ట్ తో చేస్తున్నపుడు విలువలు పాటించాలి అపహాస్యం చేయరాదు
@JDJD3181
@JDJD3181 7 ай бұрын
Evadra chesindi gundu ga
@VenkatA-fr3tw
@VenkatA-fr3tw 7 ай бұрын
@@Ganeshbabugaddam-vlogs evadu apahasyam chesaadu, em undhi andulo apahasyam?
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 6 ай бұрын
@@Ganeshbabugaddam-vlogs nanduri garu deenipai vedio chesaru chudandi
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 6 ай бұрын
@@VenkatA-fr3tw nandurigaru vedio chudandi
@VenkatA-fr3tw
@VenkatA-fr3tw 6 ай бұрын
@@kanakadurgamahalakshmilaks8379 Mahabharatam ni evaru chudaledhu... Arjunudi basha enti , Vijay slang enti ani matladina vallu kuda unnaru... Asalu history lo Arjunudu Teluge matladaledhu, Sare nanduri video chustha
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 6 ай бұрын
రాధామనోహర్ గారితో వెరీనైస్ ఇంటర్వ్యూ అందించారు.మనోహర్ గారి మాటలు చమత్కారంతో కలగలసి మనసును ఉల్లాసపరిచేలా ఆలోచింపచేసాలా మనోహరంగా వుంటాయి.ఎందరో హిందూద్రోహులు ఉన్నప్పటికీ ఇలాంటి సరైన హిందువు మనకు వుండడం ఆనంద దాయకం.
@johnsudhakar1161
@johnsudhakar1161 4 ай бұрын
Avanu బ్రో. రాధా మనోహర్ లాంటి వాళ్ళు ఉండాలి ఎందుకంటే వీడు నోటి దూల వలన ఇప్పుడు వేరే మతాల వాళ్ళు hindu గ్రంధాలూ లో తప్పులు వెతికి నెట్ లో పోస్ట్ లు పెడుతున్నారు. వీడు నైట్ అమ్మాయిలతో మాట్లాడే మాటలు నెట్ లో పెడుతున్నారు. వీడి వలన నష్టం తప్ప ఏమి లేదు. వీడి వలన hindu grandhalalo దేవుళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు అందరికి తెలుస్తున్నాయి
@ThirupathiSiddam-z4u
@ThirupathiSiddam-z4u 7 ай бұрын
మీలాంటి వారు లేకుంటే మన దేశంలో హిందు ధర్మం నశించి పోవడం ఖాయం.... మనోహర్ దాస్ గారు...🙏🙏🙏🙏🙏
@UserHz389
@UserHz389 6 ай бұрын
Elli vadi modda gudu
@harishbabu3631
@harishbabu3631 6 ай бұрын
Ayana lane manam kuda undali brother bayata kuda ilal eduru tiragali
@bsarma8876
@bsarma8876 3 ай бұрын
10.000000000 persent correct sir
@DivinityPurity
@DivinityPurity 6 ай бұрын
12:32 వద్దిపర్తి పద్మాకర్ గారు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ నలుగురు తెలుగువారి చతుర్ముఖ బ్రహ్మ లు
@revengers....3270
@revengers....3270 6 ай бұрын
USHA SREE GARNI MARCHI POYARA😂😂😂😂😂😂
@shriyashorts354
@shriyashorts354 6 ай бұрын
వారి ఉపన్యాసం నేను విన్నాను అద్భుతంగా ఉంటుంది కానీ ఇప్పుడు వారి కీర్తిశేషులు కదా​@@revengers....3270
@honeysj7328
@honeysj7328 6 ай бұрын
యాంకర్ మేడం మాట్లాడకుండా నాకు ఇంకా బాగా అర్థమయ్యేది రాధా మనోహర్ దాస్ చెప్పినది...... హరే కృష్ణ ❤
@gopikrishna9677
@gopikrishna9677 7 ай бұрын
Nodding the head with over cofidence.. Interrupting guest in every step.. adding immature comments in between.. మీరు మీ పద్దతులు మార్చుకోండి. లేదా యాంకరింగ్ మానేయండి. ఏకోశానా వినయంలేకుండా గెస్ట్ చెప్పేది వినిపించుకోకుండా మీ సొంత తెలివితేటలు ప్రదర్శించుకోవడం మీ ప్రతీ ఇంటర్వూలో చూడలేకపోతున్నాం. అన్ని కామెంట్లనూ చదవండి అందరూ ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నారంటే మీరు మారాల్సిన సమయం వచ్చేసింది. లేదా మిమ్మల్ని మీఛానల్‌వారు మార్చేయాల్సిన సమయం వచ్చేస్తుంది!
@GnaneswarGopal
@GnaneswarGopal 6 ай бұрын
Yess.. correct... Maarpu mundhu ee anchor lo ravali
@rajunlgdc8912
@rajunlgdc8912 7 ай бұрын
Kalki universe annaru. Next movie meeda interest ravali ante, konni scenes suspense lo pettadam, cinematic ga theyadam, director logic. Motham series chusaka matladukunte manchidi ani na abhiprayam. Kalki theatre lo chudaniki aithe bagundi. Worth the ticket.
@Bendapudi.kashyap
@Bendapudi.kashyap 7 ай бұрын
Exactly
@LayaDurishetty
@LayaDurishetty 6 ай бұрын
Yes 💯
@ajagan1390
@ajagan1390 7 ай бұрын
నీవు ఉండవమ్మ ప్రతి సారి తు తు తు తు తు తు తు అని మధ్యలో వస్తావు 😂😂😂😂😂😂ముసుకో జర
@keziaarasavelli9108
@keziaarasavelli9108 7 ай бұрын
😂
@venkataramaiah4424
@venkataramaiah4424 7 ай бұрын
I very strongly agree with Swamy ji. He has said 100% view points on the Kalki movie. Nice interview 🎉🎉🎉🎉🎉❤❤
@allurisitaramaraju3
@allurisitaramaraju3 7 ай бұрын
గురువుగారు నమస్కారం అండి నాగ అశ్విన్ కి సబ్జెక్ట్ తెలుసు కానీ సినిమాలో పూర్తిగా అలా చూపించడం చాలా కష్టమైన పని. అందుకనే ఈ సినిమా ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే అసలు సినిమా అంతా కూడా ముందు రాబోయే పార్ట్స్ లో క్లుప్తంగా వివరించి పోతున్నారని నా నమ్మకం. మీరందరూ ఎలా చెప్తున్నారు కాబట్టి దీన్ని నాగ అశ్విన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని రాబోయే సినిమాల్లో క్లుప్త వివరణ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
@GS-cj1by
@GS-cj1by 7 ай бұрын
Miku kalki gurinchi telusukoovaalantee you tube lo okka Araganta chaaganti vaari pravachanam vinandi.....aa cinema ticket dabbulu aakalithoo unnavaallu annam pettandi....enkaa 2 gantala time miguluthundhi....eee maatram dhaanik malli raabooyee movie kosam yedhuru chudaalaa....🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@kalyan15946
@kalyan15946 7 ай бұрын
Kalki vache samayaniki astralaki au power vastadi because kaliyugam antamavudi but people Inka Kali roots thoney vuntaru vaalla purpose(dharmam) gurtukochina Mali marchipotharu and again deal Maya lo padataru adey prabhas last lo ala behave chayadaniki karanam . Andukey gaandivaniki , Vijaya danusuku au power vachindi.kaliyugam vachaka Arjuna was not able to save krishna's wives with gaandiva danasu while attakers attacked dwaraka migrents . So he throws that somewhere. Might be found in the future like in this movie.
@knowledgeispower2126
@knowledgeispower2126 7 ай бұрын
యాంకరమ్మా, మీరు ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఈ రాధా మనోహర్ దాసు గారు ఎవరు ? ఎక్కడ ఈ ఇంటర్వ్యూ‌ , ఏ తేదీన ఇంటర్వ్యూ అన్నదీ కూడా తెలియజేయాలి. సార్, రాధా మనోహర్ గారూ, నేను మీలాంటి సనాతన ధర్మ ప్రచార కర్తగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏమి కోర్సులు, ఎక్కడ చదవాలి. తెలియజేయండి. అలాగే మీరు ఎప్పుడు ఎక్కడ ఏమి చదివారు, ఏ ఏ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారో తెలియజేయండి
@RadhaManoharDas108
@RadhaManoharDas108 7 ай бұрын
9866957796
@mvprasad2483
@mvprasad2483 7 ай бұрын
బాబూ నువ్వు మగవాడో ఆడవా అని నాకు తెలియదు, రాధా మనోహర్ దాస్ చదువు గురించి ఎందుకు చింతిస్తున్నావు. ఆధ్యాత్మికత మొదట మీ హృదయం నుండి రావాలి, ఏ కోర్సు ద్వారా కాదు.
@amarkumarmugidhi2578
@amarkumarmugidhi2578 6 ай бұрын
గురువుగారు మీరు చెప్పింది 💯నిజం 👌🏻👌🏻👌🏻👌🏻. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన హిందూదర్మం ఇంకా బ్రతికి ఉంది
@nagarajujannu5679
@nagarajujannu5679 6 ай бұрын
బ్రదర్ హిందూ ధర్మాన్ని నాశనం చేసేదే గుండు గాడు .ఏదో పరాయి మతాన్ని నానా మాటలు అంటుంటే గొప్పగా ఫీల్ అవుతున్నావ్ .ఎదుటివారు ఈ గుండు పంతులు లెక్క చెలరేగుతా లేరు కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటున్నాం అంతే. ముందు మన ధర్మ గొప్పతనం గురించి చెప్పమను ఎదుటివారి మీద పడి ఏడవటం వద్దు
@RajuKing07.
@RajuKing07. 6 ай бұрын
Anchor Erripooku Button 👇 Radha Manohar Das Respect Button 👇
@sathyaprasadati8578
@sathyaprasadati8578 7 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ స్వామీజీ
@VenkatA-fr3tw
@VenkatA-fr3tw 7 ай бұрын
Vaadi bondha,,, prathivaadu peddha vettha
@Bendapudi.kashyap
@Bendapudi.kashyap 7 ай бұрын
Sir movie is a blockbuster, movie showcases a world we only seen in Hollywood movies we should be proud we have progressed so much, and coming to cinematic liberty they took and twisted some facts I am also not happy but I am willing to let it slide.
@anulakshmianulakshmi7657
@anulakshmianulakshmi7657 6 ай бұрын
Red tv good interview with wonderful person ❤
@srrr5737
@srrr5737 7 ай бұрын
Nag aswin garu 4 lakhs years ni 6000 years ki alaa convert chesado tana version lo explain chesadu. Meere anni telusukokunda matladuthunnaru. Meeru matladedhi correct nag aswin convey chesindhi correct.
@SiddharthSriNaiduDevada
@SiddharthSriNaiduDevada 3 ай бұрын
మనం చూస్తున్న సూర్య భగవానుని పుత్రుడు అంటే ఒక ఎమోషన్, మిగత నలుగురి ఫాదర్స్ నీ చూడలేము కనుక, మన సనాతన ధర్మాల్లో రియల్ హీరోస్ గురుంచి తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కథలు కాదు, మన హిస్టరీ నిజం చూపించండి దయ చేసి ప్లీజ్ డైరెక్టర్స్ 🙏 హరే రామ, హరే కృష్ణ 🙏
@Ganeshbabugaddam-vlogs
@Ganeshbabugaddam-vlogs 7 ай бұрын
సినిమా చూస్తున్న పాత తరం యువతరం కొత్త తరం కి మహా భారతం విలువలు అర్థం అయ్యేలా చేయాలి అంతా శూన్యం వేస్తే సినిమా
@ravikumar-zc5ox
@ravikumar-zc5ox 6 ай бұрын
రాధ మనోహర్ దాస్ గారు చాల మంచి గా నిజాయితీగా మాట్లాడుతారు..
@DSrinivasachari
@DSrinivasachari 7 ай бұрын
రాద్రిష్ణమానోరగారికి మీపాదలకు విశ్వకర్మయిక padhapdhamlkusirashuvanchinamaskarlu
@kalyan15946
@kalyan15946 7 ай бұрын
Kalki vache samayaniki astralaki au power vastadi because kaliyugam antamavudi but people Inka Kali roots thoney vuntaru vaalla propose gurtukochina Mali marchipotharu and again deal Maya lo padataru adey prabhas last lo ala bahave chayadaniki karanam . Andukey gaandivaniki , Vijaya danusuku au power vachindi..
@dudescreations651
@dudescreations651 6 ай бұрын
Jai guru Radhamanohar Das garu😇🙏🙏
@rajusai8199
@rajusai8199 7 ай бұрын
ఈ మూవీ తీసిన డైరెక్టర్ మన ఆధ్యాత్మిక దీని పాడు చేసే విధంగా తీశారు. ఇటువంటి డైరెక్టర్లు ఈ సినిమాల్ని తీసి ప్రేక్షకులు మధ్యన పంపించి మన హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించండి ఇటువంటి మూవీస్ కి మీరు వెళ్లకుండా వీటిని బహిష్కరించాలని కోరుకుంటున్నాను.
@d.deepak7326
@d.deepak7326 7 ай бұрын
ముందు నిన్ను బహిష్కరించాలి..మతం ముసుగులో పడి జనాలని రేచగొడుతున్నాడు..నీలాంటోళ్లే దేశానికి చిదపురుగులు😅😅😅😅
@VenkatA-fr3tw
@VenkatA-fr3tw 7 ай бұрын
@@rajusai8199 Mahabharatam mana charithra. Karnudu, arjunudu, bhumi meedha puttina mahaaveerulu.. deenlo charithra undhi, Aadhyathmikatha ekkada undhi
@thepeacefulguy7235
@thepeacefulguy7235 6 ай бұрын
Ori erri hukka entho mandhi thokkalo cinema lu thisthunte vatikemo povachu kani hindhu darmam midha mana history midha cinema lu ravadam rare dhanto nv Inka velladhu antava ituvanti movies ni inspire ga thisukoni mana gods history movies thistharu errihukka
@pkshorts153
@pkshorts153 4 ай бұрын
ఇప్పడు వున్నా ట్రేండింగ్ లో అంత డీటెయిల్ గా తీస్తానంటే అంత ఓపిక ఎవ్వరికీ లేదు మీ ఇద్దరికో నమస్కారం 🙏🙏
@nichenametlalakshminarasim9088
@nichenametlalakshminarasim9088 6 ай бұрын
రియల్ గా మహాభారతం వున్నది ఉన్నట్లు తీస్తే 1000 కోట్లు కూడా కాదు 10000 కోట్లు కలెక్షన్స్ వస్తాయి
@Ddhah-qm9dt
@Ddhah-qm9dt 6 ай бұрын
Meru dandalayya😂😂😂
@gopit8707
@gopit8707 5 ай бұрын
Anchor matiki keka...❤❤❤❤
@srinjee
@srinjee 7 ай бұрын
వీడియో గేమ్ లాగా వుంది ప్రభాస్ ని గన్నేరు పుష్పాన్ని చేశారు
@VikramSena-r3v
@VikramSena-r3v 6 ай бұрын
Already erripuku ani sodhi purush to prove aindi
@chennakesavuludck2414
@chennakesavuludck2414 6 ай бұрын
పాండవులు + సపోర్టెడ్ 1 other dynasty Vs కౌరవులు+whole Indian dynasties 😂😂 Result పాండవులు won....వ్యాసుడు రాశాడు..మేం నమ్మాలి.... మంచి మాటలు చెప్పండి చాలు లైక్ భవవడ్త్ గీత.. అంతే గానీ మూవీస్ తో entertainment తో మీకేం పని Meku entertainment kavalantey భజన, కీర్తనలు ఉన్నాయి... థియేటర్ ఎందుకు
@g.jagadeesh3058
@g.jagadeesh3058 7 ай бұрын
15:53 ఏం అన్న చెప్పినవా అబ్బబ్బా మతి పోయింది sir. రావణుడికి అయోధ్య నీ ఇచ్చేస్తా అన్నాడు రాముడు. Goosebumps 🧡🧡🔥🔥🔥
@JAI-SRIRAMA
@JAI-SRIRAMA 7 ай бұрын
15:00
@padmajamalempati5289
@padmajamalempati5289 7 ай бұрын
Vibheeshanudiki
@Johnny-q3z
@Johnny-q3z 7 ай бұрын
ఇండియాని కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాడు 🤥అందుకే మొత్తం ☹️
@g.jagadeesh3058
@g.jagadeesh3058 7 ай бұрын
@@Johnny-q3z ఏంటి ఇండియాని బ్రిటిష్ వాళ్ళకి రాముడు ఇచ్చాడా?. ఎవడ్రా నువ్వు. ఏ ఊరు రా నీది. ఎప్పుడైనా హిస్టరీ చదివినావా?. త్రేతాయుగంలో రాముడు ఉండే, ఆ తర్వాత ద్వాపరయుగం, ఆ తర్వాత కలి యుగం. కలి యుగంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కూలీ పని చేసేవాళ్లకి తెలుసు రా బ్రిటిష్ వాళ్ళు కలి యుగంలో వచ్చారు. రాముడు త్రేతాయుగం వాడు అని. ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది కామెంట్ పెడుతున్నవా?. ఏదైనా కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించిపెట్టు రా.
@bingimanasa466
@bingimanasa466 6 ай бұрын
ప్రశ్నించే గొంతు వుంటే నే నిజం నిలకడ తెలుస్తోంది 😊 వాస్తవాలు బయటకు వస్తే నే సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 7 ай бұрын
🕉️🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌🔱 🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺 ✨ఆరంభం⚡అనంతం⚡అఖండం⚡అద్భుతం✨ ✨✨✨✨✨✨ అమోఘం ✨✨✨✨✨✨ ✨ఆదీశ్వర్⚡ఆదిగురు⚡ఆదిశిల్పి⚡ఆదియోగి✨ 🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏 🕉️🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌🔱 ⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️ 🔥 🔥 🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🕉️ 🔥 🔥 🔥 🔥 🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
@Maruthi543
@Maruthi543 7 ай бұрын
🔥🔥🔥🔥💞😘😘
@AdyaviratChukka
@AdyaviratChukka 7 ай бұрын
ఎవరు బ్రో మీరు, శివయ్య మీద చాలా ప్రేమ ఉంది,❤❤❤🔥💯
@badampudivenkatanageswarar9391
@badampudivenkatanageswarar9391 Ай бұрын
రాధా మనోహర్ దాస్ గారు మీరు చాలా గొప్ప వ్యక్తులని మీరు చాలా గొప్ప వ్యక్తులని అంటుంటారు కదా మీకు మీరే అలాంటి మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పండి సార్ భగవద్గీతలో మానవసేవే మాధవసేవ అని గీతలో భగవానుడు చెప్పారు కదా మరి వేలకోట్లు ఆస్తి ఉన్న సత్య సాయి బాబా సమస్తే ఊరూరా అన్న సమారాధన చేస్తూ ఉంటే మన తిరుమల తిరుపతి దేవుడికి లక్ష కోట్లు పైపడగా ఆస్తులు ఉన్నాయి కదా ప్రతి ఊరు అన్న సమారాధన ఎందుకు చేయడం లేదు సార్ ఏదైనా ఒక ఊర్లో గుడి కడతామంటే లక్షణం కోట్లు కుమ్మరిస్తారు సార్ తిరుమల తిరుపతి దేవాలయం వారు మరి అన్న సమారాధన సత్రాలు ఊరు రా ఎందుకు కట్టడం లేదు సార్ మరి ప్రజలకు చెప్పాలి కదా సార్ గుడి కడితే లక్షలో కోట్లు ఇస్తారా మరి అన్న సమారాధన చేస్తే డబ్బులు ఇవ్వరా అన్న సమారాధన సత్రాలు ఆంధ్ర రాష్ట్రంలోని తిరుమల దేవుడు ఉన్నాడు విరాళాలు వస్తున్నాయి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఊరురా జనం అడుక్కుతింటున్నారు కదా పేద ప్రజలు అన్నా క్యాంటీన్ పెట్టబోతానికి ఎంతో మంది తింటున్నారు మరి తిరుమల దేవుడు అన్న సమాధార అన్నదాన సత్రాలు కట్టి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా సార్ ఎందుకు కట్టలేదు అంటే భగవద్గీతలో శ్లోకం దేవుళ్ళకి కాదు మనుషులకే నా సార్ మారుమూల గ్రామాల్లో ఒక హాస్పటల్ కట్టి డాక్టర్ని నర్సులు పెడితే ఆ ప్రజలు ప్రాణాల్ని కాపాడిన దేవుడు అవ్వడా సర్ ఏం సార్ ఇది తిరుమల తిరుపతి దేవుడు ఆస్తులు అలా పెంచుకుంటూ పోతారు కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టరా సార్
@PhaniGade01
@PhaniGade01 7 ай бұрын
Firstly anchor is not accepting Kalki movie, so she is talking negatively about the movie, guruji is atleast covering what went wrong
@sirisaiphotography7114
@sirisaiphotography7114 7 ай бұрын
దీని ఓవర్ దేశం లో ఇదే యాంకర్ అయినట్లు చెడ వాడు మంచి వాడు కాఓదా ఒక చెడ వాడు మంచి వాడు అయ్యింనుడు అంటే అది మంచి విజయం పిల్లలకు కూడా ఎప్పటికి మంచే గెలుస్తుంది అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ మహా భారతం అంటే ఏందీ అని అడిగి తెలుసు కుంటున్నారు పిల్లలు భారతదేశం లో ఒక అయ్యగారు డబులు తీసుకోకుండా ఒక పేదోడి ఏంటో పెళ్లి కూడా చేయరు సినిమా వచ్చాకే ఇంతో అంతో పురాణాల గురించి తెలుసు తున్నాయి యూట్యూబ్ లో నాలుగు ముక్కలు చెపితే డబులు వస్తున్నాయి అంటే చెప్పడం మొదలు పెట్టారు ఈ పెద్దలు
@srigeethaamruthaudhakam1958
@srigeethaamruthaudhakam1958 7 ай бұрын
మహాభారతంలో రియల్ హీరో అర్జునుడు కానీ అర్జునుడికి చిన్న హీరో ని పెట్టారు. మహాభారతంలో అసూయ పర్లు అయినా కర్ణుడు అశ్వత్థామకు పెద్ద హీరోలను పెట్టారు ఇది మన సమాజ పరిస్థితి. ఒకసారి ఆలోచించండి ఒకరు చప్పట్లు కొట్టారు అని అందరూ చప్పట్లు కొట్టకండి. భగవంతుడు అందరిని చూస్తాడు. మహాభారతాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తీయడం వలన సమాజానికి చాలా ద్రోహం చేస్తున్నారు. కృష్ణుడిని అర్జునుడిని హీరోలుగా పెట్టి సినిమా తీయండి అప్పుడు మీ జన్మకు సార్థకత లభిస్తుంది. భగవద్గీత శ్లోకం రానివాడు కూడా కామెంట్ చేసేస్తున్నాడు. చిన్న చిన్న సీరియల్స్ మహా అద్భుతంగా తీస్తున్నారు అలాంటప్పుడు సినిమాను కూడా తీయలేక పోతున్నారు ఇది మన సమాజ పరిస్థితి
@veeraraghavareddy7975
@veeraraghavareddy7975 7 ай бұрын
👌🚩🙏
@BABASOLUTIONS
@BABASOLUTIONS 7 ай бұрын
Nuv mundhu mahabaaratham poorthiga chadivi appudu comment pettu...chinna hero pedha hero idhe niku thelisina baartham 😂😂😂 ekkada dhorina santhara babu idi😅
@sanaathanadharma3511
@sanaathanadharma3511 7 ай бұрын
​@@BABASOLUTIONSసోదరుడు పెట్టిన కామెంట్ కి మీరు రిప్లై ఇచ్చిన తీరు బట్టే తెలుస్తుంది మీకు మహాభారతం గురించి ఎంత తెలుసో, మహాభారతం మొత్తంలో ఒక్క యుద్ధంలో కూడా వోడని ఏకైక వీరుడు అర్జునుడు అయితే మహాభారతం మొత్తంలో ఎక్కువ సార్లు ఓడిన వాడు కర్ణుడు ,భీముడి చేతిలో ఓడిపోయాడు ,రిఫరెన్స్:సభాపర్వం లో 30 అధ్యాయంలో18 నుండి30 శ్లోకాలు,పాండవులు కంటే చాల తక్కువ శక్తి కల గంధర్వుల చేతిలో ఓడిపోయాడు ,రిఫరెన్స్:అరణ్యాపార్వంలో241వ అధ్యాయం 15నుండి 32వరకు శ్లోకాలు,అర్జునుడి చేతిలో 3సార్లు ఓడిపోయాడు,రిఫరెన్స్:విరాటపర్వం లో 54వ అధ్యాయం లో 1 నుండి 36వరకు శ్లోకాలు,60వాద్యాయం లో 1నుండి 27వరకు శ్లోకాలు ,అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు ,రిఫరెన్స్: ద్రోణ పర్వము లో 40 వ అధ్యాయం పూర్తిగా,41 వ అధ్యాయం 1 నుండి 8వరకు శ్లోకాలు. ఇలా చాల యుద్ధాలలో ఓడిపోయాడు , వ్యాస మహాభారతం 18 పర్వాలు సంపూర్ణంగా చదివిన,విన్నా అలా కామెంట్ చేయాలి, దీన్ని బట్టి తెలుస్తుంది వ్యాస మహాభారతం ఎవరికి తెలియదో, 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@srigeethaamruthaudhakam1958
@srigeethaamruthaudhakam1958 7 ай бұрын
@@BABASOLUTIONSనేను మహాభారతం చదివి చెప్తున్నా. మీకు ఇంకా వివరంగా కర్ణుడు అశ్వత్థామ మహాభారతంలో విలన్ క్యారెక్టర్స్ ఎందుకంటే ద్రౌపతి వస్త్రాపహరణం చేయడానికి కారణం కర్ణుడే సలహా ఇస్తాడు. అలాగే అభిమన్యుని భార్య ఉత్తర నిండు గర్భిణీ తో ఉండగా అశ్వత్థామ ఆమె పొట్టలోకి బ్రహ్మాస్త్రం వేసి ఆ బిడ్డను చంపుతాడు అప్పుడు కృష్ణుడు తన శక్తితో ఆ బిడ్డకు మళ్లీ ప్రాణం పోస్తాడు అతనే పరీక్షితుడు. అప్పుడు కృష్ణుడు అతి కోపంతో అశ్వత్థామకు శాపం పెట్టాడు ఆ శాపం ఏమిటంటే అశ్వత్థామ అనేక రకాల రోగాలతో బాధపడుతూ కలికాలం అంతా చావు కోసం ఎదురుచూస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.
@srigeethaamruthaudhakam1958
@srigeethaamruthaudhakam1958 7 ай бұрын
క్లియర్ గా ఒక్కమాటలో కర్ణుడు ఎప్పుడు అందరికంటే గొప్పగా ఉండాలనే కోరుకున్నాడు కానీ తన నిజ జీవితాన్ని స్వీకరించలేక పోయేవాడు అదే అర్జునుడు అయితే తనబంధువుల కోసం వైరాగ్యంతో యుద్ధం చేయనని ఎంతో బాధతో కృషించి పోయాడు. అందుకే కదా స్వయంగా భగవానుడు భగవద్గీతను అర్జునుడికి చెప్పారు
@ReddyMuli
@ReddyMuli 7 ай бұрын
మీరు చెప్పింది వాస్తవం స్వామీజీ
@padinarannaidu5456
@padinarannaidu5456 7 ай бұрын
ఈ కల్కి సినిమా utter flap సినిమా.ఆ డైరక్టర్ ఒక పిచ్చి వాడు తీసినట్లు ఆ సినిమాని తీశాడు,ప్రేక్షకులను పిచ్చి వాళ్ళుగా మారుస్తున్నాడు. 600 కోట్లు సినిమాలో 6000 కోట్లు తప్పులున్నాయి.మహా భారతంను ఖూనీ చేసి తీశాడు. కధ,స్క్రీన్ ప్లే,పాటలు,BGM, గ్రాఫిక్స్,డైలాగ్స్ ఏవీ బాగులేవు.నా జీవితంలో ఇంత పరమ వీర సుత్తి సినిమాని చూడలేదు.ప్రచార ఆర్భాటం,పెద్ద పెద్ద నటుల హంగామా తప్పించి ఈ సినిమాలొ ఏ విషయం కూడా క్లీర్ గా లేదు,అంతా కన్ ఫ్యూజన్.ఎంత వేగంగా బయట పడుదమా అని అనిపించింది. ఏది తీసినా హిందువులు చూస్తారని ఇటువంటి పనికిరాని కల్పిత గాధలు తీస్తున్నారు.
@koushik2326
@koushik2326 7 ай бұрын
100 per ఇంత చండాలంగా ఉంటుంది అనుకోలేదు !! దీనికన్నా కిత కితలు సినిమా బెటర్ !!
@prabha685
@prabha685 6 ай бұрын
Sir nenu chadive vellanu sir anchor ki karnudigurichi cheppandi ame ayanani eme coment cheiyyadamenti sir
@satyanarayana2880
@satyanarayana2880 7 ай бұрын
యాంకర్ గారు పూర్తిగా సినిమా మిద బురద చల్లాలి అని కక్ష తో మాట్లాడుతున్నారు
@sathyapotharla3368
@sathyapotharla3368 7 ай бұрын
@@satyanarayana2880 ikkada movie kadandi manaki mukyam charitra adhi Ela undali anedhi alage thiyali marpulu cheyyodhu anthe movie bagunna konni oppukunela levu adhi nijame
@VenkatA-fr3tw
@VenkatA-fr3tw 7 ай бұрын
​@@sathyapotharla3368Karnudu veerudu ante oppukovatledhu paapa
@VenkatA-fr3tw
@VenkatA-fr3tw 7 ай бұрын
@@sathyapotharla3368 em oppukunela levu?
@sathyapotharla3368
@sathyapotharla3368 7 ай бұрын
@@VenkatA-fr3tw veerude endhuku oppukonu kani gunam kuda mukyame Anni vundali ani cheppedhi andaru last lo karnudu arjunudu chesina yudham gurinche matladtharu krushnudu undi gelipinchadu ani kani krushnudu lekunda okka arjunude mundhu chala sarlu karnudini vidinchadu kadha adhevvaru endhuku chepparu ani anthe idharu veerule kani gunanganallo arjundu chala vinayaga untadu peddala patla bhakthi untadhi karnudu ala kadhu inka karnudi jathi thakkuva ani sanubhooti chupistaru adhi nijam kadhu suthudu ante shudrudu kadhu brahmana kshatriya mahilaki puttina vadu ani artham chinna pudu ayananaki Anni labhinchayi Prema kuda Radha chala baga chuskundhi karnudiki poti thathwam ekkuva arjunudiki nerchukovali Ane thapana ekkuva 2dintilo Theda untadhi kada
@VenkatA-fr3tw
@VenkatA-fr3tw 7 ай бұрын
@@sathyapotharla3368 @sathyapotharla3368 Avnu, Arjunudi kosam valla nanna indrudu, Kavacha kundalalu dhobbesthaadu, Parasuramudi daggara karnudu unnapudu kandireega roopam lo vacchi karnudni Parasuramudu shapinchela chesthaadu, Krishnudu enni abaddhalu aadi, adharmaalu chesthe appudu gelichaadu arjunudu. Arjunudni veerudni cheyyadaniki chala adharmaalu jarigayi. Arjunudi kante ekalavyudu ekkada peddha veerudu aipothado ani ekalavyudi finger cut cheyistharu dronacharyudi chetha... Karnudni kunthi vadhileyakunda unte karnudu kunthi puthrudu ga perigi unte mahabharatam inkola undedhi, Karnudu puttaka lo ne thappu chesaru. Suta puthrudu ante Brahmana, Kshatriya santhanam aina , Suta is considered lower than Brahmana and Kshatriya. Suta are only eligible for serving, riding chariots etc., for Kshatriyas.... Arjuna was a forced hero by Krishna, dronacharya,Indra and everyone else... Karnudni puttuka lo vadhileyakunda, Kunthi puthrudu ga perigi unte,anni shapalu lekapoyi unte, Arjunudu ki intha mandhi help chesi lepakapoyi unte, Karnudi mundhu Arjunudu eeka
@martyphanikumar7498
@martyphanikumar7498 6 ай бұрын
మన మన పురాణాల్లో సప్త చిరంజీవులు అని ఉన్నారు. అందులో ఆంజనేయ స్వామి పరశురాముడు మార్కండేయుడు తదితరులతోపాటు అశ్వద్ధామ కూడా ఉన్నాడు. వీరు భవిష్యత్తులో బ్రహ్మ పదవిని చేపడతారని కూడా ఉంది. అలాగే అశ్వద్ధామ కూడా తన శాప విమోచనం తర్వాత భవిష్యత్తు బ్రహ్మ అవుతాడు అని ఉంది.
@appajitenneti8797
@appajitenneti8797 7 ай бұрын
My friend's review coincides with your review. I dont watch movies in theatres when ticket prices are abnormally enhanced. Nag Aswin is a good Director.I have watched MAHANATI twice in theatre. Normally, I donot watch a movie second time in theatres, however good it might be, that too when movies are also available in OTT. But as the ticket rates are abnormally enhanced, we should wait till it is confirmed by public that the movie is a Supet hit. BY adopting various marketing strategies the public, particularly the youth are misleaded and the fans and public are exploited.
@SamudralaGangaraj-wl7ir
@SamudralaGangaraj-wl7ir 5 ай бұрын
కరెక్ట్ సూపర్ గా చెప్పారు.వ్యాస మహాభారతం చదివిన విన్నవారికి తెలుస్తుంది నిజం ఏమిటో వ్యాస భారతం ఒరిజినల్ భారతం
@srdchannel5089
@srdchannel5089 7 ай бұрын
Anchor over acting button 😂
@srinivasdronamraju1894
@srinivasdronamraju1894 6 ай бұрын
Gurubhynnamaha, People after seeing the movie are now going back to know the facts of Mahabharathm in one way thanks to Nag Ashwin
@nagalaxmi8170
@nagalaxmi8170 7 ай бұрын
మహాభారతం సీరియల్ చూస్తే మతి పోతుంది చాలా గుడ్ ఫీల్ కలుగుతుంది అంత బాగా మన తెలుగు వాళ్ళు తీయలేరు
@agolapuprudhvirajgoud1415
@agolapuprudhvirajgoud1415 6 ай бұрын
Rajamouli garu thistharu sooon... Chudhuvu dhammu undho ledho....
@DailyStarMaa
@DailyStarMaa 3 ай бұрын
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే
@rajasinha3299
@rajasinha3299 7 ай бұрын
Looks like Red TV hasn't received any amount from Kalki film makers.
@hanmadragoniod4445
@hanmadragoniod4445 6 ай бұрын
No one never said karna is only hero in Mahabharata 😂😂we love karna and his commitment to stand on his word for his friend 💖💖
@doosasrinivas9682
@doosasrinivas9682 7 ай бұрын
Namaskaram Radha Manohar Das garu... Karnudi gurinchi chinnappati nundi goppa veerudu and manchi vadu ani movies like DANA VEERA SHURA KARNA lanti vatini chusi anukunnanu and there are lot of stories also.... But me matala dwara paina cheppina movies kuda abaddame annattu..... Thank you
@bhadrivechangi5674
@bhadrivechangi5674 6 ай бұрын
Eee Anchor Overaction thattukolekapothunna babaoy😂😂😂😂😂😂😂😂😂
@pavaniodisha7088
@pavaniodisha7088 7 ай бұрын
Anchor మోడరేటర్ గా ఉండాలి తప్ప , మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడానికి కాదు , ముందు అతిథి ని ఎక్కువ మాట్లాడనిస్తే బాగుంటుంది , మీ యాంకరింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో చూపించండి , ఇలాంటి ఇంటర్వ్యూలలో కాదు , give respect to Guest atanni matladanivvandi
@nagappanayakavadi5830
@nagappanayakavadi5830 4 ай бұрын
పురాణాల నుంచి సినిమాలు తీసినప్పుడు వాటి నుంచి పూర్తి అవగాహన తెలుసుకొని తీయాలి.. సినిమాల ద్వారా అపహాస్యం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని... సినిమా తీసే వారికి పూర్తి అవగాహన ఉండాలి అలా చేయడం లేదు
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 7 ай бұрын
💥🔥💥బ్రహ్మ వయస్సు 311040 బిలియన్ మానవ సంవత్సరాలు... బ్రహ్మ కన్నా విష్ణువు వయస్సు 7 సార్లు ఎక్కువ... విష్ణువు కన్నా 7 సార్లు వయస్సు ఎక్కువ... 🔥పరమశివుడు🔥 🔱🔱💪💪🔱🔱
@Ch.manikanta942
@Ch.manikanta942 7 ай бұрын
Devudiki vayasu emiti 😂
@padinarannaidu5456
@padinarannaidu5456 7 ай бұрын
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటే.వేరు వేరు కాదు.నిరాకార పర బ్రహ్మ స్వరూపానికి- సృష్టించేటప్పుడు బ్రహ్మ యని,పోషించేటప్పుడు విష్ణువని,నాశనం చేసేటప్పుడు మహేశ్వరుడని అంటారు.కనుక భగవంతుడు అనాది.ఒకప్పుడు ఉండి యింకొకప్పుడు లేని వాడు కాదు.కనుక ఆయనకు వయస్సులేదు.
@sanaathanadharma3511
@sanaathanadharma3511 7 ай бұрын
@@RAAJ-_-WONDERZ మిత్రమా ఇక్కడ దేని గురించి చర్చ జరుగుతోంది మీరు పెట్టిన కామెంట్ ఏంటి,, వాస్తవానికి బ్రహ్మ కి పుట్టుక వుంది కానీ శివకేశవులకు పుట్టుక లేదు అత్యంత ప్రామాణికమైన గ్రంథం భాగవత పురాణం చెబుతోంది ఇంకా చాల పురాణాలు చెబుతున్నాయి, కేశవులక మధ్య భేదం చూపించడానికి ఈ ప్రస్తావన తీసుకొచ్చావు, కలి ప్రభావం వల్ల నీకు రెండు గా కనిపిస్తున్నాయి, ఎక్కువ మాట్లాడితే బ్రహ్మం వైవర్త పురాణము చదువు తెలుస్తుంది త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,శివుడు కృష్ణుడు నుండే వచ్చారు తెలియజేస్తుంది
@sanaathanadharma3511
@sanaathanadharma3511 7 ай бұрын
@@RAAJ-_-WONDERZ మిత్రుడు భక్తి అనుకుంటున్నాడు కానీ భక్తి కాదు ఆజ్ఞానం,
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 7 ай бұрын
@@sanaathanadharma3511 మరి శ్రీవైష్ణవులు గురించీ తెలుసా బ్రదర్
@ganu21
@ganu21 7 ай бұрын
26:38... super....very inspiring n motivational
@nukababum4228
@nukababum4228 7 ай бұрын
అర్థం కాకుండా తీస్తే గ్రేట్ డైరెక్టర్
@UserHz389
@UserHz389 6 ай бұрын
Nuvvu theey ra ellii
@suryaraokottisa1668
@suryaraokottisa1668 6 ай бұрын
చీకట్లో సినిమా తీయడం ఒక ట్రెండ్ అయిపోయింది, ఇదొక ట్రిక్
@nichenametlalakshminarasim9088
@nichenametlalakshminarasim9088 6 ай бұрын
గురువు గారు ఆ సినిమా లే చెత్త సినిమా లు ఆదిపురుష్ లో అంట రావణుడు గబ్బిలం పైన వెళ్తాడా దానికి మాంసం తినిపిస్తాడా రాముడేమో గాలిలో ఎగిరెగిరి తంతాడా ఏంటండీ ఈ పైత్యం తెలిసి తీస్తారో తెలియక తీస్తారో అర్ధం కాదు
@myganababy
@myganababy 5 ай бұрын
16:45 అక్కడ జరిగింది జరిగినట్టే చెప్తుంది కాబట్టి మేము అక్కడే ఉన్నాం ఇద్దరం ఆరోజు
@LathiHari
@LathiHari 7 ай бұрын
తనకు తెలిసిన నాలుగు ముక్కలు కక్కేయాలని యాంకర్ తపనేదైతే ఉందో అది సూపర్ 😂😂
@anumalasettyneeraja504
@anumalasettyneeraja504 6 ай бұрын
Ee cinema valla help ite jarigindi .Pillalu peddalu andaroo Mahabharatam gurinchi andulo unna patralu gurinchi telusukovadam start chesaru.Hope the best Next part🙏
@ShivAryan_shorts
@ShivAryan_shorts 7 ай бұрын
Anchor masth Over chesthundhi... 🤦🏻‍♂️ Vinanisthaledhu... Nuvve cheppamma inka motham. 🤷🏻‍♂️ Anchor should learn to listen first... 👂
@mypersonalcomputer-hn8qg
@mypersonalcomputer-hn8qg 6 ай бұрын
15:25 onwards watch without fail....You will understand, what is lord Sri Ram 👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@Rayeelamanikyam
@Rayeelamanikyam 7 ай бұрын
30 మినిట్స్ జరిగిన ఈ ప్రోగ్రాంను పదినిమిషాల్లో కంప్లీట్ చెయ్ నువ్వు మాట్లాడేది కూడా ఎవరికి అర్థం కాదు సినిమా అంతే అంత పెద్ద కథలు మూడు గంటలకు కంప్లీట్ చేయాలంటే ఇలాగే ఉంటది మరి
@nukababum4228
@nukababum4228 7 ай бұрын
అసలు డైరెక్టర్ కి క్లారిటీ లేదు
@Iwantvickey143
@Iwantvickey143 7 ай бұрын
Guruvu gariki movie ardham kaledemo😅😮😊
@chinababu6940
@chinababu6940 6 ай бұрын
పురాణాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా సినిమాలు తీయకండి పురాణాల లను కామెడీ సీన్ గా తీయకండి, రాధా మనోహర్ దాస్ గారికి శతకోటి వందనములు
@Selfknowledge3
@Selfknowledge3 7 ай бұрын
watched movie 2 times, 2nd time baga enjoy chesa
@saiindu5965
@saiindu5965 6 ай бұрын
Super Guruvu Garu🙏
@lankegowtham6783
@lankegowtham6783 7 ай бұрын
If you want clarity about KALKI 2898 AD wait for part 2 😂😂
@srimanpuli8036
@srimanpuli8036 7 ай бұрын
Nee bondha
@NareshTechOnline
@NareshTechOnline 7 ай бұрын
Actual గా యాంకర్ కి ఏమీ తెలియదు వట్టి మొద్దు సుద్ద అది
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 7 ай бұрын
palakollu railway station plotform no2 lo popcorn gottalu drinjs ammukone vyakthi voka book thisi SIVUDU KANYA GARBHAM LO PUDATADANI DAANI BHAVAM VRASHADU
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 7 ай бұрын
aadavallani maryada ga matladandi. adi mana samskaram
@bliptales
@bliptales 7 ай бұрын
Adapilla magavada anedi matter kadu chese Pani sariga cheyyali Leda vere vallani cheyyanivvali Ledante elane akshinthalu padthayi 😂@@kanakadurgamahalakshmilaks8379
@saibharadwaja4586
@saibharadwaja4586 6 ай бұрын
Nice interview.. Guruji ki 🙏🙏🙏
@govindkumark4981
@govindkumark4981 7 ай бұрын
స్వామి వాళ్ళు కలక్షన్స్ కొరకు ప్రభాస్ ను పెట్టుకున్నారు. ప్రభాస్ కు ఎప్పటికీ అర్థమవుతుంది.
@chinnasandaka4349
@chinnasandaka4349 7 ай бұрын
ప్రభాస్ అమాయకత్వాన్ని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ బిజినెస్ చేసుకుంటున్నారు 😔😔😔
@sathyapotharla3368
@sathyapotharla3368 7 ай бұрын
Idhaithe nijame brother
@me-je7hm
@me-je7hm 19 күн бұрын
అశ్వద్ధామ కలియుగాంతం వరకు వుంటాడు అని పురాణంలో వుంది కాని కర్ణుడు, అర్జునుడు మళ్ళి పుడతారు అని ఎక్కడ వుంది? నా భయం కల్కి 2 లో దుర్యోధనుడు, శకుని కూడా హీరోలు అవుతారేమో అని. -అప్పుడు పిల్లలకి సినిమా చూపించకపోవటం మేలు.
@AIStreamX
@AIStreamX 7 ай бұрын
Jai Shree Ram
@chitti660
@chitti660 7 ай бұрын
Good questions madam . We have same questions to know answers. We are all love your anchoring ❤
@leelagaddipati3933
@leelagaddipati3933 7 ай бұрын
Telugu movies బాల భారతం శ్రీకృష్ణ పాండవేయం ( NTR 2 roles) పాండవ వనవాసం నర్తనశాల కురు క్షేత్రం దాన వీర శూర కర్ణ మూవీస్ చూడండి Legendary movies
@poornavanamala8448
@poornavanamala8448 7 ай бұрын
అశ్వాద్దామా కల్కి పుట్ట డాన్ని కాపాడుతే కదా... అతనికి మరణం వస్తుంది... అందుకే మంచిగా కనిపించడం జరిగింది...
@Bendapudi.kashyap
@Bendapudi.kashyap 7 ай бұрын
ప్రతి విషయాన్ని 1వ భాగంలో చెబితే, 2వ భాగంలో ఏం చేస్తారు?, కల్కి vfx మరియు గ్రాఫిక్స్ ప్రపంచాన్ని సృష్టించడానికి 600 కోట్లు ఖర్చు చేశారు, అయితే ఇది ప్రవచనం కాదు కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు సెనిమాటిక్ లిబర్టీ ఉంటుంది, ఈ సినిమా ప్రధాన లక్ష్యం భారతీయ సినిమా మేకింగ్ కళను ప్రదర్శించడమే.
@venkateshgvk6925
@venkateshgvk6925 6 ай бұрын
తప్పు లేదు సామీ కానీ అది చూసి అదే నిజం కర్ణుడు great అర్జునుడు waste అనే waste నా కొడుకులు కి ఏదోకటి చెప్పాలి కదా 😊
@shriyashorts354
@shriyashorts354 6 ай бұрын
అంటే అమ్మ ఇప్పుడు అర్జునుడు కర్ణుడు మల్లె పుట్టే అవకాశం అయితే లేదమ్మా ఎందుకంటే వీర స్వర్గం వచ్చేసింది
@BhavamCreations
@BhavamCreations 7 ай бұрын
nice explanation
@sumantheng4213
@sumantheng4213 6 ай бұрын
Correct ga chepparu guruvu gaaru !!!
@MangatayaruKoppisetti
@MangatayaruKoppisetti 7 ай бұрын
ఇలా ంటి చినిమాల వల్ల మన పురాణాలు గ్రంథాలు మన సంప్రదాయం దెబ్బ తింటుంది నాయన
@Thipparthikathik
@Thipparthikathik 7 ай бұрын
Chinima kadhu Nayana cinema
@RAVISCRIPTS
@RAVISCRIPTS 7 ай бұрын
ఫస్ట్ టైం మీ మీద నెగిటివ్ కామెంట్ చేస్తున్న గురువు గారు ...... ఇది దేవుడి సినిమా కాదు ..న్యూ వరల్డ్ కి ఏదో మెసేజ్ ఇవ్వాలి అని నాగ్ గారి ఆలోచన అది e generation వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి అని ఆయన ప్రయత్నం ఇంకా మూవీ ఉంది పార్ట్ -2 అది అయ్యాక మొత్తం అర్దం aouddi అప్పటి దాకా ఆగండి నెగిటివ్ గా మాట్లాడకండి ok naa ..movie chala bavundi ...
@kalyan15946
@kalyan15946 7 ай бұрын
Kalki vache samayaniki astralaki au power vastadi because kaliyugam antamavudi but people Inka Kali roots thoney vuntaru vaalla propose gurtukochina Mali marchipotharu and again deal Maya lo padataru adey prabhas last lo ala bahave chayadaniki karanam . Andukey gaandivaniki , Vijaya danusuku au power vachindi..
@Srinivaschary333
@Srinivaschary333 7 ай бұрын
జై శ్రీరామ్ 🚩జై భారత్ 🇮🇳 🏹 🌍 జై బీజేపీ 🌷🔥🌷 విశ్వగురు 🙏జై మోడీ జీ 🙏
@kirankumarvelpula8143
@kirankumarvelpula8143 6 ай бұрын
గురువు గారు 1స్ట్ మూవీస్ ని అర్థం చేస్కోమను
@angelaallen6135
@angelaallen6135 7 ай бұрын
Why there is no sun light..?? Why it was dark in Varanasi ? What was means of living for people living beneath the complex? No clarity of thought. We saw the film because of Prabhas
@PYS-99
@PYS-99 6 ай бұрын
Chala bhaga chepparandi 👌👏👏❤️
@sgcscyprus
@sgcscyprus 7 ай бұрын
Kalki kante Jai Hanuman entha baagundho enni saarlu chethulu ethi mokkano naake thelidhu......future lo he takes more good movie by prashanth .....but Kalki naaku eh mathram nachaale.... baahubalio entha baaguntadhi ha many of them criticism doing to mouli assalu India Telugu valaki gurthhimpu theesukochindhe mouli .....life long chepukovali ante chathrapathi ,baahubali is enough to prabhas but real ga chudandi made joker to Prabhas in Kalki ....
@Dimmalavenkat
@Dimmalavenkat Ай бұрын
I love you sir ramula variyokka ownnathyanni okka maatalo cheppaaru sir meeku satha koti vandanaalu
@venkyyadav4744
@venkyyadav4744 7 ай бұрын
Cheppi cheppanatu ante part 2 chudandi thelusudhi
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Rapid Fire With Radha Manohar Das | Red Tv
9:22
RED TV
Рет қаралды 259 М.
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
21:35
Nanduri Srinivas - Spiritual Talks
Рет қаралды 910 М.
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН