గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం,ఒక మనిషికి వ్యతిరేకంగా ఉండడం వేరు ,,అదే ఒక దేశానికి దాన్నినడిపించే ధర్మానీకి వ్యతిరేకంగా ఉండడం చాలా ద్రోహం,, జై హింద్ 🎉జై శ్రీ రామ్ 🎉🎉
@ChiranjeevuluPatro5 ай бұрын
Sir help mee too
@ChiranjeevuluPatro5 ай бұрын
Cheyagalara meeri
@SrinivasSrinivas-ub8mg9 ай бұрын
Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ
@akulanarayana528410 ай бұрын
Radha Manohar Swami should come into AP politics. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది.🙏🙏🙏
@Chaitu.B10 ай бұрын
big joke...we call people like them and later they lose elections ,Neither they will be able to do preaching or be successful in politics. Current political system is awful, both Rulers and people are corrupt.Lets leave Radha Manohar das ji like this ,they do more service to society in this way.
@durgalakshmisaraswathi584710 ай бұрын
Utterpradesh కి యోగి ఆదిత్య నాథ్ తెలుగు వాళ్ళకి రాధ మనోహర్ దాస్ యోగి అనిపిస్తుంది
@subbaraotanguturu927110 ай бұрын
ఆయన చెపుతున్నది ఆయన్ని గెలిపించాలని కాదు. హిందువులు ఏకమై తమకు నష్టం కలిగించే పార్టీలను ఓడించి తమకు ఉపయోగ పడే పార్టీ లను గెలిపించుకోమని మతాన్ని, తోటి హిందువు లకు కాశ్మీర్, WB లలో లా నష్టం జరగుతున్నపుడు సహాయం, సానుభూతి చూపమని.
@sirdhalaakil670810 ай бұрын
😂😂
@Shan-sg7mm10 ай бұрын
Correct decision 👌 👏 👍🏽
@lakshmic110210 ай бұрын
మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి,
@Psivaramaprasad838510 ай бұрын
దేవుడు ఉన్నాడు నేను 8సంవత్సరాలనాడు తిరుపతి వెళ్ళాను నాకు సఘర్ ఉంది మమ్మలిని రూంలో నుంచి వదిలారు క్యూ లో ఆపారు నాకు నీరసంగా ఉన్నట్టు ఉంటే స్వామి నిదగ్గరకు వచ్చాను ఏమిటి అనుకున్నాను వెంటనే ఒకతను తెల్ల టి పంచ్ తెల్లటి చొక్క వేసుకుని చేతిలో బొచతో కని పించాడు ఓ అబ్బాయి ఇటు రా అని పిలిచాను వెంటనే వచ్చాడు రెండు పాల కోవా ఇవ్వు అనగానే ఇచ్చాడు అమ్ముకునే అతను ఐతే అక్కడ ఉన్న క్యూ దగ్గర అమ్మాలి నాకు ఇచ్చి వెళ్లి పోయాడు అప్పుడు ఆస్వామీ వచ్చాడని గ్రహించాను
@srinivaspingeli47809 ай бұрын
Super explain.. టైం వచ్చింది వెళ్ళిపోయారు..
@chokramoshi184010 ай бұрын
Jai Sri Ram 🕉️ జై జై శ్రీరామ్ 🚩🙏. గురువుగారు రాధ మనోహర్ దాస్ గారికి నా నమస్కారం. మీరు చేస్తున్న పని చాలా మంచి పని, చాలా గొప్ప పని. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వుండాలి అని కోరుకుంటున్నారు.
@rajuverpula70947 ай бұрын
రక్షించనపుడు పీకానీకా దేవున్ని మొక్కేది.. దేవున్ని నమ్మిన నమ్మకు పోయిన చనిపోతారు సహజం... మరి ఎందుకు మొక్కాలి రా,, చవట..
@pramodbandari13917 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామీ .... ఇది చాలా జనములో మెదులుతున్న ప్రశ్నలు ... జై శ్రీ రామ్ .
@vallepuravi7203 ай бұрын
Jai Sree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakrishnaullipayala628210 ай бұрын
Exllent guruvu garu meru mataladuthuntey nannu nenu chusukonatu undhi andi Naku chala happy ga undhi
@midhunkarri91736 ай бұрын
మంచి ఎక్సప్లయినేషన్ గురూజీ 🙏🙏🙏
@jyothirlingaprasadbanda244710 ай бұрын
Superb answer
@beechaniraghuramaiah301710 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామీ .... ఇది చాలా జనములో మెదులుతున్న ప్రశ్నలు ... జై శ్రీ రామ్ ....
@jaganmohan609910 ай бұрын
ఏ కస్తాలు ఆగకుంటే .... దేవుడిని నమ్మడమెందుకు ... పూజలు చెయ్యటమెందుకు ?
@sridevimedina989410 ай бұрын
@@jaganmohan6099 మత మార్పిడులు చేసే వారిని అడగండి.
@ChiranjeevuluPatro5 ай бұрын
Devudu newline vunnadu
@ChiranjeevuluPatro5 ай бұрын
Xaminchandi
@ChiranjeevuluPatro5 ай бұрын
Okka prasna nadi
@sheelakarnatakam10 ай бұрын
Very nicely explained Swami garu Appropriate and eye opening
@BTS-ARMY3810 ай бұрын
Jai Sri ram 🙏 🙏🙏
@RamNaidu-s7t5 ай бұрын
చాలా చాలా అద్భుతమైన విశేషాలు చెప్పారు..
@bhavanipitta31819 ай бұрын
Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama Rama Rama Hare Hare
@Shan-sg7mm10 ай бұрын
Radha manohar Das guruvugariki padabhivandanalu.🙏❤️🙏💐🙏
@skudapa10 ай бұрын
Perfect ga chepparu, mana ticket vachinappudu vellipovali , ade strusti
@diwakaravln10 ай бұрын
Chaala Bagundi sir Anni snadehalaku answer ichharu.
@humanity16310 ай бұрын
ఇధి మత్స్య లోకం... మన కర్మలు అనుభవించడానికి వచ్చాం...
@BrutallyHonest-vq3lh10 ай бұрын
మత్స్య లోకం కాదు! మర్త్య లోకం.
@yghswgdeleklftrssgd752410 ай бұрын
అంటే నీ కర్మలు నీ భవిష్యత్తు నిర్ణఇస్తే ఇంకా దేవుడేందుకు.
@BrutallyHonest-vq3lh10 ай бұрын
@@yghswgdeleklftrssgd7524 నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, నీ ఖాతాలో ఉన్న కర్మలు ఒక్కొక్కటిగా వాటిపని అవి చేసుకుపోతూ ఉంటాయి నీ కర్మ నువ్వు చేసుకుంది! నీకు సంబంధించింది! అది నిన్ను ఎలా అయినా పట్టుకుంటుంది భగవంతుడిని పూజించడం కూడా ఒక సత్ కర్మ మాత్రమే ఈ సత్ కర్మ ఎప్పుడు రక్షించాలో అప్పుడు రక్షిస్తుంది నువ్వు కష్టంలో ఉన్నపుడు, ఇతరులని ఎలా సహాయం చెయ్యమని అడుగుతావో! అలానే కష్టాల్లో ఉన్నపుడు సహాయం చెయ్యమని భగంతుడిని ఆశ్రయిస్తారు
@re_567010 ай бұрын
మర్త్య లోకం అంటే మరణం పొందే వాళ్ళు ఉన్న లోకం అని..
@veerabhadraraoseelam900310 ай бұрын
Marthya lokam ante janana maranaalu kaliginadhi
@sravanthisravs712210 ай бұрын
అలా చెప్పండి స్వామి....వీళ్ళకర్థం కాదే అసలు నలుగురు అబ్బాయిలు కలసి ఒక అమ్మాయిని బలవంతం చేసి కాల్చి చంపితెనే మన దేవుడు రక్షించలా .. అలాంటిది అఫ్ట్రాల్ ఒక పులి ఆకలితో ఒక పాపని చంపితే ఎందుకు కాపాడాలయ్య మా దేవుడు.. మా దేవుడు చాలా బిజీ.. కుర్చీ కోసం కుల్లు రాజకీయాలు చేసి ప్రాణాలు తీసేవాల్లని , లంచాలు తీసుకునే వాళ్ళని, అడ్డమైన పనులు చేసి, మొక్కులు చెల్లించుకునే వాళ్ళని,ప్రపంచంలో ఏం జరిగినా మనకెందుకు అని వెళ్లిపోయే వాళ్ళని రక్షించడం లో ఎంత బిజీగా ఉంటాడు మన దేవుడు... దేవుణ్ణి తిట్టలాలని కాదు లక్షల మంది పిల్లల్ని ఎత్తుకు పోయి అడుక్కునే వాళ్ళుగా మారుస్తూ, వాళ్ళ అవయవాలు అమ్ముకుంటూ తెలియని వయసులో వాళ్ళని వ్యభిచారము లోకి దింపుతుంటే నేను నమ్మే దేవుడు ఏం చెయ్యడే అని కన్నీళ్ళతో అంటున్నా...
@bujjikalavalapalli111310 ай бұрын
Badapadakandi guruji, good day's will come through, don't worry, god's know everything
My blessings to you dear wonderful all, since I am reincarnated God idol Sri Krishna or God idol Sri Rama or God idol Sri Venkateshwara Swamy or God of Earth 🎉
@nationfirst952710 ай бұрын
Jai sri ram🙏🙏
@Dr_Sujith.P10 ай бұрын
Sulliram😂
@raghuvignesh272210 ай бұрын
యముడు , చిలుక, కథ నేను విన్నాను. గతంలో రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటలో, యానాం కు చెందిన ఒక ఫ్యామిలీ కూడా చనిపోయారట. ఆ ఫ్యామిలీ యానాం నుండి రాజమండ్రికి ఎందుకు వచ్చారు. యానాం లో కూడా గోదావరి నది ఉంది గా, అక్కడ పుష్కరాలు వస్తాయి కదా.ఖర్మ వారి చావు ఇక్కడ రాసి ఉంది. దైవ ఘటన.
@g.kstudeos748510 ай бұрын
దాన్ని పిచ్చి అంటారండి గోదావరి నది అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు కానీ జనాలు ఎక్కువ ఎక్కడుంటే అక్కడ మనోళ్లు వెళ్తారు. ఇప్పుడు హోటల్స్ రోడ్డు పైన ఎక్కడైనా ఉంటాయి కానీ మొన్న ఫేమస్ అయిన కుమారి ఆంటీ దగ్గరికే వెళ్తారు. ఇందులో దైవ ఘటన ఏమి లేదు.
@mmrao12110 ай бұрын
It's correct
@thokalasatyanarayana348710 ай бұрын
బొల్లి నాయుడు &ఫ్యామిలీ ఆ ఘాట్ లొ జల్కాలు ఆడడం వల్లే ఆకుటుంబం చావుకు కారణం బొల్లినాయుడు నేసనల్ జియో గ్రాఫిక్ సినిమా వాళ్ళ కుటుంబాన్ని బలి తీసుకొన్నది.
@@thokalasatyanarayana3487 ఇప్పుడు జైల్ రెడ్డి వల్ల చాలా ప్రాణాలు పోయాయి లెండి. చెప్పుకోవడం waste ఆ waste గాడి గురించి. ఛీ ఛీ.
@vishnuvandanamedikonda767010 ай бұрын
Government and T.T.D should have to take protective measures. Don't throw all mistakes of ours on God. That was purely mankind mistake.
@durgalakshmisaraswathi584710 ай бұрын
ఇప్పుడు తిరుపతి కి చీఫ్ జగన్ టీటీడీ చీఫ్ జగన్ మన హిందు god ki security jagan Jesus followers TTD lo jagan followers TTD staff jagan followers Jagan Jesus follower
@mrindian590810 ай бұрын
Anchor garu adigina oka prasnaku reply nenu isthunnanu - God gives us this body to see how our spirit do things with this body, thus body is like an instrument, how this instrument works shows the greatness of our spirit. So to check the greatness of our spirit God gives us this instrument ( body), since we behave differently with our body oyr karma also different for different people.
@Vishnu_Vishnu55510 ай бұрын
జై శ్రీరామ్ 🙏🚩 జై సనాతన ధర్మం 🙏🚩
@psitarampsitaram70906 ай бұрын
Ni karma raa
@Vishnu_Vishnu5556 ай бұрын
@@psitarampsitaram7090 అవును సనాతన ధర్మం మొత్తం కర్మ సిద్ధాంతం మీదే ఆధారపడి ఉంది
@gvrrao322510 ай бұрын
విధిని ఎవరూ ఆపలేరు, కారణం అది భగవత్ లిఖితం, భగవంతుడు కూడా తను లిఖించిన దానిని తిరిగి వ్రాయనెంచరు. ఎప్పుడో ఎక్కడో ఒకసారి మహానుభావుల విషయంలో మాత్రమే అదీ లోక కల్యాణం కోసమే తన రాతలను తిరిగి మార్చి రాస్తారు. పూర్వ జన్మ సుకృతం వల్ల మానవ జన్మ ప్రాప్తించినా కర్మఫలం ముగియగానే తిరిగి తన వద్దకు చేర్చుకుంటారు. దానిని సామాన్యులు మరణంగా భావించి బాధపడగా, జ్ఞానులు మృత్యుదేవతగా భావించి విముక్తిగా ముక్తిగా భావిస్తుంటారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటివారు కూడా బోధించి చూపిన మార్గమదే.
@chsridhar94319 ай бұрын
Guruvu garu🎉🎉🎉🎉
@smastansmastan510110 ай бұрын
మంచి జరిగి తే దేవుని దయ కాకుంటే మన ఖర్మ మరి ఎం త కాలం ఈ ఖర్మరా మారరా
@chsrini0079 ай бұрын
అన్నీ భగవంతుడి ప్రసాదమే అనుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు
@santhoshsrikar80686 ай бұрын
Parents mistake adi
@pradeepkumar56615 ай бұрын
@@chsrini007 mee intlo jarigitey telisedi
@godbless678910 ай бұрын
👌👌👋 very good logical answer
@sureshnit10 ай бұрын
@you r very clear about 90 ml and mm. అంతా experience హా . Theory నా
@pandrankiramakishore154010 ай бұрын
Guruvugaru gatamlo la kakunda, samyamanamtho samadhanalu cheptunnaru. Idi manchi parinamam. Subam.
@shivabhavni076 ай бұрын
🕉️🕉️JAI SRI KRISHNA❤❤ 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
@madhavivedala72188 ай бұрын
Chala correct ga chepparu
@ramachandraparavada854210 ай бұрын
Jai Sriram
@ramakrishnak481210 ай бұрын
Radha Manohar Swami meeru naaku oka 5 to 8 yrs back first time ekkado video lo choosa... meeku bhakti ekkuvemo anukunna.. ayina tappu ledu meeru chesevi manchike... ippudu mee hrudayam telusukunnanu... and vivekam tho koodina loka kalyanartham chese panulaku poonukovadam nijamga abhinanda neeyam... mariyu kondariki adarsham... krishna ashissulatho meeru anukunnavani cheyalani mariyu jarugathayi ashisthu.. namasumanjali
@RadhaManoharDas10810 ай бұрын
❤❤❤❤❤
@suryakumar65599 ай бұрын
సిరాజ్ లాంటి వ్యక్తులకు సరి అయిన వజ్రాయుధం మీరు.. ఇక దేవుని విషయానికి వస్తే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఘోరమైన తపస్సు చేసి ఆహారం,నీరు లేకుండా ఉంటేనే భగవంతుడు అనుగ్రహం కొంత మందికే లభ్యం అయింది. మనలాంటి సామాన్యుల పరిస్తితి కి దైవ సాక్షాత్కారం జరుగుతుందా🙏🙏🙏
@kishoresharma158710 ай бұрын
Ohm Shree Gurudevo Bhava!❤
@Pavanworldsolo.traveler10 ай бұрын
జై హిందూత్వం ❤
@EnlighthealthcareTV10 ай бұрын
నేను భగవంతుని విగ్రహం శ్రీ రామ లేదా దేవుని విగ్రహం శ్రీ కృష్ణ లేదా దేవుని విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా భూమి యొక్క దేవుడు అయినప్పటి నుండి మీకు నా ఆశీస్సులు అద్భుతమైనవి. 🎉
@chacosravan10 ай бұрын
Sir meeru aim raasaaru ardham kaledu
@EnlighthealthcareTV10 ай бұрын
@@chacosravan I am reincarnated God.
@EnlighthealthcareTV10 ай бұрын
@@chacosravan I knew Radhamanohar Das, if you know you can ask him about me.
@EnlighthealthcareTV10 ай бұрын
@@chacosravan okay
@EnlighthealthcareTV10 ай бұрын
నేను పునర్జన్మ పొందిన దేవుడిని.
@prabhakarasastrykommu647110 ай бұрын
Jayaho
@lakshminanduri986810 ай бұрын
Ee Guruv gari tho chala interviews cheinchandi .Vedanthanni ,vairagyanni inka prapancham lo jarigey vishayalu anni chala baga vivarinchi cheptharu.
@naveenkumar27309 ай бұрын
Super answers
@ChiranjeevuluPatro5 ай бұрын
Radha manohar garu
@Adilakshmi-u7r10 ай бұрын
Jai shri krishna
@kasarlamallikarjun967210 ай бұрын
Good interview
@nagabhushanraogoli942810 ай бұрын
మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల లో ఉన్న నీచ నికృష్ట , నీతి మాలిన ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు తప్పిదాలు మిత్రమా.
@polaraju392211 күн бұрын
గురువుగారు మాఊరిలో వక పెద్దమనిషి ఉండేవాడు ఆయన భార్య చిపోయింది ఐతే మంచి రామ భక్తులు ఐతే భార్య చనిపోయాక కొంతమంది క్రైస్తవులు అతడిని మా దేవుడుని నమ్ముకో నీకు చాలా బాగుంటుంది మీ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటాడు అని బాగా బుర్రకి ఎక్కించారు పాపం నిజమే అని నమ్మి వకవారం చెర్చికి వెళ్ళాడు అంతే 1/2గంటకి పక్షవాతం వచ్చేసింది కాలు చెయ్యి లగేసింది ఐతే ఇక్కడ ఏమి జరిగిందంటే చర్చిలో పోతాడని బైటకి రోడ్డు మీదకి లగేసారు అది యేసుక్రీస్తు మహిమ
@chelluriaditya200110 ай бұрын
4:40 super timing😂
@RReddy-qe9rt8 ай бұрын
శ్రీ ని వాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
@tpkcharyulucharyulu45539 ай бұрын
శ్రీకృష్ణుడు ప్రభాస తీర్థం వెళ్లి అక్కడ ఆయన అవతారం చాలించాడు ఒక బోయ వాడి చేతిలో బాణపు దెబ్బ తిని ఈ కథ కూడా చెప్పుకోవచ్చు. శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించే ముందురోజు ప్రజలకు విషయం చెప్పి రేపు తాను సరైనది లోకి వెళ్లి తన అవతారాన్ని చలించబోచున్నట్లు ప్రకటించి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తనతో పాటుగా రావచ్చు అని అందరికీ తెలియజేయి తనని అనుసరించడం వల్ల అందరితో పాటుగా బయలుదేరి సరయు నదిలోకి వెళ్లి అంతర్ధానమై పోయినాడు
@nationfirst952710 ай бұрын
Jai sri ram
@nanapukrishna831710 ай бұрын
MAA VENKATESWARASWAMY 1000000000000/VUNNADU TELUSUKO 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaKrishna-ob1hs9 ай бұрын
Devudu. Unte Prapancheme undandi
@Saleemshaik32210 ай бұрын
కర్మ సిద్ధాంతం
@nagabhushanraogoli942810 ай бұрын
శేషాద్రి కొండలలో ఉన్న ఎర్ర చెందనం దోచుకునేందుకు అంతర్గత కుట్ర మాత్రమే . శ్రీవారు అన్ని గమనిస్తూ ఉన్నాడ
@Splashdevarakondarksarma448210 ай бұрын
ఓమ్ నమోవేంకటేశాయ!
@avusamdevanna887810 ай бұрын
😂😂😂
@venkatesh332210 ай бұрын
అంతా జలగ మయం
@FindMindful10 ай бұрын
Peddi reddy ki sontham.
@durgalakshmisaraswathi584710 ай бұрын
@@FindMindful..నెల్లూరి పెద్ద రెడ్డి గారికి సొంతం
@AurugondaAthamanand5 ай бұрын
Super si
@gurumanchirajashree621210 ай бұрын
మేము హైడ్ people
@konasemabangaram9 ай бұрын
Thirumalalo nenu simham chusanu one week iyyindhi vellochi tirumala
@venkatratnam614410 ай бұрын
Ayya Manohar garu. Chala mandi ee Devunibiddalu 2004 lo 26th December Nandu jarigina uppena vochi Konni lakshala mandi chanipoyaruga Velankanni Chennai beach lo. 25th December midnight prarthanalaki vochi chacharuga proddunna
@prasadkesanam724010 ай бұрын
క్రీస్తు పుట్టిన ఇజారయల్ దేశంలో బాంబులు తో చస్తున్న వాళ్ళను రేపులు అవుతున్న ఆడవాళ్ళను ఆయన ఎందుకు కపడలేకపోయాడు
@karkarkarkarkarkar997810 ай бұрын
ఏ ఇజ్రాయిల్ లో నికు తెలిసిన ని బంధువులు ఎవరిని ఐనా రేప్ చేసారా ఫస్ట్ తెలుగు నేర్చుకో
@avusamdevanna887810 ай бұрын
దేవుడు లేడు దయ్యం లేదు... మతం పేరిట ధర్మం పేరిట జరిగేవి అన్ని వ్యాపారాలు మాత్రమే... 😊😊😊
@narayanansri514210 ай бұрын
Devanna is dayyam name!?
@Shan-sg7mm10 ай бұрын
ఆలగా మరి చ్చర్చి చ్ లో పాపపరిహార పాత్రలు, నూనె, నీళ్ళు అమ్మట మోసంకాదా బ్రో
@veerabhadraraoseelam900310 ай бұрын
Devudu punya paapa karmalu anni unnavi thelukunnodiki thelusukunnantha manam samudram daggaraku velli yentha paathra unte anni neellu thecchukunnatlu yentha saadhana perigithe antha goppagaane devudu Kanipisthaadu saadhana leni vaadiki aa bhagavanthudu telise avakaasam ledhu zero nunchi modalai mattilo kalase vaallamu aa devudi gurinchi maatlaade arhatha kuudaa manaku undhaa aalochimchandi
@Dr_Sujith.P10 ай бұрын
@@Shan-sg7mmevaru leru ra puka😂
@chandrashekarkokkalla540810 ай бұрын
💯 correct
@nathanielhamsa508510 ай бұрын
దాసూ....బాగా చెప్పావు....
@hreemDurga10 ай бұрын
E lanti prabhuvulu ki 🙏🙏🙏🙏🙏🙏
@elavanellore324110 ай бұрын
మనకు సైన్స్ సూత్రాలు అర్థం కావు, పురాణాలు ఆర్థం అవుతాయి. ఇదీ మన కర్మ సిద్దాంతం.
@Dr_Sujith.P10 ай бұрын
😂😂
@1949S10 ай бұрын
మీకు ఏమాత్రం సైన్స్ సూత్రాలు ఏమాత్రం అర్థం అయ్యాయి. ఏ రాకెట్ సైంటిస్ట్ అయ్యారో చెప్పగలరు.
@kattikiran65269 ай бұрын
నిజం నమ్మరు అబద్ధాన్ని నమ్ముతారు, ప్రస్తుతానికి ఇదే ట్రెండ్ గా నడుస్తా ఉంది
@hemaabhi21889 ай бұрын
👏👏👏👏👏👏👏👏
@samuels767310 ай бұрын
మీరు చెప్పింది అక్షరసః నేను అంగీకరిస్తున్నాను స్వామిగారు!నాకిప్పుడు 66 ఏళ్ళు.ఇంతవరకు వినని ఒక అసాధారణ సంఘటన అది . కాదనగలరా?తల్లిదండ్రుల నమ్ముకుని వచ్చిన ఆ పసి పాపకు ఏం పాపం చేసిందని ఈ శిక్ష?మీరు అంగీకరించినా,అంగీకరించక పోయినా ఇది దైవ సమ్మతం కాదు!మానవ నిర్మితం?అన్యమతస్తులు తిరుమలలో చేస్తున్న కుట్రలవల్ల జరుగుతున్న అసామాన్య క్రియలవల్ల జరుగుతున్న సామాన్య క్రియలు ఇవి.దేవుడా కాపాడు అంటు నిప్పను పట్టుకుంటే కాలకుండా వుంటుందా?ఇదీ అంతె?మీరు అడవుల్లోకి వెళ్ళి అడవుల్ని నాశనం చేసి!అడవి జంతువులకు ఆహారం లేకుండ చేసి, మానవులు తిరిగే స్థలం వైపుకు అడవి మృగాలు వచ్చేలా చేసి, అనుకోకుండానో కుట్రతోనో అవకాశం కల్పించి,ఆహారాన్ని నోటికి అందించి దేవుడున్నాడా లేడా? అంటే మూర్ఖత్వమే అవుతుంది!ముందుగా తిరుమల ఘాట్ లలో బలమైన కంచెను ఎర్పాటు చేయాలి. అడవుల్లో వున్న అక్రమ చొరబాటుదార్లను తరిమి కొట్టాలి, ఆక్రమించుకున్న భూముల, నీటి పారుదల వనరులు అన్నింటినీ వదలి అటవీ ప్రాణులను స్వేచ్ఛగా వదలి వేయాలి. ఆ మూగ జీవాలు కోరకుంటున్నది అదే!?ఇన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసన తరువాత ఆ పసి పాప అలాగ చనిపోయి ఉంటే మీరు చెప్పిన కథ సరిపోతుంది. కానీ ఇప్పుడు అది సరికాదు?తప్పించుకోవడం అవుతుంది. కాదుకాదు సారి,అది హత్య అవుతుంది?అందకు తగిన శిక్ష పడాల్సిందే!? ధన్యవాదాలు.
@mallikarjunmalli695110 ай бұрын
Namaskara swamy jee❤❤❤❤❤❤❤
@bobburigopinadh147010 ай бұрын
❤❤❤❤❤
@VENKATESWARLU_NUTHALAPATI10 ай бұрын
మీ దేవుడు అన్నప్పడే తెలిసిపోయింది రా . ఆ పిల్ల, పులి, దేవుడు, నువ్వూ, నేనూ అంతా ఒకటే అనేదే నిజమైన స్థితి.
@Shan-sg7mm10 ай бұрын
ఊరే బుజ్జి నీకు కూడా బుర్ర వుంది రా 😂😂😂😂
@Rakeshendrala1610 ай бұрын
🚩 ❤
@vijayapalreddy443210 ай бұрын
🙏
@SmB-b6q10 ай бұрын
దేవునికి మొక్కడంఅంటే లంచం ఇవ్వడంకాదా నాకుఆపని జరిగితే నీకుఇంత సమర్పించుకుంటాను ఇది ఒకవిధంగా దేవునికిలంచం ఇవ్వడంకాదా ఈవిధమైన లంచాల తోనే కోన్ని ఆలయాలకు కోట్లు అప్పనంగావచ్చిపడుతున్నాయి దొంగ దొంగతనం.పారితే వాటాఇస్తాను కార్పొరేట్ హస్పిటల్ ఎట్రన్సలో దేవుని విగ్రహంపెట్టి దేవుడా నావ్యాపారంబాగాజరిపించు అంటే రోగాలు బాగాప్రబలించు నీకు లంచంసమర్పిం చుకుంటాను ఇలా వివరించుకుంటూపోతే అనక వుదాహరణాలు దొరుకుతాయి
@divakardabburi64010 ай бұрын
👏👏👏👏
@JobsHorn10 ай бұрын
Who has to take care of animals? God just didn't crate humans, along humans there are other living beings. We have to respect boundaries of living beings.
@sureshnit10 ай бұрын
భారత ఖండాన్ని ఇప్పుడున్న ప్రధానుల కన్న ముందు , రాజులు , బ్రిటిషర్లు , అంతకు ముందు పోర్చు గీస్ , డుచేస్, మొఘల్, mouryas , గుప్తాస్, మీకు తెలిసిన వాటికన్నా ముందు ఆ ప్లేస్ లో ఎవరో ఒకరు ఉంటారు . ఇప్పుడు వారి శిథిలాలు బయట పడితే రామ మందిర కూల్చి వాళ్ళ మందిర్ కట్ట మంటే ఒప్పు కుంటామా ... బ్రదర్ మతం అన్నం పెట్టదు... Rspect డెమోక్రసీ
Das garu oka lady tho entho romantic ga matladina matladina video chusanu. Chala bagundi.
@narayanakaramsetty861010 ай бұрын
Meeru chala manchi vaallu.meeru broker eynaa avvala lekunte meeru porn videos baagaa choostaaru anukunta..dasara bullodu.. I LIKE YOU SIR.
@ramakrishnak481210 ай бұрын
are pulka gorre attukoni ekkadikaina dengey
@Shan-sg7mm10 ай бұрын
మరి క్రైస్తవా కుటం లో శృంగారం కూడా చూడవచ్చు వాయోపరిమితి లేకుండ, నేను ఒక్కపుడు క్రిస్టియన్ నే, పాస్టర్గాళ్లు అమ్మాయిలతో ఆంటీస్ తో ఏమిచేస్తారో కళ్ళు తెరిచి చూడు, దైవ కుమారా 😂😂😂
@narayanansri514210 ай бұрын
Nobody questioned christ like this when kanimozhi member of parliament dubbed Lord Balaji as just dole!
@1949S10 ай бұрын
అందుకే కదా వాళ్లు కుసంస్కారులు అనపడుతున్నారు.
@Basavagari19995 ай бұрын
ఇవన్నీ ఖర్మ ఫలాలు, గతజన్మలో పాపే పూలేమో, పులే పాపేమో. ఏదీ కారణం లేకుండా జరుగదు.
@KattamanchiRajesh2 ай бұрын
నేను కిచిడి ని నమ్ముతాను
@siva-qv3si10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sivakumar-on8oi10 ай бұрын
Sollu chala baga chepparu meru guruji
@AjayKumar-ul6wd10 ай бұрын
🕉️🕉️🕉️
@PrasannakumarRR10 ай бұрын
Ashok teja Gari song Annaru?? Song name ???
@dhanushkarthik134710 ай бұрын
Mee devudukanna time powerfull Time ni devudu kuda marchalrdannamaata
@anjaneyuluyalabandi813510 ай бұрын
కర్మ ప్రకారం అన్ని జరుగుతాయి, కర్మ ని తపించుకోవడం ఎవరి తరం కాదు
@venuprasad88264 ай бұрын
Good question chethagani n pasaleni answer he is beating aruond the bush no answer anni mathalalo annintiki aalage alochinchali radha dichiki baba
@rajuluu.g250910 ай бұрын
దేవుడు దృష్టిలో పాప, పులి సమానం
@KhammampatiKiran9 ай бұрын
Upload question ke answer chappal
@foodreligion7810 ай бұрын
Don't ask him about sri Balaji, he doesn't know anything, ask him about Jesus and Islam, he knows about HATE.
@savitridevi48875 ай бұрын
చక్కని ఉదాహరణ స్వామీజీ
@mvsrinivas596610 ай бұрын
అకాల మృత్యువు అనేది జీర్ణించుకోలేం. అది కూడా శ్రీవారి కొండ మీద. 😢
@sitaramarajupenmetsa264810 ай бұрын
Ram
@reddysparanjyothi598220 күн бұрын
Guruji Namaste , Christianity and Islam foreign countries nundi Bharat desaniki vacchinna,pralobhalaku Hindus kondaru convert ayyaru.2040 ki anyamatastula population perigi Hindu population taggipotudondi antunnaru .how to save Hindu culture and religion?
@veepurijaikumar21010 ай бұрын
కానీ స్వామి వాడి ప ఈ వాడు చేసుకుంటూ దేవుణ్ణి నమ్మి ఇంకొకడికి ద్రోహం చెయ్యకుండా ఉన్నవాడు అకౌంట్లో డబ్బు ఉండట్లేదు మాయ మాటలు చెప్పి ఒకది నోరు కొట్టిన వాడి అకౌంట్ లో డబ్బు ఉంటోంది స్వామి