రాధా జీ... మీయొక్క నిరాడంబరత, అసూయ, అహంకారం లేకపోవడం 🙏🙏🙏🚩
@arao20382 ай бұрын
True... Jai Sri Krishna
@annapurnarallapalli45072 ай бұрын
కారణజన్ములు సరస్వతీ పుత్రులు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. 🙏🙏🙏🙏🙏
@uravakondapragna20232 ай бұрын
చాగంటి గారు గరికపాటి గారు మన కాలంలో పుట్టడం మన తెలుగు వారు చేసుకున్న అదృష్టం. తెలుగు వారి అధ్యాత్మిక ప్రేరణకు వారిద్దరు చేస్తున్న కృషి వర్ణనాతీతం.
@PachiThippeswami2 ай бұрын
గరిక పాటి హిందు ధర్మం వ్యతిరేకి, క్రైస్తవ అనురాగి,
@GPRao-w4uАй бұрын
True sir
@krishnamurthygokavarapu61282 ай бұрын
రాధ మనోహర్ Das గారు wonderful explain about on Chaganti గారు గరికిపాటి గారు very very very correct correct correct
@sreenupendyala86572 ай бұрын
ప్రజల్లో భక్తిని నింపాలంటే చాగంటి, భక్తితో పాటు విజ్ఞానం, సమయస్ఫూర్తి నింపాలంటే గరికపాటి, ప్రజలకు ధైర్యాన్ని నింపాలంటే మీరు అందరు మహానుభావులు.
@nagarajasreepuram2 ай бұрын
Exactly, nice judgement,,,,,
@annapurnarallapalli45072 ай бұрын
నిజంగా మాస్టారు చాలాచాలా సంతోషం ఆ పదివి ఇవ్వటం వారికి బాబు గారి కీ ధన్యవాదాలు.
@muralikrishnanallabothula46222 ай бұрын
*శ్రీ జగద్గురు శంకరాచార్యుల* వారి లాంటి అంశకు, కోవకు చెందిన శ్రీ బ్రహ్మర్శి *చాగంటి కోటేశ్వరరావు* గారికి *అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్* పదవి అనవసరమేమో అనిపిస్తుంది. వీరికి ఈ పదవిని మించిన గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు వీరి పట్ల ప్రజలలో ఉన్నాయి. ఆల్రెడీ వారు ఈ పదవిని మించిన సమాజ హితమైన పనులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారితే పదవులు మారే ఈ రాజకీయ అలంకార అనుబంధ పోస్టులు ఈ *ఆధునిక శంకరాచార్యులు* లాంటి గొప్ప వారికి అనవసరం. ప్రభుత్వాన్ని , ప్రభుత్వ నియమిత వ్యక్తులను , వారు చేసే పనులను ఎప్పుడూ అనుమాన దృష్టితో చూసి విమర్శించే ప్రతిపక్షాలు ఉన్న ఈ దేశంలో ఇలాంటి వారికి ఈ పదవులు శోభను ఇవ్వవు.
@VenkatTalks-nv6ne2 ай бұрын
ధర్మాన్ని బోధించే వాళ్ళు గొప్పవాళ్ళే కావచ్చు కానీ ఈ రోజుల్లో ప్రాణానికి తెగించి ధర్మ రక్షణ కోసం పాటుపడే రామ్ మనోహర్ దాస్ లాంటి వాళ్లు చాగంటి కంటే గొప్ప వాళ్ళు
@srj1832 ай бұрын
S
@karrilakshmi64452 ай бұрын
Das gari runam thirchalenidhi
@anjaneyulupabbisetty26382 ай бұрын
నిజం అయన స్వామి వివేకానంద లాగా ఆధ్యాత్మిక సింహం అదరడు బెదరడు 🙏🙏🙏
@RPLM20yr2 ай бұрын
చాగంటి గారి కంటే... అనొద్దు... ఎవరు ఎంచుకున్న మార్గం వారిది ఐనా గమ్యం ఒక్కటే.... ఐనప్పటికి రాధా గారు మహనీయుడు అనడంలో అతిశయోక్తి లేదు
@sasidharm49542 ай бұрын
Very happy to hear. Can anyone please tell on which one he fighted and succeded? 1. Regarding TTD, he has made videos. No Officers will read all youtube videos. is he given any request letter? No 2. Regarding Christionity, instead of fighting with coverted people, what is the root cause for them to change? and we have to change those. Then automatically whoever went they will come back. same as FIIS :-) Oka rupayi ashinchakunda, oka keerthi ashinchakunda Direct ga veeti meeda poradina vallu endaro unnaru. I can share their names. Samajam lo unna samasyalani videos lo highlight chesi popular avali anukone channels ekuva ayipoyayi now a days. Evideo 5 months back oka sari upload cheseru. Marla now. Marketing trics. Society, BHagavntudini nammi pujinchandi. Sanatana dharmam kosam patu pade variki sahakarinchandi. Marketing ni idetify cheyadanki prayatninchandi
@ushaprasad52442 ай бұрын
దాసు గారి తో నర్మదా పుష్కర యాత్ర చేసాను. నమస్కారం
@ParameswaraSarma2 ай бұрын
స్వామి గారు మీరు టీటీడీ బోర్డు మెంబర్ అయితే మాకు హ్యాపీ 😊
@nagakrishna34152 ай бұрын
Ethics are very important than thirumala temple board member. Students are going to be take forward their ethics in future
@arao20382 ай бұрын
Yes bro. true...
@Krishnakrishna-fq7zn2 ай бұрын
Avunu radha gaaru meeru ttd chaiman avvali❤
@Olympusmons92 ай бұрын
ఒక ప్రక్కన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మిగిలిన టైం లో జ్ఞానం సంపాదించి, రూపాయి తీస్కోకుండా దాన్ని అందరికి పంచి పెట్టటం చాలా great.... 👏🏻👏🏻🙏🏻🙏🏻
@vsubbaraopolisetty2 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ 🙏
@cherukuriramakrishna59262 ай бұрын
చాగంటి గారు మహానుభావులు సార్ దాస్ గారు మీరు కూడా తక్కువ కాదు సార్ మీరు మహానుభావులే ఇద్దరు మహానుభావులే మూడో వ్యక్తి గరికపాటి ఆయన కూడా మహానుభావులే ఎంతోమందికి భక్తిని మరింత పెంచి పెంచి వాళ్లు ప్రసంగాలు అంతగా ప్రజల్ని ఆకట్టుకుంటే సార్ అలాగే మీ మాటలు కూడా ఎంతో బాగా ఉంటాయి సార్ కాకినాడ ప్రజల అదృష్టం సార్ చాగంటి కోటేశ్వరరావు గారు ఉండడం
@ravindrad69062 ай бұрын
Veediki waste gaadu, first close Narayana and chaitsnya
@girishraokaranam80392 ай бұрын
ఓం శ్రీ భారతి తీర్థ మహా స్వామీ జగద్గురు భ్యో నమో నమః !!!
@anjaneyasastrykompella77732 ай бұрын
బ్రహ్మశ్రీ చాగంటివారు వీలైనంత త్వరగా ప్రతి స్కూల్లోనూ భగవద్గీత పాఠ్యాంశంగా చేర్పించాలి
@shivashankerk39622 ай бұрын
Chala Baga Cheparu Gurugaru, Jai Sriram, Hare Krishna
@commonman63042 ай бұрын
మంచి నిర్ణయం.. ❤❤
@ksrkprasad12752 ай бұрын
మా గురువు గారికి ఏది ఇచ్చిన తక్కువే 🙏 శ్రీగురుభ్యోనమః
@sriganeshkokkirala23052 ай бұрын
చాగంటి గారు గరికీపాటి గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం హైందవంకు రెండు కళ్ళు ❤
@krishnaarvapalli37322 ай бұрын
Thank you Chandra baabu gaaru
@SAIKIRAN-fe1gh2 ай бұрын
గురువు గారు మీకు🙏🙏🙏🙏🚩🚩🚩
@asrchkumar67412 ай бұрын
ఒకరి తో ఒకరు పోలిక అనేది అనవసరం దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. కానీ హిందూమతం కోసం పోరాడే అందరకి వందనాలు.అందులో మీరు మాత్రం ఛత్రపతి.
@mallemkondaiahmekala4042 ай бұрын
Great 🙏
@thodindulamallikarjuna91922 ай бұрын
Super. Super. Super. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@annadath692 ай бұрын
Wonderful about chaganti thank you.
@jillellamadhusudhanarao88752 ай бұрын
రాథాజీ గారు కూడా చాలా మందికి ఇష్టం
@burraadinarayanasastry24592 ай бұрын
Chaganti వారి కి భారతరత్న ఇచ్చినా తక్కువే. ఆయన కారణ జన్ముడు. ఆయన దైవ భక్తి అనిర్వచనీయం. Knowledge without Bhakthi is useless.
@venkataramireddykonda92552 ай бұрын
చాగంటి వారు సరస్వతి పుత్రులు ఆయనకు పదవి ఇవ్వడం చాలా చముచితం
@patibandachandrasekh2 ай бұрын
కాదు
@dhileshwararaosorra92 ай бұрын
నా జీవితంలో సరైన వ్యక్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రభుత్వం గౌరవప్రదమైన పదవి ఇవ్వడం చూస్తున్న.సరస్వతీ పుత్రుని కి ఈ పదవి అవసరం లేకపోయినా లోకకల్యాణం కొరకు ఆ భగవంతుని ఆదేశం మేరకు స్వీకరిస్తే అదే మహాభాగ్యం.
శ్రీ చాగంటి కోటేశ్వర రావు గురువు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం " ప్రభుత్వ సలహాదారుడు " గా నియమించడం చాలా మంచి నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వలన యువతకు సరియైన మార్గనిర్దేశం లభిస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు.
@annapurnarallapalli45072 ай бұрын
ఈ ప్రాపంచక అవార్డు లు అన్నీ ముందు ఆ సరస్వతీ దేవి సాక్షాత్కరించిన మహానుభావుడు.
Religion గొప్ప కాదు.... మంచి విషయాలను గ్రహించే మనసు ముఖ్యం.... మీరు కూడా మంచి మార్గాన్ని ఎంచుకున్నారు...🥰
@GPRao-w4uАй бұрын
Definitely chaganti gariki padmasri ravali.🙏🙏🙏🙏
@vasumathitalasila62582 ай бұрын
Radha ji garu🙏asuya ledu🎉🎉.. maa ku Meery perfect🎉
@nagarajanmv66462 ай бұрын
Garikapati,is a natural fast poet and has wit and wisdom in equal proportions. Time will run when you listen to him. Chaganti is self made wise and subject specialist. Each has a different routs to the same goal
@murthynamballa64862 ай бұрын
చాగంటి గారు ధన్యవాదములు
@narsareddyeppa52962 ай бұрын
చాగంటి గారు గరిక పాటి గారు మహాత్ములు కారణ జన్ములు సాహానుభావులు వాళ్ళు హిందువులు గా జన్మించారు మన హిందూ హిందూ మతం వాళ్ళు అద్దృష వంతు లు వారి గురుంచి హిందూ ఆణి ముత్త్త్యం రాదామనోహర దాసు గారు చాల గొప్పగా చెప్పారు నా జీవిత కోరిక ఒకసారైనా చాగంటి గారిని గరిక పాటి గారి దర్శనం చేసుకో వాలని నీ. నా జీవిత కోరిక
@anjaneyasastrykompella77732 ай бұрын
గరికపాటివారికి అదృష్టం ఉంది పద్మశ్రీ వచ్చింది.వారికంటే గొప్ప పండితులు వద్దిపర్తి.పద్మాకర్ గారికి రాలేదు.మరి వారికన్నా గొప్ప పౌరాణికులు,త్రిభాషా సహస్రావధానికూడా
@kotiravula86592 ай бұрын
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@m.sriramulu92552 ай бұрын
జై హింద్ స్వామి 🙏💐💐🚩🚩🚩🚩🚩
@SyambabuDavuАй бұрын
Jai Sri Ram 🚩🚩🚩
@vishnuvenkatalaskhmi33452 ай бұрын
చాలా బాగా చెప్పారుధన్యవాదాలు🙏🙏🙏
@SreenivasaRajuAketi2 ай бұрын
U r super sir.
@ChandrashekarPaladugula2 ай бұрын
Super chaganti garu
@pandurangaraogandepally38642 ай бұрын
🌷🌸🌸🌸రాధా జీ గారు,అయ్యా 🌷నమస్కారం,🌷🙏🌷 మీరు కూడా మాములు వారుకాదు , స్వామీజీ 🌷🙏🌷మీలో మరో రకమైన," విధ్వత్తు" వుంది గురువుగారు 🙏మీరు చెబుతుంటే అలా వింటూ వింటూ ఉండి పోతాము, గురువు గారు. 🌷🌷🌷🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
@aravindakomaragiri96872 ай бұрын
చాగంటి గురువు గారి కి నమస్కారములు
@hemaramanathturala56362 ай бұрын
Namaste 🙏
@pathapatisiva16712 ай бұрын
నిన్న స్వామిని తిరుపతి ఎయిర్పోర్ట్ లో కలిసాను.చాలా ఆప్యాయంగా పలకరించారు ధన్యవాదాలు.
@enugupalemgargeya97122 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారికి TTD ఛైర్మెన్ పదవి ఇస్తే బాగుంటుంది 🙏🙏🙏
@Srinivasareddy-ei3km2 ай бұрын
రాధా మనోహర్ గారికి ధన్యవాదములు మీరు చక్కగా చెప్పారు సార్
@muralidharpallapothu36362 ай бұрын
చాగంటి వారు రాముడు లాంటి వారు.. గరికపాటివారు పరశురాముడు... ఇద్దరి అవసరం ఉంది. వారిలో తేడాలు మనం మాట్లాడడం సబబు కాదు.. ఒక ప్రత్యేకమైన కారణం ( అవధానం) ఉంది కావున ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు.. ఏరుల పారుల విషయాలు చర్చించతగదు..
@anandaraoprakash73872 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి ధర్మ నిష్ఠ వారి గొప్ప తనం. శ్రీ గురుభ్యోనమః.
@ksrinivas76852 ай бұрын
మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు గురూజీ మీకు పాదాభివందనాలు
@EswararaoJogi2 ай бұрын
Chala baga chepparu 👍
@SelvarajanIVR-sv6cg2 ай бұрын
Om 🕉 Om Jai Sri Sri Saraswati devi పూజలు 🙏🙏
@ramakrishnan3522 ай бұрын
నడిచే సరస్వతి అనడం చాలా బాగుంది🎉
@karuakarsir33712 ай бұрын
😂😂😂😂😂
@malapakasarma48592 ай бұрын
Great
@satyanarayanamurthygampa93292 ай бұрын
Very true🙏🏽🙏🏽🙏🏽
@kasiviswanadhkopparthi87462 ай бұрын
స్వర్గీయ ఎమ్మెస్ రామారావు గారు సుందరకాండ ను సుమారు రెండు గంటల సేపు పారాయణ చేశారు. స్వర్గీయ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అదే సుందరకాండ కేవలం 45 నిమిషాలు నిడివి లో ముగించారు, అదే శ్రీమాన్ చాగంటి వారు సుందరకాండ ను సుమారు గా ఆరేడు గంటలు పాటు అనర్గళంగా ప్రవచనం చేశారు. ఎవరి శైలి వారిది. అందరూ కారణజన్ములే, మహానుభావులే, వారు నడయాడిన నేల పైన అదే కాలం లో జీవించిన మనమూ అదృష్టవంతులమే.
@santosh_jsr2 ай бұрын
Chagati koteshwar Garu Guruvu Garu ki padabhi vandanalu powerful radhakrishna Guruvu Garu, chaganti koteshwar garu Ramayanam chepparu ultimate no one can beat Ramayanam😊
@sridurga30172 ай бұрын
చాగంటి వారు వాగ్ధేవీ అవతారం
@Deepthipelleti2 ай бұрын
So happy..he deserves more❤❤❤
@MYmreddy-mu7ne2 ай бұрын
జైశ్రీరామ్ 🚩🌹🙏
@upparamallikarjuna4242 ай бұрын
Swamy Baga chepparu meeru nijalu
@chandrakalas-zl5qr2 ай бұрын
Chaganti varu devudu 🙏🏻🙏🏻🙏🏻
@PradeepKumar-tc7we2 ай бұрын
Very well said. Shows the modesty of Swami Radha Mohan Das. 🙏
@kraletisrinivas40932 ай бұрын
కారణ జన్మ, కర్మ జన్మ ,కామజన్మ అని చెపుతూ ఎందరో మహానుభావులు అంటూ వారిని కామ జన్మ లో సంబోధించినట్లు నాకు వినిపిస్తోంది అది నా వినికిడి లోపమా రూఢి చెయ్యగలరు
@sivalalitha3Ай бұрын
Naki kooda alane anipinchindi
@bhaskargangaraju27782 ай бұрын
మహానుభావులు చాగంటి వారు రాజకీయ పోస్ట్ తీసుకోకుండా ఉండడం మంచిది. 🙏🙏
@rajeswarinandyala83182 ай бұрын
చాలా బాగా ఉందిసంభాషణ❤
@sivakumarrama46352 ай бұрын
Bharata ratna ravali
@koteswararaokolisetty33312 ай бұрын
హరేకృష్ణ
@kynindian2 ай бұрын
Meru warrior saint Guruvu Garu
@vaniaduri40972 ай бұрын
Baga chepparu. Manchi gnanam tho chepparu
@venkateshbabu13662 ай бұрын
Jai CBN❤❤❤❤🎉
@venkateshbabu13662 ай бұрын
సరైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబుకి కూడా నమస్కారం
@lollasarvani4492 ай бұрын
Karana janmulu variki satakoti vandanamulu
@RAMESHRALLAPALLY2 ай бұрын
VERY GOOD INTERVIEW SIR GREAT
@nagakrishna34152 ай бұрын
Ethics are very important than thirumala temple board member. Students are going to be take forward their ethics in future
@upparamallikarjuna4242 ай бұрын
Sarswathi puthrudu.chagantigaru
@grandipadma22082 ай бұрын
మన గురువులందరూ గొప్ప వారే. వారందరికీ నమస్కారాలు. మన ధర్మం గురించి ఏదో ఒక గురువు గారి పాదాలు పట్టుకోవాలి.జై శ్రీరామ్
@madhavarapuvenkatesvararao63492 ай бұрын
Guruvulu ku namaskaratu
@nageswararaodevisetti21482 ай бұрын
Jai sriRam chaganti koteswararao is live simple and prepareothers as great person he express only devotional relation not other he is a great Yogi.
@krishnahanuman58712 ай бұрын
Hare Rama hare Rama Rama hare hare krishna hare krishna hare krishna hare hare
@venkatareddy81102 ай бұрын
జయజయ ప్రియ భారత జనయిత్రీ
@seelavanthulasattiraju24142 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్
@maruthi93042 ай бұрын
Correct sir
@Mkr-worldd2 ай бұрын
హరేకృష్ణ గురూజీ 🙏
@venkatesharkerri62412 ай бұрын
Super excellent
@janardhanpenusila24872 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
@sureshkukkadapu39492 ай бұрын
Good CBN garu🎉🎉
@v.deepikareddy84682 ай бұрын
🙏🙏🙏🙏🙏
@TabSamsung-f5n2 ай бұрын
🎉🎉🎉🎉
@k.rameshk95692 ай бұрын
భగవంతుడు ఇచ్చిన వరం మన తెలుగు ప్రజలకి చాగంటి గారు
@eshwarreddy51852 ай бұрын
❤ RAM RAM, BARRANIEE VASTU REMEDE.. Nenu Chaala Chakkaga Baguga Arogyamuga Anandamuga Unnaanu Andhuku Universe ku Thank's Mee Bhaaraneeswar Reddy Budhuru