Radhakrishnaa Healing motivational quotes episode-17 || Lord krishna Mankind || Krishnavaani Telugu

  Рет қаралды 1,172,653

Ranjith ch

Ranjith ch

Күн бұрын

Radhakrishnaa Healing motivational quotes episode-17 || Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
#Quotesepisode-17
Dubbing and created by ‪@ranjithch‬
#ownvoice
#reactionvideo #reaction #reactionchannel
#ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
#sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
-----------------------------------------------------------
Copyright Notice:-
Disclaimer-
This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
please feel free to leave me a notice if you find this upload inappropriate.
Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting KZbin about a copyright infringement. ... Thank you. . !
_______________________________________________
Please subscribe🙏
Thanks alot 🥰💜🙇

Пікірлер: 499
@cheveetiuma2704
@cheveetiuma2704 3 ай бұрын
జీవితం లో అన్ని కొలిపోయిన పర్లేదు కానీ ధెర్యం ఉంటే చాలు.
@umadevisaraf2183
@umadevisaraf2183 Жыл бұрын
నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తుంటారు కానీ నీ మంచిని కోరే వారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు
@viratcults2624
@viratcults2624 11 ай бұрын
ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక అలాగే ఆశయం మీకు ఏప్పటికైనా రాజును చేస్తుంది!!
@pushpasridesigners7533
@pushpasridesigners7533 11 ай бұрын
👍
@pardesinaidu5051
@pardesinaidu5051 Жыл бұрын
మీరు చెప్పిన మాటలు, అలాగే పద్దతి చాలా బాగుంది.ధన్యవాధాలు,మరియు కృతజ్ఞతలు.
@ammammagarimaata
@ammammagarimaata 2 ай бұрын
అన్ని యాదార్డాలే ఇవి అనుభవించిన వారికిమాత్రమే తెలుస్తాయి thanks మీకు అన్ని ఒకచోట కూర్చినందుకు
@ramaprasad7108
@ramaprasad7108 Жыл бұрын
నేను ఉన్న సిట్యువేషన్ లో ఈ మాటలు నాకు చెపుతున్నట్లు అనిపించింది , the వర్డ్స్ అర్ 100% correct
@swathirupa210
@swathirupa210 Жыл бұрын
Naku kooda ade anipinchindi
@bhavirajach4596
@bhavirajach4596 Ай бұрын
Naku kuda 😢
@devyadavabbanaboina5867
@devyadavabbanaboina5867 Жыл бұрын
మనది కానిది పొందాలి అనుకుంటే, మనకు రావాల్సిన విలువైనది ఏదో వేరే వారికి దక్కుతుంది..!!✍️🙏🙏🙏🙏
@srinathsrinath6632
@srinathsrinath6632 Жыл бұрын
correct anna
@hareeshvalmiki517
@hareeshvalmiki517 Жыл бұрын
Super
@Srikanth-cx8rg
@Srikanth-cx8rg Жыл бұрын
100% correct..
@alwaysbrusli
@alwaysbrusli Жыл бұрын
S
@mukkararavinder6621
@mukkararavinder6621 Жыл бұрын
​@@Srikanth-cx8rg❤ty .
@vikramendkumarmerugu2077
@vikramendkumarmerugu2077 Жыл бұрын
సమయం & స్నేహం ఉచితంగా దొరుకుతాయి... అవి పోగొట్టుకున్నాక తెలుస్తుంది వాటి విలువ...
@srimata1996
@srimata1996 Жыл бұрын
వేటికవే ఆణి ముత్యాలు. Voice మళ్ళీ మళ్ళీ వినాలనిపించెలా ఉంది
@MothersTree
@MothersTree 5 ай бұрын
Same feeling super voice
@bhaskarsharmap6051
@bhaskarsharmap6051 Жыл бұрын
మీ స్వరం చాలా బాగుంది. మీ స్వరం వినటానికి అయినా పూర్తి గా వినాలి అని పిస్తుంది. పద భావము చక్కగా గుండెల్లో తాకేలా చెప్తారు.ఒక మంచి మాట కి ఎంత విలువ వుంటుందో ఒక మంచి స్వరానికి కూడా అంత విలువ వుంటుంది.❤
@devdurgarangayya260
@devdurgarangayya260 Жыл бұрын
😂😂❤😂😂0000p000000000000p00000❤❤❤❤😊
@RameshG-ft5zl
@RameshG-ft5zl 8 ай бұрын
. .
@armaanbabby9922
@armaanbabby9922 Жыл бұрын
ప్రతి ఒక్క మాట నిజం 🙏🙏
@BadreshJella_
@BadreshJella_ Жыл бұрын
• అమ్మతో ప్రేమగా మాట్లాడాలి • నాన్నతో మర్యాదగా మాట్లాడాలి • సోదరుడితో మితిమీర కుండా మాట్లాడాలి • సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి. • భగవంతునితో మౌనంగా మాట్లాడాలి • చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి • స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి కానీ ఎవరిని నొప్పించకుండా. 9:48 10:16
@SharadaBollapalli
@SharadaBollapalli 8 ай бұрын
Jivitha paramardam aksharala ruphamliw telipinaru danyawadalu😊
@suvarthagollamandala8101
@suvarthagollamandala8101 5 ай бұрын
భార్యా తో గాని, భర్త తో ఎల మాట్లాడాలో చెప్పలేదు. ఎందుకని 🤔🤔🤔
@ramalingaswamy8991
@ramalingaswamy8991 Жыл бұрын
అన్ని చాలా బాగున్నాయి . ధన్యవాదాలు🙏
@thutiswapna6851
@thutiswapna6851 Жыл бұрын
ప్రతి మాట చాలా బాగుంది, అందులో కొన్ని మాటలు నా జీవితం లో జరుగుతున్నాయి.
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 8 ай бұрын
దీంట్లో ప్రతి మాట కూడా చాలా విలువైంది మాకోసమే చెపుతున్నట్లు ఉన్నాయి కృష్ణయ్య చాలా బాగా చెప్పారు మాకోసం ఇంత శ్రమ పడి ఇంత ఓపికగా ఇంత ప్రేమగా చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదములు జైశ్రీరామ్
@aznaren
@aznaren Жыл бұрын
All Quotes are Super Good.. -> అమ్మతో ప్రేమగా మాట్లాడాలి, నాన్నతొ మర్యాదగా మాట్లాడాలి, సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మిత్తిమీరకుండా మాట్లాడాలి, చిన్నారులతొ ముద్దుగా మాట్లాడాలి, స్నేహితుడితో మనసువిప్పి మాట్లాడాలి, భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి.. ఎలా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి.. ఎవరి మానసు గాయపడకుండా..
@LaRa-pv3ws
@LaRa-pv3ws Жыл бұрын
👏👏👏👏 హాట్స్ ఆఫ్ అండి రియల్లీ మీరు చెప్పే ప్రతి ఒక అక్షరం పదం అక్షరాల నిజం విన్నంతా సేపు వినాలి అనిపిస్తుంది
@sujathamanchikatla4563
@sujathamanchikatla4563 Жыл бұрын
Sûper
@povanamramchander4497
@povanamramchander4497 Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ గోవిందా అంతా నీవే దిక్కు స్వామి 🌺💐🌹👏👏
@suryanaryanapinakati8330
@suryanaryanapinakati8330 Жыл бұрын
6:23
@Geotv5
@Geotv5 Жыл бұрын
సమర్థునికి అన్నీ అవకాశాలుగా కనబడతాయి 🎉
@chinnip117
@chinnip117 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ🙏 భూమి గురించి మీ అభిప్రాయం నాకు చాలా బాగా నచ్చింది 🙏
@ramachandra82
@ramachandra82 Жыл бұрын
Ź
@soumya941
@soumya941 11 ай бұрын
Anni sukthulu nachayi 🙏🏻
@laxminagesgwaribagaipalli1960
@laxminagesgwaribagaipalli1960 6 күн бұрын
Cukutulanimachivi
@vishnuyt1452
@vishnuyt1452 Жыл бұрын
Jai Sri krishna
@vannasantosh1248
@vannasantosh1248 Жыл бұрын
Golden words Radha Krishna 🙏🙏🙏
@srinivasbingi2654
@srinivasbingi2654 Жыл бұрын
Jai srikrishna
@BandaruAnnupurna-co6uj
@BandaruAnnupurna-co6uj 4 ай бұрын
బాగా చెప్పారు. 🙏🙏
@ravurikoteswararao1972
@ravurikoteswararao1972 Жыл бұрын
అన్ని సూక్తులు బాగున్నాయి
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
Good morning sir జీవితమనే పుస్తకంలో మొదటి పేజీ జననం చివరి పేజీ మరణం లిఖించబడి ఉంటాయి. వాటిని ఎవరూ మార్చ లేదు, నువువ ఉన్నది. ఉన్నట్లు మాట్టాడు. నీ పక్కన ఎవ్వరూ ఉండరు. నువ్వు ఉన్నవి లేనిది కల్పించి మాల్లాడు. నీ పక్కన ఒక పెద్ద సమూహమే ఉంటుంది నువ్వు మాట్లాడితే నే మాట్లాడుతున్నారు అంటే నువ్వు నచ్చడంలేదు. అని అర్ధం. నీదోరణి వారికి ఇష్టం లేదు అని అర్థం. నీకు దూరంగా ఉండాలి. అని అనుకుంటున్నారు. అని అర్ధం. నీ వల్ల బాదపడ కూడదు అని అనుకుంటున్నారు. అని అర్థం. తొక్కి బతుకు తా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే దైర్యం ఉండాలి. కోపం రావడం మానవ సహా జం దానిని ఎక్కడా ఎవరిమీద ఎప్పుడు ప్రదర్మించా లోతెలియడమే విజ్ఞత, ధైర్యం అనే సంపదను కోల్పొతే అన్ని సంపదలు కోల్పోయి నట్టి కోపం తెర లాంటి ది తీస్తే పోతుంది. గాయం మానినా మచ్చ అలానే ఉంటుంది నమ్మినవారిని మోసం చెయ్యకు మోసం చేసే వారిని నమ్మకు అన్నీ బాగున్నాయి సర్ జీవితానికి ఉడయోగ పడే వి చాలా చాలా మంచి విషయాలు ప్రతి వారు జీవితంలో ఎదురు అయ్యేవిషయాలు ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు అని తెలియ జేస్తున్నాయి జై రాధా కృష్ణ👏👏🌹🌹❤️💓💕🙏
@RekhaKota-cm8yb
@RekhaKota-cm8yb 3 ай бұрын
Super Andi Anni Animuthyalu🙏🙏
@IRREDDY69
@IRREDDY69 Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@prasannalakshmi1583
@prasannalakshmi1583 4 ай бұрын
Anni chala bagunnai
@ratnakumaripasupuleti9025
@ratnakumaripasupuleti9025 Жыл бұрын
జై,శ్రీ కృష్ణ పరమాత్మ కీజై
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍😍🙇
@sunithapodduturi5570
@sunithapodduturi5570 11 ай бұрын
Chala bagunnavi
@KVenkataramana-bg7cn
@KVenkataramana-bg7cn 3 ай бұрын
రాధాకృష్ణ మీరు చెప్పిన ప్రతి ఒక్క నిజం ధన్యవాదాలు🎉
@muralibycreations5079
@muralibycreations5079 Жыл бұрын
జై కృష్ణ
@akkapallimalleswararao5374
@akkapallimalleswararao5374 5 ай бұрын
సూపర్ గా చెప్పినారు
@ragava967
@ragava967 Жыл бұрын
Jai sri radhe Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@safehate6440
@safehate6440 Жыл бұрын
Jai Sri Krishna Radhe Radhe 🙏🙏🙏🙏🙏🙏
@lonadhammani9645
@lonadhammani9645 2 ай бұрын
Oka manisini manisi la chusedi okka bhumi mattrame ....🙏🙏🙏
@jayanthilakshmi5973
@jayanthilakshmi5973 Жыл бұрын
Supper cotaysiones❤Hattukonayla. Chaypparu Sri Krishnayanmaha🎉❤
@lakshmisaladi3071
@lakshmisaladi3071 Ай бұрын
💞🍀🙏 Hare Krishna 🙏🍀💞
@kathiramanamma9040
@kathiramanamma9040 17 күн бұрын
Jai sri krishna 🙏
@kalakondamanjunath673
@kalakondamanjunath673 4 ай бұрын
Good massage friend
@KarthiS95
@KarthiS95 Жыл бұрын
God only knows everything🙏🏻 All words are very true 😢 Time tells👍
@pravalika3855
@pravalika3855 Жыл бұрын
Heart touching messages
@vanakinnunabhi9489
@vanakinnunabhi9489 Жыл бұрын
🙏 అండీ మీరు చెప్పినవి బాగుంటాయి, కానీ ఇవి వింటున్న. మనది అయితే అది ఎక్కడ వున్నా తిరిగి వస్తుంది, కానీ ఈ మధ్యలో ఎలా, ఈ లోపు అంతా తారు మరు అయిపోతుంది, అప్పుడు ఏమిమిగిలి ఉండదు, ఇవి చెప్పడానికి వినడానికి మనసు కు చాలా బాగుంటాయి, కానీ ఏదో చెయ్యాలి అనే తపన వున్నా, ఏమి చెయ్యి లేని పరిస్థితి వుంటే, మీరు ఏమైనా మార్గం చెప్పగలరా?
@rajeshd5457
@rajeshd5457 Жыл бұрын
మీ ప్రశ్నలోనే జవాబు ఉన్నది వెతకండి, దొరుకుతుంది. జై రాధా🎉🎉🎉
@Soccer_1975
@Soccer_1975 2 ай бұрын
Krishna lord cheppinavi mana andarikosame.❤ lord edi cheppina amrutamlaga untundi ,vintune undalanipistundi.inka ardamchesukovali ,telusukovali ,Ani.... anipistundi .so no end of his quotations and speech. Tq.
@NagarajKandula
@NagarajKandula 4 ай бұрын
Super taking❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sivaprasadkota5909
@sivaprasadkota5909 Жыл бұрын
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION WITH GOOD MESSAGES. SHUBHAM
@pbasheer3198
@pbasheer3198 Жыл бұрын
సర్వం శ్రీ కృష్ణార్పణం 🕉️💐🙏
@udhiachary-qf5yi
@udhiachary-qf5yi Жыл бұрын
Sarvan Shri Krishna
@n.b.r.youtubechannel3682
@n.b.r.youtubechannel3682 5 ай бұрын
మానవుడు నిజజీవితంలో జీవించవలసిన విధి విధానాల గూర్చి ప్రవర్తించవలసిన బాధ్యతలు గూర్చి బాగా చెప్పావు రాధాకృష్ణ
@whut345
@whut345 Жыл бұрын
Meru cheppe vidanam chala bugundi brother roju vintanu nenu me e matalu na manasuku chala prasantatanu istai okka slokam kadu bro prati mata chala viluvainadi me chepe vidanam👏👏👏👌👌👌 jai Sri Krishna🙏🙏🙏
@Kojanaakodaka
@Kojanaakodaka 5 ай бұрын
Neku Lover vunda bro Vunta eapuda Love lo Padama Maku bro Time Vaste Chasuku maku bro Time Kavali Koncma Naku Eava bro please 🙏 (Nanu koda Love Chasa Mosan Chase Valliponinde bro eala br Eapuda Love lo Padamaku bo Padetha Née life Spoiled Eaipodi bro Née Brother laa Gaa Chaputana Bro
@tonicaiganti4071
@tonicaiganti4071 Жыл бұрын
అన్ని సూక్తులు బాగున్నాయి ఇవి పాటిస్తే అందరూ బాగుంటారు భగవద్గీత చదవలేని వాళ్ళు ఇవి చదివి పాటిస్తే చాలు .ధన్యవాదాలు అండీ.🙏🙏🙏🙏🙏🙏
@sirikondasathish1238
@sirikondasathish1238 Жыл бұрын
Jai srimannarayana all words is inseparable thanq
@krishnaraovedagiri7460
@krishnaraovedagiri7460 Жыл бұрын
All good
@laithasainavaneethari5002
@laithasainavaneethari5002 Жыл бұрын
Every words wonderful🙏🙏🙏🙏🙏
@user-im3bs2vq8q
@user-im3bs2vq8q Жыл бұрын
Elanti manchi matalu prathi yokka adapillalaki telicela baga chepparu
@narasimharaopasupuleti5133
@narasimharaopasupuleti5133 Жыл бұрын
TQ SO MUCH🙏🙏🙏✌GOVENDA PALUKULU
@Amanujayan01
@Amanujayan01 Жыл бұрын
Oka sri pelli gurinchi cheppina sookti Naku Baga nachindi present Naa life situations ki correct ga undi ee video thank you so much motivational words
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍😍🙇
@padmapodem778
@padmapodem778 Жыл бұрын
జై శ్రీ కృష్ణ
@ankireddypadmavathi1027
@ankireddypadmavathi1027 Жыл бұрын
ప్రతి సూక్తి ప్రతి మనిషికి అవసరము మరెన్నో సూక్తులు చెప్పాలని భగవంతుడు దయ మీ అందు ఉండాలని ఆయురారోగ్యాలతో ఇలాంటి మంచి సూక్తులు చెప్పాలని ఉంది
@tjayapradha3204
@tjayapradha3204 14 күн бұрын
Jai Shri Krishna🙏👌
@sandyarani5533
@sandyarani5533 Жыл бұрын
All words r very true.andaru patincha valasina matalu.❤❤❤
@neelasabitha3435
@neelasabitha3435 Жыл бұрын
Wowwwwwww wonderful.....Evry quote touched my heart ❤️
@Rajvideos-ee1rw
@Rajvideos-ee1rw Жыл бұрын
అద్భుతమైన వీడియో....🙏🙏🙏
@padmadhanavath3401
@padmadhanavath3401 Жыл бұрын
🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹 Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare hare. Hare krishna hare krishna krishna krishna hare hare. Very nice beautiful message krishna😭Avunu krishna😭 good message 🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ 💕 Thanks a lot for watching and Supporting andi 😍🙇
@karanamdevullu1916
@karanamdevullu1916 2 ай бұрын
Super 🎉
@BadreshJella_
@BadreshJella_ Жыл бұрын
ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది.
@vidyasagarpalakurthy5925
@vidyasagarpalakurthy5925 11 ай бұрын
Adhbutham .Jeevitha satyalu chakkaga vivarinchinaru
@sudhakarankari4076
@sudhakarankari4076 3 ай бұрын
అన్నీ మంచి సూత్రాలే
@shvrs7148
@shvrs7148 Жыл бұрын
Sarvam Srimannarayanarpanamasthu 🙏🙏🙏 Samastha Jagadhadharaya Sree Hari Vishnu 🙏🙏🙏 Jai Sree Krishna 🙏🙏🙏 Nothing is permanent in this material world including our life. Only God is the truth and is the permanent thing to be reached by every soul.
@balireddikrishna5174
@balireddikrishna5174 Жыл бұрын
Jai shree krishna jai shree ram
@kiran1479
@kiran1479 Жыл бұрын
మొత్తం అన్నిఅనుభవాలు జరి గీ ననీ సార్
@rishikeshparipalli9535
@rishikeshparipalli9535 Жыл бұрын
🙏 జై శ్రీ కృష్ణ 🙏
@cherukuyadaiah4137
@cherukuyadaiah4137 4 ай бұрын
Super ❤❤❤
@user-hr3gl7mv2d
@user-hr3gl7mv2d Жыл бұрын
, 🙏 మీరు చెప్పిన అన్ని సూక్తులు బాగుంటాయి గురువుగారు
@k.ramchedar5237
@k.ramchedar5237 Жыл бұрын
👌👌👌👏👏👏👏👍
@kumaribogavalli5584
@kumaribogavalli5584 Жыл бұрын
A anne super
@medhinijadapalli318
@medhinijadapalli318 2 ай бұрын
అన్ని సూక్తులు అణిముత్యాలు.Thankyou sir.
@MunkuudaualaUdayalakshmi
@MunkuudaualaUdayalakshmi Жыл бұрын
Jai radhe krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
@patilsaritha7897
@patilsaritha7897 Жыл бұрын
Jai sri krishna 🙏🙏 Anta mana manchi korake
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍😍🙇
@ratham3064
@ratham3064 10 ай бұрын
Inni manchi suktulu cheppina meeku ma dhanyavadalu sir jeevita satyalanu chepparu nalanti kavayitriki vupayoga pade yenno sangatulu chepparu thankyou verrymuch sir Ratnasingh Vsp
@padmaraniachanta6885
@padmaraniachanta6885 2 ай бұрын
Yes very exactly correct decisions already said correct decisions already told you forever love forever 😊
@veena6795
@veena6795 2 ай бұрын
Manam edyna bharinchinanthakalam manam manchivallame yeppudythe bharinchaleka yenduku ani prashnisthamo appude manam entha manchi chesina sare anni marchipoyi manaku yekkada leni cheduthananni antagatti manake theliyakunda manalni prapanchaniki inkola parichayam chestharu.
@HemaPalla-ol2sd
@HemaPalla-ol2sd 4 сағат бұрын
Nijam andi naa life lo ippudu జరిగింది
@dancingvindhya2008
@dancingvindhya2008 Жыл бұрын
🙏🙏🙏Radha krishna 👌👌👌
@Aksharateluguvlogs
@Aksharateluguvlogs 3 күн бұрын
Indulo okka maata kuda ipudu evaru patincharu even kids kuda!!okavela ila unte manam sanyasam teskovali ledante tokkestaru ... brutally honest truth idi ...we cant live like this
@b.srinivasulu8281
@b.srinivasulu8281 Жыл бұрын
One of the best voice i ever heard.
@rajbhavesrirambhatla9581
@rajbhavesrirambhatla9581 3 ай бұрын
Chala. Bagundi..vinnakoddi.vinalni. anipistundi👏👏👏👏👏👌👌👌
@kommudeepender4880
@kommudeepender4880 Жыл бұрын
Tq Krishna
@deviallrounder1377
@deviallrounder1377 Жыл бұрын
Amma tho prema ga vundali, nanna tho mariyadhaga vunadali, ani cheypina vakyam maku chala baga nachindi 🙏
@manthenamallesham97
@manthenamallesham97 2 ай бұрын
మీ కొటేషన్ బాగా నచ్చినది.
@ravalimanchala8170
@ravalimanchala8170 Жыл бұрын
Mee maatalu excellent. Chala maduranga matladutunnaru. Samajamlo chala maarne vastadi ani nenu nammutunnanu. Keep doing. Chaal chaala danyavaadalu neeku. Hare Ram Hare Krishna 🙏🙏🙏
@PradeepPradeep-hj5hm
@PradeepPradeep-hj5hm Жыл бұрын
చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
@lakshmitgv7654
@lakshmitgv7654 Жыл бұрын
Jai Radha Krishna 🙏🙏🙏
@besimadhavarao4646
@besimadhavarao4646 Жыл бұрын
Pp
@user-ps2wt2mg5l
@user-ps2wt2mg5l 9 ай бұрын
ఇష్టం అలాగే కోరిక ఒకరికి బానిసలుగా మారుస్తుంది
@cheveetiuma2704
@cheveetiuma2704 3 ай бұрын
నిజమే
@atlamanisha5417
@atlamanisha5417 Жыл бұрын
Oka ammayi adrustavanturalo duradusta vanturali telisedi pelli taruvathe ... Edi crcte .. na life same mrg taruvatha chala kastam 😭
@sarithakeerthi5465
@sarithakeerthi5465 3 ай бұрын
చాలా బాగున్నది వీన్నాకొద్దీ వెనలనిపిస్తుంది👏👏😀👍💃🛕
@kakamrathnamma419
@kakamrathnamma419 5 күн бұрын
🕉️🙏🌷🙏🌷🙏🕉️👍👌
@k.vaijayanthi.5405
@k.vaijayanthi.5405 Жыл бұрын
Om namo narayanaya
@shashikalaalamuru1626
@shashikalaalamuru1626 5 ай бұрын
మీరు చెప్పిన వాక్యాములు.చాల బాగా చెప్పారు సార్ మీకు ధన్యవాదములు
@swathinamala7984
@swathinamala7984 Жыл бұрын
It's true words ❤
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 39 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Motivational Quotes of Swami Vivekananda |Telugu Motivational Quotes
9:19
TELUGU MOTIVATIONAL QUOTES
Рет қаралды 822 М.
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 39 МЛН