Thanks, one of the best channels I came across. Please keep uploading videos like these
@ranjithch3 ай бұрын
😍😍😍😍😍 Thanks a lot for your great support andi 🙏
@D.NarshimaDNarshima2 ай бұрын
Good ksnsprr
@KintadasaradaАй бұрын
🙏🙏🙏
@Sivaparvathi-bk1ej10 ай бұрын
Naku istham radhakrisha 🌹🌹🌹🌹🌹
@cheemalarajani5442 Жыл бұрын
మనస్సు నిండా స్వఛ్చమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా భాద ..నిద్రలేని రాత్రులు ..కచ్చితంగా ఉంటాయి...❤
@shanthi9924 Жыл бұрын
Gdgaa
@shanthi9924 Жыл бұрын
Dj song in hindi full movie 🍿 in telugu in hindi dubbed laddu laddu gorumuddalu
@ramalakshmipinninti382 Жыл бұрын
6:08
@sirishakadirannakota8741 Жыл бұрын
Yes 100%
@studytime.482 Жыл бұрын
❤😢
@arundhatitanneruverygood6648 Жыл бұрын
అన్ని సూక్తులు గొప్పవి, ఆచరణలో అనుభవాలె ఎలా చెప్పగలిగారు సామి, మన శాస్త్రాలు, ధర్మాలు నమ్మడానికి ఇంత కంటే ఇంకేమి కావాలి సామి జై భగవాన్
@hari9343 Жыл бұрын
hare krishna krishna krishna hare hare
@kowsalyapeela988 Жыл бұрын
ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్ర పోయే వాడే అదృష్టవంతుడు 👌👌👌
@vasantha49062 ай бұрын
100 percent
@jakshatha148 Жыл бұрын
మాటలు లేకపోతే బంధాలు బలహీన పడిపోతాయి... ఇది నిజం అన్న...
@ssbiology6052 Жыл бұрын
Wow matal Levu Anna mi మాటలు వింటే అంతో ప్రశాంతంగా వుంది
@LeelaNagaBabuT3 ай бұрын
Jai Shree Krishna ❤
@nayakraghavendar6515 Жыл бұрын
మనసు నిండా బాధా వున్నపుడు కంటి మీద నిద్ర వుండదు ❤
@cherukunandam Жыл бұрын
Gudenindabadavunnapudabasdukunavarebandavulu
@madhavim9744 Жыл бұрын
@@cherukunandam🎉yyuii😅కా ర చి
@honeykavitha745 Жыл бұрын
Very very super 😊😊
@pendemvijay3402 Жыл бұрын
@@cherukunandam😅 2:51 😅😅😅 3:18
@Harshithagajula-t2y Жыл бұрын
Avnu naku alane untadhi
@SuryaSurya-gd7mg Жыл бұрын
అన్ని మంచి సూక్తులు అన్నగారు
@krishnasudha7936 Жыл бұрын
మనసు బాధగా ఉన్నపుడు కేవలం కృష్ణుడు మాత్రమే ఆ బాధను దూరం చెయ్యగలడు...ఇందులో నాకు నచ్చిన సూక్తి ....నిజం అని నీకు నమ్మకం లేనప్పుడు అది నీకు అబధం లేనే అనిపిస్తుంది అదే కొన్ని అబద్దాలు కూడా నమ్మకం వల్ల నిజం లానే అనిపిస్తోంది.....హరే కృష్ణ
@tulasigundabathula Жыл бұрын
ప్రతిసారి మౌనం మంచిది కాదు,మాట్లడే సమయం లో కచ్చితం గా మాట్లాడాలి.
@suseelakorada7847 Жыл бұрын
నీతి నిజాయితీ ఉన్నవాళ్లు ఎప్పుడు ఒక్క లాగే ఉంటారు🎉🎉🎉🎉🎉
@motivationwithreality9 Жыл бұрын
Jai shree Krishna radhe krishna hare krishna
@renukaambati99973 ай бұрын
అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే కూడా ప్రమాదకరం....❤
అన్ని సూక్తులు చాలా గొప్పవి జీవితంలో కొన్నైనా ఆచరించాలి
@aswiniaswini799Ай бұрын
Naku ani sukuthulu nachayi ❤ radha krishna ❤
@chinni2492 Жыл бұрын
"నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు పోనీ ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు..." ఈ సమాజంలో మనుషులకి వాళ్ల గురించి కన్నా పక్క వాళ్ళ గురించే ఆలోచనలు ఎక్కువ అదేంటో మరి 🥺🥺😏😏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@rajeshkumark2765 Жыл бұрын
😢
@giridhar011reddy3 Жыл бұрын
జై రాధాకృష్ణ 🙏🙏🙏🙏🙏💯 true words
@devipadala9978 Жыл бұрын
Mimalini rechha gottevariki.chichupettevariki duramgavundatam manchidi spr Annimanchi quotation s
@itssantoshkumarvakada2051 Жыл бұрын
❤❤
@rajuch7884 Жыл бұрын
Correct brother
@rajithagaddameedi-y4z3 ай бұрын
మనసు నిండా స్వచ్చమైన ప్రేమ ఉన్నవారికీ గుండె నిండా బాధ కచ్చితంగా ఉంటాయి
@chakilamsruthichakilamsrut4009 Жыл бұрын
మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి నిద్రలేని రాత్రులు బాధ మాట నిజం థాంక్యూ రాధాకృష్ణ 🙏💕
జీవితంలో ఎదగటానికి ఈ ప్రతి మాట చాలా చక్కగా ఉపయోగ పడుతుంది 🕉️🙏 సర్వం శ్రీ కృష్ణార్పణం 🕉️🕉️🙏🙏 హరే కృష్ణ హరే రామ 💐🙏🙏🙏🕉️🕉️
@venugopalkumar52383 ай бұрын
మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా బాధ.. నిద్రలేని రాత్రులు..💯 కచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం ఆ ప్రేమని ఎలా సాధించాలో కాలంతో పాటు అనుభవాలని నేర్చుకోవాలి
@anjalaaparna5094 сағат бұрын
అనుభవించివాడికి మీ మాటలు అద్భుతంగా ఉంటాయి. వొకటికి రెండు సర్లు వింటే కచ్చితంగా మార్పు వస్తుంది. Gratitude to channel.
@lakshmipuppala7191 Жыл бұрын
మీరు చెప్పినది అక్షర సత్యం 🙏🙏🙏
@Manam_marali Жыл бұрын
Anni sukthulu nachchaayi Anni bagunnaayi❤❤❤❤❤
@bunnysmilybunnysmily711 Жыл бұрын
Jai Radhakrishna 🙏🙏❤️❤️❤️
@vempadapueswararao55932 ай бұрын
Jai radhakrishna
@ramu-n5x1f Жыл бұрын
Anni sookthulu mana jeevithamtho mudipadi unnayi, okkati Ani cheppalemu, Anni nacchayi