నిజంగా ఒంటరితనం చాలా బాగుంటుంది అది అనుభవిస్తేనే తెలుస్తుంది
@Ram-jq3sj Жыл бұрын
Yes bro
@Route_to_career Жыл бұрын
100% bro
@kavithanarayan2247 Жыл бұрын
Yes 100₹
@lapalingo761 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@deepthinker1710 Жыл бұрын
Ante enti naku telidu. Nenu intlo unta
@rajunaikgugloth8871 Жыл бұрын
నేను ఒంటరిగా ఉండడానికి ఇష్ట పడుతాను ఒంటరితనం నేను చాలా నేర్చకున్నాను ఒంటరిగా ఉండేవాళ్ళు ఎదో ఒక్కరోజు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు
@ksatyam-xt3cb Жыл бұрын
👍
@addalasimhadhri9314 Жыл бұрын
Yes
@mediumnani8215 Жыл бұрын
మీరు చెప్పింది నిజమే కానీ అది అన్ని విషయాలలో కాదు
@nagarjunaraobommidi8768 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@prasadchirudandu287 Жыл бұрын
Same To Same
@ravipodapati490 Жыл бұрын
ప్రతి వాడు ఏదొక స్వార్థం తో దగ్గరికి వస్తారు అది మనం ఇవ్వకపోతే మనమీద అలగటం పగ పట్టడం మన మీద చెడుగా చెప్పడం ఇలాంటి పనులు చేస్తారు అదే ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు నేను present అందరికి దూరంగా గా హ్యాపీగా వున్నా ఒంటరిగా ఉండటం లో చాలా ఫ్రీ గా సంతోషం గా ఉంటుంది
@srikanthmuskula2905 Жыл бұрын
Sir, దయచేసి మీ ఫోన్ నెంబర్ పంపండి. Life అర్థం కావడం లేదు. మీతో మాట్లాడాలి.
@mr.vedamm Жыл бұрын
Well said brother.,iam also doing same as you
@yelamalajyothi5653 Жыл бұрын
Nenu kuda mi lane untanu.alochistanu
@sunithareddy5851 Жыл бұрын
Hii
@addalasimhadhri9314 Жыл бұрын
Yes
@perladevan3519 Жыл бұрын
ఏదైనా సాధించడానికి ఒంటరితనం చాలా మంచిది. ఎన్నో అద్భుతాలు సృష్టించినది. ఒంటరిగా నడిచే వారు సాధించారు. అనుబిస్తే తెలుస్తోందీ ధర్మంగా ఒంటరిగా నడిచే వారికి ప్రకృతి ఈ విశ్వము తోడు ఉంటుంది.
@Misterkotisinger Жыл бұрын
Super anna🙏well said
@VeeraBabu-oc9dw Жыл бұрын
ఏదైనా సాధించడానికి ఒంటరితనం చాలా మంచిది ఎన్నో అద్భుతాలు ఒంటరిగా నడిచేవారు సాధించారు అనుభవిస్తే తెలుస్తుంది ధర్మంగా ఒంటరిగా ఈ పకృతి ఈ విశ్వము తోడుగా ఉంటుంది
@srinivasulukonda6931 Жыл бұрын
Yes brother correct
@SamuelBojja-fm2bc Жыл бұрын
Yes ..true
@LlngalaSiva Жыл бұрын
నిజమే
@hanmakonda9836 Жыл бұрын
Yes true నాకు ఒంటరిగా వున్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. వాటిని పాటిస్తాను కూడా....
@dayseries3725Ай бұрын
yes correct but ontari ga vundatam veru ekantham ga vundatam veru baya… miru chepthunadi ekantham
@ThirupatayyaG Жыл бұрын
ప్రస్తుతం నేను కూడా ఒంటరిగా ఉన్నాను ఒంటరితనం చాలా బాగుంది. మంచి ఆలోచన మంచి మనసు ఉండే వాడు ఒంటరిగా ఉంటాడు. ధర్మం కోసం కట్టుబడి ఉండే వాడు ఒంటరిగా ఉంటాడు నేటి సమాజంలో ఉండే స్వార్థ పరులు, అవకాశ వాదులు, మానవత్వం లేని మనుషులు డబ్బు కోసం గబ్బు పనులు చేసే నీచులు ఎక్కువగా ఉన్నారు నేటి సమాజంలో నన్ను చాలా మంది మోసం చేసినారు ద్రోహం చేసినారు మంచి చేస్తే చెడు చేశారు నీచులు నాకూ మనుషుల ను నమ్మ కూడదు భగవంతుని నమ్ము కుంటే చల్లగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం
@janakib611019 күн бұрын
💯 percent correct👌👌👌👌
@sudeepheni6016 Жыл бұрын
నేను ఒంటరిగా వున్నప్పుడు చాలా ఆనందంగా వుంటాను 👍👍
@muneendraappavumuneendra2156 Жыл бұрын
సూపర్ bro ఒంటరి తనంలో నవ్వాలానుకుంటే నవ్వుతాం ఏడ్వాలేనుకుంటే ఏడుస్తాం , గుంపోలోఉన్నవారిలా నవ్వడంలో ఏడవడం ఎడవడంలో నవ్వడం వంటి నటన జీవితాన్ని ఎప్పటికీ కోరుకొం bro అలాగే మీరుచెప్పినట్టు ఒంటరిగా ఉన్నప్పుడు మనలోని philosopher బయటికి వస్తాడు bro సూపర్, ✊️
@lapalingo761 Жыл бұрын
🎉🎉🎉🎉
@siddiramulusirige Жыл бұрын
Supet 👌
@loyaprasad6143 Жыл бұрын
Yess.bro
@bollabhargavibharath6117 Жыл бұрын
Chala baga cheperu annna
@Naresh-ng7nk Жыл бұрын
👍🔥
@ShekarUdtha5 ай бұрын
ఒంటరితనం గురించి చాలా చక్కగా చెప్పారు నాకంటూ ఫ్రెండ్స్ లేరు నాకంటూ ఎవరూ లేరు నాది వ్యవసాయం కూలి పని ఒకప్పుడు బాధపడే వాడిని ఈ వీడియో చూసి నాకు అవసరం లేదనిపిస్తుంది థాంక్స్
@mks6858 Жыл бұрын
ఒంటరితనం కి ఏకాంతం కి తేడా నిన్ను అందరూ వదిలేస్తే నీకు వుండేది ఒంటరి జీవితం అది కష్టం, నువ్వు అందరినీ వదిలేస్తే అది ఏకాంత జీవితం అది బాగుంటుంది
@laxmanorange3613 Жыл бұрын
tq na
@shivareddybattula458110 ай бұрын
నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను ఉంటాను కూడా ❤
@Bhaskar-i4t27 күн бұрын
నేను కూడా ఒంటరి వాడిని అయితే నాకు భగవంతుని అనుగ్రహం నిత్యం ఉంటుంది 🎉🎉🎉🎉 గాడ్ ఇస్ గ్రేట్ భగవంతుడు చాలా గొప్పవాడు
@హిందూధర్మసింధు Жыл бұрын
ఒంటరితనం అనేకంటే ఏకాంతం అంటే నువ్వు చెప్పాలి అనుకున్న భావానికి పూర్ణత్వం వస్తుంది
@ShivaKoonapally-zo7yy Жыл бұрын
Correct Sir nenu Adhe comment chesaanu
@addalasimhadhri9314 Жыл бұрын
Correct sir
@MrSudhakanth Жыл бұрын
Correct 💯
@rariankandth3chandrasekh-cn5ur Жыл бұрын
ఒంటలితనంకు,ఏకాంతంకు తేడా ఏమిటి
@ShivaKoonapally-zo7yy Жыл бұрын
@@rariankandth3chandrasekh-cn5ur Sir Nenu cheptanu Manaki Thodu Evaru lekapovadam vontarithanam, Andharu vunna Single gaa vundaalanukovadam Ekaantham Antaaru
@Homeremedie Жыл бұрын
ఒంటరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది❤ ఇది చాలా మంచి పని
@PunemRoopa26 күн бұрын
నాకు ఒంటరిగా ప్రకృతినీ,జంతువులని,పక్షులని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా,కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ జీవించడం అంటే చాలా ఇష్టం,వయస్సు+ప్రదేశాలతో సంబంధం లేకుండా నాలా నేచర్ నీ ప్రేమిస్తూ+ పెంపొందించే వారినీ నా స్నేహితులుగా భావిస్తాను.నేను ఇలాగే క్లాసులో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తే మా ఫ్రెండ్స్-అయితే వాటితోనే వుండు అని అన్నదే కాకుండా ఆ రోజు నుంచి నన్ను చెట్లు,పుట్టలు అని పిలిచారు.😊
@kodirajyamasr212421 күн бұрын
😊❤
@PastorSubhakararao Жыл бұрын
నేను ప్రతి సంవత్సరంలో 2 నెలలు ఒంటరిగా ఉంటాను.. అప్పుడు నేను చాలాశక్తి వంతమైన నిర్ణయాలు తీసుకుని పాటిస్తాను
@sureshrajnenavath6703 Жыл бұрын
ఒకటి తక్కువైంది 😜 కేవలం ఒంటరితనం సరిపోదు.. ఆ ఒంటరితనం లో గాఢమైన ఆత్మ విమర్శ చేసుకోగలగాలి.. అప్పుడే ఆ ఒంటరితనానికి అర్ధం 👍
@srinivasd9868 Жыл бұрын
హాయ్ లెట్ ఆఫ్ ద . కామెంట్
@Tharallaanil Жыл бұрын
Nijam
@vigilante191 Жыл бұрын
enduku depressed ga feel avvadanika
@kirankumar-fc5jl10 ай бұрын
ఆత్మ విమర్శ ఆ బొక్క ...just Enjoy
@Ramk-c7jКүн бұрын
Ade bro ontarithanam ante@@kirankumar-fc5jl
@viveksagar19 Жыл бұрын
నిజమే bro నేను చాలా సార్లు అలానే ఫీల్ అయ్యాను... ❤️❤️❤️
@srichary293210 ай бұрын
అమ్మ నాన్న లేరు ఉన్న అన్నయ్య పఠించుకోడు నాకు అంటూ ఎవ్వరూ లేరు ఒంటరి అని అప్పుడు అప్పుడు గుర్తు చేస్తూ వుంటారు కానీ ఒంటరి జీవితం కించం కష్టమే కానీ అలవాటు చేసు కుంటే మంచి విజయాలు వుతాయి అని అనిపిస్తుంది
@shivashakthiarts56566 күн бұрын
నా కథ కూడా మీ లాగే ఉంది సోదరా ఒంటరిగా , దైర్యంగా, నిజాయతీ గా బ్రతికే బ్రతుకులో ఒక రాజసం ఉంటుంది👍👍👍👍👍👍👍👍
@DrYvvs5511 ай бұрын
నిజానికి ఎవరూ ఓంటరిగా లేనే లేరు. జాగ్రత్తగా గమనిస్తే మనలో ఇద్దరు ఉంటారు . నువ్వు,+ నిన్ను గమనించేది, ఇది అర్థమైతే, నువ్వు ఒంటరి కాదు, అని తెల్సుకొటావు.
@ningaprabhakar7313 Жыл бұрын
మనవాళ్ళ ప్రయోజనం లేదు అనీతెలుస్తే ఎవ్వరు పటీచుకోరు అందరు స్వార్థపరులే మనకాల్లామీద మనంబ్రతకాళీ అందుకే నేను ఎవ్వరీపైన ఆధారపడను ఒంటరిగఉండడం ఉత్తమం👍
@Shiva69691 Жыл бұрын
ఒంటరిగా జీవించడం చేతకాని వారే ఫ్రెండ్స్ ని చుట్టాలని కోరుకుంటారు
నిజం నేను ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాను ఎప్పుడూ హ్యాపీ గా ఉంటాను
@cvreddy69 Жыл бұрын
నాకు ఒంటరి తనం అంటే చాలా ఇష్టం. జనాల్లో ఉంటే ఆశ కోరిక పెరుగుతుంది ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆలోచన పుడుతుంది మనకు నచ్చినట్టు బ్రతకలేమ్ స్వేచ ఉండదు
@hasinipradeep7450 Жыл бұрын
Yes🙏🙏
@ChinnaChinna-sg3iv Жыл бұрын
Gudda denginchuko bro..I'm.a.indian
@srilakshmisrilakshmi479411 ай бұрын
చాలా మంచి మాటలు చెప్పారు 🎉🎉
@gautamishruthi9454 Жыл бұрын
It's true. I used to have fear of being alone. Once I crossed that fear, it became the joy. Remember in the hurry of being with the people you're missing the most interesting person that's "you". 😊
@lapalingo761 Жыл бұрын
Nice🎉🎉🎉🎉. Looking so beautiful...
@muraravi5133 Жыл бұрын
Yse is true your correct
@abhishekpatnaik144 Жыл бұрын
Yes it's damn true
@Gautham7766 Жыл бұрын
Correct 💯💯💯 sister
@vamshikrishnachari3806 Жыл бұрын
Now I am alone in the room every day I am enjoying my world
@anandkolli8897 Жыл бұрын
ఒంటరి తనం మనిషిని ఒకముత్యముల తయారు చేస్తుంది ముత్యం ఎప్పటికి మెరుస్తూనే ఉంటుంది ఇది జీవిత సత్యం
@Thayyururekha2 күн бұрын
ఒంటరితనంతో ప్రపంచాన్ని చూడచ్చు...ప్రశాంతంగా ఉంటుంది...మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే మార్గం కనిపెట్టవచ్చు.....
@yesobuduggi9875 Жыл бұрын
నేను ఒంటరితలంగా ఉన్నాను కానీ ఎన్నో అనుభూతి నేర్పింది ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో అనేది ఇప్పుడైతే ఒంటరి జీవితం నాకు చాలా ఇష్టం
@kammaravinod4617 Жыл бұрын
👌👌👌
@somelakrishankumari5922 Жыл бұрын
Same to you 👍🤝👌👏
@srinivasraokosana929 Жыл бұрын
👍
@lakshmi7483 Жыл бұрын
ఒంటరితనం నాకు ప్రశాంతంగా వుంది...
@DrKesavMaganti10 ай бұрын
Naku kuda ❤
@PabbojuRaju22 күн бұрын
నాకు ఒంటరితం ప్రశాంతతను ఇస్తుంది
@mahendrareddy6625 Жыл бұрын
Same na thoughts ki chala daggara ga undi e podcast
@korikanaeswararao2664 Жыл бұрын
చాలా మంచి వీడియో గుడ్.
@user-ar5una1977 Жыл бұрын
From past 32 years i am alon... I am a spiritual writer... Now my age 47👍🏻😊
@pcfacts3177 Жыл бұрын
Marriage leda 😮
@umabitr8157 Жыл бұрын
In future you will get soon VAIRAGHYA in your life
@user-ar5una1977 Жыл бұрын
@@umabitr8157 y vairagyam... ఒంటరి తనం లో ఎ న్నో మంచి పనులు చెయ్యొచ్చు... నేను ఆల్రెడీ చేస్తున్నాను
@user-ar5una197710 ай бұрын
@@pcfacts3177 no😊
@user-ar5una197710 ай бұрын
@@umabitr8157 no😊
@ramalakshmivanni4273 Жыл бұрын
అన్ని సదుపాయాల ఉన్న పడు ఒంటరితనం బావుంటాది ఏమీ లేనపుడె మనుషుల విలువ తెలిస్తాది
@sreenukola2979 Жыл бұрын
ఒంటరి తనం అద్భుతమైన జీవితం,ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటే...
@prabhakarreddykankanala7135 Жыл бұрын
నిజం బ్రో నాకైతే ఒంటరితనం ను మించిన ఆనందం ఈ ప్రపంచంలో లేదు దొరకదు
@pravikumar2747 Жыл бұрын
అది కొద్ది వయస్సు వరకు మాత్రమే..
@mahammedbabavali1002 Жыл бұрын
Nee videos ki like kotta koodadhani entha try chesina.. Naa valla kavatledhu bhayya..❤
@Jee-k5b Жыл бұрын
చాలా బాగా చెప్పారు.ఇది నిజం.
@padmapadma6830 Жыл бұрын
నాకు ఒంటరి గా ఉండడం చాల, చాల, ఛాలా ఇష్టం. నేను ఎంతో happyga ఉంటుంది
@madhu-m1 Жыл бұрын
Family is a strength Toxic friends are a barrier of growth Being alone is danger if it's not your attitude but will be a strength if you choose it
@Raviteja-uw9cl Жыл бұрын
Family is a burden -- friends are fraud -- alone life is a peaceful & enlightenment
@శుభోదయం Жыл бұрын
Yes Yes యస్ మీరు కరెక్ట్ గా గేస్ చేశారు
@naveenkumarreddypasham Жыл бұрын
ఏకాంతం ❤
@Bashabhai-os6yy20 күн бұрын
ఏదైన సాధించాలి అనే...లక్ష్యం, goal కోసం కూడా తెలివైన వాడు single గా ఉండి పోతారు...👌👏👍
@rameshdupakuntla14863 ай бұрын
ఏకాంతంగా వుండడం❤
@anilkumar-nk2zo Жыл бұрын
I 😍 your podcast, it changes my thinking level practicality
@appalakondapanchadarla24323 күн бұрын
I really enjoy this loneliness by the Grace of God Almighty!
@miscellaneoustelugu_yt9642 Жыл бұрын
Intha andam cheppav Suresh, thank u..😊
@VillageHardWork Жыл бұрын
చాలా బావుంటుంది బ్రదర్ కానీ ఎజ్ పెరిగే కొద్దీ మనం ఎవరో ఓకరి మీద ఆధారపడవలసి వస్తుంది. కదా మరి అప్పుడు ఎలా అదే భయంగా ఉంది.
@kishanrao7369 Жыл бұрын
Okary mida depending aye time vaste..bratakatam waste..sorry idi na opinion
@lapalingo761 Жыл бұрын
Old age homes vunnay don't worry. Kontha sampaa dinchuko chaalu. Pelli chesukunte, entha sampaadichina chaaladu. 5 min sukam kosam jeevithaanni thakattu pettaku. Failure percentage 80%. Avasarama idhi..as you wish..
@sivaprasadp6374 Жыл бұрын
Excellent message sir.Thank you.
@Vemuri.Pavankumar007 Жыл бұрын
From many years I am living alone, so happy…
@turpubaswaraj9548 күн бұрын
60 సంవత్సరాలలో పొందలేని కష్టాలు నేను 27 నుండే పొందాను సమాజం నన్ను ఏదోలా చూసింది బానిసగా చేసుకోవటానికి ప్రయత్నించింది సమస్యలను ఒంటరిగా జయించి వరుస విజయాలతో దూసుకు పోతున్నాను ఇటు కుంటుంబం మరియు వృత్తి ఒంటరి తనం నాకు హాయినిస్తుంది ఒంటరిగా ఉండటం అంటే చాలా ఇష్టం.నాకు వివేకా నందుని బలమే జీవనం బలహీనతే మరణం అనే వాక్యం నన్ను నడిపిస్తున్నది.ప్రస్తుతం నేను ఒక కవిగా మారటం జరిగింది...అంతా అవకాశ వాదులని కనిపించింది.
@vijjumrperfect195 Жыл бұрын
Your voice and the background music takes me to another world !
@shivanageswararaokancheti4413 Жыл бұрын
Henry David Thoreau was born on 12th July and I too was born on the same Day, I like his philosophy.
@simhamup Жыл бұрын
fantastic one...........i also preferred loneliness for thinking and to solve the issues....... good analysis......
@jakjilani3768 Жыл бұрын
ఒంటరి తనం వల్ల కలిగే ఉపయోగాలు ఉన్నాయి.. వారిని మనం అజ్ఞానులు అని అనుకుంటాం. కానీ ఏకాంతం లో నుంచే ప్రపంచాన్ని అర్థం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు.
@angelangel.r.1263 Жыл бұрын
It's 💯 true,nenu vantariga utanu, office lo people to nenu kalavanu,vallu andharu,kalise utaru,nanu agatali,chestru,nanu chusi navutaru,adipistru,nenu na work nenu chesukoni silent ga vachestnu,
@nirmalakumari4826 Жыл бұрын
Nice
@thumb7108 Жыл бұрын
Yeppudai te manshi Think cheyadanni and telivini aputaro appu de nijamaina happiness telustudai 😂 Simple ga brain use cheyadam api manaku oo physical body nature feel avva niki enka brathike undi ani gurthinchandi 😅😊❤
@mamathakusa3331 Жыл бұрын
Super am already continued this aloness since my childhood to still nw that is amazing life we are with our heart n mind called our soul
@priyachinti9319 Жыл бұрын
Nak uha telinapatinunchi nen eppudu ontarigane untanu......? 10 years experience and bro meeru chepinamatalu na life lo jarigayii tq
@Priyanka-2-s Жыл бұрын
Loneliness and self happiness self love is a great feeling...try to be alone in sometimes..
@tarasingh20244 күн бұрын
Very nice heart touching motivation sir tnq
@potharlaanil5621 Жыл бұрын
Good news: నరకం అనేది భయంకరమైన కల్పన మాత్రమే Bad news: మనిషికి కల్పనలను సృష్టించుకునే అలవాటు కూడా వుంది. చాలా గొప్ప పదం, నాకు లోతైన అర్థాన్ని ఇచ్చింది..
చేదు,ఏకాంతం,వగరు..etc ప్రపంచం ముట్టుకొలేని విషయాలు,కానీ అవే సత్యాలు
@sandhyarani2607 Жыл бұрын
Correct naku ade istam bro manam yem cheyali yela vundali anedhi telusthundhi ye badalu ye tenction s vundavi success kosam vontarigane poradali👏
@banothsonia2729 Жыл бұрын
Nenu ekkavaga ontariga undadane istapadathanu chala happy ga anipistundi
@banothsonia2729 Жыл бұрын
Yes ontarithanam lo mind chala positive ga alochistundi
@chennaranga48096 күн бұрын
Good mesege for meditates thanku
@govardhanrouthu5187 Жыл бұрын
తనలో ఒంటరి అయిన వాడు 1000 మందిని సంపాదించును
@vennelakovuri5974 Жыл бұрын
Chinnapudu loneliness chala badhapadedannni but eppudithae ee mobile vachindho I almost never felt like that na world motham change ayyindhi confidence perigindhi , I improve my skills,my self ability.....oka bad (frds)company avoid chese ... loneliness chala manchindhi
@HarishHarish-m5m4 ай бұрын
iam also alone....iam very happy.
@krishnamudhiraj2850 Жыл бұрын
నేను అయితే ఒంటరి గానే ఉంటాను నాకు గుంపులో ఉండటం నాకు నచ్చదు కానీ మా ఫ్రెండ్స్ అప్పు డప్పు డు ఎందుకురా ఎప్పుడు చూసినా ఒక్కడివే తిరుగుతూ ఉంటావు అంటారు వాళ్ళకి ఎం తెలుసు ఒంటరిగా ఉంటే ఎలా ఉంటాదో
@Karmabeliever24 Жыл бұрын
Loneliness is far better. But one needs lot of courage to be alone.
@gnaneshwr9974 Жыл бұрын
Lonelyness is best friend for our self
@srinivasaswamy784321 күн бұрын
I am a social animal .can not live alone.i feel happy with true friends & playing with children &helping others.
@_____Mounika____ Жыл бұрын
Lonely Ness __ Great sir _😊
@ImranKhan-qy4zw Жыл бұрын
It's a absolutely related me. I'm alone, but achieve so many things
@M.Vineela6208 Жыл бұрын
Ila cheppadam mi okkari Valle avuthundi 😊
@pavanmadamset Жыл бұрын
Guruji, Kindly enable Thanks Button for Your Videos For Conveying Our Gratitude
@arunreddy39528 ай бұрын
Nenu kuda, naku ontarithanam chala ishtam
@The_dragon_slayer-o1r Жыл бұрын
Alone is very Beautiful ❤🎉
@MaqdurSultana Жыл бұрын
AloneisveryBeautiful
@PrathapBujji-k5s Жыл бұрын
Exellent simply superb marvalous from birth and death with our soul will will also travels in that only path and its the only way to reach moksha aiso
@sureshjhnanveen6959 Жыл бұрын
Hatsoff to video... I am your Subscriber for this video, Em cheppav bayya vontari thananni relax ga feel ayye entho mandiki nee video oka Energy...
@mycitye11 ай бұрын
అమ్మ కడుపులో ఒంటరిగా ఉన్నాము.
@rohini7160 Жыл бұрын
Tnks for the channel nd videos ❤ bro ... Ivi mem chustham , vallaki yem Peru pettalo thelidhu( oka vargam) vallaki ardam kadhu epatiki , aina vallu thelsukoni use m undi 😂
@RaviTeja-fw2bh Жыл бұрын
Correct time lo correct vedio pettav thank you bro
@pratapkumarmatta771 Жыл бұрын
నేనిప్పుడు ఒంటరిగా బ్రతుకుతున్నాను. నేను ఒంటరిగా ఉండలేనని అర్దమైంది. ఒకవిధంగా ఒంటరి తనం అనేది ఒక భరించలేని నరకం. ఎప్పుడో ఒకరోజు అలా గడప వచ్చు కానీ ఎక్కువకాలం ఒంటరిగా గడిపితే ఏ మనిషైనా పిచ్చెక్కిపోవడం ఖాయం.
@rupavati9467 Жыл бұрын
Nenu kooda
@nirmalakumari4826 Жыл бұрын
Appudappudu anadha ahrayam ki vellandi..chala santosham kalugutundi
@satheeshgolakonda1954 Жыл бұрын
ఒంటరిగా ఉండాలంటే కష్టం బాగా ఫ్యామిలీ గురించి ఆలోచించి మనసు ఉండలేదు.. సచ్చిపోతాడు..
@NRakesh622 ай бұрын
నకు ఫ్యామిలీ ఉందని మర్చిపోవాలి😢🎉
@kalyankoneti67262 күн бұрын
ఒంటరి ఒంటరి అని నువ్వు మనుషుల్లో , వారి మనస్సులలో కలిసిపోతునావు బ్రో.. be alert... U FIRST TRY TO BE ALONE / TRY TO FEEL THE LONELY/ ALMYTYNESS ❤
Life is a precious gift that we should cherish. We can make the most of it by pursuing our passions, spending time with our loved ones, and finding joy in the simple things. Life is not a rehearsal, so let's live it to the fullest.😎
@mrp646 Жыл бұрын
Beautifully explained but in de end u would have explained about hell like crowded with screaming nd noices in pain. It's not place whr u can be alone in peace. Hell is not imagination or assumption it's true. In the last book of Bible explained about hel in chapterl Revelations. Doing Good work Keep doing good work Sir.